ప్లీజ్ సహాయం చేయండి ! ఐఐటి ముంబైలో సీటొచ్చినా వెళ్లలేకపోతున్నా ...!! | PhonePay/GPay :- 9502118570

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 442

  • @singeranilbanjara1687
    @singeranilbanjara1687 2 месяца назад +21

    ఇలాంటి వాళ్లకు...ప్రభుత్వం అండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను

  • @brahmajinagavarapu6939
    @brahmajinagavarapu6939 3 месяца назад +136

    చాలా బాగా చదువుతున్నావ్ తమ్ముడు నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం ఎంత కొంత సాయం చేస్తావ్ తమ్ముడు

    • @Dinesh-iit
      @Dinesh-iit 3 месяца назад +3

      Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.

  • @venkateshbhupathi9638
    @venkateshbhupathi9638 3 месяца назад +39

    నేను నా వంతు సహాయం చేసాను, all the best Santosh Naik!

  • @Karri11
    @Karri11 3 месяца назад +38

    ఏ రాజకీయ నాయకుడు సహాయం చేయడు ఇతనికి బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలి ,మార్జిన్ మనీ కొరకు దాతలు సహాయం అవసరం దాతలు స్పందించాలి .🙏🙏🙏

  • @SulochanaTasteOfCooking
    @SulochanaTasteOfCooking 3 месяца назад +15

    తమ్ముడు నువ్వు చాలా బాగా చదివావు చాలామంది హెల్ప్ చేస్తారు కచ్చితంగా చేయాలి కానీ ఓసీలు నీ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని నీ కన్నా మంచి ర్యాంకులు కొట్టింది మార్కులు వచ్చిన సీట్లు రాక సీటు వచ్చినా చదవటానికి డబ్బు లేని పేదవాళ్లు కూడా ఓసీల లో ఉన్నారు వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓసి కి చెందిన విద్యార్థులు చాలా బాధల్ని ఎదుర్కొంటున్నారు ఓసీలు అంతా ఏకమై రిజర్వేషన్లను తీసివేయాలి

    • @laxmangoli1823
      @laxmangoli1823 2 месяца назад +1

      Correct.....

    • @SambashivaraoSyamala
      @SambashivaraoSyamala 2 месяца назад

      Anna oc lone power undhi..
      Maa area lo oc vallu..
      Sc, st vallani eppatiki oka banisalla chustunnaru.. So reservation valla eppude ma brathukulu bagupaduthunnayi.. Dhayasechi reservation gurinchi matladaku pls..

  • @malleshmalli1243
    @malleshmalli1243 3 месяца назад +148

    రేవంత్ రెడ్డి నువ్వు ఎలాగో అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వలేవు ఇలాంటి పేద వాళ్లకి అయినా govt ఆదుకోవాలి

    • @madhugaddegari9552
      @madhugaddegari9552 3 месяца назад +3

      Ant modi istada? Revanth ivvakapote

    • @SivaKumar-fi7yq
      @SivaKumar-fi7yq 3 месяца назад

      ​@@madhugaddegari9552ఇస్తారు వెళ్లి కలిస్తే

    • @Dinesh-iit
      @Dinesh-iit 3 месяца назад +2

      Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.

  • @praneethkumar509
    @praneethkumar509 3 месяца назад +28

    తమ్ముడు నువ్వు చాల గ్రేట్, నా వంతు సాయం చేశా, నేను ఎంతో చదూకుందాం అని అనుకోని కొని కారణాల వల్ల నేను మధ్యలో వదిలేసా, ఆన్లైన్ విద్య తో మారుమూల పల్లె అయన పట్నం ఆయన సమానం అని ప్రూవ్ చేసావు, నీకు నా shasthanaga నమస్కారాలు, గ్రేట్ నిజనగా చాల హ్యాపీ frnd

  • @msg-qj4bs
    @msg-qj4bs 3 месяца назад +35

    గవర్నమెంట్ సహాయం చెయ్యాలి. సెషల్ quotas untaai గా. ST QUOTA

  • @svteluguvlog9019
    @svteluguvlog9019 3 месяца назад +82

    అన్ని అర్హతలు ఉండే మీరే అంత డబ్బు కోసం కష్టపడితే మళ్ళీ,,, ఓసి లో కూడా ఎంతో మంది పేదవాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు
    వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లను గవర్నమెంట్ ఎలాగూ ఆదుకోదు కులస్తులు అస్సలు పట్టించుకోరు, వాళ్ళు ఇంకా పరువు ప్రతిష్టలకు భయపడి ఇలాంటివి నోరు విడిచి అడగడం లాంటి పనులు అస్సలు చేయరు ,వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఒకసారి ఆలోచించండి..

    • @udaysairammuthyala2534
      @udaysairammuthyala2534 3 месяца назад +6

      Yes sir. E RUclipsrs kuda, vallake support chestaru

    • @trivvenivarma
      @trivvenivarma 3 месяца назад +3

      Exactly 💯...

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 3 месяца назад

      Ews lo 46 marklaku staff nusre ఇచ్చారు bavistgauu మనదే...sc st bc kanna mana cutoff తకువ undhi Ani comments చేస్తాన్నారు

    • @balarajani198
      @balarajani198 3 месяца назад +3

      ఇక్కడ కూడా cast ఫీలింగ్స్ ఏంటి అన్న, అడగనిదే ఎవరు పెట్టరు, ఇలా అడగటానికి ఆ అబ్బాయి ఎంత ఫీల్ అయ్యి వుంటాడు....సో కుదిరితే ఏ cast అయిన గాని ప్రోత్సహించండి

    • @KrishnaMurthy-qv6ev
      @KrishnaMurthy-qv6ev 3 месяца назад +6

      ఆ స్టూడెంట్ problem అతను చెప్పుకుంటున్నారు . మధ్యలో ఈ కులాల గోల ఏంటి? నీ problem ఏదో నీవు చెప్పుకో. ఇప్పుడు POOR PEOPLE అందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. నీలాంటి వాళ్ళు ఆ వైపు ప్రయత్నం చేయక ఇలా ఏడుస్తూ వుండటమే పెద్ద ప్రాబ్లెమ్. చేతకాని దద్దమ్మలా వుండక ఏదో ఒక ప్రయత్నం చెయ్.

  • @lll-livelovelaugh-srinuyadav
    @lll-livelovelaugh-srinuyadav 3 месяца назад +22

    Thanks for bringing this up, I will do my part by donating some amount to him. I will send 1000 rs to him.

  • @KORRASURESHDT
    @KORRASURESHDT 3 месяца назад +17

    Good thammudu ...Naku తోచిన సాయం చేస్తాను...

    • @Karri11
      @Karri11 3 месяца назад

      🙏🙏🙏

  • @Indian-pilot
    @Indian-pilot 3 месяца назад +7

    I contributed my share
    All the best brother

  • @mettuashok5775
    @mettuashok5775 3 месяца назад +19

    చేస్తాము కచ్చితంగా

  • @ttraotiru898
    @ttraotiru898 3 месяца назад +14

    Hello!
    Tutuion fees of Rs 100000 is exempted .Almost 50000 rs will be sufficient for a semester.
    IIT bombay lo money pay cheyyalekapote they give mess bill exemption and they also give laptop to the students who cannot afford it.
    So,he need not worry .

    • @sathwik6771
      @sathwik6771 3 месяца назад +1

      Yes below 1 lac income full fee waiver undi kadaa...so no need to worry..👍

  • @PavanPavan-jk8iw
    @PavanPavan-jk8iw 3 месяца назад +8

    4 years tharuvatha Nv pakka year packege 36 laks sampadhistav thamudu pakka chemical inganier lo challa future undhi thamudu good job

  • @shankarrathod4498
    @shankarrathod4498 3 месяца назад +16

    నేను సహాయం చేస్తా కానీ
    మీరు కూడా కొంత మొత్తంలో చేయి అన్న ప్లీజ్ రఘు అన్న

  • @praveenkumarvaitla5615
    @praveenkumarvaitla5615 3 месяца назад +22

    Ravi i spoke to him, Physics Walla head is helping from therir trust, just now he confirmed... will se...

  • @rambabunew
    @rambabunew 3 месяца назад +56

    Pawan Kalyan గారికి తెలియచేయండి..తప్పక హెల్ప్ చేస్తారు...

    • @udayarejeti4584
      @udayarejeti4584 3 месяца назад +2

      Ap vallake not help then ts lo na😂

    • @sankarpuppala1993
      @sankarpuppala1993 3 месяца назад

      ​@@udayarejeti4584జగనన్న కు చెప్పండి తప్పక సహాయం చేస్తాడు

    • @palaparthisubbarao9665
      @palaparthisubbarao9665 3 месяца назад

      Evari party ra nuvvu​@@udayarejeti4584

    • @SivaKumar-fi7yq
      @SivaKumar-fi7yq 3 месяца назад

      ​@@udayarejeti4584మీ లాగా వివక్ష పవన్ కు ఉండదు బిడ్డా....వెళ్లి కలిసి చూడమను

    • @rajuofficial2317
      @rajuofficial2317 3 месяца назад

      Bochu emi kadhu..
      Vadu aslu patichukora babu..
      Pk kalli ante ....sodhi​@@udayarejeti4584

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 месяца назад +47

    Great IIT Bombay లో rank రావడం చాలా కష్టం...
    👌👌👍👍
    Physics wala కు మంచి good wiil ఇచ్చావు..
    నిన్ను full interview చేయాలి

    • @Saketh-jx8pt
      @Saketh-jx8pt 3 месяца назад +5

      😂😂50-60 marks ochina ostundi reservation unte ...naak 135 marks ochai Aina nak Bombay lo seat raale ...nen general category

  • @alavalapativenkateswarlu1164
    @alavalapativenkateswarlu1164 3 месяца назад +8

    Sir ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. From నెల్లూరు

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 3 месяца назад +11

    Good Raghu anna
    God bless you brother

  • @madeeasy3424
    @madeeasy3424 3 месяца назад +6

    Great ❤❤❤

  • @muralisayyaparaju7287
    @muralisayyaparaju7287 3 месяца назад +4

    All the very best Santosh. I given my contribution. Keep doing good work toli velugu

  • @santhoshchawan145
    @santhoshchawan145 Месяц назад

    Good 🎉

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 3 месяца назад +6

    Super like done jai sevalal jai raghu అన్నయ్య all the best brother

  • @life-ic8eo
    @life-ic8eo 2 месяца назад +1

    Good job

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 месяца назад +12

    JAI BHEEM ✊✊✊ SC ST PILLA LA CHADHUVU LA KI PRABUTHVAM KARCHU PETI CHADIVIN CHALI. TALENT STUDENT👍🏽👍🏽 CM RR SIR 😎😌 💐💐🙏🏻🙏🏻🙏🏻

    • @Teja_Speakss
      @Teja_Speakss 2 месяца назад +2

      Ante migatha vallu etla poyina parvaledhu

  • @pashamprasad1148
    @pashamprasad1148 2 месяца назад

    Great

  • @gayatrirupa6820
    @gayatrirupa6820 2 месяца назад

    👌👌👍👍👏👏👏

  • @taddiapparao337
    @taddiapparao337 2 месяца назад +3

    Iit విద్యార్థులకు బ్యాంక్ వారు లోన్ ఇస్తారు మరియు పేదవారికి కొన్ని సంస్థలు స్కాలర్ షిప్ ఇస్తారు జాబ్ వచ్చిన తర్వాత తీర్చాలి

  • @balreddyanugu9065
    @balreddyanugu9065 3 месяца назад +25

    మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలువు బ్రదర్ తప్పకుండా సహాయం చేస్తారు

    • @rajuofficial2317
      @rajuofficial2317 3 месяца назад

      😂😂😂😂😂😂😂😂😂 antha kehu le😂😂

    • @balreddyanugu9065
      @balreddyanugu9065 3 месяца назад +1

      @@rajuofficial2317 తెలుసా వెంకట్ రెడ్డి గారి గురించి నీకు పనికిరాని కామెంట్స్ చేయకు అవసరం అతనికి ఉంది నీకు కాదు

    • @rajuofficial2317
      @rajuofficial2317 3 месяца назад

      @@balreddyanugu9065 bro medhi ekada... Nadhi
      Nalgonda iknow......
      🤣🤣🤣🤣

    • @balreddyanugu9065
      @balreddyanugu9065 3 месяца назад

      @@rajuofficial2317 నాదీ నల్గొండ నే నాకు తెలుసు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ని ఆదుకున్న విషయం తెల్వదా

    • @srinitha6316
      @srinitha6316 2 месяца назад

      ​@@rajuofficial2317mbbs seat free ga chadivisthunadu

  • @bharat109
    @bharat109 3 месяца назад +6

    Done my part. Also shared link in my status. All the best

  • @jaibheem9729
    @jaibheem9729 3 месяца назад +48

    రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా

    • @lovenature2662
      @lovenature2662 3 месяца назад +3

      😂😂

    • @AbiRam-f8c
      @AbiRam-f8c 3 месяца назад +3

      2029 lo చేస్తాడా రేవంత్???? 🤔🤔

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 3 месяца назад

      ​@AbiRam-f8అయ్యా c

  • @AjeejmiyaMd
    @AjeejmiyaMd 3 месяца назад

    Chala Great

  • @prasadb7063
    @prasadb7063 3 месяца назад +1

    congratulations brother i have sent some amount all the best.
    keep it up raghu garu

  • @rojareddy6936
    @rojareddy6936 2 месяца назад

    All the best and congratulations 👏🎉

  • @sbolla2099
    @sbolla2099 3 месяца назад +2

    So proud of you & congratulations. It’s time to contribute through crowd funding. Any small amounts also will be helpful. Instead of taking other peoples name… if possible send some money.🙏

  • @sreenivasacharykaithoju6114
    @sreenivasacharykaithoju6114 3 месяца назад +6

    Great brother

  • @venkannacharagondla4076
    @venkannacharagondla4076 3 месяца назад +6

    Chala chala great sir

  • @adithyakumar2148
    @adithyakumar2148 3 месяца назад +3

    Done brother all the best

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 3 месяца назад +6

    Congratulations

  • @hanumanthammaediga8366
    @hanumanthammaediga8366 3 месяца назад +1

    Good Nana bagachadvuko ammanu bagachusuko nakuilinantha pamputhanana God bless you na babu kuda iit dharwad I'm happy nana

  • @santhupeddi7567
    @santhupeddi7567 3 месяца назад +4

    Congratulations 🎉🎉🎉🎉

  • @iitian-9908
    @iitian-9908 3 месяца назад

    Great brother

  • @KothaCnuReddy
    @KothaCnuReddy 3 месяца назад +5

    am done some..
    all the best prakash👍👏

  • @padmasri7308
    @padmasri7308 3 месяца назад +3

    Anna .. good news ...

  • @jhansilakshmi9259
    @jhansilakshmi9259 3 месяца назад

    👌

  • @gollaraghavender793
    @gollaraghavender793 3 месяца назад +1

    👍

  • @Jashwanthika09
    @Jashwanthika09 3 месяца назад

    Great great brother 👏👏👏

  • @rakshitharakshana6876
    @rakshitharakshana6876 3 месяца назад

    🙏

  • @vijaykumar-ef6gw
    @vijaykumar-ef6gw 3 месяца назад +7

    Revanth Reddy sahayam cheyadu kani chandrababu Or lokesh garu compulsory help chestaru...

  • @CloudVistas
    @CloudVistas 3 месяца назад

    Congratulations. God bless you.

  • @chutkeyfarmers4375
    @chutkeyfarmers4375 3 месяца назад

    నా వంతు సాయం చేశాను ..
    All the best for your bright future Thammudu👍

  • @jonnadabalraju7411
    @jonnadabalraju7411 3 месяца назад +6

    Good 🎉🎉🎉🎉🎉🎉

  • @nenavathrakesh9697
    @nenavathrakesh9697 3 месяца назад +11

    ఇది చెయ్ రాజకీయ నాయకులను పట్టుకొని తిరిగి వాళ్ళ గురించే మాట్లాడుతూ పనికిమాలిన వ్యక్తుల తోటి పనికిమాలిన విషయాలు కాకుండా సమాజంలో మంచి కోసం పేదల కోసం ఇట్లాంటి యువత కొనసాగించు కొనసాగించు అన్నగారు..
    సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథం తోటి ఆలోచన తోటి మహనీయుల జీవితాలను స్ఫూర్తి పొంది ఈ సమాజానికి ఈ దేశానికి ధర్మానికి తమ వంతు ప్రయత్నాన్ని మా వంతు కృషిగా సేవ చేయాలి పాటుపడాలి అనేటువంటి యువతను వెలికి తీసి ఇంటర్వ్యూల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనవి చేస్తున్నాను విజ్ఞప్తి దయచేసి దృష్టి సారించాలి అన్నగారు..🙏🙏

  • @surya-c9y
    @surya-c9y 2 месяца назад

    Good nana

  • @vgvideos6545
    @vgvideos6545 3 месяца назад +4

    We support

  • @aravindfreefire5210
    @aravindfreefire5210 3 месяца назад +6

    Donations toh 13lakh rakapovachu id card ragane loan tisukondi

  • @badradeshagani9756
    @badradeshagani9756 3 месяца назад +3

    I support u 100rs

  • @sravschinni3664
    @sravschinni3664 3 месяца назад +4

    Good bro..

  • @rajudln
    @rajudln 3 месяца назад +3

    Physics wala ను సంప్రదించండి, వాళ్లు కూడా మీకు help చేస్తారు.

  • @187iit
    @187iit 3 месяца назад

    Nice to know abt him

  • @vihan..
    @vihan.. 3 месяца назад +2

    Great....

  • @chravinder3567
    @chravinder3567 3 месяца назад +2

    Hats off bro

  • @avineeraja7236
    @avineeraja7236 3 месяца назад

    Congratulations thammudu.payment chesaanu.samajaniki upayogapadaali nuvvu.all the best.

  • @ashokapple9772
    @ashokapple9772 3 месяца назад +2

    Good Journalism 👏

  • @prudhtejteja5971
    @prudhtejteja5971 3 месяца назад

    hail భీమ్

  • @padmaallam4884
    @padmaallam4884 3 месяца назад

    Congrats🎉

  • @j.trinadhtrinadh5583
    @j.trinadhtrinadh5583 2 месяца назад

    Government cheyali భాదత ఉంది

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 2 месяца назад

    ధన్యవదములు తోలివెలగు చానల్ వారికి

  • @swarnalatha6010
    @swarnalatha6010 3 месяца назад

    Plz encourage such students

  • @achandramouli7881
    @achandramouli7881 3 месяца назад +2

    Congratulations and all the best prakash

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 3 месяца назад +4

    Sbi account number క్రింద details లో ఇచ్చిన number లో 5 మిస్ అయ్యింది . Please correct.

  • @jilugujaswanth2436
    @jilugujaswanth2436 3 месяца назад +1

    Congratulations brother

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 месяца назад +16

    తెలుగు దేశం లోకేష్ గారిని లేదా buvaneahvari గారి కి తెలియ చేయండి హెల్ప్ చేస్తారని నమ్మకము వుంది

  • @inagantinagapadma4072
    @inagantinagapadma4072 3 месяца назад

    Great congratulations

  • @mkumarsiddardha4370
    @mkumarsiddardha4370 3 месяца назад +1

    All the best bro 👍

  • @sridharelluri2828
    @sridharelluri2828 3 месяца назад +1

    I sent just now. Oka 200 members 100rs help chesina athani problem teerutundi ee year ki

  • @godugudanunjay3774
    @godugudanunjay3774 3 месяца назад +1

    Anna Done i did my help

  • @srinitha6316
    @srinitha6316 2 месяца назад

    Naku telsina valaku pampina compalasary niku help jaruguthundi 💯

  • @paidimallaharish3
    @paidimallaharish3 3 месяца назад +1

    Good Raghu anna ...

  • @siddareddy9534
    @siddareddy9534 3 месяца назад

    Good talent brother 🙏

  • @AjayAjay-y9y
    @AjayAjay-y9y 3 месяца назад

    Saraswati putrudu ,God blessed to you brother. 🎉🎉🎉🎉🎉

  • @Ammadheevena07
    @Ammadheevena07 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Santhoshchavan07
    @Santhoshchavan07 Месяц назад

    రఘు అన్న ❤

  • @rajinigangu211
    @rajinigangu211 3 месяца назад

    Congratulations babu, god bless you🎉🎉🎉🎉🎉

  • @vidyasagarv4958
    @vidyasagarv4958 3 месяца назад

    All the best santhosh. I did...

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 3 месяца назад +9

    Why the Government (State or Central) won't support such intelligent student? It is their obligation...

    • @Saketh-jx8pt
      @Saketh-jx8pt 3 месяца назад

      😂😂 intelligent....I think he got around 50-60 marks .... meanwhile I got 135 marks but no seat in IIT Bombay.....😢..I'm from general category

    • @Sushmasri4554
      @Sushmasri4554 3 месяца назад

      ​@@Saketh-jx8pt without any coaching and guidance, he did this
      He would surely bring his family out of proverty if he gets the education

    • @Saketh-jx8pt
      @Saketh-jx8pt 3 месяца назад

      @@Sushmasri4554 😂😂...skills matter not clg ....and 60marks tho em pikaleru akkada

    • @Sushmasri4554
      @Sushmasri4554 2 месяца назад

      @@Saketh-jx8pt skills by default raavu iit lo chala opportunities dorukutai skills acquired cheskodaniki

    • @Saketh-jx8pt
      @Saketh-jx8pt 2 месяца назад

      @@Sushmasri4554 😂 by default ani nen cheppale but chaala Mandi akkada humiliation chestharu takva marks ochai ani...

  • @padmavathidommetty3609
    @padmavathidommetty3609 3 месяца назад

    Congratulations 😊

  • @anjaneyuluanjanpemmadi1920
    @anjaneyuluanjanpemmadi1920 3 месяца назад

    Congratulations 🎉

  • @kumarmalichetty3792
    @kumarmalichetty3792 3 месяца назад +1

    Raghu great effort 🙏

  • @naniy707
    @naniy707 3 месяца назад +12

    Done Bro 100rs

    • @Ragini592
      @Ragini592 3 месяца назад

      2th veyalisindi chala takkuva

    • @sridharelluri2828
      @sridharelluri2828 3 месяца назад +4

      @Ragini592, athaniki chethanainantha athadu pampadu. Neevu, nee ayya antha rich ayithe 2k enduku, 200k pampu, ninnu aapaada evaraina?

    • @Ragini592
      @Ragini592 3 месяца назад

      @@sridharelluri2828 antira balisindra tanninchukodani eshtam vacchinatlu .matldite chepputo kodta badko 👠👠👠 neku repe t ledu badko malli ayya giyya antavara faltuga

    • @Ragini592
      @Ragini592 3 месяца назад

      Natira balisindra neku eshtam vacchinatlu matladutunnv cheppu teguddi ayya giyya antira badko 👠👠👟 nennu. Aku salaha immani adiganara vetakaram cheste teguddi

  • @thodusurameshyadav4029
    @thodusurameshyadav4029 3 месяца назад +2

    Nenu send chesa money bro all the best thammudu 🎉

  • @yadaiahb5205
    @yadaiahb5205 3 месяца назад

    Good job ragu anna

  • @AjayAjay-y9y
    @AjayAjay-y9y 3 месяца назад

    Nice bro

  • @sudhareddy2573
    @sudhareddy2573 3 месяца назад +11

    Hey! I am also from IIT
    College lo join ayyaka chala scholarships provide chesthundhi Institute financial condition weak unna variki like NSP etc. Around 1 lakh osthundhi 1 year ki.Join ayyaka education loan kuda istharu.
    All the best! 🎉

    • @prashanthtalla
      @prashanthtalla 3 месяца назад

      Can you pls list all the details? How can he first join without paying full fees, how and when can he apply for financial aid etc?

    • @eslavathsaida2972
      @eslavathsaida2972 3 месяца назад +1

      Anna nijama, naaku kuda NIT lo seat lo seat vachindi. Kaani financial ga chala poor. NSP lo hostel mess fee cover aaitada

    • @sudhareddy2573
      @sudhareddy2573 3 месяца назад

      ​​​@@prashanthtalla He should now arrange the present fee somehow... But once he join the college he can avail the student loan and he can payback once he graduate from the Institute. And once he join the college if his financially weak he will definitely get the scholarship.
      If he want to apply for NSP after joining through nsp website he can

    • @sudhareddy2573
      @sudhareddy2573 3 месяца назад

      ​@@eslavathsaida2972na friends ki yearly around 1 lakh osthundhi..nit dhi oksari fee structure chudu website lo..Mostly it will be sufficient

    • @ttraotiru898
      @ttraotiru898 3 месяца назад

      Rs 1lakh tuition fees is exempted. Only 35000rs per semester and laptop is needed. They will ask the details as soon as you confirm the seat. And they will ask whether you need laptop etc also. If you can't afford they will exempted mess bill also

  • @madhukumaradula914
    @madhukumaradula914 3 месяца назад +11

    IIT Bombay lo seat ravadam kastam entha kastapadi chadivadu help cheddam andaram

    • @Saketh-jx8pt
      @Saketh-jx8pt 3 месяца назад

      😂... reservation unte 50-60 marks techukunna ostundi brother naaku 135 marks ochina IIT Bombay lo seat raale nen general category

    • @JEEpathshala5620
      @JEEpathshala5620 2 месяца назад

      @@Saketh-jx8pt bro u r general but anyway getting seat is not a joke.... those 50-60 marks are great for him

  • @Akhilbb2
    @Akhilbb2 3 месяца назад +2

    Yaa PW so nice educational channel ❤

  • @malli824
    @malli824 3 месяца назад +9

    రేవంత్ రెడ్డి గారి ని సి యమ్ ని కలవండి బట్టి గారి ని కలవండి

    • @exploringemotions4953
      @exploringemotions4953 3 месяца назад +1

      ఉచిత సలహాలు ఇవ్వద్దు

    • @malli824
      @malli824 3 месяца назад

      @@exploringemotions4953 meru yenta echaru cheppandi bro

    • @malli824
      @malli824 3 месяца назад

      @@exploringemotions4953 మొదట ప్రభుత్వం చెయాలి ఇవకపోతె , మీడయా నుంచి జనాల ను సహాయము అడగాలి

  • @gnb_local
    @gnb_local 3 месяца назад

    Congratulations 🎉 💐 👏
    Ne prayanam lo సాగే ఎత్తు పల్లాలు అన్ని poola darila malchuko
    సంకల్పం తో ప్రయత్నిస్తే సముద్రం కూడా నీకు దారి ఇస్తుంది అధైర్య పడుకుండ ముందుకు వెళ్ళు తమ్ముడు నీ కృషి ఋషి దీక్ష లా సాగుతుంది అన్నిటినీ అదిరోహిస్తూ ముందుకు సాగు
    Am so happy for your hardwork