మహాభారత యుద్ధం తరువాత ఏం జరిగింది? || What Happened after Kurukshetra War || Unknown Facts Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 1,5 тыс.

  • @kongarasrisailam4297
    @kongarasrisailam4297 3 года назад +283

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే అమృత వాక్యములు 2021 లో చూసే వారు ఒక like వేసుకోండి జై కృష్ణ

  • @BHARATHAJAY1026
    @BHARATHAJAY1026 4 года назад +72

    మొదటి సారి మహాభారతం చదవాలి అనిపిస్తుంది. మీరు చెప్పే విధానం 👌👍

    • @venutiggu6291
      @venutiggu6291 2 года назад

      Daniki kuda adrustam undali urike jaragadu my experience

    • @Monitha-hd6cj
      @Monitha-hd6cj 2 года назад +1

      Chadavandi telusukondi chala baguntundi nenu darsan kannada kurukshetra movie chusi maha bharatam kosam telusukuntinebunna

  • @raazanaidu6846
    @raazanaidu6846 4 года назад +312

    ప్రతి హిందువుల ఇంట్లో ఉండవలసిన మరియు అందరూ చదవవలసిన మహా పవిత్ర గ్రంథం "భగవద్గీత"

    • @swathiramarapu2549
      @swathiramarapu2549 4 года назад +7

      I had🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

    • @bhuvaneswarigollapalli3025
      @bhuvaneswarigollapalli3025 4 года назад +2

      Habshsjs

    • @chanduparuchuri561
      @chanduparuchuri561 4 года назад +1

      Saami niku telistte chepu lekapotte chepaku asslu mahabharatam chadivavaaa nuv sodi sodi gaa chepttunav

    • @arunreddy4778
      @arunreddy4778 3 года назад +4

      Ramayanam Kuda Bro

    • @samrat_9419
      @samrat_9419 3 года назад

      @@chanduparuchuri561
      సోది ఏమనిపిస్తుంది నీకు

  • @ramakrishnaneeli1
    @ramakrishnaneeli1 3 года назад +108

    2021 lo kuda intrest ga chuse vallu like cheyandi... Sri krishna Paramatma Narayana Govinda... Krisham Vande Jagat gurum

  • @karunyachannel9000
    @karunyachannel9000 4 года назад +37

    Fantastic explainination bro and I am proud to born in such a fantastic motherland india
    Jai hind
    Jai mahabharat
    Jai india
    A fantastic land

  • @jananijanmabhoomisociety1063
    @jananijanmabhoomisociety1063 4 года назад +65

    ధన్యవాదాలు ...మీరు చాలా బాగా స్పష్టంగా , మూల భారత కథకు భంగము కలుగకుండా వివరించి చెప్పారు సోదరా..మీ వాయిస్ ...మీ స్వరము ధీరగంభీరంగా, హృద్యంగా ఉంది...

  • @pnagesh70134
    @pnagesh70134 3 года назад +40

    మీరు ఎవరో తెలీదు కానీ మీరు చెప్పే విధానం మీ వాయిస్ చాలా బావుంటుంది మీ వాయిస్ ఉన్న వీడియోలు అన్నీ నాకు చాలా ఇష్టం అన్నగారు

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 Год назад +1

    Super,chala baga chepparu.GOD BLESS YOU.

  • @madhav-10
    @madhav-10 4 года назад +162

    మహాభారతం ఓ అద్భుతం అన్న
    దాన్ని చాలా బాగా వివరించి మంచి విషయాలను చెప్పారు

  • @parvathi7777
    @parvathi7777 Месяц назад +6

    మహాభారతం స్కూళ్లలో కాలేజీల్లో చెప్పాలి పాఠ్య పుస్తకాలలో

  • @rameshvemulakonda1875
    @rameshvemulakonda1875 4 года назад +22

    నాకు ఎప్పటి నుంచో యుద్ధం తర్వాత ఏం జరుగుతోంది అన్న విషయం మీ ద్వారా తెలుసుకున్న... చాలా చక్కగా వివరించారు మీకు శత కోటి వందనాలు

  • @sureshmudiraj7641
    @sureshmudiraj7641 4 года назад +8

    చాలా బ్రహ్మాండంగా చెప్పారు చాలా కృతజ్ఞతలు. మీరు చెప్పే విధానం నచ్చింది.

  • @muralirachamadugu8525
    @muralirachamadugu8525 4 года назад +10

    మహాభారతాన్ని చాలా బాగా వివరించారు ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది మహాభారతాన్ని

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 8 месяцев назад +2

    చాలా.గొప్ప చరిత్ర ఎంతో ఆసక్తి కరంగ వుందిదర్మో రక్షిత రక్షితః నేటికీ చాలా ఆదర్శం

  • @agnistorm2024
    @agnistorm2024 4 года назад +84

    స్వామి తెలుగు లొ అనర్ఘళం గ మాట్లడినందుకు నా హ్రుదయపూర్వక నమస్కారములు🙏🏼🙏🏼 నా చెవికి పట్టిన తుప్పు వదిలించెరు... ఈ కాలం చినెమాలు హీరొలు విలెకరుల తొ సంభాషణ లొ ఇంగ్లీషు భాష తప్ప తెలుగు వినపడట్లెదు

  • @baleshwarmadgula9561
    @baleshwarmadgula9561 4 года назад +15

    Aa bgm ne voice aa story narration goosebumps assal 🔥🔥

  • @jeevanyadav1618
    @jeevanyadav1618 4 года назад +659

    2020 lo kuda chuseavaru like here

  • @freaky_VK
    @freaky_VK 4 года назад +156

    2020 లో చూసే వారు ఒక like వేయండి

  • @sampathvarun7831
    @sampathvarun7831 5 лет назад +5

    చాలా బాగా వివరించారు నాకు తెలియని ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాను

  • @osurimanikyamma2761
    @osurimanikyamma2761 5 лет назад +12

    ఈ తరం వాళ్లకు తెలియని విషయాలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు

  • @kannayyanani1
    @kannayyanani1 5 лет назад +744

    తింటే గరేలే తినాలి
    వింటే మహ భారతం వినాలి..

    • @rakeshpenkarlaa2200
      @rakeshpenkarlaa2200 4 года назад +2

      Abbo

    • @ArvindYadav-tl9ik
      @ArvindYadav-tl9ik 4 года назад +5

      Abbha

    • @tagore8435
      @tagore8435 4 года назад +7

      ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊☺️☺️☺️☺️

    • @ashokgrhemalathaalatha3100
      @ashokgrhemalathaalatha3100 4 года назад +4

      @@tagore8435 mahabharat move

    • @kumarr5648
      @kumarr5648 4 года назад +6

      కన్నయ్యా నానీ కట్టర్
      హిందూ

  • @raveendravemula8868
    @raveendravemula8868 5 лет назад +585

    ఎన్నిసార్లు విన్నా తనివితీరనిది మహభారతం super

    • @padmagangula7333
      @padmagangula7333 4 года назад +5

      ,

    • @Naag902
      @Naag902 4 года назад +1

      I Like Maha Bharatham 🇮🇳😍

    • @umamaheshwari5234
      @umamaheshwari5234 4 года назад +1

      @@padmagangula7333 0000000
      0ppqqqqqqqqqqqqqqq
      000qqqqqqqqqqq

    • @garrepallisrinivaschary2736
      @garrepallisrinivaschary2736 3 года назад +2

      Edhi nijam
      Edhee nijam 🙏🙏🙏

    • @garrepallisrinivaschary2736
      @garrepallisrinivaschary2736 3 года назад +4

      మీరు చెప్పిన ఈ మహాభారత కథ లో ప్రతి అక్షరం నిజం అని నమ్మే వ్యక్తి ని 🙏🙏🙏 మీకు ధన్యవాదాలు

  • @venkateshpatel3398
    @venkateshpatel3398 2 года назад +1

    చక్కగా వివరించారు చాలసార్లు విన్న మల్లివింటున్నా 👌👌👏👏🚩🚩

  • @prashanthkarnekota4085
    @prashanthkarnekota4085 4 года назад +9

    Wow superb and with clarity explanation bro, music with explanation simoly superb.❤

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Год назад +1

    చెప్పే విధానం చాలా బాగుంది అన్నయ్య🙏🌹

  • @rajkumargangula4926
    @rajkumargangula4926 3 года назад +3

    His Voice and Background music...👌👌👌👌

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 3 года назад +1

    చాలా చక్కగా వివరించిన గురువుగారికి ధన్యవాదములు 🌹🙏🙏🙏

  • @naveenlamu
    @naveenlamu 5 лет назад +8

    తెలుగు లో ఈ ఛానల్ మొదటి స్థానం లో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Praveenkumar-sr4tb
    @Praveenkumar-sr4tb 3 года назад +2

    I loved bro

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 лет назад +17

    అంతా కృష్ణార్పణం చాలా అర్థమయ్యేటట్టు చెప్పావు సూపర్ అన్న ఇంకా పురాణాల గురించి చెప్తావ అని ఆశిస్తూ🙏🙏👏👏👏👌👌👌👍

  • @drveeraraghavaastrologer9631
    @drveeraraghavaastrologer9631 3 года назад +2

    Very good

  • @rasheedahmed7523
    @rasheedahmed7523 5 лет назад +891

    కిట్టు రెడ్డి గారు నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముస్లిం ను .కానీ నేను మొదట భారతీయుడిని . మీరు నాకు రామాయణ భారత భాగవత పురాణాల ఇతిహాసాల మీద ఎటువంటి ప్రశ్న వేసినా సమాధానం చెబుతాను.
    స్కూల్ డేస్ లో తెలు గు పురాణాల లోని పద్యాల కాంపిటీషన్ ల లో నేనే ఫస్ట్ వచ్చేవాడిని.అంతేకాదు మా సర్కిల్స్ లో సంస్కృతం లో టాపర్ గా వచ్చిన ఎంతో మంది ముస్లిం సోదరులను సోదరీమణులు ఉన్నారు.
    మీ కామెంట్ మాలాంటి వాళ్ళకి బాధ కలిగిస్తుంది.భారతీయపు వేదభూమి లో ని మట్టి లో మేము కూడా ఇసుక రేణువులము .మేము ఈ మతం లో పుట్టడం లో మాతప్పు లేదు. దయ చేసి ఇంత సంకుచితత్వం తో అన్య మతాలవారిని చూడకండి . మమ్మలిని ఈ మట్టి లోనుండి వేరు చెయ్యంకండి
    నేను చెప్పింది మీకు రుచించక పోతే క్షమించండి.!

    • @chandrasekharkunda4306
      @chandrasekharkunda4306 5 лет назад +7

      Nice

    • @mallikarjunreddy6821
      @mallikarjunreddy6821 4 года назад +16

      Sinsiarly Respect 🙏🙏🙏🙏🙏

    • @nikhilmvl9216
      @nikhilmvl9216 4 года назад +6

      ☺👏

    • @kothamahesh100
      @kothamahesh100 4 года назад +47

      he is not depicting about any religion ..He is telling it as a VEDIC LAND..not hindu land or muslim land...hail to the lord who insisted in every living n non living creature irrespective of religion or region

    • @obuleshkshathriya4773
      @obuleshkshathriya4773 4 года назад +19

      Brother please don't feel. It's a history only

  • @ukkisalasiva4772
    @ukkisalasiva4772 2 года назад +5

    నిజమే ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే మహాభారతం 🙏🙏 శ్రీకృష్ణ

  • @srinivasnaramoni
    @srinivasnaramoni 5 лет назад +57

    చాలా బాగుంది ఇది ఇప్పటి సోదరులు అందరూ అర్ధం చేసుకుని న్యాయంగా ధర్మాంగా బ్రతకాలి మీ ఛానల్ కి ధన్యవాదాలు.

  • @dgr3932
    @dgr3932 3 года назад +1

    చాలాచక్కగా,అందంగా చెప్పారుసార్ పూర్తిగావినాలనిపించింది మహాభారతం,రామాయణం పూర్తిగ తెలిజేయండి 🙏🙏

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 5 лет назад +414

    భారత హిందూ సంప్రదాయం మరియు చరిత్ర మరియు పురాణం
    చాలా సాంకేతిక పరిజ్ఞానం మరియు కర్మ సిద్ధాంతం మరియు చాలా ఎన్నో వున్నాయి
    అనంత విద్య జ్ఞానం వుంటుంది
    భారత్ హిందూ చరిత్ర చాలా గొప్పది

    • @penchalreddy6249
      @penchalreddy6249 5 лет назад +5

      I

    • @pollaiyogi3058
      @pollaiyogi3058 5 лет назад

      .
      . ..

    • @mrindian9142
      @mrindian9142 5 лет назад +2

      Avnu

    • @ashokmatta5078
      @ashokmatta5078 5 лет назад +6

      గొప్పదే కానీ నాదొక చిన్న అనుమానం.
      అటువంటి అస్తాృలు,శస్త్రలు ఉంటే మన దేశం ఎందుకు 200 సంవత్సరాల పరాయి దేశం పాలకుల పెత్తనంలొ ఉండి ఊడిగం ఎందుకు చేశారో తెలపాలని కోరుతున్నాను.

    • @mrindian9142
      @mrindian9142 5 лет назад +7

      @@ashokmatta5078 puranala prakaram ramayanam, maha bharatam jarigi
      Sumaru 2 lakshala samvacharu authundi.
      Meeru annattu mana dhesham 200 samvacharalu parayi palanalo kadu 2000 years paiga(" above two thousand years") parai palanalo maggi poindi
      (Mogalulu, sulthanlu, jainulu,navablu, patanlu, porch greesulu, Frenchlu,duch varu)
      Aa tharuvatha బ్రిటిష్ vallu
      Ela manadhesham paina lekka leni anni dhanda yatralu jarigai
      Kani meeru annattuga cheritralo yodhanu yodhulu vunna mana desham lo parai palana yela jarigindho cherithra kuda samadhanam cheppaleka poindi😔

  • @chandrashekar-jd9xm
    @chandrashekar-jd9xm 3 года назад +1

    Thank you....
    Super and excellent explanation....

  • @urssanthoshsai3687
    @urssanthoshsai3687 4 года назад +4

    Excellent 👌 perfect information iccharu bro meru

  • @bhadri3745
    @bhadri3745 4 года назад +2

    Excellent info bro..thanks for sharing

  • @SrinuPSPK
    @SrinuPSPK 5 лет назад +121

    జై శ్రీకృష్ణ

  • @satyabaskerville4767
    @satyabaskerville4767 4 года назад +15

    Goosebumps,,vastunnaii,,cheptuntey,,,,aaaa time lo manamu unte ela untundi aney feeling vastundi...👏👏👏✊✊✊

    • @PavanKumar-ru1iq
      @PavanKumar-ru1iq 4 года назад +1

      Nvu vunavu bro..anduke mali janaman tiskunavu

    • @satyabaskerville4767
      @satyabaskerville4767 4 года назад +1

      😜😋😁😍

    • @PavanKumar-ru1iq
      @PavanKumar-ru1iq 4 года назад

      @@satyabaskerville4767 ha ha am I correct na bro

    • @satyabaskerville4767
      @satyabaskerville4767 4 года назад

      May be,, but I don't remember all that stuff right now, it's been a long back nooo 😄😁😁😁

    • @PavanKumar-ru1iq
      @PavanKumar-ru1iq 4 года назад

      @@satyabaskerville4767 if you want remember your previous birth you need to do more sadhana like deep meditation 🤣🤣🤣🤣😋😋😋😋

  • @hemachandkrishna2795
    @hemachandkrishna2795 5 лет назад +13

    Chala chala clarity ga super ga chepvu bro, thank you

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 3 года назад +1

    Bgm ithe super Anna .....

  • @bharathkumar-hl5jz
    @bharathkumar-hl5jz 4 года назад +5

    Manchi information collect chesaru.... good job....tq for making vedio...

  • @sandeepking1259
    @sandeepking1259 3 года назад +8

    Nice explanation... I have a doubt.... What about Karna's 9th son....
    You told that Dharmaraju gave him one Kingdom to rule.... What happened to him... What about his ruling

  • @rameedula
    @rameedula 4 года назад +8

    Amaging facts really great

  • @chittoorvasu
    @chittoorvasu 4 года назад

    చాలా చక్కటి విశ్లేషణ థన్యవాధాలు

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 5 лет назад +10

    Excellent viedo !!!!! Thank you so much for the information !!!!!!

  • @dasariyash914
    @dasariyash914 4 года назад +1

    Nise

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 3 года назад +3

    Jai sri Krishna ❤

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 3 года назад

    🌹🙏🙏🙏ఎన్నో మంచి విషయాలు తెలిసాయి. ఎంతో తన్మయ్యత్వం చెందాం

  • @somakiran9353
    @somakiran9353 5 лет назад +6

    Super knowledge maku andinchinanduku thanks

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 5 лет назад

    చాల బాగా విశ్లేషించారు నాకు తెలియని విషయాలు మీ విడియో ద్వారా తెలుసుకున్బాను ధన్యవాదములు

  • @venkataramireddykalva2141
    @venkataramireddykalva2141 4 года назад +3

    మీరు చేసే ఈ సేవని ఎలా అభినందించాలి తెలియడం లేదు. ప్రస్తుత యువతకి _రామాయణం, మహాభారతం ect,,, ela చాలా వాటి గొప్ప విషయాలు తెలియదు. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది. మరెన్నో ఇలాంటి మంచి మంచి దేశ సంస్కృతి, హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలపై దేశ ప్రజలు మంచిగా అర్థం చేసుకునే రీతిలో మరింతగా ముందుకు వెళ్ళగలరు అని ఆశిస్తూ మీ మిత్రుడు...✍️🙏.

  • @palprasad3043
    @palprasad3043 4 года назад +2

    Marvelous Narration Sir. Hats off,👌👌👌

  • @taruntejayarlagadda3773
    @taruntejayarlagadda3773 4 года назад +52

    India is not a poor country
    It got looted by others
    But still we are having good GDP

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 4 года назад +7

      41 trillion dollors looted by britishers
      means 3 times of america

    • @PMFACTS17
      @PMFACTS17 3 года назад +1

      Who had given choice to them mana rajula chathakanithanam

  • @kanthrajungowda1085
    @kanthrajungowda1085 4 года назад +1

    Thank you so much sir

  • @harish1041
    @harish1041 5 лет назад +8

    Extraordinary! Rajamouli should make a series on Mahabharat on a large scale

  • @gopalreddy1379
    @gopalreddy1379 4 года назад +1

    Very good briefing of Mahabharata entire events.I request every one to listen.

  • @nandamurisaikumar7337
    @nandamurisaikumar7337 5 лет назад +16

    Naku telyani chala new things cheppav bro..
    Thank you so much😊😊👌👌

  • @Tara_bellapu
    @Tara_bellapu Месяц назад

    Great great great explanation... I've just felt like I have witnessed just by listening to your explanation ❤

  • @sateeshchandra9145
    @sateeshchandra9145 4 года назад +25

    That book name is "Atomic Destruction in 2000 BC" not 3000 BC and the author name is "David W. Davenport" not "Milan" - Milan is a city in Italy.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 3 года назад

    చాలా బావుందండీ ధన్యవాదాలు

  • @pettalasathyanarayana7543
    @pettalasathyanarayana7543 2 года назад +4

    అన్న, ఒక యుగం నుండి మరో యుగం లో మారేటప్పుడు ఏం జరుగుతుంది.ఆ యుగంలోని మనుషులు ఏమవుతారు
    కొత్త యుగంలోని మనుషులు ఎలా మొదలవుతారు. చెప్పండి అన్న

  • @karan7970
    @karan7970 4 года назад

    Chaala goppa video ...thank you very much...Jai Sanathana dharmam

  • @UrsEnemy4lov
    @UrsEnemy4lov 4 года назад +7

    మీరు చెప్పిన ఈ స్టోరీ లో నిజా నిజాలు ఎంతో తెలియదు కానీ..., మీరు చెప్పిన విధానం మాత్రం చాలా బాగుంది బ్రదర్.Narration is extremely superb

  • @SaiKumar-rh1rg
    @SaiKumar-rh1rg 3 года назад

    Superb Ga Cheppav Brother

  • @r.krishna4383
    @r.krishna4383 5 лет назад +17

    Welcome back bro u r voice is awesome

  • @ati.naveennaveen7413
    @ati.naveennaveen7413 5 лет назад +10

    Bro intha goppa information ichinanduku tq Chala vishayalu nerchukunnam bro

  • @chanakyajustin
    @chanakyajustin 4 года назад +1

    Thank you for ur valuable information

  • @karthikdx6474
    @karthikdx6474 5 лет назад +17

    Ur voice amazing expecting more videos from you

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 3 года назад

    మీ కు ధన్యవాదాలు సార్

  • @abfreedomsrab2278
    @abfreedomsrab2278 5 лет назад +57

    This is my favorite channel.. I love ur voice brother

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 года назад

    Nice explanation....Jai Shree Krishna

  • @kuruvakranthikumar2936
    @kuruvakranthikumar2936 5 лет назад +11

    Super Fantastic Extordinary video bro

  • @jayarajusiripurapu6609
    @jayarajusiripurapu6609 Месяц назад

    ThanQ👍

  • @kannayyanani1
    @kannayyanani1 5 лет назад +7

    మీ వీడియో లు చూడడమే గొప్ప తనం..🙏
    జయహో జయహో.. హైందవ వీర సోదరుడా💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @jonnavenugopal8224
    @jonnavenugopal8224 4 года назад

    Keep it up 💪👍👍💪💪 bro

  • @rkreddy3819
    @rkreddy3819 4 года назад +5

    ఈ కథ అందరికి తెలిపిన మీకూ మీ సవుండ్ సిస్టము కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @junnu-World
    @junnu-World 4 года назад

    Superbbbb brooo 🚩🚩🚩

  • @gayathri3604
    @gayathri3604 4 года назад +4

    Anna.. meeru cheppina ah book ekkada available undo cheppandi please.. I'm veryyy interested to read

  • @kurubamari2713
    @kurubamari2713 4 года назад +1

    Back ground music super.keep it. I feel Mahabharata

  • @ganeshKumar-hc5li
    @ganeshKumar-hc5li 5 лет назад +47

    జన్మెజేయుడి తో ... పాండవ వంశం అంతరించి పోలేదు... రాజమహేంద్రవరాన్ని ( రాజమండ్రి) పాలించిన విష్ణు వర్ధన మహారాజు.. అర్జునుడి ఏడవ మనుమడు అని కన్యక పరమేశ్వరి అమ్మవారి పురాణం లో ఉంటుంది..

  • @pawanwependram2163
    @pawanwependram2163 4 года назад +1

    Super facts

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 4 года назад +6

    Good info, thanks for the detailed info after war.

  • @venkatvenky2487
    @venkatvenky2487 2 года назад

    Hotstar లో కరోనా 1st లాక్ డౌన్ లో మహాభారతం 3 రోజుల్లో మొత్తం చూశాను
    మళ్ళీ మీ ఛానెల్ లో వచ్చిన videos చూస్తున్నా చాలా బాగున్నాయి ఇంకా ఎన్నో మంచి videos upload chyalani korukuttuna బెస్ట్ అఫ్ లక్ 🎉💐💐

  • @SriKanth-pz5xc
    @SriKanth-pz5xc 5 лет назад +13

    Excellent topic i
    I don't know about this
    Thanks for information

  • @dsgdancesinginggaming742
    @dsgdancesinginggaming742 4 года назад +1

    Chala Baga chepparu thanks Andi.

  • @nikhilmvl9216
    @nikhilmvl9216 4 года назад +27

    Mee channel lo ee bgm vinte Goosebumps 😮

  • @nageshnagesh9738
    @nageshnagesh9738 4 года назад +1

    Great said u bro & tq very much

  • @avinashsai9554
    @avinashsai9554 5 лет назад +17

    Out of words to describe ur explanation, amazing

  • @krish726
    @krish726 3 года назад

    Super ga chepperu sir

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 4 года назад +13

    excellent job sir 👌, thank you so much ❤️ for the amazing information !!!!

  • @venumadhavs5613
    @venumadhavs5613 4 года назад +1

    🙏🏻 thank you nfor good information about mahabharat up to end with clarity and Sri Krishna's deth and also end of kuru dinasty🙏🏻

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 5 лет назад +3

    Yuddham gurinchi vintunte bhayam ga undi. U are great. Great explanation

  • @SaiKiran-zu2fe
    @SaiKiran-zu2fe 3 года назад +2

    జై శ్రీ కృష్ణ వాసుదేవ యాదవ్

  • @krachannel5109
    @krachannel5109 5 лет назад +4

    Brother super information

  • @villageboyfilmydream2537
    @villageboyfilmydream2537 5 лет назад +1

    Mee voice and bgm super..vintuntee edho theliyani feeling kaluguthundhi.. Chala manchiga artham ayyela cheppali.. 🙏🙏

  • @ursguna1184
    @ursguna1184 5 лет назад +8

    You are clear & straight. Superb job 🙌

  • @vamsi5529
    @vamsi5529 3 года назад

    Excellent sir tq so much