SGT/SA vs GROUP-4 | As per Salary, Job Chart, and Promotion which job is better SGT/SA or Group-4

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • SGT/SA vs GROUP-4 | As per Salary, Job Chart, and Promotion which job is better SGT/SA or Group-4 SGT/SA vs GROUP-4 | As per Salary, Job Chart, and Promotion which job is better SGT/SA or Group-4 SGT/SA vs GROUP-4 | As per Salary, Job Chart, and Promotion which job is better SGT/SA or Group-4 SGT/SA vs GROUP-4 | As per Salary, Job Chart, and Promotion which job is better SGT/SA or Group-4
    ---------------------------------------------------------------------------------
    ✍️ ఇగురం టీవీ WhatsApp community: chat.whatsapp....
    ---------------------------------------------------------------------------------
    ✍️ ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ 1 : t.me/+S5ZlE9nE...
    ✍️ ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ 2 : t.me/eGURUmtv
    --------------------------------------------------------------------------------
    ✍️𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
    𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
    𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 𝐀𝐩𝐩: play.google.co...
    🔥follow me on🔥
    🌱Instagram- / naresh.kapilla
    🌱visit my website- www.egurumtv.com/
    🌱FB Profile- / kapilla.naresh
    🌱FB Page- / egurumtv
    SGT/SA vs GROUP-4,As per Salary,Job Chart,and Promotion,which job is better,SGT/SA or Group-4,job profile of junior assistant,job profile of junior assistant in district court,sgt vs group 4,sa vs group 4,SGT vs GROUP 4,SA vs GROUP 4,group 4 job profile,sgt job profile,sa job profile,sa promotion,SGT Pomotion levels,junior assistant promotion level,tspsc group 4 SGT/SA vs GROUP-4,As per Salary,Job Chart,and Promotion,which job is better,SGT/SA or Group-4,job profile of junior assistant,job profile of junior assistant in district court,sgt vs group 4,sa vs group 4,SGT vs GROUP 4,SA vs GROUP 4,group 4 job profile,sgt job profile,sa job profile,sa promotion,SGT Pomotion leves,junior assistant promotion level,tspsc group 4
    ✍️ హారిజంటల్ vs వర్టికల్ పూర్తి వివరాలు
    • Horizontal and Vertica...
    ✍️ టీచింగ్ vs గ్రూప్స్ దేనికి ప్రిపేర్ కావాలి
    • Which jobs are easy to...
    ✍️ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఆ? కాదా?
    • Are final year student...
    ✍️ తెలంగాణ లో ఏ ఉద్యోగాన్ని ఏ క్యాడర్ లో నింపుతారు?
    • New Zonal System Local...
    ✍️ TSPSC Group 1,2,3,4 Jobs list | Group 1,2,3,4 లలో ఏ యే ఉద్యోగాలు ఉంటాయి?
    • TSPSC Group-1 Jobs lis...
    ✍️ TSPSC Group-2 నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
    • TSPSC Group 2 Notifica...
    ✍️ TSPSC Group-2 Application చేసే విధానం Step by step Explanation.
    • TSPSC Group 2 online a...
    ✍️ TSPSC Group-3 నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
    • TSPSC Group 3 Notifica...
    ✍️ TSPSC Group-3 Application చేసే విధానం Step by step Explanation.
    Will be soon……
    ✍️ TSPSC Group-4 నోటిఫికేషన్ 2022 పూర్తి వివరాలు.
    • TSPSC Group 4 Notifica...
    ✍️ TSPSC Group-4 Application చేసే విధానం Step by step Explanation.
    • TSPSC Group 4 Online a...
    ✍️Hostel welfare officer Application process 2022
    • Hostel welfare officer...
    ✍️ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు అప్లికేషను చేసే విధానం.
    • TS Constable SI Online...
    ✍️ ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు ఏంటి? అవి ఎక్కడ తీసుకోవాలి
    • Needed Certificates fo...
    ✍️ ప్రస్తుత ఉద్యోగాలకు కావలసిన సర్టిఫికెట్లు. ఏ సర్టిఫికెట్ లు కావాలి? ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాల వీడియో
    • Needed Certificates fo...
    ✍️TSPSC లో One-time Registration ఎలా చేసుకోవాలి? ఎలా ఎడిట్ చేసుకోవాలి?
    • TSPSC OTR Process || O...
    ✍️ తెలంగాణ ఉద్యోగాలకు జిల్లా, జోనల్, మల్టిజోన్ లలో ఎవరు ఎక్కడ లోకల్? ఎవరు ఎక్కడ నాన్ లోకల్
    • Local Non Local Status...
    ✍️ క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ అంటే ఏమిటి? ఈ certificate ఎవరికి అవసరం? ఎలా తీసుకోవాలి?
    • How to apply for Cream...
    ✍️ క్రిమీ లేయర్- నాన్ క్రిమీ లేయర్ పూర్తి సమాచారం 2022
    • How to get Non Creamy ...
    ✍️ మూతపడ్డ స్కూల్ నుండి study certificate ఎలా తీసుకోవాలి? లోకల్ కోసం ఏయే సర్టిఫికేట్ లు కావాలి?
    • #TurnTheTables| Become...
    ✍️ కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయి కులం ఎది? భర్త కులమా? తండ్రి కులమా?
    • What is the Caste of i...
    ✍️ EWS Certificate ఎలా తీసుకోవాలి? ఏమేం కావాలి? ఎవరు అర్హులు?
    • How to Apply for EWS C...
    ✍️ TET Paper-1 Total Syllabus in Telugu and English
    • TS TET PAPER-1 Syllabu...
    ✍️ TET Paper-2 Total Syllabus in Telugu and English
    • TS TET PAPER-2 Syllabu...
    ✍️ TET Paper-1&2 Telugu Language Syllabus
    • TS TET Paper-1&2 Telug...
    ✍️ CTET కు State TET కు తేడా పూర్తి వివరాలు
    • CTET vs STATE TET in t...
    🔥For any Business Query or Collaboration🔥
    ✍️Please Contact: egurumtv@gmail.com

Комментарии • 517

  • @akularamesh4897
    @akularamesh4897 Год назад +31

    Anna me analysis vintunte chadavalanna Kasi perugutundi elagina kotte teerali...Ani .....anpistundi....mammali karect time lo chaduv pi motivat chese video emichi me runam..tiskogalam,

    • @p28....
      @p28.... Год назад +1

      Janaalu luncham tho sampadinchey vudyogulaku gouravam istharu

    • @SandeepKumar-sx2yd
      @SandeepKumar-sx2yd 2 месяца назад

      Sir naku teacher job best. Summer holiday, 200 days working s.
      140day +20 leaves =160 enjoy

  • @Rajubc2tg
    @Rajubc2tg Год назад +267

    దేశంలో teacher job అంత best jobs ఉండవు... పిల్లలతో పాటు summer holidays 😂 ఇస్తారు... ఫ్యామిలీ తో హాయిగా holidays enjoy చేయొచ్చు

  • @Rajkumarnakshatra
    @Rajkumarnakshatra Год назад +17

    ఈ వీడియో నాకోసమే చేసినట్లుంది.నాకు ఉన్న సంఘర్షణ మొత్తం మీ వీడియో తో తీరిపోయింది.
    Thank you Sir🎉🎉🎉🎉🎉

  • @shankerpower8192
    @shankerpower8192 Год назад +23

    ఎదన్నది కాదు 🎉ఉద్యోగం బెట్టర్🎉🎉🎉🎉దేన్ని ప్రిపేర్ కావాలో క్లారిటీ ఉండాలి అంటే❤❤🎉

  • @bhagavkumar4639
    @bhagavkumar4639 Год назад +2

    Meeru cheppina araganta vishayam lo Ara sekanu kooda vrudha vishayam ledu..really what an explanation...sir ji.
    Doubts cleared.

  • @soumyab.8482
    @soumyab.8482 Год назад +5

    Meeru inta vivaramga cheppada chala Great brother. Meeru G-4 Yenduku prepare avvali Ani explain chesina vidhanam HATSOFF 👏🙏

  • @ganeshnani9556
    @ganeshnani9556 7 месяцев назад +1

    Miru cheppindhi correct ae sir.... but society lo teacher ki unna respect asalu ee world lo evariki undadhu ... teacher ki unna holidays evariki undavu... miru ila cheppadam konchem badha ga anipisthundhi sir ... mammalni divert chesthunnaru sir

  • @prashanth5257
    @prashanth5257 Год назад +7

    Hi anna.
    Group 4 lo district wise post lu chala takkuvunnai but miru 100-200 antunnaru.malli state wise posts ekuva unai antunaru.district wise vacancy detail ga cheppandi bro.

  • @kusumakusuma6201
    @kusumakusuma6201 Год назад +7

    వీడియో మొత్తం విన్నాను చాలా చాలా బాగా చెప్పారు సార్

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 Год назад +4

    మీరు చెప్పింది నిజం. dsc కి పడిన కష్టంలో సగం పడితే group -4 crack చెయ్యొచ్చు. అందుకే two years నుంచి నేను dsc వదిలేసి groups కి వచ్చా... mains కి qualify అయ్యా present

  • @ARJUN-14343
    @ARJUN-14343 Год назад +17

    నాకున్న డౌట్స్ అన్ని ఒక్క వీడియో తో క్లియర్ చేశారు సార్ . చాల చాల థాంక్స్ సార్ 👍👍🌹🌹🌹❤

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад +3

      నీకోసమే ఈ వీడియో....

    • @ARJUN-14343
      @ARJUN-14343 Год назад +5

      @@eGURUmtvNaresh అందుకే ఒక్క సెకను కూడా స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూసాను సార్ 👍 నిజానికి నేను కూడా గ్రూప్ 4 కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా సార్ , కానీ SGT వాళ్ళకి సెలవులు చాల వుంటాయి కదా అందుకే దీనికి ప్రిపేర్ అవ్వాలో కన్ఫ్యూజ్ అయ్యాను , కానీ ఈ వీడియో తో ఫుల్ క్లారిటీ వచ్చింది సార్ , చాల థాంక్స్ 🙂

  • @haniyahadifa6207
    @haniyahadifa6207 Год назад +15

    నరేష్ అన్న మీరు ఎన్ని చెప్పినా కూడా టీచర్ జాబ్ కు మించినది ఇంకో వృత్తి లేదు ఆ పిల్లల మధ్య ఉండే ఆనందమే వేరన్న

    • @Nithik621
      @Nithik621 6 месяцев назад

      Opika ekkuva untadhi nareshannaku explanation cheyyadaaniki

    • @shivakumarkoradala1093
      @shivakumarkoradala1093 5 месяцев назад

      Avunu,,, collector job kuda waste na point view lo
      Salary ekkuva,work load thakkuva anduke nvu youtube cheyadaniki time undi,ade vere job lo time undadu,job work load ekkuva, salary kuda thakkuva

  • @ravikumaratelli
    @ravikumaratelli Год назад +3

    అన్న best job is teacher job....... 🙏🙏🙏 నేను teacher గా చేసాను..... The best is teacher job....

  • @venkatnallabothula5982
    @venkatnallabothula5982 Год назад +51

    ఏమో సార్ మీరు ఎన్ని చెప్పినా నా మనసంతా SGT మీదనే ఉన్నది..

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад +12

      మీరు కూడా నా లాగే అనుకుంటా... all the best

    • @syedimran6739
      @syedimran6739 Год назад +1

      Great bro.....all the best....ilane focus cheyandi

    • @ravikumaratelli
      @ravikumaratelli Год назад +3

      Good job teacher job.... No tensions.... Happy life.... Antha సిస్టమాటిక్ గా ఉంటది.....

    • @jakshatha148
      @jakshatha148 Год назад

      @@eGURUmtvNaresh
      అన్న మీరు ఇంత భగా చెప్తున్నారు సూపర్...
      కానీ టీచర్స్ ని గ్రూప్ కి వెళ్ళమంటునార..

    • @dhoni7299
      @dhoni7299 15 дней назад +1

      Yes me also

  • @arunvlogs9230
    @arunvlogs9230 7 месяцев назад +1

    Hello Sir,
    Naku group 4 lo 137 rank vachindiii...Maadhi Warangal dist...ipudu nen ae departments ki preference ivalli teleduu....and Jr account vs Jr assistant ki difference enti bro...pls make a video on this..... Thankyou

  • @swathireddy3552
    @swathireddy3552 Год назад +25

    Anna JL gurinchi kanukko Anna please ...1st like 1st comment

  • @tm5813
    @tm5813 Год назад +4

    Intha clarity ga evvaru chapparu. Meeku padma Sri award ivvali me sevala ki

  • @RR_MAHESH
    @RR_MAHESH Год назад +1

    చాలా కృతజ్ఞతలు,మీరు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగం గురించి వీడియో చేస్తా అన్నారు అది కూడా చేయండి సార్.

  • @choudarybapurao7486
    @choudarybapurao7486 Год назад +7

    గ్రూప్ 4 లో ప్రమోషన్స్,transfers,work టెన్షన్ మిరు చేపినట్లే ఉంటుంది...రెండు పేపర్స్ ను బాగా చదివితే జాబ్ కొట్టవచ్చు....

  • @sarithasara4222
    @sarithasara4222 Год назад +1

    Tnq so much sir oka teacher ye inthaga visleshana cheyagalaru naku oka clarity vachindi tnq so much🙏🙏

  • @RameshAre-w2p
    @RameshAre-w2p 3 месяца назад +2

    అన్నా గ్రూప్ 4 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత ఇంకా ఏముంటది

  • @hemalatha-bn2lt
    @hemalatha-bn2lt Год назад +2

    Tq meru maa Brother sisters kosam manchi video chesaru....

    • @shekarg5107
      @shekarg5107 Год назад

      Not only brother sister... Andhari nirudyogulu

  • @shekarg5107
    @shekarg5107 Год назад +9

    ఏలాంటి బీపీ లు షుగర్ లు రాకుండా టెన్షన్ లేకుండా హ్యాపీ గా హాలిడేస్ లలో ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయాలి అనే వాళ్ళు sgt /స ki ప్రిపేర్ కావాలి

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад +2

      అయ్యో... టీచర్ లకే ఎక్కో బీపీ లు షుగర్ లు

  • @umeshyadavadem6487
    @umeshyadavadem6487 Год назад +5

    Group 4 prepare avthunnapudu
    may lo Dsc notification vasthe em cheyali sir❓❓❓❓❓

  • @Formydiamond
    @Formydiamond Год назад +2

    Group 4 lo yenni marks vastey job vasthadhi sir(HNK,BC B)

  • @bogaraju2318
    @bogaraju2318 Год назад +1

    Anna Namaste
    Gurukula tgt and group4
    Veetilo edi better
    Please konchem cheppandi anna.
    Artham kaaka pichhi lestundi

  • @samudralapurnachander3658
    @samudralapurnachander3658 Год назад +11

    Sir నాకూ teaching passion. ఇప్పుడు Gurukula vs JL vs DSC కి ఏది ప్రిపేర్ కావాలి.

  • @freejobsinformation
    @freejobsinformation Год назад +14

    Group 4

  • @mgmrmani8279
    @mgmrmani8279 Год назад +1

    Ma sandehalaku intha clarity inchinanduku miku appatiki runapadi untamu sir🙏🙏

  • @ramubathula2254
    @ramubathula2254 Год назад +2

    Tq anna,na suffering antha clear chesaru,endhukante I want need iob,....

  • @rajinichary5503
    @rajinichary5503 Год назад +2

    Manchi time lo manchi video. Thanks sir nakunna doubt clarify chesaru

  • @patnamsony6748
    @patnamsony6748 Год назад +2

    Tqs anna b.ed complete iedi oka idea vochidi me vedio vala tq so much anna

  • @umeshchandragajjela1853
    @umeshchandragajjela1853 Год назад +1

    Sir nenu D.ed +B.ed chesina
    Dheniki prepare avvali
    DSC lo SGT/SA ki prepare avvala
    Leka gurukul prepare avvala
    Leka hostel warden ki prepare avvala
    Manadhi yemo pure maths G-4 lo mottham arthematic and reasoning
    Antha vere subject

  • @swathireddy3552
    @swathireddy3552 Год назад +11

    Always trust and love egurum tv❤❤

  • @nirmalamadavi6832
    @nirmalamadavi6832 Год назад +2

    Thank you so much sir 🙏🙏🙏...Na doubts clear chesaru....asalu SGT or group 4 ......chala confused lo unde inni days.......

  • @rakeshgadapa84
    @rakeshgadapa84 Год назад +1

    evaru cheppani chala valuable information and analysis ichav ..thankx

  • @Rklearnnig750
    @Rklearnnig750 Год назад +1

    Sir ee video naakosam chesaaru thanks, it is very useful video to me

  • @Prabhaker_12
    @Prabhaker_12 Год назад +4

    Anna,group 4 , group 3 lo top best posts gurunchi video cheyu pls pls

  • @naveenb8740
    @naveenb8740 Год назад +2

    ❤ చాలా అవసరం అయిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు bro.🎉

  • @rameshe7515
    @rameshe7515 Год назад +7

    Group4 full of tension, no summer holidays, high pressure untadi.. so teacher job best I think..

  • @as3922
    @as3922 7 месяцев назад

    Nice sir .nenu video motham chushanu chala manchiga chepparu

  • @santhosharavva1829
    @santhosharavva1829 Год назад

    Sir chala Baga chepparu...Naku unna doubts Anni clear chesaru e video prathi okkariki useful aouthadi... Sir nenu TGT ki preparation lo unna group 4 ki Vellithe job kotta galan...plz cheppandi sir. ... daily mi videos chusthanu....Naku chala motivet ga unnattunnav tqqqq somach sir 🙏🙏🙏🙏🙏👌👌👌👌

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад

      కచ్చితంగా కొడతారు

  • @chintusrivaram7370
    @chintusrivaram7370 Год назад

    Gr 2, gruop 3, gruop 4 ,, గురుకుల పాఠశాలలో ఎది best చెప్పండి bro

  • @sulthanashaik9419
    @sulthanashaik9419 Год назад

    Hi sir నీను ఇప్పుడు panchayat secretary grade 4 ..... SGT JOB కి Prepare కావలి అనుకుంటున్నా...... Wich is the best sir. please replay sir

  • @nagarajugollapally8778
    @nagarajugollapally8778 4 дня назад

    Sir నేను SGT Local body. 317 Go ద్వారా వేరే జిల్లాకు allot అయ్యాను.మా సొంత జిల్లాకు వెళ్ళడం కోసం Job calendar లో ప్రకటించిన Constable,Group3 &Group 4 ఉద్యోగ పరీక్షలు రాయడం గురించి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ ఆయా పోస్టులకు ఎంపిక అయితే Pay protection వర్తిస్తుందా ?? ఎక్కువ Cadre పోస్ట్ నుండి తక్కువ cadre post కు వెళితే Pay protection ఉంటుందా?? Education department నుండి police department కు వెళితే పే protection ఉంటుందా??? దీని గురించిన పూర్తి సమాచారం తో ఒక video చేయగలరు....

  • @wisdomwings4454
    @wisdomwings4454 Год назад +2

    Watever is told by naresh Anna is very true except pay scale -sgt scale above 31,000 not 24,000
    SA SCALE ABOVE 42,000 not 30,000

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад +1

      Salary కావాలనే తక్కువ జెప్పిన brother..... మా SGT, SA లకు ఒక నెల సాలరీని నెలంతా.. రోజు రోజుకు లెక్కపెట్టుకుంటూ చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే సాలరీ తప్ప టీచర్లకు ఇంకేం రాదు.... అందుకే టీచర్లను ఖర్చు విషయంలో అదోలా చూస్తారు. కానీ జూనియర్ అసిస్టెంట్ అలా కాదు కదా... చాలా అవకాశాలు ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అన్ని విషయాలు వీడియోలో చెప్పలేను. కామెంట్ లో కూడా చెప్పలేను అర్థం చేసుకోవాలి మీరే

    • @wisdomwings4454
      @wisdomwings4454 Год назад +1

      @@eGURUmtvNaresh yes Anna right

  • @shankaraerasani3
    @shankaraerasani3 Год назад +2

    Sir sgt sa vallu group 4 kottadam antha easy kaadhu group 4 ni group 1.2.prepare ayyevallu minimum 4 years nundi wait chesthunnamu mammalni kaadhu ani kottamanu chusthamu memu ✊✊✊✊ anyway sir your my inspiration 🙏🙏🙏

  • @jyothi8419
    @jyothi8419 Год назад +2

    Namasthe annayya. U r a motivational star. Antha sampadhimchamannadhi not imp.but antha mandhi hearts lo unnamannadhi imp.❤meelaga❤. Society service lo meeku award iyyali.its my hope brother.

  • @AA-143-NAV
    @AA-143-NAV Год назад +2

    Hostel welfare job profile pramotions details cheppandi please.... Group 4 best aa lekunte hostel welfare better aa pramotions job profile cheppandi

  • @Nithik621
    @Nithik621 6 месяцев назад

    Meeru sgt ga chesthunnaru kaabatti sgt vadhu anukuntunnaru correcte kaani teachinga chesevallu great bro

  • @gellusrinivas568
    @gellusrinivas568 Год назад +7

    ఏంది అన్న, ఇది ఎమ్ బాలేదు లేక లేక డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్ ఎక్కువ పడ్డాయి అంటే మళ్ళీ వీటికి కంపిటిషన్ ఎక్కువ చేసి మా కొంప ముంచుతున్నావ్😂

  • @bhukyaashok6789
    @bhukyaashok6789 Год назад +5

    విలువైన సమాచారానికి ధన్యవాదాలు సర్

  • @manasad4254
    @manasad4254 Год назад +1

    అన్నా maku జోనల్ wize n డిస్ట్రిక్ట్ wize posts unnay kada. అలా detaiiga cheppandi. G4 jobs. మాది knr డిస్ట్రిక్ట్ అన్నా.

  • @muthyamveena9994
    @muthyamveena9994 Год назад +1

    Tq so much bro ☺️
    నా సందేహానికి
    intha clarity ఇచ్చినందుకు🙏🙏

  • @kumpativenkatabhavani-jk6ly
    @kumpativenkatabhavani-jk6ly 7 месяцев назад +2

    Nijame sir migatha a job thonu teaching ni polchalem

  • @asmaashu333
    @asmaashu333 Год назад +1

    Very useful, informative and motivational video.tq sir.appudappaudu ilanti motivational videos cheste maku entho encouraging ga untundi.

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад

      తప్పకుండా చేస్తా asma

    • @asmaashu333
      @asmaashu333 Год назад

      ​@@eGURUmtvNaresh tq sir

  • @shaiksabiha3720
    @shaiksabiha3720 10 месяцев назад

    Chala time tisukoni ento manchi information icharu sir tq sir 🙏

  • @pushpadhask9682
    @pushpadhask9682 Год назад

    Sir preparation ki time saripodhukadha sir.okavela group 4 exame kante mundhe dsc notification vasthe ala sir.eppudu group 4 ki kusunte poti evvagalam sir.dsc notification appudu vasthadho cheppagalara sir .pls reply me sir .very confusion ga undhi .sir pls clarety.dsc group 4 exame tharuvatha notification vasthundha sir

  • @jayasreekale5540
    @jayasreekale5540 3 месяца назад +1

    Plz make a video on group 4 department preferences sir

  • @SURESHKUMAR-sb1ui
    @SURESHKUMAR-sb1ui 10 месяцев назад

    Naresh gaaru where are you working your explanation is superb 🎉🎉🎉🎉

  • @arunreddychjaihanuman737
    @arunreddychjaihanuman737 Год назад +1

    Super ga chepinav anna group 4gurinchi maki motivate apatikapudu chestunanduku danyavadalu anna❤l🙏🙏

  • @shivarajshekarmengu8952
    @shivarajshekarmengu8952 Год назад +1

    Anna chala bafa cheparu butt gr4 lo men ki chala thakuva post lu untai.😥😥

  • @sanjuexplains2838
    @sanjuexplains2838 Год назад +1

    Gurukula & group 4 edi better sir
    Please one video cheyandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmajangalapelli2052
    @padmajangalapelli2052 Год назад +7

    Sir hwo gurinchi exam date cheppara plz

  • @srimahi131
    @srimahi131 Год назад +2

    Super sir chala Baga explain chesaru🙏

  • @durgabhavani9131
    @durgabhavani9131 Год назад +1

    Brother nenu MSC chemistry chesanu na age 32 Nenu recent ga bed maths, physical science chesanu nenu house wife ni. Ee age lo dheniki prepare ayithe baguntundhi . Tet ka leka group 4 ka .plz suggest me. brother

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад

      group 4 exam అయిపోయింది కదా

    • @ganeshg4219
      @ganeshg4219 11 месяцев назад

      ​@@eGURUmtvNaresh😂

  • @sadaanand7342
    @sadaanand7342 Год назад

    Super explain anna... Chala clearga artamindi.. Chala thanks🙏🙏🙏

  • @Kartheekrupa
    @Kartheekrupa Год назад +7

    Teacher jobs notification vasthay Ani nammakam ledhu dhora😅

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx 7 месяцев назад

    Very very valuable information sir Hatts off to you 👍👍👍

  • @farakhanam9910
    @farakhanam9910 7 месяцев назад

    Sir group 4 lo revenue lo postlu chala takovaga unnai vere department lo ekova unnai edi best mari vatilo oka vedio cheyara sir

  • @RajaniBanda
    @RajaniBanda 8 месяцев назад

    Good Evening Sir
    Please confirm Sir EWS Certificate e year di submit cheyali at the time of Certificate Verification for Group 4 ? Current Financial year or Financial year before Notification as Mentioned in Notification please confirm Sir

  • @valurouthulakshmi4584
    @valurouthulakshmi4584 8 месяцев назад

    Great sir.. explained neatly with great information thank you so much

  • @ShaikMubeena-qe2mq
    @ShaikMubeena-qe2mq 4 месяца назад

    Sir sgt job chestune oka five years tarvata Bed complete cheste school assistant post istara? Leda experience batti istara? Asalu promotion Ela istaro cheppandi sir please

  • @Livefithealthy
    @Livefithealthy 12 дней назад

    Sgt senior assistant cadre kada sir???
    Sir sgt,group 4 ki same salaryna sir

  • @Ramakrishna_muthoju
    @Ramakrishna_muthoju Год назад +3

    Sub-inspector and mro kuda cheppandi anna

  • @mojeshsangepu8203
    @mojeshsangepu8203 Год назад

    Super anna.chala days nundi wait chestunna video eroju chesinanduku chala tqs anna...

  • @nagarajuchikkullapalli3635
    @nagarajuchikkullapalli3635 Год назад +9

    Hi anna! Hostel welfare officer grade 1 and 2 gurinchi cheppandi anna

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 Год назад

    Group 2 job and govt jl , dl post which is best sir? Plz one vedio ? Womens ki group 2 and lecturer feild best? And salary purpose? Vedio anna plz

  • @sreeneela2k9
    @sreeneela2k9 7 месяцев назад

    SGT salary, Group 4 jr Asst salary same kaadhu sir. SGT salary ekkuva vuntadhi

  • @moulikamouli3611
    @moulikamouli3611 Год назад +1

    Sir dsc notification vestarani,eligible unna groups ki apply cheyledhu e year dsc notification vestaru kada? Pls reply sir...

  • @mudhirajbhargavi912
    @mudhirajbhargavi912 Год назад

    You are great bro... Super guidance sir sir presently am working as teacher in private Institute but not satisfied.. I want to get gov job but nen tet qualify kaledhu.. Sir tet bacche avakasham undha.. Unte ela chadavali entha chadivina gurtundatle sir kani nen unna condition lo job chala avasaram.. Gov job settle avvali ani na dream tet lekapote eka naku avalasham ledhu kadha sir eppudela emo cheyali ardam kavatle.. Mental ga depression ipotunna sir plz give some suggestion

  • @santhoshhistory2499
    @santhoshhistory2499 Год назад +2

    Sir please reply evandi sir nenu ded & degree completed Madi Medak BA social sub nenu group4 Sgt deniki preparation kavali please chepadi sir

  • @anilsiddharth2773
    @anilsiddharth2773 Год назад

    Gdevng sir..nenu 2017 lo sgt ga join ayyanu present group 4 rasi velladam manchidenaa? For better future.

  • @yelpulaveena9912
    @yelpulaveena9912 Год назад

    Tnks brother.good information clearga explain chesaru.

  • @mohammadafrozpasha-tk4il
    @mohammadafrozpasha-tk4il Год назад +2

    Okati clear
    Sgt/SA better my opinion time to time
    G4 full pressure a dept aina..edi pakka .

  • @ravulapati1521
    @ravulapati1521 Год назад +5

    Anna junior lecturer gurinchi full information ivvu anna jara pls

  • @harikaharu7614
    @harikaharu7614 Год назад +2

    Dsc notification apudu expect cheyyochu sir late avthadi ante group 4 ki prepare avachu sir

  • @dharlasaritha9985
    @dharlasaritha9985 Год назад +11

    Hostel welfare officer gurinchi cheppandi sir

    • @ravikumaratelli
      @ravikumaratelli Год назад

      Hostel వెల్ఫేర్ కన్నా sgt kani sa kani try చేయండి.....

  • @padmashadala4732
    @padmashadala4732 Год назад +1

    Tq so much bro correct information icharuu

  • @mrunique2266
    @mrunique2266 6 месяцев назад

    Namaste anna oka small confusion undi sccl jr asst , group 4 junior assistant land administration dept . Endulo join aite future baguntadi koncham suggest cheyyandi anna

  • @rajyalakshmi8576
    @rajyalakshmi8576 Год назад +1

    Chaalaa clear ga cheppaaru sir.

  • @bannesrinivas9020
    @bannesrinivas9020 Год назад +1

    One department nundi another department ki state government job ki change ayithe old basic pay untundha leka new basic pay applicable avuthundha

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  Год назад +1

      మీరు మొన్న కూడా అడిగారు..... faq lo discuss చేస్తా....

    • @bannesrinivas9020
      @bannesrinivas9020 Год назад

      @@eGURUmtvNaresh thanks anna

  • @jyothibasuchary3164
    @jyothibasuchary3164 Год назад

    Yes , maa friends 2003 lo untrained dsc select ade post lo 15 next sa chestunnaru , place 100km duramulo chala goramu but salaries ok sir ,
    Mundu notiffecation patta group 4 prepare ayi rakunte dsc vaipu vellandi

  • @VK7697-j9l
    @VK7697-j9l Год назад +10

    H.W.O gurinchi cheppandi bro..

  • @thirushirinaik7420
    @thirushirinaik7420 Год назад +2

    Group 4 reasoning class chepisthe ma lanti pedavalaki use ithadi. 2class daily chepichand sir 🙏🙏🙏🙏🙏🙏 and mathamisic kuda sir kocham alochinchandi sir maa friends mini mam 20 members unaru sir. Mi channel day watching chesharu sir.please🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir. ,, coaching thisukune paristhithi ledu. Mi vanth help cheyandi sir class s chepichandi sir ma kosam. ।masthu and. Reasoning. Group 4 .

  • @indian226
    @indian226 Год назад +2

    Sir gurukula vs TRT explain cheyandi sir please sir

  • @sachinpatil5333
    @sachinpatil5333 Год назад +9

    Working days kuda chepthe బాగుండేది
    Yearly స్కూల్ run ayyedhi max 220 days
    And పిల్లలకు holiday Ichina prathisari teacher ki holiday ne
    Iga summer holidays elago untai with full salary 😂

  • @nagaraninalla52
    @nagaraninalla52 Год назад

    Chala manchi information esthunsru thank you annaya

  • @Kesamonianjaneyulu
    @Kesamonianjaneyulu Год назад +1

    మంచి విశ్లేషణ బ్రదర్👍

  • @KranthiKumar0169
    @KranthiKumar0169 Год назад +1

    Anna namaste....🙏
    Constable & Group 4 analysis cheyandi anna please 🙏🙏🙏