దేవుని నివాస స్థలము గా కట్ట బడు చున్నాము దేవుని ఆలయము గా నిర్మింప బడు చున్నాము II2II మహిమ దేవునికే ఘనత దేవునికే II2II IIదేవునిII సీయోనులో పునాదిగా రాతిని వేసేను దేవుడు విశ్వాసించువాడు ఎన్నడు కలవరమొందడుII2II సిగ్గునొందడు సిగ్గునొందడు IIమహిమII IIదేవునిII క్రీస్థను బండ పై అపొస్తలులు పునాది వేసిరి ఆత్మ ద్వారా మనము కూడా కట్ట బడు చున్నాము II2II దేవుని ఆలయముగా దేవుని ఆలయముగా II మహిమ II II దేవుని II దేవుని ఆలయం పరిశుద్ధమైనది పరిశుద్ధ చేతులెత్తి దేవుని.. సన్నిధిలో సన్నుతించేదము II2II ఆశీర్వదము నొందెదము ఆశీర్వదము నొందెదము II మహిమ II II దేవుని II
Praise the lord 🙏
I am searching for this song
This song gives strength to me
Thank you for uploading this song
Vvv nice& Hart fully ,holy spirit song . praise the lord.
Wow wow wow... Nice nice song...
Inka Rehaboth Aallagadda songs vunnai please upload those please
Glory to God Praise the lord
Praise the lord I love song s
Nice song ☺️
Very good song and nice music compose bro ,God bless u all
దేవుని నివాస స్థలము గా కట్ట బడు చున్నాము
దేవుని ఆలయము గా నిర్మింప బడు చున్నాము II2II
మహిమ దేవునికే ఘనత దేవునికే II2II IIదేవునిII
సీయోనులో పునాదిగా రాతిని వేసేను దేవుడు
విశ్వాసించువాడు ఎన్నడు కలవరమొందడుII2II సిగ్గునొందడు సిగ్గునొందడు IIమహిమII IIదేవునిII
క్రీస్థను బండ పై అపొస్తలులు పునాది వేసిరి
ఆత్మ ద్వారా మనము కూడా కట్ట బడు చున్నాము II2II దేవుని ఆలయముగా దేవుని ఆలయముగా
II మహిమ II II దేవుని II
దేవుని ఆలయం పరిశుద్ధమైనది పరిశుద్ధ చేతులెత్తి
దేవుని.. సన్నిధిలో సన్నుతించేదము II2II
ఆశీర్వదము నొందెదము ఆశీర్వదము నొందెదము
II మహిమ II II దేవుని II
Thank u brother
Thank you brother
Praise the Lord 🙏
Good voice and music amen
Lyrics Tune and Singing by Bro. Surendra GS Hebron
❤❤❤❤
I need lyrics for this song bro
E video nu ma chanals lo ofload chesu kovacha bro pl
Sure brother. No problem.
Praise the lord 🙏 brother....e song ekkada record chesaru anna
Praise the Lord brother. Hyderabad lo chesaru brother Kani Studio name telidu.
Aaradhana studio lo near Hebron.