మన రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షం మరియు ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఏకగ్రీవంగా అమరావతి ని రాజధానిగా చట్టం ద్వారా ఆమోదించి కేంద్రంతో నోటిఫై చేయించినారు అయ్యా గత 2014 నుంచి 2019 వరకూ గల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మీరూ భాగస్వాములు కాకపోతే మీరు ప్రతిపక్ష స్థానంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి ఆ ప్రభుత్వం మన రాష్ట్ర రాజధాని విషయంలో చేసిన చట్టాలను ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఓటింగ్ ద్వారా ఆమోదించిన కారణంగానే ఆ అంశం అక్కడితో ముగిసిపోయింది, మీ పై కూడా విశ్వాసం ఉంచి రైతులు ముందుకు వచ్చి వారి భూములను త్యాగం చేసియున్నారు కనుక మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఆనాడు ఆనాటి అసెంబ్లీలో మాట్లాడి ఆ రాజధానిచట్టాలను ఓటింగ్ ద్వారా వ్యతిరేకించినట్లు అయితే రైతులు ముందుకు వచ్చేవారు కాదు, ఇన్ని అనర్ధాలు జరిగేవి కాదు,ప్రస్తుతం మీరు చేసే వాదనలు ఎలా ఉన్నాయంటే మన రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పడవేసే విధంగా ఉన్నాయి, గత ప్రభుత్వ హయంలో జరిగిన పొరపాట్లను వెలికి తీసి దానికి కారకులైన అటువంటివారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టి వారికి తగు శిక్షలు పడే విధంగా చేయాలి అంతేగాని వ్యవస్థలను నిర్వీర్యం చేసి వినాశనం విధ్వంసం జోలికి పోకూడదు, ఈ దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా నూతన రాజధానిగా అమరావతి నీ ప్రారంభించినారు మన దేశం మరియు ప్రపంచం లోని చాలా ప్రాంతాలు మన రాజధాని వైపు చూస్తున్న రోజుల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ రాజధానిలో అమరావతి లాంటి కొత్త బిల్డింగులు ఢిల్లీలో నిర్మిస్తున్నారు అలాగే మనతో విడిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కొత్త సెక్రటేరియట్ బిల్డింగులు నిర్మించుకుంటున్నారు.. ఇది నాన్న మన అమరావతి గొప్పతనం, కానీ మనం ఏమి చేస్తున్నామ్ మన చేతులారా మన అమరావతి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కలిగిస్తూ ఆటంకాలుకలిగించు కుంటున్నాము .. మనం ఆంధ్రులం మనం ఇంతే రాజధానినీ ఒక్క రోజులో ఒక్క వారంలో ఒక్క నెలలో ఒక్క సంవత్సరంలో నిర్మించగలమా మన దగ్గర ఏమైనా మాయలు మంత్రాలు ఉన్నాయా రాజధాని అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వంలో ని రాజకీయ పార్టీల యొక్క సంఖ్యా బలాల ను బట్టి అధికార పక్షం, ప్రతిపక్షం గా ఏర్పడతాయి వీరి ప్రాధాన్యతలు సంఖ్యాబలాన్ని బట్టి మారుతుంటాయి అంతేగాని ప్రభుత్వం మారదు ప్రభుత్వ అనేది నిరంతర ప్రక్రియ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత, తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారవ్వడానికి గల కారకులం మనమే మనమే ఆంధ్రుల మే భారతీయులమైన మనం భారత రాజ్యాంగానికి ప్రతినిత్యం ప్రతిక్షణం మనం చేసే పనులు మన ఆలోచనలు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ప్రతిబింబిస్తూ కట్టుబడి ఉండాలి కార్య నిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఎలా ఉండాలి అనేది మన భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది ఇందులో ఏదైనాఒకవ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి పక్కదారి పట్టిన అప్పుడు మిగిలిన రెండు వ్యవస్థలు దానిని సరి చేయ వలసిన బాధ్యతని రాజ్యాంగం మిగిలిన రెండు వ్యవస్థలకు ఇచ్చినది ఆ ప్రకారంగా మనకు మెజారిటీ ఉంది కదా అని రాజ్యాంగ విరుద్ధంగా శాసనాలు చేస్తే అది కుదరదు అని న్యాయస్థానాలు అనేక తీర్పులు ద్వారా ఇప్పటిదాకా తెలియజేస్తూ రద్దుచేసినాయి, అయ్యా పెద్దలారా గుర్తుంచుకోండి మీరు వ్యక్తిగతంగా లేదా ఒక వ్యవస్థ పరంగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజ్యాంగానికి కట్టుబడి పని చెయ్యాలి శాసనసభలో మెజార్టీ ఉంది కదా అని మనకు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు చెయ్యలేము 3 రాజధాని ఏంటి ఒక దేశంగా కూడా మీరు మార్చగల ఆలోచనలు వస్తే మార్చేస్తారా అలా మార్చగలరా అలా సార్వభౌమాధికారాన్ని ప్రకటించి ఉంటే మీరు ఈ ఆంధ్ర దేశానికి ప్రధానమంత్రి అవుతారు ఇలా మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాణి ఆలోచనలు మీకు ఒక్కరికే ఎలా వస్తున్నాయి మీకు ఇలాంటి సూచనలు సలహాలు ఎవరు ఇస్తున్నారు మీరు మీ పై భస్మాసుర అస్త్రం ప్రయోగించు కుంటున్నారు తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తును అంధకారం లోకి నెట్టి మీరు సాధించేదేమిటి, ఒక్కసారి ఆలోచించు జగనన్నా మీ అభిమాని కొర్లపాటి వెంకట శివరామకృష్ణ
ఎన్నికలు ఎక్కడ జరిగిన బ్యాలెట్ పేపర్ పెట్టాల్సిందే
Good evening to all
🙋♂️📢🎶an ssbp simple star bhanu prasad👍👌👋
UP CM jindabad
మన రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షం మరియు ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఏకగ్రీవంగా అమరావతి ని రాజధానిగా చట్టం ద్వారా ఆమోదించి కేంద్రంతో నోటిఫై చేయించినారు అయ్యా గత 2014 నుంచి 2019 వరకూ గల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మీరూ భాగస్వాములు కాకపోతే మీరు ప్రతిపక్ష స్థానంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి ఆ ప్రభుత్వం మన రాష్ట్ర రాజధాని విషయంలో చేసిన చట్టాలను ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఓటింగ్ ద్వారా ఆమోదించిన కారణంగానే ఆ అంశం అక్కడితో ముగిసిపోయింది, మీ పై కూడా విశ్వాసం ఉంచి రైతులు ముందుకు వచ్చి వారి భూములను త్యాగం చేసియున్నారు కనుక మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఆనాడు ఆనాటి అసెంబ్లీలో మాట్లాడి ఆ రాజధానిచట్టాలను ఓటింగ్ ద్వారా వ్యతిరేకించినట్లు అయితే రైతులు ముందుకు వచ్చేవారు కాదు, ఇన్ని అనర్ధాలు జరిగేవి కాదు,ప్రస్తుతం మీరు చేసే వాదనలు ఎలా ఉన్నాయంటే మన రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పడవేసే విధంగా ఉన్నాయి, గత ప్రభుత్వ హయంలో జరిగిన పొరపాట్లను వెలికి తీసి దానికి కారకులైన అటువంటివారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టి వారికి తగు శిక్షలు పడే విధంగా చేయాలి అంతేగాని వ్యవస్థలను నిర్వీర్యం చేసి వినాశనం విధ్వంసం జోలికి పోకూడదు,
ఈ దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా నూతన రాజధానిగా అమరావతి నీ ప్రారంభించినారు
మన దేశం మరియు ప్రపంచం లోని చాలా ప్రాంతాలు మన రాజధాని వైపు చూస్తున్న రోజుల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ రాజధానిలో అమరావతి లాంటి కొత్త బిల్డింగులు ఢిల్లీలో నిర్మిస్తున్నారు అలాగే మనతో విడిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కొత్త సెక్రటేరియట్ బిల్డింగులు నిర్మించుకుంటున్నారు.. ఇది నాన్న మన అమరావతి గొప్పతనం, కానీ మనం ఏమి చేస్తున్నామ్ మన చేతులారా మన అమరావతి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కలిగిస్తూ ఆటంకాలుకలిగించు కుంటున్నాము .. మనం ఆంధ్రులం మనం ఇంతే రాజధానినీ ఒక్క రోజులో ఒక్క వారంలో ఒక్క నెలలో ఒక్క సంవత్సరంలో నిర్మించగలమా మన దగ్గర ఏమైనా మాయలు మంత్రాలు ఉన్నాయా రాజధాని అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ
మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వంలో ని రాజకీయ పార్టీల యొక్క సంఖ్యా బలాల ను బట్టి అధికార పక్షం, ప్రతిపక్షం గా ఏర్పడతాయి వీరి ప్రాధాన్యతలు సంఖ్యాబలాన్ని బట్టి మారుతుంటాయి అంతేగాని ప్రభుత్వం మారదు ప్రభుత్వ అనేది నిరంతర ప్రక్రియ
తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత,
తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంటే
ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారవ్వడానికి గల కారకులం మనమే మనమే ఆంధ్రుల మే
భారతీయులమైన మనం భారత రాజ్యాంగానికి ప్రతినిత్యం ప్రతిక్షణం మనం చేసే పనులు మన ఆలోచనలు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ప్రతిబింబిస్తూ కట్టుబడి ఉండాలి కార్య నిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఎలా ఉండాలి అనేది మన భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది
ఇందులో ఏదైనాఒకవ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి పక్కదారి పట్టిన అప్పుడు మిగిలిన రెండు వ్యవస్థలు దానిని సరి చేయ వలసిన బాధ్యతని రాజ్యాంగం మిగిలిన రెండు వ్యవస్థలకు ఇచ్చినది ఆ ప్రకారంగా మనకు మెజారిటీ ఉంది కదా అని రాజ్యాంగ విరుద్ధంగా శాసనాలు చేస్తే అది కుదరదు అని న్యాయస్థానాలు అనేక తీర్పులు ద్వారా ఇప్పటిదాకా తెలియజేస్తూ రద్దుచేసినాయి, అయ్యా పెద్దలారా గుర్తుంచుకోండి మీరు వ్యక్తిగతంగా లేదా ఒక వ్యవస్థ పరంగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజ్యాంగానికి కట్టుబడి పని చెయ్యాలి
శాసనసభలో మెజార్టీ ఉంది కదా అని మనకు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు చెయ్యలేము 3 రాజధాని ఏంటి ఒక దేశంగా కూడా మీరు మార్చగల ఆలోచనలు వస్తే మార్చేస్తారా అలా మార్చగలరా అలా సార్వభౌమాధికారాన్ని ప్రకటించి ఉంటే మీరు ఈ ఆంధ్ర దేశానికి ప్రధానమంత్రి అవుతారు ఇలా మన దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాణి ఆలోచనలు మీకు ఒక్కరికే ఎలా వస్తున్నాయి మీకు ఇలాంటి సూచనలు సలహాలు ఎవరు ఇస్తున్నారు మీరు మీ పై భస్మాసుర అస్త్రం ప్రయోగించు కుంటున్నారు తద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తును అంధకారం లోకి నెట్టి మీరు సాధించేదేమిటి, ఒక్కసారి ఆలోచించు జగనన్నా మీ అభిమాని కొర్లపాటి వెంకట శివరామకృష్ణ
♥️♥️🌹
మంగళసూత్రాన్ని అవమాన పరుస్తున్నారు ఏపీ ప్రజలు ఇలా చేయటం ఈ విధంగా చేయటం తప్పు కదా
అనిల్ గోల్డన్ లెగ్ అంతే.....
ANDHRAPRADES VARTALU NEWSLETTER ETV LIDAR
Jai t r s Jai kcr
Vari samasya ekkadidi .0
Lokesh garu gaaa thali botlatho pelli cheyandi dharna lu kadhu
Pedha.kutumbaneke.okaru.edharu.chalu.okaru.edharu.vunte.vareke.chadhuve.udhyogam.pathakam.pettale.
VEVASHAYAM.KUDA.10.VUNTE.OKE.ENTELO.5.GURU.VUNTARU.PANCHUTE .2.EKARALU.VASHTUNDHE.KONNE.SAMVACHARALU.THARUVATHA.OKA.EKRA.VUNDADHU.SAMASHYALU.PERUGUTHAE.DHENEPAI.ALOCHENCHALE.
P
DHESHAMULO.NERUDHYOGULU.LAKCHALU.VUNARU.UPADHE.LEDHU.JANABHA.PERUGADAM.DHENEPAI.PRABUTUVALU.ALOCHENCHALE.
3 rajadhanula kavali
Vytt, fuddq