Folk Singer Swarnakka Emotional Interview | Village Singers Interview | Yashpal | Folk Stars Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Folk Singer Swarnakka Emotional Interview | Village Singers Interview | Yashpal | Folk Stars Telugu
    #folksongs #telanganafolksongs #folksingerswarnakka #villagesingersinterview #yashpal #bhutamramesh #folkstars
    Don't forget to SUBSCRIBE to our RUclips channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your RUclips playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

Комментарии • 135

  • @suryanarayanaTV
    @suryanarayanaTV Месяц назад +12

    మీ అంకిత భావం,మీ గొంతులో మాధుర్యం వుంది.మీకు కళాభివందనాలు.

  • @padmavathithirukovela9531
    @padmavathithirukovela9531 2 месяца назад +126

    వృద్ధుల కష్టాలు వారి మనసు వేద కళ్ళకు కట్టినట్టుగా రచయిత నిజంగా అందరి హృదయాలను కదిలించిన రాయడం మరియు స్వర్ణఖడ్గం అలాగే తన గొంతు లో ఆ బాధను వ్యక్తపరుస్తూ పాడడం అద్భుతం ఇరువురికి వందనాలు🙏

  • @emanikamesh5165
    @emanikamesh5165 Месяц назад +10

    స్వర్ణా! నీ పాట చైతన్యం!నీ భాష స్వచ్ఛం,
    స్పష్టం.రచయితల భావ సృష్టికి నీ గాత్రం అద్దం. ఆశీస్సులు తల్లీ!

  • @srinivasareddy8014
    @srinivasareddy8014 Месяц назад +9

    మీ పాటతో పాటు మాటల్లోనూ మాధుర్యం ఉందక్కా.. వేరేవాళ్ల లైఫ్ లోకి వెళ్లననే మీ పాలసీ.. నాకు నచ్చింది. మనుషులంతా అలా ఉంటే ఎంత బాగుణ్ణు.

  • @Subramani-zw1rg
    @Subramani-zw1rg 15 дней назад +1

    வாழ்த்துக்கள் தோழர்களே

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt День назад

    Bidda God Bless you, Your singing is very clear with easily understood words like uneducated sisters and mothers.

  • @nageswarrao3783
    @nageswarrao3783 Месяц назад

    మీ గొంతు లో పలుకే భావం నీ పాటకే అందం. I hope u r s voice should be international. దేవుడు నీ అబ్దుత గాన ప్రతిభ ను ప్రసాదిచిన ధన్యవాదములు.

  • @AkulaVikas
    @AkulaVikas Месяц назад +3

    So cute singer ❤❤❤❤ I love folks songs thanks so much

  • @ramusanju.2571
    @ramusanju.2571 2 месяца назад +32

    స్వర్ణ గారు నీ సాంగ్స్ very very nice 💫💫💫

  • @shivarapu
    @shivarapu 2 месяца назад +3

    యస్ పాల్ అన్నకు శతకోటి వందనాలు మంచి మంచి పాటలు తో సాగిన ఇంటర్వ్యు

    • @shivarapu
      @shivarapu 2 месяца назад +1

      స్వర్ణ గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి

  • @shastripalepu3380
    @shastripalepu3380 2 месяца назад +6

    అద్భుతం అండి వృద్దు లైన తల్లి పాడిన పాట

  • @SunithaEndarapu
    @SunithaEndarapu 2 месяца назад +1

    Mee body language chaalaa bhaagundhi, very nice, mee paata kuda💐⭐

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 2 месяца назад +15

    🌹🙏🏽🌹 వెరీ గుడ్ ప్రోగ్రాం తల్లి నువ్వు ముందుకు వెళ్లాలి

  • @BhadraiahBathula
    @BhadraiahBathula 2 месяца назад +3

    Super swarnakka and yashpal anna❤

  • @msrinivasrao7355
    @msrinivasrao7355 2 месяца назад +7

    Super Swarna mee rachana also super

  • @maqsoodahmed2831
    @maqsoodahmed2831 Месяц назад

    God bless you medam

  • @dayanandv8486
    @dayanandv8486 2 месяца назад +1

    Super singer Swarna kka. Gohead like this way. You are very great for remembering our great writer's.May God bless you and all your leadership singing. Dayanand Sudha Vallapatla DJCV president of Suryapet, Telangana Telangana India.

  • @keerthijohnson1971
    @keerthijohnson1971 14 дней назад

    Super akka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @lakshmikorumalli2232
    @lakshmikorumalli2232 Месяц назад

    సూపర్ తల్లి పాట 👏👏👏

  • @PillaNirmalaServices
    @PillaNirmalaServices Месяц назад

    Chala chala baagundi

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 2 месяца назад +12

    Super akka anchor yahpal anna miku vandanam

  • @PillaNirmalaServices
    @PillaNirmalaServices Месяц назад

    Folk stars channel very nice

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 2 месяца назад +7

    ❤😂🎉😢😮😅😅 ఆ పరమేశ్వర ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటది తల్లి తొలి ఆ ముఖంలో ఎక్స్ప్రెస్ గట్టిగా పాడుకుంటూ కొంతమంది గట్టిగా పాడితే హిట్ అయిపోతావ్ అనుకుంటారు పాటకు తగ్గట్టు వాయిస్ ఉంది

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 28 дней назад +1

    అమ్మా నీవెంత గొప్పదానివే నా తల్లి 🦜నన్ను నీవు నీ కడుపు లొన నవమాసాలు మోసినావె నాతల్లి 🦜పురిటి నెప్పిని లెక్క చేయక నన్ను కంటివె నా తల్లి 🦜నీ చను పాలను త్రాగి బ్రతికితి నాను నాతల్లి 🦜నీ చేతి గోరు ముద్దలు తిని పెరిగి నాను నాతల్లి 🦜కాయ కష్టము చేసి నన్ను మంచిగ చదివించితివే నాతల్లి 🦜అమ్మా నాన్నా మీ దీవెనతో మంచి ఉద్యోగము పొందినాను నా తల్లి🦜అమ్మా నాన్నా మీ దయతో నా బార్య పిల్లల తో నేను హయిగ జీవిస్తున్నానే నా తల్లీ 🦜అమ్మా నాన్న మిమ్ములను ప్రేమతో పోసించు కుంటానే నా తల్లీ🦜అమ్మా నాన్నా మీకు పాదాబి వందనమే నాతల్లీ🦜జై శ్రీ భారత్ మాత కీ జై🦜🙏🌹అమ్మా స్వర్నక్కా నీవు తల్లీ తండ్రి మీద పాడిన పాట కొడుకులకు బిడ్డలకు కను విప్పు కలుగును తప్పని సరీగ🙏🦜🌹నేను పంపిన ఈ నా రచన ను పాటరూపకము గా పాడి వినిపించగలవు అని నా మనవి 🦜9502403267🙏🦜

  • @PillaNirmalaServices
    @PillaNirmalaServices Месяц назад

    Excellent

  • @sangemdharmaraj8919
    @sangemdharmaraj8919 Месяц назад +1

    వందనాలు ఇరువురుకి

  • @gowriratnamyellapantula9868
    @gowriratnamyellapantula9868 Месяц назад

    🕉🙏👌👌👌 mansukey chala hadukuna patlu na Asherwadalu ❤

  • @boddupallybalamani4247
    @boddupallybalamani4247 26 дней назад

    Super Akk

  • @ashaoscaralamuri2663
    @ashaoscaralamuri2663 Месяц назад

    Super song godbliceyou Warter and singer

  • @user-fh5sh7ik6w
    @user-fh5sh7ik6w 29 дней назад

    Super akka

  • @Irgamreddyyogesh2012
    @Irgamreddyyogesh2012 2 месяца назад +1

    Akka meeru chalagoppa staeki vellali Ani korukuntunanu .akka meeku Mee pataku vandanam.

  • @VenkatRayudu-ut3in
    @VenkatRayudu-ut3in Месяц назад

    Mahathalli hats up ❤❤❤❤❤❤

  • @raziyasulthana3897
    @raziyasulthana3897 2 месяца назад +2

    Exlent 🎉🎉

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Месяц назад

    విప్లవ జానపద పాటలు ప్రకృతిలో మమేకమై వుంటాయి.ఈ లాంటి పాటలు మీలాంటి అమ్మాయిలు పాడుతుంటే చాలా బాగుంటుంది.

  • @user-if5md1bj3p
    @user-if5md1bj3p Месяц назад

    సూపర్ తల్లి పాట

  • @vyuhithaa
    @vyuhithaa 2 месяца назад +1

    Hi swarna verey nice songs

  • @NagarathnaNagarathna-y8p
    @NagarathnaNagarathna-y8p Месяц назад

    Happyvoicera

  • @venkateshAmbati-uv8tu
    @venkateshAmbati-uv8tu Месяц назад

    Palanna ku Swarna chilli ki dhanyvaadalu 👌👌❤️🙏

  • @rohiniramnath7368
    @rohiniramnath7368 2 месяца назад

    Very nice lyrics and singing

  • @LalithaNelaveni
    @LalithaNelaveni 2 месяца назад +2

    God bless you. Ra. Chelli. T v. Io. Mana. Uri. Peru. Elbka. Ani chepthunte. Manchia ga. Anipinchindhi. Maa Uri. Chelli. Ani

  • @rajaiahdasari4283
    @rajaiahdasari4283 2 месяца назад

    Yaspal.Annaiah.ki.&.Swarnakka.ki.
    Shethakoti.Vanadhanalu.

  • @ramreddydonthi9728
    @ramreddydonthi9728 Месяц назад +1

    అద్భుతమక్క

  • @balreddybalreddy5318
    @balreddybalreddy5318 2 месяца назад +3

    Meeru paadithe paatakunna viluva perugutadi Swarna....

  • @aitharadhikareddy3707
    @aitharadhikareddy3707 Месяц назад

    Super 🎉🎉

  • @duvvaramuramu6421
    @duvvaramuramu6421 26 дней назад

    Good

  • @poullaihdeekonda1973
    @poullaihdeekonda1973 2 месяца назад

    Very good my daughter god bless you .pastre.

  • @vanajadoosari9010
    @vanajadoosari9010 Месяц назад

    Great person

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 месяца назад +1

    సూపర్ సూపర్ సిస్టర్ అక్క పార్టీనే నేను...కూడా సిపిఐఎంల్ న్యూ డెమోక్రసీ

  • @suneethakachavarapukachava5297
    @suneethakachavarapukachava5297 Месяц назад

    👌👌👌

  • @boddushankar9626
    @boddushankar9626 2 месяца назад +2

    Yashpal anna 🎉🎉

  • @shankarboddu8115
    @shankarboddu8115 2 месяца назад +3

    Excellent 👌👌👌👌👌🙏🙏🙏

  • @sriramm318
    @sriramm318 2 месяца назад

    Super akka godhavari song padaru🎉🎉

  • @Crazy__sisters__SH
    @Crazy__sisters__SH Месяц назад

    Super chilli 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @RSakru-nl4hx
    @RSakru-nl4hx 2 месяца назад

    Super akha

  • @rajuelubaka492
    @rajuelubaka492 2 месяца назад

    Good to hear, my village name is Reddypally next to your Village by the way...

  • @user-if5md1bj3p
    @user-if5md1bj3p 2 месяца назад

    సూపర్ తల్లి

  • @narasimhambajini4831
    @narasimhambajini4831 2 месяца назад

    హర్ట్ టచ్

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 месяца назад

    Super swarnnakka

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 Месяц назад

    నువ్వు ఒక్కదవే సింగర్ లో అంత ఫెమస్ కాలేదు కానీ తెలంగాణ లో ఉద్యమం ఊరరుతలుగించావు అక్క ఇప్పుడు టైమ్ లో ఫెమస్ కావాలి

  • @bhagyarekhaballa4532
    @bhagyarekhaballa4532 2 месяца назад

    Super 💐👏👏

  • @dandisaikrishna7172
    @dandisaikrishna7172 Месяц назад +2

    Anna mittapalli Surendar tho interview cheyyandi

  • @mamathapavani
    @mamathapavani 2 месяца назад

    Super akka👏👏👏👏

  • @JyothiJapa
    @JyothiJapa 2 месяца назад

    Baga padaru akka

  • @user-fr5dw8ys2h
    @user-fr5dw8ys2h 2 месяца назад

    Yashpal anna meeku vandanam

  • @vaniavusulaavusulavani3736
    @vaniavusulaavusulavani3736 Месяц назад

    Akka maa Anganwadila baadhalagurinchi okkapaata paadava pz

  • @kollusujatha7380
    @kollusujatha7380 2 месяца назад

    Nice voice

  • @minnucreations8978
    @minnucreations8978 2 месяца назад

    Superb

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 месяца назад

    God bless u

  • @masamdivyarani809
    @masamdivyarani809 2 месяца назад

    Akka super

  • @vootladurgaiha7520
    @vootladurgaiha7520 Месяц назад +1

    Been elbaka vanni I am famous that my entire pru vootla

  • @boddushankar9626
    @boddushankar9626 2 месяца назад +1

    Super akka🎉

  • @sripathijyothi223
    @sripathijyothi223 2 месяца назад

    super voice swarna.

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 месяца назад

    Gd desire akka

  • @swarupalingampalli2911
    @swarupalingampalli2911 2 месяца назад

    Swarna akka super akka🎉🎉❤❤

  • @bablu_the_rider
    @bablu_the_rider Месяц назад

    Hi swarna nenu 7hill senior malleshwari akkanu womens college lo neeku korus ivvadaniki vasthuntimi 7hills last room kavitha sarojana prema devendra room gurthu unda super ra swarna

  • @SanthoshiNadimpalli
    @SanthoshiNadimpalli 2 месяца назад

    👌👏🙏

  • @MoreSagar-sj5op
    @MoreSagar-sj5op 2 месяца назад

    🎉కాలానికనుగనముగా పాటలు రచించాలి పాడలి అఫుడె డఫృపాటతొ
    సమాజంలోinter National వరకుDevlopment untadi mummi🎉

  • @gurappaganesh5494
    @gurappaganesh5494 2 месяца назад +1

    గర్జన సింగర్ ఫోక్

  • @olikhan913
    @olikhan913 2 месяца назад

    👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @VenkataReddyGangasani
    @VenkataReddyGangasani 27 дней назад

    Aanimutyanive neevu

  • @msrinivasrao7355
    @msrinivasrao7355 2 месяца назад

    Yasapal garu miku na vandanalu

  • @burrakathachowkilingambrun305
    @burrakathachowkilingambrun305 2 месяца назад

    ఓం నమశ్శివాయ
    కళాభి వందనాలు
    వృద్ధుల పాట రాసిన వారి సెల్ నెంబర్ పెట్టండి సార్

  • @buggarajunirati3712
    @buggarajunirati3712 2 месяца назад

    Baga padar

  • @myownthings726
    @myownthings726 Месяц назад

    ✊🙏

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 месяца назад

    Nee favorite nu akka

  • @latharamshetty1992
    @latharamshetty1992 Месяц назад

    Swarna akka neeku vadhanam

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 месяца назад

    Step forward

  • @manupatiswapna2139
    @manupatiswapna2139 2 месяца назад

    🎉🎉🎉

  • @SrinivasSrinivas-it7cp
    @SrinivasSrinivas-it7cp 2 месяца назад

    🙏🙏💐💐

  • @user-cb4py5bz9f
    @user-cb4py5bz9f 2 месяца назад

    సూపర్ అమ్మ నీ పాట

  • @talarisureshkumar9874
    @talarisureshkumar9874 2 месяца назад

    👍🏻🤝

  • @rajuteluguthings7150
    @rajuteluguthings7150 Месяц назад

    N. 🎉❤😮❤🎉

  • @gamingwithyrohith3693
    @gamingwithyrohith3693 2 месяца назад

    Akka nak kuda padalliani estam chinapud challapadukune dhani akka ni tho padalli bidanik devena anna song padallani undhi

  • @SANDHYASRISTREAM
    @SANDHYASRISTREAM Месяц назад

    Hi

  • @tokalaramesh9258
    @tokalaramesh9258 2 месяца назад +5

    చెల్లి స్వర్ణ కు ఎస్ పాల్ అన్నకు లాల్ సలాం

  • @nakshatranakshatra4662
    @nakshatranakshatra4662 2 месяца назад

    Hi madam

  • @sharadabanoth6224
    @sharadabanoth6224 2 месяца назад

    Akka ladies problem s medha padu

  • @ggopalachary3770
    @ggopalachary3770 2 месяца назад

    Start now only

  • @KINNUMAYUKAVLOGS
    @KINNUMAYUKAVLOGS 2 месяца назад

    Yashpal anna swarnakka lalsalam

  • @NarsimluPatlola
    @NarsimluPatlola 2 месяца назад +2

    E.patku.chala.feedaayena