July 4 News Papers: పెద్దిరెడ్డి ఫైళ్లు మాయం! | పోలీసుల వేట, అమరావతి ఆట | YS Jagan | GundusoodhiPINN

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июл 2024
  • #eenadutelugunewspaper #sakshinewspaper #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel
    July 4 News Papers: పెద్దిరెడ్డి ఫైళ్లు మాయం! | పోలీసుల వేట, అమరావతి ఆట | YS Jagan | GundusoodhiPINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Комментарии • 348

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro Месяц назад +18

    సాక్షి ఇలా రాసినంత కాలం cbn కి కలసి రావడం పక్క 2019లో నమ్మినట్టు ఇక ఎప్పటికి నమ్మారు

  • @sambasivaraomannava
    @sambasivaraomannava Месяц назад +33

    మా ఊరిలో కోటీశ్వరులు కూడా పెన్షన్లు తీసుకొంటున్నారు అటువంటి వాళ్ళని తీసి వేస్తే మంచిది

    • @Prudhvik007
      @Prudhvik007 Месяц назад +3

      నాకు ఒక అనుమానం సోదరా . వాళ్లు టాక్స్ కట్టడం లేదా ?? వాళ్ల కి తక్కువ ఏంది ? ప్రభుత్వ పథకాలు అందరికీ అర్హత ఉండాలి . వద్దు అనుకునే వాళ్లు తీసుకోరు అదే సమానత్వం అంటే ఒకరికి ఎక్కువ ఇంకొకరికి తక్కువ కాదు . ధనవంతుడు మనకంటే ఎక్కువ టాక్స్ కడతాడు

    • @lakshmiaye2216
      @lakshmiaye2216 Месяц назад +2

      Konni schemes chalavaraku........ kontha financial stability unnavallu tisukuntunaru eidi true ...but....vallaku vallu .....chepali....adi Leni variki eivandi.....anni....chepali....kani....andharu arhulule...but financial ga unna varu sacrifice chesthe.....baguntundi

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td Месяц назад +54

    నీతి మాలిన, సిగ్గుమాలిన ' సాక్షి ' పత్రిక. దాని పుట్టుకే అవినీతి నుండి. అందుకే దాని కళ్ళ కి అంత అవినీతి కన్పిస్తుంది. నిజంగా అవినీతి చేస్తే ఆ పత్రికకు నీతి లాగ కన్పిస్తుంది.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Месяц назад +18

    ఆ సాక్షి బ్రతుకే ఒక రోత

  • @Bangaru502
    @Bangaru502 Месяц назад +15

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .ఈ రిజర్వేషన్ల పుణ్యమా అని 40% వచ్చిన వాడికి ఇంజనీరింగ్ ఉద్యోగం ఇస్తే ఇలాగే గైడ్ బండ కుంగుతుంది. అలాగే 80% పర్సెంట్ వచ్చి ఇంటి దగ్గరే ఉంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ వల్ల దేశానికి చేటు తప్ప ఉపయోగం లేదు.డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన నా కొడుకులు ఎవరినైనా పడుకో పెడతారుఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే వాడి పాడి మీద చేసుకుని కట్టుకుపోతాడా డబ్బులు డబ్బులు కోసం అందర్నీ పడుకోపెట్టే నా కొడుకులు ఉన్నంతకాలం సమాజం ఇంతేడబ్బులు కోసం ఏమైనా చేస్తే చెత్త నా కొడుకులు ఉన్నంతకాలం ఈ సమాజం బాగుపడదురాష్ట్రం ఏమైనా ఏమైపోయినా సరే మాకు అప్పు చేసి డబ్బులు ఇవ్వాల్సిందే అని ఏడ్చే లేబర్ నా కొడుకుఈ వైసీపీ నా కొడుకులను ఓడ గొట్టి కుక్కను కొట్టినట్టు కొట్టిన సిగ్గులేదు మళ్ళీ వచ్చే కామెంట్లు పెడుతున్నారుఅవును జగన్ను ఎవరు ఏమి చేయలేరు ఆ హల్లెలూయ తీసుకెళ్లి పోవాల్సిందే ఫ్లైట్లో పైకిఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న రాజశేఖర్ రెడ్డి ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయాడు... వీడు కూడా అంతే....జగన్ రా... కదలిరా... జైలు పిలుస్తుంది, రా.....హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయప్రజలు దొంగ వైసిపిని, కుక్కను కొట్టినట్టు కొట్టినారుఅంతా తెలిసి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసిన నాకొడుకులు ఫ్యామిలీ కూడా సర్వనాశనం అయిపోతుందిఇప్పటికే తల్లి చెల్లి దూరమైపోయారు ఇంకా పెళ్ళాం పిల్లలు కూడా దూరం అయిపోయి డే కుంటూ, దేక్కుంటూ, తిరుగుతారు సన్నాసి నా కొడుకులుఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న నా కొడుకుల ఫ్యామిలీ అంతా, సర్వనాశనం అయిపోతుందిప్రజల సొమ్ముని దోచేసిన నా కొడుకులు ఆరు నెలల్లో నెత్తురు కక్కుకుని చస్తారు*జగనన్న సామాజిక న్యాయం,* నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసిలు, అన్న జగన్ కు సలహాదారులు ఓసీలు మాత్రమే పనికివస్తారు. అది కూడా రెడ్లకు మాత్రమే ఇస్తే, ఇదే సామాజిక న్యాయమని నమ్మి 40% ప్రజలు వోట్లు వేశారు. వారు 5 సంవత్సారాలు ప్రజల డబ్బుతో రాజభోగాలు అనుభవిస్తే వారు ఈ రోజు తొలగించబడ్డారు.
    *తొలిగించబడిన సలహాదారులు.*
    1.అజేయ కల్లం రెడ్డి
    2.సజ్జల రామకృష్ణ రెడ్డి
    3.M.G. రెడ్డి
    4.N.చంద్ర శేఖర్ రెడ్డి,
    5. చల్లా. మధుసూదన్ రెడ్డి.
    6. గాది. శ్రీధర్ రెడ్డి
    7. N. గోవింద రెడ్డి
    8. V. S. భరత్ రెడ్డి
    9. J. విద్యా సాగర్ రెడ్డి
    10. పాతురి. శేషి రెడ్డి
    11. B. V. R. మోహన్ రెడ్డి
    12. బత్తుల బ్రహ్మానంద రెడ్డి.
    13. I. తిరుపాల్ రెడ్డి,
    14. పుట్టా. శివప్రసాద్ రెడ్డి
    15. ఆలూరి సాంబశివ రెడ్డి
    16. పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
    17. గంగుల ప్రభాకర్ రెడ్డి
    18. R. ధనంజయ రెడ్డి
    19. చెన్నూరి చంద్ర శేఖర్ రెడ్డి.
    20. దేసిరెడ్డి రాఘవ రెడ్డి.సాక్షి పేపర్లో నిజమైనదొక్కటే చికెన్ రేట్, గుడ్లు రేటు, వారము.గతంలో ఇదే రెడ్లు, తూము పన్ను వేసి రైతులను ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా చాలా ఉన్నాయిఅంగుళీమారుడు అంటే పూర్తిగా దోపిడీదారుడుగా రూపాంతరము చెందటముఆంధ్రప్రదేశ్ నుండి ఫ్యాక్షన్ నా కొడుకులను తరిమి కొట్టండి ఆంధ్ర ప్రజలారాగతంలో శోభనం మీద కూడా పన్నువేసినటువంటి చెత్త రెడ్డి రాజులు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇంతేదేవుడి ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాంటి చెత్త నా కొడుకులని ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు ముందున్నాయికొంతమంది రెడ్డి రజులు అయినటువంటి వారు మధుమేహ శుంక అంటే శోభనం మీద పన్ను వేసినటువంటి పరమ నీచులు ఉన్నారుజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?అలాంటి రెడ్డి రజులను ప్రజలు వెంటపడి చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో...ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డికొంతమంది రెడ్డి రజులు అయినటువంటి వారు మధుమేహ శుంక అంటే శోభనం మీద పన్ను వేసినటువంటి పరమ నీచులు ఉన్నారు😮మా ఆంధ్ర ప్రజల సొమ్ము తిన్న నా కొడుకు ఎవడు బాగుపడడు వాడు జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకా ఆడేమో మొగుడైన...

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 Месяц назад +16

    ఇంత దరిద్రంగా రాస్తున్నారేటన్నా సాక్షిగా ఐదు సంవత్సరాలు రాజధాని లేకపోయినా పోలవరం కట్టకపోయినా ఈ పేపర్ ని ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఎక్కడా లేదు

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Месяц назад +19

    మళ్లీ వైసీపీకి నో chance 😂😂😂

  • @prasadbabu9256
    @prasadbabu9256 Месяц назад +71

    రాహుల్ గాంధీ గారి స్పీచ్ కి మోదీ తాతకి ఊపిరి ఆడలేదు పాపం కొంచెం ఆ స్పీచ్ కోసం ఒక వీడియో చెయ్ అన్న 🙏

    • @veerabonthu1664
      @veerabonthu1664 Месяц назад +13

      మోదీ తాత కౌంటర్లు వినలేక పారిపోయాడు రాహుల్ గాండి ఖాన్

    • @kmg788
      @kmg788 Месяц назад +17

      ఫాల్తూ గాడికి కూడా fans పెరుగుతున్నారు, కలికాలం.

    • @saibrahmendhra9631
      @saibrahmendhra9631 Месяц назад +5

      Already chesadu

    • @Aditya99216
      @Aditya99216 Месяц назад +16

      Rahul gandhi kadu bro Rahul khan

    • @SatishKumar-gd1vs
      @SatishKumar-gd1vs Месяц назад +12

      రాహుల్ గాండు గాడు మూసుకుని కూర్చున్నాడు.....

  • @srinubabu4411
    @srinubabu4411 Месяц назад +47

    సాక్షి లో అబద్దాలకి అంతం లేకుండాపోయింది దానిని నమ్మటం వలన AP లో కొందరికి అయోమయం నెలకొంది వీళ్ళు మాట్లాడే అబద్దలనీ ప్రజలకి తెలిసేలా చేయాలని నా అభిప్రాయం

    • @sunilpkumar87
      @sunilpkumar87 Месяц назад +4

      Maa daddy Sakshi paper and channel thappa em choosevadu kadhu. Election debbaki, nijalu telisi, boothulu tiduthunnadu sakshi ni ipudu.. 😅

  • @vamsipoduri8291
    @vamsipoduri8291 Месяц назад +46

    వాళ్ళు మారకూడదు బాబు. మారినట్లు నటించి మళ్ళీ ప్రజలను మోసం చేస్తే మళ్లీ ప్రజలను రక్షించడానికి ఎవరూ రాలేరు.

    • @maneswararaonallamanti2967
      @maneswararaonallamanti2967 Месяц назад +1

      Sakshi pepar loo tdp party dopidi ni memu chethakani vallamu anduku niropinacha leni che thakani vallamu nu ycp government ani cheppu konnatunnaru

    • @prasannak789
      @prasannak789 Месяц назад

      Yakchi mudikadukovalante kuda allergy

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Месяц назад +17

    సాక్షి లో రాసే నిజం డేట్ మాంసం గుడ్లు రేట్లు😂

    • @SatheeshnayuduChitti
      @SatheeshnayuduChitti Месяц назад +1

      గుడ్లు రేట్లు కూడా తప్పే

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 Месяц назад +12

    మోడీ గారు లోక్ సభ లో ఇద్దరు చిన్న పిల్లలు వెక్కిరింత లు చేసినట్లుగా స్పీచ్ ఉన్నది. CBN గారు BJP నీ నమ్మవద్దు ప్లీజ్

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 Месяц назад +28

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ కంటే డేంజర్ ఇది నిజం....

  • @srinivasarao8823
    @srinivasarao8823 Месяц назад +5

    సాక్షి విశ్లేషణ ఆపేయాలని మా వినతి. 🙏

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 Месяц назад +6

    లెవన్ కు కావాల్సింది దోచుకోటమే కానీ అభివృద్ధి కాదు. బాబు భూ దోపిడీ చేస్తే 5 ఇయర్స్ లో ఏమి పీకారు

  • @yazatajax
    @yazatajax Месяц назад +2

    Public cell idea బావుంది బాస్. నావంతుగా ఐదువందల ఒక్క రూపాయి మీరు చెప్పిన నెంబరుకు వేసాను. PINN స్ట్రాటజీస్ అనే పేరు వచ్చింది. మీరడిగిన సాయం చేసాము, పబ్లిక్ కు వీలైనంత సాయం మీరు చేస్తారని ఆశిస్తున్నా.

  • @voiceofap
    @voiceofap Месяц назад +3

    వైసీపీ ప్రభుత్వం వున్నప్పుడు వైసీపీ నాయకులు,కార్యకర్తలు, ఒక్కోరి దగ్గర 30000 తీసుకుని వికలాంగుల సర్టిఫికెట్ తెచ్చి దొంగ పెన్షన్ లు చాలా ఇచ్చారు ,అందరికి బాగున్న, సర్టిఫికెట్ తెచ్చి పెన్షన్ ఇచ్చారు ,అలాంటివి తీసెయ్యాలి లేదంటే నిజమైన అర్హులకు పెన్షన్ రాదు కాబట్టి తీసెయ్యాలి, ఉదా: పులివెందుల నియోజకవర్గంలో ఒక విలేజ్ 1600 ఓట్లు వున్న చిన్న గ్రామం ఆ ఊరిలో ఒక్కొక్కరి దగ్గర 25 k to 35 k తీసుకుని పెన్షన్ ఇచ్చారు, వికలాంగుల సర్టిఫికెట్ సత్తెనపల్లి హాస్పిటల్ లో తెచ్చారు

    • @SNRbudhireddi
      @SNRbudhireddi Месяц назад

      Srinu gaaru, deenipi video chsi, govt drustiki thesuku vellandi sir...

  • @Kumar14042
    @Kumar14042 Месяц назад +3

    దేశంలోని వార్తా పత్రికలు, టీవీ చానళ్ళది ఒక దారైతే సాక్షిది మరో దారి. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం సాక్షి.

  • @gopakishore3567
    @gopakishore3567 Месяц назад +2

    పెద్ద రెడ్డి ఫైల్స్ మిస్ ఐతే ఆ మినిస్టర్, అప్పటి సెక్రటరీ, deputy సెక్రటరీ, Aast. Secretary, section officer, computor operator, case worker ni arrest cheyandi ventane

  • @daivamadhu1774
    @daivamadhu1774 Месяц назад +4

    Hi Srinivas garu Good morning
    Srinivas garu నాదొక చిన్న request దయచేసి YCP &Sakshi గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటె అంత మంచిదేమొ? ఉదయాన్నే వీటిని భరించలేక పోతున్న 😊.

  • @nagarajagoteti4672
    @nagarajagoteti4672 Месяц назад +2

    Very good, పొరపాటు గ్రహించి వివరణ ఇచ్చావు

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 Месяц назад +3

    Wrong candidate కు vote ఎందుకు వెయ్యకూడదో, AP , Jagan, example తో , అన్ని రాష్ట్రాల syllabus లో include చెయ్యాలి.

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 Месяц назад +3

    సాక్షి పత్రిక మారదు కాక మారదు

  • @jaminaveen6174
    @jaminaveen6174 Месяц назад +8

    గుడ్ మార్నింగ్ సార్, మీ వీడియో కోసమే ఎదురుచూస్తున్నా... మీ వీడియో చుస్తే గాని డే స్టార్ట్ అవదు...❤

  • @bhanuchandar9454
    @bhanuchandar9454 Месяц назад +3

    శ్రీనివాస్ గారు 🙏🏻cbn అధికారం లో ఉంటే చేయగలరు ఇది 100% నిజమే కానీ అధికారులు కూడ సరిగా పనిచేయాంచాలి

  • @Gst6910
    @Gst6910 Месяц назад +2

    12:15 ఉచిత ఇసుక కంటే 40% తగ్గించి ఇస్తే ఆ డబ్బు వేరే పథకాలకో, అభివృదికో పనిచేస్తుందేమో కదా.

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Месяц назад +16

    చక్కని భాద్యతగల ఆలోచనలు గలమీకు ధన్యవాదాలు

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 Месяц назад +1

    శుభోదయం తమ్ముడు 🌹🇮🇳

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 Месяц назад +3

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Месяц назад +7

    Jai jai TDP,,,,, jai jsp, jai Amaravati

  • @mokasaibabu835
    @mokasaibabu835 Месяц назад +2

    కనీసం విలువులు పాటించని పత్రిక

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc Месяц назад +1

    శ్రీనివాస్ గారు మీరు చదివిన ప్రతి ఒక పేపర్ న్యూస్ మాకు చాలా బాగా నచ్చింది సార్

  • @nvramireddy9820
    @nvramireddy9820 Месяц назад +6

    శుభోదయం అన్నగారు

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Месяц назад +18

    ఎలాగైతే ఏమి పేదలకు ఉచితంగా దొరకుతుంది కదా, కొన్ని విషయాలు ఎవ్వరు ఆపలేరు, ఆపేదానికి అవ్వదు?

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Месяц назад +5

    మీరు మరి సార్ వాళ్ళగురించి వాళ్ళ చెప్పకపోతే ఎలా? మీరు చదవాలి 😭

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 Месяц назад +1

    Sakshi హెచ్చరిక: పేదలు పేదలుగానే ఉండాలని

  • @praveenkumar-nq5sf
    @praveenkumar-nq5sf Месяц назад +1

    అన్నా ఉచిత ఇసుక పథకం వలన విలువైన ఇసుక దుర్వినియోగం అవుతుంది. ఇసుకను ఫ్లోరింగ్ క్రింద మెరక కోసం వాడుతున్నారు. ఉచితం తీసివేసి మినిమం cost పెట్టాలి.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 Месяц назад +2

    నమస్కారం తప్పు ఏముంది అర్ధం కావడం లేదు, ఆయనా తన నాయకుడు ముందు ప్రజలకు అభివందనం తెలిపారు అనుకోవచ్చు కదా,

  • @kgovindarao507
    @kgovindarao507 Месяц назад +3

    శుభోదయం శ్రీను గారూ మీ పని చాలా బాగుంది

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 Месяц назад +1

    PLEASE RELEASE A WHITE PAPER ON
    PREVIOUS GOVT
    LOANS FROM RBI

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Месяц назад +4

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐

  • @pv48267
    @pv48267 Месяц назад +2

    శుభోదం శ్రీవాస్ గారు🎉🎉

  • @rkrishnamurthy6396
    @rkrishnamurthy6396 Месяц назад +1

    Your comments actual untundi so l am watching many times.

  • @yss299
    @yss299 Месяц назад +1

    రోత పత్రిక స్ట్రైట్ గా రాయుడు వంకరగా రాసింది అదే దాని నైజం

  • @venkataraopedineni7513
    @venkataraopedineni7513 Месяц назад +2

    రీ సర్వే లో మా యొక్క ఫలము విస్తీర్ణం తగ్గించి పాసుబుక్ ప్రింట్ వేసి ఇచ్చారు అడిగితే ఇంతే వచ్చింది అంటున్నారు కానీ పై అధికారులు కలిస్తే మాకు సంబంధం లేదు అంటున్నారు దీని మీద మాకు సమస్య పరిష్కరించండి

  • @shivamalli7387
    @shivamalli7387 Месяц назад +3

    గుడ్ మార్నింగ్ అన్న 💐

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 Месяц назад +2

    BJP లో చిరంజీవి గారు వచ్చినా ఎవరు వచ్చిన ఒంటరిగా పోటీ చేస్తే 000 సీట్లు వస్తాయి. మందు నిధులు railway zone steel plant ప్రైవేటీకరణ ఇస్తామన్న హామీలు తీసుకొనిరండి sir

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv Месяц назад +2

    Good message

  • @gayatrijosyulya112
    @gayatrijosyulya112 Месяц назад +1

    Subhodayam andi. Srinivas garu

  • @nagarajubathina-gk4yx
    @nagarajubathina-gk4yx Месяц назад +1

    U'r views on news are interesting & thought provoking sir

  • @ashokkumarreddy2800
    @ashokkumarreddy2800 Месяц назад +1

    గుడ్ మార్నింగ్ అన్న

  • @kmg788
    @kmg788 Месяц назад +3

    అవును Srinivas గారూ, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. Fools'Paradise. Imaginative world 😂

  • @vcjalaiahnaidu9046
    @vcjalaiahnaidu9046 Месяц назад +1

    Today we know what is Modi, Pk should involve to get funds to Ap

  • @bokkarangarao4890
    @bokkarangarao4890 Месяц назад +1

    I like more ur information sir

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Месяц назад +2

    Shubhodyam srinivasugaru

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 Месяц назад +1

    Good idea super

  • @dnagoor9399
    @dnagoor9399 Месяц назад +2

    శుభోదయంశ్రీనుగారు❤

  • @attilijagan8139
    @attilijagan8139 Месяц назад +2

    Good morning Srinivas garu 💐

  • @veerrajuneelavarapu5185
    @veerrajuneelavarapu5185 Месяц назад +1

    Good morning. Srinu garu🎉

  • @venky9504
    @venky9504 Месяц назад +2

    Mobile App is a Wasteful Expenditure now a days...

  • @KishoreSannikanti
    @KishoreSannikanti Месяц назад +1

    Good morning Srinivas!

  • @vijayachandra2969
    @vijayachandra2969 Месяц назад +1

    Good morning Sir

  • @jilanibasha6675
    @jilanibasha6675 Месяц назад +1

    Good morning srinivasu garu

  • @purna4142
    @purna4142 Месяц назад +1

    Morning srinivas garu

  • @kPrishkilla
    @kPrishkilla Месяц назад

    🙏🙏🙏

  • @kameswararaokomatipalli4759
    @kameswararaokomatipalli4759 Месяц назад +1

    Good morning srinivas garu❤

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 Месяц назад

    Good morning Srinivas garu

  • @t.sureshbabu2456
    @t.sureshbabu2456 Месяц назад +1

    Good morning srinivas garu

  • @gvkanandscreens
    @gvkanandscreens Месяц назад +1

    🔶🔶🔶 SUBHODAYAM🔶🔶🔶🔶

  • @ravinaidu7713
    @ravinaidu7713 Месяц назад +1

    Good morning sreenu garu

  • @prakashbabu5613
    @prakashbabu5613 Месяц назад

    Srinivas garu, please make a video about Rahul Gandi yestarday speech in parlament
    Because we want see him as PM of India.

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 Месяц назад

    Ok

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj Месяц назад

    govt must work with out publicity and excessive marketing about Amaravati

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 Месяц назад

    Gud morning srinuvasgaru

  • @animals8118
    @animals8118 Месяц назад +3

    Daily first 4min ni sodi untundi ade vere video lo chapu okka special video chese dayachese next video newspaper video chapaku Ni sodi nii

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 Месяц назад

    👍👍👍👍💐💐💐💐

  • @vamsy.j
    @vamsy.j Месяц назад

    Good morning sreenu garu......

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 Месяц назад

    గత ప్రభుత్వంలో స్థానిక నాయకులు తెలుగుదేశం అభిమానులు ను పిలిపించి వైయస్ ఆర్ సి పి లోనికి రమ్మని పిలిచి, రాని వాళ్లకు వచ్చే ప్రభుత్వ పథకాలు ను ఆపేశారు మా గ్రామం లో.

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn Месяц назад

    Good morning srinu garu

  • @KrishnaKilli
    @KrishnaKilli Месяц назад

    Good morning srigaru.

  • @srinuvasaraoakula3602
    @srinuvasaraoakula3602 Месяц назад

    Good morning sri

  • @ganeshraju6208
    @ganeshraju6208 Месяц назад

    Good morning srinivas

  • @nityanandam8737
    @nityanandam8737 Месяц назад

    Goodmorningsrinugaru🌹❤

  • @BonuApparao-kq4ii
    @BonuApparao-kq4ii Месяц назад

    Gundusoodhi anna ki Namaskaram,Vorlenter postlu Chaduvukoni vayasu ayipoyinavallaki Este baguntadi 10 Vela rupayala jithaniki valla bavistathu pothundi vera vudhogalaki vellaleru andhuchetha vurilo
    Chaduvu koni vayasu ayipoyina vallaki vudhogam Este manchidi.Vedio cheyyanna.

  • @NagendraKuruva-sl7ui
    @NagendraKuruva-sl7ui Месяц назад

    3:34

  • @chvengalrao2811
    @chvengalrao2811 Месяц назад

    Good morning brother

  • @gampalavenkatesh927
    @gampalavenkatesh927 Месяц назад

    I think you had not dared even to think of such public cell in between 2019 to 2024.

  • @basireddyrajamohanreddy5148
    @basireddyrajamohanreddy5148 Месяц назад

    Good morning sreenu bro

  • @Iamkattamahesh
    @Iamkattamahesh Месяц назад

    Good morning

  • @user-io8kj4ck8f
    @user-io8kj4ck8f Месяц назад

    Good morning Anna

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 Месяц назад +2

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
    ❤❤❤❤❤❤❤❤❤

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 Месяц назад

    Good morning sreenivas garu maa udayagiri lo konni villages lo traguneeru samasya chala treevanga undhi new m..l.a inka

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x Месяц назад

    Namaste good morning 💐☕️🌄👈

  • @satyaachintha2340
    @satyaachintha2340 Месяц назад

    పింఛన్లకు అధికార గ్రహణంలో నిజమెంత?
    నిజమైతే గర్హనీయం.
    ఫాక్ట్ చెక్ చేసి చెప్పి ఉండాల్సింది

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Месяц назад

    Good morning t

  • @MadhuThummala
    @MadhuThummala Месяц назад

    Good morning Anna 🌅🌅🌅

  • @subrahmanyammss7492
    @subrahmanyammss7492 Месяц назад

    Plesse do video on details of white paper in general, like what would be its significance, who will collect data and publish, validity, authenticity, if it can be modified/misled/faking, etc

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 Месяц назад

    Good morning sir 😊

  • @vamsikrishnachowdary7341
    @vamsikrishnachowdary7341 Месяц назад

    Goodmorning bro 🎉🎉🎉

  • @akurathisurendrababu1613
    @akurathisurendrababu1613 Месяц назад

    Ready form valiball tem from ap