Snehituda na snehithuda christian telugu song |sirivella hanok | latest telugu new songs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 213

  • @pjcreations6720
    @pjcreations6720 8 месяцев назад +90

    స్నేహితుడా నా స్నేహితుడా
    నా ప్రాణ స్నేహితుడా
    ఆపదలో నన్నాదుకొనే
    నిజమైన స్నేహితుడా (2)
    నన్నెంతో ప్రేమించినావు
    నాకోసం మరణించినావు (2)
    మరువగలనా నీ స్నేహము
    మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
    నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
    నే వేచానే నిరతం నీ తోడుకై (2)
    ఇచ్చెదన్ నా సర్వస్వము
    నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
    కన్నీటితో ఉన్న నన్ను
    కరుణించి నను పలుకరించావు (2)
    మండిన ఎడారిలోన
    మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా

    • @YakobPuli
      @YakobPuli 4 месяца назад +3

      😊😊😊😊❤❤❤❤❤❤

    • @newlifearts1274
      @newlifearts1274 3 месяца назад

      A pp llolllllllllllllllllllllllllllllllllllllL

    • @danalakshmi9496
      @danalakshmi9496 3 месяца назад +1

      🙏🙏🙏👌👌👌💖💖👋👋👋

    • @tarapatlavijay322
      @tarapatlavijay322 3 месяца назад

      Supar

    • @baditaboinaramana9843
      @baditaboinaramana9843 2 месяца назад

      యేసయ్య. యేసయ్య. యేసయ్య.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 8 месяцев назад +11

    నాకు చాలా ఈ స్ట మైన సాంగ్ 👌🙌❤️ జీసస్ tq జీసస్ చాలా బాగుంది 💐💐

  • @bujiimalladi7687
    @bujiimalladi7687 10 дней назад +1

    🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు నాకెంతో ఇష్టమైన పాట

    • @sirivellahanok
      @sirivellahanok  10 дней назад

      @@bujiimalladi7687 దేవునికే మహిమ

  • @myspiritualthoughts
    @myspiritualthoughts 2 года назад +21

    నిజమైన స్నేహతుడు విడువక ప్రేమించును. దుర్ధశలో అట్టివాడు సహోదరుడు గా ఉండును.... సామెతలు:-17-17.

  • @పావని.మద్దుల
    @పావని.మద్దుల 2 года назад +12

    వా,,,,,, 👌👌👌👌🙏🙏🙏🙏🙏బ్రదర్ ఎన్నిసార్లు విన్న పదే పదే వినాలని వుంది రియల్లీ హాట్సోఫ్ బ్రదర్ ఇప్పటికి 100 టైమ్స్ విన్న

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 2 года назад +16

    Wonderful singing and voice glory to Jesus.... ❤️❤️❤️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @madalabujjibabu8552
    @madalabujjibabu8552 14 дней назад +1

    Exllent song

  • @MadduriManozkumar-mm9ik
    @MadduriManozkumar-mm9ik 4 месяца назад +4

    Na హృదయం లో ఎంతో సంతోషంగా ఉం ది.💖🌿స్టీఫెన్ (పొది లి) యే హోవా యీ రే 🌿🚶🏃🚴

    • @sirivellahanok
      @sirivellahanok  4 месяца назад

      దేవునికే మహిమ

  • @Hosannashortmessege6214
    @Hosannashortmessege6214 2 года назад +36

    God Love Lyrics:-
    స్నేహితుడా నా స్నేహితుడా
    నా ప్రాణ స్నేహితుడా
    ఆపదలో నన్నాదుకొనే
    నిజమైన స్నేహితుడా (2)
    నన్నెంతో ప్రేమించినావు
    నాకోసం మరణించినావు (2)
    మరువగలనా నీ స్నేహము
    మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
    నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
    నే వేచానే నిరతం నీ తోడుకై (2)
    ఇచ్చెదన్ నా సర్వస్వము
    నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
    కన్నీటితో ఉన్న నన్ను
    కరుణించి నను పలుకరించావు (2)
    మండిన ఎడారిలోన
    మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||

  • @nagababud5272
    @nagababud5272 3 месяца назад +2

    సూపర్ సాంగ్ అన్నయ్య గారు చాలా బాగా రాశారు చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@nagababud5272 దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్.మీ ప్రోత్సాహం కొరకు నిండు వందనాలు

  • @పావని.మద్దుల
    @పావని.మద్దుల 2 года назад +6

    వాహ్ క్యా సాంగ్ హై అబ్బబ్బ నో వర్డ్స్ రియల్లీ హాట్సోఫ్ అన్నయ్య ఎం పాడారు ఏమి ఎనర్జీ గుడ్ మ్యూజిక్ గుడ్ లిరిక్స్ గుడ్ సింగింగ్ ఎవెర్య్థింగ్ ఇస్ గుడ్ గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్

    • @sirivellahanok
      @sirivellahanok  2 года назад

      దేవునికే మహిమ.thank you sister

  • @ventrapatisanthi504
    @ventrapatisanthi504 3 месяца назад +2

    Praise the lord 🙏 brother very good song, lyrics super.. very nice singing, glory to God alone..

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@ventrapatisanthi504 Amen.Hallelujah

  • @josephkishore7
    @josephkishore7 6 месяцев назад +3

    Praise the lord baga padaru

  • @madhu8063
    @madhu8063 10 месяцев назад +3

    Heart touching song and excellent music. All glory goes to Christ only..... praise the lord master.....

  • @kumaripothumuri9164
    @kumaripothumuri9164 6 месяцев назад +2

    Aayane nejamaina snehithudu ❤

  • @AjjarapuPrasanthi
    @AjjarapuPrasanthi 3 месяца назад +2

    Super song meee songs antay chalaaa❤❤❤ estam andi so nice voice 13:07july 21:00 2times Khanna ekuvaga venha vallu like chyndhiiiii❤❤❤❤❤🙏💐💐🎉

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@AjjarapuPrasanthi దేవునికే మహిమ.వందనాలు

  • @ventrapatisanthi504
    @ventrapatisanthi504 3 месяца назад +1

    Superb... nice song brother, glory to God alone..god bless you abundantly..

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@ventrapatisanthi504 amen.Glory to God alone

  • @harshethaangel9384
    @harshethaangel9384 Год назад +6

    Chala bagaa padaru anna
    God bless you

  • @varaPrasad-z1u
    @varaPrasad-z1u 3 месяца назад +1

    Praise God God bless you ayyagaru...

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@varaPrasad-z1u hallelujah. Amen .thank you so much for your support ❤️

  • @prasadkorsaprasad2478
    @prasadkorsaprasad2478 Месяц назад +1

    Yes
    Jesus
    Good friend...

  • @Rameshkorivi2258
    @Rameshkorivi2258 2 года назад +5

    Devunike Mahima kalugunu gaka amen 🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +5

    Anna Praize Lord 🙏🙏🙏 Devadi Devuni Krupani Batti... Prabhuvu Meeku Icchina Jnanam To Songs Writting , Swarakalpana & Music Ni 🎵🎶🎆🎶 Ni Batti Prabhuvulo Aanandistunnanu...🌅🌄🌺🌻🌟✨🌲🌹🎄🌷🎼💫🎇🎵🎶

  • @JoshHarsh-u9x
    @JoshHarsh-u9x 4 месяца назад +2

    Song friends kosam padinattundhi ekkadina yesayya Ane padam raledu devuni ki mahima radu elanti pataka valla pls evarikosam paduthunnamo ayana namam ksnapadali ledante lokalo friend gurinchi padutunnattundhi friend kuda pranam pedathadu

    • @sirivellahanok
      @sirivellahanok  4 месяца назад +2

      @@JoshHarsh-u9x Proverbs(సామెతలు) 17:17
      నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
      John(యోహాను సువార్త) 15:13,14,15
      తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
      14.నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
      15.దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
      Romans(రోమీయులకు) 5:8
      8.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

    • @sirivellahanok
      @sirivellahanok  4 месяца назад +1

      @@JoshHarsh-u9x తమరు కాస్త బైబిలు చదివితే బాగుంటుంది.
      అంత ఓపిక లేకపోతే వాక్యాలు పెట్టాను చదువుకోండి...ఆ పాట ఎవరి గురించి రాశారు లేక పాడానో అర్ధం అవుతుంది.....

    • @JoshHarsh-u9x
      @JoshHarsh-u9x 3 месяца назад

      @@sirivellahanok yesayya kosame rasaru brother but anta janukaki Ela ardhamiuthi ndhi

    • @yalagandulavenkateswararao7951
      @yalagandulavenkateswararao7951 3 месяца назад +1

      Poni nuvvu paadi chupu... neeku radu pade vallani egatali chestunnav

  • @rojachelli-s2g
    @rojachelli-s2g 5 месяцев назад +1

    Anna God Bless You

  • @swarnalatha5494
    @swarnalatha5494 2 года назад +7

    Praise the Lord 🙌🙏🙏glory to God 💞💞

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 года назад +4

    🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 👌👌👌

  • @PRINCEMOSESJOSHUA
    @PRINCEMOSESJOSHUA 8 месяцев назад +1

    God bless you annaiah.........,.

  • @baditaboinaramana9843
    @baditaboinaramana9843 2 месяца назад +1

    యేసయ్య. ఎస్సయ్య. యేసయ్య. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @m.vimalam.vimala5217
    @m.vimalam.vimala5217 Год назад +2

    Anna e song ante naku chala estam anna ee voice avaridi kani devuni mahima parichina vidanam chala nachindi naku

  • @Users.3709
    @Users.3709 9 месяцев назад +1

    Praise the lord anna ninna mi meeting vachina song chala baga unnai anna ❤❤❤

    • @sirivellahanok
      @sirivellahanok  9 месяцев назад

      దేవునికే మహిమ

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +4

    Devuniki Stotram... Devunike Mahima Kalugunu Gaka... Amen...🌅♥️🌺🎶🌻🌟🎵🎆✨🌲🌹🎄🌷🎼💫🎇

  • @PremPaulK
    @PremPaulK 2 года назад +6

    ఎన్నో సంవత్సరాల తర్వాత వింటున్నాను...Thank you anna
    Suresh & Salome

  • @koteppakayannavarukssskote8417
    @koteppakayannavarukssskote8417 3 месяца назад

    Wonderfull menig full song❤❤❤❤🎉🎉🎉🎉

  • @raghucherukuri1440
    @raghucherukuri1440 2 года назад +6

    Praise the lord brother 🙏🙏 god blessings always with you and your family members

  • @carmelministriessullurpet.3148
    @carmelministriessullurpet.3148 3 месяца назад +1

    Bro praise the lord..
    Ela unnaru...మీ పాటలన్నీ బాగుంటాయి....

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@carmelministriessullurpet.3148 దేవుని దయలో క్షేమం.thank you so much
      దేవునికే మహిమ కలుగును గాక

    • @carmelministriessullurpet.3148
      @carmelministriessullurpet.3148 3 месяца назад

      @@sirivellahanok ...మీరు నన్ను గుర్తు పట్టినారా...బ్రో సంతిబాబు తో కలసి... ministry లో పాటలు పాడేవాడిని..

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад +1

      @@carmelministriessullurpet.3148 9866662908 call me

  • @syamkishoredasari8925
    @syamkishoredasari8925 2 года назад +4

    Wonderfull annaa..దేవుడు మీకు గొప్ప కృపను ఇచ్చారు...సాంగ్స్ ఎలా రాయాలి అన్నా ఏమి అనుకోకుండా చెప్తారా .నాకు చాలా ఆశ పాటలు రాసి దేవుణ్ణి స్తుతించాలి అని..

  • @davidmyla7547
    @davidmyla7547 2 года назад +5

    Awesome song ever....song lyrics especially Jk anna music ....thank u Hanok for this beautiful song

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 года назад +3

    🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 👌👌👌🙏🙏🙏

  • @NaniNani-su7dl
    @NaniNani-su7dl Год назад +3

    Anna me songs ani chala baguntaee 😊idhi kuda chala bagundhi

  • @sundararaokarra6315
    @sundararaokarra6315 10 месяцев назад +1

    Ayygaru song mamuluga ledhu super❤

    • @sirivellahanok
      @sirivellahanok  10 месяцев назад

      దేవునికే మహిమ కలుగును గాక

  • @vangurinaresh2167
    @vangurinaresh2167 2 года назад +5

    మరువగలన నీ స్నేహము దగ్గర supper brother..

  • @vaseprasanthkumar8468
    @vaseprasanthkumar8468 Год назад +3

    Hi Anna praise the lord anna super lyrics anna my favourite song ❤️

  • @Umachidipiuma-i3f
    @Umachidipiuma-i3f 4 месяца назад +1

    Supar anna❤❤❤

  • @zionprayeragchurch
    @zionprayeragchurch 2 года назад +5

    నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో ఈ పాటను అప్లోడ్ చేయండి బ్రదర్
    Praise the Lord

    • @sirivellahanok
      @sirivellahanok  Месяц назад

      @@zionprayeragchurch చేస్తాను

  • @AjjarapuPrasanthi
    @AjjarapuPrasanthi 5 месяцев назад +1

    Super song

  • @raviabrahamfclm
    @raviabrahamfclm Месяц назад

    Mi voice lo God's anointing unnadi

  • @srilaksamigudise8001
    @srilaksamigudise8001 2 месяца назад

    Super brother

  • @naveenkumarbpatnam
    @naveenkumarbpatnam Год назад +2

    Brother Hanok, you have wonderful gift of God! Please continue to do these kind of best songs. Christopher brother, excellent music! Praise and glory be to God Jesus; Amen.

    • @sirivellahanok
      @sirivellahanok  10 месяцев назад

      Thank you so much for your love and support

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 2 года назад +2

    Beautiful song brother snehanni gurchi chala baga rachincharu

  • @mosheraju8749
    @mosheraju8749 2 года назад +3

    Super song Anna 🙏🙏👌 super music 🎶

  • @tangiralaramu2270
    @tangiralaramu2270 2 года назад +3

    Praise the lord anna ...nice singing annaya...🙏🙏

    • @sirivellahanok
      @sirivellahanok  2 года назад

      దేవునికే మహిమ

    • @manjubabu8755
      @manjubabu8755 Год назад

      Praise the lord Anna God bless your family

  • @jeevanajyothi5223
    @jeevanajyothi5223 2 года назад +2

    Prise the lord brother 🙏 nice song

  • @Manoj-ri4qs
    @Manoj-ri4qs 2 года назад +4

    Praise the Lord Anna

  • @mr_dev900
    @mr_dev900 5 месяцев назад +1

    I love bgm music

  • @nageswararaon1868
    @nageswararaon1868 Год назад +1

    Pristhda lord

  • @sandyjo14
    @sandyjo14 2 года назад +1

    Nakenthoo ishtamina song anna Praise the Lord 🙏

  • @kumaripothumuri9164
    @kumaripothumuri9164 6 месяцев назад +1

    Hallelujah amen

  • @priscillasinger2530
    @priscillasinger2530 2 года назад +1

    Exllent song n wonderful music bro...🙌🙌

  • @durgaprasadch2722
    @durgaprasadch2722 Год назад +1

    Praise the lord brother

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +2

    Praize The Lord 🙏🙏🙏 Good Morning 🌅🌄🌺🎶🌻🌟🎵🎆✨🌲🌹🎄🌷🎼💫🎇 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ... May God Bless You All... Amen...By Bro.Raju.Edupulapati MBA... Gospel Singer... Telangana... Khammam Dist... Sathupally.

  • @pnaveen9711
    @pnaveen9711 6 месяцев назад +1

    Hai Anna

  • @johnwesley2715
    @johnwesley2715 Год назад +1

    Excellent meaningful song brother. Thanks a lot for brother Hanok and brother JK Christopher for your contribution of melodious singing and playing music. Praise God, Amen 🙏 🙌

  • @lukadanielgandham91
    @lukadanielgandham91 2 года назад +1

    Tqs for ur information anna...
    Don't know till date that it's written by u
    Awesome.... 👌

    • @sirivellahanok
      @sirivellahanok  2 года назад +1

      Really.just it's grace.Glory to God alone.this is my official songs youtube channel.and another channel for word of God that's
      'Sirivella hanok messages' thanks for your support.

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 2 года назад +4

    Praise the Lord 🙏🙏🙏👏👏👏amen

  • @yaswanthkumarp6332
    @yaswanthkumarp6332 Год назад +1

    Excellent song sir 👏👏

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 2 года назад +2

    Your voice very nice brother

  • @mohanh4216
    @mohanh4216 4 месяца назад +2

    I love you song 🎵 ❤❤😂😂😊😊

  • @cindrella8533
    @cindrella8533 Год назад

    praise the loard na nenu me meetings ki chaala attend ayanu anna meeku kranthi paul pastor telise untadi meeku appudu fellowship lo kuda meet ayyanu mimmalni

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 2 года назад +1

    Nice song anna🙏🙏

  • @SridharIndugumelli
    @SridharIndugumelli Год назад

    Super bro

  • @vangurinaresh2167
    @vangurinaresh2167 2 года назад +1

    నన్నెంతో ప్రేమించినావు దగ్గర రెడవసారి అన్నప్పుడు కొంచెం late అయ్యింది brother. Sorry

    • @Keyslokesh
      @Keyslokesh 3 месяца назад

      It's a video editing mistake ❤

  • @sureshchanti4319
    @sureshchanti4319 2 года назад +2

    Praise the lord అన్నా...

  • @vellalasai4375
    @vellalasai4375 Месяц назад

    Send me full song

  • @lovarajuvaddanapu9456
    @lovarajuvaddanapu9456 2 года назад +2

    Pata bagundi

  • @KumarSambe
    @KumarSambe Год назад +2

    Anna song 👌👌👌
    God bless you anna🙏🏾

    • @sirivellahanok
      @sirivellahanok  Год назад

      Amen .thank you so much.thanks for your support

  • @maneendarchityala2946
    @maneendarchityala2946 Год назад

    Tq

  • @sudhakarelc1151
    @sudhakarelc1151 Год назад +2

    ❤❤❤

  • @lovarajuvaddanapu9456
    @lovarajuvaddanapu9456 2 года назад +1

    Amen

  • @యేసయ్యప్రేమనిత్యప్రేమ

    👏👏👍

  • @Sanjay_2156
    @Sanjay_2156 3 месяца назад +1

    Sir R u playing the keyboard really if u play really why r u not showing the playing meme

    • @sirivellahanok
      @sirivellahanok  3 месяца назад

      @@Sanjay_2156 ఆ తమ్ముడు ఆ పాట 2006 లో రికార్డు చేశాం...music Director: Dr.JK Christopher గారే అయితే
      అప్పటి నుండి దానిని వీడియో రూపంలో చేయటానికి చాలా కాలం పట్టింది...ఆ బిట్టుల కోసం సంవత్సరం wait చేశాం..ఆయన busy ఆయన permission తోనే పరలోకమే నా అంత:పురం పాటలో clips పెట్టాం..OK naa

    • @Sanjay_2156
      @Sanjay_2156 3 месяца назад +1

      @@sirivellahanok ok sir I'm also Christian living in Andhra Pradesh visakhapatnam మీరు చెప్పింది నాకు‌ అర్దం అయింది Praise the lord...

  • @BathulaMahalakshmi
    @BathulaMahalakshmi 3 месяца назад

    🎉

  • @nagarajunaga8916
    @nagarajunaga8916 Год назад +2

    Johnpal

  • @viswanathisaac6284
    @viswanathisaac6284 Год назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊

    • @sirivellahanok
      @sirivellahanok  Год назад

      ❤️❤️❤️ thank you so much for your support

  • @syamkishoredasari8925
    @syamkishoredasari8925 2 года назад +1

    Anna song meere రాశారా

    • @sirivellahanok
      @sirivellahanok  2 года назад +1

      అవును నేనే రాశాను బ్రదర్

  • @BhtInd
    @BhtInd Год назад

    Sorry

  • @viswanathisaac6284
    @viswanathisaac6284 Год назад

    😅

  • @SudhaHorrepati
    @SudhaHorrepati Месяц назад +1

    Nice song

  • @aaryanrishicreation
    @aaryanrishicreation 4 месяца назад +2

    Super song bro

    • @sirivellahanok
      @sirivellahanok  4 месяца назад

      @@aaryanrishicreation Glory to God alone

  • @Umachidipiuma-i3f
    @Umachidipiuma-i3f 4 месяца назад

    Supar anna❤❤❤

  • @cheppulabhavani
    @cheppulabhavani Год назад +3

    Nice song anna 🙏🙏🙏

  • @josephkishore7
    @josephkishore7 6 месяцев назад +1

    Amen

  • @weslygummadi
    @weslygummadi 2 года назад

    Praise the lord anna

  • @HaripriyaKamidi
    @HaripriyaKamidi 2 месяца назад +1

    ❤❤❤

  • @gospelsingermurali9183
    @gospelsingermurali9183 Год назад +1

    Nice song anna🎉❤

  • @Umachidipiuma-i3f
    @Umachidipiuma-i3f 4 месяца назад +1

    Supar anna❤❤❤

  • @jagadeeshp964
    @jagadeeshp964 2 года назад +1

    Praise the lord anna

  • @ChinniSuvarna
    @ChinniSuvarna 29 дней назад +1

    ❤❤❤

  • @persisraj5386
    @persisraj5386 8 месяцев назад +1

    Praise the Lord anna

  • @madhavimoshe5574
    @madhavimoshe5574 17 дней назад +1

    ❤❤❤❤