పెద్ద తిరుపతి లొ అసలు విగ్రహం కాదా ? | Tirupati Mystery | Telugu Facts | VR Raja Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 2,1 тыс.

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Год назад +146

    మన వేంకటేశుని చరిత్ర ఎన్నిసార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలి అనిపిస్తుంది
    ధన్యవాదాలు మంచి వీడియో చేశారు

  • @princeakash4295
    @princeakash4295 Год назад +569

    తిరుపతి లో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. ఓం నమో వేంకటేశాయ ❤

  • @krishna9084
    @krishna9084 Год назад +17

    తిరుమల గురించి మీరు చెప్పిన విషయం తెలిసినా కూడ మీరు చెప్తుంటే ఏదో తెలియని కొత్త అనుభూతి,తెలియకుండానే ఆనందభాష్పాలు వచ్తాయి,ఓం నమో వేంకటేశాయ నమ:

  • @AllinONE-no4gm
    @AllinONE-no4gm Год назад +36

    గోవిందా గోవిందా
    మేము తిరుపతి వెళ్తున్నాం2 రోజులలో
    గోవిందా గోవిందా🙏🙏🙏

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 Год назад +186

    Proud to be Hindu
    నన్ను హిందువు గా పుట్టించిన ఏడుకొండల స్వామి కి శతకోటి వందనాలు

  • @nithish99
    @nithish99 Год назад +673

    Feeling blessed to be born there. I am Proud to be a Tirupatian❤ ఓం నమో వేంకటేశాయ 🙏

  • @harshaharsha4184
    @harshaharsha4184 Год назад +131

    అన్న బద్రీనాథ్ టెంపుల్ గురించి చెప్పు అన్న చాలా సార్లు అడిగాను ని నుండి సమాధానం లేదు plz anna... కేదారనాథ్ గురుంచి చాలా బాగా చెప్పావు అందుకే అన్న plz...

  • @pavanKumar-bm9hq
    @pavanKumar-bm9hq Год назад +348

    ✋ఎంత మంది తిరుపతికి వెలరు
    ఓం నమో వేంకటెశయ నమః. 🙏

    • @priya_reddy774
      @priya_reddy774 Год назад +2

      Tirupati lone untanu 🙋 native ♡

    • @nazeermohammad3386
      @nazeermohammad3386 8 месяцев назад +1

      Nenu vellaanu
      Alipiri nundi nadaka dhari lo 😊

  • @kavyakkavya1147
    @kavyakkavya1147 9 месяцев назад +6

    Woww miru chala baga explain chesaru Chala interesting ga vinnaa

  • @habibshaik4477
    @habibshaik4477 Год назад +156

    Feels so Blessed after your explanation.. Govinda Narayana Venkatesha Madhava Keshava Narayana Hari...I have been Tirumala for 15+ times being a Muslim but i am proud to say I believe

  • @vijaychinthu125
    @vijaychinthu125 Год назад +31

    నీకు చాలా ధన్యవాదములు మా శ్రీనివాసుని గురించి వివరించినందుకు ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @mohansuryabhargavkasturi8604
    @mohansuryabhargavkasturi8604 Год назад +27

    జైశ్రీరామ్ అన్న మీరు ఒక హిందువుగా హిందువులకోసం హిందూధర్మంకోసం ఇలాంటి వీడియోలు చేయలనికొరుకుంటున్నాను మీ విడియోలు వల్ల దేవుడు లేడనేవారు ముర్కులసైతం మారాలని కోరుకుంటునాను జైశ్రీరామ్

  • @shivateja3629
    @shivateja3629 Год назад +103

    Once, I had a massive headache before going to tirumala temple, as soon as i entered the temple i couldn't feel any pain 😌😌

  • @ravulabhavani2122
    @ravulabhavani2122 Год назад +6

    Ome Namo venkateshaya..Nenu 2017 th lo vellina ..But ..naaku .Swamini chusina ..ventane .Adhorakamaina ..feel vachindhi..and ...naaku Nijamain ...Devunni chusina feel vachindhi telusa..Ome namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm Год назад +48

    ఇది రా ...సనాతన ధర్మం బ్రాండ్🔥🙏🔥🙏

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Год назад +14

    💜 చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు❤ కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను❤కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి❤

  • @siriCHINTHA
    @siriCHINTHA Год назад +39

    ఇందులో అన్ని స్టోరీస్ నాకు మా అమ్మ గారు చెప్పారు... వెంకన్న సేద తీరిన చెట్టు అన్నారు చూడండి అది కొత్తగా వింటున్నాను...... తిరుమల మాత్రం అద్బుతం... స్వర్గం లా ఉంటది...

    • @RajuRaja-wy2zj
      @RajuRaja-wy2zj Год назад

      Hii

    • @manjula.r4586
      @manjula.r4586 Месяц назад

      ఆ అశ్వతవృక్షం స్వామి పుష్కరిణి దగ్గర ఉంది... ఇప్పుడు ఆ చెట్టు యెక్క శాఖల్లో ఏర్పడిన చెట్లు ఉన్నాయి...

  • @tejaswarc7437
    @tejaswarc7437 Год назад +51

    proud to be an tirupatian .the strange thing is lord venkateswara has been lived 6 months after marriage in agastya muni ashramam . that ashramam is in our village

    • @kamarthikarthik
      @kamarthikarthik 8 месяцев назад

      The reason is newly married people are for forbidden to climb or descend hills for 6 months according to shaastra... in order make this known to everyone LORD himself stayed at Agastya Mahamuni Ashrama which is not on hill for 6 months although LORD is beyond all this

  • @amarnadh4195
    @amarnadh4195 Год назад +16

    Chalaa chalaa Baga explain chesav Anna....
    ఇలా ఇంకెన్నో మన సనాతన ధర్మమా గురించి మన హిందూ దేవుళ్ళ గురించి వీడియోలు చెయ్యాలని కోరుతున్నా అన్నా .... మన హిందూ ధర్మం వర్ధిల్లాలి...❤️

  • @madhureddy7119
    @madhureddy7119 Год назад +4

    Bro meru manchigane cheptunnaru kani konchem mellaga and clarity chepte baguntundi vinali ane intrest kuda vastundi

  • @anjibadugu3937
    @anjibadugu3937 Год назад +26

    బ్రో ఇంకొంచెం క్లారిటీగా క్లారిఫికేషన్ చెప్పింటూనే బాగుండేది అని నా ఫీలింగ్

    • @dileepdasari7862
      @dileepdasari7862 10 месяцев назад

      ఇంకా కొంచం స్లో గా ఎక్సప్లయిన్ చేస్తే బాగుండు

  • @khadarshareef9406
    @khadarshareef9406 Год назад +113

    Thank you for sharing my Home town Story Tirupati 🙏😊🙂

  • @nagamalleswararao6032
    @nagamalleswararao6032 Год назад +23

    అనాథ నిలయం కాదు అది.. ఆనంద నిలయం 🙏

  • @ansuriprasad6150
    @ansuriprasad6150 Год назад +22

    ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకోవలసిన దేవస్థానం ఓం నమో వెంకటేశాయ నమః

  • @RajiRaji-qv2yp
    @RajiRaji-qv2yp 11 дней назад +1

    గొప్ప విషయాలు చెప్పారు, 🙏

  • @charitha_3278
    @charitha_3278 Год назад +92

    Anna please make a video about why no one has climbed Kailash parvatam

    • @M_MU
      @M_MU Год назад +1

      Due to its structure and adhi world center loo vundi where it has high magnetic field andhuke evaru ekkalekapotunnaru

    • @charitha_3278
      @charitha_3278 Год назад +7

      @@M_MU but why the nails and hair are growing really fast and are ageing fast.
      And Some said that they can hear some kind of sounds

    • @ERROR-bs9li
      @ERROR-bs9li Год назад

      ​@@charitha_3278time dilation

  • @gokulgovardhan
    @gokulgovardhan Год назад +78

    Proud Tirupatian ❤ Thank you so much for making video about the our temple city ❤❤

    • @rock__746
      @rock__746 Год назад

      Don't proud because your head cristian😂

  • @SRBGAMINGTELUGU
    @SRBGAMINGTELUGU Год назад +33

    Proud to be tirupatian

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli 10 месяцев назад +4

    అన్న, ఈ టెంపుల్ మీద చాలా contrverces ఉన్నాయి, అది ఒకప్పటి, గౌతమ బుద్ధుడి, ఆలయం అని, మూల విరాట్, బుద్ధిడి విగ్రహం అని, బ్రాహ్మణులు కబ్జా చేసి పెద్ద నామాలు, పెద్ద పొడుగు కిరీటం పెట్టి కవర్ చేశారు అని అంటూ ఉంటారు, క్లారిటీ గా రీసెర్చ్ చేసి, పెట్టావా, గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🕉️💪❤️❤️🕉️🕉️

    • @SV-xd9gp
      @SV-xd9gp 3 месяца назад

      You only knows the truth man

    • @VenugopalLanjapalli
      @VenugopalLanjapalli 3 месяца назад +1

      @@SV-xd9gp what చన్ you expline

    • @SV-xd9gp
      @SV-xd9gp 3 месяца назад

      @@VenugopalLanjapalli what you write in Telugu

  • @SatyaVeeravalli-lq8hz
    @SatyaVeeravalli-lq8hz Год назад +23

    అమ్మ అంటే మన మొదటి దైవం మొదటి గురువు అన్నీ అమ్మ. అమ్మ లేకపోతే మనం లేము తన శరీర బాగాలను ఎంతో భాద పెట్టి ఎంతో నరకం అనుభవించి మనకి జన్మను ఇస్తుంది అమ్మ. మనం పుట్టగానే ఆ భాద అంతా కూడా పోతుంది అమ్మకి ఎంతో ఆనందం గా ఉంటుంది అక్కడే అమ్మ ప్రేమ తెలుస్తుంది. తాను ఏమైనా నా బిడ్డ బాగుండాలి అని. అలాంటి అమ్మ ను కొంతమంది దారుణంగా వదిలేస్తున్నారు. అమ్మ గనక నిన్ను అలాగే వదిలేస్తే నీవు ఈరోజు ఈ స్థాయి లో ఉండవ్ అమ్మ మంచిగా చూదాం frineds..😢

  • @kdivya3604
    @kdivya3604 Год назад +10

    Just now came out of darshan and feeling so good to know more about this tirumala

  • @pawankalyan9022
    @pawankalyan9022 Год назад +8

    Day by day eagerly waiting for videos...❤

  • @veekshithaveekshi5364
    @veekshithaveekshi5364 Год назад +15

    If you want to know more about tirupati I suggest to watch nanduri srinivas gari tirupati series ❤

  • @vinaykumarvemula9700
    @vinaykumarvemula9700 2 месяца назад

    Chala clear ga neat ga explain chesavu bro. ❤

  • @nandithamoolinti5667
    @nandithamoolinti5667 Год назад +4

    Govinda govinda Yedukondalavada, Venkataramana Govinda Govinda
    Story motham vinna venthaney oka manchi positivity, 19:58 calmness vachindhi

  • @santhoshreddy-pc6qz
    @santhoshreddy-pc6qz Год назад +49

    Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏
    I love Tirumala 😍❤️❤️❤️

  • @Raghuraman786
    @Raghuraman786 Год назад +37

    Feeling blessed to be born there at Tirumala ( Ashwini Hospital) . I am Proud to be a Tirumalaian 🕉 ఓం నమో వేంకటేశాయ🕉 🙏
    Govinda Goovindaa

  • @priya_reddy774
    @priya_reddy774 Год назад +4

    Tirupatian 🙋..chala proud ga undhi ..ilanti goppa place lo puttinanduku

  • @ak9541
    @ak9541 Год назад +1

    చాలా తెలియని విషయాలు చెప్పారు
    విష్ణువు అన్ని అవతారలు ఇలా క్లుప్తంగా చేయండి 🙏🏻

  • @sandeepreddy3574
    @sandeepreddy3574 Год назад +8

    Handsoff to ur dedication bro to bring back history ❤️❤️

  • @arjundtl.
    @arjundtl. Год назад +5

    ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) గురించి ఒక వీడియో చై అన్న

  • @ramannavaram8925
    @ramannavaram8925 Год назад +14

    Hi anna I am from Karnataka , I am a big fan of u , ❤

  • @dalitnahipehlehinduhu6569
    @dalitnahipehlehinduhu6569 Год назад +41

    ✊👊🙂Please make a video on hindu temples endowments act..every Hindu should know the injustice happening to us and temples... please u have reach ..show support from you side sir ❤❤

    • @pushkal2050
      @pushkal2050 Год назад

      Good thing to asking him on endowments. But he don't have guts to do because he is not affected of endowments department and more over he uses the diplomatic statement to convince people. One more thing he doesn't belong Hindu community . This is not a right place to ask him to do a video on ENDOWMENT. If they raise this topic then they have to ask about the funds collected in churches and masjid. Because RUclips platform itself is a Hindu phobic. We all know that what happened to string vinod. Without no proper reason RUclips has deleted the STRING channel saying that guidelines violation. Same thing is going to happen to diplomatic VR RAJA If he dares to do so. RUclips will delete this channel as well. He is just youtuber. Just search for Radha manohar das. Radha manohar das is a real hero who is raising his voice against endowments department.

  • @devagaming6940
    @devagaming6940 Год назад +2

    కథ బాగుంది continue చెయ్

  • @mouni_ms_creations
    @mouni_ms_creations 5 месяцев назад +3

    Nenu recent ga tirupati ki vellanu..
    I am blessed 🙏

  • @LAYAKARTHATV
    @LAYAKARTHATV Год назад +12

    My native Thirupathi 🙏🏻🙏🏻

  • @yaminiprakash1817
    @yaminiprakash1817 Год назад +5

    Too good… though I think I just saw like10-12% of ur videos… but seriously very much impressed…. Knowledge… entertainment and mainly FACTS…. 🎉🎉🎉🎉I infact sent the links to my daughter ….for her to fin some knowledge…… completely worth it hafts off to you n your team….👏🏼👏🏼👍🏼👍🏼take a bow 🙇 🙇‍♂️ 🙇‍♀️

  • @shankarbandaru4771
    @shankarbandaru4771 Год назад +24

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤

  • @ravikiran4662
    @ravikiran4662 9 месяцев назад

    నేను వుండేది చిన్న తిరుపతి దగ్గరే very happy to hear this

  • @tagoreji2143
    @tagoreji2143 6 месяцев назад +1

    మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. ఓం నమోః వెంకటేశాయ 🙏🙏🙏

  • @natureexplorer7785
    @natureexplorer7785 8 месяцев назад +39

    tirupathi valu like veskondammaa

  • @VijayarajuKambham-d2j
    @VijayarajuKambham-d2j Год назад +4

    1million mark cross chestharu bro thirupati velle time meku daggaralone undhi😊😊
    Om namo venkatesaya😊😊

  • @gugulothshekarmouni9879
    @gugulothshekarmouni9879 9 месяцев назад +4

    Anna Sevalal Maharaj gurinchi cheppu plz

  • @naguguguloth4576
    @naguguguloth4576 5 месяцев назад

    Mee channel lo chala videos chusanu bro.. Kani Subscribe mathram ee video chusake chesanu. Video nachindhi kabatti ani nen anukunna kuda something is there. 🙏🙏🙏

  • @MManga-nc8ul
    @MManga-nc8ul Год назад +2

    మీరు చెప్పే కథ మొత్తం యాదవ్ కులానికి చెందిన కళాకారులు చెబుతారు. ఇది ఉత్తరాంధ్ర లో బాగా ఫేమస్ మెయిన్ విశాఖ జిల్లా లో

  • @choukiomkar7145
    @choukiomkar7145 Год назад +3012

    నాగ సాధువు వీడియో అప్‌లోడ్ చేయండి లేకపోతే చేతబడి చెపిస్తా 😂❤️🙏

    • @MisteR_Venkat_22
      @MisteR_Venkat_22 Год назад +120

      Virupaksha effect 🤣

    • @janasainika4488
      @janasainika4488 Год назад +20

      😂😂😂😂😂

    • @chandra2546
      @chandra2546 Год назад +147

      VR Raja Anna be Like : Shashanala Grantham Theppinchandi 😅😅😂🤣🤣🤣

    • @bpreddy10
      @bpreddy10 Год назад +17

      Ayyo meranta chetabadi cheste ayana emkavali papam

    • @Vedhavays2802
      @Vedhavays2802 Год назад +8

      😂😂😅

  • @nikkiroyyt899
    @nikkiroyyt899 Год назад +8

    Anna Basically Naadhi Tirupathi Nenu Mana Tirumala Gurinchi Chaala Videos Chusanu Even NAT-GEO Documentary But Anni Andariki Thelisina Vishayale Chepparu And Meeru Ichina Ee Information Ela Techaro Thelidhu Kaani Chaala Hard Work Chesaru Adhi Maathram Ardam Avuthundhi Anna
    Thank You For This Video!❤️

  • @sricharanmerdha718
    @sricharanmerdha718 Год назад +3

    Grate explanation 😊

  • @Venkateshaluru
    @Venkateshaluru Год назад

    నీవు మాకు జ్ఞానాన్ని నేర్పి గురువు నీ వీడియోలు మాకు ఎంతో జ్ఞానం ఇస్తుంది❤

  • @Keerthi487
    @Keerthi487 11 месяцев назад

    We loved ur videos,,,❤ konchem slow ga cheppandi pls

  • @akashromikunta8783
    @akashromikunta8783 Год назад +67

    Bro you r explaining better than our telugu teacher😅

    • @bachudileepkumar
      @bachudileepkumar Год назад

      L
      P
      . Hp
      😊😊😊
      😊pp...o😊😊😊😊😊😊,l ll
      Ha
      😊

  • @Casperp12345
    @Casperp12345 Год назад +5

    Respect bro. You are doing a great job about our dharma.

  • @penchala-narasimha
    @penchala-narasimha Год назад +71

    Tirumala tirupati ki anta mandi vallaru 🙂

  • @gkiran2929
    @gkiran2929 Год назад

    Great explanation bro
    శుభరాతిరి -100 పుస్తకాలను ఉచితంగా
    inspire from books chanel ద్వారా చూడండి

  • @kcsreddy_tpt
    @kcsreddy_tpt Год назад +1

    Swami niku 1m estadu anna love from Tirupati om namo venkateshaya

  • @SushanthSuddula
    @SushanthSuddula Год назад +4

    Srisailam Temple Meda Kuda Oka Video Cheyandi Anna ❤🎉

  • @sadhardarling922
    @sadhardarling922 Год назад +4

    వరల్డ్ ఫేమస్ టెంపుల్ తిరుపతి❤❤❤❤

  • @sirishavaakaada225
    @sirishavaakaada225 Год назад +13

    Always waiting for your videos and learn new things ❤ keep like this bro ❤❤

  • @vishnuvardhansudha239
    @vishnuvardhansudha239 Год назад

    Bro....chala info chepav.....good one. Bagane kastapadav.....keep it up.

  • @Dhfm321-h1v
    @Dhfm321-h1v 2 месяца назад

    Waiting. జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @saibusd
    @saibusd Год назад +53

    Possible answers to your questionsat 19:32, it is not sweat. When water in the air condenses, it appears like sweat. Stones like Granite don't have pores, so water can't seep into it thru preserving the stone.

    • @ravitejabandi9872
      @ravitejabandi9872 Год назад +1

      Yeh bro that's the reason... You know one thing for is inside the stone bcz of hot temperature he started sweating😂.... Most of the people don't know the science ..

    • @wilder8957
      @wilder8957 Год назад +1

      ​@@ravitejabandi9872Hat stone is extraterrestrial stone rock material

    • @slimshady5873
      @slimshady5873 Год назад

      ​@@wilder8957 it's believed that the lord turned himself into the Garbagudi Idol while Laxmi maa and Padmavathi Devi were fighting.
      When Maha Lakshmi (who was in a penance in Kolhapur) came to know about Lord Vishnu’s remarriage, she decided to confront him as disbelief. When Srinivasa confronted Maha Laxmi and Padmavati together at one place (both were his wife), he converted himdelf into a granite rock statue (Lord Venkateswara). Then Lord Shiva and Lord Bramha came and explained that because of welfare and emancipation of people in Kaliyuga Lord Vishnu did all this leela. After knowing that Lakshmi and Padmavati also decided to stay there with Lord Venkateswara. Mata Lakshmi stayed on the left chest of Lord Vishnu and Padmavati on the right chest.

    • @praveenbhotla2252
      @praveenbhotla2252 Год назад

      ​@@ravitejabandi9872Then Why You Not Became A SCIENTIST bro

    • @ravitejabandi9872
      @ravitejabandi9872 Год назад

      @@praveenbhotla2252 daaniki Scientist enduku bro 10 th chadivi Brain vunna prathee vaadiki telustundi

  • @producersguild3168
    @producersguild3168 Год назад +3

    Om namo venkatesaya🙏🕉🌺❤

  • @mannelokesh
    @mannelokesh Год назад +8

    Everything in this world is interlinked, where there is energy there is a source. As an educated person i believe in science and to make a planet like this.., there is a probability of .1%but we do exist, same as energy(Devine species) that created our universe🌌. I believe in positive energy and i can find that in temples so i believe in temples..

  • @gandamraviteja7019
    @gandamraviteja7019 Год назад +1

    Great Explanation and very informative

  • @saipspk9277
    @saipspk9277 5 месяцев назад

    Great information tirumala nunchi return osthu nee vedio chusa ❤❤❤

  • @PidikitiMallaiah
    @PidikitiMallaiah Год назад +20

    Thirumala Vellinappudu Separate Prapancham Lo Unnattu Anipistadi ❤

  • @basavarajr3102
    @basavarajr3102 Год назад +4

    Big fan of your information sir
    Can you please elaborate 10 Avatar's of Lord Vishnu with Briefly... Very requesting sir

  • @lathaa3004
    @lathaa3004 Год назад +17

    Proud to be an tirupatiannn❤

  • @donakantiaravind4239
    @donakantiaravind4239 Год назад

    Spb Anna meru mana Hindu culture gurinchi baga cheptharu e world ki ma support mek epudu untadi tq u

  • @indra5061
    @indra5061 6 месяцев назад

    You are a very good story teller. ❤

  • @rameshmedisetti
    @rameshmedisetti Год назад +24

    Anna east godavari district Pithapuram dagara lo chinna tirupati Ane village undi....Danni toli tirupati antaru...tirumala kanna 1st ani kadanalu unnai aa temple kosam chepandi anna

  • @devanandulamahesh7753
    @devanandulamahesh7753 Год назад +5

    Hat's off for ur dedication annaya ❤

  • @raajboosyt4909
    @raajboosyt4909 Год назад +9

    దక్షిణ బద్రీనాథ్ గుడి చార్యల్ మండలం బండ్ల మైలారం గ్రామం సిద్దిపేట తెలంగాణ లో ఉంది.యెవరైనా దర్శనం చేసుకోవచ్చు🙏🚩

  • @kingkannaya3519
    @kingkannaya3519 11 месяцев назад

    Hi VR
    you are a very good versatile person i like your vedios past from yesterday i started watching all your vedios non stop
    By clicking just one vedio about movie review vedio i started watching all now this is very very nice i an very enthusiastic to know about your studies and brought ups.. Because of your knowledge and way of explaining and etical view of yours lked it all the very best for your future

  • @venkateshvantari2061
    @venkateshvantari2061 Год назад

    Clear explanation anna but , middle lo kodhiga speed ga cheppadam valla clamzy ga unindhi

  • @Saketh___
    @Saketh___ Год назад +19

    How about a video on “What if AI takes over the world? What will God do or will God stop the AIs?” I think this would be an interesting topic. If you agree, please comment and like this post so that our VR RAJA can see it. Let’s go!!
    The name is just a prank tho! 😅

  • @dineshyadav5521
    @dineshyadav5521 Год назад +8

    Varanasi gurinchi cheppu anna

  • @Ajay-i5l6r
    @Ajay-i5l6r Год назад +5

    Bro Kuberuduki Venkateswara ki Ela cheppandi bro... And Ravana ki Kuberuduki kuda godava ento cheppandi... First kubera kosam cheppandi

  • @bhavanishankar3068
    @bhavanishankar3068 Год назад

    Very good work bhayya, chala Stories refer chesi untaru, great

  • @umasuthamudumba8803
    @umasuthamudumba8803 7 месяцев назад

    నాకు ఏమీ అర్ధం కాలేదు. ఏమేమో చెప్పారు. ఫుల్ కన్ఫ్యూజన్.

  • @MaheshBabu-vg8ji
    @MaheshBabu-vg8ji Год назад +10

    Mana AP lo chinna tirupathi gurichi teliyani vallu 60 to 70 percent members unnaru bro, valla kosam oka ideo cheyyandi chinna tirupathi medha😊

    • @Venkatesh_333_3
      @Venkatesh_333_3 Год назад +1

      ​@@RamaKrishna-1234ekkada undhi anna Temple

    • @Venkatesh_333_3
      @Venkatesh_333_3 Год назад +1

      @@RamaKrishna-1234 oh ok tq for info anna 🙏🏻

  • @allakasandhya4451
    @allakasandhya4451 Год назад +4

    Hi Anna first coment 😊

  • @badboychandu311
    @badboychandu311 Год назад +8

    Fan of raja anna 🥰🥰

  • @kailashnath612
    @kailashnath612 Год назад

    Antha bagundi... But e story lo cheppina places ekkada unnayo cheppi unte bagundedi

  • @akr2525
    @akr2525 Год назад

    Mee videos chusinappudu kothaga edho nerchukunnam ani anipisthundi thanks for giving knowledge ❤❤❤❤

  • @deandaniel8307
    @deandaniel8307 Год назад +3

    Hi bro, you said every amazing things about SreeVaru, 🙏 but since how many years its been there,can you please mention and thank you.

  • @ganeshdurishetty9073
    @ganeshdurishetty9073 Год назад +7

    Anna [shambala🔥]gurichi cheyandi❤🥵

  • @Krishna62210
    @Krishna62210 Год назад +4

    please bro nenu nee insipiration tiskoni nen kuda facts start chestuna please suppport cheyamanu anna u are my inspiration

    • @Sunil-gb5mp
      @Sunil-gb5mp Год назад

      Nuvvu first Oka video chey. Appudu support adugu

    • @Krishna62210
      @Krishna62210 Год назад

      @@Sunil-gb5mp ok bro editingayyaka post chesta

  • @chuttej956
    @chuttej956 Год назад

    Really superb anna. Anna meru ilane videos peduthu undandi. Mana culture evariki telidu meru ila videos chesthu undandi. Not only Telugu even English lo kuda try cheyandi. Hope you get successful

  • @Outfits526
    @Outfits526 Год назад

    Anna nuv Hindu devotional channel pettu Anna nuv chepthuntey vinaali anipisthundhi Chala clarityga chepthavu
    JAI SREE RAM 🚩🙏