డిప్యూటీ సీఎం ఆదేశాలు.. ఉరికిన పోలీసులు | AP Deputy CM Pawan Kalyan -TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పిర్యాదు చేసారు. దీంతో యువతి మిస్సింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్ మాచవరం పోలిసు స్టేషన్ సీఐకి స్వయంగా ఫోన్ చేసారు. బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్ కి పంపించి వివరాల్ని సీఐకు ఇవ్వాలని సూచించారు పవన్ .
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #andhrapradesh #pawankalyan #tv9d
    Credit: #sarada /Producer || #TV9D

Комментарии • 56

  • @rajeshbore6804
    @rajeshbore6804 3 месяца назад +37

    That is Pawan sir india ku kavalisina nayakulu ilantivallu

  • @pawananand7742
    @pawananand7742 3 месяца назад +39

    పాలనా అంటే ఇలా ఉండాలి

  • @SureshPatel-fh3nm
    @SureshPatel-fh3nm 3 месяца назад +5

    మన భారత్ కు ఇలా సేవలు చేసే మనుషుల కావాలి జై హింద్ ❤

  • @prasad77777
    @prasad77777 3 месяца назад +7

    ఎన్నని చెప్తారు personalga మొత్తం systm అలెర్ట్ చేపించండి కళ్యాణ్ sir. Jai జనసేనాని

  • @hassinhassinsheik9011
    @hassinhassinsheik9011 3 месяца назад +3

    పవన్ ఇలాంటి నాయకుడిని నాకు ఎప్పుడో తెలుసు ఆయన గెలిపించాలని ఎన్నోసార్లు ప్రజల్ని ప్రాధేయపడ్డాను

  • @saisaiganta6393
    @saisaiganta6393 3 месяца назад +16

    Hatts f pawankalyan garu

  • @manjunaveen2902
    @manjunaveen2902 3 месяца назад +30

    ಜೈ ಜನ ಸೇನಾ ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್💐✊💕

  • @shuryakummare7410
    @shuryakummare7410 3 месяца назад +11

    Super

  • @venkatachalamkarikalanbabu
    @venkatachalamkarikalanbabu 3 месяца назад +4

    👍👌Good Dy.CM garu

  • @SivaRam-t9w
    @SivaRam-t9w 3 месяца назад +5

    Good

  • @sureshkaturi3320
    @sureshkaturi3320 3 месяца назад +1

    జై pspk

  • @Agnet7771k
    @Agnet7771k 3 месяца назад +1

    Verre good

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 3 месяца назад +6

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @PotlabathiniDevi
    @PotlabathiniDevi 3 месяца назад +1

    Hats off sir

  • @madhaviavula8804
    @madhaviavula8804 3 месяца назад +1

    Chala akkuva

  • @shalemraj4448
    @shalemraj4448 3 месяца назад +1

    ❤❤❤❤❤

  • @palikadurgarao5795
    @palikadurgarao5795 3 месяца назад +5

    Police lo gallipo charyalu cheyyadaniki police leru deputy CM garu si consteble nottification evvadhi

  • @naveenchinthada5328
    @naveenchinthada5328 3 месяца назад +1

    Love you sir😍

  • @saladivenkatnaidu7161
    @saladivenkatnaidu7161 3 месяца назад

    One and only Leader Pawan Kalyan,The Great Deputy CM

  • @PK1234_1
    @PK1234_1 3 месяца назад +1

    ఇది ప్రేమ jihaadi

  • @bhavanarayanachandu3669
    @bhavanarayanachandu3669 3 месяца назад

    Great 👍

  • @syameluri3049
    @syameluri3049 3 месяца назад +1

    👏👏👏👏👏👏❤❤❤

  • @YagnaChukkaluru
    @YagnaChukkaluru 3 месяца назад +1

    S❤

  • @prasadvadigella6552
    @prasadvadigella6552 3 месяца назад +1

    He' is real hero🎉

  • @srinivasarao4908
    @srinivasarao4908 3 месяца назад +1

    Good Job sir

  • @gsankaram5795
    @gsankaram5795 3 месяца назад +1

    🎉🎉👌👌

  • @purushothamlanda2907
    @purushothamlanda2907 3 месяца назад +1

    ❤️🙏🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @srinubojja1079
    @srinubojja1079 3 месяца назад +1

    👌🏻

  • @venkireddy3906
    @venkireddy3906 3 месяца назад +1

    😓

  • @Shankarreddy-td4yy
    @Shankarreddy-td4yy 3 месяца назад

    Dy, cmsir, mari, 33000velamandi, missing, mahilalanu, thirigi, venakku, thesukurammani, policelaku, warning, pampandisir

  • @enrojan5232
    @enrojan5232 3 месяца назад +1

    epurupalem vellara cm sir

  • @vallejagadeesh5349
    @vallejagadeesh5349 3 месяца назад

    Meru matladey paddti chalu sir

  • @patakotavenkateswararao2360
    @patakotavenkateswararao2360 3 месяца назад

    Ok
    What SP is doing
    What kind of review IG and DGP doing??

  • @metikotibhaskar7888
    @metikotibhaskar7888 3 месяца назад

    That is (DCM) PAWANKALYAN

  • @jananikrishna6562
    @jananikrishna6562 3 месяца назад

    Cm kante Dep.cm ke ekkuva value untundani nakasal teliyadu intha varaku.

  • @Saradhi.p
    @Saradhi.p 3 месяца назад

    Aa yedavalani meeru sir antarenti.

  • @raviboddepalli9799
    @raviboddepalli9799 3 месяца назад

    Pavan garu nuvvu cm laga feel avaku maa tdp lo nuvvu oka panivadivinalaga

  • @srinupeela610
    @srinupeela610 3 месяца назад +2

    32000

  • @enrojan5232
    @enrojan5232 3 месяца назад

    tomato rate saab😂😂😂

  • @vellachandrasekhar3898
    @vellachandrasekhar3898 3 месяца назад

    That is pa1 sir thank krindistaaee officer ne kuuda sir ani respect eestunnar great sir

  • @అరుణోదయం-ఠ9ద
    @అరుణోదయం-ఠ9ద 3 месяца назад

    బిల్డప్ వద్దు పీకే.. పని చేసినట్లు నటించడం ఇది నీ సినిమా కాదు😂
    ముందు సుగాలిప్రీతి కి న్యాయం చేస్తానన్నావుకదా పెద్ద బిల్డప్ ఇచ్చావు.. అది చెయ్యి ముందు..
    అంతకన్నా ముందు నువ్వు చెప్పిన ఎవడో డిల్లీ సిఐడి నీచెవిలో చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో మాయమైన 33 వేల మంది మహిళలను తీసుకుని వచ్చి నీ బిల్డప్ చూపించు😊
    లేదా నువ్వు అపద్దాలు చెప్పానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు , జగన్మోహన్ రెడ్డి గారికి, ysrcp లీడర్లకు భేషరతుగా క్షమాపణలు చెప్పు😂
    కనీసం నీవు మనిషివి అనుకుంటారు.. లేకపోతే నిన్ను ప్రజలు ఏమనుకుంటారో నువ్వే ఊహించుకో😂
    ఏంటి పీకే ఇప్పటివరకు నీనోట్లో నుండి మాయమైన 33 వేల మంది మహిళల గురించి మాటలు బైటకు రావడం లేదు😂
    అపద్దాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా ..? తూ
    ఈ మీడియా వాళ్ళకు కూడా 33 వేలమంది మహిళలు గుర్తు రాలేదా.. తూ
    ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకీ భజనలు చేస్తూ భజనరాయుళ్ళలా బ్రతకడానికి చానల్స్ పెట్టుకుని బ్రతుకుతున్నారు.. మీవీ ఒక బ్రతుకులేనా ?
    మీకన్నా వ* అమ్ముకుని బ్రతికేవాళ్ళే చాలా నీతిమంతులు

  • @VictorinAlli-qw7bs
    @VictorinAlli-qw7bs 3 месяца назад +2

    Bajaaarodu