ape auto blak smoke vaste ఏ మైనట్టు అల వస్తే బండి తొలవొచ్చా

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 236

  • @hariubbala96
    @hariubbala96 2 года назад +1

    సూపర్గా చెబుతున్నావు అన్నసూ లాగా అసలు ఎవరో చెప్పాలా

  • @NeeliMahesh-k7j
    @NeeliMahesh-k7j 6 дней назад

    Good work Anna Garu👏👏

  • @maheshpeddi4193
    @maheshpeddi4193 10 месяцев назад

    Anna banddi bs3 engan pulli bandi off chesaka theputhe litega tait theruguthundhi prablam

  • @rayiappalarajurayiappalara5245
    @rayiappalarajurayiappalara5245 Год назад +1

    అన్నా నాది అప్పి ఆటో స్టార్ట్ చేయడానికి చాలా ఎక్కువ సేపు చోకు ఇవ్వవలసి వస్తుంది అలాగని అయితే అవుతుంది లేకపోతే స్టార్ట్ కావడం లేదు ఎలక్ట్రిషన్ మోటార్ కంప్లైంటు ఉందని మోటార్ స్లో గా తిరుగుతోందని మోటర్ బేరింగ్ 3 వీల్స్ బాగా అరిగిపోయేని మార్చాడు సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ అవుతుంది బ్యాటరీ వీక్ బ్యాటరీ మార్చాలి అంటే
    కొత్త బ్యాటరీ వేసాను
    సేమ్ అలాగే అవుతుంది
    మళ్లీ ఎలక్ట్రిషన్ కి చూపించాను
    మళ్లీ మోటార్ ఓపెన్ చేసి బెండ్ యాక్షలె బాగా అరిగిపోయినాని కొత్తది వేషాడు
    సెల్ఫ్ మాత్రం మళ్లీ అలాగే ఎక్కువ సేపు లోడు తీసుకుంటుంది
    ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఏమైనా సలహా ఇవ్వండి ప్లీజ్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      స్టార్ట్ చేసితపుడు 20 సెకండ్స్ video తీసి నాకు intragram లో పెట్టు చూద్దాం

    • @rayiappalarajurayiappalara5245
      @rayiappalarajurayiappalara5245 Год назад

      @@muthutechvideos2269 ok

    • @rajesh_reb
      @rajesh_reb Год назад

      పంపు సామాన్లు rc ఏపించు

  • @sathishpadala6805
    @sathishpadala6805 Год назад

    Anna naadhi ape bs3 engine 45 speed dhaataaka maadu vasana vasthundhi am cheyyaalo explain cheyyandi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      మాడువాసన మీద ఆల్రెడీ video చేశాను చూడు

  • @swamymandeshkk1299
    @swamymandeshkk1299 2 года назад +2

    చాలా క్లీయర్ గా చెప్పారు అన్నయ్య...మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా pls

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      Tq సోమర్చ్ అన్న తోరలో చెపుతా న phone నెంబర్ ok నీకు ఏమైనా డోట్స్ ఉంటే కామెంట్ లో అడుగు చెపుతా ok యక్కడ మీది 🤝🤝🤝

  • @calebbhukya2768
    @calebbhukya2768 Год назад

    Re Bajaj Bs6 chinna auto Baga smoke thesthundhi repair chesthara Anna pls reply anna

  • @tilakdj25
    @tilakdj25 Год назад

    Anna alfa auto bs3 half boor cheyipinchanu cooling three hours running idle lo petamanaru mechinic anna airfilter lo nuchi air bayataku vastundiii fillter air ni lakovalii kada anna pls anna reply chepu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      Intragram లో cal.మీ id➡️ muthuyadavy

    • @tilakdj25
      @tilakdj25 Год назад

      Instagram nenu vadanu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      ఏం కాదు చిలుకలు సెట్ చేపించు సరిపోతుంది

    • @tilakdj25
      @tilakdj25 Год назад

      @@muthutechvideos2269 tq anna reply echaru...mechanic 🧰 dagariki veli cheputhanu

    • @tilakdj25
      @tilakdj25 Год назад

      @@muthutechvideos2269 alfa auto kuda videos lo petu anna ma lanti valaki knchm help avochu maintenance vishyalo...

  • @sreenivasulusreenivasulu4061
    @sreenivasulusreenivasulu4061 Год назад

    Anna nadhi Alfa auto 2010 model , Full ingine chepinchi 2 years aindhi , kani ippudu light ga oil thaguthundhi alage bandi running lo madu vasana vasthundhi , emi cheyalanna pls reply me anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      హెడ్ చేపించి బోర్ కిట్టు pop కంపెనీ ది వేపించు సరిపోతుంది ok

  • @sk.mhussain9646
    @sk.mhussain9646 2 года назад

    Thank you brother good information 💐👌💎💎👍

  • @anandkodavati106
    @anandkodavati106 Год назад

    Anna running lo veltunnapudu auto raij down avadam ledu letuga avutundhi endhukani ala charugutundhi koncham cheppu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      రేజ్ అవటర్ ఆర్డ్ అయితే అల ఉంటుంది మార్పించు లేదా పంపు నాజీల్ ఖరాబ్ అయితే కూడా అల నే ఉంటుంది ok

  • @SuradaAbi-dk9lw
    @SuradaAbi-dk9lw 8 месяцев назад

    Anna nadhi bs3 api brake drammulu avi veyipinchali

  • @kumbhavenkatesh1135
    @kumbhavenkatesh1135 2 года назад +1

    Anna ape auto gear box vala speedometer Pani cheyadam ledhu anta ami cheyali cheyandi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      అ సందర్బం వస్తే 100% పర్సెంట్ చేస్తా ok 🤝

  • @mdjaffar983
    @mdjaffar983 Год назад

    Anna na Bandi ki bore piston head pump nozzle Anish Jaya Krishna pickup ledu Building Code

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను ఉంటుంది చూడు

  • @venkypv9636
    @venkypv9636 Год назад

    అన్న నేను సెకండ్ హ్యాండ్ ape ఆటో తీసుకున్న స్టార్ట్ చేసినపుడు బ్లాక్ పొగ వస్తుంది రన్నింగ్ లో రావడం తగ్గిపోతుంది ఏంటి అన్న ప్రాబ్లెమ్ చెప్పండి ప్ల్జ్

  • @MuhammadRafi-ts9fg
    @MuhammadRafi-ts9fg Год назад

    అన్న ఉదయాన్నే ఆటో స్టార్ట్ చేసినప్పుడు తెల్ల పోగ కొద్ది సేపు వస్తుంది తరువాత రాదు దానికి కారణం ఏమీ. ఏమైనా ఇబ్బంది వుందా, చెప్పండి అన్న ఆటో re compact bajaj

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      ఇంజిన్ ఆయిల్ తాగుతుందా చెక్ చేపించు ఆయిల్ తాగక పొతే పంపు నాజీల్ క్లీన్ చేపించు ok

  • @BhandiSrinu
    @BhandiSrinu 2 месяца назад

    Anna alfa auto bor chesi 4math authundi morning start cheyagane wat smoke vasthundhi problem chepandi anna plz

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 месяца назад

      స్టార్ట్ చేసినప్పుడు తెల్ల పొగ వచ్చే టపుడు నిముషాo video తీసి నా intragram లో send చేయి చూసి చెపుతాను ok

  • @PuliBhaskar-i4w
    @PuliBhaskar-i4w 10 месяцев назад

    Anna ape auto gire vesinapudu, running lo tair rasukunnatu sound vastundhi girebox lo problem ,leka clichplates problem chepava Anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  10 месяцев назад

      వీల్ బేరింగ్స్ + క్లచ్ వీల్ చెక్ చేపించు అన్న

  • @SS-5458
    @SS-5458 2 года назад

    Anna Naaku Apecity vundhi same smoke problem Timing gear oil pump cam vall pump rooter kotthavi pump kuda kottha parts Head kuda chepinchanu 3days Ayyindhi Probem alane vundhi Airfilter kuda maarchanu morng self late ga avuthindhi problem Ela clear kaavali pickup kuda ledhu from karimnagar

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      పంపు టైమింగ్ సెట్ చేపించి + గవర్నర్ అజస్ట్ మెంట్ మళ్ళీ కరెక్ట్ గ చెపించు సరిపోతుంది ok

  • @rajesh_reb
    @rajesh_reb 2 года назад

    Annna bs4 2019 model 1 hand running Kani shodon ga water lo bandi agipoyindhi engine Loki water vellipoyayi half bore chepincha engein life poyinda

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      బోర్ చేపించక స్టార్ట్ అయితే ఏం కాదు

  • @Arunkumar-jz4gw
    @Arunkumar-jz4gw 11 месяцев назад

    Anna bs2 pikup undhi kani Sudden racing echinapudu vastundhu smoke

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 месяцев назад

      పంపు నాజీల్ క్లేన్ చేపించు

  • @SodemSyamala
    @SodemSyamala 5 месяцев назад

    Hii ana nadhi asvaravu peta blkk poha pikap ledu bs2

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 месяцев назад

      ఇంజిన్ స్టార్ట్ చేసి వెనుక కీ వెళ్లి గట్టిగ రేజ్ ఇచ్చి video తీసి నాకు intragram లో పెట్టు

  • @hariubbala96
    @hariubbala96 2 года назад

    అనపత్తి కంప్లైంట్ కూడా నెంబర్ వన్ వీక్ అవుతుంది అన్న సూపర్

    • @hariubbala96
      @hariubbala96 2 года назад

      అన్నా అది మెసేజ్ రాంగ్

    • @muniswamy5784
      @muniswamy5784 2 года назад

      Ok brother

  • @Single_KingVK
    @Single_KingVK 16 дней назад

    Anna 2013 Alfa Auto Black Smoke వస్తుంది అన్న అన్న బ్లాక్ పొగ రకుంట ఉండాలి అంటే ఏమి చెయ్యాలో చెప్పు అన్న please...Anna

  • @gssales1683
    @gssales1683 Год назад

    Alfa auto bs4 poga vastundi ani pump navsel chepincha poga ledu picup ledu oksari high ga vntadi oksari slow ga.problem enti

  • @chraju4323
    @chraju4323 4 месяца назад

    Anna Na bandi Alfa 2019 smellu baga vastundanna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 месяца назад

      ని ప్రశ్న మీద ఆల్రెడీ video ఉంటుంది చూడు

  • @dvsdvs6021
    @dvsdvs6021 Год назад +1

    ఆన్న గవర్నరుకు గమ్మూ ఉంది కదా,ఈగమ్ము ఒకటేనా,రేండూరకలు కాలపలీన. లేక, ఆనబాడ్,లేక. ఏమ్ సి ల్ ,మాకేల్లి దొరకడంలేదు ఆన్న మాదీ,కడప,

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      ఓల్ని యరల్ డెడ్ రెండు కలిపి పెట్టు చాలు

    • @dvsdvs6021
      @dvsdvs6021 Год назад +1

      ఆన్నదనన్యవదలు, రీప్లే ఇచ్చినందుకు

  • @dvsdvs6021
    @dvsdvs6021 Год назад

    అన్న Bs 3ఆటొ fulboor chese ½ అవుతుంది C r బేరీo గుమర్చ వచ్చ లేద అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      3 నెలలు కు కంపెనీ సరిగా మార్చాలి

  • @muniswamy5784
    @muniswamy5784 2 года назад

    Speed మీటర్ లోంచి ఆయిల్ లీక్ ఔతుంది అలాగే గేర్ box lo oil తగ్గిపోతుంది దీని గురించి suggestion చెప్తావా అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      స్పీడో మీటర్ పని చేస్తే గేర్ box దగ్గర దాని వరం ఉంటుంది దాని oil సీల్ అది అరిగితే అందులోనుండి oil లీక్ అవుతుంది కొత్తది వేయండి సరిపోతుంది ok

  • @nakkirthibhaskarmudiraj1953
    @nakkirthibhaskarmudiraj1953 9 месяцев назад

    Ape auto ki engane oil thagguthundi block smoke vastundi sarvising cheyaka chala rojullu aithundi problem andi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  9 месяцев назад

      బోర్ కిట్ వేపించు అన్న

  • @rajesh_reb
    @rajesh_reb 2 года назад

    Annnna diesel tank cap ki tight kosam tape chutta adhi porapatuna desiel tank Loki vellipoyindhi emiena prblm iedha

    • @rajesh_reb
      @rajesh_reb 2 года назад

      Annna rply ivvu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад +1

      ప్రస్తుతం ఏం కాదు ఎప్పుడేనా బండి డీజిల్ సప్లై ఆగి నప్పుడు డీజిల్ టెoక్ ఓపెన్ చేసి వాటర్ సర్వీస్ చేపించు లోపల వున్నా టేప్ బయటికి వస్తుంది ok

    • @rajesh_reb
      @rajesh_reb 2 года назад

      Annna Mari desiel tank lo oil ela velthundha hole vuntundha peddgaa vuntudha

    • @rajesh_reb
      @rajesh_reb 2 года назад

      Confirm ga addu paduthundha

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад +1

      చెప్పలేం bro పడచ్చు పడకపోవచ్చు తీస్తే నీకే మంచిది కద

  • @rajivgorremutchu1668
    @rajivgorremutchu1668 Год назад

    Anna grees oil dabba wats photo chupinchanna

  • @bannykumar6616
    @bannykumar6616 2 года назад +1

    explain your service charges video

  • @jadhavshivaji4182
    @jadhavshivaji4182 Год назад

    అన్న నమస్తే నాకు ape bs4 2018 model trali ఉంది .ఇంజన్ అయిల్ బాగా తాగుతుంది .1 మంత్ క్రితమే బోర్ చేయించాను .ఎంమ్ చేయాలి అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      పై బోర్ ఓపెన్ చేపించి అందులో ఫిష్టన్ రింగులు వేపించు ok కూలింగ్ మంచిగా పెట్టు

    • @jadhavshivaji4182
      @jadhavshivaji4182 Год назад

      @@muthutechvideos2269 ok అన్న థాంకు Reply ఇచ్చిన్నందుకు .మాది నిర్మల్ జిల్లా భైంసా 🙏

  • @raparthigowtham1704
    @raparthigowtham1704 2 года назад

    Engine sound.change cheyali anta ala bro .

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      వాల్ టేప్ కరెక్ట్ గ గ్యాప్ లేకుండ ఉండాలి

  • @srikanthravula8352
    @srikanthravula8352 Год назад +3

    అన్న హాఫ్ బోర్ ఫుల్ బోర్ అంటే ఏంటి ఎందుకు చేయిస్తారు

  • @automotovlogstelugu5589
    @automotovlogstelugu5589 2 года назад

    Maxima ki cr bearing pote a problem vastundi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      ఇంజిన్ హీట్ వస్తుంది అప్పు డప్పు డు రన్నింగ్ లో సెల్ఫ్ ఆగుద్ద ok

  • @dasthagiridasthagiri1097
    @dasthagiridasthagiri1097 Год назад

    morning white smoke 5min Anduku Anna Aala am problem

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      దానివల్ల ఏం కాదు నాజీల్ క్లీన్ చేపించి ప్రజర్ పెట్టించు ok

  • @Single_KingVK
    @Single_KingVK 16 дней назад

    అన్న ఆల్ఫా ఆటోకి నల్ల పొగ రాకుండా ఉండాలి అంటే ఏ పార్ట్స్ కొనాలి చెప్పు అన్న

  • @chinnakota9163
    @chinnakota9163 Год назад

    హాయ్ అన్న నా ఆటో వచ్చి బి ఎస్ 3 క్లచ్ 🔩 లూజ్ అవుతుంది నెల నెల ఏ పించాలి వస్తుంది క్లచ్ ప్లేట్స్ కూడా పోతున్నాయి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      నైట్ 8:20 కీ intragram లో cal మీ id 👉 muthuyadavy ok

  • @hajikhan2838
    @hajikhan2838 2 года назад

    Anna bajaj auto 🎥video's kuda chei please daya chesi

  • @rajesh_reb
    @rajesh_reb Год назад

    అన్నా నాది ape bs4 (3yrs) అన్న 5month back ఆఫ్ బోర్ చిపించా కానీ అప్పుడు పంపు విప్పించల.1month nunchi ఉదయo చాలా సేపటికి స్టార్ట్ అవుతుంది. మెకానిక్ కి చెప్తే పంపు క్లీన్ చేపించాలి అన్నాడు.సరే అని పంపు నాజలు క్లీన్ చేపిద్ధాం అని వెళ్లా...అతను సమన్లు పోయాయి.కొత్తవి వెయ్యాలి అన్నారు.rc సామాన్లు వేశారు. అవి మంచివెనా? అప్పటి నుంచి మాడు వాసన బ్లాక్ smoke వస్తుంది.

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      Rc మంచివే కానీ పొగ రాకుండా సెట్ చేపించు ఏం కాదు

    • @rajesh_reb
      @rajesh_reb Год назад

      అన్నా మాడు వాసన వస్తుంది

  • @DasariKrishna-d4x
    @DasariKrishna-d4x Год назад

    Anna baja disel auto gurinchi cheppu anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      సందర్బం వస్తే తప్పకుండా చేస్తా

  • @hemachandrahemachandra4981
    @hemachandrahemachandra4981 2 года назад

    Castrol oil bagunthundha anna choppandhi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад +1

      అ మంచిదే అన్న దేనికి ape auto కా లేక బజాజ్ ఆటో కా

    • @hemachandrahemachandra4981
      @hemachandrahemachandra4981 2 года назад +1

      @@muthutechvideos2269 Mahindra Alfa ki anna bs 3

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад +1

      @@hemachandrahemachandra4981 15 w 40 అయితే పోయి ok

    • @hemachandrahemachandra4981
      @hemachandrahemachandra4981 2 года назад +1

      @@muthutechvideos2269 oil edhi bagunthadho choppu anna please please anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад +1

      @@hemachandrahemachandra4981 సూపర్ ఆయిల్ పోయచ్చు ఏమీ కాదు ok

  • @jyothishp3349
    @jyothishp3349 Год назад

    Hiii bro bajaj 445 gear numbers kavali bro R,N,1,2,3,4 OLD kavali bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      ఇక్క డ దోరకవు bro విజయవాడ లేదా హైదరాబాద్

  • @e.srinubabusrinu7604
    @e.srinubabusrinu7604 Год назад

    అన్న నాది 2014 మోడల్ ఆపి ఆటో. నేను పుల్ బోర్ చేయుచడం జరిగింది. అయినా ఇంజన్ ఆయిల్ తగ్గుతుంది. మాడు వాసన వస్తోంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      ఏం కంపెనీ బోర్ కిట్టు వేపించావు

  • @gopithadikamalla99
    @gopithadikamalla99 5 месяцев назад

    Anna na auto ke kuda same problem anna auto ke black poga vethumdhi anna

  • @venkateshyadav7083
    @venkateshyadav7083 2 года назад

    Anna king of Yadav anna nuvu supper

  • @agreddytechchanel7283
    @agreddytechchanel7283 2 года назад

    అన్న నా అటో ఆల్ఫా b s 4 full injan చేయించ నాజల్ pump కొత్తవి ఎసారు మరుసటి రోజు నుచి ఆయిల్ తాగడం 3 కిలోమీటర్స్ కి ఫుల్ హీట్ రావడం (చేయి వేస్తే తోలు ఉదిపోవల్సిందే, body motham full heat) మాడిపోయిన వాసన నెల రోజుల నుండి వస్తుంది ఇప్పటికీ వస్తుందిKaranam చెప్ప్పు అన్న 27000 rupees karchi అయింది మళ్ళీ బోరు చెంచకు ముందు ఎలా ఉందొ ఇప్పుడు అలా ఉంది ఇంకా ఎక్కువ హీట్ వస్తుంది cooling 56 గంటలు empty bandi 60 km 4 guru ni ekki nchukoni 3 days తిరిగాను 40 స్పీడ్ తరువాత 50 స్పీడ్ తో వాళ్ళను ఆయిల్ తాగడం ఫుల్ హీట్ రావడం జరుగుతుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      తమ్ముడు ఇంజిన్ ఫిటింగ్ సరిగ్గ చేయలేదు అనుకుంట మళ్ళీ అ మెకానిక్ దగ్గరికి పోయి అడుగు క్లియర్ చేస్తాడు ok యక్కడ మీది మెకానిక్ య🤝వరు తమ్ముడు

    • @agreddytechchanel7283
      @agreddytechchanel7283 2 года назад

      2,3 times వెళ్లనాన్న kani అతను ఏమి చేయలేదు అలాగే తోలుకో అంటున్నాడు

  • @SidduWhite-fx4xd
    @SidduWhite-fx4xd Год назад

    ee process ki entha money avuthundhi

  • @kursammamatha9905
    @kursammamatha9905 Год назад

    అన్నా నమస్తే,,,, నాలుగు గెర్ల చిన్న ఆటో చేస్తారా అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      చెప్పు ఏమైనాది దానికి

    • @kursammamatha9905
      @kursammamatha9905 Год назад

      @@muthutechvideos2269 present ఏమి కాలేదు ఒకవేళ బోర్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర చేయించాలని అనుకుంటున్నాను అన్నా,,, మాది చర్ల మండలం మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      @@kursammamatha9905 tq అన్న 🤝🤝

  • @JeevanKumar-te7sy
    @JeevanKumar-te7sy Год назад

    Anna ape auto blak smoke vasteodhi Anna emi aedhi plase replay

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      Auto బ్లాక్ స్మోక్ వస్తే ఏమైనట్టు అని ఆల్రెడీ video చేశాను చూడు కింద ఉంటుంది దాన్ని బట్టి ని ఆటో ని కూడా రిపేర్ చేపించు ok

  • @RajeshTellarajesh
    @RajeshTellarajesh 9 месяцев назад

    ఏ ఊరు

  • @saneramanjaneyulu8254
    @saneramanjaneyulu8254 2 года назад

    అన్న మీది ఏ ఊరు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      Wyra కింద లైవ్ video చూడు ful డీటేల్స్ ఉంటాయి

  • @ramuluy3719
    @ramuluy3719 2 года назад

    అన్నా ఎక్కడన్నా ఏ ఊరు దగ్గర మీరు మా ఊరు తెలంగాణ వనపర్తి కొత్తకోట

  • @lsatish8807
    @lsatish8807 2 года назад

    అన్నా నమస్తే అన్నా మాది భీమవరం అన్న వెస్ట్ గోదావరి ఏపీ అన్నా నా బండి అప్పి 2012 అన్న ఒక సంవత్సరం క్రితం బండి బోర్ చేయించాను అన్న ఫుల్ బోర్ చేయించాను ఆరు నెలల క్రితం గేర్ బాక్స్ కూడా చేయించాను అన్న నా బండికి ఒక ప్రాబ్లం ఉందన్న అది ఏంటంటే క్లచ్ ప్లేట్లు మాత్రం నెలకు క్లచ్ ప్లేట్లు పాడైపోతుంది పికప్ ఉండడం లేదు మైలేజ్ రావడం లేదు కంప్లైంట్ ఏంటో అర్థం కావట్లేదు మొన్న వారం క్రితం మా మెకానిక్ పంపు ఓపెన్ చేసి డీజిల్ పంపు ఒక సిమ్ తీసి పంపు రోలర్ కిట్టు వేసేడన్న మైలేజ్ అయితే అప్పటినుంచి కొంచెం బెటర్ కానీ పికప్ మాత్రం లేదన్న స్టార్టింగ్ పికప్ లేదన్న ఎర్లీ మార్నింగ్ సెల్ఫ్ బానే అవుతుంది కం పర్సన్ బాగుంది బండి రన్నింగ్ సూపర్ కానీ స్టార్టింగ్ పికప్ లేదన్న బండి ఎత్తుకుంట్ల చిన్న రాయి ఎక్కడ అని కూడా భారంగా ఎక్కుదున్న కంప్లైంట్ ఏంటో ఒకసారి తెలియపరచండి అన్న ప్లీజ్ రిక్వెస్ట్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      కింద లైవ్ video ఉంటుంది అందులో నా intragram id ఉంటుంది దానిలో కాల్ మి సొల్యూషిన్ చెపుతాను ok

  • @ganapathinaidu4152
    @ganapathinaidu4152 Год назад

    అన్న నేను బోర్ చేపించి 10 రోజులు అవుతుందా పంపు నాజర్ కూడా కొత్తవి.. తాడుతో స్టార్ట్ చేసి నప్పుడు స్టార్టింగ్ లో బ్లాక్ స్మోక్ వస్తుంది.. కానీ ఆటో పికప్ అంత బాగానే వుంది pz solution

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад +1

      చిలుకలు సెట్ చేపించు + గ్రవర్నర్ సెట్ చేపించు

  • @SSekhar-y2d
    @SSekhar-y2d 8 месяцев назад

    Anna BS4 starting.

  • @gagan-to6sg
    @gagan-to6sg 3 месяца назад

    అన్న నమస్తే అన్న మాది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం అన్నా మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్ నా బండి 2015 మోడల్ బోర్ చేయించాలి ఇక్కడ సరిగా బోరు చేయడం లేదు డబ్బులు పెడుతున్నాము కానీ satisfaction ledhu మీ address chepandi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  3 месяца назад

      తెలంగాణ ఖమ్మం జిల్లా wyra లో

  • @automotovlogstelugu5589
    @automotovlogstelugu5589 2 года назад

    Maxima z ki komma bush price

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      ఐడియా లేదు bro రేపు అడుగు చెపుతా షాప్ లో చూసి ok

  • @jayarajubejjam7463
    @jayarajubejjam7463 Год назад

    అన్నయ్య నాకు 2012 మోడల్ ape ఆటోఉంది. దానికి కొత్త బ్యాక్ సైడ్ తొట్టి ఎక్కడ దొరుకుతుంది. ( రిప్లే తప్పకుండ ఇవ్వి అన్నయ్య🙏 )

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      విజయవాడ లో బక్సీ దగ్గర ఉంటాయి బాడీలు తొట్టిలు ok వెళ్ళు, తీసుకో

  • @nagulshaik6126
    @nagulshaik6126 Год назад

    Anna naa auto ape black some vasthodhi em chyalli

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      ఆల్రెడీ బ్లాక్ స్మోక్ మీద video చేశాను చూడు కింద videos లో అవి వేపించు సరిపోతుంది

  • @chinnakota9163
    @chinnakota9163 Год назад

    హాయ్ అన్న నా ఆటో వచ్చి బిఎస్ 3 బ్లాక్ స్మోక్ వస్తుంది ఈ వీడియోలో అంత కాదు పికప్ ఉంది ఈ వీడియోలో చేసినట్టు చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది లేకపోతే ఇంకేమన్నా తెప్పించాలా ప్లీజ్ అన్న చెప్పు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      పంపు నాజీల్ క్లీన్ చేపించి చూడు సెట్ అవ్వచ్చు

  • @StephenPaul-is3so
    @StephenPaul-is3so 5 месяцев назад

    అన్న బ్లాక్ పొగ వచ్చి అలాగే ఇనజెన్ తగ్గుతుంది ఎందుకు అన్న reply me

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 месяцев назад

      చెక్ చేయాలి ఏమైనా దో

    • @StephenPaul-is3so
      @StephenPaul-is3so 5 месяцев назад

      ఇంజన్ ఆయిల్ తగుతుంది

    • @StephenPaul-is3so
      @StephenPaul-is3so 5 месяцев назад

      నువ్వు ఎక్కడ ఉంటావ్ అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  5 месяцев назад

      @@StephenPaul-is3so ఖమ్మం పక్కన 25 కిలోమీటర్లు wyra లో

  • @విస్వక్షేమంకర్

    తమ్ముడు మా బజాజ్ ట్రక్ ఆటో బ్లాక్ స్మోక్ చాలా దారుణంగా వస్తుంది పికప్ లేదు డీజిల్ బాగా తాగుతుంది
    పంపు నాజేల్ ఒరిజినల్ వేయించాను
    అయినా ప్రాబ్లెమ్ అలానే ఉంది
    ప్రాబ్లెమ్ చెప్పు కొంచం

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  3 месяца назад

      ని ప్రశ్న మీద video చేస్తా చూడు క్లియర్ గా బుధవారం

  • @dhanunjayadhanu973
    @dhanunjayadhanu973 2 года назад

    Anna drop cutting vedeo ceyandi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      అర్ధం కాలేదు అన్న మళ్ళీ చెప్పండి

  • @agreddytechchanel7283
    @agreddytechchanel7283 2 года назад

    మీది ఎ ఊరు అన్న

  • @hemasundar6652
    @hemasundar6652 Год назад

    అప్పి ఆటో ఎనకాల సౌండ్ టైర్ల దగ్గర సౌండ్ వస్తుంది దీనివల్ల Hi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      బేరింగ్ వీక్ ఉండచ్చు మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేపించు

  • @rangadevarapalli2003
    @rangadevarapalli2003 Год назад

    Anna na bandi 4 days nuchi poga vastundi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      చెక్ చేపించు మెకానిక్ దగ్గరికి వెళ్లి

  • @travelwithtrucks8313
    @travelwithtrucks8313 2 года назад

    Anna mi shop akada anna

  • @NVBK-vt5od
    @NVBK-vt5od 11 месяцев назад

    Anna engin kavali 2hend

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  11 месяцев назад

      ప్రస్తుతం లేవు అన్న

  • @DasariKrishna-d4x
    @DasariKrishna-d4x Год назад

    Block smoke vastundhi bajaj disel auto Anna

  • @hariprasadjaanagonda9053
    @hariprasadjaanagonda9053 2 года назад

    Ssupperr bro

  • @apparaomarupilli5887
    @apparaomarupilli5887 4 месяца назад

    2013 ato ape
    Smok ekkuva vastundi

  • @TKhaja-x1p
    @TKhaja-x1p 4 месяца назад

    అన్న ఇంజిన్ హీట్ వచ్చి రివర్స్ తిరుగుతుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 месяца назад

      @@TKhaja-x1p చిలుకలు చెక్ చేపించు

  • @mprabu4866
    @mprabu4866 Год назад

    వీటి కి ఎంత ఖర్చు అవుతుంది అన్న

  • @latheefsk9106
    @latheefsk9106 Год назад +1

    అన్నగారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఒకసారి

  • @ModelaSivaji
    @ModelaSivaji 29 дней назад

    Anna

  • @PuliBhaskar-i4w
    @PuliBhaskar-i4w 10 месяцев назад

    4:47

  • @mularavi23
    @mularavi23 Год назад

    Ape auto Mt bandi brekulu padutunnai load bandi brekulu పడటం లేదు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      బ్రేక్ shu అజస్ట్ మెంట్ చేపించు ఒకవేళ shu అరిగితే kbx వేపించు 3 టైర్స్ కి ok

  • @Nagu.sSalebu
    @Nagu.sSalebu Год назад

    వినికిడి.ఏతఖర్చుఅవుతుంది.అన్న

  • @MalliMallesh-ce7pm
    @MalliMallesh-ce7pm 3 месяца назад

    Na bandiki kuda black smoke vastandi

  • @rayiappalarajurayiappalara5245

    Bs3
    2016modal

  • @nagulshaik6126
    @nagulshaik6126 Год назад

    Hi

  • @nagarajuchapala9529
    @nagarajuchapala9529 8 месяцев назад

    అన్న షాప్ ఎక్కడ

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  8 месяцев назад

      ఖమ్మం జిల్లా wyra లో అన్న

  • @SaiSai-ry6cw
    @SaiSai-ry6cw 8 месяцев назад

    Hl

  • @rafiasma4888
    @rafiasma4888 Год назад

    Boor cheyniki amount enta avvudhi bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Год назад

      మినిమం ful బోర్ 10 వేల నుండి 17 లోపల ok

  • @mahesha7805
    @mahesha7805 Год назад

    Nadhi same problem anaaa

  • @SaiSai-ry6cw
    @SaiSai-ry6cw 8 месяцев назад

    Me.

  • @chalasaniadinarayana1172
    @chalasaniadinarayana1172 2 года назад

    Anaponnabarpatu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      కరెక్ట్ గ చెప్పు బ్రో స్పీలింగ్ కలిపి రాయకు గ్యాప్ ఇచ్చి రాయి అర్ధం అయితే చెపుతాను ok

  • @chalasaniadinarayana1172
    @chalasaniadinarayana1172 2 года назад

    Anadi

  • @KaramsivaSamkar-xn9sw
    @KaramsivaSamkar-xn9sw Год назад

    Ån̊n̊å m̊o̊t̊h̊åm̊ ån̊t̊å åẙi̊n̊d̊i̊ ån̊n̊å

  • @dvsdvs6021
    @dvsdvs6021 Год назад

    అన్ననేనూ.బప్ప రసూ.pri mars, .kbh,pop ,b s 3.ape.

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 2 года назад +1

    ని ఫోన్ నెంబర్ పెట్టు

    • @rbajibabu6
      @rbajibabu6 Год назад

      Ni phone number patu annaya

  • @chalasaniadinarayana1172
    @chalasaniadinarayana1172 2 года назад

    Ponnoberpatu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      కింద లైవ్ video లో నా intral gram id ఉంటుంది దానికి cal ok

  • @Budigapogu
    @Budigapogu 2 года назад

    మొబైల్ నెంబర్ పెట్టండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      నాతో మాట్లాడాలి అంటే కింద లైవ్ video ఉంటుంది అందులో న instral gram id ఉంటుంది అందులో cal me bro

  • @balunaik9814
    @balunaik9814 2 года назад

    Anna nee phone number send cheei anna na auto problem vundi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад +1

      కింద లైవ్ video ఉంటుంది దానికి అందులో న intral gram id ఉంటుంది దానికి cal మీ 🤝

    • @SaiSai-ry6cw
      @SaiSai-ry6cw 8 месяцев назад

      Hi

    • @SaiSai-ry6cw
      @SaiSai-ry6cw 8 месяцев назад

      Me. Number

  • @SaiSai-ry6cw
    @SaiSai-ry6cw 8 месяцев назад

    Me number

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 2 года назад

    Ni phone number peru anna

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 2 года назад

      Ni phone number kavali

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 года назад

      కింద లైవ్ video ఉంటుంది అందులో న intralgram id ఉంటుంది అందులో cal మి bro

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 2 года назад

      @@muthutechvideos2269 ni id

  • @tellamrajeshtellamrajesh
    @tellamrajeshtellamrajesh Год назад

    Hii anna me phone number pettandi