చాలా చక్కగా మాట్లాడారు బ్రో అన్నం పరబ్రహ్మ స్వరూపం .దానాలలోకల్లా అన్న దానం గొప్పది .5 ₹ లకే కడుపునిండా అన్నo పెట్టలేని. వైసీపీ ప్రభుత్వం. అన్న క్యాంటీన్ల గురించి ఏమాత్రం అర్హతలేదు.
Manchi program ae, but intlo thinagalige sthomatha vasthe , Anna canteen avasaram undaduga. Aa sthomatha theppinchadaniki government krushi chesthe baguntundi😮
పని చేసుకునువారికి ఇది చాలా ఉపయోగం గ్రామాలనుండి వచ్చే పనివారు చీకటితో పని కోసం వచ్చేవారు నేను ఏళ్లు కట్టేటప్పుడు వాళ్ళ క్యారిజిలో రోజూ పచ్చడే తోపుడు బండి వాళ్ళు మధ్యానం ఇంటికి పోయి రావాలంటే ఆటోకి 50 కావాలి రోజువారీ పనిచేసుకునేవారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పనికిరాని వారికేందుకు ఇన్ని రకలకురాలు ఒక 100000 వచ్చే ఎంప్లాయ్ నీ నేను కూడా తినటం లేదు నీకు ఇష్టం లేకపోతే తినబాకు తినేవారి పళ్ళెంలో మట్టి పోయటందేనికి ధమ్ము ఉంటే ఏదైనా సలహా ఇవ్వు లేకపోతే ..... నీ యిష్టం.
అసలు మనది రాజకీయ పార్టీనా లేక బ్రోతల్ పార్టీనా ? మన వైసీపీ నాయకుల నగ్న ఫోటోలు , వీడియోలు ఏందీ ... అక్రమ సంబంధాలు ఏందీ ? ముంబై నటీమణుల వేధింపులు , అత్యాచారాలు ఏందీ ? జగనన్న దగ్గర నుంచి కార్యకర్త వరకూ అందరూ కామంతో కిటకిటలాడుతున్నారు .. ఛీ ఛీ .. వైసీపీ వాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం 🥵🥵🥵
ఆంధ్రప్రదేశ్లో బద్ధకస్తుడు పనికిమాలినోడ ముసలోడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇది ఒక జగనే బద్ధకస్తుడు కాబట్టే అందర్నీ బద్ధకస్తులు చేశాడు సామర్ పోతాడు కాబట్టే సోమరిపోతులు చేశాడు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు మంచి పనిమంతుడు అయితే అభివృద్ధి జరిగేది అభివృద్ధి ఆగిపోయింది ఇంక ఎవరు సోమరిపోతులు జగనే సోమరిపోతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని pubg లాడి చాక్లెట్లు తినడం తప్ప పని ఏం చేయలేదు బటన్ నొక్కు కుంట కూర్చున్నాడు ఎందుకు పనికిరాని డబ్బులు వేసి అవి ఏటి కి ఉపయోగ సంవత్సరానికి 10,000 ఇది నయం కదా ప్రతిరోజు పేదోడికి😅 ఆనందంగా అన్నం తింటున్నారు ఐదు రూపాయలు నిండక పోతే 10 రూపాయలు తీసుకుని తింటారు కడుపు నిండుతుంది మీకు దీంట్లో కడుపులో నొప్పి ఎందుకురా వైసిపి బ్యాచ్
ముందు ఈ రిపోర్టరులు వైసిపి కి చెందినవాళ్ళు ఈ రోజుల్లో 5 రూపాయలకు ఏమి వస్తుంది , అదే అన్నం మన ఇంట్లో తినాలి ఆంటే బియ్యం+కూరగాయలు+మిర్చి+onions+ tomato వీటికి కలిపి మొత్తం 100 రూపాయలు అవుతుంది అందాసుగా, అదే వందరూపాయలకు లేని వాళ్ళు 10 రోజులు రోజు రెండు పూటలా తినవచ్చు,
Ori niyamma evadura ye interviewer...I believe this fellow is from YSRCP...he is trying very hard to push too much on TDP... and he is not getting anything from a citizen. Just listen to his words carefully when he use YSRCP names and TDP names. But the guy has a very good responses and good composure.
అన్నా... ఒక్కసారి కాకినాడ బోట్స్క్లూబ్ అన్నా క్యాంటీన్ కి రా ... మరీ నాసిరకంగా ఉంటుంది ఆగస్టు 16 సాయత్రం బాగుంది.. మొదటి 3,4 రోజులు బాగానే ఉంది... ఇప్పుడు అంతా సగం సగం అన్నం... నీళ్ల సాంబార్,నీళ్ల పెరుగు ...కొంతలో కొంత రెండు టోకెన్స్ అడిగితే ఇస్తున్నారు... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సరిదిద్దాలి.
నేను నిన్న తూరంగి లో వై జంక్షన్ దగ్గర తిన్నాను బాగానే ఉంది ... సాంబారు చల్లగా వుంది అంతే కానీ అన్నం కూర పెరుగు పచ్చడి అలాగే ప్లేట్స్ కూడా నీట్ గా వున్నాయి ...
ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అది కూడా ప్రజలకు చూపించండి అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం పెట్టడం కాదు ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఒక ప్లేట్ భోజనం ఎంత పడుతుంది ప్రభుత్వానికి అని చెప్పండి అది కూడా చూపియండి విలేకర్లు
కరెక్ట్ గా మాట్లాడాడు.మంచి వాతావరణం లో మంచి భోజనం పెట్టడం అంటే అన్నా క్యాంటీన్ లోనే
Thank you for your feedback!
చాలా చక్కగా మాట్లాడారు బ్రో అన్నం పరబ్రహ్మ స్వరూపం .దానాలలోకల్లా అన్న దానం గొప్పది .5 ₹ లకే కడుపునిండా అన్నo పెట్టలేని. వైసీపీ ప్రభుత్వం. అన్న క్యాంటీన్ల గురించి ఏమాత్రం అర్హతలేదు.
జై అమరావతి జై కూటమి జయహో చంద్ర బాబు
మీ కామెంట్‌కు ధన్యవాదాలు!
@@AndhraVoiceజై అమరావతి జై పోలవరం జై అన్న క్యాంటీన్ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్
పార్టీలకి అతీతంగా చెప్తున్న, అన్నా క్యాంటీన్ పెదవానికి మంచి programme
Manchi program ae, but intlo thinagalige sthomatha vasthe , Anna canteen avasaram undaduga. Aa sthomatha theppinchadaniki government krushi chesthe baguntundi😮
@@fayazsk7190 appudu Inka hotels kuda yenduku bhayya. Ante ippude vandukoleke hotels ki vastunnarana ??? Rashtram kosamaina Konchem aalochinchandi bhayya.
@@fayazsk71906😮67😮7😮
M bi chinnomoolo
❤
Thank you for your feedback!
Thank you for your feedback!
జై చంద్రన్న, చంద్రన్న అన్నా కాంటీన్ కి 🙏🙏🙏🙏🙏. చంద్రన్న 100 సంవత్సరాలు,సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి.
అన్ని దానాలు కంటే అన్నదానమే గొప్పదనం
Thank you for your feedback!
అన్న కాంటీన్లో అంబటి రాంబాబు అన్నం తేనే పరిస్థితి త్వరలోనే వస్తుంది
ఫ్యాన్ లు లైట్లు కు కరెంట్ ప్లేట్ లు కడిగి వారికి వడ్డించిన వారికీ కూలికి కూడా సరి పోవు ఐదు రూపాయలు
మీ కామెంట్‌కు ధన్యవాదాలు!
మీరూ 2019 నుండి 2024 వరకు10 రూపాయలు కీ రాజన్ క్యాంటీన్ అని రన్న్ చేవచు కదా
Super ga cheppavu brother
ఆ విమర్శలకు కారణం :: దొంగలను బయట తిరగ నిస్తున్నారు. ❤🎉😢😢😢 జైళ్లు దుఃఖిస్తూ న్నాయ్.
Namasthe thammudu, 💯 percent correct
Thank you for your feedback!
Andhra Voice you are doing a wonderful job, keep it up 👍.
Thank you, I will... please share the videos andi
Really great job sir
నమస్కారం చంద్రన్న పవనన్న
Thank you for your feedback!
Suparrrr bro 💯🔥 suparr cheppav form to Anantapur anna
Thank you for your feedback!
పని చేసుకునువారికి ఇది చాలా ఉపయోగం గ్రామాలనుండి వచ్చే పనివారు చీకటితో పని కోసం వచ్చేవారు నేను ఏళ్లు కట్టేటప్పుడు వాళ్ళ క్యారిజిలో రోజూ పచ్చడే తోపుడు బండి వాళ్ళు మధ్యానం ఇంటికి పోయి రావాలంటే ఆటోకి 50 కావాలి రోజువారీ పనిచేసుకునేవారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పనికిరాని వారికేందుకు ఇన్ని రకలకురాలు ఒక 100000 వచ్చే ఎంప్లాయ్ నీ నేను కూడా తినటం లేదు నీకు ఇష్టం లేకపోతే తినబాకు తినేవారి పళ్ళెంలో మట్టి పోయటందేనికి ధమ్ము ఉంటే ఏదైనా సలహా ఇవ్వు లేకపోతే ..... నీ యిష్టం.
Chandranna real heero , anaa canteen continue sir thank you toomuch
చాల బాగా మాట్లాడావు అన్న
Thank you for your feedback!
సూపర్ గా చెప్పారు బ్రో
Thank you for your feedback!
అసలు మనది రాజకీయ పార్టీనా లేక బ్రోతల్ పార్టీనా ?
మన వైసీపీ నాయకుల నగ్న ఫోటోలు , వీడియోలు ఏందీ ... అక్రమ సంబంధాలు ఏందీ ?
ముంబై నటీమణుల వేధింపులు , అత్యాచారాలు ఏందీ ?
జగనన్న దగ్గర నుంచి కార్యకర్త వరకూ అందరూ కామంతో కిటకిటలాడుతున్నారు ..
ఛీ ఛీ .. వైసీపీ వాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం 🥵🥵🥵
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! ఈ అంశం గురించి చర్చించడం చాలా ముఖ్యమైనది, మరింత అవగాహన అవసరం!
జగన్ గాడికి ధన దాహం. ప్యాలెస్ లో పిచ్చి. వాల్ల నాయకులు. కామాంధులు. ఇలాంటి యాదవులు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులైనారు మన దౌర్భాగ్యం
Super bro ycp kamandula party
ఒళ్లు బలిసిన వాడు అంబటి
మీ కామెంట్‌కు ధన్యవాదాలు!
@@subramanyamdonepudi7765 correct.
జై టీడీపి
Super very good Excellent well said brother.
Thank you for your feedback!
Correct 💯
Super ... చాలా బాగా చెప్పావు బ్రో.
Super bro. Baga matldav. You conveyed real common man's opinion.
Supper annna❤❤❤❤❤❤
Thank you for your feedback!
We support u PK & CBN sir
Thank you for your feedback!
ఆంధ్రప్రదేశ్లో బద్ధకస్తుడు పనికిమాలినోడ ముసలోడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇది ఒక జగనే బద్ధకస్తుడు కాబట్టే అందర్నీ బద్ధకస్తులు చేశాడు సామర్ పోతాడు కాబట్టే సోమరిపోతులు చేశాడు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు మంచి పనిమంతుడు అయితే అభివృద్ధి జరిగేది అభివృద్ధి ఆగిపోయింది ఇంక ఎవరు సోమరిపోతులు జగనే సోమరిపోతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని pubg లాడి చాక్లెట్లు తినడం తప్ప పని ఏం చేయలేదు బటన్ నొక్కు కుంట కూర్చున్నాడు ఎందుకు పనికిరాని డబ్బులు వేసి అవి ఏటి కి ఉపయోగ సంవత్సరానికి 10,000 ఇది నయం కదా ప్రతిరోజు పేదోడికి😅 ఆనందంగా అన్నం తింటున్నారు ఐదు రూపాయలు నిండక పోతే 10 రూపాయలు తీసుకుని తింటారు కడుపు నిండుతుంది మీకు దీంట్లో కడుపులో నొప్పి ఎందుకురా వైసిపి బ్యాచ్
Thank you for your feedback!
అన్నదానం కాంటీన్. అన్నదాతా సుఖీభవ. అన్నదానం కన్నా మించిన దానం వేరొకటిలేదు. చేతకాని సన్నాసులు చేసే కామెంట్స్ ని పట్టెంచికోకూడదు.
Thank you for your feedback!
Tanq brother
Very good.spich🎉🎉🎉🎉
Thank you for your feedback!
Thumbnail superrr😂😂😂😂😂
Superb anna
hank you for sharing your thoughts!
ANNA KANTEN SUPER GOOD QUALITY GOOD FOOD GOOD RICE
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!
Jai power star & jai cbn sir
Anna canteen valla Aathma ramudu challaga anandamga vunnadu.
Thank you for your feedback!
Super sir
Thank you for your feedback!
Super gaa cheparu thamudu
Thank you for your feedback!
అన్నం తిని అబద్దం చెప్పకూడదు
మీ కామెంట్‌కు ధన్యవాదాలు!
జై చంద్రబాబు నాయుడు గారు
Ambati gadi ki mind dobbindhi
మీ కామెంట్‌కు ధన్యవాదాలు!
దయ ఉంచి వాళ్ళ మాటలు అసలు పట్టించు కోవద్దు అన్నా . .మనకు చెత్తకు ప్రాధాన్యత ఇచ్చె సమయం లేదు
Thank you for your feedback!
Bro ur supar
Thank you for your feedback!
ఏదైనా 2014 నుండి ఆ సమయంలో అన్నా క్యాంటీన్ లో ఫడ్ పెట్టినప్పుడు ఈ Paytm గాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడెందుకు ఇంతలా ఏడుస్తున్నారు ...
Thank you for your feedback!
Excellent meals god bless them
Nenu pakka YCP .. Anna canteen lo food maathram keka...awesome....entha baaundo ...vanka pettadaniki ledu...adiripoindi...actually check cheyyadaniki vella kaani chala ante chala baaundi....
Thank you for your feedback!
ముష్టి అన్నం అనే ముష్టి ఆంబోతు ఎందుకురా నికు అంత నోటి దురద?
Thank you for your feedback!
ముందు ఈ రిపోర్టరులు వైసిపి కి చెందినవాళ్ళు ఈ రోజుల్లో 5 రూపాయలకు ఏమి వస్తుంది , అదే అన్నం మన ఇంట్లో తినాలి ఆంటే బియ్యం+కూరగాయలు+మిర్చి+onions+ tomato వీటికి కలిపి మొత్తం 100 రూపాయలు అవుతుంది అందాసుగా, అదే వందరూపాయలకు లేని వాళ్ళు 10 రోజులు రోజు రెండు పూటలా తినవచ్చు,
Bagachepparu
Thank you for your feedback!
Jai tdp Jai cbn 🎉🎉🎉 Jai cbn 🎉🎉
Jai tdp Jai cbn 🎉🎉🎉 Jai cbn 🎉🎉
👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Thank you for your feedback!
అన్న క్యాంటీన్లోకి చెత్త గాళ్లనీ రానీయకండి. మంచి వాళ్ళు తింటే మంచిగ ఉంటది. పాడుచేసుకోకండి.
He told truth
Super dialogue
Thank you for your feedback!
Jai telugu desham Jai jenasena Jai Anna centen
ముందు ఇంటర్వ్యూ చేసేవాడిని తన్ని తరిమితే.... ఇంకోసారి ఇంకొకడు రాడు...
🎉❤
Anna canteen is best for poor people's forever.
Thank you for your feedback!
Annacanteen sucsses ను ఓర్వలేకున్నారు
Thank you for your feedback!
🎉🎉🎉🎉🎉
Thank you for your feedback!
Channel e party di bro.. 😅
సూపర్ సూపర్ బ్రదర్ నిజo 💪
Anna canteen Lo prati mandala neki pettali
రాష్ట్రంలో కొన్ని ప్రాంతంలో అన్నా క్యాంటీన్ పెడితే గిరిజన ప్రాంతంలో మనుషులు కారా గిరిజన ప్రాంతంలో అన్న క్యాంటీన్ పెట్టరా ?
Thank you for your feedback!
Bayya nenu silensar ekkada dempanu bayya matlada anhe kada 😂😂😂😂😂
Thanks for your comment! It’s always great to hear from fellow viewers.
Mataltho ne dhimpadu bhayya gu.. lo🎉🎉🎉🎉
Oka kurkure packet osthadaaa, bhale cheppav brother
Thank you for your feedback!
అన్నా నీ కస్టమ్ పగొడికి కూడా రాకూడదు
Thank you for your feedback!
Reporter ji మీరు కూడా తిని యేలా వుందో చెప్పండి మీకు ₹5/ వస్తుంది. 😊
Thank you for your feedback!
Annam peatinavade dhea valedhea vijayam...
Thank you for your feedback!
Dharidhram poyindhi chaalu avanni marchipondi
Thank you for your positive vibes! It's always great to see others embracing a brighter mindset.
ఒరేయ్ అబ్బాయా మీ ఊర్లో క్యాన్సిల్ పెట్టుకుని మాకు పెట్టారు మాకు ఏమైనా పెట్టారు
Anna canteen pratiman ki patali
డబ్బులు ఇస్తే సోమరీ పోతులు కాదా అందరికి టోపీ
Annam parabrahm swarupam antaru musti anadam tappu kada anna
Jai cbn sir, cheee ycp cheep politics
anchor babu పల్లెటూరు నుండి city ki pani మీద వచే వాళ్ళకి 5 rs అన్నం amrutam tho సమానం valla పనిలో అన్నం కార్చు కనీసం oka 80 to100 తగ్గించినట్టే
Jai.c.b.n.jai.p.s.p.k
Vani Venakala Vani KUlam Galley Ekkuv aUnbaru and Iletreates also
Anna kyantin la valla adukune vadeke dabbulu eche badulu aa 5 rupayalu patte kadupu nempavachu kada anna
Anna canteenlo Annam pedite bichagallani chestunnaru antinnaru kada vallu ammavodi auto vallaki ichindi biksja kada
Thank you for your feedback!
5rupaki esataraku kudha radu
Power bill rates thaggaya aithey
Tiffin em untundi
Ori niyamma evadura ye interviewer...I believe this fellow is from YSRCP...he is trying very hard to push too much on TDP... and he is not getting anything from a citizen. Just listen to his words carefully when he use YSRCP names and TDP names. But the guy has a very good responses and good composure.
Quality ledu anevallu bekariga rodla meeda tirigevaruntaru .kastapadipani chesukunevariki akali okate gurtuntadi.
Thank you for your feedback!
Meru Ela questions kadu oka debate pettandi paid artist ani evarite antunaro memu valaki samadanam cheputam
Thank you for your feedback!
Prati mandalam ki patali
Anna canteen lo avadu tentunnaru adi check chaysara miru andaru dabunnavallu tentunnaru.meku dabut aytay check chaysukondi.
waitman state got bankrupted ...
500crores for Vizag palace
AV correct cheppu
రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చోట్లలో అన్న క్యాంటీన్ పెట్టి రాష్ట్రమంతా అమలు చేస్తున్నాము అని చెప్పడం చాలా దుర్మార్గం
Thank you for your feedback!
అన్నా... ఒక్కసారి కాకినాడ బోట్స్క్లూబ్ అన్నా క్యాంటీన్ కి రా ... మరీ నాసిరకంగా ఉంటుంది ఆగస్టు 16 సాయత్రం బాగుంది.. మొదటి 3,4 రోజులు బాగానే ఉంది... ఇప్పుడు అంతా సగం సగం అన్నం... నీళ్ల సాంబార్,నీళ్ల పెరుగు ...కొంతలో కొంత రెండు టోకెన్స్ అడిగితే ఇస్తున్నారు... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సరిదిద్దాలి.
నేను నిన్న తూరంగి లో వై జంక్షన్ దగ్గర తిన్నాను బాగానే ఉంది ... సాంబారు చల్లగా వుంది అంతే కానీ అన్నం కూర పెరుగు పచ్చడి అలాగే ప్లేట్స్ కూడా నీట్ గా వున్నాయి ...
Thank you for your feedback!
తంబీ కరెంటు డబ్బులు కరెక్టుగా చెప్పావు ఇంకా ఎక్కువ బుద్ధిబలం కండబలం ఈయాలి తిరుప్పావై సామి మీకు. దొడ్డి పార్టీ, బురదలోని BJP వాల్లు వీల్లందరి సపోర్టర్స్ ని సూట్ చేసి పారేయుండ్రి.
Thank you for your feedback!
ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది అది కూడా ప్రజలకు చూపించండి అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనం పెట్టడం కాదు ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఒక ప్లేట్ భోజనం ఎంత పడుతుంది ప్రభుత్వానికి అని చెప్పండి అది కూడా చూపియండి విలేకర్లు
Mari Antakamundu Jagan Chesina variki samadana chepandi CMO Lo daily 998 egg puffes tinaru anta 3.6 kotla amount ki samadanam chepandi
ఓరే ఆంబోతు నోరు ముయ్.
దున్నపోతులకు అరగవులే అన్నీ
@@venkatrrao7470 కరక్టే. అన్న క్యాంటీన్ గురించి విమర్శలు చేసేవారికి ఏమీ అరగవులే.
ఒరేయ్ వై సి పి యాంకర్ నీకు అన్నా క్యాంటిన్ నే దొరికింది
Thank you for your feedback!
bhaiyya visthari aakullo kaani disposable plates lo food pettaali kaani steel plates lo pedite cleaning problem avutaadi kadaa ,hygiene lekapote anna canteen pettina purpose serve avvadu ,tdp thappulu telescope lo petti choopataanike ycp vaallu try chestaaru , manchi chesindi vaallaki kanapadadu
ముందే చెప్పాము అమరావతి రాజధాని బాగోలేదు విశాఖపట్నం రాజధాని కరెక్టు
Thank you for your feedback!
యాంకర్ నీ మొఖం చూపించు
Thank you for your feedback!