Mana Manchi Pustakam
Mana Manchi Pustakam
  • Видео 482
  • Просмотров 772 350

Видео

అద్భుతమైన గాత్రంలో గుఱ్ఱం జాషువా పద్యం || జగన్, PNM || Gurram Jashuva || MMP
Просмотров 1834 часа назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
రోమాలు నిక్కబొడిచే గుఱ్ఱం జాషువా పద్యం || P.V. రమణ, ప్రజా కళాకారుడు || Gurram Jashuva || MMP
Просмотров 7344 часа назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
Sahithya Vimarsa || N. Venugopal || Virasam || Manchi Pusthakam
Просмотров 96312 часов назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
Sahithya Vimarsa || katyayani vidmahe || Virasam || Manchi Pusthakam
Просмотров 55914 часов назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
Jilukara Srinivas Speech on the book Lal Neel Spoorthi Pradhatalu || G.Ramulu || Manchi Pusthakam
Просмотров 30514 часов назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
సాహిత్య విమర్శ నిజంగానే చచ్చిపోయిందా? Sahithya Vimarsa || Paani || Virasam || Manchi Pusthakam
Просмотров 434День назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
S Veeraiah Speech on the book Lal Neel Spoorthi Pradhatalu || G.Ramulu || Manchi Pusthakam
Просмотров 86028 дней назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
Justice Chandra Kumar Speech on the book Lal Neel Spoorthi Pradhatalu || G.Ramulu | Manchi Pusthakam
Просмотров 69528 дней назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
S Vinay Kumar Speech on the book Lal Neel Spoorthi Pradhatalu || G.Ramulu || Manchi Pusthakam
Просмотров 55428 дней назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
Kaki Madhavarao Speech on the book Lal Neel Spoorthi Pradhatalu || G.Ramulu || Manchi Pusthakam
Просмотров 71128 дней назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
1844 ఆర్థిక,తాత్విక రాత ప్రతులు || D. Paparao | Mana Manchi Pusthakam
Просмотров 1,9 тыс.Месяц назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu For Copies 94900 98654 Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
1844 ఆర్థిక,తాత్విక రాత ప్రతులు || S.Vinajy Kumar | Mana Manchi Pusthakam
Просмотров 202Месяц назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu For Copies 94900 98654 Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
1844 ఆర్థిక,తాత్విక రాత ప్రతులు || ప్రొ. పురేంద్ర ప్రసాద్ || Mana Manchi Pusthakam
Просмотров 2,1 тыс.Месяц назад
#telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu For Copies 94900 98654 Our Facebook page profile.php?id=100068541430598 Editor - Seshu korlapati
1844 ఆర్థిక,తాత్విక రాత ప్రతులు || వి. అంజిరెడ్డి, | Mana Manchi Pusthakam
Просмотров 1,7 тыс.Месяц назад
1844 ఆర్థిక,తాత్విక రాత ప్రతులు || వి. అంజిరెడ్డి, | Mana Manchi Pusthakam
డాక్టర్ ఎ సత్యనారాయణ ప్రసాద్ about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam
Просмотров 2,7 тыс.Месяц назад
డాక్టర్ ఎ సత్యనారాయణ ప్రసాద్ about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam
విఠపు బాలసుబ్రమణ్యం ex mlc about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam
Просмотров 4,5 тыс.Месяц назад
విఠపు బాలసుబ్రమణ్యం ex mlc about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam
జగదీశ్వరరెడ్డి about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam
Просмотров 496Месяц назад
జగదీశ్వరరెడ్డి about book ఇవి మన మూలాలు || Ivee Mana Moolaalu || Manchi Pusthakam
Suravaram Sudhakar Reddy About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Просмотров 326Месяц назад
Suravaram Sudhakar Reddy About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Satyavati Kondaveeti about book స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా Dr B Bharati
Просмотров 454Месяц назад
Satyavati Kondaveeti about book స్వతంత్ర భారతదేశం స్త్రీలకు గుప్పెడు ధూళినే మిగిల్చిందా Dr B Bharati
Anandachary Katukojwala About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Просмотров 102Месяц назад
Anandachary Katukojwala About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Koyi Koteswararao Powerful Speech About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Просмотров 773Месяц назад
Koyi Koteswararao Powerful Speech About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
B.V Raghavulu About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Просмотров 287Месяц назад
B.V Raghavulu About Suddala Hanumantu || Mama Manchi Pusthakam
Actor UTTEJ Powerful & Emotional Speech on Suddala || Manchi Pusthakam
Просмотров 4,6 тыс.Месяц назад
Actor UTTEJ Powerful & Emotional Speech on Suddala || Manchi Pusthakam
N Venugopal Speech on Aakar Patel book "నియంత అంతం" || Mana Manchi Pusthakam
Просмотров 458Месяц назад
N Venugopal Speech on Aakar Patel book "నియంత అంతం" || Mana Manchi Pusthakam
ఫూలే లేకపోతే అంబేద్కర్ లేడు || Goreti Venkanna About Dhikkara Book
Просмотров 3,1 тыс.2 месяца назад
ఫూలే లేకపోతే అంబేద్కర్ లేడు || Goreti Venkanna About Dhikkara Book
Grater BC Movement is Coming in India || Juloori Gouri Shankar About Dhikkara Book
Просмотров 2212 месяца назад
Grater BC Movement is Coming in India || Juloori Gouri Shankar About Dhikkara Book
We sholuld not leave the Path of Phule and Ambedkar || Prasada Murthy About Dhikkara Book
Просмотров 1,1 тыс.2 месяца назад
We sholuld not leave the Path of Phule and Ambedkar || Prasada Murthy About Dhikkara Book
Power Transfered from Andhra to Telangana Upper Castes || Pasunoori Ravinder About Dhikkara Book
Просмотров 7002 месяца назад
Power Transfered from Andhra to Telangana Upper Castes || Pasunoori Ravinder About Dhikkara Book
కార్ల్ మార్క్స్- ఆర్థిక, తాత్విక రాత ప్రతులు -1844 || IV Ramana rao || Mana Manchi Pusthakam
Просмотров 2,6 тыс.2 месяца назад
కార్ల్ మార్క్స్- ఆర్థిక, తాత్విక రాత ప్రతులు -1844 || IV Ramana rao || Mana Manchi Pusthakam

Комментарии

  • @Mahesh-yy1rl
    @Mahesh-yy1rl Час назад

    నేటి తరంనకు గుర్రం జాషువా గారి ఆలోచనలు అవసరం,విఠపు బాలసుబ్రమణ్యం గారు బాగా వివరించారు.

  • @mahabodhi5544
    @mahabodhi5544 2 часа назад

    పరవశించి పాడవు అన్నా 🙏🙏🙏

  • @chinthalayadagiri.beautifu475
    @chinthalayadagiri.beautifu475 11 часов назад

    👌👌👌👌👌👏👏👏👏👏🫂🫂🫂🫂🫂🌷🌷🌷🌷🌷

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison 19 часов назад

    సాహితీ కళా రంగాలలో బ్రాహ్మణులు ఉండకూడదు అని, NTR, సి. నారాయణ REDDY తెలుగు యూనివర్సిటీ స్టార్ట్ చేసి, రోజూ dgp office కి ఎదురుగా ఉన్న రవీంద్ర భారతిలో, బ్రాహ్మణులు రాసిన నాటకాలు ప్రదర్శిస్తూ..మధ్యలో ఆపి డబ్బు మాత్రమే ఉన్న గాడిదలకు సన్మానం చేస్తూ, అదే కళా పోషణ అని చాటుకున్నారు. 😂😂 ఒక్క కొత్త నాటకం వచ్చిందా ..సత్య హరిశ్చంద్ర లాంటిది కానీ, వహింతమని నాటకం వంటివి.😂😂😂 బ్రాహ్మణులు వెనక పడితే కళలు ఎలా హీనమై, కళాకారులు బలపడతారో, ❤అలాగే, దేశంలో విలువలు మృగ్యమై law అండ్ ఆర్డర్😮 అంతగా బలపఫుతుంది.😎

  • @kurubaudhay8933
    @kurubaudhay8933 День назад

    ❤❤❤❤❤

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison День назад

    అంబెడ్కర్, గుర్రం జాషువా, త్రిపురనేని ల అభ్యుదయ భావాల వలననే రాష్ట్ర ప్రజలు గాడిదల లాగా కాకుండా ❤గుఱ్ఱం ❤లాగా బతకడం మొదలు పెట్టడం వలననే😂 రామోజీ లాంటి మీడియా వాళ్ళు , రియల్ ఎస్టేట్ business man లు, రామానాయుడు లాంటి సినిమా producer లు, చంద్రబాబు, YSR లాంటి politicians రాష్ట్రానికి ఒక వరం.. ❤అంతా జాషువా ....గుర్రం లాంటి రచయిత ఏ కారణం...కాదా😎

    • @surihumanist3768
      @surihumanist3768 День назад

      Brahmanism అనేది నిజంగా స్లో పాయిజనే..

    • @antibrahmin.ambdkar.slowpoison
      @antibrahmin.ambdkar.slowpoison День назад

      @@surihumanist3768 ambedkar గాడ్ దేశాన్ని, దైవిక విలువల్ని బుద్ధుడు లాగా భోధిస్తూ...కుటుంబ, కుల ప్రయోజనాలకు వాడుకునే వారికి, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ, ఇళ్లు, కాంప్లెక్స్ లు కాట్ వారికి దశమి భాఘాలు తీసుకునే వాళ్ళని రక్షించే lawyer ల కన్నా, judge ల కన్నా slow poison ఎవరున్నారు? Satyanveshi మనోహర్ గాడిని ask. లేకపోతే, నీ లాగా వాడి chaannel కి తగలాడే రావూరి పద్మావతి వస్తూ ఉంటుంది కదా ఆవిడని అడుగు.

    • @antibrahmin.ambdkar.slowpoison
      @antibrahmin.ambdkar.slowpoison День назад

      @@surihumanist3768 చట్ట సభలకు ఎవరు దేశాన్ని దోచుకుంటారో, దశమి భాఘాలు ఇస్తే చాలు ప్రభుత్వ భూములలో కూడా ఇల్లు, కాంప్లెక్ లు కట్టుకోవడానికి అనుమతి, కరెంట్ , వాటర్ కనెక్షన్ ఇస్తారో..వాళ్ళు చెప్పారా? లేక పోతే వీళ్ళ ఇళ్లు కొనడానికి loan లు ఇవ్వ వచ్చు అని లీగల్ opinion ఇచ్చే వాళ్ళు slow poison కార్. ఎందుకో మనోహర్ గాడిని అడుగు. లేకపోతే నీ లాగా వాడి ఛానెల్ కి వస్తుంది కదా రావూరి పద్మావతి, దాన్ని అడుగు. లేక పోతే, ఈ అధికారుల పెండ, మలం తింటూ రక్షించే judge లని అడుగు😂🤗

    • @rambaburamachandrula6828
      @rambaburamachandrula6828 День назад

      ​@@surihumanist3768Constitution ..😮authority😮 power పేర లంచం తీసుకునే .అక్కలు వేయించుకునో..ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకునే , కరెంట్ , వాటర్ కనెక్షన్ ఇచ్చే అధికారులని రక్షించే న్యాయ మూర్తుల కన్నా..slow poison లు ఉన్నారా??? ఉంటే అది ఆ ఇళ్ల పైన లోన్ లు కూడా తీసుకోవచ్చు అని legal opinion ఇచ్చే న్యాయ వాదులు ..slow poison లు కారా? ఆ అధికారుల మలం తింటున్నట్టు కాదా ? ❤ Manohar గాడిని అడుగు.. లేకపితే, నీ లాగా వాడి ఛానెల్ కి వస్తుంది కదా..రావూరి పద్మ...దాన్ని ask

    • @antibrahmin.ambdkar.slowpoison
      @antibrahmin.ambdkar.slowpoison День назад

      @@surihumanist3768 😩....😤

  • @maruthikiranPoruri
    @maruthikiranPoruri 3 дня назад

    Organizers failed to arrange Standing Mike......Voice is breaking and feeble......

  • @ramanarao1636
    @ramanarao1636 6 дней назад

    Dr జీలకర్ర శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.❤

  • @mamidalarameshbabu4390
    @mamidalarameshbabu4390 9 дней назад

    Voice clear ga unte bagundedi

  • @VirojGARJANA
    @VirojGARJANA 18 дней назад

    Congratulations madam

  • @pongaloorivenkataramana2416
    @pongaloorivenkataramana2416 19 дней назад

    పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజు చక్రధర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు చేసిన ఈ ఎపిసోడ్స్ చాలా విలువైన సమాచారాన్ని అందించాయి. కొత్త తరానికి ఒక టానిక్ లా పనిచేస్తాయి. మీ ఎపిసోడ్స్ వింటుంటే సమాంతరంగా బ్యాక్ గ్రౌండ్ లో మా ఆత్మ కథ రీల్ రన్ అవుతోంది. ఇంత విపులంగా వేరే వాళ్ళు చెప్పారేమో తెలియదు గానీ మా హృదయాలకు బాగా హత్తుకుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక విషయాన్ని బలంగా చెబుతుంటాను. సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏదైనా ఉందంటే అది మన జీవితాన్ని గురించి మాట్లాడటమే అని. మీ ఎపిసోడ్స్ నా ఆలోచనలకు మరింత బలాన్ని చేకూర్చి పెట్టాయి. అందుకు మీకు కృతజ్ఞతలు...వందనాలు... ❤

  • @prasangikumar1368
    @prasangikumar1368 20 дней назад

    🎉❤

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 26 дней назад

    బిజేపీకి అప్పచెబుతాము అనుకుంటా.

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 26 дней назад

    BTR గారు ప్రజాసంఘాలలో దళితుల పార్టిసిపేషన్ గురించి చర్చించారు గదా. నాయకత్వంలో వారి స్థానం ఏమిటని అడిగారు కదా. మరి సిపిఎం పార్టీని కూడా అలాగే ప్రశ్నించారా? దానికి పార్టీ ఇచ్చిన సమాధానం ఏమిటి?

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch 26 дней назад

    మార్క్సిజం లేనినిజమనగా గతి తార్కిక,చారిత్రక భతికవాదం వాదాన్ని విద్యార్థికి ఒక పర్యాంశంగా పెడితే rk , జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారి కుహనవాధుల బండారం బయటపడుతుంది.నేటి యువత ఎటు ఉంటుందో తెలుస్తుంది.వారిని అంధకారంలో వుంచి ఆధునిక విజ్ఞానాన్ని దూరం చేసినా నోరుమధపని వీరా నీతులు చెప్పేది. ఏI ఇజం లేదు టూరిజం మాత్రమే వుంది అనే వారికి వంత పాడే వారికి ఇది ఒక ఛాలెంజి.

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 26 дней назад

    సావార్కర్ విధానాన్నే అధ్వాని, ఉమాభారతి తదితరులు అనుసరించారు. బాబ్రీ మసీదును కూల గొట్టేవిధంగా రెచ్చ గొట్టారు. వారు కూలగొట్టే పనిలో పాల్గొనలేదు.

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 26 дней назад

    సాహసోపేత వాస్తవాలు

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 27 дней назад

    ప్రదాతలు కరెక్ట్... ద కు ఒత్తు ఎందుకు ఉంది

    • @ashokgaddam8996
      @ashokgaddam8996 26 дней назад

      ‘‘ప్రదాతలు‘‘ సరియైనది.

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 27 дней назад

    Marx-Ambedkar: How can both be equalled. Ambedkarism is partially sub set of Marxism, and Marxism is subset of humanism. Much more scope is to be thought of Marxism too.

  • @parusharameera674
    @parusharameera674 27 дней назад

    సార్ మీరు మేదావులు, వర్గీకరణ విషయంలో ఇది న్యాయ బద్దమైనదే,మనం(మాలలు) సపోర్ట్ చేద్దాం, అని అందరికి పిలుపు ఇవ్వండి. ప్రయివేటు సంస్థలలో కూడా రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని ఒక తీర్మానం చేయించండి, గొప్ప మేదావులు అని చెప్పె వాడిని ముందుకు నడిపిస్తే మందకృష్ణ మాదిగ మీ వెంట నడుస్తాడు.

  • @rangaramesh1103
    @rangaramesh1103 27 дней назад

    Very Good sir

  • @battumohanrao4213
    @battumohanrao4213 28 дней назад

    Namaskaram sir

  • @rodedasharath12
    @rodedasharath12 28 дней назад

    Nice Speech.

  • @tirupathig2044
    @tirupathig2044 28 дней назад

    Good speech sir.

  • @dudipalakamala4506
    @dudipalakamala4506 28 дней назад

    సుద్దాల హనుమంతు గారు రచించిన గ్రంథాలను ఆవిష్కరిస్తూ సురవరం సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం నేటి యువతరానికి చైతన్యం నింపేదిగా ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటం గురించి వక్ర భాష్యాలల్లుతున్న వాళ్లకి చెంపపెట్టుగా ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు ప్రజలని చైతన్యపరిచి భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలు సంఘటితమై పోరాటం చేశారు దాదాపు నాలుగు వేలమంది మరణించారు నాటి వీరోచిత ప్రజా పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు యోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేసినందుకు మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి గారు సవివరంగా చెప్పారు పోరాటంలో ముఖ్య భూమికగా నాటి కవులు కళాకారులు ప్రజలలో చైతన్యము నింపిన విషయాన్ని గుర్తు చేశారు ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు పదును పెడుతుంది అని గుర్తు చేశారు నేటి తరానికి మీరు అందించిన స్ఫూర్తి చరిత్రలో చెరగని ముద్రగా మిగులుతుంది ధన్యవాదములు

  • @DurgaiahValadasu
    @DurgaiahValadasu 28 дней назад

    Bring it in market immediately. We want to read it.

  • @advocaterambabu
    @advocaterambabu 29 дней назад

    Great you tube channel

  • @srinivasaraomudadla2507
    @srinivasaraomudadla2507 29 дней назад

    రాంబట్ల కృష్ణ మూర్తి భైరప్ప

  • @praveenk9532
    @praveenk9532 Месяц назад

    We know little about Sudhala Hanmanthu Thara but not this elaborate description . Jai Suddala . Thanks Uttej not only you we are all proud of him😮

  • @MadhavJK
    @MadhavJK Месяц назад

    ఇంతకూ అది ఏం పుస్తకమో మొదట్లోనే చెప్పకుండా ఉపన్యాసాలు దంచితే వినడానికి విసుగు వస్తుంది.

  • @paripurnabanala7121
    @paripurnabanala7121 Месяц назад

    రష్యాలో 1917 లో , చైనా లో 1948 వచ్చిన విప్లవాలు సోషలిస్టు విప్లవమా? కాదా? మావో ఓ సందర్భంలో చెప్పినట్లు - నూతన ప్రజాస్వామిక విప్లవ దశ అయినట్లయితే, తదనంతరం డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సోషలిస్టు పంథా గా భావించవచ్చా?

  • @shakerboini6150
    @shakerboini6150 Месяц назад

    Excellent book I forward to my students

  • @govindp8046
    @govindp8046 Месяц назад

    Good subject

  • @universalambedkar1023
    @universalambedkar1023 Месяц назад

    Well said Paparaogaru! సైకిల్ వదిలేసిన కామ్రేడ్స్ 😭

  • @universalambedkar1023
    @universalambedkar1023 Месяц назад

    మార్క్స్ మర్మాల గురించి; జనసాధారణ భాషాభావనలతో తెలుపడమెలా!📖💞

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 Месяц назад

    Communists all over the world are at the best to surrender interests of their respective countries to China. Its a slavery on their part. Don't believe communists

  • @sudhasbeautyhub
    @sudhasbeautyhub Месяц назад

    మార్క్స్ పెట్టుబడీదారీ విధానంలో దోపిడీ ఉన్నది అని చెప్పారు. దోపిడీ ని తొలగించే విధానం చెప్పలేదు.

  • @sudhasbeautyhub
    @sudhasbeautyhub Месяц назад

    మార్క్స మహా మేధావి . కాని ఆయన ఆలోచనకు కొన్ని పరిమితిలు ఉన్నాయి.

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 Месяц назад

    Communists are the best liars

  • @sudhasbeautyhub
    @sudhasbeautyhub Месяц назад

    ఈరోజు ఇండియాలో పనిచేసేవారు అందరూ యజమనులు అని మీ ఉ ద్దేశమా? ఇక్క డ అదనపు విలువ ఎవరు కోల్పోతున్నారు అని అంటారు. ఇక్కడ ఉత్పత్తిని షేర్ హోల్డర్స చేస్తున్నారా?

  • @PremV-r9h
    @PremV-r9h Месяц назад

    Very thought provoking

  • @DurgaiahValadasu
    @DurgaiahValadasu Месяц назад

    Very nice sir.

  • @MadhavJK
    @MadhavJK Месяц назад

    "It is dangerous to be right when the government is wrong".

  • @gundamallasathyam
    @gundamallasathyam Месяц назад

    Super sir

  • @MadhavJK
    @MadhavJK Месяц назад

    0:27: ఈ రోజుల్లో ఒక మంచి పుస్తకాన్ని గురించి కానీ, ఒక సామాజిక సమస్యను గురించి గానీ… నలుగురు ఒక చోట కూర్చుని చర్చించుకునే వాతావరణం లేదు. ఉదా: ఈ రోజుల్లో ఒక వర్ణ వివక్ష గురించో, ఒక జాతి వివక్ష గురించో నలుగురు స్నేహితుల మధ్య చర్చ మొదలైనప్పుడు దాన్ని సమర్థించే వారు, విబేధించే వారి నుండి శాశ్వతంగా విడిపోవటానికైనా సిద్ధ పడుతున్నారు కానీ, సమస్యను విశాల దృక్పథంతో అవగాహన చేసుకునే వారు కరువై పోయారు. ఇది బాగా చదువుకున్న వారిలో మరీ ఎక్కువగా చూస్తున్నాం. ఇది నా స్వానుభవం. చదువులు సంస్కారాన్ని నేర్పిస్తాయి అని చెబుతారు కానీ, ఈ నాటి చదువులు కుసంస్కారాన్ని నేర్పిస్తున్నాయి.

  • @ET-si7rl
    @ET-si7rl Месяц назад

    😊

  • @rapathyashok7685
    @rapathyashok7685 Месяц назад

    Super sir

    • @kanupurusrinivasulu7608
      @kanupurusrinivasulu7608 Месяц назад

      బాగా విశ్లేషన చేశారు .వ్యాసం రూపంలో వ్రాసి ప్రచురణ పత్రిక లో వస్తే ఉపయోగం సార్.ధన్యవాదాలు. ❤❤❤

  • @ChittaranjanDasKatragadda
    @ChittaranjanDasKatragadda Месяц назад

    Prasanth 😢

  • @Knkteja1897
    @Knkteja1897 Месяц назад

    Maa Guruvu gaaru😇🙏🏻