Chirala Kodi kura | Mutton Dosa | Chiken Curry | Early Morning Tiffin | Chirala | Food Book

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • బాపట్ల జిల్లాలోని సూర్యలంక,చీరాలకు సమీపంలోని రామాపురం మరియు ఓడరేవు తీరాలు విహారానికి అనువైన ప్రదేశాలు. కావున నిత్యం వేలాదిగా తరలి వస్తారు పర్యాటకులు ఈ అంబుది అంచులకు.
    ఓడరేవులో ఉంటుంది ఆదిలక్ష్మి గారి అల్పాహార శాల.రుచికరమైన అల్పాహారం అందిస్తు మంచి పేరు పొందారు వారు గ్రామంలో.
    ముక్క అనువుగా ఎముక లేకుండా చూసుకుని ప్రభావలేమి మసాలతో రుచికరమైన కూరను సిద్ధం చేస్తారు ముందర.తర్వాత దోశ కాల్చేటప్పుడు కూరను పొందిక చేసి మరికాస్త కాల్చుతారు. పొటేలు,కోడికూర,రొయ్య మరియు చేప.దోశ ఏదైనా ఈ విధమే తయారీ.
    ముందుగా పంటి క్రింద కొద్దిగా పట్టుత్వమై లోగల ముక్కల వలన మెత్తదనంతో నలుగుతుంది కోడి కూరతో దోశ.కూర పులుసుగా ఉండదు కనుక సారం అవ్వడం నింపాది.నమలగా,నమలాగా లభిస్తుంది తృప్తికర రుచి.
    కాస్త పులుసు,గుజ్జు కలిగి ఉంటుంది పొటేలు కూర.కనుక దోశ మెత్తనై మృదువుగా చిక్కుతుంది నోటికి. ముక్కలు జీడిపప్పులా నలుగుతాయు ఈ దోశ నుండి దక్కుతుంది సంతృప్తికర రుచి. తినదగిన వారు మరో దోశను ఖచ్చితంగా కోరతారు.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
    చిరునామా:- ఆదిలక్ష్మి టిఫిన్ సెంటర్, ఓడరేవు బీచ్ రోడ్,చీరాల.
    గూగుల్ లొకేషన్:-
    maps.app.goo.g...

Комментарии • 21

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 Год назад +1

    Super Anna chala bagundi video....

  • @saibaba8194
    @saibaba8194 Год назад +1

    Good chala bhagumdhi
    Chirala vellinappudu thinali❤️❤️❤️❤️

  • @shaiksadik8895
    @shaiksadik8895 Год назад

    Super nice video

  • @sunilreddy7413
    @sunilreddy7413 Год назад

    namalaga namalaga anupistundi trupthi kara ruchi nice dialogue bro🙂

  • @venkateshbogavarappu
    @venkateshbogavarappu Год назад

    Super video bro

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 Год назад +2

    Nice video Anna 💚👍💚👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @srinagalakshmi5239
    @srinagalakshmi5239 Год назад

    Nenu mataram meru mataladea acha telugu ki subcribe chesanu all the best bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      ధన్యవాదాలు నాగలక్ష్మి గారు

  • @avinashreddykatakam4758
    @avinashreddykatakam4758 Год назад

    Nice video bro

  • @rajeswarid6252
    @rajeswarid6252 Год назад

    👍

  • @prasanthnair5945
    @prasanthnair5945 Год назад

    Nice bro

  • @Viswanath5555
    @Viswanath5555 Год назад

    నైస్ సార్ 👌👌👌

  • @sarathkumar6293
    @sarathkumar6293 Год назад +1

    Excellent Anna.

  • @raweerawee6948
    @raweerawee6948 Год назад +1

    Super volg bro 💐💐💐👌👍

  • @naresha9592
    @naresha9592 Год назад

    💙💙💙

  • @msk1989
    @msk1989 Год назад

    Nice video..but background music irritate ga undi.

  • @freebird2464
    @freebird2464 Год назад

    Price cheppu

  • @suryamd2431
    @suryamd2431 Год назад

    Price brooo????

  • @Chowdary1989
    @Chowdary1989 Год назад

    Price ఎలాగ బ్రదర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  Год назад

      సాదా దోశ :-10₹
      గుడ్డు దోశ:-25₹
      కోడికూర దోశ:-50₹
      పొటేలుకూర దోశ:-60₹
      రొయ్య దోశ:-60