Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Great explanation on the great book.😊
మీరన్నది . చాలా మంచి కార్యక్రమం . నలుగురు కలిసి ఎవరింట్లో నైనా కూర్చుని హాయిగా చర్చించు కోవచ్చు .; మంచి సూచన 🙏
వివిధ తెగల మధ్య సాంకర్యం జరిగింది నిజం. మనం ఎవరమూ స్వచ్ఛమైన వారము కాము అనే విషయాన్ని ఇతరులే బాగా ఒప్పుకుంటున్నారు. మన భారతీయులకే ఇంకా ఏదో పెద్ద తాము స్వచ్ఛమైన వారమనే ఒక పట్టింపు ఉంది.
సాహసోపేత వాస్తవాలు
చాలా బాగా చెప్పారు
Good subject
ఇప్పుడు శుద్ద ఆర్యు లెవరూ లేరు . ఆర్య భావజాలం పాతుకు పోయింది . దాన్ని వదిలించుకోవాలి
"It is dangerous to be right when the government is wrong".
వందల వేల సంవత్సరాల చరిత్ర అధ్యయనం చేయాలంటే ముందుగా ఎంతో ఓపిక కావాలి.
తప్పులు లేకుండా శీర్షిక పెట్టాలి
Good
ఈ మొత్తం నెరేటివ్ కూడా ఆర్య అనే జాతి కి వారు కానీ వారికి నడుమ ఘర్షణ గా చూపే సింపుల్ నెరేటివ్ గా మారి పోతున్నది
Prasanth 😢
రాంబట్ల కృష్ణ మూర్తిభైరప్ప
39:20 భారతీయులు ఎవరూ మూలనివాసులు కాదు.
బుద్ధుడు,తరువాత గాంధీ మాత్రమే ఆర్య ఆధిపత్య వ్యాప్తికి అడ్డుకట్ట అనేది కూడా స్ట్రేచింగ్ టూ లాంగ్ అనిపిస్తుంది
Yela ?
పుస్తకం కొరకు 9490098654 కు వాట్స్ అప్ చేయండి
Add
Thank you
Great explanation on the great book.😊
మీరన్నది . చాలా మంచి కార్యక్రమం .
నలుగురు కలిసి ఎవరింట్లో నైనా కూర్చుని హాయిగా చర్చించు కోవచ్చు .; మంచి సూచన 🙏
వివిధ తెగల మధ్య సాంకర్యం జరిగింది నిజం. మనం ఎవరమూ స్వచ్ఛమైన వారము కాము అనే విషయాన్ని ఇతరులే బాగా ఒప్పుకుంటున్నారు. మన భారతీయులకే ఇంకా ఏదో పెద్ద తాము స్వచ్ఛమైన వారమనే ఒక పట్టింపు ఉంది.
సాహసోపేత వాస్తవాలు
చాలా బాగా చెప్పారు
Good subject
ఇప్పుడు శుద్ద ఆర్యు లెవరూ లేరు .
ఆర్య భావజాలం పాతుకు పోయింది . దాన్ని వదిలించుకోవాలి
"It is dangerous to be right when the government is wrong".
వందల వేల సంవత్సరాల చరిత్ర అధ్యయనం చేయాలంటే ముందుగా ఎంతో ఓపిక కావాలి.
తప్పులు లేకుండా శీర్షిక పెట్టాలి
Good
ఈ మొత్తం నెరేటివ్ కూడా ఆర్య అనే జాతి కి వారు కానీ వారికి నడుమ ఘర్షణ గా చూపే సింపుల్ నెరేటివ్ గా మారి పోతున్నది
Prasanth 😢
రాంబట్ల కృష్ణ మూర్తి
భైరప్ప