Kathopanishad telugu | కఠోపనిషత్తు | JIJNASA

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии •

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Год назад +104

    అద్భుతంగా వివరించారు.మీకు సతకో టి నమస్కారాలు.ఇలాగే అన్ని ఉపనిషత్తుల ను అందించగలరు. చదవడం కంటే ఇలా వినడం ఎంతో శ్రేష్టం.

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 Год назад +26

    మీ కృషికి ధన్యవాదములు, ఆర్యా.

    • @JIJNASA
      @JIJNASA  Год назад +1

      🙏🙏🙏

    • @NRamachandrareddy-q9r
      @NRamachandrareddy-q9r Год назад

      ​@@JIJNASA❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @saigopalgannavarapu8846
      @saigopalgannavarapu8846 Год назад

      ​@@JIJNASA1

  • @VijayaLakshmi-nl4cy
    @VijayaLakshmi-nl4cy Год назад +23

    అద్భుతంగా వివరించారు ఏమీ ఎరుగని నాకు మీ వివరణ విన్న అంతనే ఎదో మనసుకి ఆనందం కలిగింది స్వామి il

  • @moulilab550
    @moulilab550 Год назад +18

    మీ వాయిస్ చాలా బాగుంది.
    విశ్లేశన బాగుంది .

    • @JIJNASA
      @JIJNASA  Год назад +2

      ధన్యవాదాలు. 🙏🙏🙏

    • @indurthiramarao3520
      @indurthiramarao3520 Год назад +1

      చాలాబాగా. విశ్లేషించి చెప్పారు.

  • @ramakrishnaparamahamsawupp8033
    @ramakrishnaparamahamsawupp8033 Год назад +17

    చాలా చక్కగయున్నది సుస్వరము తో పాఠమును వల్లె వేయించుచు జతపరచి అందించ ప్రార్థన

    • @JIJNASA
      @JIJNASA  Год назад

      🙏🙏🙏

    • @willpowered9
      @willpowered9 Год назад

      @@JIJNASA Vinatam kanna daani ardamu toh inta baga vivarinchatam vallaney asalayain sreyodayakamu. Machi prayatnam andi... background score kooda chaala bagundhi

  • @nagavarun
    @nagavarun Год назад +6

    ఎన్నో ప్రవచనాలు చూసాము కానీ కఠోపనిషత్తు ను ఇంత సూటిగా అందించిన మీకు శతకోటి ధన్యవాదాలు. ఇది మరీ మరీ వింటూ అర్థం చేసుకోడానికి అందరికీ సులభంగా ఉంది. మీ ప్రయత్నం అద్బుతం. ఇలానే మాకు చాలా ఉపనిషత్తులు, జ్ఞానమునకు సంబంధించిన గ్రంథాలు అందించండి . నమస్కారం

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 9 месяцев назад +2

    గురువు గారి కి మా నమస్కారములు

  • @swamyyadav2
    @swamyyadav2 11 месяцев назад +2

    మీకు హృదయ పూర్వకoగా నమస్కారం
    చాల బాగుంది
    తెలుగులో ఇలా దొరకడం great

  • @bengenes
    @bengenes Год назад +4

    అర్థము అయ్యేలా వివరించి నందుకు ధన్యవాదములు.

  • @tejomurthularajamouli7814
    @tejomurthularajamouli7814 Год назад +6

    మహాత్మా మీకు శతకోటి నమస్కారాలు

  • @nageshbabu1041
    @nageshbabu1041 Год назад +3

    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము
    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 Год назад +8

    చాలా బాగా వివరించారు... గహన మైన విషయాన్ని..సరళం గా చెప్పారు..గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Год назад +2

    వివరణ మరియు విషయ సేకరణ చాలా బావుంది
    ఇంత బాగా వివరించేటపుడు భాషా పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరీ ఉన్నతంగాఉంటాయి మీ వీడియోలు
    1 “శ” ని “ష”” గా ను
    “”ళ”” ని “” ల”” గా పలకటం
    ఇదొకటి కొంచం వినటానికి కష్టంగా ఉంది -మిగతా అంతా అద్భుతం🙏

  • @nagarajuperuri4055
    @nagarajuperuri4055 Год назад +4

    జై గురుదేవా
    సాష్టాగదండప్రనామములు
    దన్యవాదములు.

  • @sssssyamalarao9565
    @sssssyamalarao9565 Месяц назад

    చాలా సరళంగా సులభంగా వాడుకభాషలో తెలిపారు
    నమస్కారము

  • @Yadagir
    @Yadagir 4 месяца назад

    శ్లోకాలతో సహా చక్కటి వివరణ ఇచ్చారు మీరు,మీకు ధన్యవాదాలు✨👍🏻

  • @syam261
    @syam261 Год назад +2

    మీ కృషి అమూల్యమైన నిధి. అందించినందుకు ధన్యవాదాలు

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911 Год назад +2

    Sri Guru Padaabhi Vandhanam.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 3 месяца назад +1

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @narasimhamrgv8655
    @narasimhamrgv8655 6 месяцев назад

    అద్భుతమైన వివరణ.
    కృతజ్ఞతలు.
    ధన్యవాదాలు.

  • @srikanakamahalaxmitalli6884
    @srikanakamahalaxmitalli6884 5 месяцев назад

    చాలా బాగా చెప్పారు మా గురూజీ ఎప్పటినుంచో కాతోప్పనిసత్ గురించి తెలుసుకోమన్నాడు ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నందుకు ధన్యవాదములు 🌹🌹🌹

  • @muddasrikanth6102
    @muddasrikanth6102 26 дней назад

    మీకు ధన్యవాదాలు గురువుగారు

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 11 месяцев назад +2

    Vivaranga. వివరించిన రు background music 🎶🎵 చాల వినాలనే ఆలోచన వినే విధంగా ఉంది

  • @shiva-krishna
    @shiva-krishna Год назад +7

    Thank you very much sir. Eppatinundo elanti content kosam wait chestunnamu. Meeru Inka chala videos chesi ma andariki manchi knowledge andinchagalarani ashistunnamu. Thanks again.

  • @vardhinivardhini2034
    @vardhinivardhini2034 Год назад +3

    ఇది చదవడం వల్ల ఉసేసే ఎన్టీ sir ఎందుకంటే నేను తెలియకుండానే ఈ బుక్ తెచ్చుకున్నాను అంతలో మీ వీడియో కనిపించింది

  • @Vinod_isha
    @Vinod_isha Год назад +2

    ఈ వాణి వినిపించిన పరమాత్మ కి ప్రణామములు

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 Год назад +10

    That's a good move to enlighten the souls may your efforts go unhindered. Namaste ❤

  • @durgaprasady8044
    @durgaprasady8044 Год назад +2

    Thanks a lot. Shri gurubhonnamaha.

  • @MspRao-m5v
    @MspRao-m5v Год назад +12

    ఓం సాయి రామ్ కంఠోపనిషత్ నిజంగా చాలా చాలా బాగుందండి అటువంటి అనుభవం మనస్సు కోరుకుంటూ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది 🎉❤

    • @JIJNASA
      @JIJNASA  Год назад +3

      🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!🙏

    • @rajaparameshwarudu3411
      @rajaparameshwarudu3411 Год назад +5

      మరి ఓం సాయిరాం దేనికి అన్నీ విని సాయి దేనికి

    • @jagadeeshjaggu327
      @jagadeeshjaggu327 Год назад +4

      సాయి రాం అంటా చిల్లర నాయాలు... ఇవి తెలుసుకొని మా బాబావి అంటారు వీళ్లు

    • @jaganveena3678
      @jaganveena3678 3 месяца назад

      Madydlo turskodu anti

    • @Ramulu-g4e
      @Ramulu-g4e 2 месяца назад

      Athi balaheena maanshika sthithi,alpatvam lobha gunam​@@rajaparameshwarudu3411

  • @kanchanapallychandraiah5029
    @kanchanapallychandraiah5029 Год назад +2

    Chaala baga cheppru master garu. Namaskaramu.

  • @NelloreSubrahmanyam-b6f
    @NelloreSubrahmanyam-b6f 2 месяца назад

    అద్భుతంగా ఉంది స్వామి.

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 Год назад +3

    అర్థము చేసుకున్నాను, prayatynistanu.

  • @laxmansadhula5830
    @laxmansadhula5830 Год назад +2

    chala bhagundi

  • @srinivasb3712
    @srinivasb3712 Год назад +2

    Nantha koti dhnyavaadamu sir

  • @sitabaivemula8142
    @sitabaivemula8142 Год назад +7

    Excellent video. May God bless you.

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Год назад +2

    Chaaala. Goppa vishayalu chetunnaru. Sir. Mee nundi. Inka inka. Upanishath lu. Vinalani. Korukunttunnanu. Sir

  • @navaneetha7493
    @navaneetha7493 Год назад +2

    Shathakoti vandanaalu

  • @annaboinaramu1421
    @annaboinaramu1421 Год назад +4

    Jai Sree raam Jai gurudeva 🙏

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 4 месяца назад

    Very good explanation about Atma and peace in this Upanishat.
    Thanks.

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 Год назад +11

    Very nice.. please share all the Upanishads.. please Sir..
    It's very usefull to our generation Sir..

    • @JIJNASA
      @JIJNASA  Год назад +3

      Will upload soon

  • @balavaradareddy5774
    @balavaradareddy5774 Год назад +1

    Well said guruvugaru🙏

  • @j.jalandher1340
    @j.jalandher1340 Год назад +3

    అద్భుతం మహాద్భుతం...

  • @simplysuperb3676
    @simplysuperb3676 Год назад +1

    I like the last words yes exactly Bhagavad Gita is personality development and management book every one has to read this behalf of religion
    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 Год назад +1

    చాలా బాగుంది 🌹🙏🌹

  • @Nation_First2017
    @Nation_First2017 Год назад +3

    Thank you sir

    • @JIJNASA
      @JIJNASA  Год назад

      Welcome.🙏🙏🙏

  • @voragantiganga6172
    @voragantiganga6172 5 месяцев назад

    Very good gurujii miru danyulu❤❤❤❤❤

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 Год назад +5

    Amazing.God bless you sir.

  • @JaiSriRam97
    @JaiSriRam97 Год назад +1

    Wonderful....videos...

  • @VishnuKumar-b8m7u
    @VishnuKumar-b8m7u 11 месяцев назад

    Fantastic God bless 🙌

  • @shaliviran9071
    @shaliviran9071 Год назад +2

    Great information and informative..

    • @JIJNASA
      @JIJNASA  Год назад

      Glad it was helpful!🙏🙏🙏

  • @vhsarma1945
    @vhsarma1945 Год назад +2

    ఇలాగే మఆండ్యూక్య ఉపనిషత్తు ను కూడా వివరణ ఇవ్వాలని కోరిక.

  • @lavanyaveeravarapu9156
    @lavanyaveeravarapu9156 Год назад +1

    Very nice!! 🙏🙏

  • @kanukurthiraghavendra196
    @kanukurthiraghavendra196 Год назад +2

    చాలా బాగా చెప్పారు

  • @anilkumaralapati7809
    @anilkumaralapati7809 Год назад +2

    Chala bagundi

    • @JIJNASA
      @JIJNASA  Год назад

      🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!🙏

  • @madhubadmi9698
    @madhubadmi9698 6 месяцев назад

    Jai shree man narayana

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Год назад +1

    Thank you sir for your invaluable information and explanation with good analysis. Your way of saying is good. Thousands of namaskaarams to your feet.

  • @HarinathreddyC
    @HarinathreddyC Год назад +2

    OM Namashivaya

  • @EGS-world
    @EGS-world Год назад +2

    Thankyou so much for the vedio 🤗🤝👍🏻👏

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 Год назад +1

    Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ARaju-io1ek
    @ARaju-io1ek Год назад +2

    పురాణాలు కూడా చెప్పండి...చాలా చక్కగా చెప్తున్నారు...🎉

  • @appaninagendra9209
    @appaninagendra9209 Год назад +1

    Thank you soooooo muchhhhhh master ❤

  • @GV.KUMAR890
    @GV.KUMAR890 10 месяцев назад

    శ్రేయో మార్గం ప్రేయో మార్గం

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya Год назад +3

    Thnq a lot for uploading the Upanishads 🙏🙏✊🤝

  • @kotireddymandadi1958
    @kotireddymandadi1958 Год назад +1

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️

  • @ramanarao6632
    @ramanarao6632 Год назад +2

    Thank you 🙏

  • @ravulapenta1967
    @ravulapenta1967 Год назад +2

    Good effort

  • @navabalapurushotham1313
    @navabalapurushotham1313 2 месяца назад

    Sir very wonderfull explanation tq you so much

  • @RamakrishnaRamakrishna-mi1id
    @RamakrishnaRamakrishna-mi1id 3 месяца назад

    Thankyousir

  • @satyavathimarada9888
    @satyavathimarada9888 Год назад +2

    Jaigurudev

  • @swamyyadav2
    @swamyyadav2 11 месяцев назад

    ఇలానే రుద్రప్రశ్న కి చేయండి
    తెలుగు ప్రజలకి ఎంతో మేలు చేసిన వారవుతారు

  • @radhakrishna4544
    @radhakrishna4544 11 месяцев назад

    Krindhi. Devudu. Vayuvu devudu

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 4 месяца назад

    Nice explanation

  • @rajababupompana2026
    @rajababupompana2026 Год назад +6

    🙏🙏🙏

  • @MrMouli333
    @MrMouli333 Год назад +2

    aa chilakala sound lekapothe best undi video

    • @JIJNASA
      @JIJNASA  Год назад

      ok, thanks for your feedback.🙏

  • @Bhargavvip
    @Bhargavvip Год назад +2

    Thank you sir...❤

  • @jami26krishna
    @jami26krishna Год назад +2

    Thank u

  • @hrudaykumar4315
    @hrudaykumar4315 Год назад +2

    Manu dharma satram kuda explain cheayandi plz sir.

  • @sharadasharada118
    @sharadasharada118 Год назад +2

    Tq sir😊❤

  • @gangarajularajanna4279
    @gangarajularajanna4279 Год назад +2

    జై యోగేశ్వర్

  • @Atmeeyam
    @Atmeeyam Год назад +2

  • @anchevutu4226
    @anchevutu4226 Год назад +4

    👍👍👍🙏🙏🙏♥️♥️♥️

    • @JIJNASA
      @JIJNASA  Год назад +1

      🙏🏼🙏🏼🙏🏼

  • @BUDDHA396
    @BUDDHA396 Год назад +9

    వేదం కూడా ఇలానే అందించగలరు వేదం లో అసలు ఎమ్ ఉందొ ఈ దేశ ప్రజలకి తెలియాలి

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 11 месяцев назад

    ఈ ఉపనిషత్తులు పురాణాలు కావాలి జీ, ఎక్కడదోరుకుతాయ్ జీ 🙏

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Год назад +2

    **welldone🕉🔺🕉JiJGNASA*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank youhai andi mi comment curect ga vundi
    good
    small request Cities lo bypass roads lo
    matistiti sarigalenollu jivistunnaru variki
    aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank you

  • @raghunadhvadapalli5497
    @raghunadhvadapalli5497 Год назад +2

    Gignasulaku cheyutha.thank you sir

  • @RamaPrasad-zb3pz
    @RamaPrasad-zb3pz Год назад +2

    💐💐💐💐💐

  • @Ashokr8008
    @Ashokr8008 Год назад +1

    Banopashat gurenci video kavali

  • @gurusaikb5498
    @gurusaikb5498 Год назад +2

    🌹🙏🌹🙏

  • @sarvagatasarvagata7
    @sarvagatasarvagata7 Год назад +2

    👏👏👏

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd Год назад +2

    🕉️🕉️🕉️

  • @rojarani6456
    @rojarani6456 Год назад +1

    TQ master

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Год назад +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JIJNASA
      @JIJNASA  Год назад +1

      🙏🏼🙏🏼🙏🏼

  • @tavitayyapatnana7737
    @tavitayyapatnana7737 Месяц назад

    🌹🌹🌹🙏🙏🙏

  • @sadhana6959
    @sadhana6959 10 месяцев назад

    ❤i am new subscriber speech very good 😊

  • @vishwanathchandrashekarapp6009
    @vishwanathchandrashekarapp6009 8 месяцев назад

    🙏🙏🙏🙏💕💕💕

  • @rathnammakoppala7338
    @rathnammakoppala7338 3 месяца назад

    Sir please send chandogya upanishad.
    Bruhadanyaka upanishad

  • @Abhisheksalendhra
    @Abhisheksalendhra Год назад +3

    Upanishdh rahasayalanu teliya cheyndi

    • @JIJNASA
      @JIJNASA  Год назад

      Prayatnistaanu...🙏🙏🙏

    • @Abhisheksalendhra
      @Abhisheksalendhra Год назад +1

      Me melu maravalemu adhyamikamina manasu gala variki e sathyamina vishyalu antho shanthini adndha chesthayi

  • @srmaradana
    @srmaradana Год назад +2

    🎉

  • @mahendradasrinivas5781
    @mahendradasrinivas5781 3 месяца назад

    ఉచ్చారణలో కాస్త లోపముంది సరిచేసు కొండి. బ్రాహ్మణులు కారని నా అభిప్రాయం

  • @vishwanathchandrashekarapp6009
    @vishwanathchandrashekarapp6009 8 месяцев назад

    ❤❤