గురువుగారి పాదాలకి 💐🙏శతకోటి వందనాలు గురువుగారు ఒక రోజు మీరు నాకు స్వప్నం లొ ప్రత్యక్షం అయి నాతో మీరు ఈ మాట అన్నారు అది ఏమిటంట్టే నీ గురువుగారిని నేను కాదు పరశురాముడు నీ గురువు గారు అని మీరు నాతో అన్నారు స్వామి ఇప్పుడు నేను పరశరాములా వారిని నా గురువుగారి లా పూజించుకోవాలా స్వామి 🙏తెలుపగలరు స్వామి 💐💐💐🙏🙏🙏🙏
స్వప్నంలో దర్శనం అనేది కచ్చితంగా ఒక చాలా గొప్ప విషయమే, కానీ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే కలలలో సంకేతాలు, సంకల్పాలు జరుగుట అనేది కేవలం మంత్రోపాసకులకు మాత్రమే వర్తించును. కావున మనవంటి సామాన్యులు అందుకు సంతోషించుటే కానీ పెద్దగా చెయ్యాలిసినది ఏమి ఉండదు 🙏 ఎంతైనా స్వప్నంలో గురుదర్శనం కలిగింది కాబట్టి మీ ఇష్టదేవత యొక్క సాధన మొదలుపెట్టినచో ఘనమైన ఆధ్యాత్మికాభివృద్ధి కలుగును 🙏 నమో కాలభైరవాయః
Vandanam swamy
గురువుగారి పాదాలకు 💐🙏శతకోటి వందనాలు
గురువుగారు కాలాచక్రాన్ని వెనక్కి తిప్పే దేవత సాధన గురించి తెలుపగలరు గురువుగారు 🙏🙏🙏
జై కాల భైరవయా నమః
జై కాలభైరవయా నమః 🙏
గురువుగారి పాదాలకి 💐🙏శతకోటి వందనాలు
గురువుగారు ఒక రోజు మీరు నాకు స్వప్నం లొ ప్రత్యక్షం అయి నాతో మీరు ఈ మాట అన్నారు
అది ఏమిటంట్టే
నీ గురువుగారిని నేను కాదు పరశురాముడు నీ గురువు గారు అని మీరు నాతో అన్నారు స్వామి
ఇప్పుడు నేను పరశరాములా వారిని నా గురువుగారి లా పూజించుకోవాలా స్వామి 🙏తెలుపగలరు స్వామి 💐💐💐🙏🙏🙏🙏
స్వప్నంలో దర్శనం అనేది కచ్చితంగా ఒక చాలా గొప్ప విషయమే, కానీ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే కలలలో సంకేతాలు, సంకల్పాలు జరుగుట అనేది కేవలం మంత్రోపాసకులకు మాత్రమే వర్తించును. కావున మనవంటి సామాన్యులు అందుకు సంతోషించుటే కానీ పెద్దగా చెయ్యాలిసినది ఏమి ఉండదు 🙏 ఎంతైనా స్వప్నంలో గురుదర్శనం కలిగింది కాబట్టి మీ ఇష్టదేవత యొక్క సాధన మొదలుపెట్టినచో ఘనమైన ఆధ్యాత్మికాభివృద్ధి కలుగును 🙏
నమో కాలభైరవాయః
❤
Om Bhairavaya Namaha🙏
🙏🙏🙏🙏🙏🙏🙏Sri Kurthalam ShankaraCharya Sri Siddeswaraananda Bharathi Swami ji Gurubyo NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah
JAI SRI KAALA BHAIRAVAYA NAMAHA
Gurubyo namaha
Jai kalabhirava namo namah,Om sri gurubhyonamaha gurudevula padapamamulaku vandanum chalabaga chepparu swamy 🙏🙏🙏🙏🙏
🙏
AUM SREE GURUBHYOO NAMAHAH 🙏🏻🙏🏻🙏🏻
Om kalabirvayha namha
Ekkada vuntaru e swami
Om namo Kala bairava ya namaha 🙏🙏🙏🌹🌹🌹