మన తెలుగు పండుగల గురుంచి పాటల రూపంలో వివరించిన శ్రీమతి కొంకేపూడి అనురాధ గారు Mana Telugu Pandugalu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2024
  • మన తెలుగు పండుగల గురుంచి పాటల రూపంలో వివరించిన శ్రీమతి కొంకేపూడి అనురాధ గారు Mana Telugu Pandugalu
    #manatelugupandugalu #manatelugutv #traditional #telugusongs #telugusongs
    సాహితీ సౌరభాలు మొదటి భాగము సందర్భాను సారంగా పెళ్ళిసందడి పాటలు Saahithi Sourabhalu Episode 1
    • సాహితీ సౌరభాలు మొదటి భ...
    please Subscribe!
    / @starveebhaktitv

Комментарии • 19

  • @lakshmikumari-ud7jm
    @lakshmikumari-ud7jm Месяц назад

    మంచి విషయాలు అందరికీ తెలుస్తున్నాయి ధన్యవాదములు

  • @sundarinagamani
    @sundarinagamani 12 дней назад

    చాలా చక్కని సాహితీప్రస్థానం అనూరాధ గారూ. ఇన్ని పాటలు వ్రాసి, మంచి గళంతో ఆలపించారు. చాలా సంతోషంగా ఉంది. పద్యంతో సహా అనేక ప్రక్రియలలో నిష్ణాతులైన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మీకు, జానకి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • @venkateswararao3122
    @venkateswararao3122 Месяц назад

    Excellent contribution Anuradha garu.

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ 27 дней назад

    నిజమే మేడం అనుభూతి కలిగితే కలిగే ఆనందం వర్ణనాతీతం

  • @maniharam5293
    @maniharam5293 Месяц назад

    మంచి విషయాలు తెలుశాయి

  • @sudhatallapragada7278
    @sudhatallapragada7278 Месяц назад

    NXT generation pillalaki anni thelusukuni acharinchevidham ga uthsaha parichela vundi ee pusthakam 👏😊

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ 27 дней назад

    చాలా మంచి విషయాలు. కొత్తగా ఉంది మేడం గారు చాలా బాగుంది

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 Месяц назад

    శ్రీమతి కొంకేపూడిఅనూరాధగారు చక్కగా హిందూసాంప్రదాయం లోని పండుగలవిశిష్ఠతలు చెబుతూ,ఆయాసందర్భాలకు అనుగుణంగా చక్కనిసాంప్రదాయపధ్ధతిలో పాటలు రాసారు, చక్కగా పరిచయాన్ని అందించారు వారికి నాప్రత్యేక అభినందనలు🎉🎉🎉🎉

  • @gayatrisukuru4438
    @gayatrisukuru4438 Месяц назад

    ఎన్నో యీ generation కీ తెలియని Infirmation తెలియ paricharu

  • @suseelaranikamarsu8945
    @suseelaranikamarsu8945 Месяц назад

    Chala chala vishayalu mi valla telustunnai.Danyavadalu

  • @madhupatrasailajauppaluri1657
    @madhupatrasailajauppaluri1657 Месяц назад

    ఈ తరానికి మనం పండుగలు వాటి విశిష్టతను చక్కని పాటలతో
    పాడి వినిపించారు, అనురాధ గారు ఆమె కు ధన్యవాదాలు
    జానకి గారు చక్కగా జవాబులు రాబట్టారు అభినందనలు
    జానకి గారికి

  • @user-vx7cm2ed3p
    @user-vx7cm2ed3p Месяц назад

    Superb అండి congrats

  • @janakiarni6003
    @janakiarni6003 Месяц назад

    చాలా బాగుంది, అనురాధ గారి రచనల గురించి మీ పరిచయ విధానం బాగుంది. పండుగల నేపథ్యం పురాణాలలో నుంచి తెలియచేయడం బాగుంది.👏💐

  • @maniharam5293
    @maniharam5293 Месяц назад

    మంచి విషయాలు తెలుశాయి