Vijayanagaram King Sri Krishna Deva Raya Grand Son Krishna Deva Raya First Interview | TVNXT Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 2 тыс.

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 года назад +39

    చాలా అదృష్టం సార్ శ్రీకృష్ణదేవరాయలు వంశస్తుల తో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎంత క్లాస్ గా మాట్లాడుతున్నారు ఎంతైనా వారసులు మహానుభావులు సింపుల్ 🙏

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 3 года назад +16

    మీరు చాలా గ్రేట్ నేను చూసిన ఒక మంచి ఇంటర్వ్యూ. విజయనగర రాజుల గొప్పతనాన్ని చూపించారు. మీ భాష ,ప్రవర్తన చాలా చక్కగా ఉన్నాయి. దండాలు సామి

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 4 года назад +12

    నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు వారసులను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది... ఇంటర్వ్యూ లో చూడ్డం..Feb 18,19- పోయిన నెల లో మా రాయలసీమ యూనివర్సిటీ నుండి హంపి విహారయాత్ర కు వెళ్ళడం మరిచిపోలేని అనుభూతి ..ఎవరైనా tour వెళ్ళాలి అంటే కచ్చితంగా హంపి ఎంపిక చేసుకుంటే 3రోజులు మీరు తప్పకుండా మంచి అనుభూతిని,ఆనందాన్ని,విజ్ఞానాన్ని పెంచే విధంగా సాగుతుంది...మీ టూర్...అద్భుతమైన అనుభవం,కట్టడాలు,మంచి కళా పోషకులు శ్రీకృష్ణ దేవరాయలు వారు..

  • @Veenakaliputhri
    @Veenakaliputhri 3 года назад +64

    Respects 🙏 He is so humble, inspiring and a role model.. he is of course a prince and exhibits all the qualities of the king..

  • @dhananjayadhanu464
    @dhananjayadhanu464 2 года назад +29

    ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮಂತಹಾ ರಾಜರನ್ನು ಪಡೆದ ನಾವೇ ಧನ್ಯರು.
    ನನ್ನ PG ಅಧ್ಯಯನ ವಿಷಯವು ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಅಧ್ಯಯನ.

  • @leelasreenivas4158
    @leelasreenivas4158 4 года назад +55

    ఓం నమః శివాయ నమో నారాయణాయ నమః ... మీరు చాలా గొప్ప వంశస్థులు క్రిష్ణ దేవరాయలు వారి గురించి వింటుంటే వళ్ళు గగుర్పొడిచే విషయం లు చాలా ఉన్నాయి.. హిందూ ధర్మం సిద్ధాంతం అనుసరించే వారు మీకు రుణపడి ఉంటారు.. జన్మ జన్మల కు ఇష్టమైన వారు మీరు... ప్రతి హిందువు కు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి...

    • @ashalatha-n5e
      @ashalatha-n5e Месяц назад

      If possible I have to known the war happend in betwéen Mallikarjunudu with Basalath Jung ( Turusuks )from history of 'VASILI'.What that time not known.Vasili now located at ummadi Nellore district near Atmakuru. on seeing the varasudu of I feel great joy and remembered Timmarusu's sacrifice for the kingdom of Vijayanagaram.
      😮

  • @dayakarrao4162
    @dayakarrao4162 4 года назад +770

    శ్రీకృష్ణ దేవరాయల వంశం వారిని చూపించి అందుకు ధన్యవాదాలు

    • @msrprasad1422
      @msrprasad1422 4 года назад +9

      Very great historical news

    • @suryad3594
      @suryad3594 4 года назад +5

      7

    • @amarenderreddy5298
      @amarenderreddy5298 3 года назад +7

      There's no surviving heir to Krishna deva raya. His son and crowned prince was poisoned to death. His half brother, Achyuta deva raya who succeeded his throne had a bitter enmity with Krishna debaraya.

    • @chandbasha2006
      @chandbasha2006 3 года назад +4

      బొంగేమ్ కాదు

    • @naresh.m8361
      @naresh.m8361 3 года назад +4

      Not krishna devaraya vamsham, viridi araviti vamsham, rayalavari alludu aliya rama rayala vamsham, araviti vamsham bro

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 3 года назад +61

    శ్రీకృష్ణదేవరాయల వంశం వారిని మాకు చూపించి వారితో ఇంటర్వ్యూ చేసి నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది శ్రీ కృష్ణ దేవరాయలు వారికి నమస్కారం 🙏 మీ ఛానల్ వారికి థాంక్స్

  • @srinukw5873
    @srinukw5873 3 года назад +42

    శ్రీ కృష్ణ దేవరాయలు. వంశం వారికి
    దాన్యవాదాలు 💐💐💐🌹🌷🙏🙏

  • @jayalakshmigoparaju3511
    @jayalakshmigoparaju3511 4 года назад +25

    అద్భుతమైన ఇంటర్వ్యూ ప్రాచీన చరిత్ర విషయాలు అందిస్తున్నందుకు వారసులను పరిచయంచేస్తున్నందుకు వేలవేల కృతజ్ఞతలు

  • @mohanacharyuluannavaram6413
    @mohanacharyuluannavaram6413 4 года назад +316

    భారత దేశం గర్వించదగ్గ గొప్ప రాజు
    ఆంధ్ర భోజ శ్రీ కృష్ణ దేవరాయలు .
    జయము విజయనగర సామ్రాజ్యమునకు
    జయము భారత ఖండమునకు.🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @vinayarya9851
      @vinayarya9851 3 года назад +5

      Sir not only Andra boja
      He had a title called "KARNATAANDRA BOJA"

    • @chandbasha2006
      @chandbasha2006 3 года назад

      భయానికి మారు పేరు అని కూడా చెప్పవచ్చు

    • @anil7581
      @anil7581 3 года назад +4

      @@chandbasha2006 you are really a black stone

    • @geethasharma6277
      @geethasharma6277 2 года назад

      12 ZcA agxk
      Kk p
      B.m
      Opj 9p

    • @manus3505
      @manus3505 2 года назад +1

      He's from Karnataka

  • @sudhakarmeduri5233
    @sudhakarmeduri5233 4 года назад +24

    చాలా ఆనందంగా ఉంది .వారసులు మాకు కనిపించినందుకు.జయహో శ్రీ కృష్ణదేవరాయ.విశిష్ట వంశంలోపుట్టారు.అన్న దమ్ముల బిడ్డలైన,ఎవరైనా వారి వంశమే కదా.

    • @gitapillai9683
      @gitapillai9683 3 года назад +1

      Absolutely thrilled to see your interview n your talk was so humble. Mighty thrilled to see the direct descendant of one of the great South Indian kings, which I studied in history . God bless you and your family. And I hope the rich culture n heritage is maintained. 🙏🙏🙏

  • @ramasatyavathi1946
    @ramasatyavathi1946 3 года назад +28

    Down to Earth man.
    How humble he is and so positive. 🙏🙏🙏

  • @97padme
    @97padme 2 года назад +13

    There is so much clarity in his approach, glad the world still has people like that 🙏💐

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 4 года назад +47

    Goosebumps when i see one of the person related to Great srikrishna Devaraya. 🙏🙏

  • @satyanarayanaganta4650
    @satyanarayanaganta4650 4 года назад +37

    I'm so proud to see you as an Andhra citizen. Your decision is correct regarding politics. Don't enter into politics and don't spoil sanctity of descendants of King Sri Krishna devaraya.

    • @VijayaLakshmi-iy6xs
      @VijayaLakshmi-iy6xs 2 года назад

      I hu

    • @itsshridhar
      @itsshridhar 2 года назад +2

      His mother tongue is Kannada. Watch his Kannada interview and decide for yourself. He lives in Aanegundi Karnataka.

  • @venkataswamy3941
    @venkataswamy3941 4 года назад +7

    ధన్యవాదములు నెక్స్ట్ టీవీ వారికీ దేవరాయలు కళ్ళముందు మెదిలినట్టు వూహించుకున్నాం, ఇలాంటి వి ఇంకా వెలుగులోకి తెస్తారని, మాకుఅందిస్తారని ఆశిస్తున్నాము. 🙏🙏🙏🙏

  • @guruforty1
    @guruforty1 Год назад +3

    Such humble man, so honest and exemplary! It is quite amazing to see him and his family. 🙏

  •  4 года назад +269

    కేవలం సినిమా హీరో వారసులే "మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు " అని గర్వంతో విర్రవీగే ఈ రోజుల్లో అనేక తరాలలో దక్షిణ భారత దేశాన్ని ఏలిన రాజ కుటుంబీకుడైన ఈయన ఎంత నిరాడంబరంగా ఉన్నారో !

    • @Mr_TravelEatWorship_Official
      @Mr_TravelEatWorship_Official 4 года назад +11

      Yemee leni aaku yegiregiri padtundi

    • @usavarma
      @usavarma 4 года назад +13

      Absolutely true..Same is the case with gajapati raajulu..They are also very down to earth serve people selflessly..
      ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది, అన్ని వున్న ఆకు అణిగి వుంటుంది..

    • @Mr_TravelEatWorship_Official
      @Mr_TravelEatWorship_Official 4 года назад +3

      @@usavarma yes bro

    • @usavarma
      @usavarma 4 года назад +16

      అప్పటిలో దేవాలయాలకు భూములు దానం చేసి దేవాలయాల అభివృద్ధి చేశారు..
      ఇప్పుడున్న లంజాకొడుకులు వాటిని మింగేస్తూ, అన్య మతాల వాళ్లను ఆలయ కమిటీలలో పెడుతూ, ఆలయాలలో అన్యమత ప్రచారం చేస్తూ ఆలయ వ్యవస్థను నాశనం చేస్తున్నారు..
      ఈ మధ్యనే సింహాచలం ఆలయ భూములను మింగటానికి, వాటిని దానం చేసిన గజపతి రాజులను ఆ ఆలయ ట్రస్ట్ నుండి తీసేసి, ఒక క్రిస్టియన్ ని పెట్టారు.. అది ఇప్పుడు మనం చూస్తున్న రాజన్న అరాచక పాలన..
      క్రిమినల్స్ ని పాలకులు గా ఎన్నుకునే ఈ ప్రజాస్వామ్యానికి హ్యాట్సాఫ్..

    • @raja6691
      @raja6691 4 года назад

      Epudo 20 generations back valla thatha raju ayyi vuntadu Veedu enti ipudu !?? Nothing

  • @suryakumar1917
    @suryakumar1917 4 года назад +474

    ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు. ప్రతీ ఆంధ్రుడు గర్వించదగ్గ శ్రీకృష్ణ దేవాదాయ వంశ వారసుడిని నెటిజెన్లకు పరిచయం చేసారు. కానీ యాంకర్ సరిఅయిన ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టేందుకు ప్రయత్నం చేయలేదు. గెస్ట్ అయినటువంటి కృష్ణ దేవరాయలు హుందాగా, మనస్ఫూర్తిగా సమాధానాలు చెప్పారు.💐👍

    • @sailaja3638
      @sailaja3638 4 года назад +1

      felt the same,ilanti arudina,pramukha vyakti to enno viluvina samacharam adigi telusukovachu .america politics ,,,ani time waste chesaru.but the guest is very hunble

    • @shivushivu5750
      @shivushivu5750 4 года назад +7

      Hello Mr he is from Karnataka & still he live in ballary hampi

    • @palhabs2241
      @palhabs2241 4 года назад +6

      Anchor could have done home work n research

    • @usavarma
      @usavarma 4 года назад +6

      @@shivushivu5750
      తెలుగు సాహిత్యం ను పెంచి పోషించిన చరిత్ర వారిది.. ఇప్పుడు భౌతికం గా రాష్ట్రాలుగా విడిపోయి ఉండవచ్చు కానీ అందరం ఒక్కటే.. వారి గురించి తెలుసుకోవటం ప్రతి తెలుగు వాడికి ఒక గర్వకారణం..🙏

    • @chittinaidu3613
      @chittinaidu3613 4 года назад +1

      @@usavarma
      ufcoures obviously

  • @srikanth2761
    @srikanth2761 4 года назад +28

    He’s got some positive energy which can be felt when he s speaking ....... Our heritage should be enhanced

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 3 года назад +8

    ఎంత బాగా చెప్పారు... 'education' అంటే...డిగ్రీ లు కాదని... ఆయన ఎంత వినయం గా ఉన్నారు ! చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతున్నాయి. thanks for this ఛానల్...ఇటువంటి గొప్ప వ్యక్తి ని ప్రజలకు చూపించినందుకు.

  • @susheelarani8278
    @susheelarani8278 3 года назад +7

    I hv developed goosebumps to see His highness shree Krishnadevaraya's great grandson.

  • @dganilkumarandcofca9544
    @dganilkumarandcofca9544 3 года назад +17

    My Pranams to Both King Sri Krishna Deva Raya & present Sri.Krishna Deva Raya. I am extremely happy to see the Present Sri.Krishna Devar Raya and felt to have darshan of King Sri Krishna Deva Raya . Whenever I visit Tirumala Temple, I bow to our beloved King Sri Krishna Deva Raya also who always lives in our hearts.

    • @SivaKumar-tg4qe
      @SivaKumar-tg4qe 2 года назад +1

      So nice to see SRI KRISHNA DEVARAYS family. So nice of you and thank you very much. Namaste

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 года назад +1

      @@SivaKumar-tg4qe
      Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh👍

  • @nalrani08
    @nalrani08 3 года назад +23

    Wonderful soul. So down to earth. And whatever he said is so logic.
    My hearty salute to him 🙏💐😘

    • @seshagiriraogandham7502
      @seshagiriraogandham7502 2 года назад

      Sri Krishnadevaraya namastay💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chanderrao2578
      @chanderrao2578 2 года назад

      Iji

  • @vajramuni2901
    @vajramuni2901 3 года назад +23

    ಶ್ರೀ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ ಅವರ ಮರಿಮಗನಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಸಂತೋಷ ವಾಹಿತು

  • @padamatal6303
    @padamatal6303 4 года назад +82

    Very happy to see, Krishna Devaraya generation 🙏🙏🙏🇮🇳

  • @gavathakatlasubramanyam714
    @gavathakatlasubramanyam714 4 года назад +24

    జఃహో శ్రీ కృష్ణదేవరాయ జఃహో 💐🙏🙏🙏💐

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 года назад +21

    రాయలవంశం వారు కూడా చాలా సామాన్యముగా జీవించడం ,మాట్లాడటం నేటితరం వారు నేరుచుకోవలసిఉంది👌👌👌🙏

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +77

    దేశాషలందు తెలుగు లెస్స, అన్న గ్రేట్ కృష్ణ గారు వంశ చరిత్ర కలిగిన వారు, great video 👌 thanks so much

    • @sudhakar7889
      @sudhakar7889 2 года назад

      Krishna devaraya was stupid to day those words.

  • @jakkasrinivasulureddy6899
    @jakkasrinivasulureddy6899 4 года назад +31

    Vijay Nagar kings not only patranoge temples in south india.they were the first kings In
    In India to take irrregation technology from Portugal engineers as well as first to introduce lime construction technology for buildings . The present Krishna Devaraya continuing his ancestors legacy and traditions within best of his knowledge and resources and his expressions truly reflecting to do best for mother land to make India above the rest .

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 2 года назад +8

    ఆ కాలంలో లేకపోయినా మాకు శ్రీకృష్ణ దేవరాయల వారి పట్ల ఎంతో రాజ భక్తి భావం ఉంది!ఆయన వారసులు శ్రీకృష్ణ దేవరాయల వారితో ఇన్టర్వ్యూ ఇప్పించినందుకు ధన్యవాదాలు!ఆయన వినయ విధేయతలు,దైవ భక్తి,మన చరిత్ర సంస్కృతి పట్ల వారికి గల ఆసక్తికి అబ్బుర పడుచున్నాము.వారు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయల వారి వలెనే వున్నారం!సినిమాలలో రాయల వారి పాత్ర వీరిచేత వేయించిన అద్భుతంగా వుంటుంది!

  • @NSHG786
    @NSHG786 2 года назад +2

    థాంక్స్ అండీ...🙏శ్రీకృష్ణదేవరాయల వారి వారసుడిని చూపించినందుకు..👏🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 года назад +15

    శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం నిలబెట్టారు మనవడుగా ధన్యవాదాలు మిమ్మల్ని చూసి శ్రీకృష్ణదేవరాయల ఆత్మశాంతి కలుగుతుంది

  • @223froggyfun
    @223froggyfun 4 года назад +26

    He is a very humble good man, we know him personally! We saw him come to dalit Christian family home and sat down and ate food with them!! He is a US return and he is a humble royal person i have seen!! God bless him!

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 года назад +2

      Chakravarti emperor Krishnadev Rai Hindu Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh

  • @sureshraj5791
    @sureshraj5791 4 года назад +68

    I'm very happy to see you sir, My family living in Tamilnadu and I'm very proud that my great grand parents were vijayanagar's empire body guards.

    • @sureshraj5791
      @sureshraj5791 4 года назад +3

      Telugu

    • @sureshraj5791
      @sureshraj5791 4 года назад +3

      My grand father and grand mother spoke Tamil at home, My Father and Mother are speaking Tamil at home, Myself and my wife speaking Tamil at home, My children are speaking Tamil at home, My relatives all are know Tamil only, now you can tell me who I am?

    • @sureshraj5791
      @sureshraj5791 4 года назад +6

      Yes we settled 600 years ago that time there were no Tamilnadu,Andra or Karnataka even India!!!

    • @sureshraj5791
      @sureshraj5791 4 года назад +3

      தமிழ்நாட்டில் லட்ச கணக்கில் பிற மொழிகள் கன்னடம் மராத்தி தெலுங்கு சௌராஷ்டிரம் பேசுபவர்கள் வாழ்கின்றனர் அதை போல தமிழர்கள் எல்லா மாவட்டத்திலும் வெளி நாட்டிலும் வாழ்கிறார்கள் உங்களை போன்ற இளையர்கள் மொழி வேறுபாடு ஜாதி வேறுபாடு பேசி பிரிந்து போகாமல் ஒற்று மையுடன் தமிழ்நாட்டை தலை நிமிர செய்யுங்கள் அது தான் அடுத்த தலைமுறை மக்களுக்கு நீங்கள் செய்யும் நன்மை உங்களால் அது முடியும்

    • @sureshraj5791
      @sureshraj5791 4 года назад +3

      You are right ancestory not change my ancestors were speaking Telugu for 2000 years only before that my ancestors and your ancestors shared and spoke same language so your ancestors were my ancestors right!!!

  • @arunaguttikonda7154
    @arunaguttikonda7154 4 года назад +73

    I just happened to see this interview and very much impressed. The present Krishna Deva Raya is to be much appreciated for his openness and sincerity in his talk and his respect in following the long established traditions and love for Dharmic way of life.He is to be much applauded for his way of life and the renovation of his 200 yrs old house. My sincere opinion is he should continue the way he is doing now with out entering politics-a vicious net. To honor him is to honor our past glorious history of Krishnaraya and Ramaraya which he deserves.

  • @shaikabdul3014
    @shaikabdul3014 3 года назад +14

    Our favorite king Sri Krishna Devarayalu..He was our king. I am from Tirupati. His fort is in Chandragiri. Near by Tirupati.

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 3 года назад +3

    Dear sir very glad to see sri krishn devarayalu vari grand son krishna devaraya.iam astonished with his simplicity and came to studio as an common manand its very pleasure to see him thankyou verymuch!

  • @jnlakshmi9224
    @jnlakshmi9224 4 года назад +15

    Oh wow. Goosebumps after seeing the heir of Sri Krishna Devaraylu. Greattttttt

  • @nirmalam5872
    @nirmalam5872 4 года назад +13

    Amazing to see the grandson of great ruler👌👌👌🙏🙏🙏🙏, felt happy to see living legend of great family..

  • @padmajavirivinti3380
    @padmajavirivinti3380 3 года назад +12

    Such people r rich by heart too being down to earth🙏

  • @venkateswarlukolla6636
    @venkateswarlukolla6636 3 года назад +39

    ఆ కాలం మళ్లీ రావాలి సార్ మళ్లీ దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి జై కృష్ణదేవరాయ

  • @kunalyashwanth8803
    @kunalyashwanth8803 4 года назад +3

    How polite...how simple... You are Awesome sir...your great great grand father...leaded us...And we should learn much more from you....and we will...Thanq

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 4 года назад +21

    We are very glad to see a great king's lineage. JAi SRI KrishnaDevaraya.

  • @shivakumarmyakala5183
    @shivakumarmyakala5183 3 года назад +4

    This is one of the best video. Every telugu person will feel proud of krishna devaraya king. Love him that's it.

  • @rajanidesireddy7822
    @rajanidesireddy7822 4 года назад +94

    Tears in my eyes watching descendents of the great king.

  • @prasadm5183
    @prasadm5183 2 года назад +1

    చాలా సంతోషం గా ఉంది
    ఇలాంటి గొప్ప వంశీకులు ను మన రాజకీయ పార్టీలు రాజ్యసభ కు నామినేట్ చేయాలి

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 3 года назад +9

    Sri Krishna devaraya is great king of India. He loved all languages in India. 🌹🙏🌹🙏🌹🙏

  • @ramamv5678
    @ramamv5678 4 года назад +17

    Thank you for the channel for the excellent interview. Srikrishna devaraya is such a legendary personality .. his name is
    eternal n immortal n our history n people never forget him. To remember Krishnadevaraya through this interview is a bliss.

  • @geethaa8613
    @geethaa8613 4 года назад +49

    Anchor didn’t understand half the stuff this humble man said.. worst anchor, you should keep passionate anchors to interview such great personalities. Anyway it’s so nice to know about this man 🙏🙏🇮🇳

  • @jinkazamaaa
    @jinkazamaaa 3 года назад +3

    WOW!! OMG!! i am very very happy to see great Vijayanagar king 🙏

    • @jinkazamaaa
      @jinkazamaaa 3 года назад

      @^ KING OF THE KINGS ^ You are so dumb... where did i mention casteism? politicians are beggers...

  • @durgaprasads.v6688
    @durgaprasads.v6688 2 года назад

    Iam lucky to see great Sri krishna deva raya's grandson interview and openness of opinion and culture, about his ancestors and continue of the kingdom policies. Nice to watch...

  • @srkvarma9122
    @srkvarma9122 3 года назад +2

    How down to earth. This is real Royalty. Kudos to you .

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 4 года назад +101

    చాలా గొప్ప చక్రవర్తి, శ్రీకృష్ణ దేవరాయ,, ఆ వంశానికి చెందిన వారు కావడం చాలా మంచి విషయం,, కానీ ఎక్కువ చదవడం కారణంగా, ఎక్కువ ఆంగ్లం మాట్లాడారు, కానీ చాలా మంచి ఆలోచన, పరిచయం చేసినందుకు 💐💐🌹🌹🌺🌺👌👌👍👍👏🤚🤚🌱🌳🌳🌾💮🌸

    • @darthvada42
      @darthvada42 4 года назад +6

      Athani mother tongue tulu aina kuda chala baga matladadu telugulo. That itself is good enough.

    • @satyamgollapalli6480
      @satyamgollapalli6480 4 года назад

      @@darthvada42 Ho very nice, i don't know about he's mother tongue, thanks for your reaction friend, 👍👌

    • @prameeladeviakula7798
      @prameeladeviakula7798 4 года назад

      Chala santosam ga unde sir

    • @kurpaswamykurpaswamy210
      @kurpaswamykurpaswamy210 2 года назад

      Super

  • @venkatsai3441
    @venkatsai3441 4 года назад +20

    This is the difference btwn Nizams n Devaraya. Respect our culture. Sir really thank you and we all bow for your down to earth.

  • @sreekanthsri4084
    @sreekanthsri4084 4 года назад +4

    Very nice person
    Very humble
    Very genuine

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 3 года назад +53

    525 people are waste who dislike the sri krishna deva raya.. He did a lot to our telugu people as well as for South India people

  • @murthyjampany6342
    @murthyjampany6342 Год назад

    So humble gentleman..so excited to watch his face,to listen his wrds

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +8

    Most people assume Devaraya is a Telugu. He was a Kannadiga but loved and accepted Telugu people and especially Telugu language Amukta Malyada is a classic example. He did not write in Kannada ! Om Shanti

    • @anandraosindhe
      @anandraosindhe 3 года назад

      Then which Kannada caste did Krishna devaraya belong too.

    • @prakashrao8077
      @prakashrao8077 3 года назад +3

      Anand Sindhe why ask me when you can check on Internet ? His ancestors were Hakka and Bukka from South / Dakshina Karnataka. Happy for your curiosity. He belongs to all of Indians as he united India in his own unique way. Om Shanti

    • @prakashrao8077
      @prakashrao8077 3 года назад +1

      Anand Sindhe kings don’t have caste. Might is right. Caste is attributed to Kings after they get power. Read about Chandragupta Maurya birth details. In India it depends on whom the royal elephant garlands if the king dies without heirs. ! Brush up your indian history please

  • @srinivasvadlurijangaonvadl7308
    @srinivasvadlurijangaonvadl7308 4 года назад +6

    It is good to see krishnadevaraya family

  • @jalajakumari4199
    @jalajakumari4199 4 года назад +9

    Real maharaj, so simple and so humble

  • @pvsrinivas3434
    @pvsrinivas3434 2 года назад +1

    శ్రీ కృష్ణా దేవరాయల వంశాన్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప వంశం ఉన్నందుకు గ్రేట్..

  • @bhaskarapadmavathi4805
    @bhaskarapadmavathi4805 2 года назад +4

    కృష్ణా దేవరాయలు గారి వంశస్థులు చూచి మనస్సునందు చెప్పలేనంత సంతోషము కలిగినది విరూపాక్ష కృప ఎల్లప్పుడును వారికి కలగాలని కోరుతూ జై గోమాత

  • @sudhakarreddy8871
    @sudhakarreddy8871 4 года назад +32

    He and his family members r very very down to earth. I worked in anegundi SBH bank. I get shocked by seeing his down to earth nature

    • @pushpendrasinghyaduvanshi8344
      @pushpendrasinghyaduvanshi8344 2 года назад

      Chakravarti emperor Krishnadev Rai Yadav was a Kshatriya
      Yadav which is the most sacred branch of Chandravansh

  • @AkshayaKannada
    @AkshayaKannada 3 года назад +6

    Happy to see king krishna devaraya generation 🙏🙏🙏

  • @X__KanishkYadav
    @X__KanishkYadav 4 года назад +16

    So lucky to see you atleast like this.
    Heard so much of our dynasty from grandparents as we are also part of this vamsha...

  • @vishnupriyakoya1679
    @vishnupriyakoya1679 3 года назад +4

    I visited Hampi in 1995 it’s most beautiful place I love it. I visited many places but Hampi special for me . So many scientific reasons can see behind temples in Hampi

  • @nageswararaos6137
    @nageswararaos6137 4 года назад +118

    అహో ఆంధ్ర భోజా శ్రీకృష్ణ దేవరాయ మీ మనవడి ని చూపించినందుకు చానళ్ళు
    వారికి ధన్యవాదాలు

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 года назад +1

      MANAVADU KAADU ANDI
      MUNI MUNI MUNI MUNI MUNI........
      MANAVADU

    • @chandbasha2006
      @chandbasha2006 3 года назад

      తెలుగు రాని దద్దమ్మ్మ తెలుగుని తుంగలో తొక్కడూ ముందు అది తెలుసు కో

    • @nagasrinivasaraokopparthi316
      @nagasrinivasaraokopparthi316 3 года назад +2

      రాయలా వారి వారసుడు ని చూపిం చిన చానల్ వారికి ద న్య వాద మూలూ

  • @111saibaba
    @111saibaba 4 года назад +25

    Sir, Krishnadeva Raya garu. We are really honoured to meet you through you tube channel. Anchor Garu, you are asking him if he goes to any temple. It is wrong question. They have built temples, renovated numerous temples, donated countless wealth. The services of Vijayanagara Empire to India, and Andhra are countless. We are fortunate that we still have heirs of that great Kings, great lineage in front of our eyes. Krishnadeva raya garu. There were many kings that ruled our land. But the great Vijayanagar Empire, specially Sri Krishnadeva Raya are very very special to us, to the whole country. People lived in plenty during those days. As historians from abroad praised , they were selling, piles of jems, diamonds on the roads. This denotes the wealth of the empire. People were very contended and living secured, plentiful lives. Literature reached its zenith. Asta diggajalu contributed works if immense value to the nation. We visited Hampi, and really mesmerized looking at its grandeur. Visited Virupaksha alayam which your Rajaguru Vidyaranya initiated. You will have blessings of all the gods you have served, and people of the country. I am very sorry to listen that some body from political circle belittled your stature. They should be ashamed of it. You are carrying good thoughts, good samskara passed through your forefathers. I wish you carry on those blessings for many more generations. Respects.🙏

  • @mohanrao148
    @mohanrao148 2 года назад +4

    Proud to see the grand heir of our proud emperor S K DEVARAAYA

  • @lawish8440
    @lawish8440 4 года назад +7

    Your simplicity is simply superb Sir, you have very noble thoughts🙏

  • @tvlakshmidivya4049
    @tvlakshmidivya4049 3 года назад

    Me interview dwara Charitra lo chadivinappudu telusukunna,Maha Raju Sri Srikrishna Deverayulu varu Mana Samskruti - sampradayaluku icchina viluva,Vaibhavam, Goppatanam Meelo E taramlo kooda puniki pucchukunnatlu kanpistunnayi.
    Jai Vijaya Deva Raya💐🙏🙏🙏

  • @ramuKurri
    @ramuKurri Год назад +2

    జయహో రాయల, జై కాపు జై తెలగ

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 4 года назад +4

    19 th Genaration Krishnadevaraya హ్యాట్సాఫ్ సార్ మీరు! చెప్పడం సింపుల్ గా చెబుతున్నారు కాని దాని వెనుక ఎంత నిజాయితి,గాంభీర్యం, perfetion వుంది!!!!!!!!!!! ఆ శ్రీ కృష్ణదేవరాయలే మళ్ళీ మీరుగా పుట్టినట్టున్నారు. నాకెంతో ఆనందంగా వుంది మీ inerview చూస్తుంటే!!!
    All the best of you entire life!, your family
    God bless you!!!

  • @manoharyannam8595
    @manoharyannam8595 3 года назад +3

    I pleasure to see you sir I remember your dynasty greatness and culture , heritage,arts , architecture, literature,poet, etc..... when I come to humpy definitely I will meet you sir.... your really nice genuine generous human being........ A man born like diamond live like pearl.... like you..... When I listened to your speaking my soul connect with you mentally and spiritually........

  • @sriramnag1749
    @sriramnag1749 3 года назад +20

    He is one of my family friend he stays in Anegundi,he is a great person

    • @chaitubiotek
      @chaitubiotek 3 года назад

      Parichayam cheyagalara

    • @m.sriramreddy6863
      @m.sriramreddy6863 3 года назад

      Where is Anagundi which district location pl

    • @sriramnag1749
      @sriramnag1749 3 года назад

      @@m.sriramreddy6863 now in Koppal district,from hospet to 40 kms

    • @Entertainment-km4wv
      @Entertainment-km4wv 3 года назад

      Please let us know his greatness 🙏.

    • @anilballari96321
      @anilballari96321 3 года назад

      @@m.sriramreddy6863 IT IS IN HAMPI BALLARI DISTRICT KARNATAKA.

  • @b.k.ramesh2375
    @b.k.ramesh2375 3 года назад +1

    Sir, I have read about krishnadeva raya, vijayna....empire all in history only. But how great to see the same family heridetry in person. Great Sir. We wish you and your family all the good health and prosperity Sir.

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 10 месяцев назад +1

    I meet him 2016 January..at Anegundi house....

  • @pvr634
    @pvr634 4 года назад +14

    Its really great to see a real descendent of Sri Krishna devarayalu . I wish him all the best and will try to meet him to interact with him .

  • @lakshminadimpalli2512
    @lakshminadimpalli2512 4 года назад +4

    Rajaji watching you is like history in live. Soo nice you are still following the tradition. You are worth for what you are

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 года назад +4

    శ్రీకృష్ణ దేవరాయ వారసులను చూడడం చాలా బాగుంది.ఆయన కాలంలో స్వర్ణయుగం....సాహితీ సార్వభౌముడు......

  • @nemalipadma4461
    @nemalipadma4461 2 года назад

    Respect he is humble chala bagachepparu thq soooo much for your work is super 🙏⛩️🇮🇳🙏🙏🙏👅🌺🐓🎠🛕🥁

  • @laxmitulasikatragadda5989
    @laxmitulasikatragadda5989 2 года назад

    I love Krishna Deva Raya and Hampi.Tq for the interview.

  • @raviyaragarla3092
    @raviyaragarla3092 4 года назад +4

    Very happy to see this person from legend family thanku very much

  • @adityag7124
    @adityag7124 4 года назад +40

    The Great Vijayanagara Empire. Diverse culture Dynasty's inscriptions are there in Kannada and Krishnadevarya's Guru also Kannadiga but he contributed lot to Telugu language, culture and people they are missing this from many centuries because most of the time South India were either ruled by Kannadigas or Tamilians but During his days Astadiggajas wrote some beautiful works and Telugu language also promoted. Bonding between Kannadigas and Telugulites are stronger from his days.

    • @karthikshettyable
      @karthikshettyable 2 года назад

      Yes. Krishna devaraya was supposedly a tuluva Nayaka. He fostered and promoted all the south Indian languages which was under his rule. Tulu lost it's script hundreds of years back. So we tuluvas learnt the language prevalent in the place where we settled.

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 года назад +1

      Ashtadiggajas are all telugus

    • @adityag7124
      @adityag7124 2 года назад +2

      @@prajwalreddy1189 Yes Astadiggajas Are Telugu's that's what I am saying Telugu works are preserved and nurtured well reason why we have more Telugu works during his days unlike Kannada,Tamil works we can easily find these two be it any period because most of the time they both were ruled by their own ethnicity.

    • @JaihindGM
      @JaihindGM 2 года назад +2

      @@karthikshettyable half baked information.

    • @karthikshettyable
      @karthikshettyable 2 года назад +1

      @@JaihindGM please read a bit

  • @kishoresharma6113
    @kishoresharma6113 3 года назад +3

    Great PPL always very humble.
    Jai Shree Ram!🙏🙏

  • @nandakumarmanda4444
    @nandakumarmanda4444 2 года назад

    I am very much proud, I have seen the Sri Krishna Devaraya dynasty family person through this video presentation. Felt very happy to know about him.

  • @ncr5605
    @ncr5605 3 года назад +2

    It is very nice to see the great personality of kind person from the great heritage of vijaya nagar dynasty. His behavior looks so great.

  • @vissavijay6658
    @vissavijay6658 4 года назад +7

    Firstly.. I appreciate this channel...
    Absolutely it's an honor to us, to meet n to know about your highness... Krishna deva raya...
    Still I can sense the fragrance of the divine royal flower.... From 500 years roots... Jai hind

  • @madiwalayyahiremath9379
    @madiwalayyahiremath9379 2 года назад +3

    Great respect Our King I am from Karnataka 🙏

  • @ramasatyavathi1946
    @ramasatyavathi1946 3 года назад +4

    He has high respect on our heritage and wisdom of India

  • @shahjahan-vt9lw
    @shahjahan-vt9lw Месяц назад

    Chaala baagundhi Sir... especially when he said "Instead of telling someone to do, I do it myself" ... in these political era where people are misusing SanataDharma we need Leaders like you Sir to give proper Direction to the People... We don't need fake people... We Want people like YOU

  • @parvathib7320
    @parvathib7320 3 года назад

    Chala chala santoshamga undi mi interview chustuntey..

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 4 года назад +607

    కృష్ణ దేవరాయలు అంటే తెలుగు భాష కు మరో పేరు దయ చేసి తెలుగు భాష చరిత్ర కాపాడండి

    • @KrishnaArjun1996
      @KrishnaArjun1996 4 года назад +22

      He also belong to kanada

    • @dilipchakravarthi8910
      @dilipchakravarthi8910 4 года назад +16

      @@KrishnaArjun1996 may be he belongs to kannada but he loves telugu very much

    • @guruprasad6410
      @guruprasad6410 4 года назад

      @@dilipchakravarthi8910 Chalamandi Kannadigulu Saitam Telugu Matladatharu. Aithe Rajavaru, Yekkuvaga Foreign lo Vundadadam Valla, Yekkuvaga Bayata expose Kananduvalla, Ayana Swaramlo kontha Beruku Kanipistondi. Veetannite Karanavalla Ayana Bhasha Vishayamlo,Maname Kontha Sahrudayamtho Artham Chesukovali. Bhasha Yedaitenem Rajavari Bhavanni Artham Chesukovali. Sri Krishna Devarayala Vamshaniki Chendina Nakaithe Ee Rajavarini Choosi Chala Santhosham Anipinchindi.

    • @shivakrishna9524
      @shivakrishna9524 4 года назад +3

      Telugu kaapadandi Ani
      English vadi phone tho
      English vadi RUclips lo
      Comment petav
      U R great brother
      English mana lo kalisi poindi ipudu evaru emcheyaleru
      Anchor English lo aduguthunadu andhu ke English lo answer vundi

    • @gognene1513
      @gognene1513 4 года назад

      But is it possible to him? Is it proper to pressurize him? If he wants he can work hard to protection Telugu. He may not be having any such judge properties to help financially to restore Telugu.

  • @nsraju1386
    @nsraju1386 4 года назад +29

    ఇటువంటి వాళ్ళకి Honorary appointments వంటివి ఇవ్వాలి. TTD chairman, SVBC. etc.,

  • @umap3040
    @umap3040 4 года назад +8

    I did my M.A. History.I have read about all dynasties.I think always about their descendants.Iwould like to know them at present.I felt very very happy after seeing this.Thogh forefathers are great emperor's this King is very simple.Is there any book about autobiography.I would like to know more.

  • @prakash1212
    @prakash1212 2 года назад

    స్కూల్ లో దేవరాయ పాఠం చెబుతుంటే టీచర్స్ స్టూడెంట్స్ బోర్డ్ కాకుండా మిమ్ముల్ని చూసేవారు అనుకుంట now We are Happy ఇలా అయినా దేవరాయ వారసులను చూసినందుకు. థాంక్స్ for video

  • @tirumaladevi3560
    @tirumaladevi3560 3 года назад +1

    Raja variki namaskaram sir you are very simple all we know the greatness of sri krishna devarayalu garu you belngs that great family even though how you have simplicity and have realistic nature and yourpure heart what a wonderful nature you have really great sir iam very happy to saw you and listion your valubul words I wish our politition generation are see this interview and learn you more and follow you

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 4 года назад +5

    Thanks for making interview from a person who belong to a great dynasty 🙏🙏