అన్నా నా ఆటో ape bs4(3yrs) e మధ్య ఆఫ్ బోర్ చెపించా అప్పుడు పంపు క్లీన్ చెపించలా...కానీ ఈ మధ్య ఆటో ఉదయం చాలా సేపు కి strat అవుతుంది.అప్పుడు నేను ఒక నెల రోజులు క్రితం పంపు నాజాల్ rc సామాన్లు ఎపించా..అప్పటి నుంచి వెంటనే strat అవుతుంది కానీ black smoke మాడు వాసన వస్తుంది.ఏమైనా సమస్యా....ఇంజిన్ కి ఏమైనా అవుతుందా....
ఫిష్టన్ రింగులు లేదా బోర్ అరిగి ఉండవచ్చు ఇ రెండు వీటిలో ఏదో వొకటి ఏపించు సరిపోతుంది + ఆటో పికప్ ఉంటే వేపించు వకవేల పికప్ లేకపోతే క్యాంపాలాస్ కూడా వేపించు అప్పు డు ఇంజిన్ మీది లోడ్ పడకుండా ఉంటుంది ok
సైలన్సర్ + హేర్ ఫిల్టర్ లోపలికి నీళ్లు వెళ్లకుండా ఉంటే ఏమి కాదు ఒకవేళ లోపలికి నీళ్లు పొతే మినిమం 2 గంటలలో ఇంజిన్ లోపల డీజిల్ + ఫెట్రోల్ పోసి కడగాలి లేకుంటే ఇంజిన్ స్టక్ అవుతుంది ok
I am fan of you anna
Tq అన్న 🤝
Thanks bro
Ok tq 🤝
Anna alfa bs4 auto ranlo bandi lef sid tarn chesina rait tarn chesina bandi valuthu macanic chupincha cani problem teyadamledhu anna plz
👌Super ga explain chestunnav anna👍
Tq అన్న
Anna na Peru Rafi ma uru nandigama nenu bs 6 2021 modle bandi runinglo madu vasana podunne start chesaka white poga vastundi
రింగులు లేద బోర్ కిట్టు వేపించు సెట్ అవుతుంది
Beedhar కిట్ problem iethe ela తెలుస్తుంది
Video పూర్తి గా చూడు
Thank you brother good information 💐💎💎💎👍
Tq అన్న 🤝🤝🙏🌹
Anna.na ape auto ki chinna problem running lo exsaler gatti pattu kuntundi.aa problem cheppu anna plz
Ni prasna meda alredi video chesanu chudu
Broo ape auto bs6 కి ఇంజన్ ఫ్లష్ ఎలా చేయాలి
Anna pls mati matiki na autoki bedhar kit kelli oil tanthundhi
Bedhar kit rendusarlu vesina
Oil tanthundhi
Slogan vellina pls annaya emcheyaalo
బోర్ చేపించు గ్యాస్ వస్తుంది
@@muthutechvideos2269 kotta ingine cost entha annayya tesukuntanu
Anna na auto kuda same problem anna me location wyra lo yakada
Reply levaledhu
Wyra లో hp బంక్ ఎదురుగ
TQ anna
Thanks bro this video 📷📷
Super speech anna
Tq అన్న 🤝
Super thamudu He is Hero
Tq bro 🤝🤝 మన బంధం ఇలానే ఉండాలి 🙏
@@muthutechvideos2269 phone number
అన్నా మీ అడ్రస్ చెప్పండి మన బండి చేయించుకోవాలి
అన్న లేదా మీ ఫోన్ నెంబర్ అన్న చెప్పండి
Wyra లో
anna naaku oka mechanic kavali madhi warangal lo autoparts
Running lo vasana vasthundi
Adi kothadhi vesina maadu vaasana vasthundhi bro
హెడ్ చెక్ చేపించు bro
అన్నా నాకు కూడా running lo మాడు వాసన వస్తుంది
Im fan in pspk
Tq 🤝
అన్న నాది ape bs4 అన్నా క్లచ్ ప్లేట్స్ పోతే క్లచ్ ప్లేట్స్ మాత్రమే వేయ్యాలా లేకపోతే ఐరన్ ప్లేట్స్ కూడా మార్చాలా
క్లచ్ ప్లేట్స్ సెట్ వేపించు బాగుంటుంది
@@muthutechvideos2269 సెట్ అంటే ఏమి వుంటాయి
Plz bro rly evu
చెప్పు bro ఏమిటో
Engine hard sound ala vasthaadhi anna
కింద ఆల్రెడీ video చేశాను చూడు
Na bandi kuda same problem bro
బీడర్ కిట్టు మార్చ్ సరిపోతుంది మన video లో చూడు 🤝
Ok bro
Anna today vachana 1st ga
తొరగా రా
Cal పని చేతడదు muthu అంటే ఎవరేనా చెపుతారు రేవు ఉదయం 8:30 వెచ్చేయ్ ok
Ok
అన్నా నా ఆటో ape bs4(3yrs) e మధ్య ఆఫ్ బోర్ చెపించా అప్పుడు పంపు క్లీన్ చెపించలా...కానీ ఈ మధ్య ఆటో ఉదయం చాలా సేపు కి strat అవుతుంది.అప్పుడు నేను ఒక నెల రోజులు క్రితం పంపు నాజాల్ rc సామాన్లు ఎపించా..అప్పటి నుంచి వెంటనే strat అవుతుంది కానీ black smoke మాడు వాసన వస్తుంది.ఏమైనా సమస్యా....ఇంజిన్ కి ఏమైనా అవుతుందా....
ఏం కాదు 1 నెల తోలి చూడు తగ్గింది 1 నెల తరువాత కూడా ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు చెప్పు ok
అన్నా సమస్య ఇంకా అలాగే వుంది. రన్నింగ్ లో black smoke వస్తుంది. మాడు వాసన వస్తుంది.
@@muthutechvideos2269 ఆఫ్ బోర్ చేపించి 1yr అవుతుంది మళ్ళీ ఆఫ్ బోర్ చేపించి పంపు సామాన్లు మైకో గానీ బోచ్ గానీ ఎపించనా...
@@muthutechvideos2269లేకపోతే నాజల్ పిన్ orgenal ఏపించనా
🥰🤲🤲🤲🥰
🤝🤝🤝
అన్నా నేను B.S.6.. అప్పి ఆటోకే
B.S.4 ఇంజన్ వెయ్యాలి మీరు ఇంతకుముందు ఏ బండి పైన అలా చేశారా చేస్తే సక్సెస్ అయితే నా బండి
వేయచ్చు బాగానే ఉంటుంది ఆల్రెడీ కింద ఒక auto కీ bs6 కీ bs4 ఇంజిన్ వేసీన video ఉంటుంది చూడు ఆ క్లియర్ గా అర్ధం అవుతుంది
Ana pump kinda 2 sims unte smooth beating vachida
అల కాదు టోటల్ ఇంజన్ పాట్స్ టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి అప్పుడు స్మూత్ వస్తుంది బీటింగ్
Anna intaki me adress akkada anna
ఖమ్మం wyra కింద లైవ్ video చూడు అందులో ful డీటేల్స్ ఉంటాయి ok
Anna ape auto bs4 2 years avuthundi boru chepicha epudu oil thagguthundi problam yemiti replay plz
ఫిష్టన్ రింగులు లేదా బోర్ అరిగి ఉండవచ్చు ఇ రెండు వీటిలో ఏదో వొకటి ఏపించు సరిపోతుంది + ఆటో పికప్ ఉంటే వేపించు వకవేల పికప్ లేకపోతే క్యాంపాలాస్ కూడా వేపించు అప్పు డు ఇంజిన్ మీది లోడ్ పడకుండా ఉంటుంది ok
Amount ఎంత అవుతుంది అన్న
మినిమం 8 వేలు అవ్వవచ్చు అన్న
సూపర్ 🔥🔥
అన్న నా ఆటో రన్నింగ్ లో కో కో సౌండ్ వస్తుంది క్రౌన్ సైడ్
ఏ పార్ట్ అయినా తేడా వచ్చిందేమో చెక్ చేపించు అన్న
Meru cheppdai amna
anna alfa full bore entha authundi cheppuna dabbulu set chesukovali
15000 మినిమం
. Kotha Jaipur
Super anna
Tq అన్న 🤝🤝
Engine rubber look a company Wadala
Hi bro you are mechanical mechanic
నచ్చితే కాదు బ్రదర్ బాగా నచ్చింది
🤝🤝🤝 tq my బ్రదర్ 🙏🔔
అన్నా ఇంజిన్ లో మాటికి ఇంజిన్ oil తగ్గుతుంది అలా తగ్గకుండా ఉండడానికి ఎం అన్న సొల్యూషన్ చెప్పు అన్నా ప్లీజ్
ఏ బండి అది అన్న
@@muthutechvideos2269 aalfa auto
Ape xtra ld anna
Oil తగ్గుతుంది అంటే బోర్ అరిగినట్టే కాబట్టి 🤝బోర్ కిట్టు వేపించు సరిపోతుంది
@@muthutechvideos2269 antha amount avthundi anna
Ape auto nelalo pothe em aidhi anna
సైలన్సర్ + హేర్ ఫిల్టర్ లోపలికి నీళ్లు వెళ్లకుండా ఉంటే ఏమి కాదు ఒకవేళ లోపలికి నీళ్లు పొతే మినిమం 2 గంటలలో ఇంజిన్ లోపల డీజిల్ + ఫెట్రోల్ పోసి కడగాలి లేకుంటే ఇంజిన్ స్టక్ అవుతుంది ok
Water valla agipoyindhi
Moodu,vells,brek,shows,veynhnu,aiyna,brekulu,Padatam,laedu,faedal,kindaku,vaeli,padutundana,breaku
నైట్ intragram లో cal mi
Super
Anna ni number ivvanna
ఓల్ని intragram లో cal మీ తప్పకుండ మాట్లాడుతాను
Instragram I'd cheppanna
Id Muthuyadavy ok
Em cheeyale
Okkasaari phone number pettara
కింద లైవ్ video వుంటుంది అందులో నా intragram id ఉంటుంది దానికి cal మి
Super Anna
Tq అన్న