మోనోపాలిజం..చిన్న ప్రొడ్యూసర్లు మాట్లాడితే భవిష్యత్తు ఖతం| MP Kiran On Small Producers Problems| ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 38

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 18 дней назад +9

    రెండు మూడు ఫ్యామిలీ లు ముఖ్యం గా రెండే కులాలు మొత్తం గుప్పిట పడ్డారు

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 18 дней назад +8

    పెయిడ్ అవార్డు ఆది.... అమిత్ షా ఒక్కసారి ఆలోచించాలి.... అవార్డు కమిటీ మీద విచారణ కమిటీ వేయాలి

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 18 дней назад +5

    మోనోపాలిజం..చిన్న ప్రొడ్యూసర్లు మాట్లాడితే భవిష్యత్తు ఖతం|

  • @onepluslatest
    @onepluslatest 18 дней назад +9

    తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీ లో రెండు మూడు కుటుంబాలు ......మాఫీయా లా తయారు అయ్యి
    మిగతా
    ఎవరినైనా ఎదగకుండా చేస్తున్నారు
    సినిమా తీస్తే వాళ్ళ కుటుంబ సభ్యుడు తోనే తీయాలి
    సినిమా రిలీజ్ చేస్తే ..... వాళ్ళు అడిగిన /డిమాండ్ చేసినంత రెంట్ ఇవ్వాల్సిందే
    అందుకే
    చాలా మందికి ఇష్టం ఉన్నా సినిమా నిర్మాణం జోలికి వెళ్ళడం లేదు
    ఇక డైరెక్టర్ లు .... ఫేమ్/ఫ్యాం ఉన్న అందరికీ అడ్వాన్స్ ఇచ్చి కట్టేసి అంటారు
    ఇక వేరే ఎవరికి మాత్రం సాధ్యం అవుతుంది సినిమా తీయడం?
    అందుకే
    ఈ మాఫియా ను బద్దలు కొట్టాలి
    సినిమా
    తీయడం అందరికి అవకాశం వచ్చేలా చేయాలి

  • @9704333049
    @9704333049 18 дней назад +8

    నంద్యాల అనుభవం తర్వాత అయినా అర్జున్ మారాల్సింది

    • @Mickeykarthik4fk
      @Mickeykarthik4fk 18 дней назад +3

      అతను మారడు.అందుకే అతను అల్లు అర్జున్ కాదు "" అహం"" అర్జున్

    • @sammingaraju4920
      @sammingaraju4920 16 дней назад

      Kovvu yekkuva vunna vaadi lo Marpu raadhu bro.

  • @srimannarayanayakkala2083
    @srimannarayanayakkala2083 17 дней назад +1

    We support Revanth Reddy in this issue

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 18 дней назад +1

    ఏపీలో కూడా benfit shows రద్దు చేయాలి? టికెట్ రేట్లు తగ్గించాలి? తెలంగాణ సీఎం లాగా చేయాలి?

  • @prasadg9932
    @prasadg9932 18 дней назад +1

    REVANTH REDDY 100% CORRECT

  • @sammingaraju4920
    @sammingaraju4920 16 дней назад

    Telugu Film Industry totally in Hands of Allu Aravind and Dil Raju

  • @DASHTeknik
    @DASHTeknik 18 дней назад +1

    my son 9 years old, know telangana cheif minister name.

  • @patelbandi6691
    @patelbandi6691 17 дней назад

    సార్ మురళి కృష్ణ గారు హీరో అల్లు అర్జున్ గారికి పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టాలి అయిన వల్ల గవర్నమెంట్ కు ఎంత నష్టం జరుగుతుంది ఇది ఆలోచిస్తున్నారా ఎవరైనా మా డబ్బులతో బతుకుతున్న వ్యక్తికి సెక్యూరిటీ ఇస్తే మరి సామాన్యులు ఏం కావాలి ఇది ప్రజలు ఆలోచించరా ఇంకొకటి సార్ వీరికి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉండకూడదు అప్పుడు హీరో కి ఆ హీరోయిన్ కి తెలిసేది ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అంశంగా ఇది అసెంబ్లీలో చెప్పాలి

  • @sureshmiriyala2118
    @sureshmiriyala2118 18 дней назад +1

    Me channel chusi chala Mandi nastapothunnaru adi telusa meku

  • @devendardev9000
    @devendardev9000 17 дней назад

    ktr chesina egathali valla AA bali ayyadu.

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 18 дней назад +3

    AP LO JAGAN GARI PATLA OKA LAGA AP LO REVANTH REDDY GARI PATLA INKOLA ELA?

  • @Hill70
    @Hill70 18 дней назад

    Uday Kiran chachipothe cinema industry pattinchukoledu , normal person chanipoyaru Arjun Karanam avakapovachu but paroksham ga Arjun thappu undi ,Mega family ki Telangana AP government full support undi

  • @rg_adda
    @rg_adda 18 дней назад

    what is ABN anchor name ????

  • @girishboyanalavinod6655
    @girishboyanalavinod6655 18 дней назад

    CM Peru gurthu undalisindi avasaram em ledu .. happy lo unna or sad lo unna koni Sarulu marchi potham . Hydra gurnchi matalandi sir .. adhi thokusuthara

  • @ganesh6205
    @ganesh6205 18 дней назад

    జగన్ సారా అమ్మినట్టు, తెలంగాణ ప్రభుత్వం థియేటర్ లు కట్టి చిన్న సినిమాలకి ఛాన్స్ ఇవ్వాలి

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 18 дней назад

    How to deied that .....

  • @k.santhoshsanthu6100
    @k.santhoshsanthu6100 17 дней назад

    Industry ki correct mugudu jagan mohan reddy

  • @LuckyLucky-yw9vn
    @LuckyLucky-yw9vn 18 дней назад

    Pawan Kalyan garini enni matalu annaru, entha avamanincharu… ee so called film industry nunchi okkarina support ga matladara? Film industry ppl are Biggest hypocrites

  • @tuvuyyuru6820
    @tuvuyyuru6820 18 дней назад +3

    Medialo abn chanal monopolijam ekkuvaindi,dammunna channel aithe hydrabad old citlo power theft pai one month daily one hour debt cheyyi nijayithiga

  • @sureshmiriyala2118
    @sureshmiriyala2118 18 дней назад

    Congress vallu ap lo vote lu adgandi appudu chupistaru ap vallu

  • @sureshmiriyala2118
    @sureshmiriyala2118 18 дней назад

    Telagana channel ani proove chesukunnaru

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 18 дней назад +2

    Ee abn ni ban cheyyali

  • @yadallapallikondalrao1770
    @yadallapallikondalrao1770 18 дней назад

    Suresh productions , allu chiru family, nagarjuna family. 3 families are ruining field it is known fact . 3 families are not total cini field. Both govt should understand this fact

    • @yadallapallikondalrao1770
      @yadallapallikondalrao1770 18 дней назад

      @NaniECE they are wishes circle to whomover they related . 5 big nonsense movies wl not build industry . Industry build by small good more movies . Just like MSME.

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 18 дней назад

    రెండు మూడు ఫ్యామిలీ లు ముఖ్యం గా రెండే కులాలు మొత్తం గుప్పిట పడ్డారు