I was actually eyeing this plastic lure to buy for so long but haven't seen anyone using it before in India but now after seeing your video will definitely try this lure. 😅 Adhursu maaava. .adhursu
Andhra lo china gurka Telangana lo gurka Andhra lo inko side jelebi Telangana lo inko side pamphlet World wide English lo tilapia Biological ga Coelotilapia
దున్యల ఎవరైనా ఎంజాయ్ చేస్తురు అంటే అది మీరే మామ 🕺🏻🥂
పులుసు మందం చేపలు పట్టిండు ..అమ్మమ్మ మనసు గెలిచిండు సూపర్ డైలాగు మామా బ్రో 😂😂😂😂
సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మామ రేపు ఎర్రలు కొనటానికి షాప్ కి పరుగులు తీస్తున్న మామ బాయ్
Love u both Ganesh and ur Bava frnly entertainment
అబ్బ ఇంతవరకు తెలియదు మామ ప్లాస్టిక్ ఎర్రాలున్నైనే.అయినా నువు ఇంది మామ ఇంతలెటూ సరే నేను షాప్ కి పోతున్న ఇదిగో బెల్ నొక్కుతున్న సోడు❤
హలో మామ మాది నెల్లూరు మా సైడు ఐటిని పైలెట్లు అంటారు కొరకాలని
Papam mosam cheshirru anna chapalani😂😂😂
మా దగ్గర ఆ చేపల్ని గొరసలు అంటారు
చాప బి లైక్ :- మా ఉసురు తాకి పోతారు రోయి 😂😂
Chinna fishes chala tasty ga untaie..
సూపర్ అన్న మీరు
Very Good 👍
All types (variety) of fishes!!!
Really I'm waiting mama me videos kosam,
అన్నా నా దగ్గర కూడా ఉన్నాయి ప్లాస్టిక్ ఎర్రలు
Nice video. If you use a bigger plastic lure you get bigger fish. Also the small fish can be released instead of taking them.
పాప్లేట్..తిలపియ అంతాతరి కొన్ని దేశాలు దాటి మన అందుబాటులోకి వచ్చింది.మామ😂
😄😻
Fish dialogue super😂😂😂
Nice bro 👍🏻👍🏻👍🏻
మా దగ్గర ఈ చేపను కాకి పరక అంటారు
Murali from Kolar Karnataka❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤
Supper enjoy mama 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
Super mawa❤
Mawa 😻
Dear Sir
Wonderful fishing
❤
మా ఊరిలో ఇ చేపను గోరస అంటారు
Mama bro chepala meda prank 😂😂
Ganapathi ..నాకు ఒక డబ్బెడు ప్లాస్టిక్ ఎర్రలు పంపియ్యిర్రో.. ఎర్రలకు పెంటగడ్డ మీద తోమి తోమి గూడలన్నిపోతానయి...
😂😂😂😂😅
😂😂😂😂😂😂
Frist like frist view frist comment ❤
🤩😻
I was actually eyeing this plastic lure to buy for so long but haven't seen anyone using it before in India but now after seeing your video will definitely try this lure. 😅 Adhursu maaava. .adhursu
TQ mawa 😻🤩
నేను కూడా చాపలు పడతాను
Super mama❤
Mama 🤩
Mamaa nuvvu thopu shikaari unnatlu unnavende
ప్లాస్టిక్ ఎర్రలను చేపలు తింటే... కొన్ని రోజులకు అదే చేపలను మనం తింటే..
అది మన ఆరోగ్యానికి హానికరం.. ప్లాస్టిక్ ఎప్పటికైన ప్రమాదమే.ఇది నా అభిప్రాయం..
Mama me varu yadi 😅
Super fishing🎣🎣🎣
Super bro🎉
Super mawa....good try
Owuluuuu and yashwanth 😂😂😂
Enko video kosam waiting mawa
Jileebii😂🎉
❤❤❤ super hero
Hello mama namaste from vizag 🎉🎉🎉🎉🎉
Super bro ❤❤❤❤
🤩😻
@@ganeshvlogger143 tq😇😇bro
Very nice 👌
Tilapia English Peru lay anna.... lite teesko😂😂😂😂...continue ur good work Ganesh bro
మాకు ఇష్టం
Enjoy chestunnaru
Difference language bt fully enjoy the video thats y i subscribe ur video 😂
Broo nenu ok idea chaputha broo emi anukokutee frishing road kii ok Crema pettu broo adhee fishes gallamm dhagara fish yala vachii yara thinitadhoo yala vachi gallani kii vachii padutha thoo adhii viewers chustharuu gaa broo ok thurii try chey broo yadhok ok china suggestion anthee ok velle comment chesthe ok.short video chey broo 🤗🤗🤗 and pin chey viewer ship vasthadhij gaa deleteling gaa.vutadhii.kadha broo.anii
Thappakunda bro
Super anna
Hello mama ❤️❤️
Nice mama 👍👍💕
Mama 🤩
Ala order petali akada order petali mama plastic yeralu @@ganeshvlogger143
Wow nice
Hello mama😂
Andhra lo china gurka
Telangana lo gurka
Andhra lo inko side jelebi
Telangana lo inko side pamphlet
World wide English lo tilapia
Biological ga Coelotilapia
అడ్రెస్స్ పెట్టు అడ్రెస్స్ పెట్టు 😅😅
haii mama nenu kuda fish hunter
పాపం చేపలను మోసం చేస్తున్నారు 😂😂😂
Jelebi mawa maa sidee
అన్ని చాపలు కలిసిన కూర బాగా టేస్ట్ ఉంటుంది మీరు చేపల వేటకు పోతే ఉత్తగా వచ్చిన రోజే లేదు షికారు గాళ్లు అంటే మీరే
Chổ bạn câu cá nhiều thật
Hello mama ji 👋👋
nice
అన్నా నేను కూడా చాపలు పడతాను నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది
మా కాడ బుర్ఖాలు అనరు. చిప్పలు అంటారు
Super bro
Bro 🤩
పంపిలేట్
Fishing & night camping vedio kuda cheyandi mawa ❤
చేపలు చిన్నగా ఉన్నపుడు గళం కర్ర మిల్లగా లేపు
Nikunj cheppinda naa Peru buraka ani😂😂😂😂😂
Anna plastic yaralu kontanu link pattava please anna
Cache and cook cheye bro enka baguntundi videos
బురక కాదు తిలాపియా కాదు అది జిలేబి..😁
Hello mawa namaste ❤
మీ రన్నింగ్ కామెంటరీ style మార్చండి బ్రో... వినలేక పోతున్నాం...
Mawaa sea fishing kosam waiting mawa chala days epudu start chestunaru 🤔🤔
Hi mawa..im Rajashekar
అన్న కొంచెం మునిగే దాకా నన్ను ఆగరా అది
ఏ కగిడు మనకెందుకు చెప్పేది అనుకుంటారు. నేను కూడా చేపలు పడతాంము
అక్కడ అన్న మీది ఊరు మాది పాటర్లపహాడ్
Jilebi
Neella paachi thoni pattochubbro burakalu peddavi paduthayi
బెండు మొత్తం మునగలి brother జల్ది గుంజకూడదు
Slow గా గుంజు 😊
Manchi prayogam anna
Hi
Hi
Hello mama good
Mama 🤩😻
@@ganeshvlogger143 thank you mama
Already human body lo plastic increase avvuthundhi ippudu plastic erralanu use cheadam valana cheppalu thinte vatilo kuda micro plastic peruguthundhi vatina thinna manaku kuda health issues avvuthai
Ma side zilebee antaru mama
Plastic erralu akkada dorukuthaye bro online lo vuntaya
12:52😂😂
Mama chepalu galam nunchi tesetapudu gloves vesuko manu mama ebbandi undadhu tesetapudu hook guchujunna antha ebbandi undadhu 😊
Maa oorilo jalebi Ani pilustaru
Maa rayalaseema lo Baraka ni jilebi annaru bro
Hello mawa namaste....💙
Mama namasthe 🤩
Buruka Ane pilusthamu Anna ma side kuda
Hai mama khazipet naveen
Yela konali bro
మామ ఈసారి చేపలు పడితే నాకు పంపి అడ్రస్ పంపిస్తా
Mawa koncham locations kuda chepparade ❤
Ee video chusi nenu kuda rubber erralanu thechanu two times two place lo try chesaanu no use.
Me ee video ni nammocha
ధనిమి బయం లేదు భక్తి లేదు 😅😅😅
ప్లాస్టిక్ ఎర్రలు ఎక్కడ దొరుకుతాయి
Flip card lo unnai bro
రేట్ ఎంత