ఈ పాటలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా పాడారు..ఇక్కడ రెండు గొంతులు వినిపిస్తున్నాయి బాగా వినండి..ఈ పాట స్వరపరచింది నేదునూరి గారు .. అదీ గాక గరిమెళ్ళ గారికి గురువు గారు.. గురువుగారి గాత్రం బాగా వినబడాలని తనగాత్రానికి ఉన్న సౌండు ను తగ్గించమని చెప్పారు గరిమెళ్ళ గారు.. ఇప్పట్లో ఆ గురు భక్తిని చూడగలుగుతామా..ఆర్కెస్ట్రా సౌండు వినబడితే చాలు..పాటలు వినబడకపోయినా పర్వాలేదు అనే ఉన్నాయి పాటలు..గురువు శిష్యుడు అనే మర్యాదలు లేవు..🤦
Jai Shree Ram .. Jai Jai Shree Ram.. 👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻👣🙏🏻🙏🏻🙏🏻
ఈ పాటలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారితో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా పాడారు..ఇక్కడ రెండు గొంతులు వినిపిస్తున్నాయి బాగా వినండి..ఈ పాట స్వరపరచింది నేదునూరి గారు .. అదీ గాక గరిమెళ్ళ గారికి గురువు గారు.. గురువుగారి గాత్రం బాగా వినబడాలని తనగాత్రానికి ఉన్న సౌండు ను తగ్గించమని చెప్పారు గరిమెళ్ళ గారు..
ఇప్పట్లో ఆ గురు భక్తిని చూడగలుగుతామా..ఆర్కెస్ట్రా సౌండు వినబడితే చాలు..పాటలు వినబడకపోయినా పర్వాలేదు అనే ఉన్నాయి పాటలు..గురువు శిష్యుడు అనే మర్యాదలు లేవు..🤦