ఆస్తి వద్దంటాడు...తగదా తప్పదంటాడు... మంచు మనోజ్ నీ గొడవ ఆస్తికోసమా అంటే కాదంటాడు. నాకు ఆస్తి వద్దంటాడు. మరి ఏం కావాలి అంటే, తగదా కావాలి అంటాడు. తండ్రి పరువు తీస్తాడు. తీరా తండ్రి దేవుడు అంటాడు. పోలీసులను, మీడియాను పిలిచి నానా హంగామా చేశాక, కూర్చోని మాట్లాడుకుంటాను, పరిష్కారం చేసుకుంటాను అంటాడు. అందుకే మనిషా, మనోజా అనేలా తయారయ్యాడు.
ఆయనది కష్టార్జితం..ఈయనది స్వార్థపూరితం మంచు మోహన్ బాబు సాధారణ కుటుంబం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందులో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు, అవార్డులు, రాజకీయ పదవులు ఉన్నాయి. అయితే తండ్రి వారసత్వంగా ఆయన కీర్తి,ప్రతిష్టలు, గౌరవాన్ని కొడుకులు కోరుకోవడం మంచిది. కానీ ఇక్కడ మంచు మనోజ్ తండ్రి వారసత్వంగా ఆయన ఆస్తులను స్వార్థపూరితంగా ఆశిస్తున్నాడు. అది జరగకపోవడంతో అల్లరి చేస్తున్నాడు. ఇవ్వకపోతే నీ అంతు చూస్తాననే వరకు వెళ్తున్నాడు. ఇంతా చేసి తప్పు నాదికాదు...అన్నది, నాన్న నమ్మిన వాళ్లది అంటున్నాడు విచిత్రంగా.
MANOJ, HOW CAN YOU BREAK THE GATES ?? IF YOU WANT TO SEE YOUR DAUGHTER YOU SHOULD BRING POLICE TO TALK TO YOUR DAD. BREAKING GATES IS VERY BAD. CASE CAN BE FILED ON YOU
నా పెళ్లాం, బిడ్డ ముద్దు.. తండ్రి, అన్న వద్దు.. నా పెళ్లాం ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఆమెను నా కుటుంబం బాధపెడుతుంది అంటాడు. నా బిడ్డ తెరువు వస్తే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా అంటాడు. నీ భార్యను ఎవరు బాధపెడుతున్నారంటే...తండ్రి దేవుడు, తల్లి దేవత అంటాడు. మరెవరు ఆమెను ఇబ్బంది పెడుతుంటే... ఏం చెప్పడు. పనోళ్ల మీద ప్రతాపం చూపుతాడు. నా బిడ్డ తెరువు వస్తే ఊరుకోను అనే మనోజ్ కు...మోహన్ బాబుకు నువ్వు బిడ్డవే... నువ్వు చెడిపోతుంటే అతనూ చూడలేకే బాధపడుతున్నాడు, కోప్పడుతున్నాడని మాత్రం అర్థం చేసుకోడు. పైగా తండ్రి మీద, అన్న మీద కేసులు పెట్టాలి, శిక్ష వేయాలంటాడు ఈ మంచు పుత్రుడు.
People who are giving nice quotes like nothing in this world belongs to you ask them to sacrifice their entire bank balance then I will see what they do. Only people who worked hard and earned knows the value of money
మంచు కుటుంబానికి ‘‘మచ్చ’’ మనోజ్ మంచు కుటుంబంలో మంటలు రేపాడు. ఇంట్లో సమస్య గుట్టుగా ఉండే విషయాన్ని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి గుప్పుమనిపించాడు. మీడియాను ఇందులోకి లాగి రచ్చ, రచ్చ చేశాడు. మీడియాపై ఉద్రేకపడేలా తండ్రిని ర కుటుంబంపై చెరగని మచ్చను వేశాడు. అందుకే మంచు మనోజ్ మచ్చ మనోజ్ అనిపించుకుంటున్నాడు.
9. విద్యానికేతన్ పై గురి పెట్టాడు... వివేకం కోల్పోయాడు మంచు మోహన్ బాబు అత్యంగ నిష్టతో, శ్రద్ధతో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నెలకొల్పాడు. అభివృద్ధి పరిచాడు. తన తనయులను కూడా అందులోనే చదివించాడు. కానీ విద్యానికేతన్ లో చదివిన మంచు మనోజ్ విద్య వంటి పట్టించుకోలేదు. పైగా వివేకాన్ని కోల్పోయాడు. శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నారన్న నెపంతో కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి లాగాడు. తండ్రి పరువు తీసిన తనయుడుగా మిగిలాడు.
10. ఫ్యాక్షన్ కుటుంబంలోకి వెళ్లాడు..తండ్రిపైనే యాక్షన్ కు దిగాడు వద్దంటే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న కుటుంబానికి అల్లుడు అయ్యాడు మంచు మనోజ్. దీంతో అసలే కోతి... ఆపై కల్లు తాగినట్లుగా తయారైంది ఈయన తీరు. సున్నితత్వం, చంచలస్వభావం, ఉద్రేకం ఉన్నవ్యక్తికి ఫ్యాక్షన్ జత కావడంతో ఇక యాక్షన్ మొదలైంది. అది తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. తండ్రిని హాస్పిటల్ పాలు చేసింది. తల్లిని మనోవ్యథకు గురి చేసింది. అన్నకు శాంతి లేకుండా చేసింది. తనకు కన్నీటిని తెప్పించింది. చెప్పింది వినక... చెడంగా చూసింది.
మౌనంగా గెలిచిన మౌనిక...మనోజ్ కు మాయని మరక మంచు మనోజ్ రెండో భార్య మౌనిక నిజంగానే నోరు విప్పలేదు. కానీ అనుకున్నది సాధించింది. మౌనంగానే తన యుద్ధాన్ని గెలిచింది. తనతో పెళ్లికి అంగీకరించని తన మామ, బావను రోడ్డు మీదకు లాగింది. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది. అత్త, మామలను హాస్పిటల్లో పడుకోబెట్టింది. కుటుంబం పరువు బజారుకీడ్చింది. మనోజ్ జీవితంలో మాయన మరక వేసింది. మొత్తానికి మౌనంగానే ఇవన్నీ ఆమె చేసింది. గెలిచింది.
#మంచిలేనిమనోజ్ తండ్రికి నరకం చూపిస్తున్న తనయుడు వాస్తవానికి పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. కానీ బతికుండగానే తండ్రికి నరకం చూపించేవాడు మంచు మనోజ్.
ఆస్తి వద్దంటాడు...తగదా తప్పదంటాడు...
మంచు మనోజ్ నీ గొడవ ఆస్తికోసమా అంటే కాదంటాడు. నాకు ఆస్తి వద్దంటాడు. మరి ఏం కావాలి అంటే, తగదా కావాలి అంటాడు. తండ్రి పరువు తీస్తాడు. తీరా తండ్రి దేవుడు అంటాడు. పోలీసులను, మీడియాను పిలిచి నానా హంగామా చేశాక, కూర్చోని మాట్లాడుకుంటాను, పరిష్కారం చేసుకుంటాను అంటాడు. అందుకే మనిషా, మనోజా అనేలా తయారయ్యాడు.
ఆయనది కష్టార్జితం..ఈయనది స్వార్థపూరితం
మంచు మోహన్ బాబు సాధారణ కుటుంబం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందులో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు, అవార్డులు, రాజకీయ పదవులు ఉన్నాయి. అయితే తండ్రి వారసత్వంగా ఆయన కీర్తి,ప్రతిష్టలు, గౌరవాన్ని కొడుకులు కోరుకోవడం మంచిది. కానీ ఇక్కడ మంచు మనోజ్ తండ్రి వారసత్వంగా ఆయన ఆస్తులను స్వార్థపూరితంగా ఆశిస్తున్నాడు. అది జరగకపోవడంతో అల్లరి చేస్తున్నాడు. ఇవ్వకపోతే నీ అంతు చూస్తాననే వరకు వెళ్తున్నాడు. ఇంతా చేసి తప్పు నాదికాదు...అన్నది, నాన్న నమ్మిన వాళ్లది అంటున్నాడు విచిత్రంగా.
MANOJ, HOW CAN YOU BREAK THE GATES ?? IF YOU WANT TO SEE YOUR DAUGHTER YOU SHOULD BRING POLICE TO TALK TO YOUR DAD. BREAKING GATES IS VERY BAD. CASE CAN BE FILED ON YOU
As if he is going to read your message 😂
నా పెళ్లాం, బిడ్డ ముద్దు.. తండ్రి, అన్న వద్దు..
నా పెళ్లాం ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఆమెను నా కుటుంబం బాధపెడుతుంది అంటాడు. నా బిడ్డ తెరువు వస్తే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా అంటాడు. నీ భార్యను ఎవరు బాధపెడుతున్నారంటే...తండ్రి దేవుడు, తల్లి దేవత అంటాడు. మరెవరు ఆమెను ఇబ్బంది పెడుతుంటే... ఏం చెప్పడు. పనోళ్ల మీద ప్రతాపం చూపుతాడు. నా బిడ్డ తెరువు వస్తే ఊరుకోను అనే మనోజ్ కు...మోహన్ బాబుకు నువ్వు బిడ్డవే... నువ్వు చెడిపోతుంటే అతనూ చూడలేకే బాధపడుతున్నాడు, కోప్పడుతున్నాడని మాత్రం అర్థం చేసుకోడు. పైగా తండ్రి మీద, అన్న మీద కేసులు పెట్టాలి, శిక్ష వేయాలంటాడు ఈ మంచు పుత్రుడు.
People who are giving nice quotes like nothing in this world belongs to you ask them to sacrifice their entire bank balance then I will see what they do. Only people who worked hard and earned knows the value of money
మంచు కుటుంబానికి ‘‘మచ్చ’’ మనోజ్
మంచు కుటుంబంలో మంటలు రేపాడు. ఇంట్లో సమస్య గుట్టుగా ఉండే విషయాన్ని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి గుప్పుమనిపించాడు. మీడియాను ఇందులోకి లాగి రచ్చ, రచ్చ చేశాడు. మీడియాపై ఉద్రేకపడేలా తండ్రిని ర కుటుంబంపై చెరగని మచ్చను వేశాడు. అందుకే మంచు మనోజ్ మచ్చ మనోజ్ అనిపించుకుంటున్నాడు.
9. విద్యానికేతన్ పై గురి పెట్టాడు... వివేకం కోల్పోయాడు
మంచు మోహన్ బాబు అత్యంగ నిష్టతో, శ్రద్ధతో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నెలకొల్పాడు. అభివృద్ధి పరిచాడు. తన తనయులను కూడా అందులోనే చదివించాడు. కానీ విద్యానికేతన్ లో చదివిన మంచు మనోజ్ విద్య వంటి పట్టించుకోలేదు. పైగా వివేకాన్ని కోల్పోయాడు. శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నారన్న నెపంతో కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి లాగాడు. తండ్రి పరువు తీసిన తనయుడుగా మిగిలాడు.
10. ఫ్యాక్షన్ కుటుంబంలోకి వెళ్లాడు..తండ్రిపైనే యాక్షన్ కు దిగాడు
వద్దంటే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న కుటుంబానికి అల్లుడు అయ్యాడు మంచు మనోజ్. దీంతో అసలే కోతి... ఆపై కల్లు తాగినట్లుగా తయారైంది ఈయన తీరు. సున్నితత్వం, చంచలస్వభావం, ఉద్రేకం ఉన్నవ్యక్తికి ఫ్యాక్షన్ జత కావడంతో ఇక యాక్షన్ మొదలైంది. అది తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. తండ్రిని హాస్పిటల్ పాలు చేసింది. తల్లిని మనోవ్యథకు గురి చేసింది. అన్నకు శాంతి లేకుండా చేసింది. తనకు కన్నీటిని తెప్పించింది. చెప్పింది వినక... చెడంగా చూసింది.
మౌనంగా గెలిచిన మౌనిక...మనోజ్ కు మాయని మరక
మంచు మనోజ్ రెండో భార్య మౌనిక నిజంగానే నోరు విప్పలేదు. కానీ అనుకున్నది సాధించింది. మౌనంగానే తన యుద్ధాన్ని గెలిచింది. తనతో పెళ్లికి అంగీకరించని తన మామ, బావను రోడ్డు మీదకు లాగింది. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది. అత్త, మామలను హాస్పిటల్లో పడుకోబెట్టింది. కుటుంబం పరువు బజారుకీడ్చింది. మనోజ్ జీవితంలో మాయన మరక వేసింది. మొత్తానికి మౌనంగానే ఇవన్నీ ఆమె చేసింది. గెలిచింది.
Yevvaramma nu oka apillani ala matladaniki buddi leda?
#మంచిలేనిమనోజ్
తండ్రికి నరకం చూపిస్తున్న తనయుడు
వాస్తవానికి పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. కానీ బతికుండగానే తండ్రికి నరకం చూపించేవాడు మంచు మనోజ్.