అందుకే చంద్రబాబు గారు RRR ని MLA తో సరి పెట్టారు.నిలకడ లేని మనిషి.RRR ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున కూటమి ప్రభుత్వం MLA. ఆయన జగన్ తో కరచాలనం చేయటం ఆయన విజ్ఞతకే వదిలేయాలి.ఎన్నికల ముందువరకు ఆయన వైసీపీ వాళ్లు కొట్టుకున్నా,ఒకకంచంలో తిని,ఒకమంచంలో పండినా అభ్యంతరం వుండదు. తెలుగుదేశం పార్టీMLA గా గెలిచిన తర్వాత కరచాలనం చెయ్యటం భావ్యం కాదు కదా.
చెవులో ముచ్చట్లు,చాలా ప్రమాదం.ప్రభుత్వం RRR గార్ని అనుమానించదగిన వ్యక్తి.ఎందుకైనా మంచిది.ఫోన్ ల ద్వారా,దూతల ద్వారా కాంప్రమైజ్ కావచ్చు.రాజకీయంలో యే దైనా సాధ్యమే. Wait and see. భయపడి మంత్రి పదవి యివ్వ వద్దు.
రాజు గారూ సాంప్రదాయాలు తొక్కలు తోళ్ళు అంటూ ఈ మాటలు ప్రజలకు ఎలా విని పిస్తాయో ప్రజలను మరీ 'వెర్రి పుష్పాలుగా చూడకండీ సార్' లక్షలాది మంది చూస్తుంటారు మీ తీరే ఇదేమో అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది సార్🙏🙏🙏🙏
Everybody should know Jagan is the good person despite he lost the CM position...I hope RRR change only for the sake for the poor people I think Jagan did 100%
సార్ వెంకటకృష్ణ గారు రాజు గారిని అడిగితే ఏం చెప్తారు అండి ఆయన పుల్లటి పొడుస్తున్నాడు అని వెనకాల ఉండి అది తెలిసి ఉండి కూడా అని చెప్తారు అది నీ బతుకు ఇది రా అని చెప్పిన అర్థం అంట అక్కడికి ఆయనకి ఆగండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి
😢😢😢😢 వినటానికి చాలా రోతగా ఉన్నది రాజుగారు దీనికోసం ప్రత్యేకంగా డిబేట్ పెట్టడం మరి విడ్డూరంగా ఉంది వెంకటకృష్ణ గారు చి చి వాడు నీడ కూడా పడకూడదు అనుకుంటాను మేమైతే
RRR garu bayatiki emi cheppina ila cheyyatame correct,,jaggadu siggutho chachhela cheyatam mariyu roju pakkane kurchovalante entha kamparanga feel avuthado chudochu...very good plan well executed by RRR...Excellent.
రాజుగారు ఆలోచన వైసిపి వైపు వెళితే ,ఇంతకాలం సానుభూతి చూపించిన ఓటర్లకు అసహ్యం కలుగుతుంది.cbn గారిని rrr గారికి సీటు ఇవ్వండి సార్ అని సపోర్ట్ చేసిన వారికి నమ్మకం పోతోంది.
Raju gari Rachabanda okka roju kuda maximum miss avvakunda chusevadini. Raju garu ante naku antha abhimanam and I love him very much. Because he is fighting against Ravana but today I totally disappointed
He thinks he is over smart.first he expected a seat from BJP though he was not a member of that party,when it failed he ended up in TDP and he expects a position though he is a junior of that party but he exhibits smartness.
Venkata krishna garoo: idi " pullalism " not Journalism. Meeru choosthaarugaa ante, nee anthu choostha ani anukonakkaraledu. Vibhinna paristhithullo, sandarbhochithamgaa jaruguthuntaayi ituvanti sanghatanalu. Meeru pullaleyyakandi. We love you vk.
చంద్రబాబు చేస్తున్నది తప్పు...... అభిమానించి దగ్గరికి వచ్చే వారిని విస్మరిస్తారు చంద్రబాబు చాలా కమర్షియల్.... అని చంద్రబాబు ను నమ్మి బాగుపడిన వారు వైస్సార్ ను నమ్మి నష్ట పోయిన వారు లేరు ఎప్పటి నుంచో చెప్పుకునే మాట చంద్రబాబు మారాలి ఇలాంటి పిరికి /శంకుచిత రాజకీయాలు పనికిరావు..... ఇప్పుడు టీడీపీ ఏమీ చేయాలి అంటే రాజ్యసభకు పంపే అవకాశం ఎప్పుడు వచ్చినా..... RRR ను ఉండి MLA సభ్యత్వానికి రాజీనామా చేయించి రాజ్యసభ కు పంపాలి.... టీడీపీ ఎందుకో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటుంది... ఇలాగే కొనసాగితె.. సరి దిద్దుకోలేని స్థాయి కీ పార్టీ డామేజ్ అవుతుంది తెలిసో తెలియకో అవసరమో అవస్యకతనో..... RRR ను జగన్ పార్లమెంట్ కు పంపారు చంద్రబాబు కు సెన్స్ కొరవడింది..... గెలిచాం ఇక ఎవరితో /దేనితో పని లేదు అని ఇప్పుడు అనుకుంటే చంద్రబాబు నమ్మడం /అభిమానించడం తప్పు... నాయకులు /జనం అనుకుంటారు సామాజిక సమీకరణ లు అనే కాన్సెప్ట్ నాన్సేన్స్ ఎవరో పదవులు రాక మాట్లాడే వారి మాట అది జగన్ పోయిన ఎన్నికల్లో సామాజిక వర్గాలకు ఓట్లు కోసం చేసిన ఎంపిక ఫలితం ఇవ్వలేదు..... ఇప్పుడు చంద్రబాబు చేసే తప్పులు రేపు లోకేష్ భవిష్యత్ కు శాపంగా మారుతాయి వీళ్ళను నమ్మడం వృథా అని ఏవైనా రెండు సామజిక వర్గాలు అనుకుంటే టీడీపీ మళ్ళీ గెలువదు...... హైలీ డిస్సప్పోయింటెడ్ విత్ చంద్రబాబు ఆటిట్యూడ్
Same thing he did when he was in YCP, he was more associated with BJP..... Adi correct ainappudu.... Idi thappu ela ayyindhi..... RRR gari ni inthalaga interrogation chesthunnaru anchor
Y. S R C loki rrr ni pampandi endukante janam idantha drama chestunnaranukuntaru l political leaders antha dramalu anukuntaru. Meeku endukandi prathi paksham gurinchi mee duty meeru cheyandi
Naa life lo rajula kosam vinadam thappa eppudu racharikam and rajula behavior chudaledu. RRR lo nijamga rajula war 2019 to 2024 ela untundo feel ayyanu. Kani ippudu Raju garu Samantharaju laga behave chesinatlu anipisthundi
అందుకే చంద్రబాబు గారు RRR ని MLA తో సరి పెట్టారు.నిలకడ లేని మనిషి.RRR ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున కూటమి ప్రభుత్వం MLA. ఆయన జగన్ తో కరచాలనం చేయటం ఆయన విజ్ఞతకే వదిలేయాలి.ఎన్నికల ముందువరకు ఆయన వైసీపీ వాళ్లు కొట్టుకున్నా,ఒకకంచంలో తిని,ఒకమంచంలో పండినా అభ్యంతరం వుండదు. తెలుగుదేశం పార్టీMLA గా గెలిచిన తర్వాత కరచాలనం చెయ్యటం భావ్యం కాదు కదా.
R R R మీరు కలవటం మాకు యావృరికి నచ్చలేదు BOSS
చెవులో ముచ్చట్లు,చాలా ప్రమాదం.ప్రభుత్వం RRR గార్ని అనుమానించదగిన వ్యక్తి.ఎందుకైనా మంచిది.ఫోన్ ల ద్వారా,దూతల ద్వారా కాంప్రమైజ్ కావచ్చు.రాజకీయంలో యే దైనా సాధ్యమే. Wait and see.
భయపడి మంత్రి పదవి యివ్వ వద్దు.
ఏమో sir, ఈయన past history చూస్తే... అంతా అనుమానమే
తర్వాత రాజు గారి ఎపిసోడ్స్ అన్ని అనుమానమే.
RRRగారు విలువలేని పనులు చేయమాకండి ఊసరవెల్లి లాగ మారకండి ఒక్కరోజుతో ఉన్నవిలువ మీకువున్న గౌరవం మంటకలిసి పోయింది
రాజుగారికి థర్డ్ డిగ్రీ చాలా లేదేమో, ఇంకా కావలెనేమో.
Sir రాజు గారి explenation కూడా బాలేదు
,
Anchor ki mandutunnattu undhi😂😂
కంగారు పడవద్దు RRR ఏది చేసిన ముందు అలానే ఉంటుంది ముందు ముందు ఇంకా ఉంటుంది వేచి చూద్దాం
రాజు గారూ సాంప్రదాయాలు తొక్కలు తోళ్ళు అంటూ ఈ మాటలు ప్రజలకు ఎలా విని పిస్తాయో ప్రజలను మరీ 'వెర్రి పుష్పాలుగా చూడకండీ సార్' లక్షలాది మంది చూస్తుంటారు మీ తీరే ఇదేమో అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది సార్🙏🙏🙏🙏
జగన్ మొఖం ఏమోగానీ నీమొఖం ఒక్కసారి చూసుకో వెంకట్ కృష్ణ నీకు ఎందుకు అంత బాధ వాళ్ళు ఇద్దరు మంచిగానే వున్నారు. eppudu anthe vuntara
Good answer Raju Garu
Everybody should know Jagan is the good person despite he lost the CM position...I hope RRR change only for the sake for the poor people I think Jagan did 100%
It appears he is too worried about the absence of strong opposition and is he trying to to raise the no of opposition to12!
Is he giving a warning to TDP?
I think RRR acting like smart. This is not correct. 😢
RRR నీ తక్కువ అంచనా వేశారు
త్రిబుల్ ఆర్ గారు మీరు జగన్ ని బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. ఇది చాలామందికి అర్థం కావటం లేదు
సార్ వెంకటకృష్ణ గారు రాజు గారిని అడిగితే ఏం చెప్తారు అండి ఆయన పుల్లటి పొడుస్తున్నాడు అని వెనకాల ఉండి అది తెలిసి ఉండి కూడా అని చెప్తారు అది నీ బతుకు ఇది రా అని చెప్పిన అర్థం అంట అక్కడికి ఆయనకి ఆగండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి
ర్యాగింగ్ లో మొదటి భాగం ఇలాన, రఘురామకృష్ణ రాజు గారు
Ante...,
Janaalu verri vaallaa RRR Garu????
😢😢😢😢 వినటానికి చాలా రోతగా ఉన్నది రాజుగారు దీనికోసం ప్రత్యేకంగా డిబేట్ పెట్టడం మరి విడ్డూరంగా ఉంది వెంకటకృష్ణ గారు చి చి వాడు నీడ కూడా పడకూడదు అనుకుంటాను మేమైతే
రాజు గారు మీసం తీసెయ్యటం బెటర్ 😢😢😢మీరు కూడా రె***డ్డి అని మార్చుకొండి
RRR garu bayatiki emi cheppina ila cheyyatame correct,,jaggadu siggutho chachhela cheyatam mariyu roju pakkane kurchovalante entha kamparanga feel avuthado chudochu...very good plan well executed by RRR...Excellent.
😂😂antha ledhu raja… tdp valu em ivatam ledhu emo, anduke shift kodadhamani chusthunadu
రాజుగారు ఆలోచన వైసిపి వైపు వెళితే ,ఇంతకాలం సానుభూతి చూపించిన ఓటర్లకు అసహ్యం కలుగుతుంది.cbn గారిని rrr గారికి సీటు ఇవ్వండి సార్ అని సపోర్ట్ చేసిన వారికి నమ్మకం పోతోంది.
అడుసు తొక్కనేల కాలు కడుగ నేల '
Papam venkatakrishna expressions chusthuntey veedu manalni tiduthunnada poguthunnada aney doubt tho chusthunadu😂😂😂😂
😂😂 శల్య సారథ్యం కోసం ఏమో పక్క సీటు
జగన్ని హేల నచేయటమే RRR ఎ జండా.
True 💯
టీడీపి నీ హేళన రా.. యెర్రీహుక్స్ 😅😅..
His not so reliable cbn should be careful
జగన్ రెడ్డి వైసీపీ జండా పడేసాడు. ఏదో నల్ల కండువా వేశాడు. ఒక మంచి పరిణామం
RRR enjoying the moment to the core 😂😂😂😂😂😂😂
😂... నవరసాల హేల..
He is blackmailing TDP for not giving minister
తెలుగుదేశం పార్టీ అభిమానులకు దీని మీద సానుభూతి ఉంది కానీ ఈ విధంగా చేస్తే
❤good raghuramaraju.
ఒక ycp fan gaa చెప్తున్నా... ఈ విగ్గు రాజు గాడు గనక tdp కీ against ఐతే వీడిదశాలు క్షత్రియ పుట్టుకే కాదు.
ఆయన వల్ల తెలుగు వారందరూ దిగ్భ్రాంతి కి లోనయ్యారు
Telugu desham valu* 😂😅
జగన్ తో చేతులు కలిపి నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకున్న నీవు కథలు చెబుతున్నవు.
Ok good comment bros
రాజుగారు మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు
Vaadike bank loan lu egadeng😂du😂😂😂😂😂
Top ki gothulu tisthunnadu raju
RRR janasena party lo cheratharu WAIT and see 😂😂😂 If not tdp or JSP He has no other option 🙈🙉🙈 Now his victory ✌️ is fluke RRR knows that 💯
Super rrr garu
Raju gari Rachabanda okka roju kuda maximum miss avvakunda chusevadini. Raju garu ante naku antha abhimanam and I love him very much.
Because he is fighting against Ravana but today I totally disappointed
Consult psychiatrist
He thinks he is over smart.first he expected a seat from BJP though he was not a member of that party,when it failed he ended up in TDP and he expects a position though he is a junior of that party but he exhibits smartness.
Venkata krishna garoo:
idi " pullalism " not
Journalism. Meeru choosthaarugaa ante, nee anthu choostha ani anukonakkaraledu.
Vibhinna paristhithullo, sandarbhochithamgaa jaruguthuntaayi ituvanti sanghatanalu. Meeru pullaleyyakandi. We love you vk.
I think RRR loosing his Repetitions 😢
Ventane mood marchu kunnadu.😊
చంద్రబాబు చేస్తున్నది తప్పు......
అభిమానించి
దగ్గరికి వచ్చే వారిని విస్మరిస్తారు
చంద్రబాబు చాలా కమర్షియల్.... అని
చంద్రబాబు ను నమ్మి బాగుపడిన వారు
వైస్సార్ ను నమ్మి నష్ట పోయిన వారు లేరు
ఎప్పటి నుంచో చెప్పుకునే మాట
చంద్రబాబు మారాలి
ఇలాంటి పిరికి /శంకుచిత రాజకీయాలు పనికిరావు.....
ఇప్పుడు టీడీపీ ఏమీ చేయాలి అంటే
రాజ్యసభకు పంపే అవకాశం ఎప్పుడు వచ్చినా.....
RRR ను ఉండి MLA సభ్యత్వానికి రాజీనామా చేయించి
రాజ్యసభ కు పంపాలి....
టీడీపీ ఎందుకో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటుంది... ఇలాగే కొనసాగితె.. సరి దిద్దుకోలేని స్థాయి కీ పార్టీ డామేజ్ అవుతుంది
తెలిసో తెలియకో
అవసరమో
అవస్యకతనో..... RRR ను జగన్ పార్లమెంట్ కు పంపారు
చంద్రబాబు
కు సెన్స్ కొరవడింది..... గెలిచాం ఇక ఎవరితో /దేనితో పని లేదు అని ఇప్పుడు అనుకుంటే
చంద్రబాబు
నమ్మడం /అభిమానించడం తప్పు... నాయకులు /జనం అనుకుంటారు
సామాజిక సమీకరణ లు అనే కాన్సెప్ట్ నాన్సేన్స్
ఎవరో పదవులు రాక మాట్లాడే వారి మాట అది
జగన్ పోయిన ఎన్నికల్లో సామాజిక వర్గాలకు ఓట్లు కోసం చేసిన ఎంపిక ఫలితం ఇవ్వలేదు.....
ఇప్పుడు
చంద్రబాబు చేసే తప్పులు
రేపు
లోకేష్ భవిష్యత్ కు శాపంగా మారుతాయి
వీళ్ళను నమ్మడం వృథా అని ఏవైనా రెండు సామజిక వర్గాలు
అనుకుంటే
టీడీపీ
మళ్ళీ గెలువదు......
హైలీ డిస్సప్పోయింటెడ్ విత్ చంద్రబాబు ఆటిట్యూడ్
RRR
A true visionary and genius leader
CBN Sir don't trust RRR
Jai rrr
Raju gari variety treatment
RRR gaaru......meeru Jagan ni jail ki pampaali...AP vaallani happy ga vunchali gaani.....prathi paksham kosam balega alochisthunnare....inthamaatraniki ....case yenduku pettadam?
పోలీసులతో కొట్టించిన దెబ్బలకు రాచ ఠీవి జారి పోయిందనుకుంటా. సిగ్గూ శరం కోల్పోయాడు రాజు గారు. కరచాలనం తప్పలేదనుకుంటా. తదుపరి పాదచాలనం కూడా వుంటుందేమో???
😅😂
RRR don’t act as smart.
Adantha meeku avasaraa.
.
I think if any deviation from tdo he is maintaining relationship with jagan and he will withdrawal his cases
Sir VK garu Ethi Veddagarem Anukkuduna
ఒక frndly coversation నీ.... గుచ్చి గుచ్చి అడగడం ఏంట్రా వెంట్రుక క్రిష్ణ...... ఉచ్చ కారుతుందా... మళ్ళీ
Janam gurinchi r
Think cheyandi
Same thing he did when he was in YCP, he was more associated with BJP..... Adi correct ainappudu.... Idi thappu ela ayyindhi.....
RRR gari ni inthalaga interrogation chesthunnaru anchor
New academy first dengue
Stop this nonsense. Why don't you guys come up with some useful news like public problems etc?.,
Kotami Amanam😅
RAGHURAMAJRISHNAM RAJU GARU ARDIKAM GA MANASIKAM GA AROGYA PARAMGA RAJAKIYA PARAMGA NASTAPOYINA MODATI VYKATHI
Veedu goda meeda pilli la chestunnadu eppudina jump cheyachu anduke elanti post ivvaledu
Jai RRR ❤
Asalu anchor la matladutunava nuvu ? Em journalism viluvalu sir evi ?
Sports lo bariloki degae mundhu elanae chaeatharu.
RRR ki జగన్ కీ వున్నది రాజకీయ vaiవై రం కాదు వ్యక్తి గత శత్
RRR Gaari mind lo yedo bad vundi.... time will deside
What is wrong
Venkat bhai. They both are politicians. Don't become fool
Ja-gun ithe mundhuga shake hand ivvadu kaka ivvadu ithane Ja-gun ni kavvinchalani ichhuntadu (biddanu gilli samudhayinchadam)anna mata
Meeru eddaru correct ga ne unnaru palakarenchu kovadam lo tappu ledu
RRR garoo...assembly lo meeru speaker ni address chesthoo, jagan garitho maatlaadi unte baagundedemo. Ituvanti comments ki aaskaaramundedi kaadu.
Kaanee meeru ajaatha satruvu gaa undaalanukuntunnaaremo. Good. Nobody wish to have disputes with anybody.
Jagan ante RRR gariki personal interest vundemo
Vaditho miru మాట్లాడ్డం yenti? Mi eddaru public ki chevilo puvvulu pedutunnaru easy ga telisi potunnadi...
E RRR kooda donge but enduku ante veediki minister, leka ticket evvanni veedu kooda denjer
R.r.r.not.curect
యెల్లో media ఏడుపు.. ఏంటో పాపం 😅😅
మంచిపరిణామంకాదుబొక్కకాదు నోట్లో ఊస్థన్నారు
త్రిబుల్ ఆర్ గారికి సిగ్గు లేదా, లేదా ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా
Y. S R C loki rrr ni pampandi endukante janam idantha drama chestunnaranukuntaru l political leaders antha dramalu anukuntaru. Meeku endukandi prathi paksham gurinchi mee duty meeru cheyandi
No do not trust
RRR matalu tedaga vunnayi
Venkata k garu racha chaelandi. Rajula paga Nagupamu paga.Jaganni vadalaru .
MLA Rrr gariki elanti padavi evvaddu cbn sir .
VK ki baaga Manduthunnattundhi
Jagan gariki ivanni rules teliyada
అయ్యో పాపం మాట్లాడటానికి వాళ్ళ పార్టీ కి బలం లేదు వెళ్లి వాళ్ళ తరపున కూడా మాట్లాడండి నమస్కారం సార్ 🙏
RRR ni 2029 lo oka karyakartha ga unchadi cbn sir.
New debit card new Pashto Krishna Krishna new Pashto Kannada
Prajalu verri pushpalu. Veellanu nammalemu
Naa life lo rajula kosam vinadam thappa eppudu racharikam and rajula behavior chudaledu. RRR lo nijamga rajula war 2019 to 2024 ela untundo feel ayyanu. Kani ippudu Raju garu Samantharaju laga behave chesinatlu anipisthundi
RRR pechi chestalu cheyaku
RRR is toooooo... Smart !!
రాజుగారు ఇలా ఎందుకు చేశారో తెలియదు
వైసిపి జగన్ మీద మరల ప్రేమ పుట్టిందేమో