ఇంటికి వచ్చా.. Sudden గా చూసి అమ్మ రియాక్షన్.. || Reached to Home || Bangkok Pilla

Поделиться
HTML-код
  • Опубликовано: 11 апр 2023
  • ఇంటికి వచ్చా.. Sudden గా చూసి అమ్మ రియాక్షన్.. || Reached to Home || Bangkok Pilla
    #BangkokPilla #TeluguVlogs #bangkokpilla
    For more videos from Bangkok Pilla 👇👇👇
    Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
    Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
    Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
    1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
    Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
    బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
    Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
    పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
    Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
    Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
    మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
    Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
    Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
    Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
    New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
    Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
    Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
    బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
    Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
    బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
    Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
    మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
    వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
    India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
    Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
    For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
    Thanks and Regards
    Bangkok Pilla ( Sravani )
  • РазвлеченияРазвлечения

Комментарии • 3,7 тыс.

  • @sudhakarponna
    @sudhakarponna Год назад +639

    వ్లాగ్ అద్భుతంగా ఉంది.. ఒకే వీడియోలో రెండు దేశాలు, రెండు రాష్ట్రాలు, రెండు జిల్లాలు, రెండు పట్టణాలు, మీ రెండు కుటుంబాలు చూపించేసారు..

  • @sayedmastan9011
    @sayedmastan9011 Год назад +2425

    నిజంగా వేరే ఉర్లకి పోయి మళ్ళీ మన సొంత ఊరికి వస్తే ఆ ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్ ఏదో తెలియని సంతోషం👍🤝👏💐

  • @gokulpavankadiri8240
    @gokulpavankadiri8240 Год назад +468

    Chinni Babu ni pattukoni
    Antha luggage pettukoni
    Camera ni pattukoni
    Voice record chesthu , matladuthu
    U did a hard work
    U deserve a lot

  • @vadapallisrinivas6445
    @vadapallisrinivas6445 10 месяцев назад +13

    💖🤩మీ ఇంట్లో వాళ్ళు ఆనందం చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు అలా ఉండాలి అని భగవంతుడు ని కోరుతున్నాను

  • @bujjivarahalu3774
    @bujjivarahalu3774 Год назад +4

    మీరు జర్నీ తో చాలా ఇబ్బంది పడుతూ కూడా వీడియో కూడా బాగా తీశారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంట్లో వాళ్ళ ఆనందం 👌 ఆనందం మాత్రం సూపర్

  • @ramya3866
    @ramya3866 Год назад +369

    వీడియో లో మీరు వచ్చిన ఆనందం మీ అమ్మ గారి కళ్ళలో కనిపిస్తుంది...... అమ్మ ప్రేమ కి సాటి ఎవరు రారు అని మరో సారి proof చేసారు ❤❤❤

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Год назад +459

    బ్యాంకాక్ పిల్ల... ఇంకా విజయనగరం పిల్ల..
    స్వాగతం సుస్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులకు

  • @pakkapotivlogs7362
    @pakkapotivlogs7362 Год назад +16

    మీ వాయిస్ వింటుంటే మళ్ళీ మళ్ళీ
    వినాలని అనిపిస్తుంది. మీ వాయిస్ చాలా బాగుంటుంది

  • @Telugu_vari_illu
    @Telugu_vari_illu Год назад +8

    If ur in India…you will get job in news channel for sure so detailed u speak 🗣 awesome… we r proud of telugu people in aboard ❤

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 Год назад +72

    అంత దూరం నుంచి పిల్లాడితో ఒక్కరే జర్నీ చెయడం అంటే చాలా గ్రేట్

  • @venkateshchanda
    @venkateshchanda Год назад +20

    With in a day 3M+ views... Recent time lo none of the telugu youtuber achieved this ... Remarkable 👑

  • @ENagalakshmi
    @ENagalakshmi Год назад +3

    మేమె వెళుతున్న మెమో అన్న ఫీల్ చాల బాగా వీడియో చేసారు.....🤝

  • @ashikashok5542
    @ashikashok5542 Год назад +25

    వేరే దేశం నుండి మన ఇండియాకు మన సొంత ఊరికి వస్తే ఆ ఆనందం వేరే లెవెల్ చెప్పలేనంత ఆనందం మన ఫ్యామిలీ ని చూస్తే సూపర్ వీడియో బ్యాంకాక్ పిల్ల థాంక్యూ

  • @raviprasadmood357
    @raviprasadmood357 Год назад +14

    సేఫ్ గా భారత గడ్డ మీద అడుగు పెట్టిన భరత మాత బిడ్డకి హృదయ పూర్వక స్వాగతం
    మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కళ్ళలో ఎంత ఆనందం ఉందో అలాగే మాకు కూడా ఉంది సిస్టర్
    Happy Welcome To Home 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @deepuu72
    @deepuu72 Год назад +1

    Meru me tammuduu valla intiki velinapudu vallu gentadam chusthee nakuu entoo nijanga kallallo neelu tirugayi andi very heart touching and very good feeling ❤❤

  • @prakashgsvp
    @prakashgsvp Год назад +8

    బాంకాక్ నుండి వైజాగ్ కి నేనె వచ్చిన ఫీలింగ్ కలిగిందమ్మ! మరి వైజాగ్ నేటివ్ కదా!! 👌

  • @francissanjay1840
    @francissanjay1840 Год назад +20

    మేడం నీను చూసిన మీ అమ్మ గారి మొకములో ఆనందం చూసి చాలా సంతోషం అయిది తలి ప్రేమ కనిపిచిది

  • @bhavani8574
    @bhavani8574 Год назад +94

    మీ అమ్మగారు ఎంత షాక్ అయ్యారు మేము కూడ అంత షాక్ అయ్యాము ఎందుకంటే మీరు మా ఇంటికి వచ్చినట్టే ఉంది పిల్ల ❤❤❤😊😊😊

  • @malicherlapydiraju2664
    @malicherlapydiraju2664 Год назад +1

    సూపర్ అక్క మంచి వీడియోస్ పెడుతున్నారు విజయనగరం అనగా నేను పొంగిపోయాను ఇంకా మీరు ఉన్న ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @akkinapallimallesh1413
    @akkinapallimallesh1413 Год назад

    ఛానల్స్ చాలా వరకు చూస్తా కానీ ని ఛానల్ మీరు మాట్లాడే విద్దానం చాలా క్లారిటీ గా ఎక్సప్లయిన్ చేస్తూ చూపిస్తున్నారు... 👏👏👏

  • @ssuneetha1882
    @ssuneetha1882 Год назад +318

    మీ ఇంట్లో వాళ్ళ ఆనందం చూసి చాలా సంతోషంగా ఉంది అండి.... ఆడపిల్ల ఇంటికి వస్తే ఆ సందడే వేరే లెవెల్ లో ఉంటుంది...ఇంటికి కల కూడా వస్తుంది...మీరు మరియు మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను....ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ...Take care...God bless u and welcome to మన విజయనగరం...

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 Год назад +3

      మగపిల్లోల్లు ఏం పాపం చేసారు?

    • @prasaddurga-jy5vo
      @prasaddurga-jy5vo Год назад +2

      ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇండియా నుండి వేరే దేశం కు వస్తే ఆ ఆనందం వేరే లెవెల్ చెప్పలేనంత ఆనందం బ్యాంకాక్ ఫ్యామిలీ ని చూస్తే విజయనగరం పిల్లఎంత షాక్ అయ్యారు మేము కూడ అంత షాక్ అయ్యాము ఎందుకంటే మీరు మా బ్యాంకాక్ వచ్చినట్టే

    • @ssuneetha1882
      @ssuneetha1882 Год назад +4

      ఎంత మంది మగపిల్లలు ఉన్నా... ఆడపిల్లకి సాటి రారండి...

    • @rajithaskitchenandvlogs9515
      @rajithaskitchenandvlogs9515 Год назад +3

      Happy ga undhi andi maa intiki vachhinatle anipistundhi chala happy ga undhi india ki sadon ga endhuku vachharu

    • @iammealways1124
      @iammealways1124 Год назад

      @@ssuneetha1882 cinema effect 😂

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao Год назад +372

    ఎక్కడో దూరాన విదేశాల్లో ఉండేవారు స్వంత పుట్టిన ఊరు కన్నవారి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్లకు ఉండే ఆనందం వర్ణించలేము.

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 Год назад +5

      మగపిల్లోల్లు రాతిగుండెలు కదా సార్.

    • @sigilipellitirupathirao
      @sigilipellitirupathirao Год назад +4

      @@mahendrareddy5769 అంత మాట అనకండి కన్నవారు ఒక అబ్బాయి చేతిలో పెట్టీ పంపిస్తారు.అబ్బాయి ఎప్పుడూ తల్లి తండ్రుల తోనే ఉంటాడు.అయితే ఈ మధ్య అబ్బాయిలకు ఒక అమ్మాయి చేతిలో పెడుతున్నారు. వారు ఎలా ఆడిస్తే అలా... అలా....

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 Год назад +2

      @@sigilipellitirupathiraoకాలం తరాలు మారాయండీ. అబ్బాయి ఎప్పుడూ తల్లి తండ్రుల తోనే ఉంటాడు అనే మాట ఇప్పటి తరం లో పెద్ద అబద్దం అవుతుంది. మిగిలింది మీరు చెప్పినట్లు ఎలా ఆడిస్తే అలా...అలా ఎందుకు అవుతుందంటే విధి రాతలకి ఎపుడో ఒకపుడు ఊహ తెలియనపుడు మాగాడ్ని అనుకుని పెతాపం చూపించినందుకు బలి అవుతూ/పశ్చ్చాత్తాపం తో అలా ఉండాల్సి వస్తుంది.

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 Год назад +15

    అమ్మ సంతోషానికి అవధులు లేవు ఏ ఊర్లో ఉన్న మన ఊర్లో ఉన్న హ్యాపీ ఎక్కడ ఉండదు సూపర్ అక్క వీడియో చాలా చాలా బాగుంది

  • @bobby98852
    @bobby98852 Год назад +2

    Areee intiki vachhinapudu kuda camera a anipisthundi, papam amma prema excitement and mana heartful reactions ki camera valla limited chesthunattu anipinchindi, I found that in the video.... Chinni chinni cute moments evi, original gane enjoy cheygalam, ela video la kosam miss avuthunnam emo andi....... But all ur other videos r nijanga super

  • @kvl8070
    @kvl8070 Год назад +52

    ఎంత hard work చేశారండి ఈ vlog కోసం.అందుకే మీరు success అయ్యారు.

    • @vasudevareddy9441
      @vasudevareddy9441 Год назад +1

      @@rookietechie4120 ఓరి ఆవిడ మీద పడి ఏడవకపోతే చేతనైతే నువ్వూ సంపాదిన్చు

  • @alibhai811
    @alibhai811 Год назад +23

    మళ్ళీ వెళ్ళలి అంటే మనుసు రాదు ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది వెళ్తూ వెళ్తూ మీ ఫ్రెండ్ కూడా కలిసి వేళ్ళు

  • @rahimamd1256
    @rahimamd1256 Год назад

    Me video suparga vundhandi
    Nijamga metho mimukuda journey
    Chesinattuanipenchindhi
    Thank you so much

  • @ramramana
    @ramramana Год назад +3

    వేరే ఊరిలో ఉండి మన సొంతవూరు వస్తే చాలా హ్యాపీ గా ఉంటుంది
    పైడితల్లి అమ్మ వారి గుడి చూపించండి.... ప్లీజ్..

  • @maheshsiriveni3731
    @maheshsiriveni3731 Год назад +66

    కేవలం 6 గంటల్లోనే 1M. వ్యూస్
    Congratulations

  • @varthyamohan3115
    @varthyamohan3115 Год назад +6

    అమ్మ ఆనందం వర్ణించ్చలేనిది కదమ్మ చెల్లి,సూపర్ జీవితం అమ్మ.

  • @Giduthuris
    @Giduthuris Год назад +2

    Super అక్క. Madhi శ్రీకాకుళం మీ పక్క ఉరే. మీ వీడియోస్ super అక్క.

  • @dinthukurthisrinivas5001
    @dinthukurthisrinivas5001 Год назад +73

    Within 6hours lo1m plus view's wow great Bangkok pilla.. all the best ❤

  • @e.pavanipavani3969
    @e.pavanipavani3969 Год назад +31

    Welcome to india sister ఇలా మీ కుటుంబ సభ్యులందరి తో మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

  • @manjulaus
    @manjulaus Год назад

    Mee lauging chala beautiful ...we love ur simplicity ...ani panulu chaysthu bankok loo videos chayadam super

  • @garrychristian2593
    @garrychristian2593 Год назад

    Really mii videos chala bagunnai
    #yesterday day mottam mii videos ye chustune vunna

  • @maharastraammai97
    @maharastraammai97 Год назад +286

    ఇంట్లో వాళ్ళకు చెప్పా పెట్టకుండా ఇంటికి vaste ఆ కిక్ చాలా బాగుంటది కదా😅🎉 welcome back akka❤

    • @bhumchaka
      @bhumchaka Год назад +9

      Mari 2 days back india veltunnam ani video pettaru 🤣

    • @toxicgameryt7697
      @toxicgameryt7697 Год назад +3

      ADHE MAGICU

    • @lokeshkumaradapa5458
      @lokeshkumaradapa5458 Год назад +3

      Already vala amma flight vedio chustundi kada vala amma ki cheppakunda ela untaru

    • @gnanipspk750
      @gnanipspk750 Год назад +3

      Bro fight loo ala edit chestaru valla am valla intikee vellina tharuvathee video pettaru

    • @BangkokPilla
      @BangkokPilla  Год назад +5

      you are correct bro 😍👏👏👏👏 @GNANI

  • @ganeshpuppala3669
    @ganeshpuppala3669 Год назад +65

    1 hour lo almost 400k views vachhayi vaammo oka kottha cinema trailer laaga .
    Ilaage manchi videos cheyyandi ❤
    Ee madhya ekkada chusina Bangkok pilla trend nadusthundi😊

    • @vinodhkumar2976
      @vinodhkumar2976 Год назад +1

      Super akka welcome to india 😍😍😍 happy journey

  • @gvsgkworld816
    @gvsgkworld816 Год назад +1

    Ee video chusi nanu happy ga feel అయ్యను really... 👍👍👍

  • @appallashyamala2700
    @appallashyamala2700 Год назад +2

    Chala Happy ga anipinchindi Mee family reaction chusi🥰🥰 ma chelli vachinapudu memu alane feel ayyam❤ . A chinna pilla Korean language matladutondi

  • @ramya3866
    @ramya3866 Год назад +21

    మీరు flite లో నుంచి వీడియో తీస్తే మాకు కూడా flite ఎక్కినట్టు ఉంది చాలా బాగా వీడియో తీశారు మేము చూడలేని places కూడా flite లో నుంచి చూపించారు tq akka❤❤

  • @harinaik8666
    @harinaik8666 Год назад +16

    మీరు మంచి కుటుంబం కలిగివున్నారు అక్క ప్రేమ ఆప్యాయత లో అర్థం అవుతుంది

  • @disciples6960
    @disciples6960 Год назад +1

    Super akka.. Really chala time tisukoni editing chydam...great , actually iam wating from few days when you got into flight for your next video....
    Mitho live lo vunatu vundi ..
    Ishan innocence and allari....quite good...akka.....

  • @thippayyagariindra7885
    @thippayyagariindra7885 Год назад +11

    మీ ఆనందం చూసి మాకు చాలా హ్యపీగా ఉంది సిస్టర్

  • @kowshik728
    @kowshik728 Год назад +91

    అక్క నిజంగా చాలా హ్యాపీ గా వుంది నిన్ను నీ ఫేమిలీ నీ చూస్తుంటే మీ అమ్మ కల్లల్లో ఆనందం చాలా కనపడుతుంది 😍👌😃😃😍💫🎉🎉

  • @ranipilla8317
    @ranipilla8317 Год назад

    Nice video. Ur speaking is good. And Anni chala nice gaa explain chesaru. I see all ur videos without missing

  • @SiluBaby-wg2mt
    @SiluBaby-wg2mt Год назад

    అక్క నీకు పెద్ద ఫ్యాన్ నేను ఎందుకంటే మాది కూడా విజయనగరం అక్క నీ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది అక్క♥️♥️♥️♥️♥️♥️♥️

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Год назад +13

    వేరే దేశం నుండి మాతృదేశంకు వస్తే ఆ ఆనందమే వేరు వీడియో చాలా బాగుంది శ్రావణి గారు

  • @venkateshamvemula3745
    @venkateshamvemula3745 Год назад +15

    మనవాళ్లను చూస్తే ఆ ఆనందం వేరే సూపర్ మీ పాపను కూడా తీసుకువస్తే బాగుండును 👍👌

  • @dramalaxmi4725
    @dramalaxmi4725 3 месяца назад

    Super video. mi kanna chusina meme manchiga enjoye chesanu akka

  • @venkateshkalyanicomedy
    @venkateshkalyanicomedy Год назад

    Excellent 👌, video mottham chusanu , super, thakkuva time lone top loki vellaru ,
    Me Slang super andi , 👌👌👌
    We are also unlucky couple comedy creators,,, venkatesh Kalyani......

  • @SanthiSagar
    @SanthiSagar Год назад +125

    మీ అమ్మ గారికి నమస్కారములు.
    తమ్ముడికి Best wishes 🎉

  • @remo5770
    @remo5770 Год назад +24

    Me mom sudden ga choosi feel ayyindhi that is priceless 😊

  • @madhus4093
    @madhus4093 Год назад +10

    Hello Sravani Garu, seen few of your vlogs, interesting the way you narrate… As you’re already in Vizianagaram why don’t you do a collaboration with Filmymoji team, as they’re also from Vizianagaram am sure all Telugu members would love to see this collaboration… All The Best andi…

  • @nagteju8597
    @nagteju8597 9 месяцев назад +1

    After watching this video without skipping finally u r going to another home na mam .... literally I got tears after watching that ...love ur videos ...am watching ur videos with my 3.5 years old son ....

  • @raghuvarran8053
    @raghuvarran8053 Год назад +23

    వావ్.... మీజర్నీలో మేం కూడా లీనం అయిపోయాం.... మొత్తం విడియో అంతా మేం కూడా ఉన్నట్టే అనిపించింది!👍
    All the best!🌷

  • @Thanush_world
    @Thanush_world Год назад +21

    కన్నా వాళ్ళ దగ్గరకి vasthe ఎదో తెలియని సంతోషం wow that wonderful moment🥳🥳🥳🥳🥳💞

  • @drsailaja9982
    @drsailaja9982 Год назад

    Wow...❤ super...kannavari kalalu... mana puttinillu

  • @user-ye5ot4ff5c
    @user-ye5ot4ff5c Год назад

    Meeru chala manchivallu theliyani vallaki annii chupisthunnaru turs Mee valla chudalemu akkadaki velli anukune vallu kuda Mee valla anni chusi anandhisthunnaru god bless u andi madhi kuda vzm

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Год назад +22

    చాలా బాగుంది బంగారు నీ విమానయానం.. God bless you...

  • @krishna9084
    @krishna9084 Год назад +6

    ఎక్కడ పుట్టిన పెరిగినా భారతదేశం మూలాలు మర్చిపోలేదు అలాగే మీ పిల్లలకి కూడా నేర్పించారు అందుకే వాడు ఇండియా ఇష్టం అంటున్నాడు 😍

  • @kondavillagevihari9937
    @kondavillagevihari9937 Год назад +3

    మీ వీడియోస్ చాల బాగుంది అండి👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉.

  • @kkenguva
    @kkenguva Год назад

    Super ga untundi mee videos. Mana ooru gurutu vastu untundi

  • @ganjikuntalakshmi8260
    @ganjikuntalakshmi8260 Год назад +52

    పుట్టింటికి వెళ్తే ఆనందమే వేరు కదా అక్క
    🎉🎉🎊🎊🥳🥳🥳👌👌

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 Год назад +25

    చాలా చాలా సంతోషంగా ఉన్నారు మీ అమ్మగారు ఆవిడ సంతోషం చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది.

  • @vijaybhaskar1546
    @vijaybhaskar1546 Год назад

    Bangkok to home chala Baga చేశారు అండి వీడియో, నేను ఒక 20 సార్లు వెళ్లి వచ్చాను కానీ ఇలా ఎంజాయ్ చేస్తూ వీడియో చేయడం చాలా గ్రేట్ అండి మీరు

  • @ArunaSravani
    @ArunaSravani Год назад

    Nijanga enni vlogs chusano kani mi laga natural ga evaru cheyla nakaite baaga nachindi super ga chupincharu nakiyte assalu bore kottla super first language ki hats off

  • @supermomashu1971
    @supermomashu1971 Год назад +5

    సుమన్ tv వాళ్ళు
    త్వరలో మీ ఇంటికి వస్తారు.
    Waiting sis
    Super 🎉

  • @bujjijanuteluguchannel
    @bujjijanuteluguchannel Год назад +5

    Video last lo మిమ్మల్ని చూసి వాల ఆనందం సూపర్ sister

    • @bujjijanuteluguchannel
      @bujjijanuteluguchannel Год назад +1

      Hi sister madhi vizianagaram midhi vzm lo yekkado cheppandi sis meet avutanu

  • @janu_puji5530
    @janu_puji5530 Год назад +1

    Chala opikathi chala baga anni chepparu madhi kuda Vijayanagarm me nenu mi video Frist time chustunanu chala baga chesaru..... Frist nenu midhi Vgz anukunnanu......kani vzm anagane hey ma vijayanagaram ma ani anipinchindi.......❤❤❤

  • @Ram25613
    @Ram25613 Год назад

    Hi andi me videos me intlo chudara. Meru india going ani already video chesaru. Me intlo adi chudara. Me slang super

  • @rajeshkumarshetty29
    @rajeshkumarshetty29 Год назад +5

    Wamooo first time waiting chesena me vedio kosam... Super and Great madam.. welcome to Our Mother Land....
    Seeing Happiness I got teers on my eyes...
    Congrats and All the Best Madam

  • @preethi6866
    @preethi6866 Год назад +6

    Ur mother felt very happy I got tears from eyes 💕 very happy to see u in vizag , thispreethifrom Hyderabad nice to see u akka by seeing thisme my husband got tears from eyes, my husband got year I will tell u after watching ur next video today is 11/4/23

  • @jagadeeshvanapalli7201
    @jagadeeshvanapalli7201 Год назад

    Super chala baguntai me vidios exlent

  • @poojakamuju4872
    @poojakamuju4872 Год назад

    Naku mi video chuste kallalo nillu thirigayi ah happy moments family ki daggara vachamu ante chalaa enjoy anipistundhi

  • @kishorbabu7627
    @kishorbabu7627 Год назад +29

    ఏదియన మన స్వంత ఊరు వస్టే ఆ ఆనందం , ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అది మాటల్లో చెప్పలేనిది😂😂😂😂

  • @PHemasritrickiest
    @PHemasritrickiest Год назад +39

    Wowww tears rolled out... Bhale surprise chesaru amma ni...❤

  • @Manalife999
    @Manalife999 Год назад

    Super akka me videos ..me matalu maa anchor lane minchipoyaeee super ❤❤❤❤❤

  • @nagamsatyasai2796
    @nagamsatyasai2796 Год назад

    😍😍Nijam ga super undi madam full video ala chusthuna una...... 🤗🤗

  • @Preethi_9960
    @Preethi_9960 Год назад +18

    Mummy reaction chala bagundi 😊

  • @p0nnalaramesh50
    @p0nnalaramesh50 Год назад +102

    with in 6hours, 2.1million views congratulations vigayanagarem pilla🎉🎉God bless u all the best❤❤

  • @Behindfactsintelugu
    @Behindfactsintelugu Год назад +5

    Mee family reactions priceless asalu 😍😂

  • @singletakeartistsA3790
    @singletakeartistsA3790 Год назад

    Welcome to India
    Dear sravani sis...

  • @swarnapamu5199
    @swarnapamu5199 Год назад +11

    If we meet our parents and family members it gives us so happy kada. Nenu mee video🎥 chustuntanu... I feel so happy😊🎂

  • @rajasekharmusinada5725
    @rajasekharmusinada5725 Год назад +18

    I’m a big fan your videos. They are so natural and sweet. The home made mutton curry looks delicious and mouthwatering. Can you please ask your mother for the recipe and post it?

  • @kasaabhiram9189
    @kasaabhiram9189 Год назад

    mam meeru ee video ni inka continue cheyalsindhi memu chala happy ga vunnam

  • @romilrajchowdary1372
    @romilrajchowdary1372 Год назад +1

    Naa Anveshna anna nee gurinchi cheppakapothe nuvvu evaru kuda teliyadu. All credit goes to Anvesh anna … all the best

  • @rowdypilla19
    @rowdypilla19 Год назад +11

    The end that girl happiness wow I got tears 😊😊😊

  • @helpinghandsnampally6994
    @helpinghandsnampally6994 Год назад +2

    నిజంగా, మేడం ఆనందం అంతా ఇంతా కాదు. సూపర్ మేడం..

  • @suryaraju1813
    @suryaraju1813 Год назад

    Wowww really super gaa udhi journey and children kuda super Andi

  • @srinuch8589
    @srinuch8589 Год назад

    బాబు నిజంగా గ్రేట్ మేడం నిజంగా ఫ్లైట్లు ఎలా ఉంటాదో ఇప్పుడు వచ్చి చూడలేదు నిజంగా రియల్ గా చూపించారు థాంక్యూ థాంక్యూ మేడం

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Год назад +43

    Welcome to our Mother land India sister...💐🥰

  • @chaitanyakatepalli1735
    @chaitanyakatepalli1735 Год назад +13

    The way ur parents and ur relatives happiness after seeing you its priceless....sister Miru supero super enjoy in India home country....kick....stay bless ur kids and family

  • @anilkumarpatnaik91
    @anilkumarpatnaik91 Год назад +1

    మన విజయనగరం భాష వింటుంటే చాలా సంతోషంగా ఉంది అంది

  • @navithareddy6215
    @navithareddy6215 22 дня назад

    Ee video ani times chusa naku aa thalidu super asala ❤

  • @RM-xu3dv
    @RM-xu3dv Год назад +16

    Ishaan is very very cute and the way you explained everything is awesome ❤❤❤

  • @harihararao6918
    @harihararao6918 Год назад +9

    Welcome to our place dear sravani and grand son..Love you all

  • @amarapudivya9403
    @amarapudivya9403 Год назад

    Hi sis madi vzm e video chusthuntene chala happy anipinchindi chivarilo ithr kallalo neelu vacchesai

  • @jhansijhansi8967
    @jhansijhansi8967 Год назад

    Baga chupestunnaru Anni akka memu kuda meto journey chesentlu vundi akka nice vides akka

  • @laharipotta323
    @laharipotta323 Год назад +10

    Naaku ma mother ledu... Nenu Ila vachinappudu... Nenu miss ayye Prema idi.. got tears andii... Wish you all good luck and happiness 🙏

  • @rudradeepa28
    @rudradeepa28 Год назад +10

    Dear after watching this video got tears in my eyes..❤