Helping Sridevi Surprise Gift to Sisters | Sridevi Fulfilling a Sisters Dream ❤️👌

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 2 года назад +237

    చాలా మంచి పని చేసారు, శ్రీదేవి గారు, మీరు ఎప్పుడూ బావుండాలి. మీకు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని, ఆయువుని ఇవ్వాలి 🙏

  • @varasoniyarani7493
    @varasoniyarani7493 2 года назад +74

    శ్రీదేవి అక్కా మీ మంచి మనస్సుకు నా ధన్యవాదములు.
    దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలాని ఆ దేవుని ప్రార్థిస్తూన్నాను.
    ఆ చెల్లిలికి మీరు జీవితాంతం తోడు ఉంటాను అని చెప్పాడం నాకు చాలా సంతోషంగా ఉంది అక్కా.

    • @suryateja2402
      @suryateja2402 2 года назад

      శ్రీదేవి గారు ఎప్పుడూ సంతోషంగా వుండాలి అని కోరుకుంటున్నాను

    • @shakuntalagandham4401
      @shakuntalagandham4401 5 месяцев назад

      ❤❤ẞddd ree😮😮​@@suryateja2402

  • @సత్యవేణిKసత్యవేణి

    మీలాంటి మంచి మనుషులకి ఆ భగవంతుడు మీకు మంచి చేయాలని కోరుతున్నాను

    • @iakshmiprasanna8488
      @iakshmiprasanna8488 2 года назад

      Yes

    • @fatimadasare429
      @fatimadasare429 10 месяцев назад +1

      ⚘🕋🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽⚘👍🤝⚘

  • @erukaliyadaiah8969
    @erukaliyadaiah8969 2 года назад +62

    శ్రీదేవి గారు మీరు మనిషి రూపంలో వున్నా దేవత వమ్మ. నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏

  • @ushajakkula2941
    @ushajakkula2941 2 года назад +60

    చాలా సంతోషం అనిపించింది మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను శీదేవి సిస్టర్ కి ధన్యవాదాలు

  • @sashisantoshi4082
    @sashisantoshi4082 2 года назад +89

    నేను ముందే Guess చేసేసాను మీరు సైకిల్ ఇస్తున్నారు అని శ్రీదేవి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు ఎప్పుడు ఇలానే వుండాలి🙏

    • @durgap3656
      @durgap3656 2 года назад +1

      ఆదివారం మ అమ్మ నీ తీసుకోని ఎల్లి అన్నం పెట్టు.. 😄

    • @sashisantoshi4082
      @sashisantoshi4082 2 года назад +1

      @@durgap3656 తప్పకుండా బ్రో అమ్మ ఎవరికైనా అమ్మ నే పంపండి కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తాను 🙏

  • @kittudeshetty909
    @kittudeshetty909 2 года назад +7

    శ్రీదేవి సిస్టర్ గుడ్ మార్నింగ్ మీలాంటి మంచి మనుషులకి ఆ దేవుడు ఎప్పుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా

  • @adilaxmibeera1948
    @adilaxmibeera1948 2 года назад +13

    శ్రీదేవి గారు మీ మంచి మనసుకే దేవుడు ఎప్పుడు మిమ్మల్ని దీవించును గాక ప్రభుదేవా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక మీరు చేసిన ఈ మంచి పనికి చాలా చాలా థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @rachakondathirumalarao9045
    @rachakondathirumalarao9045 2 года назад +43

    రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు శ్రీదేవి గారు మీ ఆరోగ్యం బాగుండాలని ఇలాంటి పేదలకు అందరికి నీ సహాయాన్ని అందిస్తామని మనసారా కోరుకుంటున్నాను🙏

  • @varnaambati8339
    @varnaambati8339 Год назад +4

    మేడమ్ మీ ఆలోచనలకి మీ సహాయం చేసే విధానం నిజంగా హృదయ పూర్వక ధన్యవాదాలు మేడమ్ మీరు మీ ఇంటివారు అందరూ నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడమ్

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 года назад +8

    నీవుచేసేసేవలుచూస్తుంటేకళ్లలేనీళిలుతిరుగుతున్నాయితల్లీ, ఆభగవంతుడునిండునూరేళ్లునీవుచల్లగాెఉండేలాదీవించీలనుకోరుకుంటున్నాను, అమ్మానీవుచల్లగాఉండాలి🙌🙌🙌🙌

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +22

    శ్రీదేవి గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు అండి

  • @goratisumathi1927
    @goratisumathi1927 2 года назад +16

    అమ్మ మీకు 🙏🏻🙏🏻🙏🏻 మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @myangelskkd
    @myangelskkd 2 года назад +7

    చాలా సంతోషం శ్రీదేవి గారు నేను ముందే అనుకున్నాను సైకిల్ కొన్నప్పుడు ఆ అమ్మాయి ల కోసం కొంటున్నారని చాలా సంతోషంగా ఉంది దేవుడు మిమ్మల్ని ఆ బిడ్డలని ఎప్పుడు సంతోషంగా చూడాలి 😍😍👌🏻👌🏻చాలా బాగున్నారు ముద్దు గుమ్మలు❤️❤️

  • @katimadhu5805
    @katimadhu5805 2 года назад +5

    చాలా మంచి పని చేసావ్ సిస్టర్ దేవుడు నిన్ను దీవించును గాక ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలని కోరుకుంటున్నాను వీడియో చూస్తునంతసేపు కల్లు అంట నీళ్లు తిరిగాయి

  • @mrunalinidevitalluri9348
    @mrunalinidevitalluri9348 2 года назад +11

    Congrats Sridevi ! U did a Great job amma ! Chinna vayasulo pedda panulu chesthunnav. God bless u. 🙌🙌

  • @vimalkumarinalli3479
    @vimalkumarinalli3479 2 года назад +75

    Praise the lord sister meru chala greet God bless you

    • @bhargavky
      @bhargavky Год назад

      Prise the supreme lord Shiva 🙏

    • @arunSiddharth1431
      @arunSiddharth1431 Год назад

      Lord Of Universe Hara Hara Mahadeva 🔥🔥💯

  • @sravanik1923
    @sravanik1923 2 года назад +4

    Jyothi and kiranmayi are my friends. Thank you so much sridevi garu. Miru vallaki chala help chestunnaru miru eppudu healthy ga Happy ga untu ilage help chestu undali ani Devududi koruthunnanu🙏🙏🙏🙏

  • @mahiaishu9457
    @mahiaishu9457 2 года назад +35

    Super video sister so happy helping her excellent so thank you so much

  • @ramprasadbanala9
    @ramprasadbanala9 2 года назад +4

    హాయ్ శ్రీదేవి గారు నమస్తే మీరు చేస్తున్న ఈ సహాయం ఇంకా చాలా మందికి అందాలని దేవుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

  • @naveenmudhiraj9995
    @naveenmudhiraj9995 2 года назад +16

    మీరు సూపర్ అక్క చాలా మంచి పని చేస్తున్నారు మీకు భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 2 года назад +2

    Sridevi talli Ni pada padmamulaku satha Koti vandanalu 👌👌👌👌👌👌👌👌👌💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💜

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 года назад +4

    Good job.... అమ్మా నిన్ను చూసి చాలా happy గా feel అవుతున్నా

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 Год назад +4

    అమ్మ శ్రీదేవి చాలా మంచి పని చేస్తున్నావ్ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అమ్మా

  • @rameshreddy1100
    @rameshreddy1100 2 года назад +13

    మీరు శ్రీ దేవి కాదండి, సాక్షాత్తు శ్రీ కాళహస్తి ,జ్ఞానప్రసూన్నాంబికా అమ్మ వారండి 🙏🙏🙏🙏🙏🙏

  • @anukoka5361
    @anukoka5361 2 года назад +10

    Meeru Really God,
    Bless u. Always, Sreedevi Garu.

  • @seethalaxmi7907
    @seethalaxmi7907 2 года назад +3

    Mee service super thalli.Parents leni aa ammayilani relatives kanna ekkuvaga chusukontunnavu. God give good health and wealth for ever to you.

  • @bhargavnaidu7431
    @bhargavnaidu7431 2 года назад +9

    Akka your literally the goddess living in the people. You are inspiration to Many.. like me. You are such a great person 🙏.

  • @padmarathod1440
    @padmarathod1440 2 года назад +7

    Sridevi గారు meru chala మంచి పని చేశారు

  • @suvarnadone1321
    @suvarnadone1321 2 года назад +8

    దేవుని దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండాలి తల్లి... మీరు సైకిల్ కొన్నప్పుడె అనుకున్న దీని వెనుక గొప్ప ఆలోచన ఉంది అని

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 2 года назад +26

    చాలా మంచిది అక్క.surprise excellent akka👏🙏🙏🙏

    • @BudakaliMabu
      @BudakaliMabu 3 месяца назад

      👌👌👌🙏🙏🙏❤❤❤❤

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 года назад +1

    చాలా బాగున్నాయి మంచి.డ్రెస్సెస్. వేరీ నైస్

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +13

    చాలా చాలా బాగుంది సిస్టర్ మీకు ధన్యవాదాలు

  • @satyachanti8769
    @satyachanti8769 2 года назад +13

    God bless you శ్రీ దేవి గారు

  • @kolalokesh9665
    @kolalokesh9665 2 года назад +3

    Akka nv anti naku chala estam neelaaa andharu alochesti bagunnu akka.. Nv nijam gaa chalaa great akka
    ..nv eppudu happy gaa undali akka..

  • @geddamramesh2837
    @geddamramesh2837 2 года назад +13

    God bless you sister 👏👏👏

  • @kishorekichu2328
    @kishorekichu2328 2 года назад +5

    Yes yes yes……ohhhhh cycle’s konnadi ippudu artham ayindi.super kevvu kekaaaaa……akka meeku help chesina andariki specially e event ku mee daggara undi help chenina ammalaku akkalaku thammudlaku annayalaku na udaya purvaka dhanya vandanalu. Thank you

  • @jayababunukathoti2279
    @jayababunukathoti2279 8 месяцев назад +2

    వాళ్ళ తల్లి దండ్రులు కూడా ఇంత చెయ్యక పోవచ్చు ❤నిజంగా ప్రేమ స్వరూపివి

  • @dhanavlogs5712
    @dhanavlogs5712 2 года назад +32

    Such a great women akka... We are always with You...Without missing ur videos ...continuously iam watching...Keep it up Akka...

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn2850 Год назад +1

    Sridevi garu meeku shathakoti vandanalu...

  • @emmumarpu7636
    @emmumarpu7636 2 года назад +9

    సోదరి. పూర్వజన్మలో అభాగ్యులు చేసిన పుణ్యమెా మీ ఫేరె౦ట్స్ చేసిన పుణ్యమెా. ఈ రోజు ల్లో నిన్ను అనేకులకు ఉపకారిగా దేవుడు ఉ౦చాడు

  • @sabhavathgouthami7067
    @sabhavathgouthami7067 2 года назад +1

    A bba super Akka super 👌👌 👌👌👌

  • @vallupadma4978
    @vallupadma4978 2 года назад +8

    చాలా ఆనందంగా ఉంది అక్క ఈ వీడియో చూసినతరువత

  • @laxmirajamkundarapukundara3207
    @laxmirajamkundarapukundara3207 2 года назад +1

    Meeru VAYASULO naakante chala chinnavaru sridevi .meeru chese panulaku iam very happy.god blessings mikeppudu vuntaayi

  • @rajyalakshmims7617
    @rajyalakshmims7617 2 года назад +7

    Super seedeve your helping nature is super god bless you

  • @pulseclinicsanddiagnostics1060
    @pulseclinicsanddiagnostics1060 2 года назад +1

    Super akka thankyou

  • @anithaindla7429
    @anithaindla7429 2 года назад +6

    Super akka meeru 👏👏🙏🙏❤️❤️🌹🌹 God bless you akka.....

  • @Smily.9427...
    @Smily.9427... Год назад +1

    Super sridevi gaaru

  • @rambabu9229
    @rambabu9229 2 года назад +5

    Wonderful helping sridevi garu 👌👌👌 and God bless you and take care ur health

  • @kalishettierrayya4802
    @kalishettierrayya4802 Год назад +1

    Chala chala happy ga anipechidi sister tq

  • @sridevisomayyap5818
    @sridevisomayyap5818 2 года назад +7

    Sridevi garu you're so great God bless you

  • @lakshmi-272
    @lakshmi-272 Год назад

    Akka ni antha manasu andariki undali. Nuv chala inspiration.god bless you అక్క ❤❤❤

  • @syedrasheed5023
    @syedrasheed5023 2 года назад +14

    Good job akka happy Raksha bandham 👌👌🙏🙏🙏🙏🤝🤝

  • @srinivasankannappan8634
    @srinivasankannappan8634 2 года назад +2

    Super Super akka

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 2 года назад +4

    God bless you gud service💐💐💐,praise the lord. God is great 💐💐💐

  • @devasgp7139
    @devasgp7139 2 года назад +2

    Super akka happy

  • @manohar2974
    @manohar2974 2 года назад +4

    Edi kada life lo kavalisina happyness superb madam garu god bless u

  • @sandy.28
    @sandy.28 2 месяца назад

    God bless you, Sridevi you are incredible person, such a angel, beautiful inside out

  • @srilakshmi..........3575
    @srilakshmi..........3575 2 года назад +9

    God bless you sister 😍😍happy rakshabandhan 🥰🥰🥰🥰

  • @madhumithajungam2159
    @madhumithajungam2159 2 года назад +1

    Super akkaya😍🥰😘

  • @howtomakeyoutubechannelsup7394
    @howtomakeyoutubechannelsup7394 2 года назад +5

    Super akka sister same dress super beautiful help God bless you 🥰🥰🥰🌹

  • @SathaiahgG-tr3ib
    @SathaiahgG-tr3ib 7 месяцев назад +1

    థాంక్స్ అక్క

  • @kumari1478
    @kumari1478 2 года назад +8

    God bless you sridevi garu

  • @varalaxmi1055
    @varalaxmi1055 2 года назад +1

    meeru chesthunna e panulu naku chala estam sridevi garu meeru enka enka cheyalani korukuntanu

  • @bshankar7053
    @bshankar7053 2 года назад +7

    God bless u sisters

  • @tahseenshaik4887
    @tahseenshaik4887 2 года назад

    ur so great sis God bless you sis God undariki meelaanti sister evvali love u sis

  • @pravalikabobbili4620
    @pravalikabobbili4620 2 года назад +20

    No Words 😃

  • @S.nityamaSambaturunityama
    @S.nityamaSambaturunityama 10 месяцев назад +1

    God bless you mam

  • @sowjanyaprabhakar3452
    @sowjanyaprabhakar3452 2 года назад +5

    May the Lord Bless u Sridevi garu and all ur group.

  • @lifeisfilledwithmiracles
    @lifeisfilledwithmiracles 2 года назад +1

    Kontha mandhiki parents unna Anni avasaralu therchaleremo valaki unna situations battie ..meeru matram evvaro theliyakapoenna sontha sister la treat chesthu valaki kavalsina avasaralu therusutunnaru sontha parents la responsible thesukuntunnaru meeru entha bless chesina thavve sreedevi sissy..many more to go..take care sissy..god bless uhh❤🤗🥺

  • @Umamuraligvlogs
    @Umamuraligvlogs 2 года назад +3

    Super sister u r always great god bless y

  • @jessyangel6249
    @jessyangel6249 2 года назад +1

    Miru chese helf ki matalatho em cheppalo kuda matalu ravu but e happynece lo kannilu vastunayi akka miru appatiki bagundali god bless u

  • @suneethaisrael4259
    @suneethaisrael4259 2 года назад +3

    Praise the lord sister God bless you

  • @saraswathiseelam8137
    @saraswathiseelam8137 2 года назад +2

    Super madamiru

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 2 года назад +5

    Excellent video sridevi garu 👍 God bless you 😇

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 2 года назад +1

    God bless you🙌🙌🙌🙌 talli sukibhava P. శ్రీను from kakinada

  • @pasupuletilatha3154
    @pasupuletilatha3154 2 года назад +5

    Super sister really ur great

  • @MaryMary-lf2om
    @MaryMary-lf2om 2 года назад

    ಶ್ರೀ ದೇವಿ 👌👌👌me sisters God bless u both

  • @sravanisravani4752
    @sravanisravani4752 2 года назад +5

    Super Akka your really great 😘😘😘

  • @akashajyothi8692
    @akashajyothi8692 2 года назад +1

    Super chelli
    God bless you
    Eppudu arogyamga undali

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 2 года назад +5

    శ్రీదేవి గారికి నమస్కారం శ్రీదేవి వెనకాల సిగ్రంగా వచ్చ కానుకలుచ్చిన అక్కలకు నా కృతజ్ఞతలు 🙏

  • @kamarajudale3212
    @kamarajudale3212 11 месяцев назад

    Excellent Amma Sridevi. You adopted them as Sisters who are not having Father & Mother. God Bless you in all aspects.

  • @Jbfashions57
    @Jbfashions57 2 года назад +2

    Praise the lord sister your very wonderful that your helping the people with hole heartedly definitely god bless you

  • @manimalavaranasi8654
    @manimalavaranasi8654 2 года назад +1

    Great job sridevigaru
    Meku devudu challaga chudali
    Meru inkantomandiki Elana help cheyali

  • @Harika341
    @Harika341 2 года назад +6

    Superrrr ga vunaru akka God bless you akka ❤❤❤

  • @bollevijay-ie3kw
    @bollevijay-ie3kw Год назад +2

    అక్క నీను అ దేవుడు చాలాగ చూడాలి మనసారా కోరుకుంటూన్నాను

  • @nnanipotti6018
    @nnanipotti6018 2 года назад +3

    God bless you 🙏 sister

  • @mrrahman9446
    @mrrahman9446 2 года назад +1

    Super akka bagunaruakka.andaru.avalu.anukovadam.sala.gopatanam.grat.akka👍🙏🙏🙏🙏🙏🖐️. good job

  • @m.chandbasha7117
    @m.chandbasha7117 2 года назад +3

    Thank you akka super Maru

  • @sangeetha6113
    @sangeetha6113 2 года назад +1

    Super akka challa happy

  • @nagarajupala5068
    @nagarajupala5068 2 года назад +4

    God bless you, sister 🙏🙏🙏🙏

  • @asdevidevi1461
    @asdevidevi1461 7 месяцев назад

    Intha manchi manastu u r real great sister 🙏🙏🤝🤝👏

  • @MonikaTrinadh
    @MonikaTrinadh Год назад +1

    God bless you akka...

  • @karthikkanna1965
    @karthikkanna1965 2 года назад +5

    God bless you akka

  • @sangeetha6463
    @sangeetha6463 2 года назад +1

    Sreedevi garu Mila yevaru cheyaru kani miru elage konasaginchalani anukuntunna god bless you sree

  • @srinivasulubadha8235
    @srinivasulubadha8235 2 года назад +6

    సూపర్ అక్క 🙏🙏🙏🙏👏👏👏 💐💐💐💐

  • @rameshallipilli044
    @rameshallipilli044 10 месяцев назад

    అక్క మీరు ఎంత మంచి వారు అక్క మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది చాలా గ్రేట్ అక్క మీరు

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 года назад +3

    నిజమైనరక్షాబంధన్ చేశారుకృతఙ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudellysagar5403
    @gudellysagar5403 2 года назад +1

    హలో హాయ్ శ్రీదేవి గారు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అందుకు మాకు చాలా సంతోషం గా ఉన్నది మీరు ఇద్దరు సిస్టర్ నీ మీ సిస్టర్ గా పరిచయం చేసారు మీకు ఆ భగవంతుని ఆశిశుల్ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరు నా ధన్యవాదములు మిమ్మల్ని ఒక్కసారి కలవని మా కోరిక

  • @srisailamdamera1142
    @srisailamdamera1142 2 года назад +2

    God bless you chelli