పురుగులు కి పోషకాలకి రెండు విధాల ఉపయోగపడే లిక్విడ్

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 37

  • @suryakumari1937
    @suryakumari1937 День назад +1

    సూపర్ లిక్విడ్ లు చూపించారు అమ్మ ❤❤❤❤

  • @pusamvenkatagiri37
    @pusamvenkatagiri37 День назад +1

    మాధవి గారు చాలా బాగుంది వీడియో

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 День назад +1

    సూపర్ అక్క సమయానికి ఏం చేయాలనుకున్నా ఆవిడకి ధన్యవాదాలు మీకు కరెక్ట్ గా టయానికి చెప్పారు కాబట్టి థాంక్యూ అక్క మీ వీడియోస్ ఫాలో అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది అక్క మొక్కలు కూడా చచ్చి పోవట్లేదు ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాను థాంక్యూ అక్క❤❤❤❤❤

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 День назад +1

    👌👌👏👏👏

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 День назад +1

    సూపర్ మాధవి❤

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 День назад +1

    గుడ్ మార్నింగ్, మాధవి గారు. మహేశ్వరీ

  • @swarnalathamedikonda4467
    @swarnalathamedikonda4467 День назад +1

    Same నేను ఇలాగే చేశాను.

  • @nageswararaomocherla6224
    @nageswararaomocherla6224 День назад +1

    Madhavi garu! Teega gulaabi narsary lo konnappudu flowers unnayandi taruvaala peddaga perigipoyindi kaani okka moggakuda raaledamdi daaniki6 aakulu unnayi chettanta yemi cheyyalo reply evvandi

  • @padmaa9943
    @padmaa9943 День назад +1

    నిజం అండి కూర తొక్కలు, పండ్ల తొక్క లు ,పూలు, బియ్యం కడిగి నా నీళ్లు తో కలిపి మొక్కలకు పోస్తే బలం అని దాచి వుంచితే వానలు కురిసి మొక్కలకి నీళ్ళు పోయలేకపోతే ఏమి చెయ్యాలో బాగా చెప్పారు

  • @ashamutyalachannel2
    @ashamutyalachannel2 День назад +1

    చాలా బాగా చెప్పారు అండీ

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 День назад +1

    Enni dragon plants pettaru fridge lo

  • @lakshmiregadapalli8181
    @lakshmiregadapalli8181 День назад +1

    PWC water anteyemiti

  • @anithanakka8406
    @anithanakka8406 День назад +1

    సూపర్ మాధవి గారు నేను కూడా మి లాగే ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను o w dc ante ఏంటి చెప్పండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      వాట్ ఆర్ యు డి సి గురించి ఒక వీడియో చేశానండి మన ఛానల్లో ఉంది ఇంకా కొన్ని వివరాలు గూగుల్లో కొట్టండి

  • @BhagyaLakshmiJanyavula
    @BhagyaLakshmiJanyavula День назад +1

    సపోటా జామ ఈ రెండు మొక్కలు ఏ వెరైటీ తీసుకోవాలి మాధవి గారు కొంచెం చెప్పరా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      హాయ్ అండి సపోటాలో పాల సపోటా బాగుంటుంది జామలో తైవాన్ బాగుంటుంది, రెడ్ తీసుకోకండి పురుగులు వస్తున్నాయి

  • @KambalaSebitha
    @KambalaSebitha День назад +1

    Aunty pugaku kadalu antha anti cost chepara

  • @marryrathnam9257
    @marryrathnam9257 День назад +1

    మాధవి గారు వీడియో చాలా బాగుందండి ఇచ్చిన వేస్ట్ డబ్బా కుండీలలో పెడితే వాటి కిందకి దత్త గొల్లలు వచ్చి చేరుతున్నాయి అండి నా కుండీలలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది వీటిని పారదోలే ఉపాయం చెప్పండి ప్లీజ్

    • @marryrathnam9257
      @marryrathnam9257 День назад +1

      మాధవి గారు పొరపాటుగా పడింది కిచెన్ వేస్ట్ డబ్బా కిందకి నత్త గుల్లలు వచ్చి చేరుతున్నాయి అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      ఆ విషయం నాకు తెలిసి అండి నేను కూడా కామెంట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అదేం పరవాలేదు వీటి గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉందండి మీకు అది చూసి స్టోరీలో పెడతాను థాంక్యూ అండి

  • @ConfusedBobsleigh-vd6sj
    @ConfusedBobsleigh-vd6sj День назад +1

    హాయ్ అమ్మ మీరు ఈ వీడియో పెట్టినప్పుడు నేను చేశాను అమ్మ చూసి టిఫిన్ కి వచ్చిన అరిటాకులను ఇంట్లో ఉంటే పసుపు పాలపాకులు కొనుక్కొచ్చి ఎన్ని ఉంటే ఏసి నానే చాలమ్మా నేను కూడా బకెట్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు కూడ ఉందామ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад +1

      ఇలాంటివి కొన్ని వెయ్యొద్దు మన తోటలో ఉన్న కొన్ని ఆకులు కూడా వేసుకోవచ్చు థాంక్యూ తల్లి

  • @WaseemKhan071
    @WaseemKhan071 День назад +1

    Antiy owdc roju paytachu plantes ku water

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      ఎరువు కంటే ఇది ఎన్నో రేట్లు ఉపయోగాలు ఉన్నాయండి మా మొక్కలకి నిజంగా ఎరువు హాయ్ అండి కొనాలి అంటే బోలెడంత ఖర్చు అవుతుంది ఇది కొనలేని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశాను కొనుక్కుందాం అనుకున్న వారు కొనుక్కోవచ్చు

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m День назад +1

    నాకు పుదీనా గురించి చెప్పలేదు ఎలా నాటాలు చెప్పండి ఎన్నిసార్లు కొమ్మలు వేస్తున్నాను అస్సలు రావట్లేదు బతకట్లేదు ఏంటండీ బాబు ఈ వర్షాలకి పోతున్నాయి శుభ్రంగా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад +1

      నీకు పుదీనా బతికించి ఇస్తానండి

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m День назад +1

    అడివి మామిడి నాకు కాయలు కాస్తున్నాయి మీ చెట్టు చూపించండి

  • @ConfusedBobsleigh-vd6sj
    @ConfusedBobsleigh-vd6sj День назад +1

    అమ్మ నిన్న నేను కూడా బీరకాయలు దొండకాయలు కాకరకాయలు కోశానమ్మ మీకు ఫోటో పెట్టమంటే మా అమ్మాయి మనవరాలు అదేంటో లేదు వెళ్లదు అందమా లేకపోతే మీకు కూడా చూపించేదాన్ని

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад

      నేను చూడనవసరం లేదు తల్లి మీరు నా వీడియో చూసి కొంత పంట పండించుకొని హ్యాపీగా ఉంటే అదే నాకు ఆనందం ప్రతిరోజు మీ ఆనందాన్ని సంతోషాన్ని కామెంట్లో మాట్లాడుకుందాం థాంక్యూ తల్లి

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 День назад +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుందండి నా పరిస్థితి అదేనండి వారం దాకా ఉంచి మామూలు వాటర్ కలిపి ఇస్తుంటాను

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  День назад +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి అవునండి ఇన్ని రోజులు నేను ఎప్పుడూ ఉంచలేదు వాసన వచ్చేస్తుంది ఏమో అని భయపడ్డాను కానీ మూడు రోజుల క్రితం ఎలా ఉందో అలానే వచ్చింది వాసన కానీ పవర్ మాత్రం ఉంటుంది ఎక్కువ నీళ్లు కలపాలి థాంక్యు అండి