శ్రీనివాసగారు,నాకు నాశివన్న అంటే ప్రాణం. ఏదన్నా కూడా ఆ శివుడుతోనే చెప్పుకుంటా. కానీ నా కుటుంబం పడుతున్న నర దిష్టిని అడ్డుకునే శక్తి నాకు సరిపోవటం లేదు. ఏదైనా మంత్రం చెప్పగలరా?
స్వామి గారు నాకు ముగ్గురు పిల్లలు ఈ మధ్యనే నా భార్య చనిపోయింది ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను పిల్లలు నన్ను వదిలేశారు నా దగ్గర డబ్బు లేదని బంధువులకు కూడా దూరం చేశారు నిత్యం నేను ఉదయం 4:30 కి లేచి ప్రతిరోజు పూజ చేసుకుంటాను ఒకరు చేసిన మోసం వల్ల నా ఇల్లు ని కోల్పోయాను నాకు ఏదైనా మార్గం కష్టాల భారం నుంచి రక్షించడానికి మంత్ర ఉపదేశం చేయండి నిత్యం నేను చేసుకుంటాను నన్ను దయచేసి అనుగ్రహించండి మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను
మహానుభావా మీకు కోటి కోటి దండాలు స్వామీ. మాకు చాలా ఇష్టం మీ సలహాలు. మాకు చాలా అప్పులు అయినాయి స్వామీ. మేము రేకుల ఇల్లు కట్టుకున్నాము. అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నాము స్వామీ.మీరు దయ చూపగలరు. అదీ కాక నాకు మనసు ఒక చోట ఉండదు. చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఒక చోట నిలబడేలాగా ఒక చిన్న మార్గం చూపి మమ్ముల రక్షింప వలసింది స్వామి. మా వ్యాపారం సరిగా లేదు. మాకు పరిష్కారం చూపగలరు స్వామి.
Namaste Nanduri Srinivas garu, Thanks for sharing your life journey with many turning points. You have answered many questions which are general, but have scientific reason behind all those. It's really nice interview one must watch. You are like a bridge between Spirituality and Modern science.
Chala manchi info shared andi, Naduri garu I believe in god but don’t know how to perform Pooja only because of your videos for beginners like me andi Thanks a lot to you sir, May I request you share the details of the online classes that you are conducting so that mamu kuda ma kids ni enroll chestamu
Namaskarams to N Srinivas garu, your pravachanams are so good. At the present scenario around us , if you focus and provide few pravachanams for DESHA BHAKTI, it will be more appropriate and more useful to the Society at large. Thank You .
నా పెద్ద కూతురు ki18 సంవత్సరాలు గురువుగారు ఒక సంవత్సరం నుండి ఎప్పుడు దగ్గు వస్తూనే వుంది చాలా డాక్టర్స్ దగ్గరికి తిరిగాము ఎలర్జీ దగ్గు అంటున్నారు పాప ఇంటర్మీడియట్ చదువుతుంది బాగా ఇబ్బంది పడుతుంది దానికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి గురువుగారు 😂😂😂
స్వామి నేను అమ్మ వారి భక్తురాలు నేను 14 సంవత్సరాలు నా భర్త కోసం పూజలు చేస్తున్న నా భర్త మారలేదు నా దగ్గరికి రాలేదు చివరికి రెండో పెళ్ళి చేసుకున్నాడు ఎం చెయ్యాలి
ప్రతి మనిషి కీ భార్య, లేదా భర్త జీవితం లో ఒక భాగం మాత్రమే, మిగతా భాగం జ్ఞానం కోసం, సమాజం కీ ఉపయోగం పడే విధంగా ఉండాలి Personal life లో మిమ్మల్ని గౌరవం Caring లేని husband ఉన్నా waste, మీరు వేరే పనులు లో Divert చేసుకోండి.
Guruvu garu 🙏 Mimmalni chusthe edho athma bandhuvu la .. sadharanam ga mi simplicity ga mi matlade padhathi entho simple ga untundhi... Maybe na luck kodhi eppudayina mimmalni kalise bhagyam vasthe asalu kachithanga bayam veyadhu naku...
నా వయస్సు 79 ఏళ్ళు - ప్రతి రోజు పరమాత్ముని ప్రార్థిస్తున్నాను నాకు అనాయాస మృత్యువును అనుగ్రహించమని. Kindly Pray for my death. I bless you and wish you all the best. కృష్ణం వందే జగద్గురుం
యాంకర్ గారు మీరు జెండా వేసుకుని, గాజులు వేసుకోవడం చేస్తేనే మీరు హిందూ మత ధర్మాన్ని అనుసరిస్తున్నారని అర్థమవుతుంది. మీరు చేసే ఇంటర్యూలని చాలా మందిమి చూస్తాం. మిమ్మల్ని అనుకరించే వారు చాలా మంది ఉంటారు.దయచేసి ఒక సారి ఆలోచించండి
Srinivasu garu, Though you are explaining the facts with real time experiences and examples on so many different topics, but not explained or revealed the real reason for the cancellation request of marriage coming from girls side, to your desired way.
గురువు గారు నమస్కారం అండీ 🙏🙏🙏🙏🙏🙏 Naku పెళ్లి అయ్యి 2 year's complete ayyindi rojuuuu yedhoka godava andhulo yevari thappu anedhi kakunda vurakane godavalu ilaaa yendhuku anukuntey ipudu miru cheppindi vintey telusthundi Ma ayana peddha annayya ki pelli ayyi vallu విడిపోయి athanu tharuvatha ఛనిపోయారు anta tharuvata valla 2 annayya kuda family lo godavalu avuthuu athanu dhuram ga Vunnarata...... Ipudu same Ma ayana kuda alane chinna godava valana వెళ్లిపోయారు inka raledhu valla amma nanna chinnappati lo chanipoyarata anta ipudu yedyna Valla family ki dhoshalu vunnayemo ani anipisthundandi ippude anipinchi aduguthunna andi Naku yela inaaa deeniki answer cheppandi Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy Naku okka samasyavundi ma nanna na barthaki dabbulu echedhi vundi katnam aithe bhumi ammi esta ani chustunadu kani adi ammudu povadam ledhu swamy Anni pujalu chesina 3years nundi ee samasya tiratledhu ee badha valla narakam chustunna m cheste anukunnadu avthundi konchem cheppandi
Ramayanam lo umasamhita Lo parameswarudu cheppinavi Balakanda 15 n 16 sargalu 20days parayana n payasam nivedana petti start wife n husband for children.
శ్రీనివాస్ గారూ నమస్తే.మీరు నుదుటి మీద పెట్టుకున్న నిలువు నామాలు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఆ నామాల్లో ఏమైనా ఆథ్యాత్మిక అర్థం ఉందా? ఉంటే వివరించమని మనవి చేస్తున్నాను
Sri matre namaha Maa babu B.tec (Mechanical) Chesadu.2 years mundu job chesevadu. Marriage chesamu. A tharuvatha job resign chesadu. 2 years nundi job ledu.ammavarini job gurinchi arthosthunnamu Swamy.
రెటీనా problem unte eye hospital ki vellamdi.retinaaki injuct చేస్తారు. తరువాత laser treatment చేస్తారు. దానితో.పాటు లలిత సహస్రనామం రతి రోజు చెయ్యండి. నారయాణీయం పారాయణ.చేస్తే పారాయణ ఊర్తి కాకుండానే problem clear ay ipotundi idi naa అనుభవం మాత్రమే. నంది
chaalaa chakkani vivarana . hats off sir.. mari intiki oka guest vastw ..aa guest place value ni battee... manam vaaei kosam special focus .. maryada ..vanta .. battalu..seat ..cool drinks atrange chestaam kadaa. mari muggurammala moolaputamma ki inkaa entaa baagaa sevalu cheyaali .. enta maryadagaa madi gaa undaali.. anduke andaru srewchakram petraddu.. but evarait we anta sradhshda gaa chesrunnaaro manam valla intiki gudi ki velli andulo paalgonte antha bhakthi tho seva cheste.. ade phalitham manaku vastundi kadaa.. so chese vallaki cooperation iddaamu. oka intlo ches we di valla family ki inkaa kontamandi ki phalitham ante.. ade oka gudi lo cheste andaram kalisi cheyabattwe andariki mottam paalgonna anni kutumbaalaki manchi jarufutundi. so manam alaanti chotlaku vellaali .. praardhinchaaali. .
Namaskaram guruji ma babuki boli vachindhi mandhulu vaduthunam kani empru kanipinchadam ledhu mimalini kaludhamanukuntunam mi address number petandhi guruji plz
శ్రీనివాసగారు,నాకు నాశివన్న అంటే ప్రాణం. ఏదన్నా కూడా ఆ శివుడుతోనే చెప్పుకుంటా. కానీ నా కుటుంబం పడుతున్న నర దిష్టిని అడ్డుకునే శక్తి నాకు సరిపోవటం లేదు. ఏదైనా మంత్రం చెప్పగలరా?
స్వామి గారు నాకు ముగ్గురు పిల్లలు ఈ మధ్యనే నా భార్య చనిపోయింది ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను పిల్లలు నన్ను వదిలేశారు నా దగ్గర డబ్బు లేదని బంధువులకు కూడా దూరం చేశారు నిత్యం నేను ఉదయం 4:30 కి లేచి ప్రతిరోజు పూజ చేసుకుంటాను ఒకరు చేసిన మోసం వల్ల నా ఇల్లు ని కోల్పోయాను నాకు ఏదైనా మార్గం కష్టాల భారం నుంచి రక్షించడానికి మంత్ర ఉపదేశం చేయండి నిత్యం నేను చేసుకుంటాను నన్ను దయచేసి అనుగ్రహించండి మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను
Goppa interview... Tq suman tv
మహానుభావా మీకు కోటి కోటి దండాలు స్వామీ. మాకు చాలా ఇష్టం మీ సలహాలు. మాకు చాలా అప్పులు అయినాయి స్వామీ. మేము రేకుల ఇల్లు కట్టుకున్నాము. అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నాము స్వామీ.మీరు దయ చూపగలరు. అదీ కాక నాకు మనసు ఒక చోట ఉండదు. చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఒక చోట నిలబడేలాగా ఒక చిన్న మార్గం చూపి మమ్ముల రక్షింప వలసింది స్వామి. మా వ్యాపారం సరిగా లేదు. మాకు పరిష్కారం చూపగలరు స్వామి.
Namaste Nanduri Srinivas garu, Thanks for sharing your life journey with many turning points. You have answered many questions which are general, but have scientific reason behind all those. It's really nice interview one must watch. You are like a bridge between Spirituality and Modern science.
Mind refreshing talk
యాంకర్ గారు మంచి కొటేషన్లు అడిగినారు మీకు ధన్యవాదాలు
He is having a very natural umanity. Such type of humans are required for this society as well as to required for our country.
భగవంతుని తో వున్నాను గురువు గారు 🙏🙏🙏 భాధ పడటానికి సమయం దొరకడం లేదు
Aayanatho vunnaru kabatte... bhagavanthudu vunna chota... bhadha padakundane choostharu..
Great 🎉🎉🎉
Chalabaga chapparu sir 🙏
Chala manchivishyalu chepparu e Kalam lo mi lanti vallu vundadam ma adrushtam sir🎉
Chala manchi info shared andi, Naduri garu I believe in god but don’t know how to perform Pooja only because of your videos for beginners like me andi
Thanks a lot to you sir,
May I request you share the details of the online classes that you are conducting so that mamu kuda ma kids ni enroll chestamu
మంచి Interview Anjali గారు
I Like You
U asked very good questions I got so many doubts clear madam and Srinivas garu Meeku aneka vandanmulu thank u madam very good episode 🌸🌺🌼🌻🙏🙏🙏
Good question and answers with good explanation.
Nanduri Srinivas garu ki 🙏.
Namaste Nanduri Srinivas garu ma varu glaucoma vyadhi Karanam ga oka kanti chupu poindi chupu ravadaniki mantram cheppandi sir please sir
Namastay andi. Channel. Ku. Telugu padamu amiti
🙏🙏Most powerfull spritual speac sir🙏🙏
Guruvu garu nenu chala kastalo vunanu chala appullo vunanu appulonuchi bhayata pade margam cheppandi appu echina vallu chala ebhandi peduthunaru mire Naku parshkaram chepandi guruvu garu
Guruvu garu meeru cheppini Varahi Syamala navaratrulu chesi chala manahshanti pondanu maa varu Covid time lo heart attack tho vellipoyaru. Maaku eddaru abbaelu peddabaeki 26 yrs aayana vellipoyetappatiki
Peddabbaeki pellicheyyavalasina bhadyatha neenu okkaddannae cheyyagalana? Pellikosam meerucheppina sankashtahara chathurdasi modalupettanu kani Guruvugaru naku bengavastundi dayachesi daari choopandi 🙏🏻
నమో నారాయణాయ నమః 🙏🙏🙏
Namaskarams to N Srinivas garu, your pravachanams are so good. At the present scenario around us , if you focus and provide few pravachanams for DESHA BHAKTI, it will be more appropriate and more useful to the Society at large. Thank You .
నా పెద్ద కూతురు ki18 సంవత్సరాలు గురువుగారు ఒక సంవత్సరం నుండి ఎప్పుడు దగ్గు వస్తూనే వుంది చాలా డాక్టర్స్ దగ్గరికి తిరిగాము ఎలర్జీ దగ్గు అంటున్నారు పాప ఇంటర్మీడియట్ చదువుతుంది బాగా ఇబ్బంది పడుతుంది దానికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి గురువుగారు 😂😂😂
naduri gar channel lo comment pettandi repeted ga
Early morning take honey with Ginger water daily upto 21days follow you get good results..Sarvijana sukinabhavanthu
Navvu deniki
Meditation cheyyamananadi...
Pyramid meditation..nammakam tho...
PMC Telugu channel chudandi..andulo cheptunnaru..
Dhyana anubhavalu vinandi..telustundi..
First nenu kuda nammakedu..but chesina tarvatha chala marpu telsindi
@@mouryachunduru430 Adi ayana badha ki vade emoji anukuni vuntaru
Which is the online teaching of sanathana dharmam. I would like to join. Please share
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
Good 👍👍👍👍
Good questions mam
Thank you🙏
This interview was aired (put on RUclips) long ago, maybe couple of years ago I believe!!!?
Super sir nenu ni videos chudakuda udalenu machi matalu amrutham tho samanam
Regarding maditation Anchor good question, same problem for me also.
Very well explained sir, thank you!!
స్వామి నేను అమ్మ వారి భక్తురాలు నేను 14 సంవత్సరాలు నా భర్త కోసం పూజలు చేస్తున్న నా భర్త మారలేదు నా దగ్గరికి రాలేదు చివరికి రెండో పెళ్ళి చేసుకున్నాడు ఎం చెయ్యాలి
ప్రతి మనిషి కీ భార్య, లేదా భర్త జీవితం లో ఒక భాగం మాత్రమే, మిగతా భాగం జ్ఞానం కోసం, సమాజం కీ ఉపయోగం పడే విధంగా ఉండాలి
Personal life లో మిమ్మల్ని గౌరవం
Caring లేని husband ఉన్నా waste, మీరు వేరే పనులు లో
Divert చేసుకోండి.
You're giving very good message
సనాతన ధర్మం 🙏
Guruvu garu 🙏
Mimmalni chusthe edho athma bandhuvu la ..
sadharanam ga mi simplicity ga mi matlade padhathi entho simple ga untundhi...
Maybe na luck kodhi eppudayina mimmalni kalise bhagyam vasthe asalu kachithanga bayam veyadhu naku...
నమస్కారం గురువు గారు ఎంత సేపు ఐనా అలానే vinalanipistundhi గురువు గారూ
Gurugaru nenu nimamali kalavali medara chala badalu chepali
Yela anu dari chupandi gurugaru pls
Super question s
Super interview
Gurugariki namaskaramu
Good traditional information.. Satyam devarakonda Nalgonda
యాంకర్ గారు ఇలాంటి ఇంటర్యూ మీ రు జెండా వేసుకొని వచ్చి వుంటె బాగుంటుంది
Avasaram ledhu. Rupam kadhu gunam mukyam. Vankalu pettaku
Goppa interview guru garu 🎉
Namaste sir memu chala badhallo cunnamu ma Ammagariki nannagariki kidneys padaipoyayi tammudiki vudyogamu raledu vivahamu kudaraledu ma paristiti chala deenamuga vundi sir Ami cheyyalo cheppandi plz sir🙏🙏🙏🙏🙏
Namaskaram guruvu garu na plot ammudupovatam ledu. Enni vidhala praytninchina plz dayachesi Edo oka dari cheppandi
Jai gurudatta
Gurugale namaskaram
Naki telugu mataladedaniki vastundi but rasedaniki radu
Maa kutum brablams
Miki voice cal cheyucha
Guruji challa chebuthunaru
Namaskaram guruvugaru meru ammavari gurunchi chalabaga cheputhunnaru naku bakthi akkuve guruvugaru nenu anni niyamalu patinchanu kani na barthanu a ammavaru kapadaledhu andhuku plz answer guruvugaru.
Upasana cheyadam ante ento chesthara please 🙏
Chala baaga chepparu sar
Maa daggara okallu money padda mottamulone tisukuni masamu chesadu court ces kudapettamu 6,7years ayyindi eppatiki raledu danivalla memu urininda appulu ayipoyemu adena dari chupinchandi meeru cheppinavanni nammakamutone chestunnanu kani edi garagaledu 🙏
మీరు 😊
Namasthe Guru garu Na Babu ni aseervadinchu thandri
Guruvu gareke na padabevandanalu
నాకు రెండు కళ్ళకు రెటీనా ప్రాబ్లం ఉంది దానికి ఏదైనా పరిష్కారం ఉందా గురువుగారు? ఉంటే తెలుపగలరు.
Ala kuda untunda
Namaste guruyu garu nenu kuudaa dharma baddhamgaa nijaayithee ga unanu yenno pujaluu chestaanu kani akaala maranam maa babu chandinaadu naaku maa babu marala puttali ante naak manchi parishkaaram champandi guruyu garu
Guruvu garu thank you sir
అంత పెద్ద సంఘటన ఏమి జరిగింది యాంకర్ గారు😊
మరీ అంత వైరాగ్యం వచ్చేంతగా
నా వయస్సు 79 ఏళ్ళు - ప్రతి రోజు పరమాత్ముని ప్రార్థిస్తున్నాను నాకు అనాయాస మృత్యువును అనుగ్రహించమని. Kindly Pray for my death. I bless you and wish you all the best. కృష్ణం వందే జగద్గురుం
Anchor gari లో గల శివుణ్ణి చూడండి 🙏🙏
Supperb assaluu🙏🙏🙏🙇♀️
Pillalu manchiga buddhiga umdi chaduvukovalamte 15 years boy kosam cheppamdi.
Dhanyavadalu
Currently I am in Bangalore
Uterus lo fellopian tue infection undi ame cheyali
Ancor చక్కగా జడ వేసుకోవచ్చు కదా.సుమ అయితే సందర్భం తగ్గట్టుగా తయారు అవుతుంది.తనని చూసి యాంకర్స్ అందరూ నేర్చుకోవాలి
Namaste guruvugaru metho matladali chana bhdhalalo unanu swamy
Guruvugaru na inti problems ela cheppalo teliyatamledu
Namaskaramu Guruvu garu thank uu
యాంకర్ గారు మీరు జెండా వేసుకుని, గాజులు వేసుకోవడం చేస్తేనే మీరు హిందూ మత ధర్మాన్ని అనుసరిస్తున్నారని అర్థమవుతుంది. మీరు చేసే ఇంటర్యూలని చాలా మందిమి చూస్తాం. మిమ్మల్ని అనుకరించే వారు చాలా మంది ఉంటారు.దయచేసి ఒక సారి ఆలోచించండి
ఓం నమశ్శివాయ 🌺🌹🌺🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌺🌹
Keerthana, Naatu Naatu Sita, Rudrama, Radhika, Lakshmi, Deepa, Sneha.
🙏 software job ravadaniki pariharam cheppandi sir
నంబూరి శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు ఇంత చక్కటి బోధన పోస్తున్నారు
Srinivasu garu,
Though you are explaining the facts with real time experiences and examples on so many different topics, but not explained or revealed the real reason for the cancellation request of marriage coming from girls side, to your desired way.
గురువు గారు నమస్కారం అండీ 🙏🙏🙏🙏🙏🙏
Naku పెళ్లి అయ్యి 2 year's complete ayyindi rojuuuu yedhoka godava andhulo yevari thappu anedhi kakunda vurakane godavalu ilaaa yendhuku anukuntey ipudu miru cheppindi vintey telusthundi Ma ayana peddha annayya ki pelli ayyi vallu విడిపోయి athanu tharuvatha ఛనిపోయారు anta tharuvata valla 2 annayya kuda family lo godavalu avuthuu athanu dhuram ga Vunnarata......
Ipudu same Ma ayana kuda alane chinna godava valana వెళ్లిపోయారు inka raledhu valla amma nanna chinnappati lo chanipoyarata anta ipudu yedyna Valla family ki dhoshalu vunnayemo ani anipisthundandi ippude anipinchi aduguthunna andi Naku yela inaaa deeniki answer cheppandi Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pallandu pallandu pallandu andi🙏🙏
Guruji nashkaram
Sir I want meet u
Namaste 🙏 gurugaru make samashayaltho badapaduthunam aduvalaswami 😢
Naku adyeena Pooja Mataram chapadi nanam chanipoyaru manavadu Pooja chayla vada chapadi
Atmahatyagurinchicheppandi
Swamy Naku okka samasyavundi ma nanna na barthaki dabbulu echedhi vundi katnam aithe bhumi ammi esta ani chustunadu kani adi ammudu povadam ledhu swamy Anni pujalu chesina 3years nundi ee samasya tiratledhu ee badha valla narakam chustunna m cheste anukunnadu avthundi konchem cheppandi
🙏🙏🙏🙇♀️
Ramayanam lo umasamhita
Lo parameswarudu cheppinavi
Balakanda 15 n 16 sargalu
20days parayana n payasam nivedana petti start wife n husband for children.
51:51 palliative centre sir
శ్రీనివాస్ గారూ నమస్తే.మీరు నుదుటి మీద పెట్టుకున్న నిలువు నామాలు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఆ నామాల్లో ఏమైనా ఆథ్యాత్మిక అర్థం ఉందా? ఉంటే వివరించమని మనవి చేస్తున్నాను
Ee video lone chepparandi. Varu vaishnavulu anta. So namalu pettukuntaru kada. Andulo aa okka niluvu bottu pettukuntaranta srinivas garu
Amalapuram 🎉🎉 woooooow
Sri matre namaha
Maa babu B.tec (Mechanical)
Chesadu.2 years mundu job chesevadu. Marriage chesamu.
A tharuvatha job resign chesadu.
2 years nundi job ledu.ammavarini job gurinchi arthosthunnamu Swamy.
🕉️🙏
రెటీనా problem unte eye hospital ki vellamdi.retinaaki injuct చేస్తారు. తరువాత laser treatment చేస్తారు. దానితో.పాటు లలిత సహస్రనామం రతి రోజు చెయ్యండి. నారయాణీయం పారాయణ.చేస్తే పారాయణ ఊర్తి కాకుండానే problem clear ay ipotundi idi naa అనుభవం మాత్రమే. నంది
Miku Namsakaramu andi.software job kosam amyna chepandi
chaalaa chakkani vivarana . hats off sir..
mari intiki oka guest vastw ..aa guest place value ni battee...
manam vaaei kosam special focus .. maryada ..vanta ..
battalu..seat ..cool drinks atrange chestaam kadaa. mari muggurammala moolaputamma ki inkaa entaa baagaa sevalu cheyaali .. enta maryadagaa madi gaa undaali.. anduke andaru srewchakram petraddu.. but evarait we anta sradhshda gaa chesrunnaaro manam valla intiki gudi ki velli andulo paalgonte antha bhakthi tho seva cheste..
ade phalitham manaku vastundi kadaa..
so chese vallaki cooperation iddaamu.
oka intlo ches we di valla family ki inkaa kontamandi ki phalitham ante..
ade oka gudi lo cheste andaram kalisi cheyabattwe andariki mottam paalgonna anni kutumbaalaki manchi jarufutundi. so manam alaanti chotlaku vellaali ..
praardhinchaaali.
.
45:00
Meeru kaana janmulu swamyy🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Guruvu garu namaste andi neenu samasyalo vunnanu please naku dari chupinchandi
Nenu mimmalni kalavali sir ma badalu cheppukovali
🙏🙏🙏
🎉 vasudeva
🙏 guruvugaru
Namaskaram guruji ma babuki boli vachindhi mandhulu vaduthunam kani empru kanipinchadam ledhu mimalini kaludhamanukuntunam mi address number petandhi guruji plz
డివోషనల్ కాదండీ.. స్పిరిట్యుయల్
Okkasari ye kalmasham Leni chinnapillavdu matladinattu anipisthundhi naku...
Jai sri ram