మిద్దెలగుడి దగ్గర మేమందరం shoes వేసుకొనే అక్కడ తిరిగాము ఎందుకంటే అలాంటి ప్రదేశాలలో పాములు ఎక్కువగా వుంటాయి, video చూసేవాళ్ళు వేరేవిదంగా అనుకోవద్దని మనవి, అలాగే Forest Security reasons valana tigers ను video highlights లొ మాత్రమే చూపించాను, tiger reserve zone కనుక అడవి జంతువులను చూపించేటప్పుడు చాలా careగా వుండాలి.
ఒక మనిషికి మనుగడ అంటేనే అడవి పచ్చగా ఉంటేనే భవిష్యత్తులో మనుషులకి మనుగడ ఉండేది అడవులను నరుకుతూ పోతే జీవరాసులు జనావాసాల్లోకి వచ్చేస్తాయి ఇది చాలావరకు అందరూ గమనించాలి అడవి ప్రకృతిని చూసి ఎంతో ఆనంద పడాలి అడవి అందాలు ఎంత మందికి ఇష్టం ఒకసారి లైక్ వేసుకోండి 👍 అలాగే మీ అందరికీ సహకరించిన మన భీమ్లా నాయక్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
Thanq brother. naa videos lo content leni video okkati cheppandi bro. ee video ku thumbnail ela pettanu kabatti views vachai lekapote 0. next sunday video kuda elage vuntundi
మిద్దెలగూడి కాదు brother గుడిమెట్ల చూడండి ఇంకా అద్భుతంగా వుంటుంది, గుడిలో శివలింగం కూడా అలానే ఉంది. 2రోజులు నడచి ఆ గుడిని కనుగొన్నం. జంగమిద్దెల, చూచుట భైరవ meedaga gudimetla vellam
అన్నా మీరు పెట్టే విషయం బాగుంది. కాకపోతే చిన్న సలహా, మీ మాటల్లో చాలా వరకు ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నారు. కొంచం తెలుగు బాగా వాడండి ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది.
Middela Gudi Stambhala Design Aa rojullonay yenta baga cheykkaro, Ralla Stambalattho Chala Bagundi. But Pululu,Krura Jantuvulu Tirigey Chota Dhaĺ🎉iryam ga vellaru really Great , Mee Team Andari ki Mariyu 100 Avulunna Sadharanam Ga Kanipiatunna Mana Ei Anna Ki Salam. Adey Mana City lo Koddiga Untey Woh Build-up ichheyestuntaaru. Simple Life Style. Careful Ga Safe ga Mee Adventure Payanam Sagalani Manaspoortiga Korukunutu
ముదుల్ హౌండ్స్ కుక్కలను పెంచడాలి పశువుల కపలవాళ్ళు, చాలా మంచి కుక్కలు పులులను, క్రుర మృగాలను వేంటనే 2km distance లో ఉన్న పసిగడతాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వేటకుక్కలను పెంచారు
Hello bro memu vellali ante meelaga valltho alaga cheppagalara ala contect avali ani makuda interest undi ala walk xhesukuntu vellalani..if u possible give any contact number
గోవు నీ మనం రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుంది ఇక్కడ. చాలా బాగుంది.. కానీ ఈ గోవుల గుంపు కోసం టైగర్ లు కూడా వెయిట్ చేస్తాయే!!! మరి . బలం,బలహీనం అంటారు అలాగా🫡
మిద్దెలగుడి దగ్గర మేమందరం shoes వేసుకొనే అక్కడ తిరిగాము ఎందుకంటే అలాంటి ప్రదేశాలలో పాములు ఎక్కువగా వుంటాయి, video చూసేవాళ్ళు వేరేవిదంగా అనుకోవద్దని మనవి, అలాగే Forest Security reasons valana tigers ను video highlights లొ మాత్రమే చూపించాను, tiger reserve zone కనుక అడవి జంతువులను చూపించేటప్పుడు చాలా careగా వుండాలి.
Nijamy
😮😂😂😂😂😂😂😂😂😂😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮❤❤❤❤❤
VeryzVrry@@princemunagala
RAM RAM GROW MORE FOREST FOR PIGS TO WILD LIVE FOR YEARS. FOR THERE. FOOD
Ok😊 bi ok in
@@princemunagala
😊😊😊😊😮😮
బాల నాయక్ గారి ఓపికగా వివరణ ఇవ్వడం బాగుంది 🙏🏿🙏🏿🙏🏿
❤❤❤❤❤ ఇలాంటి నేచర్ పకృతి మంచి వీడియోలు పెట్టండి సూపర్ అడవి అంటే చాలా ఇష్టం నాకు
garuda, dasavatara theerthaalanu chudandi . intakannaa baguntai
Nenu kuda meetho kalasi journey lo join avvali anukuntunna brother any possibility vunte chepandi@@ontariyatrikudu
Superb ga forest antha explore chesi chupinchi nanduku ....thank you so much...om namah shivaya 🙏
ఒక మనిషికి మనుగడ అంటేనే అడవి పచ్చగా ఉంటేనే భవిష్యత్తులో మనుషులకి మనుగడ ఉండేది అడవులను నరుకుతూ పోతే జీవరాసులు జనావాసాల్లోకి వచ్చేస్తాయి ఇది చాలావరకు అందరూ గమనించాలి అడవి ప్రకృతిని చూసి ఎంతో ఆనంద పడాలి అడవి అందాలు ఎంత మందికి ఇష్టం ఒకసారి లైక్ వేసుకోండి 👍 అలాగే మీ అందరికీ సహకరించిన మన భీమ్లా నాయక్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
Om nijamesir chalakarektsir allthebest godblesses
yes sir ur 👍. Thanq
❤
థాంక్యూ అన్న మీ మూలంగా మిద్దెల గుడి చూసే అదృష్టం కలిగింది
1st video chusi evadra babu ila chepthunadu anukunna but content undhi, great 👍
Thanq brother. naa videos lo content leni video okkati cheppandi bro. ee video ku thumbnail ela pettanu kabatti views vachai lekapote 0. next sunday video kuda elage vuntundi
@@ontariyatrikudu i mean ee video 1st chusi, today nundi chudatam start chesa mee channel great content
@@SisirKumar23 thanq brother
మీ సాహసానికి జోహార్లు👌👌🙏
పరిగి పండ్లు అంటారు పుల్లపుల్లగా తీయ తీయగా టేస్టీగా ఉంటాయి
మిద్దెల గుడి పునర్నిర్మాణం కోసం శ్రీశైల దేవస్థానానికి రిఫర్ చేస్తాం నాటి చరిత్ర గుళ్లను పునర్నిర్మాణం చేసి భక్తిని చాటుదాం ఓం నమశ్శివాయ🙏
మిద్దెలగూడి కాదు brother గుడిమెట్ల చూడండి ఇంకా అద్భుతంగా వుంటుంది, గుడిలో శివలింగం కూడా అలానే ఉంది. 2రోజులు నడచి ఆ గుడిని కనుగొన్నం. జంగమిద్దెల, చూచుట భైరవ meedaga gudimetla vellam
@@ontariyatrikudubro ipudu vellaneevadam ledhu kadha ,ela epudu vellaru
❤
❤ B😮😅😮😅😢mmmmn😅😅😅😅
❤
❤ B😮😅😮😅😢mmmmn😅😅😅😅
❤
❤ B😮😅😮😅😢mmmmn😅😅😅😅
Cellu lu vochinaka chedipoyinaru samiiii nice dialogue for forest women great 🙏 nice video
చాలా బాగుంది. మీ శ్రమ అద్భుతం 🎉
thanq
ప్రశాంత జీవనం అద్రుష్టవంతులు
chala daring video
Very adventurous 👍
MI team andar ki chala thanks memo velankanni chotu
Elan TV chala cheyali aane manasu purti ga korukonda
Mee.sahasaniki.namaskaram.vallanu.chuste.chala.badhaga.unnadi.forestlo.tiriginappudu.bhayamu.leda.
Wonderful place sir.Most dangerous place.
చూసే వాళ్లకు కూడా అదృష్టం
అద్భుతం బ్రదర్ అడవులని కాపాడాలి జీవ yividyam ని రాకిషంచు కోవాలి మనిషి మనుగడకు ప్రకృతి జీవం
మీరు చేసే ప్రతి వీడియో గొప్ప చరిత్ర కు నాంది కావాలి
thanq sir
Aa vivaristhunna person ki hatssoff
సాహసముచేసి చాలా బాగా చూపించి వివరించారు
Great nice
Super Anna...god bless you with good strength to do more videos like this
thanq brother
Super bro good experience
నేను మీ ఛానల్ ని ఫాలో అవుతున్నాను, ఒక యూట్యూబ్ క్రియేటర్ గా ఆ కష్టం నాకు తెలుసు. మీరు ఎంత కష్టపడ్డారో
Thanq brother
Background music superb bro very peaceful music
బాలనాయక్ గారు అద్భుతం
Super, most adventurous and thrilling video bro
Chala kastapaditheesaru video great🎉🎉
thanq madam
Bagundhi bto super🎉
హర హర మహాదేవ శంభో శంకర
Very interesting videos 🙏
నాకు ఇలా ప్రకృతి చూడటం , తిరగటం అంటే.. ఇష్టం ....
chala baga undi video.memu kooda srisailam ki nadustu vellamu 2024 lo..chala adbuthanga undi
great
Wow memu vellakunda me vedio lo chusela chesadu a parameshwarudu 🙏
Very bold all of you.
Every minute Dhad Dhad 😅 to u All Brother s Good Daring
థాంకు అన్న గాడ్ బ్లెస్స్ ur టీమ్. మేము ఈ వీడియో చుసిన అదృష్టవంతులం
Super. Video s
ఇది బుల్లి తెరపై చూపిస్తే చాల బాగుంటది ఆప్రత్నం చేయగలరు.
Good effort
Greate adventure brothers, worderful job
thanq brother
3rd time watching
Very excellent vedio.very valuable information explained very clearly .more risks taking and very clearly shown.best vedio.
Thanks a lot
Super👌👌 anna
thanq brother
Manchi video👌 👍🙏✋
వావ్ 😮 బలే తేలుతుంది బ్రదర్ గుడి గాలిలొ
ఓం నమః శివాయ 🙏🙏🙏
Vedio chala bagundi
thanq brother
Exclent video bro
thanq brother
Meru great bro🙏👏👏👏👏
very very nice
Good job manam kolipiena veluviena astulu
🕉️ Sakshi 🕉️ ganapathy 🕉️ bramhalikha 🕉️ malllikurjuna 🕉️ namaha 🕉️ shivaya 🕉️
Ma forest ki వచ్చినందుకు ఆనందంగా ఉంది కానీ care full brothers
What a great adventure
Nice bro
అన్నా మీరు పెట్టే విషయం బాగుంది. కాకపోతే చిన్న సలహా, మీ మాటల్లో చాలా వరకు ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తున్నారు. కొంచం తెలుగు బాగా వాడండి ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది.
alage brother
Mooskuni koorcho😅
Good job Anna
గుడ్ మార్నింగ్ బ్రో సూపర్ వీడియోస్
good morning. thanq bro
Super brother 🙏
Om tqsalot sir allthebest godblesses to one andall
Thanq brother
Middela Gudi Stambhala Design Aa rojullonay yenta baga cheykkaro, Ralla Stambalattho Chala Bagundi.
But Pululu,Krura Jantuvulu Tirigey Chota Dhaĺ🎉iryam ga vellaru really Great , Mee Team Andari ki Mariyu 100 Avulunna Sadharanam Ga Kanipiatunna Mana Ei Anna Ki Salam. Adey Mana City lo Koddiga Untey Woh Build-up ichheyestuntaaru.
Simple Life Style.
Careful Ga Safe ga Mee Adventure Payanam Sagalani Manaspoortiga Korukunutu
thanq brother🙏
Drone shots unte chala bagundedhi.
థాంక్స్ బ్రో ❤️🙏
Om NamhaShivaya 🙏
Nice travalar historical good
super guru....made my day...
thanq brother
Tqe you bro chala bahundi
Super🎉🎉 👍👍
ముదుల్ హౌండ్స్ కుక్కలను పెంచడాలి పశువుల కపలవాళ్ళు, చాలా మంచి కుక్కలు పులులను, క్రుర మృగాలను వేంటనే 2km distance లో ఉన్న పసిగడతాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వేటకుక్కలను పెంచారు
ఓం నమఃశివాయ
White flowers bagunnai
Hi Andi me srisailam videos kosam waiting andi
thanq madam
Nice video brother ❤❤
But where is tiger ??
@nanirakesh368 video statinlo chupinchanu. konni Forest security reson valana mottam chupinchaledu
Hello bro memu vellali ante meelaga valltho alaga cheppagalara ala contect avali ani makuda interest undi ala walk xhesukuntu vellalani..if u possible give any contact number
@vasul1127 no bro present situation bagoledu
Hats off to ur dareness
సూపర్ వీడియో బ్రో
thanq brother
😮chala dare chesaru bro miru
Be careful bro
👏👏😍😍😍👌
Super
Superb brother
Nyc
Nice video
Thank you very much friend s
Thanks thanks thank you very much
Most welcome
గోవు నీ మనం రక్షిస్తే గోవు మనల్ని రక్షిస్తుంది ఇక్కడ. చాలా బాగుంది.. కానీ ఈ గోవుల గుంపు కోసం టైగర్ లు కూడా వెయిట్ చేస్తాయే!!! మరి . బలం,బలహీనం అంటారు అలాగా🫡
Me dhairyanikiand balugaruki👏🙏
Super
🕉️ Om 🕉️ namaha 🕉️ shivaya 🕉️
Me videos super ga untave
thanq madam
👌
చాలా సాహసం చేశారు ❤
Adi benchmark bayya survey kosam
😳👌
Nayak ji 🙏
Chala Baga choopinchar sir t q
Hara Hara Mahadeva shambho Shankara
Nice journey
Thanks!
Thanq sir, Thaq for ur support