చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు సార్ ఇంకెవరు కూడా నేరం చేయకుండా ఉండడానికి మంచి ఉదాహరణ ఇట్లాంటి వీడియోలుముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పైన చాలా శ్రద్ధ పెట్టి చూస్తుంటే వాళ్ల భవిష్యత్తు వాళ్లు చక్కదిద్దుకుంటూ అని నా అభిప్రాయం
సురేంద్ర బాబు సిన్సియారిటి గురించి అనుమానించాల్సిన అవసరం లేదు.. శాంతి భద్రతలు కాపాడటంలో అతనికున్న అంకితభావం స్వర్గీయ ఉమేశ్ చంద్ర లాంటి చాలా కొద్దిమందికే ఉంటుంది.. వీరిద్దరూ మా కరీంనగర్ జిల్లా ఎస్పీగా కూడా చాలా అంకితభావంతో పనిచేసారు.. I like Surendra Babu sir& Umesh Chandra sir.. 🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏 🎷 _RAMON_
@@harensagarvlogs515 ప్రతీ డిపార్ట్మెంట్ లోనూ మంచి చెడు రెండూ ఉంటాయి.. ఒక్క పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టడం సరైనది కాదని నా అభిప్రాయం.. సిన్సియర్ గా తమ డ్యూటీ చేస్తున్న వారిని అసలే నిందించకూడదని నా అభిప్రాయం.. కర్తవ్య నిర్వహణలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సిందే.. అందులో తప్పేమీ లేదని నా అభిప్రాయం.. అలా ఉండకపోతే శాంతి భద్రతలకు ముప్పు రావచ్చు.. వందమంది మనుషులను కాపాడటంలో ఒకరిపట్ల కఠినంగా ఉండాల్సిందే.. 🙏
Nalgonda district police on Monday arrested one Seelamsetty Venkataramana, a reformed criminal who had lapsed back to crime. Police said Venkataramana was earlier involved in more than 300 thefts in Telangana and Andhra Pradesh. In 2014, he started a Mytri police tiffin centre in the city and ran it till 2019. That year, his shop was demolished for road widening. This was followed by the lockdown during the Covid-19 pandemic, which pushed him into a financial crisis. Post pandemic, he and his wife started a business. When that was not doing too well, he took robbery again, police said. He committed 13 thefts in Nalgonda district. Police said that as a child, Venkataramana’s father Nageswar Rao used to beat him and force him to commit robbery.
ప్రతి Chanel లో ఏడ్పుకుట్లా సిరియల్స్ బదులు ఇలాంటి మారిపోయిన వారి ఇవ్వండి. దీనితో తల్లిదండ్రులు బలేకుంటే, లేకుంటే చెడు మార్గంలో పోయే యువకులు మారుతారనుకుంటున్నా
మంచిగా మారిన మనిషిని అదే విధంగా బతికే అవకాశం ఇవ్వండి. ఇలాంటి వారిని దొంగతనాలు (బీహార్ చెడ్డి గ్యాంగ్) జరిగే చోట ఇన్ ఛార్జ్ గా చేస్తే క్రైమ్ rate తగ్గుతుంది అని నా అభిప్రాయం.
ముందు తల్లి తండ్రులు తప్పు చేయకూడదు ,ఒకవేళ తప్పు జరిగినా తరువాత వారి కాపురంలో పిల్లలు వచ్చిన తరువాత పిల్లల భవిష్యత్తు కోసం వారి మెంటాలిటి బాగుండడం కోసం వాళ్ళు చేసిన తప్పులు పిల్లలపై రుద్ది వారి కోపాన్ని పిల్లలపై చూపించకుండా వారి ఎదిగే వయసును బట్టి చదువు ,సంతోషకర వాతావరణం కలిపించాలి ,కుటుంబ ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్నా పిల్లల ముందు బహిర్గతం చేయకూడదు ,పోనీ పిల్లలను పోషించే ఆర్థిక స్తోమత లేకపోతే వారిని ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి చదివించాలి ,అప్పుడే పిల్లలు నేరాల బాటలో వెళ్ళరు ,మొత్తానికి పిల్లలు చెడ్డ వాళ్లు కావడానికి తల్లిదండ్రులే ముఖ్య కారకులు ,
Sir your super sir nadi karnataka sir naki telugu radu meru chese pani society manchidi sir youths dini chuce vallu nerchcontaru society yala manchi thanamga samskarvatharaga nerchcontaru sir
I dream I want to ask you why you taking interview with this criminals , you want to project as they are role model to younger generation ... Negative will go fast to society.. please think .
ranga nadh Experience teaches a person better than any book. Through these interviews we are trying to bring forward the situations,the decisions made and their after effects. This helps other people to think positively during time of distress bro.
Mandu vesi tensions marchipootu ee vayasu lo kuda entha young ga unnaadu. Ee rojullo unde office politics valla janaalu tondaraga aged person la aipotunaaru. Em jeevitam ra babu. Psychological issues ekkuva aipooyaayi
Balu Chowdary Experience teaches a person better than any book. Through these interviews we are trying to bring forward the situations,the decisions made and their after effects. This helps other people to think positively during time of distress.
muralidhar balivada check the comments no one has the positive opinion on this interviews these people feel like heroes when they are explaining their past people only take negativity no one take positivity
చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు సార్ ఇంకెవరు కూడా నేరం చేయకుండా ఉండడానికి మంచి ఉదాహరణ ఇట్లాంటి వీడియోలుముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల పైన చాలా శ్రద్ధ పెట్టి చూస్తుంటే వాళ్ల భవిష్యత్తు వాళ్లు చక్కదిద్దుకుంటూ అని నా అభిప్రాయం
Cbl కూడా బనికిరాడు సార్. మీ ఇంటర్వ్యూ కి... మీ జీవితం సుఖాలు కష్టాలు మా అందరితో పంచుకున్నారు... గ్రేట్ సార్...
It's a great program from Idream , thanks to Idream for conducting such a great program, it's is useful for department aswal as public
If this fellow educated he would become a great intellectual.
.
Good interview
Super talented interview
Bal Singh this name was appreciated by Manyam Ravi and bhramachar too..seems to be a cop with great 💓
సీబీఐ ఆఫీసర్స్ కి కూడా ఇంత ఇంటలిజెన్స్ ఉండదు superb bro
Super interview
మీ ప్రయత్నం మంచిదే. పుట్టుకతో ఎవరూ నేరస్థులు కాదు. వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నం చేసిన అధికారుల్ని అభినందించాలి.
Srinivasareddy Guddeti sure
I too feeling to do crime in this criminal world. To kill govt servants who are inefficient
@@muralidharbalivada1069 ¹
Chalaa baga chepparu
Jeeevitham meeda virakthi vachinnappudu eee video chusthaa
Muralidhar is a great Anchor
Interview starts in 5:06
Please constable Balsing gari interview cheyandi sir..
Sir we have to appreciate bal singh
He helped many prisoners
Truth is GOD.
Good msg by asid bro
సురేంద్ర బాబు సిన్సియారిటి గురించి అనుమానించాల్సిన అవసరం లేదు.. శాంతి భద్రతలు కాపాడటంలో అతనికున్న అంకితభావం స్వర్గీయ ఉమేశ్ చంద్ర లాంటి చాలా కొద్దిమందికే ఉంటుంది.. వీరిద్దరూ మా కరీంనగర్ జిల్లా ఎస్పీగా కూడా చాలా అంకితభావంతో పనిచేసారు..
I like Surendra Babu sir& Umesh Chandra sir..
🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏
🎷 _RAMON_
Migatha police vyavastha gurinchi cheppandi.....Vaadu criminal avadaniki karanam avaru?
@@harensagarvlogs515 ప్రతీ డిపార్ట్మెంట్ లోనూ మంచి చెడు రెండూ ఉంటాయి.. ఒక్క పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టడం సరైనది కాదని నా అభిప్రాయం.. సిన్సియర్ గా తమ డ్యూటీ చేస్తున్న వారిని అసలే నిందించకూడదని నా అభిప్రాయం.. కర్తవ్య నిర్వహణలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సిందే.. అందులో తప్పేమీ లేదని నా అభిప్రాయం.. అలా ఉండకపోతే శాంతి భద్రతలకు ముప్పు రావచ్చు.. వందమంది మనుషులను కాపాడటంలో ఒకరిపట్ల కఠినంగా ఉండాల్సిందే.. 🙏
Ha ha ha ha ha neekem telsu ani
@@naveent3632 హ..హా..హ..హా.. హ్హా..హ్హా.. నీకెంత తెలుసూ.. అని.. 😁
@@Rammohan_Kasturi photo lo cute ga unnav anna
మురలి సర్. UR గ్రేట్ సర్
కుటుంభం లో పెద్ద సరిలేకపోవడం వల్ల కొంతమంది ఇలా క్రిమినల్స్ గా మారుతున్నారు.
bhanuprasad singer.kadiam "SS
True
Mmmm
great job sir
సార్ రైతులను కూడా ఇంటర్వ్యూ చేయండి సార్.రైతులు పడే బాధలు ఇబ్బందులు ప్రజలకు తెలుస్తోంది సార్.
Poyi meeru oorlo raithulu untaru velli matladuko nvvu
ఎకరం లక్షల్లో, కోట్లల్లో..
Pls interview CV anadh sir. Great police.
Nalgonda district police on Monday arrested one Seelamsetty Venkataramana, a reformed criminal who had lapsed back to crime.
Police said Venkataramana was earlier involved in more than 300 thefts in Telangana and Andhra Pradesh. In 2014, he started a Mytri police tiffin centre in the city and ran it till 2019. That year, his shop was demolished for road widening. This was followed by the lockdown during the Covid-19 pandemic, which pushed him into a financial crisis.
Post pandemic, he and his wife started a business. When that was not doing too well, he took robbery again, police said. He committed 13 thefts in Nalgonda district. Police said that as a child, Venkataramana’s father Nageswar Rao used to beat him and force him to commit robbery.
He is the ultimate truth great
మార్పు కోసం ప్రయత్నం చేసిన అధికారుల్ని అభినందించాలి....
ప్రతి Chanel లో ఏడ్పుకుట్లా సిరియల్స్ బదులు ఇలాంటి మారిపోయిన వారి ఇవ్వండి. దీనితో తల్లిదండ్రులు బలేకుంటే, లేకుంటే చెడు మార్గంలో పోయే యువకులు మారుతారనుకుంటున్నా
Baaga cheppaaru Kirankumar garu,puttuka tho ae manishi nerasthudu kadu,paristhithula prabhaavam, samajika kaaranaala valla ala chedu margam loki velthaaru
Super interview sir
Starts@4:59
Thanks
6:20 interview start .
bhanuprasad singer.kadiam 4:59 ki bro start
Abba Sai Ram
Thanks anna 😂
Ramana gari slang masthundhi okasari police ki dhorikithe ani dhenguthai...🤣
I have heard about Balsingh constable name in few interviews of old convicts please try to get an interview from him
Yes
who is balsingh?
andharu criminals idhe chepthunnaru enti jail lo ki velthe inka kruram ga thayaru avuthamu ani ... brahma chari kuda idhe cheppadu...😔😔
Sir మీ ప్రయత్నం చాలా బాగుంది but ఇంతమంది నేరస్తులను మంచి మనిషిగా మార్చే balsing sir ని ఇంటర్వ్యూ చేయండి plzzzzzz
Nuvvu super anna
మంచిగా మారిన మనిషిని అదే విధంగా బతికే అవకాశం ఇవ్వండి. ఇలాంటి వారిని దొంగతనాలు (బీహార్ చెడ్డి గ్యాంగ్) జరిగే చోట ఇన్ ఛార్జ్ గా చేస్తే క్రైమ్ rate తగ్గుతుంది అని నా అభిప్రాయం.
Triller background music uchhapopopichidhii
Sir idrem lo me interview a bagundhi nagaraju garu antha correct ga chayyalaru super interview sir
good concept
ముందు తల్లి తండ్రులు తప్పు చేయకూడదు ,ఒకవేళ తప్పు జరిగినా తరువాత వారి కాపురంలో పిల్లలు వచ్చిన తరువాత పిల్లల భవిష్యత్తు కోసం వారి మెంటాలిటి బాగుండడం కోసం వాళ్ళు చేసిన తప్పులు పిల్లలపై రుద్ది వారి కోపాన్ని పిల్లలపై చూపించకుండా వారి ఎదిగే వయసును బట్టి చదువు ,సంతోషకర వాతావరణం కలిపించాలి ,కుటుంబ ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్నా పిల్లల ముందు బహిర్గతం చేయకూడదు ,పోనీ పిల్లలను పోషించే ఆర్థిక స్తోమత లేకపోతే వారిని ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి చదివించాలి ,అప్పుడే పిల్లలు నేరాల బాటలో వెళ్ళరు ,మొత్తానికి పిల్లలు చెడ్డ వాళ్లు కావడానికి తల్లిదండ్రులే ముఖ్య కారకులు ,
chala bagundhi anna me comment,
attitude😇😇 boltheyyyy
Sir maruthi rao garini interview chayandi sir
44:38 super question
Sir your super sir nadi karnataka sir naki telugu radu meru chese pani society manchidi sir youths dini chuce vallu nerchcontaru society yala manchi thanamga samskarvatharaga nerchcontaru sir
Annaya nice...
27 min valuable impermation
Balsingh garini interview chey anna
Do interview with vizag criminals
20:00 to 25:00 peaks
250 case lu unna.. Ayana epudu bayata happy GA tirugutunadu ante.. Wt the fuck off this justice.. 250 cases lo nastapoina valla paristithi enti????
super bro valid comment
Sir naxal heads tho interview cheyandi
Y
Naku istam
Okati untadi bro this crime confession lo ex mavo tho
At 48:00 , y muralidhar gaaru had not given him a chance to justify himself
Bala singh garu avaru interview chayandi sir plz
Meer interview assal baga cheyyatledhu, asal questions em baga levvu konni manchi questions adagandi
45 min lo matalu Lev
Great question
Correct brother... Jail ki poyavaste mararu
Vidini monna Telangana lo ACB ki chikkina MRO intiki pampichalsindhi, antha cash chuse murchapoyyevademo.. 😃😃😃😃😃
Bal Singh ❤️
Interview start 4.58
Plz interview balsingh kanisam atani photo aina pettandi prati criminal aaya na peru cheptaru help chesarani
Clarity....
Good message to criminal and up coming criminal
Dongani dongatanam chrykunda undadaniki ela anr question super sir.
Encounter cheyali
Murali sir criminals kuda pogudthunna aa BALSING sir nu interwe cheyandi
Murali Sir you are real hero
interview with sudheer
Police la pedaa dongalu
I dream I want to ask you why you taking interview with this criminals , you want to project as they are role model to younger generation ... Negative will go fast to society.. please think .
ranga nadh
Experience teaches a person better than any book.
Through these interviews we are trying to bring forward the situations,the decisions made and their after effects.
This helps other people to think positively during time of distress bro.
muralidhar balivada sir I feel like this guy is genuinely changed I don’t think brahma chary and sunkara prasad changed
@@muralidharbalivada1069 yes sir you are right... Sir next interview with police officer Naveen..
Prevention is better than cure..
He is better than Jagan, lagadapati, siva Rama raju,vijay malya, sujana chowdhury etc....
Sure..but not better than chandralu sir..
@@rsrrreddy1471 yes i forgot that CBN lanjakoduku
you forget name chandra babu naiduu
1st ranker cbn ne marchipothe Ela
Who is shiva rama raju
Brother marepu
Intrview chusthuntae khaki movie chupincharu
Change department please
5:00
Rip for bad commentars😭
Prati oka criminal interview lo baal singh gari peru vintunam ayana help chesharu ani ...ayna pic or interview chudali ankuntuna..
Raju Kutti sure
Krishna district
Babu super chyputunavra
29:40 to 31:17
please beep some vulgar words
Ok done
Mandu vesi tensions marchipootu ee vayasu lo kuda entha young ga unnaadu.
Ee rojullo unde office politics valla janaalu tondaraga aged person la aipotunaaru.
Em jeevitam ra babu.
Psychological issues ekkuva aipooyaayi
bal sing sir ni intarviwe cheyandi
పుట్టినప్పుడు అన్ని కరెక్ట్ గా ఉంటే ఎవడు నేరస్తుడు కాలేడు మనిషి ఏది లేదు దాని పైనే ప్రయత్నిస్తాడు అని ఉంటే ఎందుకు ఈ పరిస్థితి
1:37
Mana nayakulu andharini mosam cheysthunnaru
Elanti vallu kondharine mosam cheystharu velle correct 🔥🔥
ఇలాంటి వాళ్ల ను ఎన్ కౌంటర్
చేయాలి ... మీరు మారితే మీ
పాపాలు పో..ఎంత మంది
నరకం అనుభవించారు మీ లాంటి వాళ్ళ వళ్ళ ✍✍😒😡😡😡😡😡😡😡😡😡
నవుచాచిపో
మీలో మార్పు చాలా మందికి కనువిప్పుకాలగలి అని సమాజం ఆహ్వానం తెలుపుతుంది.
Intelligent criminal.... 😜
Indian law big mistake in 20.00 .0
Total judeicial in India
ఇంత ..కాన్ఫిడెంట్......హ.
W.అద్భుతం .wondr ఫుల్...దొంగ అయిన..దొర గ్రేట్ పో.బట్...అప్పట్లో ఉచ్చ పోయించావ్ పో........
What about educated white collar culprits Sir
Silver kadhura anchor pooka, aluminium
😂😂😂
Miku views kosam ilanti vedavalni interview chesi what message you want to give to the society
Balu Chowdary
Experience teaches a person better than any book.
Through these interviews we are trying to bring forward the situations,the decisions made and their after effects.
This helps other people to think positively during time of distress.
muralidhar balivada check the comments no one has the positive opinion on this interviews these people feel like heroes when they are explaining their past people only take negativity no one take positivity
@@muralidharbalivada1069 keep up the great work, sir
Balu Chowdary bayya okasari life meeda chiraku vachi endukura e bathuku anukunnappudu e interviews choodu apuduanipistadi....think positive bro
@@muralidharbalivada1069 sir, i support you..
మీరు నెరస్తుడి తప్పు తెలుసుకునేలా ప్రశ్నలు వేస్తున్నారు..
Morali garike jara chukal chuinchinduga, seelam ramana all the best for your new life..
ఓం నమో నమ శివాయ నమః శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు భగవంతుని రాత ప్రకారము మానవుని జీవితము ఉంటుంది
ఇతనిలో ఏ మాత్రం పశ్చాతాపం లేదు. ఇప్పటికి ఐనా ఇతను మారినాడా ?
Marinadu kabatte e frustration bro
Dear brother venkata ramana Don't say my daddy he is one of the culprit not you
paristhetulu
Worst journalist, keep on interrupting him. He just want to prove that the police are great and these people are born to do wrong.
Veedi attitude choodatanike ee video choostunna 🤣🤣🤣🤣