గురువుగారు మీకు పాదాభివందనములు మీవిడియోలు చాలా బాగున్నవి బేతలా విద్యాగురించి తెలుపగలరు బేతలా విద్య నేర్చుకోవాలంటే ఎవరు నేర్పిస్తారు దయచేసి తెలుపగలరు ప్లీజ్ ప్లీజ్
గురువుగారు నా జీవితం చినిగిన విస్తరాకు అయింది ఏదో తెలియని ఒక పెద్ద సమస్య నన్ను నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలియదు కానీ పరిష్కారం ఎవరు సరిగా చెప్పట్లేదు ఇంట్లో ఏదో సమస్య అంటున్నారు మీరు దాని గురించి కాస్త చెపుతారా మీరు ఎక్కడ ఉంటారు
Vastu has no relation with harmony in house.... Nishtaga Hanuman chalisa for 41 days chadavandi...or Narasimha kavacham parayana cheyandi for 41days with basic rules like veg diet and good lifestyle ..or even kalabhairava ashtakam too...antha set avtadi and Mee human efforts meru pettandi..antha daiva icha
నమస్కారం గురువుగారు మేము 25 సంవత్సరాల నుండి అప్పుల బాధ లు ఆస్తులు అన్ని పోయినాయి అప్పులు మాత్రం తెగడం లేదు అవి తీరడానికి ఏ దారి కనబడడం లేదు పిల్లలు షర్టు కాలేకపోతున్నారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి గురువుగారు
Swamy Ammavaru Chandrudi roopam ani, sivudi sirassulo chandrudu endhuku unnado, chadrunilo pujinchadaniki mahatmyam emito meeru video chesthanu ani sodasimahavidya video lo mention chesaru. Dayayunchi cheppandi ee vishayam
కాల భైరవ ఉపాసన చేద్దాం అనుకుంటున్న..కొన్ని రోజులు చేసి ఆగి పోతున్న..మొన్న అష్టమి రోజున కూష్మాండ దీపం పెటినాను ఓం భైరవయ నమః జపం చేసాను..చాలా depression లో ఉండి రోజు చేయలేక పోతున్న..ఆత్మ హత్య చేసుకోవాలని ఉంది..జాబ్ కి వెళ్ళక 2 months అవ్తుంది...నా వైఫ్ తో గొడవల వల్ల suicide attempt chesi poyina వారం లోనే డిశ్చార్జ్ అయ్యాను.బ్రతకాలని లేదు...శ్యామల దేవి నీ ఆరాధించే వాడ్ని..భైరవ సాధన కూడా అంటే చాలా ఇష్టం..ఎలా ముందుకు వెళ్లాలి...బ్రతకాలి అనే ఆశ రోజు రోజుకీ తగ్గి పోతుంది..గురువు గారు దిశా నిర్దేశం చే యండి
చండీ నవార్ణ మంత్రం ఉపదేశం పొంది జపం చెయ్యండి. శుక్రుడు అనుకూలించి అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మంత్రం చాలా powerful. ఈ డిప్రెషన్ లు అన్ని మటాష్ అయిపోతాయి. నమ్మండి
Shree Gurubyo Namaha
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువేనమః
గురుతుల్యులకు నమస్కారం
Asalu prayogalu chese shatruvulaki sambandinchi e ammavaarni dhyaninchali guruvugaaru
గురూజీ బగలాముఖి చిత్రపటం
గురువుగారికి పాదాలకు అనంతకోటి వందనాలు. 🙏
గురువు గారికి నమస్కారం అనారోగ్య సమస్యలు తొలగించే మంత్రం గురించి దేవత గురించి తెలియజేయండి
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹
🙏Jai Gurudev Guruji 🙏 wow Baga cheppennaru guruji 🙏🙏🙏🙏🙏
Guruvugaaru.. Meetho matladaali.. Nijangaa naadi oka peddaa samsya
Om hereem bagalamukhi sawaha 🌼🔥🔯🕉️🚩🙏 guruji
Ji Sriram
Yes🎉🎉🎉🎉
మీరు చెప్పింది నిజం తల్లీ మమల్ని ఎన్నో సార్లు ఆపదల నుండి కాపాడారు... తల్లీ మీ దయ🙏
నమస్కారం గురువుగారు
భగలాముఖి మంత్ర సిద్ధికి పునఃశ్చరణ సంఖ్య ఎంత గురువుగారు
🙏🇮🇳🔱🕉️🚩ఓం శ్రీ గురుభ్యోన్నమః 🇮🇳🔱🕉️🚩🙏
Chinna mastha Devi meedha meeru chese video kosam edhuru chusthunna guruvugaru
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
Guruvu garu ehanamoney baki ravataladu edieina mata chappandi
Om Sri matrena maha
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు నీ పాద పద్మాలు శతకోటి నమస్కారములు
Om Kalabhairavaya Namaha🙏
Om sri gurubyo namha
Guruvu gariki padabivandanam
Ammavari pooja a roju
Nundi aina prarambavincha
Vachha
Sri gurubhyo namaha, shivaya namah, kaalabhaira vaayanamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🌺🌺🪷🌺🌺🌺🪷🪷🪷🌺🪷🌺🪷🌺
Guruvugariki నమస్కారం miru cheppina తంత్రం chesanu అమ్మావారు kanipinchindi kani bhagalato cheshanu
Sri matre namaha 🙏♥️🙏
ఏ రోజు చేయాలి గురువుగారు పూజ
అవును చాలా శక్తివంతం 👌💪🕉️☯️
గురువుగారు మీకు పాదాభివందనములు మీవిడియోలు చాలా బాగున్నవి బేతలా విద్యాగురించి తెలుపగలరు బేతలా విద్య నేర్చుకోవాలంటే ఎవరు నేర్పిస్తారు దయచేసి తెలుపగలరు ప్లీజ్ ప్లీజ్
Sir I am always confused regarding these UPAYAMS but (14.02 time of video) I believe You,Thank sir, JAI MAATA
Tq👌sir
శ్రీ గురుబ్యోనమః
Swami we are very happy that you are doing good videos
శ్రీ గురు దక్షిణా మూర్త యే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏 అయ్యా నమస్కారం
Guruvuvaeikipadabhivandanamulu. Naku. 15laks.appuluvunnavi.deeniti.4ellanunci.narakamuanubha istunnanu. Dayavunchi. Darichupinchamanipeaedana.
ఓం శ్రీ గురుభ్యోనమః
Namaste guru garu please tell about Durga amma mantra(ఓం దుం దుర్గాయే నమః)
గురువుగారు నా జీవితం చినిగిన విస్తరాకు అయింది ఏదో తెలియని ఒక పెద్ద సమస్య నన్ను నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలియదు కానీ పరిష్కారం ఎవరు సరిగా చెప్పట్లేదు ఇంట్లో ఏదో సమస్య అంటున్నారు మీరు దాని గురించి కాస్త చెపుతారా మీరు ఎక్కడ ఉంటారు
Om sri bhagala muki mathraya namah, Send me your details and number
Sir check your house vastu..vastu sariga lekapote edoka prblm vastundi
Vastu has no relation with harmony in house.... Nishtaga Hanuman chalisa for 41 days chadavandi...or Narasimha kavacham parayana cheyandi for 41days with basic rules like veg diet and good lifestyle ..or even kalabhairava ashtakam too...antha set avtadi and Mee human efforts meru pettandi..antha daiva icha
💯 truth
త్రయోదశనాడు నందీశ్వరునికి అభిషేకం చేయండి......చాగంటి కోటేశ్వర రావు చెప్పాడు
Manasika samasya ki e dasa maha Vidya cheyali swamy
గురువు గారికి నమస్కారం 🙏🚩
దక్షిణా మూర్తి గురించి వీడియో చేయండి
ఓం శ్రీ గురుభ్యోనమః......గురుతుల్యులకు నమస్కారం......
గురుదేవుల పాదాలకు నమస్కారము
OM GURUBHYO NAMAH
Guruvugariki namaskaram pasupu kommuni emicheyali cheppaledu
To the point cheppagalaru Anyadha bhavinchakandi 🙏
Gurugaripadalakunamaskaraluadavallukalabhairavapoojamantramgurinchicheppandiswami
చాలా బాగా చెప్పారు 👌
Guruvu gariki namaskaralu 🙏🙏
Namase guruvu garu meru chepe nate pooja chesanu kane na kastam teraledhu..dayachese parishkaram teleyacheyagalaru...
, Guruuyu gariki namaskharm
నమస్కారం గురువుగారు 🙏
Sri gurubhyo namaha 🌹🌹🌺🌺🌻🌻🙏🙏swami meemmalani okka sari kalavali swami please please🌹🌹🌹🙏🙏
om kalabhiravaya namaha om arunachal shiva ❤
Namaste guru garu
Gurugaripadalakunamaskarametimelocheyaligurugaru
Guru vu.garu..
Dhathatreya..mantrasadhana.cheyalli anukutunanu.guruji.salaha e vandi
Madi ala patinchali please cheppandi adi telisite innvani pujalu vratalu Chesuko daniki munduku vastamu... Endukante madi patainchakapote reactions Untayi anta pls cheppandi...
Sri mathre namah
Guruvu garu grahana samayam lo " om varahi deviye namah" ane namanni japam cheyyavacha
Tnqs guru garu, naku enemies trchr emuvaga umdi
గురువుగారికి నమస్కారములు బగలాముఖి అమ్మవారి చిత్రపటం ఎలా ఉంటదో ఒకసారి పెట్టండి స్వామి
Google lo dorukutundee....okasaari try chayandee
గురువుగారు ఏ రోజు చేయాలి
❤❤❤❤❤
స్వామి పెళ్లి కావడం గురించి ఒక మంచి పూజ చెప్పoడి
Namaskaaram andi,samba dakshinamurthy upasana cheppagalaraa...
🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🌹
Ayya naa helth baledu em chy yanu🙏
పసుపు కోమ నీళ్ళు రేడ చుక్కలు త్రాగాలి
గురువు గారు జప సంఖ్యలో పదవ వంతు హోమం చేయాలి అంటున్నారు..మా లాంటి వారు అన్ని చేయించలేరు కదా అండి..అంటే మాలాంటి వాళ్లకు మంత్రసిద్ది ఎప్పటికీ కలగదా?
Kuja grahaniki adupu chestundi bhaagalamukhi antaru nijamena guruvu garu
Karna Durga cheyavacha chepandhi please
🙏🙏🙏
గురువుగారు ఈ పూజ ఏ రోజు చేయాలో చెప్పలేదు
Chappandi
Swami naku 5 th month lo delivery ayyi na biddani kolpoyanu.naxt pragnensy antha manchi jaragali ani.41 rojula patu sidha mangala sthothram dathasthavam . hanuman chalisa chadavali anukuntunna.naku abortion ayyi 3 months ayyindhi naku emaina asoucham untundha chadavocha
Morning time Or evening time should we pray.. kindly tell
ఉపవాసం 11 రోజులు ఉండాలా గురువుగారు ఒక్కరోజు ఉంటే సరిపోతదా గురువుగారు
తండ్రి pratyangira devi puja and nitya homam ఇంట్లో చేసుకుని విధంగా abhishekam purthi ga o video చేసి ma సమస్యలు therchandhi తండ్రి
🙏🙏🙏🙏🙏🧘
😢
Gurugaripadalakunamaskaralupasupukommukudaramchuttamannaruenniporaluchuttaluelachuttalocheppandiplg
🙏🙏🙏🌺🌺
చాలా బాగా చెప్పారు గురువుగారు
నమస్కారం గురువుగారు మేము 25 సంవత్సరాల నుండి అప్పుల బాధ లు ఆస్తులు అన్ని పోయినాయి అప్పులు మాత్రం తెగడం లేదు అవి తీరడానికి ఏ దారి కనబడడం లేదు పిల్లలు షర్టు కాలేకపోతున్నారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి గురువుగారు
కనకధారా స్తోత్రం,నృసింహ రుణ విమోచన స్తోత్రం చేయండి.....నండూరి శ్రీనివాస్ యూ ట్యూబ్ చానెల్ లో ఉంటాయి వీడియోస్....ఒక సారి చూడండి
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏
Mantra sadana chesinanni rojulu vegitarian ga ne undala ,morning Pooja ayinaka nonveg swekarichavacha
No
Non veg thinna roju mantram maneyala?
Chandi video please
Guru garu mimalni contact avadam ala pls
www.kalikalabhairavtantrik.com
Sir bhagala mukhi prana pratista yantram kavali please help sir😢😢😢
www.kalikalabhairavtantrik.com website ledha website number ki message cheyandi
Guruvugaru.. mee contact number.. oka pedda samasyalo unna
@@annapurnaveturi7746 website lo vundi chudu bro
Gurvu gaaru maa chelleluki santhaana praapthi ki late mariage andi anni pujalu chesaaru,,anni parihaaraalu chesaaru,anni gudulu thirigaaru meeru parshkaaram cheppagalarani praardhistunnaanu.
Vijayawada lo oka hospital undi Dr name gurtu ledu medisine istadanta tappa kunda ayutunranta pillalu 20 years aina valla ki kuda ayindi nenu sunitha
Swamy
Ammavaru Chandrudi roopam ani, sivudi sirassulo chandrudu endhuku unnado, chadrunilo pujinchadaniki mahatmyam emito meeru video chesthanu ani sodasimahavidya video lo mention chesaru. Dayayunchi cheppandi ee vishayam
తండ్రి pratyangira Devi పూజా vaamacharam లో చేస్తే అమ్మ త్వరగా సిద్ద nistundhi అంటారు మీ video ఒక్కటి చేయండి తండ్రి
ఉపవాసం ఒక్కరోజు ఉండాలా గురువుగారు 11 రోజులు ఉండాలా గురువుగారు
okka roju saripotundee....
నమస్కారం గురూజీ.... డాకినీ విద్య గురించి దయచేసి తెలియచేయండి
Namaskaram Swamy....nenuu chaala teevramaina problem lo unnanu. Meedaggara naa kastaniki jawabu dorukutundani aasatho ee comment pedutunnanu. Daya chesi mee email ichinacho meetho naa probloem cheppukuntanu. 🙏
www.kalikalabhairavtantrik.com
@@omkalabhairavayanamahsadha2502 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir. Brahmin evarina thana Dharma Mina korika kosam kamakya velli pancha bhali Pooja cheyavacha cheyakodada? Please cheppandi sir
Oka problem lo unna dayachesi cheppagalaru
Brahmin ki avi avasaram ledu shraddha ga gayatri mantram brahma muhartam lo cheyandi meeku problem solve avutadhi
అవసరం లేదండి అక్కడ అంత మోసం తో కూడుకున్నది
@@omkalabhairavayanamahsadha2502 ok sir
Namaskaram swamy..........nenu Sri pratyangira ammavari mantra sadhana chestunnanu ee madhya Naku japam sarigga sagatam ledu swamy......deeniki parishkara margam cheppandi swamy.....
పచ్చి పసుపు కొమ్ము ఆన్లైన్లో పంపిస్తాం కావాలనే వాళ్ళు అడ్రస్ పెట్టండి
కాల భైరవ ఉపాసన చేద్దాం అనుకుంటున్న..కొన్ని రోజులు చేసి ఆగి పోతున్న..మొన్న అష్టమి రోజున కూష్మాండ దీపం పెటినాను ఓం భైరవయ నమః జపం చేసాను..చాలా depression లో ఉండి రోజు చేయలేక పోతున్న..ఆత్మ హత్య చేసుకోవాలని ఉంది..జాబ్ కి వెళ్ళక 2 months అవ్తుంది...నా వైఫ్ తో గొడవల వల్ల suicide attempt chesi poyina వారం లోనే డిశ్చార్జ్ అయ్యాను.బ్రతకాలని లేదు...శ్యామల దేవి నీ ఆరాధించే వాడ్ని..భైరవ సాధన కూడా అంటే చాలా ఇష్టం..ఎలా ముందుకు వెళ్లాలి...బ్రతకాలి అనే ఆశ రోజు రోజుకీ తగ్గి పోతుంది..గురువు గారు దిశా నిర్దేశం చే యండి
Siddheshwarananda bharathi swamy varini kalisi mee problem chepandi varu meeku mantra upadesam chestaru
I am also facing same wife problem bro. I can understand your pain. Even I need a solution to my problem which I am not getting 😢😢
బ్రదర్ ఒక్కసారి అరుణాచలం పౌర్ణమి గిరిప్రక్షిన చేయండి ఒక్కసారి
చండీ నవార్ణ మంత్రం ఉపదేశం పొంది జపం చెయ్యండి. శుక్రుడు అనుకూలించి అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మంత్రం చాలా powerful.
ఈ డిప్రెషన్ లు అన్ని మటాష్ అయిపోతాయి. నమ్మండి
@@SivaShankar-j2o గిరి ప్రదక్షిణ చేసిన బ్రో..still no result
Mee phone number kavali , Mee postal address అయినా పర్వలేదు...ఒక్క సారి మిమల్ని personal ga కాలవాలి ...please
satyahyd2013@gmail.com
This is not a valid email address అని వస్తోంది అండి , mail send chestey