Sir naku Frist lo nose lo nunchi water nenu dhanni ekkuvaga care cheyaledhu but ippudu naku hearing loss avuthunattu anipisthundhii em problem aiundochuu sir please reply my age 18 years iam a male..
Doctor naku seama elage Nous lo nechi watar vachende nenu St John's hospital Bangalore ke velanu naaku Mr scan chesina tarvatha 6 months Gaya Ben 10 mg tablet echara naku problem clear next Eddy right alaga okka sari eyar lonude sound vaastu unde denke solution tell me sir and caring
Ma Amma kuda same problem ni face chesindhi ippudu ayurvedic doctor ravi Varma gari daggara treatment theaukuntundhi ayana vedios RUclips lo ravi Varma ayurmantra ani vasthayi chudandi a vedios lo ne numbers scroll avuthayi meeru try cheyandi
Namaste sir Eday problem naku vavhindi chala suffer ayyanu Mukku nundi operation chesru kani adi fail ayyindi Fites vachayi brain lo Infection anta Taggi naka skall open chesi operation chesaru Care Hospital lo 35 stiches vesaru one month hopital lo unnanu Eppudu purthi ga taggindi Every 3 months eeg test report cheinchu kunnanu malli problem raledu Meru cheppi natlay doctor chepparu Thank you
Sir Namaste! Naaku ekkuvaga tummulu vastauntai . Ante cooling water & cooldring tagina ekkuvaga tummulu vastai idi denivalla antaru ? Brain lo emanna teda undantara Sir ? Plz cheppandi.
Doctor garu ma papaku eppudu mukku karuthu vuntundhi chaala years nundi meeru chepthe ne thelisindhi intha problem ani em cheyyamantaru sir ippudu papa 10th chadhuvu thundhi eppudu chiraku kopam ga vuntundhi
ముక్కు నుండి నీరు కారడానికి గల ముఖ్యమైన 20 కారణాలను క్రింది విధంగా చర్చించవచ్చు. ఇవి సాధారణ పరిస్థితుల నుండి తీవ్రమైన వాటివరకు విభిన్నంగా ఉంటాయి: 1. సాధారణ జలుబు (Common Cold): వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ముక్కులో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. 2. అలర్జీ (Allergy): పూల ధూళి, దుమ్ము, లేదా పెట్ డాండర్ వంటి అలర్జెన్లు ముక్కు నుంచి నీరు కారడానికి కారణం అవుతాయి. 3. సైనసైటిస్ (Sinusitis): సైనస్‌ల ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. 4. చల్లటి వాతావరణం (Cold Weather): చల్లటి వాతావరణం వల్ల ముక్కు తేమను సర్దుబాటు చేసేందుకు నీరు కారవచ్చు. 5. వాయు కాలుష్యం (Air Pollution): పొగ, రసాయనాలు లేదా ధూళి వంటి కాలుష్యాలు ముక్కు నుండి నీరు కారడానికి కారణం అవుతాయి. 6. సీజనల్ అలర్జిక్ రైనిటిస్ (Seasonal Allergic Rhinitis): వసంత కాలంలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. 7. హే ఫీవర్ (Hay Fever): గడ్డి లేదా పూల ధూళి కారణంగా ముక్కు నుంచి నీరు కారడం సాధారణం. 8. శరీర ద్రవం సంతులనం (Body Fluid Imbalance): నీటి వినియోగం తక్కువగా ఉన్నప్పుడు లేదా అధికంగా ఉన్నప్పుడు. 9. ముక్కు గాయం (Nasal Trauma): ముక్కు పై గాయం లేదా చీలిక వల్ల. 10. సీఎస్‌ఎఫ్ లీక్ (Cerebrospinal Fluid Leak): మెదడు మరియు నరాల ద్రవం ముక్కు నుండి కారడం. ఇది తీవ్రమైన పరిస్థితి. 11. మెడిసిన్ రియాక్షన్ (Medicine Reaction): కొన్ని మందులు ముక్కులో నీరు కారడాన్ని ప్రేరేపిస్తాయి. 12. ఆటో ఇమ్యూన్ రోగాలు (Autoimmune Diseases): వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూన్ వ్యవస్థ ముక్కు నుండి ద్రవాన్ని విడుదల చేయడం. 13. పొగ త్రాగడం (Smoking): పొగ ముక్కులో శ్లేష్మాన్ని పెంచి నీరు కారడానికి కారణం అవుతుంది. 14. ఇన్ఫెక్షన్లు (Infections): వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ముక్కులో శ్లేష్మ ఉత్పత్తిని పెంచుతాయి. 15. అనుమానం లేకుండా వాసన చేయడం (Irritants): దుర్వాసనలు లేదా వేడైన ఆహార పదార్థాల వల్ల. 16. డ్రై నోస్ (Dry Nose): పొడి వాతావరణంలో ముక్కు తేమను ఉత్పత్తి చేయడానికి శ్రమ పడుతుంది. 17. సైనస్ పొలిప్స్ (Nasal Polyps): సైనస్ లోపల చిన్న వాపులు ముక్కులో నీరు కారడానికి కారణం కావచ్చు. 18. హార్మోనల్ మార్పులు (Hormonal Changes): గర్భధారణ లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల. 19. స్ట్రెస్ మరియు డీహైడ్రేషన్ (Stress and Dehydration): ఒత్తిడి వల్ల ముక్కు తేమ సంతులనం తప్పుతుంది. 20. ట్యుమర్లు (Tumors): అరుదుగా, నాసల్ లేదా సైనస్ ప్రాంతంలో ట్యుమర్ వల్ల కూడా నీరు కారవచ్చు. ముక్కు నుండి నీరు కారడాన్ని తీవ్రంగా తీసుకోవలసిన సందర్భాలు: ఒక వైపున మాత్రమే నిరంతరం కారడం. తల నొప్పి, ఫీవర్ వంటి అనుబంధ లక్షణాలు ఉంటే. సుదీర్ఘకాలం నీరు కారడం తగ్గకపోతే. అటువంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Naku 8years back talaku mukkuki debba tagilindi resent ga 2months nundi tummulu vachi mukku nundi water vastundi. Resent ga jalubu ayi total ga agipoyindi. Am swiggy delivery boy so dust lo ekkuva ga tirugutani. Na problm dummu valla vachinda debba valla vachindaclear my doubt sir
ఈ దొర గారి మాటలు నమ్మి మేము మోసపోయాము 🙏దయ చేసి ఇతని మాటలు నమ్మి మోసపో వద్దు 🙏ఈయన గారు యషోద హస్పిటల్ లో పనిచేస్తాడు 🙏జై శ్రీ రామ్ 🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏
Excellent sir correct ga చెప్పారు, తగ్గడానికి మార్గ ము చెప్పండి
Sar daily morning cold noise nundi water vastundhi
Madam kaaram or ghaatu tinte water vastundi adhi ibbandha
Sir naku Frist lo nose lo nunchi water nenu dhanni ekkuvaga care cheyaledhu but ippudu naku hearing loss avuthunattu anipisthundhii em problem aiundochuu sir please reply my age 18 years iam a male..
Namaskar sir
Morning thummulu vachi water mukkunundi eyes nundi vasthayi. Malli eppudo okasari thummulu vachi nillu vasthayi. Parishkaram cheppandi.
Painundi epudo okasari ithe problem ledu but kindi nunchi epudo okasari ithe problem eh
Thank you doctor
Doctor naku seama elage Nous lo nechi watar vachende nenu St John's hospital Bangalore ke velanu naaku Mr scan chesina tarvatha 6 months Gaya Ben 10 mg tablet echara naku problem clear next Eddy right alaga okka sari eyar lonude sound vaastu unde denke solution tell me sir and caring
Mukulo paluku pedhaga vastude
సార్ భోజనం చేసేటప్పుడు మొక్కల నుంచి నీళ్లు కారుతాయి అది ఏమన్నా ప్రాబ్లమా
Kaaram thagginchandi sir😅
Adi common andariki dont worry
😂😂😂@@chuttugallavidya3082
కారం తినకపోయినా ముక్కులో నుండీ నీరు కారుతోంది 😢
Same ma husband kuda alagey avutundi andi pls cheppandi
Sir Naku left side water vastunde 10years nunche problem unde
Hold some hair and pull up upside.There will be gap exists between the skin of head.And be outside sun heat for some time..This may be some remedy.
Dhongal dhochukne vallu aedhina chebutharu. Vasthavaniki mandhulu appudo kanipettaru kani medical mafiya dhinni aaputhundhi
డాక్టర్ గారు ఉదయాన్నే లేవగానే ముగ్గులు నుంచి తుమ్ములు వచ్చి వాటర్ వస్తుంది ఎందువల్ల
Dust elarge adhi
Polips..and.. sinusitis...valla Naku mukku karuthundi....edhi m myna.,. brain ki effect vuntadha sir
Go for surgery
Endoscopic Surgery chesukunna kooda face padaipothadanta sir nijamena??? @@satishk7406
Ma Amma kuda same problem ni face chesindhi ippudu ayurvedic doctor ravi Varma gari daggara treatment theaukuntundhi ayana vedios RUclips lo ravi Varma ayurmantra ani vasthayi chudandi a vedios lo ne numbers scroll avuthayi meeru try cheyandi
Namaste sir Eday problem naku vavhindi chala suffer ayyanu Mukku nundi operation chesru kani adi fail ayyindi Fites vachayi brain lo Infection anta Taggi naka skall open chesi operation chesaru Care Hospital lo 35 stiches vesaru one month hopital lo unnanu Eppudu purthi ga taggindi Every 3 months eeg test report cheinchu kunnanu malli problem raledu Meru cheppi natlay doctor chepparu Thank you
Karam vediga thinte niru vasthundi sar
Homeyo best
Doctor garu nenu mrng chalilo 5 ki runnin̈g ki velthunna .running chesthunte mukku lo nunchi nillu vasthunaye aendhuvalla chepthara
Sinus ??
Maa abbaiki operation ENT dwara cheyinchami Aina mukkulo neeru karuthundi
Four days head ka nose launcher water joru unnadi sar
Blood frequently vaste cause emiti
Kobbari bondam tagandi... Inka adavi pandi mamsam tinandi okasari....taggippotundi...
Dr garu na ku head ku Debha
Thailand okkasari water vachindi
Meeru చెప్పినట్టే one nostril nunchi, continuous ga neeru vastundi
నాకు భోజనం చేసేటప్పుడు ముక్కు నుండి నీరు కారు తుంది, ఏమై ఉంటుంది?
Namaste sir maa papa ki brain infection 4 episodes vachindi aitay tanaki cochlear implant iendi aitay doctor advice chaysaru implant tesayali
Sir Namaste! Naaku ekkuvaga tummulu vastauntai . Ante cooling water & cooldring tagina ekkuvaga tummulu vastai idi denivalla antaru ? Brain lo emanna teda undantara Sir ? Plz cheppandi.
నాకు కూడా సేమ్ ప్రాబ్లం , ఇంకా కళ్ళలో ఇచ్చింగ్ కూడా ఉంటుంది.
Me also
Naaku kuda
Allergy... Common... Don't drink cool things and pachadi after long time.. Solved my issue
Dust allergy. so miru breathing exercise Pranayamam cheste cure autundi
Doctor garu ma papaku eppudu mukku karuthu vuntundhi chaala years nundi meeru chepthe ne thelisindhi intha problem ani em cheyyamantaru sir ippudu papa 10th chadhuvu thundhi eppudu chiraku kopam ga vuntundhi
Next papa ki aymaina test chayenchala infection ki correct reason doctor ki teyatledu sir meru aimaina suggest chayagalara
Naku pollengrains valana neeru vachindi
Dr sir last year naku surgery indhi sir appudappud watter vastunnai smell ravatlaedhu sir
Em surgery
ముక్కు నుండి నీరు కారడానికి గల ముఖ్యమైన 20 కారణాలను క్రింది విధంగా చర్చించవచ్చు. ఇవి సాధారణ పరిస్థితుల నుండి తీవ్రమైన వాటివరకు విభిన్నంగా ఉంటాయి:
1. సాధారణ జలుబు (Common Cold):
వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ముక్కులో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
2. అలర్జీ (Allergy):
పూల ధూళి, దుమ్ము, లేదా పెట్ డాండర్ వంటి అలర్జెన్లు ముక్కు నుంచి నీరు కారడానికి కారణం అవుతాయి.
3. సైనసైటిస్ (Sinusitis):
సైనస్‌ల ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
4. చల్లటి వాతావరణం (Cold Weather):
చల్లటి వాతావరణం వల్ల ముక్కు తేమను సర్దుబాటు చేసేందుకు నీరు కారవచ్చు.
5. వాయు కాలుష్యం (Air Pollution):
పొగ, రసాయనాలు లేదా ధూళి వంటి కాలుష్యాలు ముక్కు నుండి నీరు కారడానికి కారణం అవుతాయి.
6. సీజనల్ అలర్జిక్ రైనిటిస్ (Seasonal Allergic Rhinitis):
వసంత కాలంలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది.
7. హే ఫీవర్ (Hay Fever):
గడ్డి లేదా పూల ధూళి కారణంగా ముక్కు నుంచి నీరు కారడం సాధారణం.
8. శరీర ద్రవం సంతులనం (Body Fluid Imbalance):
నీటి వినియోగం తక్కువగా ఉన్నప్పుడు లేదా అధికంగా ఉన్నప్పుడు.
9. ముక్కు గాయం (Nasal Trauma):
ముక్కు పై గాయం లేదా చీలిక వల్ల.
10. సీఎస్‌ఎఫ్ లీక్ (Cerebrospinal Fluid Leak):
మెదడు మరియు నరాల ద్రవం ముక్కు నుండి కారడం. ఇది తీవ్రమైన పరిస్థితి.
11. మెడిసిన్ రియాక్షన్ (Medicine Reaction):
కొన్ని మందులు ముక్కులో నీరు కారడాన్ని ప్రేరేపిస్తాయి.
12. ఆటో ఇమ్యూన్ రోగాలు (Autoimmune Diseases):
వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూన్ వ్యవస్థ ముక్కు నుండి ద్రవాన్ని విడుదల చేయడం.
13. పొగ త్రాగడం (Smoking):
పొగ ముక్కులో శ్లేష్మాన్ని పెంచి నీరు కారడానికి కారణం అవుతుంది.
14. ఇన్ఫెక్షన్లు (Infections):
వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ముక్కులో శ్లేష్మ ఉత్పత్తిని పెంచుతాయి.
15. అనుమానం లేకుండా వాసన చేయడం (Irritants):
దుర్వాసనలు లేదా వేడైన ఆహార పదార్థాల వల్ల.
16. డ్రై నోస్ (Dry Nose):
పొడి వాతావరణంలో ముక్కు తేమను ఉత్పత్తి చేయడానికి శ్రమ పడుతుంది.
17. సైనస్ పొలిప్స్ (Nasal Polyps):
సైనస్ లోపల చిన్న వాపులు ముక్కులో నీరు కారడానికి కారణం కావచ్చు.
18. హార్మోనల్ మార్పులు (Hormonal Changes):
గర్భధారణ లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల.
19. స్ట్రెస్ మరియు డీహైడ్రేషన్ (Stress and Dehydration):
ఒత్తిడి వల్ల ముక్కు తేమ సంతులనం తప్పుతుంది.
20. ట్యుమర్లు (Tumors):
అరుదుగా, నాసల్ లేదా సైనస్ ప్రాంతంలో ట్యుమర్ వల్ల కూడా నీరు కారవచ్చు.
ముక్కు నుండి నీరు కారడాన్ని తీవ్రంగా తీసుకోవలసిన సందర్భాలు:
ఒక వైపున మాత్రమే నిరంతరం కారడం.
తల నొప్పి, ఫీవర్ వంటి అనుబంధ లక్షణాలు ఉంటే.
సుదీర్ఘకాలం నీరు కారడం తగ్గకపోతే.
అటువంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Super analysis great
Musinac 600 2 days or 1 day lo ne thagipothadi
Exactly doctor. I am experiencing this. I dint go to doctor till now. Its since more than 10 years
Age 85 years untundi eyes nundi neeru karuthundi sir
Naku 8years back talaku mukkuki debba tagilindi resent ga 2months nundi tummulu vachi mukku nundi water vastundi. Resent ga jalubu ayi total ga agipoyindi. Am swiggy delivery boy so dust lo ekkuva ga tirugutani. Na problm dummu valla vachinda debba valla vachindaclear my doubt sir
ఈ దొర గారి మాటలు నమ్మి మేము మోసపోయాము 🙏దయ చేసి ఇతని మాటలు నమ్మి మోసపో వద్దు 🙏ఈయన గారు యషోద హస్పిటల్ లో పనిచేస్తాడు 🙏జై శ్రీ రామ్ 🙏జై శ్రీ భారత్ మాత కీ జై🙏
హలో అండి మీరు చెప్పేది నిజమా ఈ డాక్టర్ మాటలు నమ్మకూడదు నాకు ఊరికే జలుబు చేసి ముక్కు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అయితే డాక్టర్ చెప్పేది నమ్మవచ్చా లేదా
Correct ga karamu akuvaithe karidgi.bapanodu vadu matalu vadu.peddola natu vidyamu best doctorga cheputhunamu konni.
Nijama
It is not good that Dr said SRUSTIKARTHA.
He is afake doctor
ఏంటి సోదరా అంత మాట అన్నావు
Nenu Parkinson's patient ni
Naku eyes niru patayi anduvalla
Hello andi meeku yenni years ga Parkinson undhi yevari dhaggara treatment theesukuntunnaru cheppandi pls… ma father kuda Parkinson patient.. ippudu situation asalu baledhu.. em cheyalo ardham kavadam ledhu treatment kuda em ledhu medicines vesukovadam ledhu
Emaina problema
Na pet dog 🐕 ki ee problem Undi 😢
Ct coronary angio antaa anchor, vacchina oka medical word vaadi comedy chesindi..😂😂😂
నేను పిట్స్ కు tegrital మందులు వాడుతున్నాను నాకు ముక్కుకారుతుంది తుమ్ములు వసుతున్నాయి 🙏చెప్పండి sir
ఒరేయ్ స్వామి జలుబు చేసినా
కా రుతుంది జనాల్లి భయపెట్టకండి
Khadhu sir edhi vere untadhi, naku vachindhi adhe malli tagi poindhi 3y back.
నేనూ కేవలం తల కిందకి దించితే, ముక్కు నుంచి నీరు లా
Business mans not doctors