Since I began using liiitllextra coco onioon shampoo and hair conditioner, I've noticed a good reduction in hair fall. It feels softer and looks shinier. Compared to using other shampoos I faced more hair fall. Moreover, I've started using a scalp massager which I believe is also helping reducing hair fall.
The Cooconioon shampoo and hair conditioner has cut down the hair fall, making my hairs softer and better while better. I’ve just emptied a bottle and have ordered a new bottle.
గురువుగారు.. అన్నీ బాగా చెప్పారు గానీ B12 ఎక్కువగా దొరికే మామిడి జీడీ గింజల పొడి గురించి.. పూర్వ వీడియోలో చెప్పినప్పటికీ.. ఈ వీడియోలో miss చేయడం బాధకరం.. 😭
పేగులో good బాక్టీరియా నే b12 విటమిన్ తయారు చేస్తాయి.. కాని నేటి పురుగుల మందుల ఆహారం వల్ల.. B12 విటమిన్ పేగులో తయారు కావడం లేదు అని గురువుగారు పూర్వ వీడియోలో చెప్పారు 🙏
సమంతకు వచ్చిన వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, దీనికి naturopathy లో చికిత్స ఏమీ ఉండదు, అది ఎమర్జెన్సీ కండిషన్, ప్రాణ హాని జరిగే అవకాశం ఉంటుంది, immunoglobin చికిత్సతో బయటపడవచ్చు, ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడకుండా naturopathy విధానాలు అనుసరించి అది రాకుండా alert కావచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు 🙏🙏😀👍
Ensure to include the below food items in your diet cycle - groundnuts, soyabean, beans, milk , unpolished rice, sesame seeds. these foods are rich in vitamin B, biotin
@@rasulrasul6199 B complex విటమిన్ రోజూ ఆహారం లో ఫ్రెష్ గా ఉందా వలసినదే, ఒక్క B12 తప్ప. మిగిలిన B విటమిన్లు అన్నీ ఎక్స్ట్రా వి యూరిన్ లో పోతుంటాయి. అందుకే రోజూ పోలిష్ పట్టనివి తినడం చాలా ముఖ్యం. B విటమిన్లు లోపిస్తే కాళ్ళు పీకుడు రావచ్చు.
B12 గురించి నేను గూగుల్ లో చెక్ చేస్తే, అదీ నీళ్లలో కరిగిపోయేదే కానీ లివర్ లో స్టోర్ అయ్యి ఉంటుంది అని ఉంది. కొంత B 12 మన ప్రేగులలో, మనలోపల చచ్చిన కణాలనుంచి వెనక్కు తీసి లివర్ కు పంపిస్తాయి - 1mcg దాకా. మనకు రోజుకు 2.4 mcg రోజూ అవసరం. మిగిలిన 1.4 mcg మనం ఆహారం ద్వారా రోజూ ఇస్తే చాలు...
నువ్వులు, తౌడు (పాలిష్ పట్టని రైస్) , వేరుశనగపప్పు , మినుములు , పుట్టగొడుగులు, కందిపప్పు , మునగ ఆకు , సెనగలు , చిక్కుడు గింజలు, సోయా చిక్కుడు , పాలు
Evi ela use chesukoyali
తవుడు అంటే బియ్యం పై పొట్టు
Tq
Thank you
Good msg sir thank you sir.
Since I began using liiitllextra coco onioon shampoo and hair conditioner, I've noticed a good reduction in hair fall. It feels softer and looks shinier. Compared to using other shampoos I faced more hair fall. Moreover, I've started using a scalp massager which I believe is also helping reducing hair fall.
The Cooconioon shampoo and hair conditioner has cut down the hair fall, making my hairs softer and better while better. I’ve just emptied a bottle and have ordered a new bottle.
గురువుగారు.. అన్నీ బాగా చెప్పారు గానీ B12 ఎక్కువగా దొరికే మామిడి జీడీ గింజల పొడి గురించి.. పూర్వ వీడియోలో చెప్పినప్పటికీ.. ఈ వీడియోలో miss చేయడం బాధకరం.. 😭
Yes exactly
Chalaa bagaa chepparu sir 🥰♥️thank you soo much 🙏🙏🙏
Welcome
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
Baga chepparu, kakapothe vitamin name, food products, daily intake veetini table rupam lo andinchi unte bagundedhi
Thanks so much i love you sir
Sir🙏. Naa age 36 Naa hb a1ç5.7 rod bendar work chestanu. Nenu elanti ahaaramm tisukovali. Cheppandi doctor garu pless🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you raju garu
Please put your all videos in subtitle with english
Starts 5:10
Tq
🙏
🙏
Thank you very much
Tq
Dr raha the great thank you sir
Dr Raja the great
Tq raju garu
Guru garu thaidu nanapetina water tho ragi java kachukovancha
Thank you sir🙏🙏🙏
Guruvu Garu Coccydynia pain relief l gurinchi cheppandi
డాక్టర్ గారు sia sia sia సియా సీడ్స్ సీడ్స్ ఉధయం నానపెట్టి తింటే ఏదైనా సమస్యలు
..వేసాయి ధయచెసి చెస్రిచెఫండి
Mayosis pi video cheyyandi
8విటమిన్స్ కోసం తవుడు బెస్ట్ అన్నారు ఇంకా ఆప్షన్ వుంటే చెప్పండి
ఎందుకంటే తవుడు ఎలా తినాలి
mixy patti aa podini water loo kalupukoni tagali andi...
Vit B12 mana sarerame pregulalo thayaru chesukuntundhani vimmamu.. koncham thelupagalaru..
పేగులో good బాక్టీరియా నే b12 విటమిన్ తయారు చేస్తాయి.. కాని నేటి పురుగుల మందుల ఆహారం వల్ల.. B12 విటమిన్ పేగులో తయారు కావడం లేదు అని గురువుగారు పూర్వ వీడియోలో చెప్పారు 🙏
అవును.
పులిసిన వస్తువుల్లో -- పెరుగు,ఇడ్లీ ద్వారా, మరియు పుట్ట గొడుగులు మొ|| వాటిలో ఉంటుంది.
మొత్తం 1/2కేజీ తౌడు,తినాలి 🤗👏
😁
Eat millets food, it's enough to stay healthy
Millets contain all b vitamins except B12. But we get B12 from millets ambli. But, he is not recommending this
So many people can’t eat raw seeds and vegetables what is the point to say sir any way of cooking vitamins will be go away thank you sir 🙏🙏🙏
Ok guruogaru tq
Heroine SAMANTHA ki vachina disease gurinchi, mee treatment gurinchi oka video cheyandi doctor garu please
సమంతకు వచ్చిన వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, దీనికి naturopathy లో చికిత్స ఏమీ ఉండదు, అది ఎమర్జెన్సీ కండిషన్, ప్రాణ హాని జరిగే అవకాశం ఉంటుంది, immunoglobin చికిత్సతో బయటపడవచ్చు, ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడకుండా naturopathy విధానాలు అనుసరించి అది రాకుండా alert కావచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు 🙏🙏😀👍
@@ramanarao18 q
Super info sir
Brown rice thintunte hair growth avuthundi. it's true my experience
Good
Nijama
Sir miru cheppindhi 💯% correct but for a change nutritional deficiencies vochinappudu nutritional supplements thiskuntu vaatitho paatu miru cheppina diet follow avvali kaani suppliments thiskokunta only miru cheppina diet follow avuthe problem clear avvadu ani naa vuchitha salaha sir.
Tq sir
8:24
Can you have this subtitles in English
Can someone brief what to he recommended to consume and how
Ensure to include the below food items in your diet cycle - groundnuts, soyabean, beans, milk , unpolished rice, sesame seeds. these foods are rich in vitamin B, biotin
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
తవుడు ఎలా చేసుకొని తినాలి
Ippudu nenu thoudu thinala
sir neyyalu gurinchi cheppandi
Matter 5.10
🎉
Andaru chudavalsina video
B12 అనేది fat soluble విటమిన్ కదా!
బి కాంప్లెక్స్ విటమిన్స్ వ్యాలిడిటీ( స్టోరేజీ) చెప్పలేదు.B12 విటమిన్స్ ,వ్యాలిడిటీ ఇంతకు ముందు8 మంత్ అని చెప్పారు.ఇంతకుముందు వీడియోలు🇮🇳
@@rasulrasul6199 B complex విటమిన్ రోజూ ఆహారం లో ఫ్రెష్ గా ఉందా వలసినదే, ఒక్క B12 తప్ప. మిగిలిన B విటమిన్లు అన్నీ ఎక్స్ట్రా వి యూరిన్ లో పోతుంటాయి. అందుకే రోజూ పోలిష్ పట్టనివి తినడం చాలా ముఖ్యం. B విటమిన్లు లోపిస్తే కాళ్ళు పీకుడు రావచ్చు.
@@GeminiTS51 ok🙏
Kaadu.water soluble.D vitamin fat soluble
B12 గురించి నేను గూగుల్ లో చెక్ చేస్తే, అదీ నీళ్లలో కరిగిపోయేదే కానీ లివర్ లో స్టోర్ అయ్యి ఉంటుంది అని ఉంది. కొంత B 12 మన ప్రేగులలో, మనలోపల చచ్చిన కణాలనుంచి వెనక్కు తీసి లివర్ కు పంపిస్తాయి - 1mcg దాకా. మనకు రోజుకు 2.4 mcg రోజూ అవసరం. మిగిలిన 1.4 mcg మనం ఆహారం ద్వారా రోజూ ఇస్తే చాలు...
Can't understand anything 😰😥😥😥
Abba emi anchoring amma meedi mere questions tho chempestunnaru sir ni neeku Ascar award confirm evvali.. 🤔🙄🥳🥳
Cheppina mukyamina vishyanni vadhilesi.. ilanti panikimalina vishyalanu pattinchukondi.. all the best
Oscar award spelling
Anchor గారు జయప్రద లాగా వున్నారు
Good evening sir I'm loosing so much hair to which Dr shall i contact please send me your address or contact no
,,🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Why does he look like a ghost
🤣🤣
Thank you very much sir 🙏
TQ sir
Thank you so much guruvu garu