Tipu Sultan: టిప్పు సుల్తాన్‌ను చంపి బ్రిటిషర్లు ఎత్తుకెళ్లిన సంపదను ఈ కోటలోనే దాచారు | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 165

  • @Cristiano77-cr-u1m
    @Cristiano77-cr-u1m 6 месяцев назад +5

    The great true warrior of INDIA

  • @kdr4684
    @kdr4684 6 месяцев назад +11

    Hazrat tippu sulthan... jindabad

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 6 месяцев назад +14

    వ్యవసాయానికి సంబంధించిన వృక్ష ఆయుర్వేదం తాళపత్ర గ్రంథాలు ఇక్కడే ఉన్నాయి అని తెలిసింది కాస్తా వాటిని చూపించండి

  • @-AdarshVulli
    @-AdarshVulli 6 месяцев назад +10

    Aa tippu sultan evari daggara docharo chepparu, super.

  • @flashevolflayor
    @flashevolflayor 6 месяцев назад +16

    Tipu Sultan gurinchi chala gopaga cheparu Gowthami Khan garu 🤲🏽

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 6 месяцев назад +19

    అంద భక్తులకు తప్ప అందరికి మంచివాడే, మన టిప్పు..........

  • @RamaKrishna-gr8gk
    @RamaKrishna-gr8gk 6 месяцев назад +33

    దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారుగా టిప్పు కి కర్మ is back మల్లి మన సంపద ఎప్పుడు తెచ్చుకుంటాము

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 6 месяцев назад +3

      akkadakelli musium lo chuttamey, ekkada vuntey karigi politicians intlo kurchiluga marevi

  • @mohammadsaddam6671
    @mohammadsaddam6671 6 месяцев назад +3

    Good information

  • @saisri7543
    @saisri7543 6 месяцев назад +7

    మన సంపదను మనం ఎందుకు తిరిగి తెచ్చుకోవడంలేదు?

    • @kamandalamjalam1541
      @kamandalamjalam1541 6 месяцев назад

      Beacuse Indian politicians will loot more. The wealth is safe in British hands

  • @sandeepkumar.m
    @sandeepkumar.m 6 месяцев назад +37

    మా సంపద ని మ్యూజియంలలో పెట్టి ఇంకా కూడా సంపాదించుకుంటున్నారు కధరా

  • @harishjampani4614
    @harishjampani4614 6 месяцев назад +29

    క్లైవ్ ఓడించలేదు మోసంతో గెలిచాడు

    • @NKS1982
      @NKS1982 6 месяцев назад

      టిప్పు కూడా అలాగే చేసాడు కదా? మైసూర్ రాజ్యంలో సేనాధిపతి కొడుకు అంత సామ్రాజ్యం ఎలా సంపాదించాడు?

  • @maheshreddy6609
    @maheshreddy6609 6 месяцев назад +8

    Don't try to glorify him

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 6 месяцев назад +17

    దొంగలు దొంగలు ఊర్లు దోచుకున్నారు అంటే బహుశా ఇదేనేమో

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 6 месяцев назад +9

    సిగ్గు ఉండాలి మైసూరు సింహం అని అనడానికి.

  • @SamarouthuSambaiah-zy5ym
    @SamarouthuSambaiah-zy5ym 6 месяцев назад +2

    భారత సంపద అది.... భారతీయులది.

  • @BujjiNaikPathlavath
    @BujjiNaikPathlavath 6 месяцев назад +10

    This is BBC 😅

  • @Tank.3d
    @Tank.3d 6 месяцев назад +46

    అందభక్తులకు మాత్రం బ్రిటిష్ బూట్లు నాకిన వారు దేశప్రేమికులు..😂

  • @jilanishaikshaik9062
    @jilanishaikshaik9062 6 месяцев назад +3

    Hazarath Tipu Sultan is a freedom fighter British rule

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 6 месяцев назад

    Hazrat Tippu Sultan JINDABAD✊✊✊✊
    Tiger 🐅🐯🔥🔥💪🇮🇳 of Mysore Iam Proud to be Indian Muslim

  • @pullaiah1090
    @pullaiah1090 6 месяцев назад +3

    ఇది పాత వీడియో ఇది రెండో సారి చూపించడం.

    • @jayakiran5237
      @jayakiran5237 6 месяцев назад

      ఎన్నిసార్లు విన్నా మన దేశ చరిత్ర గొప్పదే వినాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది❤

    • @sinthiyaz920
      @sinthiyaz920 6 месяцев назад

      Avunu....covid time lo theesindhi.....aa iddhharu mask vesukonnaaru..

    • @pullaiah1090
      @pullaiah1090 6 месяцев назад

      @@jayakiran5237 శ్రీకృష్ణదేవరాయల చరిత్ర కూడా విను ఇంకా బాగుంటాది.

  • @naveentechtuts9338
    @naveentechtuts9338 5 месяцев назад +1

    Britishs loot chesina sampada gurinchi British News channel ia chepthundi 😂😂 avvi return apudu estaro kuda cheptha bauntundi 😂😂😂😂

  • @MadaviLaxmi-nc1fz
    @MadaviLaxmi-nc1fz 6 месяцев назад +3

    Jai tippu sultan

    • @swathireddy8636
      @swathireddy8636 6 месяцев назад

      Tippu is a devil.....................Killed lakhs of innocent people.

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 6 месяцев назад +2

    adi bharata desa sampada.

  • @NKS1982
    @NKS1982 6 месяцев назад +5

    Tippu Sultan freedom fighter😅😅😅. What a comedy 😅

    • @NKS1982
      @NKS1982 6 месяцев назад

      @@kumarsravan7766 దక్షిణ భారత దేశంలో ఎక్కువ ఆలయాలని కూల్చింది వీడు మరియు వీడి తండ్రి హైదర్ అలీ. తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూల్చి వెళ్ళిపోతున్న సమయంలో హైదర్ అలి కలరా వచ్చి చచ్చాడు. మరాఠా రాజులని (ఆదోని) చిత్రహింసలు పెట్టీ మరీ చంపాడు. అందుకే మరాఠా రాజులు బ్రిటిష్ వాళ్ళతో కలిసి టిప్పుని ఓడించారు. Mysore రాజులు చాలా మంచివాళ్ళు అవ్వడం వలన వీళ్ళు అంతగా ఎదిగారు అంతే.

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 6 месяцев назад

      Lootar

    • @amazingpepper761
      @amazingpepper761 6 месяцев назад

      😂

    • @vilan3864
      @vilan3864 6 месяцев назад

      Pilla bacha neek telusu 😂😅

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 6 месяцев назад

      Yes batcha i know, go through the history books, not TV serial & class books,

  • @Cristiano77-cr-u1m
    @Cristiano77-cr-u1m 6 месяцев назад +1

    Exactly who was a first true freedom fighter of India🎉🎉🎉

    • @abhiramkreddy-f3v
      @abhiramkreddy-f3v 6 месяцев назад +1

      Areyi yendira nuvvu matldeydhi Hawley ga

  • @shaikmasthan134
    @shaikmasthan134 6 месяцев назад +10

    నాలుగు అంగ్లో -mysore యుద్దాలు చేశాడు టిప్పు, భారత దేశంలో ఉన్న ఒకే ఒక్కడు ఈ మైసూర్ 🐯

    • @Just_ADITYA707
      @Just_ADITYA707 6 месяцев назад

      Only 2 ,other 2 his father Hyder Ali (1761-82) while 2nd Anglo mysoor war Hyderabad Ali died due to cancer

  • @rahamathbaba821
    @rahamathbaba821 6 месяцев назад +3

    సత్యాన్ని ఆకలింపు చేసుకోని అంధ భక్తులున్నా ...దేశం మనది.
    యుద్ద రంగం లో ..రాజ్యాలు ..మధ్య గొడవలు ఉంటాయి ..మతాల మధ్య మతలబు ఎందుకూ..
    అశోకుడు ..సుమారు ..రెండు కోట్ల మందిని హత మార్చాడు.. వారంతా ఎవరూ ..
    బహుసా ఇంకా ఆ లెక్క పెరగి ఉండవచ్చు అంత మాత్రనా అతను ..ఒక వర్గానికి ద్వేషి ..కేవలం బౌద్ద మతానికి మాత్రమే..ప్రియారిటీ ఇచ్చాడా .. రాజ్యాన్ని కాపాడుకోవడానికి .రాజు పోరాడాడు.. అది వీరత్వం .
    అంతే కానీ వడియార్ రాజుల మాదిరి గాజులు తొడుక్కొని ..కూర్చొని ఉంటే. ఈ రోజు మైసూర్ లో దసరా ఉత్సవాల కంటే ఘణంగా టిప్పూ ఉత్సవాల ఆనవాతి ఒచ్చి ఉండేది..
    చరిత్ర ..సాక్ష్యం ఇస్థుంది.. ఇదే..
    బుర్ర తక్కువ ఎదవలకు ..తొందరగా అర్థం కాదు..
    టిప్పూ ఆస్థానంలో అనేక సంఘ సంస్కరణలు జరిగాయి.
    కేవలం ముస్లిం కావడం వల్ల మాత్రమే ..ఆయన హీరోగా గుర్తించడాన్ని ఇబ్బంది పడుతున్నారు..
    చత్రపతి శివాజీ 8 పెళ్లిల్లు == ఆదర్శ పురుషుడు
    శ్రీ కృష్ణ దేవరాయ ; 12 పెళ్లిల్లు ..విడిది గృహానికి ..గుట్టల్లో ,బురుజుల్లో వందల మంది ఉంపుడు గత్తెలు..సుఖ వ్యాదులతో .. చనిపోయినా ..మహవీరులైయ్యారు.. ఆదర్శ పురుషులు .
    టిప్పూ ,నా మతం ,నా ఫ్యామిలీ ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ..మైసూర్ రాజ్యం లొ ఇప్పటికి వారి వంశీయులకు రాజరిక సేవలు అందేవి..కానీ నేడు వారంతా..పేద రికంలో మగ్గుతున్నారు .
    మతం ఆదారంగా ఎక్కడా పరిపాలన జరగలేదు.
    ఎటువంటి బేద భావాలు ,తార తమ్యాలు లేకుండా .. పరిపాలన చేయడమే రాజ నీతి.
    మా అనంతపురము జిల్లా కదిరి. నరసింహ స్వామీ ఆలయ నిర్మాణానికి భూదానం ఆయణ హయాం జరిందని .వేల ఎకరాలు..ఇచ్చారని ..చరిత్రాక సాక్ష్యాలున్నాయి.. ఉడిపి క్షేత్రానికి కూడా అభివృద్ది చేసి పీఠాదిపతుల సంరక్షణ చేశారని ..ఆధారాలున్నాయి
    ఎన్ని చెప్పినా సద్విమర్శలను సైతం ఆకలింపు చేసుకోలేని అంధ భక్తులకు ఎంత చెప్పినా వృదాయే..
    ఈ కుహనా దేశ భక్తులు !!!
    అబ్దులు కలాం గారినే నిందిస్థేన్నారు ..ఇక వారికి ..ఎప్పుడో చరిత్రలో జరిగిన వాటికి ఆలోచించే శక్తి ఉందా ??

  • @hrshvrdns
    @hrshvrdns 6 месяцев назад +8

    Okadini sampesi.. Illu motham dochesi.. Malli vadu vadina vasthuvulu ma daggara unnayi ani goppaga cheptunnaru ento..

  • @noushadshaik8760
    @noushadshaik8760 6 месяцев назад

    Tippu is the real tiger 😊

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 6 месяцев назад +4

    chor bazar 😂

  • @Ind421
    @Ind421 6 месяцев назад +2

    Any item of Tipu is cursed and if anyone doesnt wish to invite misfortune one must never touch those items.His sword bought by Vijay Mallya brought his downfall.

  • @karunb009
    @karunb009 6 месяцев назад +1

    tippu is a fake hero warrior..😂😂. He murdered more than 1.2 lak Hindus.. don't highlight this traitor..

    • @vilan3864
      @vilan3864 6 месяцев назад

      Nuvvu ekkadi nundi udi paddav ra afrikan bacha 😂😅

  • @sreekanthjinka2899
    @sreekanthjinka2899 6 месяцев назад

    Must be returned to India

  • @islavathraghu5133
    @islavathraghu5133 6 месяцев назад +10

    Mari tippu ఎక్కడా dopidi చేశారు........హిందూ temples కదా....BBC

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 6 месяцев назад +1

      In this Tirupati ( not Tirumala) Tiruchanuru treasure is also there, go through the real history

  • @narayanapydipati3397
    @narayanapydipati3397 6 месяцев назад +3

    They looted Tippus not our Indians.He looted Indian ,inturn English looted him. Please stop praising Tippu.

  • @kvsubbu2208
    @kvsubbu2208 6 месяцев назад +2

    Father of rocket missel man of in world 🚀 🚀 🚀

  • @kksnstatus
    @kksnstatus 6 месяцев назад +4

    BBC comedy

  • @krishnamajji2169
    @krishnamajji2169 6 месяцев назад +1

    Still,Indians had to hear from British that ,Tipu sultan was peaceful secular soul .
    British are accepting that they had looted from Tipu,but,hiding the fact - where did he got the treasure and kingdom from?!!

  • @rajubathula4205
    @rajubathula4205 6 месяцев назад +1

    Dear Brothel Broad Casting , that is not Tippu's Property , that is Indian Property. after 75 years again British snake started their divide and rule policy . be careful my brothers and Sisters

  • @thorikondanagaraju6409
    @thorikondanagaraju6409 6 месяцев назад +3

    First self critisise chesukondi BBC

  • @Khr5346
    @Khr5346 6 месяцев назад +1

    BBC history ni fabricate chestundi….

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 6 месяцев назад +1

    jagrathaga dhachinandhuku valla sreddhanu gamaninche manum kuda charitraka sampadhanu kapadukundham

  • @ismartenglish2046
    @ismartenglish2046 6 месяцев назад +1

    So it can prove that they are Thieves

  • @YogeshE101
    @YogeshE101 6 месяцев назад +1

    Bbc criticizing bbc wow

    • @łØR-t6r
      @łØR-t6r 6 месяцев назад

      That is called rationalism

  • @akbarbasha2736
    @akbarbasha2736 6 месяцев назад +2

    BJP.nayakulaku.voonde.jabbu.ide.oka.Muslim Raju.paliste.vivadaspadam.chestaru.India lo.Muslims ki.swecha.ledu.

    • @srinivasareddysathi5069
      @srinivasareddysathi5069 6 месяцев назад +1

      Yes, Muslims ki.swecha.undakudadhu.

    • @manoharn9968
      @manoharn9968 6 месяцев назад +1

      Pakistan lo chala swecha unda akkadiki vellochu miru😂😂😂

    • @DivyaKonatam
      @DivyaKonatam 6 месяцев назад +2

      Then go to Pakistan who stops you.......

  • @ramakrishna-jg2qo
    @ramakrishna-jg2qo 6 месяцев назад +6

    Karma anthe tippu mariyu valla father hyder ali Indians ni docharu British vallu vilani docharu

    • @creatorsearch69
      @creatorsearch69 6 месяцев назад +1

      సార్ ఆ సమయంలో భారతదేశం అనే భావన లేదు, అన్నీ చిన్న దేశాలే, రాజులందరూ ఒకరితో ఒకరు ఆక్రమించుకోవడానికి లేదా సంపద కోసం పోరాడుతున్నారు.

  • @satish71911
    @satish71911 6 месяцев назад +1

    So many heroes better then tippu at the moment.

  • @శుభోదయం
    @శుభోదయం 6 месяцев назад +1

    ఈ లోకంలో ఎంత మంచి గా వున్న విమర్శలు నిందలు ,చెడ్డ పేరు అల్లుకొందరు ,వాడిని తిప్పికొదనికి లైఫ్ చాలదు ,, చెడ్డ వాడిని మంచి పేరు పొగుడుతూ లు వస్తాయి ,,ప్రజలు సరైన న్యాయం చేయ లేరు చేపలేరు ,, ఒక్కరి ఒక్కరూ ఒక్కల ప్రచారం చేస్తారు ,,

  • @kalyanthappeta8010
    @kalyanthappeta8010 6 месяцев назад

    Bro can you book a flight ✈️for me I will took that things to India 😅😅

  • @asbabu5575
    @asbabu5575 5 месяцев назад

    Tippu is not local king. After defeating tippu British gave the kingdom to yadava kings only.

  • @dussavenu
    @dussavenu 6 месяцев назад +1

    Dochukunma vadi daggara nundi inkodu dochukunnadu anthe gaa, evadi kharma vadike thagilindi anthe

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 6 месяцев назад +2

    Appatlo Manalo unity ledu

  • @nareshkoyalkar8370
    @nareshkoyalkar8370 6 месяцев назад

    Britisherla gurinchi British Channel

  • @Laddu-wn6ys
    @Laddu-wn6ys 6 месяцев назад +4

    Vadu hindhu temples ni dochadu , vadini villu docharu 😂 actually adhi maa sampadha 😢

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 6 месяцев назад

      Nothing will be in masjeed & church

    • @vilan3864
      @vilan3864 6 месяцев назад

      Nuvvu unnava ra pilla bacha 😂😅

  • @radhakrishna2596
    @radhakrishna2596 6 месяцев назад +2

    తిప్పు Mysore సింహమ్ కాదే తల్లి. మైసూర్ పులి. ఇదే నీకు తెలియకపోతే. తిప్పు.గురించి నీవు చెప్పైవన్ని నిజాలేనా?.కొంత. చరిత్ర చదువమ్మ.

    • @rajubathula4205
      @rajubathula4205 6 месяцев назад +1

      Adi just reader maatrame brother , Writen by Khan

  • @jvk9227
    @jvk9227 6 месяцев назад

    I think they funded to BBC..

  • @swathireddy8636
    @swathireddy8636 6 месяцев назад +2

    Tippu is a devil

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 6 месяцев назад

    BBC సోళ్ళు చానల్ ఇది ఒక్కటి నిజం చెప్పాదు

  • @ManjuMs1214
    @ManjuMs1214 6 месяцев назад +4

    బ్రిటిష్ వాళ్ళు ఒక మంచి పని కూడా చేసారా ...టిప్పు ని చంపి మంచి పని చేసారు ....

    • @123kanth
      @123kanth 6 месяцев назад

      ​@@naimnaim9569
      టిప్పు గాడు
      లక్షల మంది హిందువులను కౄరంగా చంపి దేవాలయాలను దోచుకున్న సంపద అది
      దాన్ని వాడి నుండి బ్రిటిష్ వాళ్ళు గెలుచుకున్నారు 😂😂

  • @SatyanarayanaCh-g4o
    @SatyanarayanaCh-g4o 6 месяцев назад

    Tippi dna nilo vundhi

  • @bloodyhumanlife2982
    @bloodyhumanlife2982 6 месяцев назад +1

    That is total BHARATH (indins) money
    Not tippu
    Tippu and britishness are worst fellows

    • @Tank.3d
      @Tank.3d 6 месяцев назад

      అరేయ్ గొఱ్ఱె..అప్పటికి ఇంకా భారత దేశం రాజ్యాలుగా విడివిడిగా ఉండేది... టిప్పు సుల్తాన్ ఒక్కడే కాదు..అందరూ రాజులు ప్రజల పై పన్నులు వసూలు చేసే వారు ... 🙌🏼

  • @factanalyser5021
    @factanalyser5021 6 месяцев назад

    Patha rojulo Durham lo gelichina vallu odinavarini dochukovam mamulu vishayam..tippu odipoyadu..

  • @whereiscommonsense
    @whereiscommonsense 6 месяцев назад

    I like British Empire because they killed tippu sultan...Hinduvula Pina Cristians Pina krurathvam chupinchadu Muslims Pina enaleni Prema chupinchadu..

    • @jayakiran5237
      @jayakiran5237 6 месяцев назад

      మన దేశంలో ఉన్నసంస్థానాల అన్నిఒకరిపై ఒకరు దండి ఎత్తుకొనిచంపుకుని ఆక్రమించినవిమనలోనే మనవారు దోచుకున్న విచరిత్ర చెప్పినవి ఎన్నో ఉన్నాయివాటిని బేస్ చేసుకునిఒక వర్గం పై మనం కోపంచూపించకూడదు క్రొత్త నీరు వస్తాది పాత నీరు పోతది ప్రపంచ మొత్తం కూడా దురాక్రమణ ఊచకోతలు వర్గ పోరుజాతి మత వైరాలు మధ్యకొనసాగుతుంది అదేప్రపంచ గమనం ఏది ఏమైనా మన దేశ చరిత్ర గొప్పది

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq 6 месяцев назад

    Britishgreatmantippuno

  • @srigayatrivishwakarmacarvi1425
    @srigayatrivishwakarmacarvi1425 6 месяцев назад +1

    Mimmalni aa tippuganni chepputo kottali

  • @lateeshgk189
    @lateeshgk189 6 месяцев назад

    Wate British chi chi

  • @amazingpepper761
    @amazingpepper761 6 месяцев назад

    Donga 😂

    • @vilan3864
      @vilan3864 6 месяцев назад

      Mee famliya 😂😅

  • @manishbhaigaming5670
    @manishbhaigaming5670 6 месяцев назад

    Vaadu oka 3 class

  • @jampanimurthy1800
    @jampanimurthy1800 6 месяцев назад

    Bbc vade ivvaali vaadiki good conduct certificate.

  • @chinnuavin108
    @chinnuavin108 6 месяцев назад +1

    Bjp Rss strategy, Tippu sulthan ni negative image create cheyali ani chusthundru .
    Savarkar mafi veer family vallu kada , charecter Leni dongalu evala deshanni Patti pikka thintudru .
    10 years nundi deshanni sarvanashanam chesthundru..Andha bhakths melukokapothe chippa chethiki esthadu... already ade paristhithi...kani enka artham chesukolekapothundru

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 6 месяцев назад +9

    దేశ ద్రోహి వాడు

    • @Tank.3d
      @Tank.3d 6 месяцев назад +11

      అదే బ్రిటిష్ బూట్లు నాకిన వారు మీకు హీరోలు...😂

    • @venkatesh7978
      @venkatesh7978 6 месяцев назад

      @@Tank.3devaru bro vaallu ?

    • @jilanisk2991
      @jilanisk2991 6 месяцев назад

      ​@@venkatesh7978. CE 1846 "కోయిల కుంట్ల" తహశీల్దారు (MRO) "రాఘవ చారి" ఇతను గురించి తెలుసుకోవాలి అంటే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి చరిత్ర చదవండి.

    • @jilanisk2991
      @jilanisk2991 6 месяцев назад

      ​@@venkatesh7978. CE 1846 "కోయిల కుంట్ల" తహశీల్దార్ (MRO) "రాఘవ చారి" ఇతని గురించి తెలుసుకోవాలి అంటే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి చరిత్రను చదవండి.

    • @jilanisk2991
      @jilanisk2991 6 месяцев назад

      CE 1846 "కోయిల కుంట్ల" తహశీల్దార్ (MRO)"రాఘవ చారి" ఇతను గురించి తెలుసుకోవాలి అంటే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి చరిత్రను చదవండి.

  • @vikramvvr
    @vikramvvr 6 месяцев назад

    Bjp bathipukkundegaa😂

  • @crazyrobert2472
    @crazyrobert2472 6 месяцев назад

    BBC glorifying Tippu lol 😂

  • @manastitching
    @manastitching 6 месяцев назад +3

    Good information