Kiraak RP Fire on Venu Swamy | దమ్ముంటే రారా.. సవాల్ విసురుతున్న | TOne News

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Kiraak RP Fire on Venu Swamy | దమ్ముంటే రారా.. సవాల్ విసురుతున్న | TOne News
    #kiraakrp #venuswamy #venuswamyastrology #andhrapradesh #ysjagan
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Комментарии • 1,6 тыс.

  • @tonenews
    @tonenews  3 месяца назад +25

    Kirak rp Vs Seemaraja New Video >>>> జగనన్నఎత్తిపోతాడని చెప్పిన సీమరాజా🔥 Seema Raja ysrcp Vs Kirak RP | #apelections2024 | Ys Jagan |TOne
    ruclips.net/video/0E9OaxpaK2E/видео.htmlsi=GmnGnx6Sup03qcXt

  • @bh.yugandgarsharma3655
    @bh.yugandgarsharma3655 3 месяца назад +77

    బ్రాహ్మణుని గురించి నువ్వు వివరించిన విధానం చాల బాగుంది. చాలా బాగా చెప్పావు .....

  • @venkatsiddantapu986
    @venkatsiddantapu986 3 месяца назад +103

    తిరుపతి దేవస్థానం కోసం చెప్పింది 100% కరెక్ట్ ఎందుకంటే నేను ఈ ఇయర్ లో రెండు సార్లు వెళ్ళాను.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 месяца назад +214

    గౌరనీయ బ్రాహ్మణులారా ఈ వేణు స్వామి పట్ల జాగ్రత్తగా ఉండండి

    • @srikanthchilakamarri9957
      @srikanthchilakamarri9957 3 месяца назад +3

      Dongalu anni kullallo vunnaru. Vaaritho anni kullala vallu jagratthagaa vundaali...

    • @rgv9737
      @rgv9737 3 месяца назад +2

      వాళ్ళలో చైతన్యమే లేదు అదే సమస్య, కానీ ఎప్పటికైనా మార్పు జరగచు , మనం ఆశ తో ఎదురు చూడటమే

    • @RAYAPROLU
      @RAYAPROLU 3 месяца назад

      ​@@rgv9737lll0

  • @SitaRamVlogs5789
    @SitaRamVlogs5789 3 месяца назад +56

    ఆర్ పి అన్న చాలా ధైర్యంగా చెప్పారు,
    నాకు చాలా ఆనందంగా ఉంది,
    ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, దేవుని ఎవరైతే నమ్ముతారో అలాంటి వాళ్ళని భయపెట్టి పూజలు చేయించుకుంటున్న వ్యక్తి. వాణ్ణి మామూలుగా వదలకూడదు, ఆర్ పి అన్న మీరు చాలా మంచి పని చేస్తున్నారు

    • @tonenews
      @tonenews  3 месяца назад

      ruclips.net/video/0E9OaxpaK2E/видео.htmlsi=GmnGnx6Sup03qcXt

  • @satish78699
    @satish78699 3 месяца назад +203

    Great ఆర్పీ.. గట్స్ వున్న మనిషి మీరు.. యాంకర్ కూడా గట్టిగా ఇచ్చేశారు

    • @mohanbabubommasamudram9011
      @mohanbabubommasamudram9011 3 месяца назад +3

      కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి.

    • @tonenews
      @tonenews  3 месяца назад

      ruclips.net/video/0E9OaxpaK2E/видео.htmlsi=GmnGnx6Sup03qcXt

  • @srinivasanguru9211
    @srinivasanguru9211 3 месяца назад +43

    RP chepina matalu 100 %right

    • @maniboddypalli6257
      @maniboddypalli6257 3 месяца назад

      Ni bondha correct....

    • @user-kr3ri6pm8h
      @user-kr3ri6pm8h 3 месяца назад

      ​@@maniboddypalli6257niyamani nilabeti dengestha

    • @tonenews
      @tonenews  3 месяца назад

      ruclips.net/video/0E9OaxpaK2E/видео.htmlsi=GmnGnx6Sup03qcXt

    • @shivakumar9896
      @shivakumar9896 Месяц назад

      ​@@maniboddypalli6257nee bokka

  • @diwanjisrinivasarao8695
    @diwanjisrinivasarao8695 3 месяца назад +80

    నిజం చెప్పావు భ్ర హ్మణుడు ఎలా వుండాలి అనేది మంచి గా వివరించావు విన్ని గురించి అర్పి

  • @sridhurjaty2350
    @sridhurjaty2350 3 месяца назад +10

    R p మీవైపే మీమంత.... భలే చెప్పారు బ్రాహ్మల గురుంచి... 🙏 real గా చెప్పారు

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 месяца назад +69

    గౌరవనీయులైన బ్రాహ్మణులారా ఈ వేణు స్వామి పట్ల జాగ్రత్తగా ఉండండి

  • @sankarsanapathi6889
    @sankarsanapathi6889 3 месяца назад +3

    100% correct, RP super

  • @marimgantiraghava6062
    @marimgantiraghava6062 3 месяца назад +356

    నిజమైన బ్రాహ్మనునిమీద మికున్న గౌరవానికీ అనేక కృతజ్ఙతలు

    • @Guy-kl1om
      @Guy-kl1om 3 месяца назад +9

      Always we are respect 🙏🏼🙏🏼🙏🏼

    • @ramasiddarapu2382
      @ramasiddarapu2382 3 месяца назад +4

      Guruvu garu brahmanathwam ante maaku telisi chqganti,garikapati ❤❤❤❤❤ituvanti ❤dk ball gallu kadhu 😢😢😢mannichali

    • @Vikas-xt9eb
      @Vikas-xt9eb 3 месяца назад +1

      Nijamaina Bramhanudu mamsam tintada
      Mandu petti pooja chestada..?

    • @alluanji5080
      @alluanji5080 3 месяца назад +1

      Bochem kadu

    • @nschats
      @nschats 3 месяца назад +3

      పబ్స్ కి వెళ్లి మాంసం తినీ మందు తాగే బ్రహ్మిన్

  • @girigumadi9932
    @girigumadi9932 3 месяца назад +9

    Vadu sachipothadu anna vedio chuste Nenu Navi Navi sasthuna anna 😂supar

  • @varadarajankl3431
    @varadarajankl3431 3 месяца назад +51

    R.P గారు చేప్పింది 100% correct ❤

  • @ganeswararaochilakalapudi3396
    @ganeswararaochilakalapudi3396 3 месяца назад +3

    ని dareness నమస్కారం. బాగా చెప్పారు.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад +54

    Rp. గారు. తిరుమల గురించి మాట్లాడినారు. సూపర్..

  • @prabhuchary4146
    @prabhuchary4146 3 месяца назад +1

    RP garu you have always said the truths! That’s why I always a fan of u even in Jabardasth. I pray to Lord Venkateshwara to always bless you and your family.

  • @user-sx5ox6mi1m
    @user-sx5ox6mi1m 3 месяца назад +98

    ఇంత చక్కగా విశదీకరించడం ఎవరి తరం కాదు.

    • @krgreddy7481
      @krgreddy7481 3 месяца назад

      నాబొచ్చు విశదీకరించాడు....

  • @Sarayu686
    @Sarayu686 3 месяца назад +53

    అవును ఆర్ పి చెప్పింది కరెక్ట్ నెక్స్ట్ సీఎం చంద్రబాబు

  • @smartpackfillingmachineshy191
    @smartpackfillingmachineshy191 3 месяца назад +5

    Sir తిరుపతి కి మంచి రోజులు వచ్చాయి
    తిరుపతి దర్శనం 3 మంత్స్ ఒకసారి సిస్టమ్ తీసేయండి ప్లీజ్ సర్ ,ముందు లాగానే ఎదవిధి వుండేటట్లు చూడండి.

  • @satya2846
    @satya2846 3 месяца назад +66

    తిట్టు బాగా తిట్టు అన్న వేసుకో అన్న విడు ఒక్క దొంగ స్వామి...correct 100 శాతం చెప్పారు...

  • @narayanababu4550
    @narayanababu4550 3 месяца назад +4

    Super Anna it's true

  • @kommajosyulasatyagopal6747
    @kommajosyulasatyagopal6747 3 месяца назад +179

    ఇటు వంటి వాడి వల్లే బ్రాహ్మణ జాతి పరువు పోతోంది

    • @georgiagarden6381
      @georgiagarden6381 3 месяца назад +1

      He is not a brahmin andi

    • @kommajosyulasatyagopal6747
      @kommajosyulasatyagopal6747 3 месяца назад +4

      @@georgiagarden6381 వాడు బ్రాహ్మిన్ అన్నట్టుగా విన్నాను, బ్రాహ్మిన్ కాకపోయినా వీడి మాటలవల్ల బ్రాహ్మిన్స్ పరువు ఆస్ట్రాలజిర్ పరువు తీస్తున్నట్టుగే కదా

    • @georgiagarden6381
      @georgiagarden6381 3 месяца назад +1

      Ade kadaa mandipothundi ilaanti vaalla valla paruvu pothundi,kaneesam clarify kooda cheyyadu

  • @arunaguntupalli8292
    @arunaguntupalli8292 3 месяца назад +9

    Bhaley cheptunnav bro super comedy

  • @mahaboobbasha3691
    @mahaboobbasha3691 3 месяца назад +156

    Sema రాజ చెప్పింది కరక్ట్,వాంది వాడు చూసుకొని మాట్లాడలేదు😅😅

  • @lavanyaharish07
    @lavanyaharish07 3 месяца назад +3

    Baga chepparu sir

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 3 месяца назад +27

    మీరే నయం అన్న బ్రాహ్మణ ల గురించి చక్కగా చెప్పారు, వేణు స్వామి లాగా వుండే మా బ్రాహ్మణ ల పరువు తీస్తున్న రు, ప్రసాద్ అన్న

  • @user-mn4yu7jc1i
    @user-mn4yu7jc1i 3 месяца назад +1

    Rp brother ur 100%current. Thank u

  • @manjunathmk-ky2hj
    @manjunathmk-ky2hj 3 месяца назад +22

    Super super rp brother 😂😂😂😂

  • @user-rd1ku4es5k
    @user-rd1ku4es5k 3 месяца назад +6

    ఆర్ పి గారు మీ యొక్క సంభాషణ చాలా బాగుంది

  • @viroopshankar1
    @viroopshankar1 3 месяца назад +13

    respect towards RP for your analysis, great

  • @rkraod
    @rkraod 3 месяца назад +2

    Super excellent ga chepparu nizalu educative ga baga correct ga chepparu nizalu educative ga

  • @user-uz3jx3uq4n
    @user-uz3jx3uq4n 3 месяца назад +62

    సూపర్ ఆర్పీ గారు చిత్తకొట్టారు చాలా బాగా మాట్లాడారు....

  • @shravankumariitm
    @shravankumariitm 3 месяца назад +2

    The best roasting of 2024...

  • @chakrid5413
    @chakrid5413 3 месяца назад +70

    చాలా రోజులకి చూసాను దొంగనా కొడుకు వేణు స్వామి గురించి బాగా నిజం మాట్లాడాడు RP అన్న నైస్.. 👌

  • @anandsrobin9320
    @anandsrobin9320 3 месяца назад +10

    ఆర్పీ గా ఉంది రా నీకు వెయిట్ అండ్ సీ

    • @venkateswarlu9361
      @venkateswarlu9361 3 месяца назад

      Modda cheekutava rp di😂 wait chestunnamu

    • @Ranjith_747
      @Ranjith_747 3 месяца назад +5

      Paytm batch spotted

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 3 месяца назад +69

    R P అన్న.....
    నువ్వు తోపు..❤❤❤❤

  • @venkataare123
    @venkataare123 3 месяца назад +5

    లావణ్య త్రిపాటి విడిపోతుంది అని అంటే వెంటనే వాళ్లంతా నివారణోపాయం చెప్పు స్వామి అని బౌన్సింగ్ లో వాడి దగ్గరికి వచ్చి నీకు ఏమి కావాలంటే అది ఇస్తాము నివారణ చెయ్యి స్వామి అని వాడి కాళ్ళ మీద పడాలని దుర్మార్గపు ఆలోచన వీడి అక్రమ సంపాదనకు ఇది ఒక మైండ్ గేమ్

  • @user-sw8sl7fm4g
    @user-sw8sl7fm4g 3 месяца назад +38

    సూపర్ గా చెప్పావు కిర్రాక్ ఆన్న 100% నిజం

  • @muruganm6061
    @muruganm6061 3 месяца назад +4

    మీ ధైర్యానికి మీ నిజాయితీకి 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩💯💯💯💯💯

  • @user-kd7oc8by5p
    @user-kd7oc8by5p 3 месяца назад +151

    2021 లో ప్రధానమంత్రి మారుతారు అని చెప్పిన వేణు స్వామి.....ఆ విషయం కూడా గుర్తుచెయ్యండి.........ట్రంప్ కుడా గెలుస్తారు అని.చెప్పిన స్వామి..
    ...

    • @rameshkamatham1398
      @rameshkamatham1398 3 месяца назад

      Vaadi bokka vaadu jaffa😅

    • @ramaramaravi5990
      @ramaramaravi5990 3 месяца назад +1

      Video pet ra nv proof mundu matal chepadam anadam kad bey bevakuf ga pet proof nekada unda chusinava pet petti apudu comment dnegura

    • @veeraraghavareddy6652
      @veeraraghavareddy6652 3 месяца назад

      Jagan.nee.amma.ne.dhangenada

  • @mylapalliraju6635
    @mylapalliraju6635 3 месяца назад +5

    ఏం తిట్టినావు అబ్బా.. సూపర్ RP garu

  • @susibala7340
    @susibala7340 3 месяца назад +194

    ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ కు ఆర్.పి లాంటి నిలదీసి అడిగే వారు అవసరం ఉంది

  • @GaneshKurumoju-eo5hc
    @GaneshKurumoju-eo5hc 3 месяца назад +34

    తిరుపతి గురించి చెప్పినవన్నీ నిజాలే ఎందుకంటే ఈ 5 years లో 4 సార్లు వెళ్ళాను

    • @vsubramani9131
      @vsubramani9131 3 месяца назад +1

      నమో వేకటేశాయ

  • @sharathofficial6188
    @sharathofficial6188 3 месяца назад +11

    100Percent correct

  • @mamathareddy529
    @mamathareddy529 3 месяца назад +2

    జనాలు మారాలి మన గొర్రె జనాలకు బుద్ది లేదు ముందు వేణు గాన్ని లేపేస్తే బ్రాహ్మణులకు బాగుంటుంది జలగ గాడి చెప్పులు నాకే వెదవ ఈ వేణు గాడు సంఘమిత్ర

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 3 месяца назад +134

    ఆర్పీ అన్నా నీమీద గౌరవం రెట్టింపు అయ్యింది. స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాయితీగా మాట్లాడతావు అది చాలు నేను నీ అభిమానీ. నీ అయ్యాను.

    • @sanduruanilkumar796
      @sanduruanilkumar796 3 месяца назад +1

      మీరూ సూపర్ ఆర్పీ సార్,మీ లాగా మాట్లాడే వాళ్ళు కేక వేణు స్వామి రెచ్చిపోతాడు

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 3 месяца назад +15

    Rocking RP Garu 🎉

  • @bhargava6874
    @bhargava6874 3 месяца назад +49

    RP నువ్వు టర్గెట్ చేస్తే ఎవడికైనా RIP ఏ😂😂😂😂😂

  • @sreekantareddysubbammagari6737
    @sreekantareddysubbammagari6737 3 месяца назад

    2024ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు

  • @ghanakrishnaworld6040
    @ghanakrishnaworld6040 3 месяца назад +144

    వేణు స్వామి తన మొత్తం ఆస్తిని బెట్ పెట్టాలి వైసీపీ నెగ్గుది అని,

    • @Guy-kl1om
      @Guy-kl1om 3 месяца назад +2

      😂😂😂😂😂😂😂

    • @ramubarma2911
      @ramubarma2911 3 месяца назад +1

      Vadu pettaduga

    • @SureshKumarPolumuri-vi3ry
      @SureshKumarPolumuri-vi3ry 3 месяца назад

      Bet petti na pettakapoyina aa venu swami cheppina cheppakapoyina next vachedhi jagan cm

    • @srinivasgsr112
      @srinivasgsr112 3 месяца назад

      😂​@@SureshKumarPolumuri-vi3ry

    • @srinivasgsr112
      @srinivasgsr112 3 месяца назад

      ​@@SureshKumarPolumuri-vi3rynuv venu swamy brother aa bro 😂😂

  • @user-fp8is5ke9j
    @user-fp8is5ke9j 3 месяца назад +2

    Thank you RP good

  • @user-sx5ox6mi1m
    @user-sx5ox6mi1m 3 месяца назад +78

    ఆర్పీ కి మంచి స్థాయి కల్పించాలి.

  • @user-mn4yu7jc1i
    @user-mn4yu7jc1i 3 месяца назад +4

    నిజమే బ్రదర్

  • @aitlamurali9697
    @aitlamurali9697 3 месяца назад +19

    RP గారు అందరికి మంచిజరగాలని చాలా మంచివిషయాలు చెప్పుతున్నారు హాట్స్ అప్

  • @krushnamanchala8614
    @krushnamanchala8614 3 месяца назад

    Super RP

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 3 месяца назад +46

    ఇలాంటి వారిని గూర్చి ప్రభుత్వాలు ఆలోచన చేసి దేశ బహిష్కరణ చేయాలని ప్రజలు అనుకుంటున్నారా

  • @VishalBoll
    @VishalBoll 3 месяца назад +1

    Sir challah tqs sir baga cheparu

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 месяца назад +257

    వేణు స్వావిు ఒక ఇంటర్యూ లో నేను పబ్బులు నడుపు తాను పార్టనర్స్ తో నాన్ వెజ్ తింటాను అన్నాడు అలాంటి వాడు జాతకాలు చెప్పడం వాటిని ప్రజలు నమ్మడం వాడు వాడి వాటం (సీమ రాజా చెప్పి నట్లు వాడిది వాడు చూచుకోలేడు) వీడు వీడి పొట్ట 😂😂😂😂😂😂

    • @RedBusChitChat
      @RedBusChitChat 3 месяца назад +2

      Rp Neeku votta kadataru ycp geliste oka Vela 😂😂

    • @Farmers_First
      @Farmers_First 3 месяца назад

      ఆ దున్నపోతు స్వామి డబ్బు కోసం మలం కూడా తింటాడు. వాడు ఇంట్లో ఆడవాళ్ళను కూడా తార్చే రకం

    • @SubbbuLakshmi
      @SubbbuLakshmi 3 месяца назад +1

      Ahha aa alochana yenta bagundo

    • @zter44
      @zter44 3 месяца назад +1

      ​@@RedBusChitChatvaadi bonda gelusthaadu😂😂😂

    • @ramaramaravi5990
      @ramaramaravi5990 3 месяца назад

      Venu Swami modda kudavandi mer poyi 😅

  • @Sstrendz-k5j
    @Sstrendz-k5j 3 месяца назад

    Kirac RP keka😂😂😂

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 3 месяца назад +25

    గౌరనీయ బ్రాహ్మణులారా ఈ వేణు స్వామి పట్ల జాగ్రత్తగా ఉండండి.

  • @skveecreations8312
    @skveecreations8312 3 месяца назад +2

    Very good RP garu meru cheppindi nijam

  • @user-pb9mo2sj3m
    @user-pb9mo2sj3m 3 месяца назад +34

    Super super super r p garu

  • @SunderMallela
    @SunderMallela 3 месяца назад +6

    Nizam.cheppavu.RP.anna

  • @SwamyKalepu
    @SwamyKalepu 3 месяца назад +70

    వచ్చేది టిడిపి గవర్నమెంట్, బాబు గారు సీఎం, జూన్ 4 వ తారీకు అందరి నోర్లు మూత బడతాయి,

    • @bhadrujarupula8251
      @bhadrujarupula8251 3 месяца назад +1

      Yes,bro

    • @abhiabhilash9625
      @abhiabhilash9625 3 месяца назад

      సుద్దం

    • @SivajiGudala-mz9ei
      @SivajiGudala-mz9ei 3 месяца назад

      తీసేసాడు రా బాబు డైలాగ్

    • @user-ix6xf5so7u
      @user-ix6xf5so7u 3 месяца назад

      వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ అన్న

    • @jogi253
      @jogi253 3 месяца назад

      నీకు జనసేన రౌడీలకు మూత పడతాయి

  • @parameshkaranam1404
    @parameshkaranam1404 3 месяца назад

    RP.. నీకు ఉంటాది రా... ఆఫ్టర్ 9th..

  • @T.v.Prasad
    @T.v.Prasad 3 месяца назад +48

    ఏఆర్పి పొన్ టాపింగ్ చేసిన ఆఫీసర్లకి వేణుగాడికి ఎదో సంబంధం ఉంది

  • @tipsforsuccessmantra
    @tipsforsuccessmantra 3 месяца назад

    Your 100% Correct Bro..

  • @SaiSagar-us5xm
    @SaiSagar-us5xm 3 месяца назад +15

    Superoooooo super😁😁😁😁

  • @Yadav.474
    @Yadav.474 3 месяца назад +15

    RP గారు నా మనుసులో అనుకున్న మాటలు అన్ని మీరు అన్నారు.. థాంక్స్ Rp గారు

  • @swathinaidu6605
    @swathinaidu6605 3 месяца назад

    I love the way kirak said he is like a fire and bold statements....!!!! Couldn't stop laughing

  • @kchandra5212
    @kchandra5212 3 месяца назад

    Great rp correct

  • @ghanakrishnaworld6040
    @ghanakrishnaworld6040 3 месяца назад +21

    పోసాని గురించి మాట్లాడు RP, వాడే నీ రేంజ్

  • @rebala9460
    @rebala9460 3 месяца назад +1

    అన్నా ఏం మాట్లాడుతున్నావ్ అన్న కిర్రాక్ ఆర్ పేట కిర్రాక్ లాగా మాట్లాడవు అదుర్స్🤣🤣🤣😀😊😇😃

  • @chbhaskararao5876
    @chbhaskararao5876 3 месяца назад +31

    Very good guru chandrababu CM

  • @prakashchinthala7258
    @prakashchinthala7258 3 месяца назад +3

    Anna super

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 месяца назад +38

    కెసిఆర్ గెలుస్తాడని చెప్పాడు ఆది అబద్దం

  • @madhupujari3834
    @madhupujari3834 3 месяца назад +2

    FIRE

  • @user-zq2dx4wu1p
    @user-zq2dx4wu1p 3 месяца назад +15

    Super sir

  • @srichowdaryvlogs4300
    @srichowdaryvlogs4300 3 месяца назад +2

    Good RP❤

  • @durgaramalakshmi3278
    @durgaramalakshmi3278 3 месяца назад +23

    నీ దమ్ము కి hatsoff RP

  • @nagain5054
    @nagain5054 3 месяца назад +3

    చాలారోజుల తర్వాత ఆర్పీ క్యామిడీ చూశాం నిజాన్ని నిర్భయంగా చెప్పారు

  • @9291321361
    @9291321361 3 месяца назад +3

    RP super ❤

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 3 месяца назад +21

    జాతకాలు ఏ ఒక్కరి కోసమో జ్యోతిష్యం కాదు మన ప్రకృతిని పెంచేందుకు వర్షపాతం వీటికి జ్యోతిష్యం ఇస్తారు సకల జీవరాసులు బాగుండాలని చేస్తారు అదే మన భారత దేశ జ్యోతిష్యం

  • @kamsalipadmaiah1121
    @kamsalipadmaiah1121 3 месяца назад

    RP garu Congratulations sir 100percent correct your analysis is excellent Congratulations for your dareness

  • @Devlopment223
    @Devlopment223 3 месяца назад +30

    Well batting RP

  • @njmohini5754
    @njmohini5754 3 месяца назад +20

    నిజమైన బ్రాహ్మణుడెవ్వరు జాతకం చెప్పేవారు ఎవ్వరూ వ్యక్తిగత జీవితం గురుంచి ఎవరు బయట చెప్పరు

  • @kumarikumari-bm2qo
    @kumarikumari-bm2qo 3 месяца назад +1

    ✌️✌️✌️✌️✌️👍👌

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 3 месяца назад +52

    R. P గారు సిస్టం నీకే ను యా సలాం కొట్టేస్తారు 👆👍

  • @hitaishitv
    @hitaishitv 3 месяца назад +2

    కులాల ప్రస్తావన ఎందుకు. జ్యోతిష్యం బ్రాహ్మణులు ఒక్కరే చెప్తారా. RP తన మాటలు కాస్త మితంగా వాడుంటే బావుండేది.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 месяца назад +13

    కిరాక్ rp నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు లో బొద్దింకలు వున్నవి అని ప్రచారం చేసే అవకాశం ఉంది జాగర్త సోదరా

  • @sucharithavani5409
    @sucharithavani5409 3 месяца назад +3

    Nenu thittali anukunna vaallandharini
    Rp super ga thiduthunnadu😅
    Keep it up rp garu

  • @ramanacv125
    @ramanacv125 3 месяца назад +80

    అసలు వాడు ఎవడండి సామీ వాడి జాతకం ప్రకారం వాడికి వాహన గండం ఉంది

    • @ramaramaravi5990
      @ramaramaravi5990 3 месяца назад

      Unte jatakal cheppodda andi....vahana gandam unte ... doctor ki rogal rav ah andi sir ??

    • @mamidiswamy282
      @mamidiswamy282 3 месяца назад

      వేణు స్వామి తో జాతకాలు చెప్పించు కోండి

  • @kamalakomati7208
    @kamalakomati7208 3 месяца назад

    RP sir good you are talking truth

  • @VishalR-rb7hm
    @VishalR-rb7hm 3 месяца назад +14

    Super ga chepparu RP

  • @KondruJai
    @KondruJai 3 месяца назад

    తిరుమల విషయం 100% నిజం

  • @MahadevThota
    @MahadevThota 2 месяца назад

    Kirak R. P. You are great.

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 3 месяца назад +9

    Correct brother

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 3 месяца назад +1

    Super sir prabas garu asalu vadi meeda case vesi jailo pettali

  • @narsimhareddy7351
    @narsimhareddy7351 3 месяца назад +3

    సూపర్ బ్రో ఇలాంటి వీడియో చూడాలని చాలా రోజులకు కోరుకుంటున్నాను ఫైనల్ గా చూశాను