👉 Register for ChatGPT & AI workshop for FREE: link.growthschool.io/VRJ 👉 100% Discount for first 1000 people 🔥 👉 Become the top 1% professional by learning ChatGPT and AI today 🔥 ❤️ Reshare this with your friends who will need this 😇
Another Point "Yuvagalam Padhayatra", As you said, 2019 lo Lokesh maybe one of the reason for tdp loss, But 2024 lo He is one of the main reason for this kutami WINNING Lokesh got hugh majority than anyone else "91413 Majority"
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట 40 పైగ గుళ్ళలో విగ్రహాలు ధ్వంసం చేసిన,రథాలు తగలబెట్టిన,వెండి,బంగారం దోచేసిన ఒక్క దోషిని పట్టుకోలేదు ధర్మంతో పెట్టుకుంటే పతనం తప్పదు తప్పలేదు జై శ్రీ రామ్ 🙏🙏🙏
Thappu thammuda jagan mamulu vyakthi kadhu thakkuva anchana veyakudadhu jagan ichhadu anthakanna ekkuva isthamu Ani adhikaram loki vachharu avi cheyakapothey mathram Pawan Ani chudaru CBN Ani chudaru velani Aina thokestharu Jagan Ane vyakthi chala thelivi ainavadu a strategy lekunda aithey undadu so pk and CBN godavalu padakunda untey happy Inkoti jagan ni oka vishyam lo mechokovachu govnt schools ni chala baga chesadu Kani antha mandhi kalisi okadi mida ki vachharu Naku adey acharyam ga undi enduku ani but again chepthunna jagan he is not a ease of removing person very intellectual and very dynamic chusi chusi kodathadu jagrathaga undali
@@ManoVinodhamAZ You mean people are looking and begging for only schemes for old age people's pension. What about development? Removal of Mother tongue from the education system is a good idea? The Andhra Pradesh DGP, in a press conference, went over the available statistics regarding temple vandalism incidents in AP for the past few years. In 2020, about 228 cases of attacks on temples were registered in Andhra Pradesh, 305 cases in 2019. What about this ? He made countless mistakes and finally the public gave judgement. Even if Pk or Cbn leave the development in air the same judgement is gonna repeat from the public. I'm no support for anyone.
Orey😅,kootami gelustadhi kani ,kk survey kashtam ani kooda Anna ra,adhi avvaledu ga Anyway next government ni development meeda question cheddam We want development That's it❤
రోడ్లు గేట్లు అంటున్నావ్ ఓకే ఫంక్షన్లో 18,000 అది ఇది అని మొత్తం పెట్టాడు ప్రజలకే పెట్టాడు కదా మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎలా చేస్తాడు చెప్పు సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురూ చేస్తారా గ్యాస్ ఫ్రీగా అంటున్నారు ఫంక్షన్ 4000 అంటున్నారు వాలంటీర్లు అందరిని తీసేసి ఐదుగురిని అంటున్నారు ఐదుగురికి ఉద్యోగాలు ఇస్తారంట అది కరెక్టేనా మరి మిగతా వాళ్ళు అడుక్కునే తినాలి ఏంటి చెప్పండి సమాధానం చెప్పండి
చాలా కరెక్ట్ గా చెప్పావ్ అన్న, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం మెడలు వంచే అవకాశం కూడా దొరికింది. కనీసం వీళ్ళైనా మన రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్ట్స్,ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేయగలిగితే మన రాష్ట్రము బాగుపడుద్ది. లేదంతె జగన్ కి ఇచ్చిన బహుమతి బాబుకు కూడా ఇస్తారు
Chestharu bro. I believe pk. Okavela cheyakapothe thana fans A thittukuntaru and political and movie career motham poddhi. Ela aina pk undatam valla manche avthundi
*Asalu ANDHRAPRADESH Peoples 2019 Year Lo PAWALA KALYAN Ku VOTE Veyakunda JAIL Ku Vellina JAIL JAGAN ku VOTE Veyadam & YCP PARTY Nu Gelipinchadamey Chala Yekuva* 🤭🤭🤭 _2019 & 2024 Elections Lo EVM Lo VOTE Vesthay Slip Lo Manam Evariki VOTE Vesamo Chupisthundhi Kadha_ 🤣🤣🤣 *EVM Tampering Ledhu & BOKKA Ledhu* 😂😂😂 _Election Lo Vodipoina PARTY EVM Tampering Ani COVER Chesukuntaru Anthey_ 🤗🤗🤗
@@pydichittibabu954 evarina medalu vanchalsinde endukante tdp is very important for nda ippud kanuka tdp vellipote congress government chese chance undi
@@sweety9581ఫ్రీబీస్ అవసరం లేదు 😂 రాజధాని డెవలప్ చేస్తే కంపెనీస్ అవే వస్తాయి. కంపెనీస్ వస్తే jobs వస్తాయి, ఆటోమేటిక్ గా స్టేట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ 5ఏళ్లలో అవ్వవు. ఇంకో 15 years వరకూ టీడీపీ, జనసేన వీటికే జనాలు ఓట్లు వేస్తే AP అభివృద్ధిలో ముందుంటుంది.
Bro masthu caste feeling ayyaniki sc st colony ki aslu velladu and yekkdina land kanipistha ventana laggasukunttadu pedda waste gaddu famous avalli ani good morning ani start chasaddu aa gap loo lands lakkundu andhulo maa land kuda poindhi bro
Oh, RUclips lo ekkuva videos pedithe great aa. Paritala family lo decade ki okallu chachi in fighting feudals, they built a political empire in Anatapur. So who is more important to people ? RUclips video or personal family members sacrifice. Also MLA’s have 10 or 20k votes at best that they control, 90% of the voting comes from their party base and conduct and schemes.
Avanni kadhu bro nenu oka important 3 points cheptha chudu 1. Jagan Anna alcohol thagi nearly 10 mandhi chacharu kidney and liver damage ayyi , ma area lo ekkada 4 male persons kalisina jagan ni thittukunevaru 2. Power bill and groceries rates ,living cost perigipovadam valla ekkada 4 ladies kalisina malli thittukovadam 3. And last but not least TDP election mundhu money distribution thana mana difference lekunda andhariki panchindhi But ysrcp only 30 %ki panchi migilina vallaki mondi cheyyi chupinchindhi... Serious ga bro ma area ladies e vishayam lo serious ipoyaru😡😡😂... Ladies antha party office dhaggariki velli thitti kuda vacharu... Ysrcp ki veyyali anukunna vallu kuda TDP ki guddi padesaru... Colony lu colony lu TDP ki ultimate ga pattam kattaru.. as a common man i observe and understood this elections in an extreme level...
Ni lati videos evariki upoyogam, vunte Dhruv Ratee lanti influence videos la vundali, straight forward ga vundali, ante gani Video lo matladama, pettama, views vachaya ani kadu vundalsindhi.
బ్రో.... ఇవి మాత్రమే చెప్తున్నవు ....అసలు జగన్ గారు స్కూల్స్ ని develop చేసినట్టు ఏ ప్రభుత్వం అయిన చేసినదా....అండ్ వాలంటీర్ వ్యవస్థ..... సచివాలయలు .... అమ్మ వడి.... ఆరోగ్య శ్రీ 25lac .... రైతు భరోసా, హాస్పటల్ ....ఇంకా వైజాగ్ రాజధాని అంటే పిటిషన్ వేసి development జారకుండా ఆపింది ఎవరు .... సరే జగన్ గారు పొరపాటు చేశారు అనుకుందాం కేతి రెడ్డి గారు ప్రతి ఇంటికి తిరుగుతారు ...నాకు తెలిసి కేతీ రెడ్డి గారు తిరిగినట్టు ఎ MLA తిరగ లేదు అలాంటి వారిని ఓటమి పాలయ్యారు అంటే ఇది ఎం అనుకోవాలి .....అసలు elction సరిగ్గా జరగ లేదు ....మొత్తం froud జరిగింది
Jagan okkadu vunte kaadu ministers okkaru kuda oka constituency ki representative laaga behave chesaara ???.... Okkari maata teeru baagundaa ??? Entha opposition aythe maatram oori lo ki raakunda aapadam enti bro ?? Personal ga target cheyadam enti bro.... Pawan Kalyan tappulu cheppali avi levu kaabatte personal ga target chesaaru .... Ila cheppukuntu pothe inka chaala vunnayi
Oka family run cheyyali ante ne evaro okaru Pani chesi family ni run chestaaru ante income generation chustaaru ante kaani appulu tho kaadu.... Enni months run chestaaru appulatho oka state ni.... Adi free schemes kosam
@@NishantMaliKar2 capital Vizag ante pitishan vesindi evaru bro akkada aithe fast ga develop jaruguthundi Ani anukunnaru .....madyalo corona vasthe .... development sangathi pakkana pettu asalu pranalu vunte chalu anukunnaru
నువ్వు నీ వీడియోలు ప్రతి ఒక్కటి జగన్కు వ్యతిరేకంగానూ చంద్రబాబుకు మరియు పవన్ కళ్యాణ్ కు సపోర్టివ్ గా ను ఉన్నాయి మళ్లీ ఎందుకు ముసుగులో గుద్దులాట నువ్వు పెట్టే ప్రతి వీడియో ఇమేజెస్ లో గాని ప్రతి దింట్లో గాని జగన్ని తక్కువ చేసి చూపించడం చంద్రబాబు చంద్రబాబుని ఎక్కువ చేసి చూపించడం అది గమనించే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు నిర్మొహమాటంగా ఓపెన్ గా సపోర్ట్ చేసుకో అంతేగాని ఈ న్యూట్రల్ ముసుగు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు...
మాక్సిమం చెప్పిన పథకాలు జగన్ చేసాడు సీబీన్ చేస్తాడు అని నేను అనుకోను. ఎందుకంటే 2014 లో చూసాం కాబట్టి. ఇప్పుడు కూడా చూస్తాం ఎన్ని పధకాలు ఇస్తాడో. ఏమి చేస్తాడో.😂😂😂
లాస్ట్ టైం ఎలక్షన్స్ లో టిడిపిని పడగొట్టి వైసిపి నే నిలబెట్టిన వాళ్ళు ఈసారి వైసీపీని పడగొట్టి టిడిపిని నిలబెట్టారు టిడిపి ఎప్పటిలాగానే దాని చెత్త పరిపాలన కంటిన్యూ చేస్తే పైసల వైసీపీ రాదు టిడిపి రాదు బిజెపి వస్తుంది సరిపోతుంది పిల్లి పిల్లి కొట్టుకుంటే పిట్టొచ్చి వాటి పోరు తీర్చినట్టు అవుతుంది
No... brother important is the way YCP MLA's are behaved, then the way treated Pawan Sir even he is a very genuine leader in the state......even CBN won't be comparable......... Rowdyism by YCP........one i don't like from YCP they Target openents with personal appearance.... like potti, musalodu, pappu, pavala....endhira idhi....deal politically....... Pawan sir should be home ministry ❤❤❤❤
జగన్ Sc ST Bc. కి న్యాయం చేశాడు.. జగన్ ఆల్రెడీ గెలిచాడు.. ఇప్పుడు టీడీపీ వచ్చిన సీట్లు మొత్తం వైసిపి పార్టీకి చెందినవే TDP BJP జనసేన పార్టీలు కావాలని చేశారు.. పవన్ కళ్యాణ్ గెలవడమే గొప్ప అలాంటిది 21 సీట్లు ఎలా వస్తాయి.. మన భారతదేశం కుల వ్యవస్థ ఎక్కువ తక్కువ కులము వాళ్లు మంచిగా బతికితే వార్వ లేని సమాజం ఇది..
తెలంగాణ జగనన్న మరియు ప్రభాస్ అభిమానిగా కూటమి విజయం సాధించిన తరుణంలో కృతజ్ఞతలు తెలుపుతున్నాము🤗💐💯 గెలుపు ఓటమి సహజం ఈ politics కోసం మీ ప్రాణాలు బలి చేసుకోవద్దు👏🏻
Main 3 reason Collage fee resucment yethesaru Ap lo cheap liquor sell chesthunaru Petrol paina tamilnadu kante 10 rupees yekuva vasul chesthunaru. Ela chala
Anna please anna neet scam gurinchi meelo evariki media tho parichayam vundho vallu daya chesi news publish cheyyinchandi anna RUclips lo Chala online coaching vallu vedios chesaru twitter lo viral avthundhi neet results scam on election's results day ani kani okka top news channel kuda dheeni gurinchi news chupinchatledu meeku emaina influence unte news reporters cheppandi anna please 😭😭😭
జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ మన రాష్ట్రం అప్పులపాలు అవి శ్రీలంక అవుతుంది అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు చంద్రబాబు ఇప్పుడు శ్రీలంక పోతే సింగపూర్ అవుతుందా
Development chestu padhakalu istey em kadu.. but jagan ala cheyaledu kada.. development lekunda padhakalu istu poyadu, alantapudu income generation ekadnunchi avtadi? Minimum kuda alochinchara enti meru andaru
Nv sampadistu karchu pettu problem ledu Deposit ni karchu pedtu potey deposits ipotayi... 1st di babu garu follow avtaru... 2nd jagan mam follow ayyadu
అయితే నేనొకటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మన కుటుంబం ఉంది మన కుటుంబం పేద కుటుంబం దాంట్ల ఫస్ట్ మనం బయట వాళ్ల గురించి ఆలోచిస్తావా ఫస్ట్ మన కుటుంబం గురించి తమ కుటుంబం చాలా మంది ఉన్నారు దాంట్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ కొంచెం వాళ్లకి ఆసరాలు లెక్క మన ఆదుకున్నంక వాళ్ళందరూ సెటిల్ అయినాక ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది మనం ఆలోచించాలి. డైరెక్ట్ డెవలప్మెంట్ ఆలోచిస్తూ ఉంటే ఇంటి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళను మనం పట్టించుకోలేము కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచించాడు కుటుంబం గురించి ఫస్ట్ ఆలోచించి
For example oka thandri 1 crore appu chesi koduku ki icchadu, aa 1 crore karchu chesaesadu aa koduku, valla nanna chacchipoyadu, 1 crore appu bharam koduku midha padindhi. Indhulo aa thandri chesina manchi em undhi koduku ki?
My personal reasons that to lose YCP: 👉Roads issue 👉Govt employees issue (no in time salary and DA's) 👉Alliance (major part to loose) 👉 Changes of MLA & MP in total of 100+ constitution's 👉Land titling act (it's good act expect jagan photo) 👉Projection of anti Jagan in yellow & social media (like psycho jagan) 👉Reddy's disowned 👉No captial and CBN arrest 👉They haven't did proper campaign what they developed (like ports, fishing harbours, water based projects, RBK's, sachivalayam's, etc.) 👉 Manifesto issue (like less increment for pensions and not that much changes when compared to old manifesto) 👉MLA's & MP's noti dhoola 👉Alcohol prices and brands 👉Over confidence 😪
Bro Ycp government lo fishing harbours, shipping ports, International airport, 3 industrial corridors, 20+companies like daikin, atc tyres, infosys, Amazon, ect vochai antunnaru mari Development and wealth yenduku create cheyalekapoyindi asalu vaeetilo nijaalu yentha pls cheppu bro hope u pick and answer my answer thank you.
Anta scene em ledu prajalu freebies ki asapadi vote vesaru cinema one month nundi start avutundi adi real fact jagan ichina freebies tesukuni malli babu istadu ani vote vesaru 3 cylinder free anadu kada epudu istadu chudali😅😅
*Asalu ANDHRAPRADESH Peoples 2019 Year Lo PAWALA KALYAN Ku VOTE Veyakunda JAIL Ku Vellina JAIL JAGAN ku VOTE Veyadam & YCP PARTY Nu Gelipinchadamey Chala Yekuva* 🤭🤭🤭 _2019 & 2024 Elections Lo EVM Lo VOTE Vesthay Slip Lo Manam Evariki VOTE Vesamo Chupisthundhi Kadha_ 🤣🤣🤣 *EVM Tampering Ledhu & BOKKA Ledhu* 😂😂😂 _Election Lo Vodipoina PARTY EVM Tampering Ani COVER Chesukuntaru Anthey_ 🤗😂🤗
ఉత్తరప్రదేశ్ రౌడీ రాజ్యం. అలాంటి చోట బీజేపీ ప్రభుత్వం శాంతి స్థాపన చేసి, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. 500 సంవత్సరాల రామ మందిరం కలను సాకారం చేసింది. కానీ విశ్వాసం లేని అమ్ముడుపోయిన సెక్యులర్ నీచులు.. ఇంతవరకూ ఒక్కసారి కూడా *బాల రాముని* దర్శించుకోని రాహుల్ ఖాన్ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు సీట్లు ఇచ్చారు. మీది ఒక బ్రతుకేనా 🤮
Anna i am not fan of jagan gaaru,but jagan gaari gvt lo development garagaledha? Mari 2014-19 ami jarigindgi anna😮, maa pawan gaari vallane kutami gelichundhi ledhante asalu vallu anna 175 kuda easy ipoyedhi. Ippatiki kuda vallaki atleast 40% vote share vundhi. Pawan gaariki manchi position ivvali ledhate cinema nea.
👉 Register for ChatGPT & AI workshop for FREE: link.growthschool.io/VRJ
👉 100% Discount for first 1000 people 🔥
👉 Become the top 1% professional by learning ChatGPT and AI today 🔥
❤️ Reshare this with your friends who will need this 😇
Another point Postal Ballet Votes gurinchi miss ayyavu anna @iamvrraja
No still they are asking 199
Another Point "Yuvagalam Padhayatra",
As you said, 2019 lo Lokesh maybe one of the reason for tdp loss,
But 2024 lo He is one of the main reason for this kutami WINNING
Lokesh got hugh majority than anyone else "91413 Majority"
It's not free brooo, They are asking 199
#
Venu swamy ❌
VR Raja Swamy ✅
Edit 1:Thanks for 1k likes :)
Edit 2:Thanks for 2k likes (≧∇≦)
VR Raja logics use chesaru❤, venu swamy thana noru use chesaru😂😂
Venu swamy ❌ Yerripuku✅
😂😂😂😂
ఎవడురా నువ్వు ఇంత టెలెంటెడ్ గా ఉన్నావ్😂😂😂
Credit goes to KK✅
Perfect plane చేసింది CBN గారు తన అనుభవాన్ని అంతా రంగరించి వ్యూహం వేశారు పవన్ కళ్యాణ్ గారు సైనికుడిలా పోరాడారు ఇదీ విషయం.
ఇరగదీసావ్ భయ్యా చాలా చాలా వివరంగా చెప్పు ఐ లైక్ ఇట్ వియర్ రాజా
ఇప్పుడు కూడా VR Raja గారు నోట కే వోట్ వేసార
ఆడుదాం ఆంధ్ర టీం కి 11 మెంబెర్స్ ని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదములు ❤❤❤❤❤❤
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
40 పైగ గుళ్ళలో విగ్రహాలు ధ్వంసం చేసిన,రథాలు తగలబెట్టిన,వెండి,బంగారం దోచేసిన ఒక్క దోషిని పట్టుకోలేదు ధర్మంతో పెట్టుకుంటే పతనం తప్పదు తప్పలేదు జై శ్రీ రామ్ 🙏🙏🙏
Yes well said❤
Meru vijaywada lo pikesina gudlla gurinchi kuda cheppinte bagundu
What ttd issue I dont know pls tell me
Correctly said broo
@@TheManjunathreddyanduke ga 2019 lo pikesam bro
ఆంధ్ర లో ysr cp అయినా
తెలంగాణలో brs అయిన ఓడిపోయింది. అహం పెరగటం వల్ల .. సింపుల్
Pawan Kalyan anna ki ichina elevations super bro 🤩💥🔥. PSPK 💫
Kaba Naku chala nachindi🎉😂
పిఠాపురం ప్రజలకు మన అన్నయ్య జనసేన ని గెలిపించిన అందుకు అందరికి ధన్యవాదములు 21 సీట్స్ 21 సీట్స్ 100% మనం గెలిచి చూపించము ❤❤❤
Tq bro maadhi pithampur 🔥
Madhi kuda
Where & how many & with whom will he participate in 2029?
Tnq.... ♥ ♥
Salute bro ❤
AP రాష్ట్రం ప్రజలలో మార్పు మొదలైంది✊ Hello AP bye bye YCP, please save AP✊ TDP+JSP+BJP కూటమిదే విజయం✊
రోడిజం వల్ల దొబ్బింది
జనసేనాని చెప్పినట్టే ఆ జలగ ని అధఃపాతాళానికి తొక్కేశాడు 🔥🙌
@@vibhav.123 ఓడిపోయాక, ప్రజలు 🐕 తరిమినట్లు తరిమాక ఈ గుంట నక్క🦊 కబుర్లు యెన్నైనా చెప్పొచ్చు ప్రభువా🤡🐏🔩🔨😂. Why not 175 🤣
@@vibhav.123 అదేయ్ నేను చెప్పేది నువ్వు ఈ రాత్రంత ఆడంగిలా ఏడుస్తుకుర్చొని టైం వేస్ట్ 😂
Thappu thammuda jagan mamulu vyakthi kadhu thakkuva anchana veyakudadhu jagan ichhadu anthakanna ekkuva isthamu Ani adhikaram loki vachharu avi cheyakapothey mathram Pawan Ani chudaru CBN Ani chudaru velani Aina thokestharu
Jagan Ane vyakthi chala thelivi ainavadu a strategy lekunda aithey undadu so pk and CBN godavalu padakunda untey happy
Inkoti jagan ni oka vishyam lo mechokovachu govnt schools ni chala baga chesadu
Kani antha mandhi kalisi okadi mida ki vachharu Naku adey acharyam ga undi enduku ani but again chepthunna jagan he is not a ease of removing person very intellectual and very dynamic chusi chusi kodathadu jagrathaga undali
@@ManoVinodhamAZ You mean people are looking and begging for only schemes for old age people's pension. What about development? Removal of Mother tongue from the education system is a good idea? The Andhra Pradesh DGP, in a press conference, went over the available statistics regarding temple vandalism incidents in AP for the past few years. In 2020, about 228 cases of attacks on temples were registered in Andhra Pradesh, 305 cases in 2019. What about this ? He made countless mistakes and finally the public gave judgement. Even if Pk or Cbn leave the development in air the same judgement is gonna repeat from the public. I'm no support for anyone.
@@ManoVinodhamAZ Memu kooda 5 years wait chesam chusi chusi eppudu kottam jagan ni patalalokam loki tokkaru next 5 years pottodiki viggu ude daka hill cheppulu arigedaka courts chuttu tirgali , cbn itey pedda treatment esta annadu mi imagination ke vadilestunnam jagan mavayya parstiti, e 5 years andariki gettiga echadu eppudu trigi estam gettiga
Success takes time ani prove chesav MLA Saab PK👏❤️
Kk survey చూసి నవ్వావు కదా ఇప్పుడు రిజల్ట్స్ చూడు ఇంత ఎలా వస్తాయి
Gelupu ni guess chesa kani ,intati baari gelupu guess cheyaledu bro
Meru avarariki vaysaru Anna vote
@@iamvrraja thanks for your reply .. we are all ways support you
Nice video anna
@@hariharinath8320 అన్న ఓటు నోటకే మీకూ తెలిసిందే గా...
జ్యోతిష్యం వాస్తు నిపుణులను సంప్రదించండి ...vR Raja🎉
చితకొట్టిన శ్రీకాకుళం😹 .విరగొట్టిన విజయనగరం😎 .విసిరేసిన విశాఖపట్నం🌊. తరిమేసిన తూర్పు గోదావరి💪 .పాతరేసిన పశ్చిమ గోదావరి🔥 .కుప్ప కూల్చేసిన కృష్ణ 👊.కారం కొట్టిన గుంటూరు🥵 .ఓడ గొట్టిన ఒంగోలు🦬 .నేల కూల్చిన నెల్లూరు🚩 .{ చీ.. ఛీ కొట్టిన చిత్తూరు🚲 .కాల్చేసిన కడప🔫 .ఖతం చేసిన కర్నూలు ☠️.అంతం చేసిన అనంతపురం🌬️ సైకిల్ కిలకిల... గ్లాస్ గలగల ... ఫ్యాన్ విలవిల... TDP,JSP,BJP FANS OKA LIKE VASU KONDE PAYTMDOG'S KEE KANABADALAAA...
@ADMIN. UU PIN 📌 CHEY COMMENT NEE
😂😂
Bro Mari corona time lo chasindhi chapaladhu positives lo and 2014 to 2019 tdp manifesto gurinchi chapaladhu avi kuda Chapali kadha Mari
Evvi chappru becuase he is VR RAja without facts.
He is a fan of TDP and janasena.
@@saikiran-fb8cn 70% jagan fakes janalu ku artham ayye 11 lo pettaru
బాబా VR రాజా బాబా కీ జై....😂 వేణు స్వామి కి compition వచ్చావ్ kadanna 😂
😂😂
Orey😅,kootami gelustadhi kani ,kk survey kashtam ani kooda Anna ra,adhi avvaledu ga
Anyway next government ni development meeda question cheddam
We want development
That's it❤
Nenu 2019 election taruvathe cheppina 2024 lo TDP gelustadhi ani
😂 nice bro
@@iamvrraja Maku oka rajadhani, thirupathi development chesthe chalu bro present, remaining mottham tharvatha chuskundam
ఈ ఫలితం తర్వాత నాకు ఏపీ ప్రజల మీద గౌరవం పెరిగింది ❤
Tq 💕
Eppatikey late ayyindhi
Tq❤❤❤
Nuvvu evadu ra 😂😂.
Naaku kadapa pulivendula valla meeda gauravam poyindi. Murderers ni gelipincharu
రోడ్లు గేట్లు అంటున్నావ్ ఓకే ఫంక్షన్లో 18,000 అది ఇది అని మొత్తం పెట్టాడు ప్రజలకే పెట్టాడు కదా మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎలా చేస్తాడు చెప్పు సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురూ చేస్తారా గ్యాస్ ఫ్రీగా అంటున్నారు ఫంక్షన్ 4000 అంటున్నారు వాలంటీర్లు అందరిని తీసేసి ఐదుగురిని అంటున్నారు ఐదుగురికి ఉద్యోగాలు ఇస్తారంట అది కరెక్టేనా మరి మిగతా వాళ్ళు అడుక్కునే తినాలి ఏంటి చెప్పండి సమాధానం చెప్పండి
చాలా కరెక్ట్ గా చెప్పావ్ అన్న, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం మెడలు వంచే అవకాశం కూడా దొరికింది. కనీసం వీళ్ళైనా మన రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్ట్స్,ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేయగలిగితే మన రాష్ట్రము బాగుపడుద్ది. లేదంతె జగన్ కి ఇచ్చిన బహుమతి బాబుకు కూడా ఇస్తారు
Chestharu bro. I believe pk. Okavela cheyakapothe thana fans A thittukuntaru and political and movie career motham poddhi. Ela aina pk undatam valla manche avthundi
మెడలు వంచడానికి ఖాన్ గ్రేస్ కాదు మోడీజీ
*Asalu ANDHRAPRADESH Peoples 2019 Year Lo PAWALA KALYAN Ku VOTE Veyakunda JAIL Ku Vellina JAIL JAGAN ku VOTE Veyadam & YCP PARTY Nu Gelipinchadamey Chala Yekuva* 🤭🤭🤭
_2019 & 2024 Elections Lo EVM Lo VOTE Vesthay Slip Lo Manam Evariki VOTE Vesamo Chupisthundhi Kadha_ 🤣🤣🤣
*EVM Tampering Ledhu & BOKKA Ledhu* 😂😂😂
_Election Lo Vodipoina PARTY EVM Tampering Ani COVER Chesukuntaru Anthey_ 🤗🤗🤗
@@pydichittibabu954 evarina medalu vanchalsinde endukante tdp is very important for nda ippud kanuka tdp vellipote congress government chese chance undi
అన్ని చెప్పావ్..బట్ ఎంప్లాయీస్ కి చూపించిన నరకం చెప్పలే నువ్వు... ఉద్యోగులు కూల్చేశారు ఈ ప్రభుత్వాన్ని😂😂😂😂
ఇది నిజం సర్.
ఇదే నిజం
Mari unemployed youth em chesaru ysrcp ki vesara🤔
@@myjourneysaisankar అన్ ఎంప్లాయిస్ వేసి వుండరు వెయ్యరు కచ్చితంగా
@@myjourneysaisankar వెయ్యలేదు బ్రదర్...మా నియోజక వర్గంలో
ధర్మో రక్షతి రక్షిత🙏🙏
Anthe antava dharmam anta dharmam
Amma baboi... dhrmama
Dharmam kadu kali kalam
Nv aithe chala happy nega 😂 ..ipudu chuddam cbn visionary and entha develop chestado ..2014-2019 varaku develop cheyledane kada ycp vachindi ..malli tdp develop chesindi antunav
He is follwer of TDP and janasena in simple words.
VR Raja without any facts.
ఇక్కడ ఉండేది cbn అయన రేంజ్ ఏమిటో నీకు తెలుసు 😊
Mean reason వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాడు, తిరుమల
21/21 రావు అన్నారు మీరు 🙄, but వచ్చాయి 🤷♂️...
Magic 🪄🪄🪄 modi ji magic
Modi majic
@@althaf.2619 paina modi ji ki raledhem mari 🤔🤔
ఈసారి మన ఆంధ్రాప్రజలు చాలా తెలివిగా ఓట్లు వేశారు...నిజంగా నా ఆంధ్రా ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు..💐💐👏👏
avunu echina hami cheyyakapothe next election ki Inka teliviga vestharu..
@@sweety9581ఫ్రీబీస్ అవసరం లేదు 😂 రాజధాని డెవలప్ చేస్తే కంపెనీస్ అవే వస్తాయి. కంపెనీస్ వస్తే jobs వస్తాయి, ఆటోమేటిక్ గా స్టేట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ 5ఏళ్లలో అవ్వవు. ఇంకో 15 years వరకూ టీడీపీ, జనసేన వీటికే జనాలు ఓట్లు వేస్తే AP అభివృద్ధిలో ముందుంటుంది.
@jaidevasena8017👌👍👍👍
Bongem kaadhu
@@sweety9581 koddiga patience... ippude kada tagilindi debba... calm ga bajjo..
Ycp mla కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడు, అతను కూడా am చెయ్యలేదు అంటావా... Ts లో ఉండేవాళ్లకు కూడా తెలుసు అతను ఎంత ఫేమస్ అనేది దీనికి చెప్పు
Kabjalu chesadu kadha bro..
Inti intiki tirigithe saripodhu bro development ledhemo akada
Kabjalu chesadu
Bank loans eggotttadu
Prajalani baaga ibbandi pettadu bro anduke chittu chitthu ga odincham
Bro masthu caste feeling ayyaniki sc st colony ki aslu velladu and yekkdina land kanipistha ventana laggasukunttadu pedda waste gaddu famous avalli ani good morning ani start chasaddu aa gap loo lands lakkundu andhulo maa land kuda poindhi bro
Oh, RUclips lo ekkuva videos pedithe great aa.
Paritala family lo decade ki okallu chachi in fighting feudals, they built a political empire in Anatapur.
So who is more important to people ? RUclips video or personal family members sacrifice.
Also MLA’s have 10 or 20k votes at best that they control, 90% of the voting comes from their party base and conduct and schemes.
TDP vallu ,evm hack chesaru.
ధర్మంతో పెట్టుకుంటే పతనం ఖాయం, జై జనసేన
Supper ga chepparu
Avanni kadhu bro nenu oka important 3 points cheptha chudu
1. Jagan Anna alcohol thagi nearly 10 mandhi chacharu kidney and liver damage ayyi , ma area lo ekkada 4 male persons kalisina jagan ni thittukunevaru
2. Power bill and groceries rates ,living cost perigipovadam valla ekkada 4 ladies kalisina malli thittukovadam
3. And last but not least
TDP election mundhu money distribution thana mana difference lekunda andhariki panchindhi
But ysrcp only 30 %ki panchi migilina vallaki mondi cheyyi chupinchindhi...
Serious ga bro ma area ladies e vishayam lo serious ipoyaru😡😡😂... Ladies antha party office dhaggariki velli thitti kuda vacharu... Ysrcp ki veyyali anukunna vallu kuda TDP ki guddi padesaru... Colony lu colony lu TDP ki ultimate ga pattam kattaru.. as a common man i observe and understood this elections in an extreme level...
కస్టపడి పని చేసి వచ్చిన వాళ్ళకి రాత్రికి దొరికే ఆరోగ్యాలను పాడుచేసే చెత్త బ్రాండ్ల మందు కూడా 🤬
Bye bye jagan
Sachipo
100/.
@@prasanthkumaryoudu9375 నువ్వెవడు నాకు చెప్పడానికి.
Kastapadi Pani chesi mandu enduku thaguthunnav
అత్తాపూర్ వారి కొత్త బాబా మన VR బాబా. ఇచ్చట అన్ని ప్రిడిక్షన్స్ చేయబడును.......
జై VR బాబా.........
😂😂😂
Chusi reply ledu enti😂vr ki
😂😂
రాజా అన్నయ్య వీడియో చాలా అర్థమయ్యేలా, నిజానిజాలు ఏంటో కళ్ళకికట్టినట్లు చూపించావు... వీడియో చాలా బాగుంది అన్నయ్య 🥰🥳💯❤️👍🤝👌
Ni lati videos evariki upoyogam, vunte Dhruv Ratee lanti influence videos la vundali, straight forward ga vundali, ante gani Video lo matladama, pettama, views vachaya ani kadu vundalsindhi.
Anna nijanga xgala baga data collect chesaru mee team ❤ hats off for your hard work guys 💪. We(VR) are Family .❤❤
Excellent.....bhayya... చాలా చక్కగా వివరించావ్.. ఇప్పుడే ఇది స్టేటస్ లో పెట్టీ. అందరికీ షేర్ చేస్తా...
బ్రో.... ఇవి మాత్రమే చెప్తున్నవు ....అసలు జగన్ గారు స్కూల్స్ ని develop చేసినట్టు ఏ ప్రభుత్వం అయిన చేసినదా....అండ్ వాలంటీర్ వ్యవస్థ..... సచివాలయలు .... అమ్మ వడి.... ఆరోగ్య శ్రీ 25lac .... రైతు భరోసా, హాస్పటల్ ....ఇంకా వైజాగ్ రాజధాని అంటే పిటిషన్ వేసి development జారకుండా ఆపింది ఎవరు .... సరే జగన్ గారు పొరపాటు చేశారు అనుకుందాం కేతి రెడ్డి గారు ప్రతి ఇంటికి తిరుగుతారు ...నాకు తెలిసి కేతీ రెడ్డి గారు తిరిగినట్టు ఎ MLA తిరగ లేదు అలాంటి వారిని ఓటమి పాలయ్యారు అంటే ఇది ఎం అనుకోవాలి .....అసలు elction సరిగ్గా జరగ లేదు ....మొత్తం froud జరిగింది
Avunu bro last time 2019 lo laage sarigga jaragaledu elections
Jagan okkadu vunte kaadu ministers okkaru kuda oka constituency ki representative laaga behave chesaara ???.... Okkari maata teeru baagundaa ??? Entha opposition aythe maatram oori lo ki raakunda aapadam enti bro ?? Personal ga target cheyadam enti bro.... Pawan Kalyan tappulu cheppali avi levu kaabatte personal ga target chesaaru .... Ila cheppukuntu pothe inka chaala vunnayi
Oka family run cheyyali ante ne evaro okaru Pani chesi family ni run chestaaru ante income generation chustaaru ante kaani appulu tho kaadu.... Enni months run chestaaru appulatho oka state ni.... Adi free schemes kosam
Capital gurinchi adigithe dabbulu padesaam ga dobbey annattu maatladithe Ela bro
@@NishantMaliKar2 capital Vizag ante pitishan vesindi evaru bro akkada aithe fast ga develop jaruguthundi Ani anukunnaru .....madyalo corona vasthe .... development sangathi pakkana pettu asalu pranalu vunte chalu anukunnaru
నువ్వు నీ వీడియోలు ప్రతి ఒక్కటి జగన్కు వ్యతిరేకంగానూ చంద్రబాబుకు మరియు పవన్ కళ్యాణ్ కు సపోర్టివ్ గా ను ఉన్నాయి మళ్లీ ఎందుకు ముసుగులో గుద్దులాట నువ్వు పెట్టే ప్రతి వీడియో ఇమేజెస్ లో గాని ప్రతి దింట్లో గాని జగన్ని తక్కువ చేసి చూపించడం చంద్రబాబు చంద్రబాబుని ఎక్కువ చేసి చూపించడం అది గమనించే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు నిర్మొహమాటంగా ఓపెన్ గా సపోర్ట్ చేసుకో అంతేగాని ఈ న్యూట్రల్ ముసుగు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు...
Neet exam scam medha oka chinna analysis ayina ivu bro. Oka national or state media kuda coverage ivatledu. Sucides kuda start ayiayi students vi.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తో పెట్టు కోవద్దు. మంచి విశ్లేషణ.
మాక్సిమం చెప్పిన పథకాలు జగన్ చేసాడు
సీబీన్ చేస్తాడు అని నేను అనుకోను. ఎందుకంటే 2014 లో చూసాం కాబట్టి. ఇప్పుడు కూడా చూస్తాం ఎన్ని పధకాలు ఇస్తాడో. ఏమి చేస్తాడో.😂😂😂
Maku jobs kavali,capital kavali..automatic ga illu gadustundi..free GA tintu pothe state appulapalu avtundi..Anni costlu perigi potayi
@@hemalatha6776 ఆ వేధవలకి పథకాలే కావాలి sis
Mudragada padmanabham name change ceremony undhi ga 😂
🤣🤣🤣🤣🤣🤣
ha apply chesadu ippude
English medium paaye.....
Pilla la gathi paaye
లాస్ట్ టైం ఎలక్షన్స్ లో టిడిపిని పడగొట్టి వైసిపి నే నిలబెట్టిన వాళ్ళు ఈసారి వైసీపీని పడగొట్టి టిడిపిని నిలబెట్టారు టిడిపి ఎప్పటిలాగానే దాని చెత్త పరిపాలన కంటిన్యూ చేస్తే పైసల వైసీపీ రాదు టిడిపి రాదు బిజెపి వస్తుంది సరిపోతుంది పిల్లి పిల్లి కొట్టుకుంటే పిట్టొచ్చి వాటి పోరు తీర్చినట్టు అవుతుంది
No... brother important is the way YCP MLA's are behaved, then the way treated Pawan Sir even he is a very genuine leader in the state......even CBN won't be comparable.........
Rowdyism by YCP........one i don't like from YCP they Target openents with personal appearance.... like potti, musalodu, pappu, pavala....endhira idhi....deal politically....... Pawan sir should be home ministry ❤❤❤❤
Pitampura ❤
MLA🤙
🔥Pawan Anna
Taluka🥳
Pitapuram MLA Saab thaalukaa
Pitapuram MLA garu lead 70563 🎉
భీమవరం ఎమ్మెల్యే గారి తాలూకా ✊🔯
Mugguru pinnilu thaluka😂
Passbook Medha Jagan Photo meedhey Ekkuva Vethirekatha vachindi anna
వ్యవస్థల రారాజు cbn ఉండగా మనకేల 😂
Venu swami tharvatha nuvve anna. Bless me anna 😅😅.
Venu Swamy cheppevi Anni thappule
A waste gaadi tho vr raja ni polustunnava?
జగన్ Sc ST Bc. కి న్యాయం చేశాడు..
జగన్ ఆల్రెడీ గెలిచాడు..
ఇప్పుడు టీడీపీ వచ్చిన సీట్లు మొత్తం వైసిపి పార్టీకి చెందినవే
TDP BJP జనసేన పార్టీలు కావాలని చేశారు..
పవన్ కళ్యాణ్ గెలవడమే గొప్ప అలాంటిది 21 సీట్లు ఎలా వస్తాయి..
మన భారతదేశం కుల వ్యవస్థ ఎక్కువ
తక్కువ కులము వాళ్లు మంచిగా బతికితే వార్వ లేని సమాజం ఇది..
Good joke 😂
దేన్గండి ఇక reservation
Ycp dogs papam 😂😂
తెలంగాణ జగనన్న మరియు ప్రభాస్ అభిమానిగా
కూటమి విజయం సాధించిన తరుణంలో
కృతజ్ఞతలు తెలుపుతున్నాము🤗💐💯 గెలుపు ఓటమి సహజం ఈ politics కోసం మీ ప్రాణాలు బలి చేసుకోవద్దు👏🏻
Baga cheppav
Correct bro 😢
Jagan ni Telangana thesukoni velipo
Prabhas endukayya madyalo ayyanni ee politics Loki tevaddu daya chesi
అయితే జగ్గా గాన్ని తెలంగాణ దెంకపో
5 years emchasaru ani chudaru chanamandi 2000 ki nyayam chayalani chustunnaru
అసలు కొండను బద్దలు కొట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురుంచి చెప్పలేదు ఏంటి?🙄🙄🙄
Main 3 reason
Collage fee resucment yethesaru
Ap lo cheap liquor sell chesthunaru
Petrol paina tamilnadu kante 10 rupees yekuva vasul chesthunaru. Ela chala
Intha varaku vr Raja ante respect undi eppudu adi kuda poyidhi
True em cheyldhu anni anntaru, first time VR raja without any facts.
Yes
Simson's predictions la cheppav bro.suppr.....jai janasena❤
Anna please anna neet scam gurinchi meelo evariki media tho parichayam vundho vallu daya chesi news publish cheyyinchandi anna RUclips lo Chala online coaching vallu vedios chesaru twitter lo viral avthundhi neet results scam on election's results day ani kani okka top news channel kuda dheeni gurinchi news chupinchatledu meeku emaina influence unte news reporters cheppandi anna please 😭😭😭
YCP ఓటమి చెందటానికి, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గురించి వీడియో చేయండి
Kk survey thop 🔥🔥....pspk reason for hype in Andra politics.......wat aaa come back pspk....cult fan from telangana....
జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ మన రాష్ట్రం అప్పులపాలు అవి శ్రీలంక అవుతుంది అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు చంద్రబాబు ఇప్పుడు శ్రీలంక పోతే సింగపూర్ అవుతుందా
Singapore avvakapoika poor mathram aipodhu
@@bondapallivenusulakshana2593yes
Ha ha poor kadhule poorest state avdhi
Development chestu padhakalu istey em kadu.. but jagan ala cheyaledu kada.. development lekunda padhakalu istu poyadu, alantapudu income generation ekadnunchi avtadi? Minimum kuda alochinchara enti meru andaru
Nv sampadistu karchu pettu problem ledu
Deposit ni karchu pedtu potey deposits ipotayi...
1st di babu garu follow avtaru...
2nd jagan mam follow ayyadu
అయితే నేనొకటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మన కుటుంబం ఉంది మన కుటుంబం పేద కుటుంబం దాంట్ల ఫస్ట్ మనం బయట వాళ్ల గురించి ఆలోచిస్తావా ఫస్ట్ మన కుటుంబం గురించి తమ కుటుంబం చాలా మంది ఉన్నారు దాంట్లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ కొంచెం వాళ్లకి ఆసరాలు లెక్క మన ఆదుకున్నంక వాళ్ళందరూ సెటిల్ అయినాక ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది మనం ఆలోచించాలి. డైరెక్ట్ డెవలప్మెంట్ ఆలోచిస్తూ ఉంటే ఇంటి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళను మనం పట్టించుకోలేము కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచించాడు కుటుంబం గురించి ఫస్ట్ ఆలోచించి
For example oka thandri 1 crore appu chesi koduku ki icchadu, aa 1 crore karchu chesaesadu aa koduku, valla nanna chacchipoyadu, 1 crore appu bharam koduku midha padindhi. Indhulo aa thandri chesina manchi em undhi koduku ki?
Ok but 17 medical colleges
4 seaports
2 iron factories
3 airport completed
Digital classes this not a development
He wont tell all this bro, basically he is VR Raja without any facts.
17 announce chesaru enni complete ayyayi, capital, liquor lantivi effect chupinchayi kavacchu negative ga
3 airports aa... Rushikonda meeda kattaaraa
@@saikiran-fb8cn 3 airports completed aah ekkado location cheppu bro public chustaru
@@xavier4107 begumpet, samshabad,dundigal airport
ఇది కూటమి నిజాయితీగా గెలిచిన గెలుపు కాదు మోసం చేసిన గెలిచారు
Gorre lu maravu
Edu edu
Hardly there are less people who will realize this for time VR Raja is speaking without any facts.
Nithi nijaythi gurinchi ycp dogs he cheppali 😂😂
2:25 goosebumps vachesai bruh okesari 🥵🥵
VR RAJA BABA KI JAI 🔥🫡😂
I want to hear the same analysis about TDP after 5 years from you VR RAJA
Kk survey gurinchi comedy chesav last ki emaindi anna anduke munde celebrate cheskovaddu
CBN💛💛💛💛
Pavan Anna 🔥 Modi 🔥🔥🔥🔥🔥❤️
As a telanaga iam very happy for pawan kalyan garu ❤🔥❤🔥
My personal reasons that to lose YCP:
👉Roads issue
👉Govt employees issue (no in time salary and DA's)
👉Alliance (major part to loose)
👉 Changes of MLA & MP in total of 100+ constitution's
👉Land titling act (it's good act expect jagan photo)
👉Projection of anti Jagan in yellow & social media (like psycho jagan)
👉Reddy's disowned
👉No captial and CBN arrest
👉They haven't did proper campaign what they developed (like ports, fishing harbours, water based projects, RBK's, sachivalayam's, etc.)
👉 Manifesto issue (like less increment for pensions and not that much changes when compared to old manifesto)
👉MLA's & MP's noti dhoola
👉Alcohol prices and brands
👉Over confidence 😪
Ivi ani Chepi unte video Inka baaundedhi bro
Maina 9 rathnalu. Papam antha money karchu vatiki pette badhulu capital ki just try chesina bagunnu. Development ki vadina bagunnu
You missed Ahamkaram where Jagan gave permission to those MLA and MP to talk like rowdies
Mega dsc.. constables notifications.
Super ga cheppav
Bro Ycp government lo fishing harbours, shipping ports, International airport, 3 industrial corridors, 20+companies like daikin, atc tyres, infosys, Amazon, ect vochai antunnaru mari Development and wealth yenduku create cheyalekapoyindi asalu vaeetilo nijaalu yentha pls cheppu bro hope u pick and answer my answer thank you.
Anna Ysrcp Valla, Votes Ema Box's, Bus లో Tisukoni Vallakamda Car లో Emduku Tisukoni Vallaru, అనీ Video Viral Avvutumdi, Danimida Video Chey🤨,.....
Anta scene em ledu prajalu freebies ki asapadi vote vesaru cinema one month nundi start avutundi adi real fact jagan ichina freebies tesukuni malli babu istadu ani vote vesaru 3 cylinder free anadu kada epudu istadu chudali😅😅
21/21 kalyan babu❤
అమరావతి 💛🔥😎
AP ప్రజలు గొర్రెలు కాదు నిజంగా వివేకవంతులు అని నిరూపించు కున్నారు. Congratulations to all AP people
వీడు యింతే విజయేంద్ర ప్రసాద్ లాగా మంచి కథలు చెప్తాడు....😂😂
Polavaram TDP 15 years lo complete cheyaledhu. TDP kattina diaphram koolipoyindhi. Land titeling act TDP kooda implement chesthundhiga
శుభాకాంక్షలు కూటమి తరపున నిలబడి గెలుపొందిన శాసనసభ్యులందరికి
జై జగన్ అన్న
😂
Jai
😂😂
😂😂😂😂
*Asalu ANDHRAPRADESH Peoples 2019 Year Lo PAWALA KALYAN Ku VOTE Veyakunda JAIL Ku Vellina JAIL JAGAN ku VOTE Veyadam & YCP PARTY Nu Gelipinchadamey Chala Yekuva* 🤭🤭🤭
_2019 & 2024 Elections Lo EVM Lo VOTE Vesthay Slip Lo Manam Evariki VOTE Vesamo Chupisthundhi Kadha_ 🤣🤣🤣
*EVM Tampering Ledhu & BOKKA Ledhu* 😂😂😂
_Election Lo Vodipoina PARTY EVM Tampering Ani COVER Chesukuntaru Anthey_ 🤗😂🤗
Bro nuv pakkq tdp manishivi nee analasis motham tdp ke untai.. One side... Nee chanal un subcrie chestunna..... Akada jarigindi evm taping....
పప్పు గాడు ఏమీ చేస్తేడో చూద్దాం
జగ్గ రెడ్డి కి కంటే అయన చాలా ఎడ్యుకేట్
@@gadegopi2151 educated 😂😂
RCB
ఉత్తరప్రదేశ్ రౌడీ రాజ్యం. అలాంటి చోట బీజేపీ ప్రభుత్వం శాంతి స్థాపన చేసి, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. 500 సంవత్సరాల రామ మందిరం కలను సాకారం చేసింది.
కానీ విశ్వాసం లేని అమ్ముడుపోయిన సెక్యులర్ నీచులు.. ఇంతవరకూ ఒక్కసారి కూడా *బాల రాముని* దర్శించుకోని రాహుల్ ఖాన్ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు సీట్లు ఇచ్చారు. మీది ఒక బ్రతుకేనా 🤮
అది కూటమి వల్లే జరిగింది...ప్రతిపక్షాల వోటింగ్ కలవడం వల్ల జరిగింది....
We want chandrababu naidu as PM, PAWAN KALYAN AS CM AND LOKESH AS DEPUTY CM- need justification for Andhrapradesh
ఈ కామెడీలు 5 ఇయర్స్ దెంగండి మాకు హ్యాపీ ఉంటుంది 🤣🤣🤣🤣
Nuvvu kuda jenasena geliche chance takkuva annav kadhayya ,21 ki 21 kottam😂
నమ్మించి మోసం చేశారు ప్రజలు...జగనన్న నీ...😢😢😢...ఇది..💯...పర్సంటేజ్....కరెక్ట్...😮
Nenu chela Badhapaduthunna Bro😢😢
Nenu kuda
😂😂😂
Mari 5years nunchi dsc aspirants ni kuda a jagan mosa chesaru kadha .....karma repeats
😂😂😂
Very good analysis and explanation...... After watching your video i just recollect my last 5 years memories......
Daniki best example maa kadapa lo madavi garu andariki echaru kani amjad basha eladu
Nuvvedra Babu ni videos kante ads a ekkuva lenth unnai nuvvu videos teesthunnava ads teesthunnava ardham kavadam ledhu
Vala perulu cheppanu anesi andharani chupinchav ga Raja bro😅😅😅😅😅
We will rise again.. ❤🔥
💥💥💥sure
Appati varaku padukondi 😂
@@chantijoga don't worry brother kutami emi chesthatho chudham 2014 to 2019 cbn ichina manifesto emi cheyaledhu farmers ni mosam chesadu
@@benarjilakshmaiah4545Babai case mida lopala untadu
@@AD-dl2uz evaru cbn ah jagan ah
Anna i am not fan of jagan gaaru,but jagan gaari gvt lo development garagaledha? Mari 2014-19 ami jarigindgi anna😮, maa pawan gaari vallane kutami gelichundhi ledhante asalu vallu anna 175 kuda easy ipoyedhi. Ippatiki kuda vallaki atleast 40% vote share vundhi. Pawan gaariki manchi position ivvali ledhate cinema nea.
Avi lekkaloki lavvu
To be honest jagan is still best CM in AP