మంగోలియా 99.7% ఎందుకు ఖాళీగా ఉంది? | Why 99.7% of Mongolia Remains Uninhabited

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • మంగోలియా 99.7% ఎందుకు ఖాళీగా ఉంది? | Why 99.7% of Mongolia Remains Uninhabited
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 140

  • @VijayaKumar-cd1gk
    @VijayaKumar-cd1gk 6 месяцев назад +42

    మంగోలియా గురించి తెలియని నేను మీ ద్వారా ఎంతో చరిత్ర తెలిసికుంటాను సర్. మీకు నాయొక్క కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను.

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 5 месяцев назад +27

    మన దేశం కూడా బౌద్ధ ధర్మం రావడం వల్ల ఎంతో మంది రాజులు శాంతి అంటూ యుద్ధాలు చేయకుండా కూర్చున్నారు అప్పట్లో అందుకే బ్రిటిషర్లు మొగలులు క్రూరంగా పాలించిన కూడా ఏమి చేయ లేకుండా బ్రతికేం.
    *యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః
    తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I
    మాయాకారో మాయయా బాధితవ్యః
    సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.*
    ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ 🚩🕉️🙏
    పరాశర స్మృతి:-
    క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్
    నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61)
    ‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’.
    అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం... అర్జునుడు నపుంసకుడిలా ఏడిస్తే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస తప్పులేదు, ఎందుకంటే లోకంలో ధర్మం నిలబడకపోతే, మనిషి అనేవాడు మిగలడు, క్రూర జంతువులు మిగతాయి.
    *శిష్ట రక్షణ దుష్ట శిక్షణ* (ఇది యూనివర్సల్ లా) అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వారసులం మనమంతా... ఇదే సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాలు అమలుపరుస్తున్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయని వాడిని రక్షించాలి. తప్పు చేసినవాన్ని శిక్షించకుండా, అప్పుడు కూడా మానవత్వం అని వదిలేస్తే, ఆ తప్పు చేసిన వాడు మారడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు.ఆ తప్పుల వల్ల ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో తాగి డ్రైవింగ్ చేస్తూ, అసలు తాగే అలవాటే లేని వాడిని గుద్ధి చంపేస్తే ఎవరిది తప్పంటారు?
    కొంతమంది ఏమంటారు అంటే, హింసా చేయడం తప్పు కాదండి. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు అహింసతో బతుకుదాం అని చెబుతారు.
    అలా అయితే మన భారతదేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కూడా అహింసను పాటిస్తామంటే దేశంలో ఉన్న అహింసావాదులు ప్రశాంతంగా బతకలేరు. ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోతారు. దేశం దోచుకోబడుతుంది. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులలో అహింస గొప్పది కాదు. కొన్ని పరిస్థితులలో హింసనే గొప్పది. చత్రపతి శివాజీ కూడా హింస పాపమని అనుకుంటే, యుద్ధం చేసేవారు కాదు.మనం ఇప్పుడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు.
    అసలు హిందూ దేవి దేవతల చేతులలో ఆయుధాలు ఉండేదే ధర్మం కోసం యుద్ధం చేయమని... అలా యుద్ధం చేయబట్టే హిందువులకు ఇప్పుడున్న భారతదేశమైనా మిగిలింది. లేకుంటే హిందువులకు హిందూ మహాసముద్రమే దిక్కు...
    ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

    • @vanterugalreddy7306
      @vanterugalreddy7306 4 месяца назад +1

      👌👌మంచి సందేశం 💐💐💐👏👏👏🙏🙏🙏

    • @shekhar1862
      @shekhar1862 4 месяца назад +1

      Orey నాయన చెంఘీజ్ ఖాన్ నీ ఇండియా కూడా ఒడించలేకపాయింది

    • @smartstarsnk
      @smartstarsnk 4 месяца назад +1

      India lo buddism puttindi, buddism temples thousands lo undevi kaani Shunga Pushyamitra king who killed last Mouryan Emperor and became king he was a Brahmin but Army general of last king Brihadratha 9th Mouryan Emperor. Shunga Pushyamitra ordered to destroy thousands of buddists temples and ordered to kill all buddist monks and he rewarded 100 Romani diinars per head of monk, many temples demolished and many monks killed, and many of them runaway to Tibet, China, Japan, Thailand that's why buddism expanded in those countries not in India

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k 23 дня назад +2

      ​@@shekhar1862ఒరేయ్ నాయనా చంగిస్ ఖాన్ అసలు ఇండియాకే రాలేదు 😂

    • @ksreddy115
      @ksreddy115 15 дней назад

      ​@@SivaparvathiSiva-m1kమీరు చెప్పింది నిజమే,ఛంఘిజ్ ఖాన్ ఇండియా పై దండయాత్ర చేయలేదు.
      తరువాత వారి వంశానికే చెందిన బాబర్ ఇండియా పై దండెత్తి ఢిల్లీ ని పట్టుకుని భారత్ ని పరిపాలించారు. మంగోల్ పదం నుంచే మొగల్ అనే పదం వచ్చింది.

  • @pashamd25
    @pashamd25 6 месяцев назад +15

    మీ వాయిస్ చాలా బాగుంది అందుకే ప్రతి వీడియో మీ వాయిస్ బాగుందని ప్రతి వీడియో చూస్తున్నాను

  • @wisdom2885
    @wisdom2885 6 месяцев назад +25

    మంచి సమాచారం.. ధన్యవాదాలు

  • @wisdom2885
    @wisdom2885 6 месяцев назад +23

    సార్ అవకాశం ఉంటే అతి ప్రాచీనమైన సుమేరియన్ నాగరికతను గురించి తెలుపగలరు..

  • @vankayalavenkatesh2498
    @vankayalavenkatesh2498 6 месяцев назад +9

    Mangoliya gurunchi baga chapparu. Super

  • @galiramanaji7625
    @galiramanaji7625 6 месяцев назад +8

    one line is fantastic :: matham , sanskruthi vidhanam emi ayina kaalam tho paatu maarchukovaali

  • @TanujaSadi
    @TanujaSadi 4 месяца назад +3

    Nice brief explanation of Mongolian history

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 месяцев назад +2

    👌👍👏🤝🙌దేశ, కాల, మాన ములనుఅనుసరించి తమ మనుగడకు తగిన ,మార్పులు చేర్పులుచేసుకుంటూ మనుగడ సాగించాలి…

  • @sadiqpasha6226
    @sadiqpasha6226 4 месяца назад +2

    Amazing info... Really i love to know more about mangolian culture,tradition & life style

  • @vasistadeva3137
    @vasistadeva3137 4 месяца назад +3

    ఆంగ్ల పదాలు తక్కువ వాడుతున్న మీకు అభినందనలు.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 5 месяцев назад +4

    Very nicely narrated the history and background of Mangolia which I was not aware.👍

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 2 месяца назад +1

    good explanation

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 4 месяца назад +1

    Excellent ga chepparu....

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 6 месяцев назад +4

    Your good teacher brother

  • @rajujrk5545
    @rajujrk5545 6 месяцев назад +4

    గుడ్ ఇన్ఫర్మేషన్ 👌

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 4 месяца назад +1

    Thank you very much.

  • @ramavaththarunnayak1238
    @ramavaththarunnayak1238 6 месяцев назад +11

    ❤nice 👍🏻

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 5 месяцев назад +7

    *యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః
    తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I
    మాయాకారో మాయయా బాధితవ్యః
    సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.*
    ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ 🚩🕉️🙏
    పరాశర స్మృతి:-
    క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్
    నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61)
    ‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’.
    అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం... అర్జునుడు నపుంసకుడిలా ఏడిస్తే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస తప్పులేదు, ఎందుకంటే లోకంలో ధర్మం నిలబడకపోతే, మనిషి అనేవాడు మిగలడు, క్రూర జంతువులు మిగతాయి.
    *శిష్ట రక్షణ దుష్ట శిక్షణ* (ఇది యూనివర్సల్ లా) అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వారసులం మనమంతా... ఇదే సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాలు అమలుపరుస్తున్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయని వాడిని రక్షించాలి. తప్పు చేసినవాన్ని శిక్షించకుండా, అప్పుడు కూడా మానవత్వం అని వదిలేస్తే, ఆ తప్పు చేసిన వాడు మారడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు.ఆ తప్పుల వల్ల ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో తాగి డ్రైవింగ్ చేస్తూ, అసలు తాగే అలవాటే లేని వాడిని గుద్ధి చంపేస్తే ఎవరిది తప్పంటారు?
    కొంతమంది ఏమంటారు అంటే, హింసా చేయడం తప్పు కాదండి. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు అహింసతో బతుకుదాం అని చెబుతారు.
    అలా అయితే మన భారతదేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కూడా అహింసను పాటిస్తామంటే దేశంలో ఉన్న అహింసావాదులు ప్రశాంతంగా బతకలేరు. ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోతారు. దేశం దోచుకోబడుతుంది. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులలో అహింస గొప్పది కాదు. కొన్ని పరిస్థితులలో హింసనే గొప్పది. చత్రపతి శివాజీ కూడా హింస పాపమని అనుకుంటే, యుద్ధం చేసేవారు కాదు.మనం ఇప్పుడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు.
    అసలు హిందూ దేవి దేవతల చేతులలో ఆయుధాలు ఉండేదే ధర్మం కోసం యుద్ధం చేయమని... అలా యుద్ధం చేయబట్టే హిందువులకు ఇప్పుడున్న భారతదేశమైనా మిగిలింది. లేకుంటే హిందువులకు హిందూ మహాసముద్రమే దిక్కు...
    ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

  • @sribalajidryfruits8623
    @sribalajidryfruits8623 6 месяцев назад +3

    Super explain

  • @SatyanarayanaGadde-o1s
    @SatyanarayanaGadde-o1s 5 месяцев назад +3

    Good information

  • @gundaashok5524
    @gundaashok5524 6 месяцев назад +1

    మంచి సమాచారం 🙏

  • @ramamurthybollapragada3378
    @ramamurthybollapragada3378 5 месяцев назад +1

    Very good article bro.we should
    also learn lessons from their
    History.

  • @dragogaming_yt4519
    @dragogaming_yt4519 6 месяцев назад +5

    Hmm super mawa 🎉🎉🎉🎉❤❤

  • @youtubeshorts6850
    @youtubeshorts6850 6 месяцев назад +1

    7:16 super

  • @perigayathri9555
    @perigayathri9555 6 месяцев назад +1

    Nice explanation and thought provoking ❤

  • @kashettyram32700
    @kashettyram32700 5 месяцев назад +2

    ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నదీ
    గర్వకారణం .నరజాతీ చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం.
    శ్రీశ్రీ కవిత్వం సత్యం

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 6 месяцев назад +4

    సార్,ఈ వీడియో లో ,18 వ శతబ్దములో మంగోలియా లో బౌద్ద ధర్మం ప్రవేశించింది అన్నారు,దానికి ఏ మతం వున్నది,8 లక్షల మంది ఏ యుద్ధం లో మరణించారు,12 వ శతాబ్దం లోని చెంఘీజ్ ఖాన్ ఏ మతం వాడు?

  • @sripedapalli
    @sripedapalli 20 дней назад

    Good

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 27 дней назад

    Please make an informative video on Russia!!!🎉🎉🎉

  • @tarakcreations7
    @tarakcreations7 5 месяцев назад +7

    ఎప్పటికి నిలిచిపోయే మార్గం ఒకేఒకటి సనాతనం ధర్మం మత్రేమే 🙏🙏

    • @dineshmahendra2748
      @dineshmahendra2748 5 месяцев назад +1

      చెప్పిందంతా విని జ్ఞానం పొందటం ఏమో గాని నాదే గొప్ప అనుకోవటం వల్లే ఈ ఇబ్బందులు వస్తుంటాయ్

    • @rsctagaram3840
      @rsctagaram3840 4 месяца назад

      Aunu Kula pichi unde dharmam niliche untadhi

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k 23 дня назад

      నాదే గొప్ప అని ఎవడు ఇక్కడ చెప్పడం లేదు ఇండియాలోనే బుద్ధిజం సిగ్గిజం మతాలు పుట్టాయి అనేసి అంటున్నాం.. మేము గొప్ప అనుకుంటే ఈ మతాలు ఇండియాలో పుట్టేటివి కావు.. ఆకాంక్షం ఉన్నదంతా కమ్యూనిస్టు కుక్కలకు గొర్రెలకు మదర్స్ లకు ​@@dineshmahendra2748

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 6 месяцев назад +39

    బ్రో ఏంటి వీడియో అప్లోడ్ చేసి 12 డేస్ 13 డేస్ అవుతుంది

  • @jakkilaxman3039
    @jakkilaxman3039 6 месяцев назад +2

    Boss is back

  • @rampakala8357
    @rampakala8357 3 месяца назад

    Each n Every Person Must be Followed:---
    *"One Couple - One Child"*

  • @balakrishnaratnala3687
    @balakrishnaratnala3687 5 месяцев назад +1

    మంగోలియా అంటే చెంఘీజ్ ఖాన్ అని మాత్రమే తెలుసు. కానీ పూర్వకాలం నుండి ఇప్పటివరకు వాళ్ల చరిత్ర తెలుసుకునే అవకాశాన్ని మాకు కల్పించారు అభినందనలు

  • @mbnrpssm
    @mbnrpssm 6 месяцев назад

    Anna Good Afternoon Bagunara Anna Garu Super Anna mi Video's

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 6 месяцев назад

    Namaste Priyamaina Think Deep ❤

  • @shravaniShravs-wy2uf
    @shravaniShravs-wy2uf 5 месяцев назад

    Hello sir.. its my humble request that please make videos on elements of periodic table in detail.....

  • @CharanTeja-xd9jv
    @CharanTeja-xd9jv 6 месяцев назад +3

    🙌⛈💯

  • @CheGuevara-tm8xe
    @CheGuevara-tm8xe Месяц назад +7

    అశోకుడు బౌద్ధం వల్ల మన భరతదేశం నాశనం అయింది

  • @RambabuTursam
    @RambabuTursam 5 месяцев назад

    Nice explanation, keep it up

  • @buddi5860
    @buddi5860 6 месяцев назад +1

    Nice video

  • @mahalakshminaidukarrivenka9416
    @mahalakshminaidukarrivenka9416 5 месяцев назад +7

    99.7 శాతం అంటే మిగతా 0.30 సోదరా 0.03 కాదు

    • @abdulsubhan6216
      @abdulsubhan6216 5 месяцев назад

      That's right 0.3 not 0.03 according to his own narrative.

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj 4 месяца назад +1

      Sach ye hai వీడియోస్ కాపీ

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 21 день назад

    తూ జీవితం దుఃఖాలు ఎప్పుడు దెంగుతూనే ఉంటాయి మనుషులను

  • @vallakatisureshvallakatisu307
    @vallakatisureshvallakatisu307 6 месяцев назад +1

    👍💐💐

  • @doniramulu8081
    @doniramulu8081 6 месяцев назад

    Nice

  • @RamanjuluY
    @RamanjuluY 6 месяцев назад +3

    Bro God unnada Leda Ani video cheyyandi

  • @Milkyeas307r
    @Milkyeas307r 6 месяцев назад

    I am waiting your video for 13 days ❤

  • @krishnagudala919
    @krishnagudala919 6 месяцев назад

    Your voice is very beautiful bro I like you

  • @madhukokkalakonda1227
    @madhukokkalakonda1227 6 месяцев назад

    Super video anna

  • @banothsurender3148
    @banothsurender3148 4 месяца назад

    👍

  • @parthasarathigaddam7835
    @parthasarathigaddam7835 6 месяцев назад

    Nice

  • @rakeshkneni6513
    @rakeshkneni6513 6 месяцев назад +2

    మంగోలియా కేవలం temparature and waterfall వలనే అభివృద్ది చెందటం లేదు అని అంటున్నారు మరి ఎప్పుడూ -30తో -50 degrees temparature ఉండే రష్యా , అందులోని దేశాలు ఎలా develop అయ్యాయి, ?

  • @kundikishore
    @kundikishore 4 месяца назад

    Anta kaaliga unte china occupying cheyakunda chustu urkuntunda????

  • @satyaprasadaraochinta7216
    @satyaprasadaraochinta7216 6 месяцев назад +10

    మంగోలియా రాజు చెంఘీస్ ఖాన్ పచ్చి నెత్తురు త్రాగే దుర్మార్గుడు. మనదేశంమీద అనేకసార్లు దండయాత్ర చేసి పిల్లలని కూడా చూడకుండా ఎంతోమందిని చంపిన దుర్మార్గుడు. అలాగే రవి అస్తమించని సామ్రాజ్యం గా పేరుగాంచిన గ్రేట్ బ్రిటన్ మనదేశంలో వ్యాపారానికని వచ్చి ఎంతో మందిని చంపి సంపదనంతా తీసుకు పోయారు. ఈరోజు బ్రిటన్ పరిస్థితి చూస్తున్నాం కదా! హింస ద్వారా సంపాదించినది ఏదీ శాశ్వతంగా నిలబడదని చరిత్ర చెప్పే నిజం.

    • @balakrishnaratnala3687
      @balakrishnaratnala3687 5 месяцев назад +1

      చెంగిజ్ ఖాన్ భారతదేశానికి ఎప్పుడు దండయాత్ర చేయలేదు గమనించగలరు

    • @bhagavatulaanjaneyulu6468
      @bhagavatulaanjaneyulu6468 5 месяцев назад

      చరిత్ర లో రాక్షసుడు గా పేరు మోసిన బాబర్ అంతే క్రూరమృగాలు అయిన తైమూర్ ,చెంగిజ్ ఖాన్ ల వంశాంకురమే

  • @nagababubommidi320
    @nagababubommidi320 6 месяцев назад +4

    Anna yemiti vidio cheyadam ledemiti

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 6 месяцев назад +1

    Do you read budha and acharya nagarujana great philosophy ❤

  • @smartboy-dv2ik
    @smartboy-dv2ik 6 месяцев назад

    👏👏

  • @rajuchindam5875
    @rajuchindam5875 6 месяцев назад +2

    Etu vellipoyaru bro

  • @kandala007
    @kandala007 6 месяцев назад

    Why sir your not send videos in yasaswi thoughts we are waiting

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 15 дней назад

    Why china could not occupie

  • @Hydra.killer-007
    @Hydra.killer-007 6 месяцев назад +1

    Good afternoon bhayya ❤

  • @rajuknr3343
    @rajuknr3343 5 месяцев назад

    శాపం అంటే ఇదే అనాదిగా మంగోలియాను వెంటాడుతోంది😮

  • @someswarak7210
    @someswarak7210 6 месяцев назад

    We were addicted bro......why tooo late

  • @malleshyalavarthi367
    @malleshyalavarthi367 6 месяцев назад +1

    Hi bro missing your videos

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 5 месяцев назад

    Andukane mana desam svatamtram vachina taruvata , mukyamga 10 samvatsaraluga poorty sakti vamta desam ga avata rimchimdi.

  • @sciencehacks5409
    @sciencehacks5409 6 месяцев назад +2

    Broo etellipoyaru

  • @mr.official__3215
    @mr.official__3215 6 месяцев назад

    Please change background music brother

  • @rvnrao1369
    @rvnrao1369 5 месяцев назад

    రాజులు చెప్పేది రాజులతోనే లప్తమౌతయాయి.ప్రజలు అనుసరించింది చట్టం అవుతుంది.

  • @Tsomoriri
    @Tsomoriri Месяц назад

    మరి ఇంతజరుగుతుంటే....మంగోలియాలో ఉండే చీపినాపి చినపిచ్చయ్య ఏంచేస్తున్నట్టు

  • @AnilSoujanya-rv6ge
    @AnilSoujanya-rv6ge 6 месяцев назад

    Asalu meru atu poyaru bro enni rojulu

  • @bendalamkrishnarao4952
    @bendalamkrishnarao4952 6 месяцев назад +1

    Mangolia rendu durmarga desala madya irukku poindi

  • @nimmakishore2424
    @nimmakishore2424 6 месяцев назад

    Bhayya mayamaipoinav...yadiki poinav inni rojulu....

  • @bhagyalakshmi3918
    @bhagyalakshmi3918 4 месяца назад

    0.3% kadaa?

  • @bandianudeep6398
    @bandianudeep6398 6 месяцев назад

    Genghis Khan...

  • @mrganeshkd
    @mrganeshkd 5 месяцев назад +1

    100-99.7= 0.3, it's not 0.03, so I doubt your data and your explanation

  • @ChandrakanthKota-qs7ek
    @ChandrakanthKota-qs7ek 4 дня назад

    Gourav thakur

  • @sivakumar1979S
    @sivakumar1979S 19 дней назад

    before budhaisum mongolia ea matam vundadi chpavalisindi

  • @RaghunadhaSwamy
    @RaghunadhaSwamy 6 месяцев назад

    అన్న ఎక్కడికి వెళ్ళావ్ అన్న ఇన్ని రోజులు 😭

  • @rk8717
    @rk8717 6 месяцев назад

    Mari mongoli ki food bed ela

  • @rameshkumarnayani7093
    @rameshkumarnayani7093 5 месяцев назад

    Chenghis Khan did not directly attack India. His descendants did attact Indian Sulthanates.

  • @madhukokkalakonda1227
    @madhukokkalakonda1227 6 месяцев назад

    Boudam thiskoni shathi ante shathruvulu urukoru kada

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 6 месяцев назад

    995 view

  • @lalitat.g3355
    @lalitat.g3355 5 месяцев назад

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 5 месяцев назад

    paapam phalitham

  • @srikanthkumar2530
    @srikanthkumar2530 5 месяцев назад

    In future pak vs India

    • @rajeshh_rrr
      @rajeshh_rrr 4 месяца назад

      Pak vs India eppudu vuntadi ante India Hindu majority country ayyite. From 1950 to 2015, 10% hinduism taggipoindi aa mattuku muslims and Christians increase ayyaru as per EAC.

  • @nasarvalli4064
    @nasarvalli4064 6 месяцев назад

    Mongolia prajala kashtalu ikanaina teeralani aasiddham😢

  • @handleadda
    @handleadda 6 месяцев назад

    Highly un timable

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 6 месяцев назад

    Chettlanu penchali

  • @mrganeshkd
    @mrganeshkd 5 месяцев назад

    100-99.7= 0.3, it's not 0.03

  • @rajuvaradi6179
    @rajuvaradi6179 6 месяцев назад

    Meku వాస్తవాలు emi teliyaka poyina edo chebutaru Russia🇷🇺 kosam meku emi teliyadu

  • @rgvfollower-ot9ib
    @rgvfollower-ot9ib 4 месяца назад +1

    Not 0.03 it is 0.3 😂😂
    0.03=100-99.97

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 4 месяца назад

    చైనా వాడు మంగోలియా ఖాళీగా ఉంది కదా పోయి ఆక్రమించవచ్చుకదా బౌద్ధులేకదా

  • @navyahshreesudhan6425
    @navyahshreesudhan6425 5 месяцев назад

    Buddudu valla entha mandi poyaro papam

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 6 месяцев назад

    😂

  • @28147540
    @28147540 6 месяцев назад +1

    karma falitham tappadu

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 5 месяцев назад

    bouddam anTE cavata sannasi tanam

  • @Harsha-x5c2v
    @Harsha-x5c2v 6 месяцев назад

    Anti bro bouddam gurinchi matldentha parignnanm unda neku

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 4 месяца назад +1

    Sach ye hai అనే హిందీ ఛానెల్ వీడియోస్ ని కాపీ కొట్టే వెదవ 🤙🤙

  • @shaiksardar5985
    @shaiksardar5985 5 месяцев назад

    Ban you ట్యూబ్