Suravaram Sudhakar Reddy About Suddala Hanumantu || Mama Manchi Pusthakam

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #telugubooks #manchipusthakam #Book_review #Book_introduction #telugubooks #booksintelugu
    For copies Click the Link Below
    www.telugubook...
    and available at all leading Book stores
    Our Facebook page
    www.facebook.c...
    Editor - Seshu korlapati

Комментарии • 1

  • @dudipalakamala4506
    @dudipalakamala4506 28 дней назад +1

    సుద్దాల హనుమంతు గారు
    రచించిన గ్రంథాలను ఆవిష్కరిస్తూ
    సురవరం సుధాకర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం నేటి యువతరానికి చైతన్యం నింపేదిగా ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటం గురించి వక్ర భాష్యాలల్లుతున్న వాళ్లకి చెంపపెట్టుగా ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టులు
    ప్రజలని చైతన్యపరిచి భూమికోసం
    భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలు సంఘటితమై
    పోరాటం చేశారు దాదాపు నాలుగు వేలమంది మరణించారు నాటి వీరోచిత ప్రజా పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు యోధుల త్యాగాలను నేటి తరానికి
    తెలియజేసినందుకు మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి గారు సవివరంగా చెప్పారు పోరాటంలో ముఖ్య భూమికగా నాటి కవులు
    కళాకారులు ప్రజలలో చైతన్యము నింపిన విషయాన్ని గుర్తు చేశారు
    ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు పదును పెడుతుంది అని గుర్తు చేశారు నేటి తరానికి మీరు అందించిన స్ఫూర్తి చరిత్రలో చెరగని ముద్రగా మిగులుతుంది
    ధన్యవాదములు