జగన్ vs సీమ రాజా🔥Seema Raja Hilarious Reaction On YS Jagan | CM Chandrababu | Pawan Kalyan | FH

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • జగన్ vs సీమ రాజా🔥#seemaraja Hilarious Reaction On #ysjagan | #cmchandrababu | #pawankalyan | FH

Комментарии • 439

  • @satyanarayanam5139
    @satyanarayanam5139 26 дней назад +107

    ఇక చాలు..జలగన్..😮
    నిన్ను మళ్ళీ CM ప్రజలు చేయరు. నీ కింకా కంటి పొరలు తగ్గినట్లు లేదు..ఈడిని ఎవరికైనా చూపించండ్రా..😊

  • @HarinadhreddyGanta
    @HarinadhreddyGanta 26 дней назад +341

    నువ్వు జీవితం లో సీఎం కాలేవు.....

  • @honest7363
    @honest7363 26 дней назад +199

    అడుదాం ఆంధ్రకు 11 మంది కావాలి కానీ టెన్నిస్ కు ఇద్దరే చాలు.

    • @satyanarayanapullagura4551
      @satyanarayanapullagura4551 26 дней назад +7

      టెన్నిస్ క్రీడనే ఖాయం చేసు కుందామా

    • @vvssrao
      @vvssrao 26 дней назад +1

      😂

    • @Mallianapalli
      @Mallianapalli 26 дней назад +4

      Rathi kreeda ki kuda iddare😂

    • @RaghuRam2k14
      @RaghuRam2k14 25 дней назад +2

      Aa iddaru lo okaru- seema raaja!!

    • @chendetivenkatarathnam5660
      @chendetivenkatarathnam5660 25 дней назад +5

      అవును CM గారు పోలవరం, అమరావతి, రాష్ట్ర అభివృద్ధి కోసం దేశమంతా తిరుగుతూ ఉంటే జగన్ గారికి పాపం పండినట్లుగా అనిపించి మండదూ??

  • @juhitakattamudi9452
    @juhitakattamudi9452 26 дней назад +98

    ఎన్ని రోజులు కు మనుషుల మధ్యకు పరదాలు లేకుండా వచ్చాడు, వీడు నాయకుడంటే😂😂😂😂

  • @mpr1039
    @mpr1039 26 дней назад +64

    తప్పుడు సాంప్రదాయాలను అమలు చేసినదెవరో ప్రజలు 2019 నుండి 2024 వరకు చూశారు.

  • @jyothsnak6438
    @jyothsnak6438 26 дней назад +120

    నువ్వు రాకు. మేం బాగుండాలి అంటేనువ్వు రాకూడదు. నోరు మూసుకో. పండింది కాబట్టే పోయావు. నీతులు వద్దూ వద్దూ.

    • @vehanvehan8619
      @vehanvehan8619 26 дней назад +1

      😆😆😆👌👌

    • @adalavijaybhaskarreddy663
      @adalavijaybhaskarreddy663 23 дня назад

      మాట్లాడనివ్వండి ఆ నత్తి గాడు మాట్లాడితే కామెడీ గా ఉంటది

    • @gangaPrasad-eu3be
      @gangaPrasad-eu3be 19 дней назад

      S

  • @deemboytv7405
    @deemboytv7405 26 дней назад +55

    మొగడు సచ్చాక ముండ బుద్దిమంతురాలైందట!
    అన్నట్లు ఉంది జగన్ వాదన

    • @kotnanaramakrishna9994
      @kotnanaramakrishna9994 25 дней назад +2

      😅😅

    • @rajuo5303
      @rajuo5303 21 день назад

      కానీ ఈ ముండకి ఇంకా బుద్ది రాలేదు

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 26 дней назад +51

    జగన్ నివ్వు ఐదు సంవత్సరాలనుండి అరాచకం పాలనా చేసావు

  • @bannaidu9850
    @bannaidu9850 26 дней назад +70

    ఇది నువ్వు నేర్పిన విద్యే జగనన్న. వీటి కోసం నువ్వు చెప్పాలి మరి.

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 26 дней назад +46

    చంద్రబాబుకి పనీ పాట లేదనుకున్నావా బట్టేబాజ్ 😂

  • @mahitharani105
    @mahitharani105 26 дней назад +65

    CM Ani మాట్లాడు చంద్రబాబు ఏంది. రెస్పెక్ట్ థ్లుసుకో ఫస్ట్.నువ్వు చేసిందే వాళ్ళు చేస్తున్నారు ok

  • @honest7363
    @honest7363 26 дней назад +114

    30 ఏండ్ల ఇండస్ట్రీ అంటివి 5 ఏండ్లకే నేలకు కరుసుకుంటివి జగన్.నీతులు భలే చెబుతున్నవే జగన్.

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 26 дней назад

      సైకో గాడు పెద్ద లుచ్ఛాగాడు, బోస్ డీకే గాడు.ఛీ

  • @nsns6167
    @nsns6167 26 дней назад +22

    వీడెం మాట్లాడుతున్నాడో వీడికే తెలియడం లేదు తుక్లా క జగ్గు😂😂

  • @kbasastry542
    @kbasastry542 26 дней назад +34

    వీడు ఈ జన్మకి నువ్వు సిఎం ఆఫీసు లో దవాల బంట్రోతు కూడా కాలేవు.

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 25 дней назад +14

    Jagan నిన్ను మళ్ళీ సిఎం చేసేటంత అమాయకులం కాదు రా, ఐతే చంద్రబాబు లేకపోతే పవన్, ఈ రెండు మాత్రమే మా ఆప్షన్స్, నువ్వు AP nundi mingey

  • @mustafabhaiyt7758
    @mustafabhaiyt7758 26 дней назад +13

    బాధలో ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తుంటే నవ్వు వస్తుంది..

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 26 дней назад +19

    రియాక్షన్ మాట దేవుడెరుగు జైలు కు వెళుతున్నావ్ జాగ్రత్త

  • @balajivignesh2320
    @balajivignesh2320 26 дней назад +78

    Suddapusa, nuvvu natina విత్తనమే jaggu

    • @gowrinaidumaradana872
      @gowrinaidumaradana872 26 дней назад +4

      నువ్వు జైల్లో ఉన్నప్పుడే మేము గుర్తించలేక పోయాము అధికారం అధికారమిచ్చి కుర్చీపై కూర్చో బెట్టినా నీ బుద్దులు మారలేదు. ఫలితం మళ్ళా నువ్వు జైలుకే జైలంటే ఇంటిష్టమో

  • @lawyerramana7188
    @lawyerramana7188 26 дней назад +11

    ఇలా హెచ్చరికలు, భయ పెట్టడాలు, బూతులు తిట్టించడాలు, common neutral ఓటర్ కూడా నోరుమూసుకుని కూర్చునే లాగా paytm బ్యాచ్ ను వదిలితివి ఇప్పుడు 11 కు వస్తివి 151 సామాన్యమైన majority కాదు , you wasted the golden opportunity now you are behaving like this, కూటమి కూడా చట్టబద్ధంగా శిక్షలు వేస్తేనే అభినందిస్తాం లేదంటే మా పుస్తకం (neutral voters book) మాకుంది ..... ఈ రౌడీ మాటలు బంద్ చెయ్ లేదంటే 11 పోయి 1 వస్తాది

  • @rajaraochandaluri3087
    @rajaraochandaluri3087 25 дней назад +11

    అన్నా జలగన్న ప్రజలు మనసులు దోచాలంటే నువ్వేనన్న అందుకే 11 ఇచ్చారు క్రికెట్ టీం 😂😂😂😂😂

  • @purplepie8224
    @purplepie8224 25 дней назад +13

    2040 వరకు 3 పూటలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రోగ్రాము రిలీజ్ చేస్తూనే ఉండండి
    సీమరాజ

  • @rajaraochandaluri3087
    @rajaraochandaluri3087 25 дней назад +10

    జలగన్న నువ్వు మాత్రం తగ్గేదేలే మేకపోతు గంభీర్యం అలాగే ఉంచు లేదంటే లోపల వేసేస్తారు 😂😂😂

  • @hemanthbarinela6707
    @hemanthbarinela6707 26 дней назад +11

    ఎవరు రాష్ట్రానికి ఏ బీజం వేస్తారో మాకు తెలుసు అందుకే 11 ఇచ్చాం ఓడిపోయి నెల కాలేదు అప్పుడే కూటమి ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు ,

  • @KavvadMalikarjun
    @KavvadMalikarjun 26 дней назад +15

    నీవు ఎన్ని జ న్మ ల కు సీఎం కా లే వూ 🙏ము ఖో టి దే వ త ల సా క్స్ గా నీ వు ఏపీ సీఎం కా లే వు 🙏

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 26 дней назад +55

    అవును 20 రోజుల్లోనే ఎన్నో పాపాలు
    చేసేశారు,ఎర్రచందనం , మైనింగ్, బియ్యం,పోలవరం,రాజధాని, అక్రమ కట్టడాలు, రోడ్లు గుంతలు లాంటి,ఎన్నో ఎన్నెన్నో పాపాలు

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is 26 дней назад +7

    Jaggu bai joke's super
    😂😂😂

  • @A.srinu12345
    @A.srinu12345 26 дней назад +7

    అన్న వక్కసారికే జనాలకి దూలతీర్చేసేవు ఇంకా చాలు

  • @kvr4756
    @kvr4756 25 дней назад +7

    వీడేమేమి చేస్తాడో, చేసాడో, ఏమేమి ఆలోచించాడో, ఆలోచిస్తున్నాడో అవన్ని ఎదుటివాడికి చేయొద్దని చెబుతున్నాడు.

    • @alahariramesh4212
      @alahariramesh4212 8 дней назад

      👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @mustafabhaiyt7758
    @mustafabhaiyt7758 26 дней назад +7

    సీమ రాజా నీ విషయాలన్నీ బయట పడుతున్నాడు కానీ మీరు మారట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు

  • @mustafabhaiyt7758
    @mustafabhaiyt7758 26 дней назад +7

    సీమ రాజా గారు ఆ 11 మంది ఉంచండి సరైన డైలాగ్

  • @anilpaindla4963
    @anilpaindla4963 26 дней назад +41

    Ycp ఇక కాతం

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 25 дней назад +5

    అన్నా, మనం వేసిన బీజమే, మన సంప్రదాయమే వారు అమలు చేయలేదు ఇంకా,

  • @GSNaidu-yo9tb
    @GSNaidu-yo9tb 26 дней назад +23

    మాజీ సిఎం కీ మెంటల్ హాస్పిటల్ లో చేర్పియందర బాబు ఇక పగటి కళాలు కంటున్నాడు వీడు ఒక్కప్పుడు నా వెంట్రుక కూడా పికలేవు అని పుప్లిక్ లో అన్నాడు ఏమైంది ప్రజలకూ అభివృధి చెయ్యకుండా సంక్షేమ పథకాలు అంటూ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ప్రజలందరు ఓటు వేస్తారు 2024 మనమే సిఎం అనుకున్నావ్ ప్రజలు గొర్రెలు కాదు మాజీ సిఎం సారు నువు ఎంఎల్ఏ మాత్రమే జనాలు నిన్ను ప్రతిపక్ష హోదకూడ అవ్వలేదు నువు ఓడిపోయి ప్రత్యేక హోదా అది ఇది అని టీడీపీ పై రెచ్చగొట్టే మాట్లాడుతున్నావ్ సారు

    • @SivaKumar-gw5ee
      @SivaKumar-gw5ee 26 дней назад

      14 year's gaa chhebn gaaduuu cheyyaniii development 3 year's loneee jagan cheseyaalaraaa mariii vaadii copy paste manifesto lo inthakanna yekkuvaa istaanuu annaduuu kadaraa chebn mari ippuduu ap America Japan china Istanbul Russia Singapore ipotaadaaraa one month loneee 7000 kotluu appuraaa vaadii heritage lo matram 520 kotlaaa labam One month loneeee baagundii kadaaaa sampada inventing mari 2014 nunchi 2019 varakiu invent chesinaa sampadaa yekkadaa ohho andukenaa nenuu naaa assest lakhs kotluu aneee public gaaa annadu vaadiii sampadaa inventing idaanaamataa

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 26 дней назад +18

    ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలి. 🎉🎉❤❤🎉🎉ఏవిటో ఆనాటి వివేకానందుని చూస్తున్నాం.

  • @gowrrylakkineni797
    @gowrrylakkineni797 26 дней назад +28

    Gadichina 5 years lo ekkadina manam apama sir

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi1713 26 дней назад +5

    Hello ap bye bye ycheepe 😂

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is 26 дней назад +7

    సీమ రాజ అన్న మీరు మాటలు సూపర్ మాది తెలంగాణ వరంగల్ జిల్లా

  • @gandhamaravind2978
    @gandhamaravind2978 25 дней назад +3

    హై జగనన్న బలే కామెడీ గా మాట్లాడున్నాడే 😂😂😂😂

  • @balakrishna8372
    @balakrishna8372 26 дней назад +4

    బయపడడు 😂😂బయపాడాడు

  • @saisampath5041
    @saisampath5041 26 дней назад +28

    అవునా

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is 26 дней назад +4

    సీమ రాజ అన్న గారు మీకు మీ వీడియోస్ పెద్ద ఫ్యాన్ నేను

  • @satyamsatyam5714
    @satyamsatyam5714 26 дней назад +5

    గురిగింజను ఎప్పుడు దగ్గర దాకా దగ్గరికి చూసినావు బాబాయ్

  • @patnamchandrababu2650
    @patnamchandrababu2650 26 дней назад +28

    నాయకుడా ఇదేందిరా నాయకుడు ఆ నాయకుడు ఈ నాయకుడు అని ఏదైతే జోక్ చెప్తున్నాడు వీడు మొఖానికి నాయకుల్లాగా ఉన్నాడా ఎప్పుడైనా

  • @ganeswararaonakka2395
    @ganeswararaonakka2395 26 дней назад +10

    నీకు బిద్ది చెప్పారు కదా ప్రజలు తుగ్లక్

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 26 дней назад +8

    జీవచ్చవం పని ఏమి ఉండదు. ఒక మహా రోగం వెంటాడుతుంది. దానికి మందు లేదు.

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni 25 дней назад +2

    సూపర్ అన్న

  • @madhavipatnam
    @madhavipatnam 26 дней назад +14

    Abba chaa nijamaa 😂🤔🤭

    • @d.ch.e
      @d.ch.e 26 дней назад +2

      Deyyalu vedhalu vallistunnaye😀😀😀😀😀😀

  • @sudhakarreddygeetha2487
    @sudhakarreddygeetha2487 26 дней назад +3

    అన్న ఈ తర రాజకీయాలకి బీజం వేసింది మి అన్న కదా

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 26 дней назад +12

    పిన్నెల్లిపరామర్శకువఛ్చి గతంలో వైసీపీ జగన్ వున్నటైములో జరిగినవన్నీ రిపీట్ చేస్తున్నాడు! యిప్పుడు జరిగినవన్నీ జమోరే చేసినవి చెబుతున్నాడు!

  • @vemalachiranjeevi1713
    @vemalachiranjeevi1713 26 дней назад +4

    Opra babu ne acting 😂

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 26 дней назад +15

    They had won the hearts of people that is why they won in the election. Don’t talk immature words Mr jagan

  • @chandrap5189
    @chandrap5189 26 дней назад +14

    Needi radhu Inka 😂

  • @rajanigavvala1600
    @rajanigavvala1600 26 дней назад +3

    Sampradayala gurinchi meeru matladakooda, meeku inka double vuntundi anna🎉

  • @prasadkumar1191
    @prasadkumar1191 26 дней назад +4

    Pakkakelli aadukommaa sir garu

  • @hemanthbarinela6707
    @hemanthbarinela6707 26 дней назад +3

    గెలిచి నెల కాలేదు అప్పుడే ఏంది రా

  • @bhavanisankar97
    @bhavanisankar97 26 дней назад +4

    Abba, emi septivi, emi septivi.

  • @user-lg5dt2ns3m
    @user-lg5dt2ns3m 26 дней назад +4

    గంజాయి వనంలో తులసి మొక్క సీమరాజా 😊

  • @rudranshunarne
    @rudranshunarne 26 дней назад +23

    Freedom fighter pinneli Ramkrishna Reddy garu jindabad

    • @d.ch.e
      @d.ch.e 26 дней назад +4

      😀😀😀

  • @hanumantharaon-jo6dr
    @hanumantharaon-jo6dr 26 дней назад +5

    Paradala veerudu jai

  • @vrhumans7795
    @vrhumans7795 25 дней назад +2

    175 dhorikindhe Anna....😂😂😂😂😂

  • @venkatalakshmi681
    @venkatalakshmi681 26 дней назад +4

    Inka nee time appudu radu ranivvam

  • @AVSK56797
    @AVSK56797 25 дней назад +4

    మరి నువ్వు చేసింది ఏంటి..... దెయ్యం వేదం పలుకుతోందిరో....

  • @shivashankarachari5199
    @shivashankarachari5199 26 дней назад +13

    Tdp

  • @Traveling3666
    @Traveling3666 26 дней назад +3

    Chadra Babu garu anura pulka

  • @subhash7341
    @subhash7341 26 дней назад +3

    Ante tappu chesina vallani vadileyala sir.. venuka rowdys innocent ga baga act chestunaru

  • @seekingclarity10
    @seekingclarity10 26 дней назад +3

    Next time MLA kooda doubt ehh

  • @rathlavathmamtha7936
    @rathlavathmamtha7936 26 дней назад +2

    సపోర్ట్ సీమ రాజా గుడ్ రిపోర్టర్😅

  • @SyamPinki
    @SyamPinki 26 дней назад +6

    Mire kadha sir arachakaalu start chesindhi

  • @vrkvrk1954
    @vrkvrk1954 26 дней назад +2

    Meeru super Seema Raja garu.jagan gani chapter close

  • @user-dt3qw3io2c
    @user-dt3qw3io2c 26 дней назад +2

    Seemaraja anna nee dialogues trivikram gari kante better ga vunnayi 🙏🙏👌👌👌👌😄😄😄😄😄😄😄💐🙋‍♂️

  • @mvenky2678
    @mvenky2678 26 дней назад +3

    నీకు,మంచి యేదో చెడు యేదో తెలియని పిచ్చోడివి! నువ్వు మంచి చెయ్యమని చెప్తావా?

  • @rangaraobollineni6420
    @rangaraobollineni6420 26 дней назад +7

    Ayyo alaga

  • @vasu0870
    @vasu0870 26 дней назад +4

    Inkemi time vasthadi… jammalo vote veyyaru AP prajalu Veedi paalana 5 years choosaaka… 2019 lo ante okka chance iiddamu anukunnaaru… Ippudu evvariki doubts levu full clarity vachesindi… state development ki one and only CBN + JS…

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 26 дней назад +3

    నీకు అంత సీన్ లేదు. నీకు ఒకేసారి సి. మ్ ఛాన్స్.

  • @youngindia8632
    @youngindia8632 26 дней назад +6

    Nuvvu vesina beejame kada raa saami. Pathivratha paramaannam vandithe thellaaredaaka challaraledanta.

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 26 дней назад +3

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
    Cbn గారి గొట్టిపాటివిలువ చెయ్యవు నువ్వు cbn గారి గురించి మాట్లాడుతున్నావ్
    ఓడిపోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు ప్రజలకు బుద్ధి లేదు కాబట్టి నువ్వు చెప్పింది వింటున్నారు ఎప్పుడు మారుతావు ఏమిటో

  • @NARASAYYAnarasayya-vn8bl
    @NARASAYYAnarasayya-vn8bl 26 дней назад +2

    Vidu XXL saiko vitiki medishan ledu💯💯💯🤬🤬

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 26 дней назад +2

    Me time vachinapudu chustham epudu noru musukndre meku kastalu modalu jagertha

  • @rjavvadi
    @rjavvadi 26 дней назад +2

    Seemana neevu super.....

  • @adapaaruna6475
    @adapaaruna6475 25 дней назад +1

    అన్నిరోజులు ఒకరివే కాదు అనే విషయం నువ్వు ఎందుకు మర్చిపోయావ్ మాజీ cm గారు

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 26 дней назад +2

    Meekaiathe mirror lo face kanabaduthondi kada..

  • @user-wg1zk9bf3u
    @user-wg1zk9bf3u 25 дней назад +1

    అంటే నీ పాపాలు పండితే నే కథ నిన్ను దింపేశారు

  • @Ramdantala
    @Ramdantala 24 дня назад +1

    దయచేసి ఆంధ్ర ప్రదేశ్ ని ప్రశాంతంగా వుండ నివ్వు మా ఆంధ్ర జోలికి రావద్దు 🙏

  • @JaigurudevPatriji-eo4fq
    @JaigurudevPatriji-eo4fq 26 дней назад +3

    Pinnelliki paramaveerachakra ivvali

  • @malashrimalashree6723
    @malashrimalashree6723 26 дней назад +2

    Chandrababu kadandi jagan first telusukondi cm Chandrababunaidu gaaru ❤❤❤❤

  • @vkiran78
    @vkiran78 26 дней назад +2

    Emiro noru legastandi, appude warning istunnav

  • @arjunall1120
    @arjunall1120 26 дней назад +2

    Em 11mohan Reddy Anna ne venuka unna vallaku noru ledha leka matalu ravadam ledha anna

  • @strikergaming1418
    @strikergaming1418 26 дней назад +3

    #boycottycp

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 26 дней назад +30

    నీ పాపాలు పండే చిత్తుగా ఓడిపోయావ్,

    • @suneethat4323
      @suneethat4323 26 дней назад +1

      ఈవీఎంల ద్వారా ఓడించారు ప్రజలు కాదు ఓడించింది

    • @shivanandasunkari2118
      @shivanandasunkari2118 26 дней назад +2

      Mingaleka mangavaram matalu😂

    • @Ramesh-gp5zo
      @Ramesh-gp5zo 26 дней назад

      ​@@suneethat43232019 జగన్ ఈవీఎం తో గెలిచింది

    • @madhusudhanreddybojja1728
      @madhusudhanreddybojja1728 26 дней назад

      ​@@suneethat4323are Inka ade pattukoni yendiraa

    • @rajkumarnenavath7411
      @rajkumarnenavath7411 26 дней назад

      2019 లో కూడా evm ద్వారా గెలిచాడా మూర్కుడా 🏌️‍♂️

  • @saibaba6068
    @saibaba6068 25 дней назад +1

    ఓ దేవుడా..... ఓ దేవుడా...... ఓ దేవుడా....

  • @krishnamraju215
    @krishnamraju215 21 день назад +1

    అరె జగ్లక్ ., వాళ్లు ప్రజల మనసు గెలుచుకున్నారు కాబట్టి నీకు బుద్ధి చెప్పి కూటమిని గెలిపించుకున్నారు.. నీకు ఇంకా జ్ఞానం కలగడం లేదు

  • @moodusrinu3556
    @moodusrinu3556 26 дней назад +1

    Comedian raaaaaa

  • @boyamanjunath2225
    @boyamanjunath2225 25 дней назад +1

    ఈ మాటలు నీవు అంటుంటే సిగ్గుచేటుగా ఉంది

  • @bhavanisankar97
    @bhavanisankar97 26 дней назад

    Avunaaaaaaa

  • @welcomewelcome1318
    @welcomewelcome1318 26 дней назад +2

    13.5 LAC CRORE APPU THECHAVU. 2.7 LAC CRORE BUTTON NOKKKEVU.
    REMAINING 10.7 LAC CRORE
    EKKADA DACHAVU CHEPPU FIRST
    ROG NA KODAKA. SYCHO JAGAN.

  • @madhubabu1157
    @madhubabu1157 26 дней назад +3

    Me colifications bagunnai

  • @DasariKusuma-iq1be
    @DasariKusuma-iq1be 26 дней назад +4

    Personals. Manaku. Kaavala

  • @MyLearnExplor
    @MyLearnExplor 26 дней назад +2

    All AP 420...appear on screen...YSRCP karya karthalu happy to see

  • @indirasane156
    @indirasane156 26 дней назад

    Anna yekkada anna

  • @sreenukambala4549
    @sreenukambala4549 26 дней назад +1

    Seema raja nee fewcher తలుచుకుంటే వామ్మో తలుకుంటేనే భయమేస్తుంది నాకు జాగ్రత్తగా వుండు నువ్వు స్వామి

    • @sasirekhamocherla6816
      @sasirekhamocherla6816 25 дней назад

      Future not fewcher 😅😅.

    • @sreenukambala4549
      @sreenukambala4549 25 дней назад

      @@sasirekhamocherla6816 ధన్యవాదాలు అమ్మ మీకు, స్పెల్లింగ్ కరెక్ట్ చేసినందుకు