బాబుకి ఏం సంబంధం? | Reasons Behind CM Chandrababu's Reaction on Tungabhadra Dam | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024

Комментарии • 251

  • @rasagna6126
    @rasagna6126 29 дней назад +89

    CBN sir కి తన మన తేడా లేదు . అందరూ సమానమే. సమస్య ఉన్న చోట స్పందిస్తాడు. అది CBN సార్ ❤

  • @sankarareddyc5527
    @sankarareddyc5527 29 дней назад +62

    ఋషి కొండ ప్యాలెస్ 500కోట్లు,ఇంకొక 500కోట్లు కలిపి అన్నమయ్య ప్రాజెక్టు కట్టి యుంటే

  • @AImotivotional2.0
    @AImotivotional2.0 23 дня назад +30

    కర్ణాటక తుంగభద్ర డ్యాం నీరు మన AP కర్నూలు, అనంతపురం జిల్లా ల కి వ్యవసాయం మరియు త్రాగు నీరు కి తుంగభద్ర డ్యామ్ ఆధారం

    • @tilakv
      @tilakv 17 дней назад

      Kurnool, Anantapur districts lo Farmers and their farmers should be thankful to CBN for life.

  • @rameshkapa8018
    @rameshkapa8018 29 дней назад +75

    జగన్ లాంటి వాడు మళ్లీ భవిష్యత్తులో సి ఎమ్ కాకుండ ప్రజలు జాగ్రత్త పడాలి

  • @mvrr2270
    @mvrr2270 29 дней назад +68

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

    • @ganapativenkatesh9790
      @ganapativenkatesh9790 29 дней назад +1

      అమ్మా మీ మీడియా కు పనిలేదా. తుంగభద్ర కర్నాటక లో వున్నా, ఆంధ్ర ప్రజల జీవనాడి

    • @archana5020
      @archana5020 27 дней назад +1

      Tdp kuutami

  • @rangaraoch1624
    @rangaraoch1624 29 дней назад +30

    చంద్రబాబు నాయుడు గ్రేట్ మ్యాన్

  • @muraligopal7492
    @muraligopal7492 29 дней назад +41

    1800 సంవత్సరాల ముందు కరికాల చోళుడు నిర్మించిన ఆనకట్ట ఇప్పుడుకూడ ఉంది . కాకపోతే 1000 సంవత్సరాల ముందు ఒకసారి , వంద సంవత్సరాల ముందు ఒకసారి ఎత్తు పెంచారు . కాని డామ్ చెక్కుచెదర లేదు .

  • @guttasridhar116
    @guttasridhar116 29 дней назад +90

    ఆడు నాశనం చేయటానికి పుట్టాడు వీరు బాగుచేయడం కోసం పుట్టారు..ఆట గదరా శివా 😢

    • @ramakrishnab3362
      @ramakrishnab3362 29 дней назад

      ఒరే బేవార్స్ నాకొడకా a ప్రాజెక్టు కర్నాటక లో ఉంది డానీభాధ్యత వారిది కానీ బాబు చొరవ చూపి యంత్రాంగాన్ని పర్గులు పెట్టించు చున్నాడు వాటిలో నీరు మనకు పాతిక బాగము ఉంది అందుకు

  • @VenkateswaraKonathala
    @VenkateswaraKonathala 23 дня назад +14

    అయ్య తుంగభద్ర గెటుకే మీరు ఇలాగా అయిపోతే
    2011లో విశాఖ కి ఉదురుతూ తూఫాన్ సమయంలో నెను బాబు గారు గురించీ చూసినవి విన్నవి మరపురనివి
    మా పాప ఎయిర్ పోర్టు లొ డ్యూటీ ఎమ్మర్జన్సీ లెండింగ్ చెసి బూబు గరుని కలసింద
    విశాఖ కలక్టర్ గారు కలినపుడు బాబు గారు అడిగారు
    దానికి కాలక్టర్ గారు సర్ పనిఎక్కడనుంది మోదలు చేయాలో తెలీడం లేదు అన్నారు
    దానికి బాబు గారు నీవు నిలిచినదగ్గర నుండి మొదలుపెటు అన్నారు
    మా పాప చెప్పినది సర్ నిత్య అవసర వస్తువులు, పాలు, నీరు అధిక ధరలకు అమ్ముచున్నారు అనగా వెంటనే మా పాప ఫొన్ ద్వారా కాల్ చేసి ఫ్రీగా సప్లయి చించారు
    అలాగే కనీసం 7నుండి 10 రోజులకుతరగని పనిని 36 నుండి 50 గంటలలో తిరిగి జనజీవనం సాగించారు
    8 రోజులు కార్వెన్ లో వుండి అన్ని చక్కదిదారు
    బాబు గారు కి మా వందనములు

    • @DilSonaPasupureddy
      @DilSonaPasupureddy 14 дней назад +1

      చాలా థాంక్స్ andi CBN గురించి చెప్పినందుకు. Avunu నిజమే. ఆయన గురించి NTR తర్వాత ఆయనే most visionary CM ga nenu బలంగా ga నమ్ముతున్నాను

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 29 дней назад +24

    సీబీఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ అలాంటిది. అందుకే ఆయన్ను విషనరీ జెనియస్ అన్నారు.

  • @dasuturaka4347
    @dasuturaka4347 29 дней назад +38

    That is చంద్రబాబు

  • @anandswarooprudravaram4235
    @anandswarooprudravaram4235 29 дней назад +29

    రిపోర్టర్స్ గార్లు మాది ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ డ్యామ్ దగ్గర్లో ఓ పల్లేటూరు 2022 ఆగస్టు నేలలో డ్యామ్ గేటు విరిగి కొట్టుకపోయింది డ్యామ్లో నీరంతా వృధా అయింది కాని అప్పటి జగన్ మామయ్య ప్రభుత్వం & నీటిపారుదల శాఖ మంత్రి సంబరాల కాంబాబూ ఏమి చర్యలు తీసుకోలేదు కనీసం డ్యామ్ పరివేక్షణకు కూడా రాలేదు. మల్లి 2023 జులై ఆగస్టు వానలు పడటం నీరంతా వృధాగా పోవడం జరిగింది. అయినా ఏటువంటి చర్యలు లేవు, 2033 ఆగస్టు నేలలో చంద్రబాబూ గారు రాష్టంలో ఉన్న నీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో భాగంగా 2023 ఆగస్టు నెల చివరి ఆదివారం మా గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శించి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన రావడానికి రెండురోజుల ముందు ఎదో తాత్కాలిక మరమ్మతులు చేసి ఎదో ఒక గేటు బిగించారు కాని అది 48గంటలు గడవకముందే విరిగి కింద పడిపోయింది. డ్యామ్ నీళ్లన్ని వృధాగా పోయాయి.

    • @maturirao4906
      @maturirao4906 29 дней назад +6

      మన దౌర్భాగ్యం ఇంకా కోటి మంది వెనుక వున్నారు

    • @nichanametlanagaraju4729
      @nichanametlanagaraju4729 29 дней назад +1

      😅

  • @rasagna6126
    @rasagna6126 29 дней назад +10

    పులిచింతల గేటు , అన్నమయ్య డం కొట్టుకుని పోయిన మన గొర్రెలు జై జగన్ అన్నారు . సిగ్గు సిగ్గు

  • @BheesettySekhar
    @BheesettySekhar 29 дней назад +89

    నీళ్లు వెళ్ళిపోతే మళ్ళీ వర్షాలు రావటానికి 10 నెలలు పడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి ఏ స్టేట్ అయినా.. 🙏

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 29 дней назад +6

      CBN hayaam లో varshaalu రావు అని చరిత్ర చెప్పింది. అందుకే కంగారు. అమరావతి నిర్మాణం aagithe CBN brathakadu.

    • @SimhaS-hs2ez
      @SimhaS-hs2ez 29 дней назад +15

      జగన్ గెలిస్తే మళ్ళీ కరోనా ఆర్థిక సంక్షభం వస్తాదిఅంటావా

    • @prabhunarsimha7658
      @prabhunarsimha7658 29 дней назад +2

      C B N Gaaru Vasthe Varshalu Padavu Ani Gaddamukkodi Orrudu Adi.Kani Adi Pacchi Abaddam. Evaru Okkoka Sari Padakapovachhu.

    • @kpr8697
      @kpr8697 29 дней назад

      ​​@@jsskumarinalli8893madishivena bhudhi leni edhava acharitra cheppindhi ra. YSR time lo crop holiday prakatinchadu CBN garu time lo appudu ala jaragala siggu leni comments pette nikrustuda. Fraud ku support chese dharidruda.

    • @kpr8697
      @kpr8697 29 дней назад +1

      ​@@SimhaS-hs2ezendhukura edhava comment

  • @narasimharaomandalapu6030
    @narasimharaomandalapu6030 29 дней назад +18

    CBN garu matrame samardhudani 3 states prajalu telusukondi

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 24 дня назад +4

    ఐదేళ్లుగా విధ్వంస, అరాచక, అవినీతి, అసమర్థ పాలన చేసి ఆంధ్ర రాష్ట్రం సర్వ నాశనం అయినా ఇంకా ఆ దుష్ట పాలకునికి 39% ఆంధ్ర ప్రజలు ఓట్లేయడం మన దౌర్భాగ్యం.

  • @vemullanagesh1183
    @vemullanagesh1183 28 дней назад +6

    అందుకే అతన్ని చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అన్నారు

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir1088 28 дней назад +4

    బాబు గారు ఒరిస్సాలో సైక్లోన్ వచ్చినప్పుడు మన రిస్కూ టీమ్స్ అద్భుతంగా పనిచేశాయన్న విషయం చాలా మందికి తెలిసేవుంటుంది.

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 29 дней назад +7

    By observing the care taken by Our Sri Naidu garu...that is the difference between our Sri Naidu garu and Sri Jagan garu.God can bless Sri Naidu garu for the welfare and golden future of our state A.P. and public i.e.ourselves.

  • @btsfanpage9747
    @btsfanpage9747 29 дней назад +12

    సూపర్ adhan🎉🎉🎉

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 29 дней назад +6

    Mee visleshanaku Thanks🎉🎉

  • @maheshbabuchiliveru8567
    @maheshbabuchiliveru8567 28 дней назад +3

    ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోటు ద్వారా గేట్ వెరగ్గోదాదామని చూశారు...

  • @CBN4.O1995
    @CBN4.O1995 3 дня назад

    తెలివికి,మానవత్వానికి కులాలు వుండవు,బుద్ధి లేని వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత మూడు గంపల బూడిద మాత్రమే అందుకని సమాజానికి,గ్రామానికి,స్నేహితులకు ఏమి చేశాము అనేది ప్రధానం.నాయుడుసిఎం+నాయుడు ఇంజనీర్ ల తల్లి తండ్రులు అదృష్టవంతులు వాళ్ళ జన్మ దణ్యం.

  • @muralidharmv5725
    @muralidharmv5725 29 дней назад +3

    డ్యామ్ డ్యామ్ కొట్టు కు పొయినా కడపలో ఆపార్టీ యంపీ నే గెలిపంచారు అంటే ఆయనంటే ఎంత బయం, ఎంత భక్తి ఉండాలీ లేక దీనిని అదిగ మించిన అబివృద్ధి జరిగి ఉండాలి ?

    • @rajuch4609
      @rajuch4609 29 дней назад +1

      Bhakti leadu abhivrudhi leadu kula pichi tho gelipincharu.

    • @maruthikolla9430
      @maruthikolla9430 15 дней назад

      Nee commentki likes vachayi em develop brother project poye distric poye medical College poye inkem development jarigindoo nv cheppala memu vinalaa

  • @bayiswamy6854
    @bayiswamy6854 23 дня назад +2

    సీబీన్ సార్ దేవుడు 🙏🏻

  • @madhusudhanreddy4309
    @madhusudhanreddy4309 29 дней назад +6

    One of the world history area Hampi (Sri Krishnadevaraya vijayanagaram samrajyam

  • @praveenvenga6734
    @praveenvenga6734 29 дней назад +2

    తుంగభద్రనదిపైకట్టిన ఆ ప్రాజెక్టు వలన ఏపీలో,తెలంగాణాలోపంటలుపండూచున్నవి

  • @nagababu4619
    @nagababu4619 25 дней назад +3

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా తుంగభద్ర డ్యాం నీళ్ళు వస్తాయి కాబట్టి

  • @chintarambabu2028
    @chintarambabu2028 29 дней назад +1

    తుంగ భద్ర డ్యామ్ పరిధి ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న కూడా అయూ కట్టు ఏరియా అంతా మన తెలుగు వారిదే గంగావతి సింధ్నూర్ హాస్పేట్ రాయచూర్ బళ్లారి ఈ ఏరియా అంతా తెలుగువారిదే హవా కనుక మనం స్పందినచవలసిన్ టైమ్ ఇది

  • @user-ct2ke2qe5o
    @user-ct2ke2qe5o 25 дней назад +1

    మన జనం, జగన్ని మళ్ళీ తెచ్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు!!!!

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 29 дней назад +2

    Great explanation Gate kottukopovatam chala badhakaram 60 tmc water vrudha ga povatam anedhi badhakaram

  • @janardhanareddy9389
    @janardhanareddy9389 29 дней назад +2

    It is a concern to every one especially to farmers.The media is always ready to comment every thing.

  • @girijadharudubharatala8143
    @girijadharudubharatala8143 29 дней назад +1

    That is visionary leader, we are Indian s not thinking separate

  • @rupkumark
    @rupkumark 29 дней назад +2

    Is it possible to sink in a temp gate on inflow side because the pressure of water it self will hold the flow while a new gate is fixed on the outflow side.

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 29 дней назад +15

    రాజంపేట ప్రజలు చాలా గొప్పవారు. Y, C. P. గెలిపించారు.

  • @padmajyoti9057
    @padmajyoti9057 27 дней назад

    That is Babu.hatts off' sir.

  • @balanic1234
    @balanic1234 24 дня назад +1

    అదే జగన్ అన్న అయితే నవ్వుతు దండం పెడతాడు వెంగళప్ప లాగా

  • @rameshkapa8018
    @rameshkapa8018 29 дней назад +1

    That is chandrababu

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 28 дней назад +1

    That is why jagan is Great destructor. 80 per cent Andhra Gorrelu Psycho criminal Jaggu bai ni Like chestaru.

  • @MyvivoY56
    @MyvivoY56 29 дней назад +4

    Hospet tharuvatha enter iedhi AP lone

  • @prasannapitta1971
    @prasannapitta1971 24 дня назад

    Good decision

  • @shivjhighanesh257
    @shivjhighanesh257 29 дней назад +4

    Great workout 🎉🎉🎉

  • @kalpanavemulapalli1163
    @kalpanavemulapalli1163 29 дней назад

    👌👍

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 29 дней назад

    Irresponsibility of government and officials for poor maintenance. Similarly ఆంధ్రప్రదేశ్ government should focus on శ్రీశైలం and Nagarjuna sagar dam down streams and their maintenance.

  • @ShyamDEVINENI
    @ShyamDEVINENI 29 дней назад

    I think AP Government is responding responsibly rather reacting carelessly

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 29 дней назад +1

    అమ్మా యాంకర్ గారు తుంగభద్ర every year full అవుతుంది మీరు తెలుసుకొని యాంకరింగ్ చేయండి

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 29 дней назад

    Still three months of monsoon period is there. Most likely there will be good rains and dam may be full again.

  • @mohanravpeetha6012
    @mohanravpeetha6012 29 дней назад

    జగనన్న పాదం CM అయిన తోలి రోజుల్లోనే కృష్ణ బ్యారేజ్ గేట్ లో పెద్ద,,పడవ ⛵,, ఇరుక్కుంటే తియటానికి,,,,వారం,,పట్టింది
    అది అతని సమీక్షలు

  • @prasadgaddam2294
    @prasadgaddam2294 29 дней назад +2

    Prakasam, gundlapally kamma gate 3 poyai

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 29 дней назад +1

    CBN garu is interested in many issues ..,but not in Chittoor, Rayalaseema districts. It is highest mistery.people are at confusion. They should wait for the best and hopes.

    • @kvsbabu2124
      @kvsbabu2124 29 дней назад +2

      Tungabhadra water comes to Anantapur and Kurnool districts.

    • @KrishnaPrasad-vp3jq
      @KrishnaPrasad-vp3jq 29 дней назад +1

      తుంగభద్ర హైలెవెల్ కెనాల్ నీరు అనంతపురం కరనూలు జిల్లా
      లకే కదా

  • @pruthivinayak6861
    @pruthivinayak6861 24 дня назад

    Karnataka government has done all the work, Andhra government has not done any work, no one has come, nothing has been done, Karnataka government has done the work.. lied many times Telugu news channels ,Karnataka can use 65 per cent of the water for irrigation while Andhra Pradesh and Telangana (earlier part of undivided Andhra Pradesh) can use the remaining 35 per cent....

  • @VenkatReddy-db8pz
    @VenkatReddy-db8pz 28 дней назад

    Babu grate

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 29 дней назад +1

    Indians ki British vallu pettina biksha ani cheppaka Tappadam ledu. India lo vunna politicians andaroo marigujjule except CBN.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 29 дней назад

    Tungbhadra project at Hospet is a joint project for AP and Karnataka. It was constructed before the bifurcation of the states. With two Bank canals. One is for AP and the other is for Karnataka. Many agricultureists are Andra farmers, any damages to the dam is the responsibility of both states to repair. It's over due for desilting and many experts are working out the methodology for it. So CNB reacting should not be misconstrued.

  • @user-rd1ez7hp6m
    @user-rd1ez7hp6m 29 дней назад

    Tungabhdra dam is combined project... total investment belongs AP, water helpful to south rayalaseema...our responsibility is more

  • @satyas7004
    @satyas7004 27 дней назад

    Difference between
    Public Servant and public Looter

  • @jayaramreddy507
    @jayaramreddy507 24 дня назад

    Jai tunghabadra

  • @reddyravindra83
    @reddyravindra83 28 дней назад

    Total work is doing by Karnataka government

  • @praveenvenga6734
    @praveenvenga6734 29 дней назад

    ప్రాజెక్ట్ నిర్వహన వేసవికాలంలో నీల్లు లేనప్పుడు చెక్ చేసుకోవాలి

  • @innareddythumma7734
    @innareddythumma7734 26 дней назад

    Who built these things.

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 29 дней назад

    Nothing to wonder as Jagan is a destroyer. When do the 40% percent voters (only voters not 40% people because more than 75% people wanted CBN as CM) would realise all this damages to AP.

  • @nrnarayana3278
    @nrnarayana3278 29 дней назад +3

    JAI TDP JAI CBN GARU

  • @ravindrababud
    @ravindrababud 29 дней назад

    AP State to file defamation suit on Jagan and YCP for its great loss. AP peoples will.

  • @madhusudhanreddy4309
    @madhusudhanreddy4309 29 дней назад +1

    105 tmc capacity sir

  • @venkatesappapolannagari354
    @venkatesappapolannagari354 27 дней назад

    Ade jaganreddy maha rythu pakshapati

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 29 дней назад

    Tungabhadra water comes to AP also.

  • @nagalakshmammaveluru6923
    @nagalakshmammaveluru6923 29 дней назад

    That Is CBN

  • @reddyravindra83
    @reddyravindra83 28 дней назад

    This Project is Maintaining by CWC, Please don't Misuse journalism

  • @venkatesappapolannagari354
    @venkatesappapolannagari354 27 дней назад

    Ade jagan reddy chandra babu vaste varshalu ravani a reddy helana chestadu,

  • @rammohansonnathy1554
    @rammohansonnathy1554 29 дней назад

    Subject Leni vaariki avakasham Este elage vuntadi...schemes ki baanisalu ayyi janaalu evarini ante vaarini gelipiste elage naashanam antha...

  • @kovvurimurthy7077
    @kovvurimurthy7077 28 дней назад

    ఒరే తుంగభద్ర dam hosepet last స్టోపగ్గే of వాటర్ for karnataka,
    నెక్స్ట్ ఎంట్రీ to ఆంధ్ర ప్రదేశ్ for కర్నూల్, ananathapur, అండ్ mahaboobnagar for cultivation అండ్ డ్రికింగ్ వాటర్ for kurnool
    హెన్స్ సీబీన్ నీడ్ immediate attention

  • @devaprasadn8126
    @devaprasadn8126 29 дней назад

    బలే గవుంది..... చైనాలో తెగిన బాబు కారణం.

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 29 дней назад

    విషయం తెలియాలంటే వీడియెూలు కాదు, జాగ్రఫీ తెలుసుకోండి

  • @ramanaiahav6838
    @ramanaiahav6838 29 дней назад +3

    గతంలో అన్నమయ్య గేటు కూలిపోయినపుడు ఎవరి లెగ్ నాయనా

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 29 дней назад

    Jaghan more than Pablusescobar laughing Dracula personaliti 😠 😡 👿

  • @vmedisetty
    @vmedisetty 29 дней назад

    they get to point after 3.30

  • @parthasarathibellapukonda8310
    @parthasarathibellapukonda8310 29 дней назад +1

    40 tmc water vellipotundi aa water ravalante malli rains ravali adi eppudu vastayo teleyadu. Appativaraku ap ki traguneeru katakata avutundi

  • @user-rl2vc7xw6f
    @user-rl2vc7xw6f 29 дней назад

    Sir meku telusa dam water mana rayalasema ki main Sir maa farmer's undali Antee water main sir

  • @dilipm7853
    @dilipm7853 29 дней назад +2

    పోలవరం ప్రాజెక్టు పరిశీలించ డానికి విదేశీ నిపుణులు వచ్చారు కదా వారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న అన్ని ప్రాజెక్టు పరిశీలించ డానికి కమిటీ వేసి అన్ని గేట్లు ఎల ఉన్నాయి చూడవచ్చు కదా

  • @KatukuriVeeraiah
    @KatukuriVeeraiah 29 дней назад

    ఓర్నాకోడకలు ఇంకా బురదలచల్లటం కజనాలో100 కోట్ల కద్మీయేలు

  • @tallapalemmalyadri1671
    @tallapalemmalyadri1671 27 дней назад

    వాడు వాడి అబ్బ జన్నాల్ని నమ్మించి దోచుకోవాడనికే పుట్టారు.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 28 дней назад

    ఆ project kattadam lo AP bhagaswamyam vundi. Repairs kudaa share chesukovaali. Inko vishayam. 60 TMC la neellu waste ithe. Rayalaseema rythula kasthalu cheppalemu.

  • @rambabumadanna1454
    @rambabumadanna1454 29 дней назад

    అంత వద్దు

  • @arunam4591
    @arunam4591 26 дней назад

    Amma telusukuni vedios cheyyandi Tb dam karnataka lo border lo ledu Karnataka lo middle of the state lo undi

  • @JojiJoji-g9z
    @JojiJoji-g9z 29 дней назад

    Samicsha. Samaveshalu. Rain season ku. Before. nirvahinchali

  • @user-ub4gp5bj8y
    @user-ub4gp5bj8y 29 дней назад

    Vatarpote malliravu saar tondaraga stop cheyyandi plees

  • @nandyalasarma2040
    @nandyalasarma2040 28 дней назад

    Karnataka govt 19 th gate maintenance choostaru

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 29 дней назад

    Because it is a big loss to Anantapur and Kurnool dists of AP.
    In what way jagan is responsible for break down of gate .Don't spread fake news

  • @venkataanusha9132
    @venkataanusha9132 24 дня назад

    Meku antha package andindi

  • @SREESREE212
    @SREESREE212 29 дней назад

    Kendra jala wanarula shakaa ap ts Karnataka prabhutvalu kalasi gate saricheyali

  • @reddyravindra83
    @reddyravindra83 28 дней назад

    Orey waste fellow Gundla kamma project is in Telangana

  • @reddyravindra83
    @reddyravindra83 28 дней назад

    I lived in Karnataka please don't blame Jagan

  • @vemurichandrasekhar276
    @vemurichandrasekhar276 29 дней назад

    Tikkodu unnatlu unnav dam lo ap ki share undi bayya

  • @svenketrao6531
    @svenketrao6531 29 дней назад

    Jagan prabutwam tungabadra dam maiteneseku A. P. Tarpuna 5.years nuchi okka rupayi kuda ivvaledu

  • @MahanandiM-nf3lz
    @MahanandiM-nf3lz 29 дней назад

    Eppudu cheppina hamelu neraverchamandi chalu

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 29 дней назад

    మీడియా కు పనిలేదు

  • @peeraiahdudekula8640
    @peeraiahdudekula8640 28 дней назад

    CBN vachadu EVM la laga maya cheshi project gate amarchuthadu don't worry sir

  • @ameersaheb833
    @ameersaheb833 29 дней назад

    మరి అన్నమయ్య ప్రాజక్టు పరిస్థితి ఏమిటి

    • @kvplakshmirani480
      @kvplakshmirani480 29 дней назад

      Rpt public Thalaa oka cheppu neellu posi project nimpukovadame.Anthati goppavaaru Rjp Public.

  • @shameersyed8272
    @shameersyed8272 29 дней назад

    Anantapur ki 30 TMC Lu vata undi

  • @kamarajuchebolu3441
    @kamarajuchebolu3441 29 дней назад

    Iorn leg