Это видео недоступно.
Сожалеем об этом.
కలం.. గళం..పరిమళం . | అక్కినేని ఆణిముత్యాలు - 3 | రమేష్ నీలం.
HTML-код
- Опубликовано: 20 янв 2022
- DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
పాత పాటల ఆరాధకులకు , ప్రియ మిత్రులు అందరికీ 🙏 .
ఏ.ఎన్.ఆర్ నటించిన కొన్ని తెలుగు చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని headphones లో ఆస్వాదించండి .
#kalamgalamparimalam#madhurageetalu#anr
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
Very good program Thanks Neelam Ramesh garu ❤
Super hit songs
Great sir
A N R is great Actor I like Him ❤
Old is gold songs చాలా అద్భుతమైన సాహిత్యం.
పాటలు చాల కొత్తగా ప్రజెంట్ చేశారు. ఏదో రేడియో కార్యక్రమం ఆలకిస్తున్నట్టు ఉంది
అన్ని మంచి పాటలు వినిపిస్తున్నారు మీ పాటలకు ప్రతి రోజూ ఎదురు చూస్తున్న ను అండి
@ll
Ento madhura manohara geeta malika makandinhinanduku meeku abhinandanalu rameshgaru.......
థాంక్స్ అండీ .
ఆ మహా నటుడి గొప్ప తనాన్ని..మీరు అద్భుతంగా విశ్లేషించారు రమేష్ గారు..ఆణి ముత్యాల వంటి పాటల్ని అందించారు.. సహస్ర ధన్యవాదాలు..!!
ధన్యవాదాలు సర్ .
@@neelamramesh5474 మంచి మధురమైన మనసుకు ఆహ్లాదపరిచే పాటలను ప్రసారం చేసే మా నీలం రమేష్ గారికి ధన్యవాదములు - ఆడారి గంగప్రసాద్
థాంక్స్ అండి.
@@gangaprasad213 know
అన్నీ ..మంచి మధురగీతాలే అండి..
రోజు రోజుకు మీ పాటల కోసం ఎదురుచూసేలా ఉంటున్నాయి..
థాంక్స్ ...
Superb collections sir
Life time actor for telugu movie cinema field
Ramesh neelam garu meeku na Dhany vadalu super Good songs
All songs best
Excellent songs.👍✨
Good selaction
AM Raja Sir RIP
Simple list with clickable time please
ధన్యవాదాలు
Hi
Super 👌
Last video lo meeku manchi super hit songs Vanisri GURINCHI OKA PROGRAMME CHEYYANDI sir please adiginanu cheyyara Mee channel ku likes perugunu kadandi
వాణిశ్రీ గారు నటించిన చిత్రాల నుంచి పాటలు త్వరలో పోస్ట్ చేస్తాను.
Chakkani sahityam, veenula vindayina sangeetham madhurathi madhramayina gaayani gayakulu.Ilanti paatalu ennayina ennallayina vinna thanivi teeradu.
Anr atma ku santhi chekoorali
ANR and NTR ku variki naa vandanalu
anr Jamar hai
పాటకు ముందు సంభాషణలు అంత సుదీర్ఘంగా వద్దు....కొంత ఎడిట్ చేయండి. ఎందుకంటే యూ ట్యూబ్ లో మొత్తం సినిమా, సంభాషణలు దొరుకుతున్నాయి గదా....మీ పాటల సంకలనం మరియూ మీ విశ్లేషణ ఇవి చాలు మాకు...
మీ ప్రయత్నం అభినందనీయం...
అవునండీ. తగ్గిస్తాను.
🙏..Akkineni andagada..
అన్నీ ..మంచి మధురగీతాలే అండి..
రోజు రోజుకు మీ పాటల కోసం ఎదురుచూసేలా ఉంటున్నాయి..
థాంక్స్
Thomas గారు ధన్యవాదాలు .