సరిపోతుందా అంటే mostly సరిపోతుంది. 3 lakhs families..only in Vijayawada.. అంతే కాకుండా ఏపీ లో చాలా ప్లేసెస్ లో ఇవ్వాలి. ఇట్స్ గుడ్ ప్లాన్ ఫర్ recovery.
గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నష్టపరిహారం పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటించిన నష్టపరిహారం చాలా ఎక్కువ. ఆర్థిక పరిస్థితులు చూస్తే ఎవరైనా సరే ఇంతకు మించి చేయలేరు .
సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయంగా చూడాలి అంతవరకైతే ఈ ప్రభుత్వం ప్రజల అంచనాలకు మించి సహాయం చేసినట్లుగా భావించాలి. బాధిత ప్రజల అవసరాలు గుర్తేరిగిన ప్రభుత్వం బాబుగారి పరిపాలనకు నిదర్శనం.
ఇప్పుడున్న మన ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఒక్కో కుటుంబానికి కొంతమందికి పాతికవేలు మరి కొంతమందికి 10000 కొన్ని పంటలకు 75000 కొన్ని పంటలకు 30000 కొన్ని పం టలకు 15000 ఇవ్వటం చాలా గొప్ప విషయం అప్పుడున్న వైయస్సార్ పార్టీ పూర్తిగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బతీసింది అందిన వరకు దోచుకున్నారు.అలాంటి ఈ పరిస్థితుల్లో ఇది చాలా మేలు. మరి కొంతమందికి పాతికవేలు,మరి కొంతమందికి10000 ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయమే నా అభిప్రాయం. ఇది చాలా సూపర్ సూపర్
నష్ట పోయినంత ఇవ్వడం జరిగే అవకాశం లేదు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పాలకుడిగా ఎంత వరకు చెయ్యగల అవకాశం ఉందో అంతవరకు చేస్తున్న చంద్రబాబు గారు అభినందనీయులు, దీనిలో కూడా లోపాలు వెదకొద్దని మనవి.. !
అందరూ ఆహా ఓహో అంటున్నారు... మీరేమో సరి పోయిందా అని అడుగుతున్నారు. కానీ ఒక విషయము మరిచారు.. ఈ వంతున పరిహారాలు ఇచ్చుకుంటే పోతే రాజకీయ గొప్ప కోసం, ప్రభుత్వాల దగ్గర ఇంక ఏ నిధులు ఉంటాయి, ఏ అభివృద్ధి చేస్తారు.. ఆయనేమో వచ్చిన కొత్తలో కెమికల్ ఫ్యాక్టరీ ఘటనలో కోటి ఇచ్చాడు, ఈయనేమో ఉదారంగా ఈ వంతున వరద పరిహారాలు ఇస్తున్నాడు .. ఇంత ఇచ్చినా జనాలకి ఇంకా కావాలనే అంటారు.. ఇది కూడా ఇస్తారా? పరిహారాలు ఎంత ఇవ్వొచ్చో శాస్త్రీయంగా నిర్ణయిస్తే మంచిదేమో.. తమిళనాడు లో 2k or 3k ఇచ్చారు, మరి ఇంత పెద్ద మొత్తంలో సాయం ప్రభుత్వాలకి భారం కాదా ? అలోచించాలేమో ..
Thanks and congratulations..to journalist sri Srinu garu for your services for the welfare of the state and its public itself. Your analasys..comments..and expressions are centpercent correct and crystal clear.your voice is represesnting your fairness itself.God can bless you for your services for protecting Dharmam and against Adharmam itself.
బాబుగారు ప్రకటించిన ఆర్థిక సాయం చాలా గొప్పగా ఉంది ఎంతో కొంత ఉపశమనం
రాష్ట్ర ఆర్దిక పరిస్తితిని బట్టి చూస్తె సూపర్ అమౌంట్ ......
🙏✌️🔯✊
REALLY.GREAT.
Jamili elections meeda oka video cheyyandi please
Where is govt contribution? Most of the amount is from CMRF ….
@@vkkkk854జగన్ హయాంలో వరద బాధితులకు ఉల్లిగడ్డలు, ఉర్లగడ్డలు ఇచ్చి చేతులు దులుపుకున్నప్పుడు ఈ ప్రశ్న అడిగి ఉంటే బాగుండేది.
చాలకపోయినా ...గవర్నమెంటు పరిస్థితిని
కూడా ఆలోచించాలి మిత్రులారరా!
అన్నగారు సాక్షి మీద మీరు చేసే అనాలసిస్ పుల్ గా నవ్వుకుంటున్నామన్నా కానీ మీరు చెప్పేది మాత్రం పచ్చి నిజం
సాక్షి కచ్చితంగా చదవాలి శ్రీనివాస్ గారు మేము ఎంజాయ్ చేస్తాము...😊
ఇప్పుడున్న పరిస్థితుల్లో RS 25000
పరవాలేదు ఎందుకంటే ఖజానాలో సొమ్ములు లేకుండానే బటన్ నొక్కిన తుగ్లక్ గాడి కంటే పరవాలేదు
Dhanyavadhalu meku
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే అన్న 25000
సరిపోతుందా అంటే mostly సరిపోతుంది. 3 lakhs families..only in Vijayawada.. అంతే కాకుండా ఏపీ లో చాలా ప్లేసెస్ లో ఇవ్వాలి. ఇట్స్ గుడ్ ప్లాన్ ఫర్ recovery.
ఖజానా కాలిగా ఉన్న ఈ సమయం లో ప్రభుత్వం చేసే సాయం ఎక్కువ తక్కువలు చూడకూడదు
ఇంత గొప్ప ప్యాకేజి ఏ CM ఇవ్వడు. అది చంద్రబాబు గారి విధానం
సాక్షి చదువుతుంటే ఇరిటేషన్ వస్తుంది తమ్ముడు
🫂🫦👅🫦🫂👅🫦🫂👅👻👹👀👺🦴🦷🧠💀☠️👁️👽🪓🪓🪓🫀😸😸😸👠👠👠👣👿🐗🧞♀️🧞♂️🧞👠👠🪓🪓🪓🪓🪓ycp
ప్రభుత్వ సాయం స్థాయి సంతృప్తికరం బాగుంది.
గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నష్టపరిహారం పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటించిన నష్టపరిహారం చాలా ఎక్కువ. ఆర్థిక పరిస్థితులు చూస్తే ఎవరైనా సరే ఇంతకు మించి చేయలేరు .
సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయంగా చూడాలి అంతవరకైతే ఈ ప్రభుత్వం ప్రజల అంచనాలకు మించి సహాయం చేసినట్లుగా భావించాలి. బాధిత ప్రజల అవసరాలు గుర్తేరిగిన ప్రభుత్వం బాబుగారి పరిపాలనకు నిదర్శనం.
2024లో మీరు వేసిన ఫస్ట్ కామెడీ సాక్షి కరక్ట్ గా వేస్తుంది date👍
సాక్షి చదవాలి కామెడీ బూగుంటది
బాగానే ప్రకటించారు.... సీఎం గారు సరిపోతుంది 🙏🙏🙏
మంచి సాయం ప్రకటించారు చంద్ర బాబు గారు.ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి లో ఈ మాత్రం ఇవ్వడం చాలా గొప్ప విషయం.
సాక్షి పేపర్ చదివే మహానుభావులు అందరికీ వందనాలు
పంచేటపుడు అవకతవకలు లేకుండా జాగర్త పడాలి
నేను మాత్రం మీకు చెబుతున్నా మొదటగా సాక్షి చదువండి అని చెబుతున్నా 😭😭
కొంతవరకు మంచి సహాయం అన్నా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి Super amount
ఇప్పుడున్న మన ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఒక్కో కుటుంబానికి కొంతమందికి పాతికవేలు మరి కొంతమందికి 10000 కొన్ని పంటలకు 75000 కొన్ని పంటలకు 30000 కొన్ని పం టలకు 15000 ఇవ్వటం చాలా గొప్ప విషయం
అప్పుడున్న వైయస్సార్ పార్టీ పూర్తిగా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బతీసింది అందిన వరకు దోచుకున్నారు.అలాంటి ఈ పరిస్థితుల్లో ఇది చాలా మేలు. మరి కొంతమందికి పాతికవేలు,మరి కొంతమందికి10000 ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయమే నా అభిప్రాయం.
ఇది చాలా సూపర్ సూపర్
సూపర్ సహాయం
Very good packege
Tv lo choostunnaa...like koodaa chestunnaa...tv lo like చేయటానికి కూడా అవకాశం వుంది...
ప్రస్తుతం ఆర్ధికంగా చాలా ఇబ్బందులు వల్ల ఇది జెన్యూన్ గా ఉంది
సినిమా లో బ్రహ్మానందం గారిని చూస్తే యెంత నవ్వు వస్తుందో ...సాక్షి పేపర్ చూస్తే అంతే నవ్వు వస్తుంది.
😂😂😂😂
ప్రజలకు ఎంత ఇచ్చిన ఎంత చేసిన తక్కువే కానీ ప్రభుత్వం ఇచ్చే సహాయం తక్కువేమి కాదు
నష్ట పోయినంత ఇవ్వడం జరిగే అవకాశం లేదు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా పాలకుడిగా ఎంత వరకు చెయ్యగల అవకాశం ఉందో అంతవరకు చేస్తున్న చంద్రబాబు గారు అభినందనీయులు, దీనిలో కూడా లోపాలు వెదకొద్దని మనవి.. !
ఒక నెలకు 25k సరిపోతుంది
ఈ లోపు పరిస్థితి పూర్తిగా చక్కపడుతుంది.
గుడ్ డెసిషన్...
సాక్షిలో డేట్ కరెక్ట్ గా ఉంటదని కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పారు😂
శుభోదయం శ్రీనివాస్ గారు
సాక్షి లో ఇంకో నిజం వుంది శ్రీనివాస్ గారు కోడి గుడ్డు ధర కూడా నిజమే 😆😆😆
అన్నా వరద బాధితులు ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని అర్ధం చేసుకోవాలి..ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బట్టి ఇ ఎమౌంట్ ఎక్కువే..
నమస్తే శ్రీను బ్రో ఏపీలో ఇపుడు సాయం గొప్పదే CBN 💯👌✌️✌️✌️✊👍
అసలైన పచ్చ మీడియా సాక్షి కరపత్రిక 😂
ఈ సమయంలో సరి పెట్టుకోవాలి సర్, ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. వాళ్లకి చాలా కష్టం వచ్చింది.😢
Best package
ఇంత కన్నా ఎవరూ ఇవ్వ లేరు
Really great desiction most enough for recovery present situation
Yes amount is super
శుభోదయం శ్రీను గారు 💐💐
Sakshi visayam lo coract ga cheparu.
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
Present OK, Good decision
సాక్షిలో రాజశేఖరరెడ్డి గారి ఫొటో పెద్ద సైజ్ అయింది....🤣
సరిపొడ్డ అంటే ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు గా.కానీ గుడ్ అమౌంట్
శుభోదయం శ్రీనివాస్ గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టి చాల బాగా ప్రజలకు మేలు చేశారు
సాక్షి పత్రిక తెలుగు రాష్ట్రాలకు గుండె చప్పుడు కాదు గుండె జబ్బు
😂😂😂😂😂
అందరూ ఆహా ఓహో అంటున్నారు... మీరేమో సరి పోయిందా అని అడుగుతున్నారు. కానీ ఒక విషయము మరిచారు.. ఈ వంతున పరిహారాలు ఇచ్చుకుంటే పోతే రాజకీయ గొప్ప కోసం, ప్రభుత్వాల దగ్గర ఇంక ఏ నిధులు ఉంటాయి, ఏ అభివృద్ధి చేస్తారు.. ఆయనేమో వచ్చిన కొత్తలో కెమికల్ ఫ్యాక్టరీ ఘటనలో కోటి ఇచ్చాడు, ఈయనేమో ఉదారంగా ఈ వంతున వరద పరిహారాలు ఇస్తున్నాడు .. ఇంత ఇచ్చినా జనాలకి ఇంకా కావాలనే అంటారు.. ఇది కూడా ఇస్తారా? పరిహారాలు ఎంత ఇవ్వొచ్చో శాస్త్రీయంగా నిర్ణయిస్తే మంచిదేమో.. తమిళనాడు లో 2k or 3k ఇచ్చారు, మరి ఇంత పెద్ద మొత్తంలో సాయం ప్రభుత్వాలకి భారం కాదా ? అలోచించాలేమో ..
పర్లేదు విరాళాలు ద్వారా వచ్చిన,డబ్బులు మునిగిన, కుటుంబాలు కి,రైతులు పంట పొలాలకు ఇవ్వటం.
300 crores vachindi anta, Meera calculate chesukondi..
@@RameshB.17 information ekadundi guru
@@RameshB.17mui ra paytm jalaga munda koduku laga kadhule
@@RameshB.17Rai kukka a viiralalu CBN ni chusi echaru,me jalaga unte echevaru karu
@@NaveenKumar-df6cy Yesterday CBN gari Press meet chudandi... Talustundi
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
Good morning sir
Morning🎉
శుభోదయం శ్రీనివాస్ గారు 🙏🌹🎉
Thanks and congratulations..to journalist sri Srinu garu for your services for the welfare of the state and its public itself. Your analasys..comments..and expressions are centpercent correct and crystal clear.your voice is represesnting your fairness itself.God can bless you for your services for protecting Dharmam and against Adharmam itself.
జరిగిన నష్టాన్నీ పూర్తిగా ఏ ప్రభుత్వం భర్తీ చెయ్యలేదు. ఒక సంవత్సరం పాటు కొద్ది కొద్దిగా చేయుత ఇవ్వాలి.
Wonderful benift
ఖజానా ఖాలీగా ఉన్న సమయము లో ఈ పెకేజ్ ఎక్కువే సుపర్
Subhodayam Srinivas garu 💐
శుభోదయం శ్రీను గారు
Super srinu guru varadha sahayam
బ్రో ఎంత ఇచ్చిన చాలదు కానీ గవర్నమెంట్ దగ్గర ఏముంది అప్పులు తప్పు
Good morning srinivas garu
Morning srinivas garu
శుభోదయం శ్రీను గారు❤
Insurence lu ippisthunnaru, certificates and all type of documents istham annaru chala goppa nirnayalu theesukunnaru❤❤
సరిపోతుందా అంటే దానికి మితంలే్దు.రాష్ట్రం ఆర్దిక పరిస్తితినికూడా చూదుకోవాలి కదా
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 😊😊
Very good package Jai cbn
Good morning Srinivas garu
శుభోదయం తమ్ముడు ❤
Tum kya bolna kyon pravachan ప్రభుత్వము తీసుకున్న చాలా మంచి నిర్ణయము
good and never expected such support for flood effected people
Good morning srinu garu
బుద్ధి తెచ్చుకుంటే మంచిదే. నమ్మకం లేదు.😊
తేదీయేకాదు.వారంకూడా కరక్ట్ గానే ఉంటుంది.
Srinivas garu nenu kooda TV lo choostanu kani phone lo open chesi like chestanu daily🙏🙏
Good morning srinivas anna 🎉🎉🎉🎉🎉
❤🎉❤ Anna🎉Manchi🎉Poddunna❤🎉❤
ఇష్టమైన పేపరు ముందుగా చదవచ్చు కదా.😊😊
Good package at present.
Good morning brother
అన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వం కొద్దిగా తొందరగా నిర్ణయం తీసుకోవాలి.....
గుడ్ మార్నింగ్ అన్న 💐
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
Good morning thammudu
పరవాలేదా? అది కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదుగా
Good morning srinu ga ru 🎉🎉❤
good amount
Goodmosrningsrinugaru❤,,goodanalysis
Your comedy super on Sakshi, pl continue.
Good morning srinivas 🎉
Good morning sir 🌄
చాలా బెస్ట్
Morning Good morning Anna ✌️🔯✊
గుడ్ మార్నింగ్ అన్న
Super.saripoinantha evvalante kastam