పాపారావు గారు ముందు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు తిరుపతి మా ఊరు చెన్నారెడ్డిపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్. తల్లు పాడు మండలం. నేను మీ గురించి youtube లో చూశాను కొన్ని వీడియోస్ లో ఈగల్ మీడియా వర్క్స్ వీడియోలో నేను మీరు చెప్పేది. దేశి వరి రకాలు నవారా కుచి పటాని ఇంద్రాణి మైసూర్ మల్లికా కాల. బట్టి ఇలాంటి దేశీ ఉల్లి రకాల మీరు పండిస్తున్నారు అలాగే దేశి ఆవులను కూడా మీరు సంరక్షిస్తున్నారు దేశి ఆవులను మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఆవులను మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఆవులు అంటే చాలా ఇష్టం
Well done sir you are geat
Very nice info sir .. eye opening for all
పాపారావు గారు ముందు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు తిరుపతి మా ఊరు చెన్నారెడ్డిపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్. తల్లు పాడు మండలం. నేను మీ గురించి youtube లో చూశాను కొన్ని వీడియోస్ లో ఈగల్ మీడియా వర్క్స్ వీడియోలో నేను మీరు చెప్పేది. దేశి వరి రకాలు నవారా కుచి పటాని ఇంద్రాణి మైసూర్ మల్లికా కాల. బట్టి ఇలాంటి దేశీ ఉల్లి రకాల మీరు పండిస్తున్నారు అలాగే దేశి ఆవులను కూడా మీరు సంరక్షిస్తున్నారు దేశి ఆవులను మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఆవులను మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఆవులు అంటే చాలా ఇష్టం
నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా చాలా ఇష్టం ఇష్టం పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చ నేను త్వరలోనే మిమ్మల్ని ఐదారు సంవత్సరాల కలుస్తాను
నేను మిమ్మల్ని 2030 లో కలుస్తాను
Super sir
👏👏👏👏
పాపారావు గారి Cell no ఉంటే పెట్టాలని వినతి
👏👏
Super sir