//newfolkfullsong// latest video folksong/duggepally dubba chelo mass song/ village folk/ janapadam/

Поделиться
HTML-код

Комментарии • 263

  • @bhukyahussainNayak1531
    @bhukyahussainNayak1531 Год назад +19

    అదిరిపోలే ఎలా ఉందీ మా పాట డాన్స్ కొట్టండి మరి 🎉🎉🎉🎉🎉

  • @mohanreddy7517
    @mohanreddy7517 Год назад +2

    Super Manisha dance
    Another Madhu Bala

  • @JothiJothi-f1t
    @JothiJothi-f1t Год назад +2

    Super song and dance next oka manchi movie thiyandi.

  • @saidulukukkala1422
    @saidulukukkala1422 Год назад +4

    అన్న దుమ్ము లేపినవ్ పో 😋😋చిన్నప్పుడు తిరిగిన అనుభవాలను కళ్ళకు కట్టినట్టు చూపించి,,,, దుగ్గెపల్లి,లక్ష్మీపురం,కామిరెడ్డిగూడెం కల్లు ను మళ్ళీ వెళ్లి తాగేలా నోరురించినావు అన్న!!!ఎప్పుడు పోదాం మళ్ళా అంటుంది నా మనసు??? దుగ్గెపల్లి కల్లు తాగడానికి!!!నటి నటులు అందరు చాలా బాగా పర్ఫామెన్స్ చేశారు 🎉🎉👌👌✊🤝jai bheem 👏👏

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      తమ్ముడు కల్లు ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది 🥰😍🌷🌹🤝👍
      థాంక్స్ తమ్ముడు

  • @RenukaSurender-gi2wk
    @RenukaSurender-gi2wk Год назад +1

    Song super sir

  • @ganeshpaladugu1605
    @ganeshpaladugu1605 Год назад +1

    Superrrrrrr ra manisha

  • @venkatreddy9060
    @venkatreddy9060 Год назад +3

    దుగ్గెపెళ్ళి వాస్తవ్యుల కవి హృదయానికి ధన్యవాదాలు నాగ భూషణం గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 Год назад +3

    చాలా బాగుంది,పాట రచన,పాటకి అందించిన నృత్యం,వాయిద్య సహకారం బీట్ అన్ని సూపర్. ఊరి మీద పల్లె మీద ప్రేమతో రాశారు.అద్భుతంగా వుంది.

  • @AsReddy-s8s
    @AsReddy-s8s 3 месяца назад +1

    Super అన్న ❤

  • @ASVReddy-p6v
    @ASVReddy-p6v Месяц назад +1

    సూపర్ డాన్స్. 🌹❤️దుగ్గెపల్లి 👍

  • @Grevents07
    @Grevents07 2 месяца назад +1

    Supar 👌👌👌

  • @yathamsampath745
    @yathamsampath745 Год назад +1

    Super అన్న

  • @mohammadazaas9641
    @mohammadazaas9641 Год назад +1

    నమస్కారం సర్😊
    చల చల బాగుంది సర్ పాఠ 😊😊

  • @venkatchoreographer3124
    @venkatchoreographer3124 Год назад +1

    Superb Ramu Annaya 🥰🥰🥰

  • @nareshpola7186
    @nareshpola7186 Год назад +1

    Super Anna garu ❤❤❤

  • @haripriyagaddam1986
    @haripriyagaddam1986 Год назад +1

    Supper annaya

  • @yakannaananthula35
    @yakannaananthula35 Год назад +1

    Super ram master all the best

  • @keerthisrinivas1343
    @keerthisrinivas1343 Год назад +1

    Ramu super👌👌👌🎉

  • @satyanarayanabairam84
    @satyanarayanabairam84 Год назад +2

    పల్లెపాట అంటే ఏంటో పల్లె పాటకు అద్భుతమైన సాహిత్య కూర్పుతో,సంగీతంతో, డాన్సు తో ,కొరియోగ్రఫీ తో, పక్కా పల్లె వాతావరణంలో సాగిన పక్కా ఫోక్ సాంగ్ .. పాట అన్ని కోణాల్లో అద్దిరిపోయింది బాబాయ్.. ఇంత సక్సెస్ కు కారణమైన తేజపూజ ఛానల్ నిర్మాత DSP నాగభూషణం బాబాయ్ గారికి,గొప్ప సాహిత్యం అందించిన అరుణాభూషణం పిన్ని గారికి, మొత్తం టీంకి నా హృదయపూర్వక అభినందనలు 🎉🎉🎉🎉❤❤ఆల్ ద బెస్ట్

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Год назад +1

    Super song జై గౌడ్

  • @gundlapallivenkateswarlu5053
    @gundlapallivenkateswarlu5053 Год назад

    చాలా బాగుంది. God bless you

  • @user-cm5jd8s6
    @user-cm5jd8s6 Год назад +1

    Super ram

  • @sukkashirisha621
    @sukkashirisha621 Год назад +1

    Supar dance performance vasu

  • @roddasrinu7963
    @roddasrinu7963 Год назад +1

    Supar

  • @deepthiranigandamalla8441
    @deepthiranigandamalla8441 Год назад +1

    Nice song Mamaiah... About Duggepalli

  • @g.harichandraprasad2738
    @g.harichandraprasad2738 Год назад

    పల్లె అందాలను దుగ్గేపల్లీ ప్రాశస్త్యాన్ని చక్కగా వర్ణించారు కవి గారు@బావగారు

  • @user-ty3gc4og9z
    @user-ty3gc4og9z Год назад +1

    పాట అధ్బుతంగా వచ్చింది బావగారు.పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఊపుతో సాగింది.సింగర్ వాయిస్ ,సంగీతం,కొరియోగ్రఫీ అదిరిపోయాయు. శాంతి భద్రతల పరిరక్షణ లో బిజీ గా ఉండే మీరు ఎందరో కళాకారులకు ఆదర్శం. మున్ముందు మీ నుండి ఎన్నో మంచి పాటలు రావాలని మనసారా కోరుకుంటున్నాం...మీ బామ్మర్ది గోలి.సైదులు

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад +1

      ధన్యవాదములు సైదులు 🥰🤝🌷

    • @user-ty3gc4og9z
      @user-ty3gc4og9z Год назад

      మరి ముఖ్యంగా చక్కటి పల్లె వాతావరణం లో చిత్రీకరించడం,డ్యాన్స్ మరింతగా ఊపు తెచ్చాయి

  • @anandskunchebhaavaalu9280
    @anandskunchebhaavaalu9280 Год назад +1

    బాగా చేశారు సర్👍👌🌹

  • @seshu-srisailam9977
    @seshu-srisailam9977 3 месяца назад +1

    సూపరో సుపర్ 🎉🎉

  • @girikavitha5987
    @girikavitha5987 Год назад +1

    Superrrr

  • @shashankums2967
    @shashankums2967 Год назад

    Superb baava gaaru 🥳🥳🎉🎉

  • @nerellagangadharnerellagan4525
    @nerellagangadharnerellagan4525 Год назад +1

    ❤next next level 🎉

  • @g.v.narayana1485
    @g.v.narayana1485 3 месяца назад +1

    నేను 4వ తరగతి చదువుకున్న దుగ్గెపల్లి పైన పాట, 👌

  • @rohithgaming8078
    @rohithgaming8078 Год назад +1

    Super ga ఉంది

  • @thandaripallynagesh3828
    @thandaripallynagesh3828 Год назад +1

    Super 🎉🎉

  • @santhoshgosula7393
    @santhoshgosula7393 Год назад +1

    ❤ super Anna

  • @sravankumar9195
    @sravankumar9195 Год назад +1

    Song chala simple ga undhi

  • @shaiksaida5258
    @shaiksaida5258 Год назад +1

    👌👌

  • @luckygoud4506
    @luckygoud4506 Год назад +1

    Congratulations Super Ramu 🎉🎉

  • @govardhangoud898
    @govardhangoud898 Год назад +1

    అదిరిపోయింది సర్ 😅❤👌👌👌

  • @Bandilyric
    @Bandilyric Год назад +1

    మస్తుంది మోహన్ అన్నా

  • @djmahimartynsilver7416
    @djmahimartynsilver7416 Год назад +1

    🔥🔥🔥

  • @sathishprathishvolges6728
    @sathishprathishvolges6728 Год назад +1

    Song superb bg music also superb.....love u..all from Jagityal dist ..

  • @vinodgoud2519
    @vinodgoud2519 Год назад +1

    Dance performance verey level....

  • @sahadevaperapaka5340
    @sahadevaperapaka5340 Год назад +1

    Exlent song brother

  • @rudrasrimusic
    @rudrasrimusic Год назад +3

    సూపర్ సాంగ్

    • @prabhakarp7039
      @prabhakarp7039 Год назад +1

      Super song and dance
      Reminded me memories with Duggepally.
      Thank you Anna garu.

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      థాంక్స్ బ్రదర్

  • @ravikumar-fp7jg
    @ravikumar-fp7jg Год назад +1

    Super song sir

  • @rsaksharakshetram3273
    @rsaksharakshetram3273 Год назад +1

    పాట సూపర్... అన్న ...

  • @nagavenikatikam7750
    @nagavenikatikam7750 Год назад +2

    Wow super

  • @bmahesh2644
    @bmahesh2644 Год назад +1

    Super master all the best..🎉🎉

  • @tharunmanjula5639
    @tharunmanjula5639 Год назад +1

    🔥🔥🔥

  • @shobhakatta4786
    @shobhakatta4786 Год назад +1

    Super song super dance chala bagundi sir all the best sir 👍👍👍

  • @karthikyarramallakarthik1697
    @karthikyarramallakarthik1697 Год назад +4

    ఈ పాట రాసిన నాగభూషణం అన్నగారికి హృదయపూర్వక అభినందనలు అన్నగారు మంచి రచయిత కావాలని కోరుకుంటున్నాను
    ఇట్లు మీ తమ్ముడు యర్రమళ్ళ రాకేష్

  • @VijayaPollegoni
    @VijayaPollegoni Год назад +1

    Supar song🎉

  • @upendergopagani6011
    @upendergopagani6011 Год назад

    Superb master

  • @humerasaba1891
    @humerasaba1891 Год назад +1

    Super 🎉🎉🎉🎉

  • @velugurinareshgoud3141
    @velugurinareshgoud3141 Год назад +1

    I'm from Dubai..
    Excellent 👌

  • @shekarmokka5054
    @shekarmokka5054 Год назад +1

    Super song bro 🕺🕺🕺🕺🕺

  • @nidigondaumamaheshwar1200
    @nidigondaumamaheshwar1200 Год назад +3

    Excellent unforgettable tremendous song which encourage me to do dance.

  • @purushothamnagireddy7202
    @purushothamnagireddy7202 Год назад +4

    It’s one of the best folk songs sir. Lyrics, dance, choreography and village atmosphere all are perfectly matched. Hats off Nagabhushanam garu.

  • @rambabuvydapu6647
    @rambabuvydapu6647 Год назад +1

    Super song

  • @eshwarchary5046
    @eshwarchary5046 Год назад +1

    Excellent song 👌👌👌👌👌

  • @Movie_clips04
    @Movie_clips04 Год назад +1

    కల్లు ఎలా ఉంది sir😂
    Excellent lyric, music .. everything super sir👌👌👌🙏🙏

  • @niceevents4you
    @niceevents4you Год назад +2

    Ramu choreography is suupperr...👌👌👌
    Lyrics and Music also awesome...🎉🎉🎉
    Song kirraak undhi...😍😍😍

  • @srinukamalla4323
    @srinukamalla4323 Год назад +2

    బావగారు దుగ్గెపల్లి గ్రామం గురించి చాలా గొప్పగా వర్ణించారు, అర్దం చేసుకోవాలంటే మీ గ్రామం మీద మీకు ఉన్న ప్రేమ వర్ణరహితం, మీరు ఇలాగే అంచె అంచెలుగా ఎదగాలని మరెన్నో పాటలను మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాను బావగారు... 💙

  • @gvmusics0713
    @gvmusics0713 Год назад +1

    పాట చాలా బాగుంది 🌷🌷🌷

  • @upendharavire6383
    @upendharavire6383 Год назад +1

    గుడ్ సాంగ్ అన్నగారు

  • @SHOWRIKukkadapu
    @SHOWRIKukkadapu Год назад +1

    Super🎉🎉🎉

  • @Sathyaofficial24
    @Sathyaofficial24 Год назад +6

    సాంగ్ రైట్టెంగ్ డాన్సర్స్ పర్ఫామెన్స్ కెమెరా మెన్ పనితనం మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చాలా బాగున్నాయి😊 అందులోనూ మన ఊరి గొప్పతనం అలాగే మన చుట్టు ప్రక్కల ఉన్న పట్టణాలతో మన అవసరాలను ఈ ఐదు నిమిషాల సాంగ్ లొ అద్భుతంగా చూపించారు
    Simply superb sir 👌👌 all the best entire teem 👍 keep rocking 🤩👏👏

  • @gaddamnaresh3319
    @gaddamnaresh3319 Год назад +2

    Extradinory.. Lyrics.... 🥰... One of the.. Best folk.. Song... In folk industry... All the Best entair Team...🎉

  • @ndeva6921
    @ndeva6921 Год назад +1

    Super

  • @shivagoli6808
    @shivagoli6808 Год назад +2

    Super lirycs baavaggaru 🎉 ❤

  • @ramushivarathri831
    @ramushivarathri831 Год назад +1

    Super song and dance

  • @shivagoud7304
    @shivagoud7304 Год назад +1

    Bagundhi anna

  • @PraveenKumar-Rachakonda3015
    @PraveenKumar-Rachakonda3015 Год назад +2

    చాలా బాగుంది సాంగ్ టీమ్ అందరికీ కంగ్రాట్స్🎉🎉❤

  • @shafiabdul1779
    @shafiabdul1779 Год назад +1

    Bava supar🎉🎉🎉❤

  • @venkatswamy9076
    @venkatswamy9076 Год назад +1

    Excellent song Annaiah...

  • @parikaanjibabu8797
    @parikaanjibabu8797 Год назад +2

    అభినందనలు అన్నా
    దుగ్గెపల్లి లో వెలసిన దుర్గమ్మ పాటతో కలిపి మన ఊరు మీద ఇది రెండవ పాట మనం తిరిగిన త్రిపురారం అంగడి ఎర్రబెల్లి జాతరకు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తుకు వస్తున్నాయి అద్భుతమైన పాట చాలా సంతోషం❤❤❤

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      లవ్ యూ అంజి 🥰🥰🥰🥰🌹🤝🌷🌷

    • @srinukamalla4323
      @srinukamalla4323 Год назад +1

      బావగారు దుగ్గెపల్లి గ్రామం గురించి చాలా గొప్పగా వర్ణించారు, అర్దం చేసుకోవాలంటే మీ గ్రామం మీద మీకు ఉన్న ప్రేమ వర్ణరహితం, మీరు ఇలాగే అంచె అంచెలుగా ఎదగాలని మరెన్నో పాటలను మీరు మాకు అందించాలని కోరుకుంటున్నాను బావగారు... 💙

  • @bathulamadhu9491
    @bathulamadhu9491 Год назад +1

    సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంకా చాలా రీమిక్స్ సాంగ్ బాగుంది చాలా

  • @jillalingaswamy3258
    @jillalingaswamy3258 Год назад +2

    Super Song Anna

  • @mekavenkatlic2012
    @mekavenkatlic2012 Год назад +1

    అన్న సూపర్ సూపర్, మీలో గొప్ప కవి వున్నాడు హాట్స్ ఆఫ్ , నిజంగా జరిగినట్టు వుంది

  • @kbmurari9690
    @kbmurari9690 Год назад +1

    Sooopero superr song 🎉❤

  • @maddelaashok1717
    @maddelaashok1717 Год назад +1

    అద్భుతంగా రాశారు అన్న. చాలా బాగుంది.

  • @perumallavenkanna4029
    @perumallavenkanna4029 Год назад

    దుగేపళ్లి దుమ్ములేపుతున్న🎉పటా🎉🎉🎉🎉❤🎉❤❤

  • @j.chinni1215
    @j.chinni1215 Год назад +1

    అన్నగారు సూపర్ ఉంది ఇంత సాహిత్యం ఎట్లా వస్తుంది నీకు నాకు అర్థం కావడం లేదు అన్నగారు మనం ఉన్నా లేకున్నా జనాల నోళ్ళలో ఈ పాట కొన్ని వందల సంవత్సరాలు జీవించి ఉంటునది నువ్వు ఈ పాటల ద్వారా చిరకాలం చిరంజీవిగా ఉటావు ✨💫

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      ధన్యవాదములు సోదరా మీ అభిమానానికి 🥰🤝

  • @parameshwararao4877
    @parameshwararao4877 Год назад +1

    Super

  • @ravuritejaswini5641
    @ravuritejaswini5641 Год назад +1

    Super super

  • @PoojithaChandhupatla
    @PoojithaChandhupatla Год назад +2

    Super ❤️🥳🥳🥳

  • @bhanuanchor1253
    @bhanuanchor1253 Год назад +1

    Superb superb Ramu garu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GoldenDeekshitha
    @GoldenDeekshitha Год назад +1

    ❤❤ super 🥰🥰❤️ super 🥰🥰❤️❤

  • @manoharbongurala640
    @manoharbongurala640 Год назад +1

    Anna super song

  • @saikalyan6646
    @saikalyan6646 Год назад +1

    Super Ram anna ...🎵🎶🕺💃❤❤

  • @MegaJeevan1
    @MegaJeevan1 Год назад +1

    Nagulamma evari Tammi.....I want 😂😂😂😂 clarification 😊😮

    • @nagabhushanamparike9983
      @nagabhushanamparike9983  Год назад

      అన్న
      ఊరు
      అంటే
      ఊరే
      నాగులమ్మ..లయ ప్రాస అంతే 😍🥰😅😅

  • @devireddysravakumar7097
    @devireddysravakumar7097 Год назад +1

    సార్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు సార్ చాలా బాగుంటది సార్💐👍

  • @tandaruupallyn8595
    @tandaruupallyn8595 Год назад +2

  • @vijaymacha5053
    @vijaymacha5053 Год назад +1

    Superb ❤️❤️

  • @rvsssrinivasculturalchanne195
    @rvsssrinivasculturalchanne195 Год назад +1

    చాలా బాగుంది మైడియర్ సోదరా 🌹❤🙂

  • @satyanarayanamaram6310
    @satyanarayanamaram6310 Год назад +1

    Exlent song very nice super 🎉💕🎄🌹❤️🎈👍👌👏

  • @prakashrao4716
    @prakashrao4716 Год назад +1

    Wonderful song 🎉🎉🎉

  • @anilfolks2522
    @anilfolks2522 Год назад +1

    Superb song sir 🥳❤️