Это видео недоступно.
Сожалеем об этом.

Nimmala Ramanaidu About Anna Canteen | Nimmala Ramanaidu | YS Jagan | Leo News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 дек 2021
  • Nimmala Ramanaidu About Anna Canteen | Nimmala Ramanaidu | YS Jagan | Leo News
    #NimmalaRamanaidu #TDP #YSJagan
    ప్రజలు ఏమైపోయినా పర్లే..జగన్ బాగుంటే చాలు? | Analyst Subbu On AP CM YS Jagan Decisions | Leo News
    • ప్రజలు ఏమైపోయినా పర్లే...
    మళ్లీ చంద్రబాబు వస్తేనే ఆంధ్ర బాగుపడుతుంది | Old Man Sensational Comments YS Jagan | Leo News
    • మళ్లీ చంద్రబాబు వస్తేన...
    నెక్స్ట్ జగన్ కి ఓటు వేస్తారా..? | Vinukonda Public Talk on YS Jagan Government | Leo News
    • నెక్స్ట్ జగన్ కి ఓటు వ...
    అబ్బబ్బా..జగనన్న దెబ్బ.. | Analyst Subbu On Ticket Rates & Power Bill Hikes | Ys Jagan | Leo News
    • అబ్బబ్బా..జగనన్న దెబ్బ...
    TDP Leader Jeevan Kumar Slams YS Jagan over Cancellation of Pensions | Leo News
    • TDP Leader Jeevan Kuma... #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on RUclips
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

Комментарии • 681

  • @prabhakarjonnalagadda7944
    @prabhakarjonnalagadda7944 2 года назад +231

    నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. నేను దాదాపు ఐదు నెలల పాటు జగ్గయ్యపేట అన్న క్యాంటీన్ లోనే తిని లైబ్రరీకి వెళ్లి చదువుకునే వాణ్ని ఇప్పుడు జాబ్ వచ్చింది పంచాయతీ సెక్రటరీ గా, చేస్తున్నాను .పేదవాడి ఆకలి బాధను తీర్చే అన్న క్యాంటీన్ తీసివేయడం చాలా బాధాకరం

  • @Sivakumar-cl3gw
    @Sivakumar-cl3gw 2 года назад +174

    మీలాంటి నాయకులు దేశానికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మళ్లీ మీరే ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

    • @subhash8694
      @subhash8694 2 года назад +5

      అవునండి తప్పక ఆయనే ( నిమ్మల రామానాయుడు గారు) మళ్లీ మంచి మెజారిటీ తో మా పాలకొల్లు నియోజకవర్గంలో గెలుస్తారు. ✌️✌️✌️

    • @prasadadusumalli6937
      @prasadadusumalli6937 2 года назад +4

      God bless you🌹 sir 🙏🙏🙏 .

  • @battulaprasad878
    @battulaprasad878 2 года назад +77

    అన్న క్యాంటీన్ లో నేను 3 టైమ్స్ తిన్నాను చాలా బాగుంది దానిని ఈ జగన్ గారు మూసేశారు ఎంతో మంది పేద కుటుంబాలు తినే వాళ్లు అలాంటి దానిని వీళ్లు ఇలా చేశారు జగన్ అండ్ కో బ్యాచ్ మీరు సూపర్ సార్ 🙏🙏🙏

    • @chandrakala9454
      @chandrakala9454 2 года назад +3

      Patym not agreed used absuing words spoil society

    • @battulaprasad878
      @battulaprasad878 2 года назад +3

      @@chandrakala9454 ప్రజలు కూడా అలాంటి వారిని సపోర్ట్ చేస్తున్నారు కదండీ మనం మారి మనలో మార్పు వస్టే అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది

    • @intergroup1408
      @intergroup1408 2 года назад +1

      Yendhi ee Joke baagundhey Anna canteen lu Bolli gaadu pettinada vaadi Bathukki pilliki kooda biccham pettadu ..
      Anna canteen ani Andhra Pradesh lona Amma canteen ani Tamil naadu lona Indira canteen ani Karnataka lona Nadipina okey oka Samastha " Rama Krishna mission" ( Ramakrishna math) " Hare Rama Hare Krishna aney chinna slogan tho ee sanstha nadupundhi government land keta inchinanduku ye government ruling lo untey aa government banner vesukundhi ....
      Kaani memey pettinaamu ani cheppi paccha luccha gaallu 200 kotlu dhaaka bhobeysinaaru

  • @lakshminarayanakornu8890
    @lakshminarayanakornu8890 2 года назад +114

    ఉన్న వారు లేని వారు అని ఆకలికి తెలీదన్నా. మీరు అద్భుతం.

  • @gappalanaidu3165
    @gappalanaidu3165 2 года назад +65

    అందరి ఆకలి తీరుస్తున్న మీకు ధన్యవాదములు నిండు నూరేళ్లు మీరు చల్లగా. ఉండాలి

  • @addankigangadhara3276
    @addankigangadhara3276 2 года назад +84

    జై తెలుగుదేశం జై నిమ్మలనాయుడు గారు జై ఎన్టీఆర్ జై చంద్రబాబు 🚲🚲🚲🚲✌️✌️✌️జై బాలయ్య 🦁🦁

  • @rajch1458
    @rajch1458 2 года назад +202

    అన్న మీరు ఆలోచించినట్లు అందరూ MLA లు ఆలోచించాలి

    • @gopalakrishna1327
      @gopalakrishna1327 2 года назад +5

      ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యేలు కాదు సోదరా, కౌరవ సేన

    • @chandrakala9454
      @chandrakala9454 2 года назад +1

      Ysrcp part people na

    • @ganeshyeluru7624
      @ganeshyeluru7624 2 года назад +1

      @@gopalakrishna1327 a

    • @shivanayakudi4816
      @shivanayakudi4816 2 года назад

      @@gopalakrishna1327 musko Ra kojja ga

    • @sarlanasaicharan226
      @sarlanasaicharan226 2 года назад +3

      @@shivanayakudi4816 me ysrcp vallaki asalu noru adhupulo undadhu ga

  • @ravisangam4307
    @ravisangam4307 2 года назад +245

    మంచి కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.

    • @ksivamdk1724
      @ksivamdk1724 2 года назад +4

      🙏

    • @prashanthreddysuravaram5773
      @prashanthreddysuravaram5773 2 года назад

      Tagubotulu tirugubotulu avaragallu dongalu elanti paniki Malina Pani chesi santoshinchatam manchidi kadu pellam pillalatho kalasi tinedanni tindi antaru adi andariki manchidi pellam pillalani kotti dabbu tecchukuni tagi dikku Malina sunna canteen lo tinatam sari kadu adi Anna canteen kadu lanja kodukula canteen bazaru lanja mundala canteen adi akhanda bokanda entra bonke naa kodaka

    • @srinivaschiluveru4148
      @srinivaschiluveru4148 2 года назад

      @@prashanthreddysuravaram5773 అన్నా అన్నం కి తెలియదు దాన్ని ఎవరు తింటున్నారో ......సారి అన్నా

    • @prasadadusumalli6937
      @prasadadusumalli6937 2 года назад

      @@prashanthreddysuravaram5773 Bhojanam daggara elanti matalu vaddu brother. Please 🙏🙏I.

    • @prashanthreddysuravaram5773
      @prashanthreddysuravaram5773 2 года назад

      @@prasadadusumalli6937 meru kuda elantivi petta vaddu bro

  • @usharaanikandala4475
    @usharaanikandala4475 2 года назад +38

    ఆకలి తీరిన వారి కళ్ళలో కనపడే కృతజ్ఞత లో నారాయణుడి ఆశీర్వాదం వుంటుంది. ఇవ్వడం నేర్చుకుంటే మనకు భగవంతుడు అర్థం అయినట్టే!
    Giving is Divine.

  • @umamaheswararao6928
    @umamaheswararao6928 2 года назад +61

    సార్,మంచిపని లో భాగస్వామ్యం కల్పించండి.ఏదైనా ఇవ్వదలచుకుంటే ఎలా చేర్చాలి చెప్పండి.ప్లీజ్!

  • @vamsi7107
    @vamsi7107 2 года назад +117

    సార్ మీ పుణ్య oమీకు తప్పక కాపాడుతుంది మీరే మా దైవ స్వరూపులు
    Jai cbn

    • @shivanayakudi4816
      @shivanayakudi4816 2 года назад +1

      Are vadu pedha corruption king Ra

    • @crazycouples6441
      @crazycouples6441 2 года назад +1

      @@shivanayakudi4816 thuglak gaadi kante na 😂🤣😂🤣

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 2 года назад +52

    అన్నిదానాల కంటే అన్న ధానం గొప్పది. మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ప్రజల కు ఎంతో మేలు జరుగుతుంది.

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 года назад +267

    అన్నం పరబ్రహ్మ స్వరూపం అది అందించే మీరు ఆ బ్రహ్మ పుత్రులే 🙏

    • @pulliahnaidu7486
      @pulliahnaidu7486 2 года назад +7

      Annadatha Sukeebhava. Sir, Pl.Continue the Same.

    • @govindarajuchintapalli4703
      @govindarajuchintapalli4703 2 года назад +4

      Very very great sir about yr best thought.

    • @srinivasaraochirumamilla2272
      @srinivasaraochirumamilla2272 2 года назад +1

      Jh by hi hi hi hi ionic

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 2 года назад +3

      100TIMS. REAIL THAKS. SUPER. SAR. NIMMALA RAMANAYUDU. GARU. VERRY. GOOD. DEITION. PADABIVANDANAM. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. SAR. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @srinivasvoleti7335
      @srinivasvoleti7335 2 года назад +4

      Ramanayudu garu,we are grateful to you,mimmalni chusiena ee nammakaDrohi jagan siggu techhukovali,Jai CBN,Jai TDP

  • @balagovinda8752
    @balagovinda8752 2 года назад +19

    మీ ఆలోచన చాలా బాగుంది సార్ 🙏🙏🙏

  • @JayaSurya-df1nd
    @JayaSurya-df1nd 2 года назад +40

    నాయకుడు అంటే ఎలా ఉండాలి ఏమి చేయాలి అన్నది ఈ వీడియో వై సి పి లొ ఉండే బూతుల మంత్రులు యమ్ ఎల్ ఏ లు చూసిన మారతారేమో చూద్దాం
    జై టి డి పి
    జై చంద్ర బాబు
    జై రామానాయుడు

  • @santoshkumarnakka6005
    @santoshkumarnakka6005 2 года назад +23

    మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచిది మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని కోరుతున్నాను

  • @bak1355
    @bak1355 2 года назад +60

    🙏🙏🙏 అన్నదాత సుఖి భావా ... 😊 😊 😊

  • @nlvk5999
    @nlvk5999 2 года назад +44

    You are great sir, By doing noble work you brought happiness in many people. God bless you. We wish you to continue many such good works for welfare of the poor people.

  • @daracharles2613
    @daracharles2613 2 года назад +37

    Sir now a days you are a role model and moral support to human Really you are Great

  • @dorababudevarakonda4155
    @dorababudevarakonda4155 2 года назад +26

    ఏది ఏమైనా గాని ప్రజలకు ఈటువంటి కార్యకమాల్ చేయాలి best of luck

  • @satyanjagu
    @satyanjagu 2 года назад +23

    Our Ramanayudu is doing very good service to the poor and the needy. నూటికొక్కడు......long live రామానాయుడు

  • @eswarrao7723
    @eswarrao7723 2 года назад +16

    నిండు నూరేళ్ళు బ్రతికి ఉండాలని కోరుకుంటున్న సర్ జై DTP

  • @jbmohan9896
    @jbmohan9896 2 года назад +24

    మీరు గ్రేట్

  • @sambasivaraobobbepalli868
    @sambasivaraobobbepalli868 2 года назад +13

    మీరు గ్రేట్ సార్

  • @rameshyarlagadda3459
    @rameshyarlagadda3459 2 года назад +26

    Ramanaiudu garu you are great.

  • @mohanpasupureddy5973
    @mohanpasupureddy5973 2 года назад +7

    మీకు 👍సర్ సూపర్ సర్.. మీకు అమ్మ వారి ఆసీస్ లు ఉండాలని కోరుతూ ఉన్నాను..

  • @satyaraoseerapu8141
    @satyaraoseerapu8141 2 года назад +6

    సూపర్ సార్ మీ ఆ లోచన చాలా బాగుంది సార్

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 года назад +17

    Good job Sir, Thank you 🙏

  • @RK-wf7re
    @RK-wf7re 2 года назад +38

    పేదల నోటి దగ్గర భోజనం తీసేయ్యటం అంటే అంతకన్నా పాపం అమానుషం ఇంకా ఏమి ఉండదు.

    • @madhukrishna2568
      @madhukrishna2568 2 года назад +1

      Exactly correct

    • @mjhansirani1594
      @mjhansirani1594 2 года назад

      ఏది సార్ ఆ పాపం ఇంకా వాళ్ళకి తగలలేదు గవర్నమెంట్ కి

    • @user-nd6qo6yp2s
      @user-nd6qo6yp2s 2 месяца назад

      Anduke bro matti kottuku poyyaru YCP

  • @janakiraonartu6329
    @janakiraonartu6329 2 года назад +29

    Great sir..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    One of the most useful scheme to poor in the world ANNA CANTEEN..
    2024 lo TDP 100% malli government vastadi. Poor vaaru kodupuninda Bojanam chestaru..🙏🙏🙏🙏🙏

  • @King-sl2vu
    @King-sl2vu 2 года назад +13

    ఏ పార్టీ అని కాదు యిది మంచి పని మీరు నిజమైన నాయకులు

  • @niranjanreddy8410
    @niranjanreddy8410 2 года назад +17

    Good job sir. Pls be continue👏👍

  • @vijayakumar.9055
    @vijayakumar.9055 2 года назад +6

    YOU ARE GREAT.

  • @1click4service50
    @1click4service50 2 года назад +17

    great sir, inspiration to lot of people

  • @yelamandaraomandapati826
    @yelamandaraomandapati826 2 года назад +12

    Super sir meru

  • @chowdarypolina8045
    @chowdarypolina8045 2 года назад +16

    Nimmala Sir you are great sir

  • @ramakrishnabevara249
    @ramakrishnabevara249 2 года назад +17

    I'm big fan of pk ... But I love u sir good job sir ... Annam pettintha punyam inkoti ledu 😍

  • @m.nayomi9913
    @m.nayomi9913 2 года назад +29

    జగన్ చేసిన పాపం ఏమిటంటే సీఎం అవ్వగానే అన్నా క్యాంటీన్ సన్నీ క్లోజ్ చెప్పించాడు పేదల కడుపులు కొట్టాడు ఆ పాపం ఊరికే పోదు ఏదో ఒక రోజు ఆ దెబ్బ మాత్రం ఖచ్చితంగా కొడుతుంది 💪jai TDP ✌️✌️🙏

    • @shivanayakudi4816
      @shivanayakudi4816 2 года назад

      Laksha kotlu dhochukoni Anam pedithe punyam Ela vastadhi Ra kojja 🤣

    • @intergroup1408
      @intergroup1408 2 года назад +1

      Yendhi ee Joke baagundhey Anna canteen lu Bolli gaadu pettinada vaadi Bathukki pilliki kooda biccham pettadu ..
      Anna canteen ani Andhra Pradesh lona Amma canteen ani Tamil naadu lona Indira canteen ani Karnataka lona Nadipina okey oka Samastha " Rama Krishna mission" ( Ramakrishna math) " Hare Rama Hare Krishna aney chinna slogan tho ee sanstha nadupundhi government land keta inchinanduku ye government ruling lo untey aa government banner vesukundhi ....
      Kaani memey pettinaamu ani cheppi paccha luccha gaallu 200 kotlu dhaaka bhobeysinaaru

    • @shivanayakudi4816
      @shivanayakudi4816 2 года назад +1

      @@intergroup1408 Ur right bro 🙏

    • @shridharn7766
      @shridharn7766 2 года назад

      @@intergroup1408 Anni chepav epudu close enduku chesado cheppalede Mari
      Ramakrishna mission nadipisthe government dani enduku close chesindira puka

    • @intergroup1408
      @intergroup1408 2 года назад

      @@shridharn7766 orey yerripooka mee vaallu aaa mission Peru cheppakunda paccha painting lu vesi dadapu 200 cr dhengisina luccha gaallu , so aa vishayalu anni bayataki vacchina tharvatha case lu pettina tharvatha rama krishna Mission vallu kooda statement icchina tharvatha vari dwaraney better gaa Mari start avvuddhi 2018 July 31 Mou NGo renewal close ayyindhi dhaanini Mari renwal cheyyadaaniki Rama krishna Mission vallu Raaledhu TDP government vallu dhaani gurinchi maatladaledhu 2019 renewal time mee paccha luccha gaalla bagotham bayata padindhi ...Andhukey avanni case lu bayata pettina tharvatha better gaa open avvuddhi 🙏
      Nee mohaniki English vastey kindha times of india ki icchina interview lo 2019 loni statement sadhivi saavu raa "BOSIDIKEY"
      YSRCP lawmaker, Ramakrishna Reddy, said the canteens for the poor would be reopened shortly. “There was huge corruption in the construction of buildings and infrastructure for Anna Canteens. The government will ensure that the canteens would be reopened with better quality food and other facilities.”

  • @telugudesampartintr6903
    @telugudesampartintr6903 2 года назад +17

    మీరు ఆలోచించినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించినట్లు ఎంత బాగుంటది. జై టీడీపీ జై...

  • @nagarjunakethu1779
    @nagarjunakethu1779 2 года назад +9

    Good idea sir.

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 года назад +29

    అయ్యా సూపర్ బ్రహ్మండం.మంచి పని.

  • @mattipallechandrasekhar5560
    @mattipallechandrasekhar5560 2 года назад +17

    ఇలాంటి కార్యక్రమం అనంతపురంలో SAI సంస్థ వారు చేస్తున్నారు. నేను భాగస్వామి నే.

  • @vadlamudiumamahesh452
    @vadlamudiumamahesh452 2 года назад +11

    Well done sir .. congratulations sir.

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 2 года назад +3

    ఒక మంచి కార్య క్రమాన్ని కొన సాగి స్తున్న నిమ్మల రామానాయుడు గార్కి నా హృదయపూర్వక నమస్కారములు.

  • @gvaralakshmi7118
    @gvaralakshmi7118 2 года назад +8

    Super super brother 👌👌👌👌✌️✌️✌️✌️✌️

  • @eswaraiahc1648
    @eswaraiahc1648 2 года назад +6

    Super ANNA

  • @pagondanaresh3975
    @pagondanaresh3975 2 года назад +16

    అన్న మీరు దేవుడు....🙏🙏🙏🙏

  • @mnchowdary4212
    @mnchowdary4212 2 года назад +9

    Great 🙏

  • @shankarm7207
    @shankarm7207 2 года назад +11

    intension is so good ... nice sir 👌

  • @manjunath2766
    @manjunath2766 2 года назад +8

    Great Thoughts 👍👍😊

  • @kasichowdary5606
    @kasichowdary5606 2 года назад +9

    GOOD JOB MLA GARU....👏 👍

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 2 года назад +11

    Great great great sir ! You are a model ! I appreciate your effort .

  • @revathi321
    @revathi321 2 года назад +13

    Very appreciable work being done by you Sir

  • @ramanasreem8953
    @ramanasreem8953 2 года назад +4

    Superrrr sir. Pkl

  • @telanganatourism3453
    @telanganatourism3453 2 года назад +6

    Great 👌🙏

  • @gowrinaidukilli3816
    @gowrinaidukilli3816 2 года назад +6

    సూపర్ sir మీరు

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 2 года назад +18

    చాలా బాగా చేస్తున్నారు మీలాగే అందరూ చేస్తే పేదలకు మంచి జరుగుతుంది

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 2 года назад +8

    Nice sir... Very inspirational Thinking...

  • @Daasu581
    @Daasu581 2 года назад +10

    ur great sir .continue this programme

    • @bejjankisitaramasastry6385
      @bejjankisitaramasastry6385 2 года назад

      చాలా మంచి పని చేశారు చాలా బాగుంది

  • @kittukittu6694
    @kittukittu6694 2 года назад +3

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సర్ మీరు.

  • @venkateswararaju7266
    @venkateswararaju7266 2 года назад +5

    భగవంతుడు హర్షిస్తాడు,ప్రజలకు కావాల్సిన నాయకత్వం.విజయోస్తు.

  • @rameshsudheer8011
    @rameshsudheer8011 2 года назад +8

    nenu okka ysr పార్టీ మెంబర్ అయితే నీది గొప్ప పని

  • @mohanamurali777
    @mohanamurali777 2 года назад +11

    Great job....God bless you all 🙏

  • @gopalakrishna1327
    @gopalakrishna1327 2 года назад +13

    నోటి కాడ కూడు చెడగొట్టిన దుర్యోధనుడు..

  • @veeranareshbommisetti2619
    @veeranareshbommisetti2619 2 года назад +10

    Yes sir anna canteen very good

  • @m...n645
    @m...n645 2 года назад +13

    Anna meru apudu mla ga undale 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌️✌️✌️✌️🙏🙏🙏

  • @muralimanoharkalepu411
    @muralimanoharkalepu411 2 года назад +4

    NLVK, good Comments.

  • @hadhassachinni7848
    @hadhassachinni7848 2 года назад +5

    అన్నా కాంటీన్... ఎంతో మంది పేదవాళ్ల కడుపులు నింపింది. నేను కూడ ఒక రోజు తిన్నాను 🙏🙏

  • @madeinandhra2927
    @madeinandhra2927 2 года назад +14

    I wish your good work to be continued without any hurdles

  • @nukababum4228
    @nukababum4228 2 года назад +9

    Nice sar

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 2 года назад +18

    Very very good service, Anna Annam Parabrhma swaroopam, u r real hero MLA garu, Annam is an universal food to live, not only poor, students,employees n all types of labour utilising the opportunity. Hatsup to TDP

    • @intergroup1408
      @intergroup1408 2 года назад

      Yendhi ee Joke baagundhey Anna canteen lu Bolli gaadu pettinada vaadi Bathukki pilliki kooda biccham pettadu ..
      Anna canteen ani Andhra Pradesh lona Amma canteen ani Tamil naadu lona Indira canteen ani Karnataka lona Nadipina okey oka Samastha " Rama Krishna mission" ( Ramakrishna math) " Hare Rama Hare Krishna aney chinna slogan tho ee sanstha nadupundhi government land keta inchinanduku ye government ruling lo untey aa government banner vesukundhi ....
      Kaani memey pettinaamu ani cheppi paccha luccha gaallu 200 kotlu dhaaka bhobeysinaaru

  • @ssss-ym6ii
    @ssss-ym6ii 2 года назад +8

    జనాలు బొక్క బోర్లా పడ్డారు లే ఇప్పుడు...😀😀

  • @rkdnaidu7757
    @rkdnaidu7757 2 года назад +10

    Congrats, sir, keep it up.

  • @rajesh.vanukuru63058
    @rajesh.vanukuru63058 2 года назад +2

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @durgaraopedapudi4511
    @durgaraopedapudi4511 2 года назад +4

    చాలా సంతోషం వేసింది

  • @pvp3251
    @pvp3251 2 года назад +2

    Supar sir All that Best jaitdp jaiNTR

  • @rajukoduri8266
    @rajukoduri8266 2 года назад +8

    Ji 420.ఒక్క ఛాన్స్ CM

  • @durgakanumuri1098
    @durgakanumuri1098 2 года назад +11

    You are always role model sir, Salute...we are all so proud of you 🙏🙏🙏

  • @anilchanilch3358
    @anilchanilch3358 2 года назад +8

    Great sir you'r the pride of pallakollu

  • @anilanilkuamr854
    @anilanilkuamr854 2 года назад +3

    Great sir 👍👍👍🙏🙏🙏

  • @revmmusicschool384
    @revmmusicschool384 2 года назад +3

    మంచి కార్యక్రమం చేస్తున్నారు ధన్యవాదాలు

  • @gunalimmgatla2499
    @gunalimmgatla2499 2 года назад +4

    Your great

  • @madadhajagan3699
    @madadhajagan3699 2 года назад +3

    మా జగన్ అన్న మొన్న కడప లో వచ్చిన
    వరదలు తరువాత రాజన్న క్యాంటీన్ పెట్టి
    రోజు వరద బాధితులకు కొంచెం గంజి పెట్టినా మంచి పేరు వచ్చేది...

  • @jayadevnaidu6239
    @jayadevnaidu6239 2 года назад +3

    Super sir keep it up

  • @vjay1983jay
    @vjay1983jay 2 года назад +1

    నిమ్మల రామానాయుడు గారు ఎంతో ఉన్నతంగా, పేదవారి ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిరంతరాయం గా జరగాలి

  • @baggamvidyasagar5712
    @baggamvidyasagar5712 2 года назад +2

    నిమ్మల రామానాయుడు గారు వర్దిల్లాలి. మీకు పార్టీ లో ప్రజల లో మంచి పేరుంది. ధన్యవాదాలు సార్.

  • @sambasivarao9693
    @sambasivarao9693 2 года назад +4

    Very good keep going SIR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vazzalakshmiprasanna487
    @vazzalakshmiprasanna487 2 года назад +8

    Jai TDP jai Chandra Babu Naidu garu 👍

  • @rajuch6162
    @rajuch6162 2 года назад +4

    మంచివాళ్ళు మాత్రమే ఇటువంటి గొప్ప పనులు చేస్తారు.....

  • @harireddy5156
    @harireddy5156 2 года назад +7

    Jai TDP Jai PARITALA SRIRAM ANNA ✌️✌️✌️

  • @muraligoud1459
    @muraligoud1459 2 года назад +16

    🙏👏👏

  • @jayarajug2977
    @jayarajug2977 2 года назад +14

    Great Sir. Hat's off to you. May Lord Venkateswara blessings always with you and your family.

  • @dirisamvelanginiprasad9000
    @dirisamvelanginiprasad9000 2 года назад +1

    సర్ మీకు సెల్యూట్ చేస్తున్నాను. మీరు మాట్లాడే పద్దతి చాలా బాగా నచ్చింది.
    రాజకీయంగా మాట్లాడకుండా. ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రజల ఆకలి, ఆకలితో వచ్చేవాళ్ళకి సంతృప్తిగా ఉండేలా చేస్తున్నందుకు మరొకసారి సెల్యూట్ చేస్తున్నాను. మరియు సహాయం చేసేవారి మనసులను ఆకలితీర్చే మనస్తత్వాన్ని కలిగించినందుకు మీకు వందనాలు. ముఖ్యమైన విష్యము
    మిమ్ములి అభినందించనంటే ఒకేఒక కారణం ఆకలి తిరుస్తున్నారనే. రాజకీయా నాయకుడిగా కాదు, పార్టీ పరంగా కాదు.
    నేను తప్పుగా ఉంటే నన్ను క్షమించండి.

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 2 года назад +11

    We really appreciate your Efforts to continue Anna canteen

  • @SureshKumar-un9xy
    @SureshKumar-un9xy 2 года назад +3

    అసెంబ్లీలో టిడిపి శాసన సభ్యులు అన్నా క్యాంటీన్ మూసివేత మీద, పేదల నోటికాడి కూడు ని దెబ్బ కొట్టడం మీద సీఎం జగన్ ని ప్రశ్నించాలి. తమిళనాడు లో స్టాలిన్ అమ్మ క్యాంటీన్ కొనసాగింపు ఆంధ్రాలో కక్ష సాధింపు మీద చురకలు వేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రజా సంక్షేమ అన్నా క్యాంటీన్ పథకం రద్దు నీచం.

  • @subbuketha8329
    @subbuketha8329 2 года назад +5

    Super sir

  • @srinunalli12
    @srinunalli12 2 года назад +4

    మీరు సూపర్

  • @chakravathisivvam3296
    @chakravathisivvam3296 2 года назад +8

    Good work raminaidu garu God bless you

  • @satyanarayanaraju6742
    @satyanarayanaraju6742 2 года назад +2

    నాయుడు గారు మీరు గ్రేట్

  • @narasimhamurthygollapudi4444
    @narasimhamurthygollapudi4444 2 года назад +4

    Meeru super sir M L A garu