JD Lakshmi Narayana Reveals Unknown Facts About YS Viveka Case Issue | YS Jagan | Mirror TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 125

  • @anjaneyasarmaputcha7643
    @anjaneyasarmaputcha7643 Год назад +18

    Your interview is a good time pass beating about bush of an open secret. JD Lakshminarayana garu, a respectable personality, devalues himself with interviews like this. Even to lay men like us who are not having any legal knowledge/ investigative skill, CBI investigation so far appears to be remotely controlled. Its a shame the so called premier agency is an utter failure in this case. Justice delayed is justice denied. How much suffering Mr. Viveka would have undergone? God help this country where there is no value for life.

    • @Harshu-pro5678
      @Harshu-pro5678 Год назад

      Yes sir completely agree. Brother of ex cm and uncle of current CM.Strange the way our institutions work.

  • @prakasarao5543
    @prakasarao5543 Год назад +5

    "బెనిఫిట్ ఆఫ్ డౌట్ " నేరస్తులపాలిటి సంజీవిని -- కల్పతరువు - కామధేనువు -- ఆధునికుల భాషలో గాడ్ ఫాదర్ . "వందమంది నేరంచేసినవారు శిక్షనుండి తప్పించుకున్నా ఫరపాలేదు కాని ఒక్కనిర్దోషి శిక్షింపబడగూడదదు ",అన్నది , చెప్పడానికి బాగుంది . వినడానికింకాబాగుంది . కాని నేరస్తులు చేతుల్లో బలైన వారి పాలిట శాపం . నేరంచేయనివాడొక్కని సాకుజూపి వందమంది కరుడుగట్టిన నేరస్తులను విడుదలచేసి సమాజంలో వెయ్యి నేరాలకు అవకాశం కల్పించినపాపాన్ని , పై ఆదర్శాన్ని గొప్పగా చెప్పే వారు తలకెత్తుకోగలరా ? నేరం చేసేవారికి పాపభీతి లేదు శిక్షించడానికి మస్తు .

  • @rahulchodhry6034
    @rahulchodhry6034 Год назад +4

    I have been watching J D sires interviews , unique technology in politics, comming with various technology baces infrastructure etc is amazing 👏 👌

  • @mastansamudrala2340
    @mastansamudrala2340 Год назад +9

    సీబీఐ మీద కేస్ లు పెట్టారు దిని మీద ఏమి అంటారు సార్

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +8

    JD.. సూటిగా చెప్పకుండా.. కథలు చెపుతున్నారు..!! Justice delayed is justice denied.. అని చెప్పడంలేదు..!! విచారణ త్వరగా జరగడంలేదు.. విజయసాయిరెడ్డిని విచారణ చేయలేదు.. దస్తగిరి Approver గా మారినా కూడా ఇంత ఆలస్యమా..?!? కొందరు సాక్షులు, అనుమానితులు ఇప్పటికే రకరకాలుగా చనిపోయారు..!! మిగిలిన వారు కూడా చనిపోయోదాకా ఇంతేనా..??! లేదా.. వివేకానందరెడ్డి తనని తాను హింసించుకుని.. “ఆత్మహత్య” చేసుకున్నారని తేల్చి.. కేసు క్లోజ్ చేస్తారా..!! 🤔🤔

    • @harigopal2961
      @harigopal2961 Год назад

      నిజం గా. భగవంతుడు ఉంటే దొంగలు దొరక్క తప్పదు.

    • @harigopal2961
      @harigopal2961 Год назад

      Suneetha అక్క గారికి న్యాయం జరగాలి

  • @chandrasekharmuppala4345
    @chandrasekharmuppala4345 Год назад +24

    మనకి నచ్చని answer వస్తే, JD గారిని కూడా వదలట్లేదు...very sad

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 Год назад +18

    మనోడు త్వరలో వైస్సార్సీపీ లో చేరే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయి అంటున్నారు. నిదానంగా రాజకీయాలు నేర్చుకుంటారు jd గారు

    • @Dastagiri12
      @Dastagiri12 Год назад

      Deniki🤔

    • @pranavagraharam8133
      @pranavagraharam8133 Год назад

      Recent ga personal friend tho chepparu YCP lo ki cheranani. He will mostly contest as independent

    • @Dastagiri12
      @Dastagiri12 Год назад +1

      @@pranavagraharam8133 tdp anukulanga matladaka potea ycp lo cherinatta🤣

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 Год назад

      ​​@@pranavagraharam8133 సర్, నమస్తే. మీకున్న సమాచారం ఏమాత్రం నిజం కాదు. లక్ష్మీనారాయణగారు ఎట్టి పరిస్తుతులలోనూ YCP లో చేరరు. Mr. జగన్ సార్ మీద వేలకోట్ల అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో CBI లో వుండగా విచారణ చేసి Rs. 43,000/--- కోట్ల పైగా ధనం జగన్ సార్ తండ్రి C. M. పదవిని ఆసరా చేసుకొని అక్రమంగా సంపాదించుకొని నాడని CBI కోర్టు లో 11 కేసెస్ లో ఛార్జ్ షీట్స్ దాఖలు చేసిన వుద్దండ IPS ఆఫీసర్. అటువంటి వున్నతమైన YCP పార్టీలో చేరడం జరగదు. వూహకైనా కొంచెం అర్ధం వుండాలి. 2019 ఎన్నికలలో ఆయన జారటం, ఆ పార్టీతరపున పోటీపెట్టడం కూడా ఆయన స్టాండర్డ్స్ కి తగదు. రాబోయే ఎన్నికలలో ఒంటరిగా పోటీకి వెళ్ళితే నెగ్గే అవకాశం ఆయన నెగ్గరు. A. P. కి ద్రోహం చేసిన మోడీ పార్టీ కి A. P. లో ఓట్లులేవు. బారాస కి రాష్ట్రం లో డిపాజిట్స్ రావు. ఇక మిగిలిందెల్లా టీడీపీఓక్కట్టే? అది తప్ప మరే పార్టీ లేడడు !

    • @mvramana4064
      @mvramana4064 Год назад

  • @cherukurisunitha3807
    @cherukurisunitha3807 Год назад +7

    Justice for viveka garu....

  • @srinivasarao8025
    @srinivasarao8025 Год назад +14

    CBI Valla to Karra Viragadu 🔁 Pamu Chavadu . 😜😜😜

  • @tallur
    @tallur Год назад +1

    అంకర్ మేడం గారు 🙏🙏🙏🙏🙏🙏🙏, ఎదురుగ ఉన్నది, జేడీ సార్, అంటే మాకు దైవం శ్రీరామచంద్రుడిని చూసినట్టు ఉంటుంది

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 Год назад +3

    ఈ case అతి తేలిగ్గా solve చేయవచ్చు. వివేకా రెడ్డి గారి హత్య జరిగిన స్పాట్ నుండి ఏఏ నంబర్స్ నుండి ఏ ఏ నంబర్స్ కు calls పోయాయి?? Voice recorders వింటే తేలిపోదూ? ఆ నంబర్స్ ఎప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు?? ఎంతసేపు ఉన్నారు??తెలుసుకుంటే ఎవరు వుండగా హత్య జరిగింది అన్నది తేలిపోదూ??

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 Год назад +4

    ప్రత్యక్షంగా ప్రధాని, హోం మంత్రి పర్యవేక్షణ లో ఉన్న దర్యాప్తు సంస్థ ఇంత ఆలస్యం చేయడం ఏమిటి

    • @raghuseshapalli4475
      @raghuseshapalli4475 Год назад +2

      Modi కు మంచి కూలి వాడు జగన్..వైసీపీ అనేది బీజేపీ B team.

  • @venkateswarlumacherla4818
    @venkateswarlumacherla4818 Год назад +4

    జెడి గారు మేరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు వాస్తవాలగురించి మాట్లాడండి.

  • @UdayKumar-xn7fj
    @UdayKumar-xn7fj Год назад +2

    రోడ్ పక్కన దొరికే వాడి పారెసిన సిగరెట్ పెట్టి చింపి రాసి కోర్ట్ లో వేస్తే పిల్ కింద తీసుకొని 16 నెలలు జగన్ సార్ ని జైల్ లో అన్యాయం గా పెట్టారని చెప్పుకొనే వాళ్లు ఇప్పుడు ఆ రొజులు పోయాయి

  • @UdayKumar-xn7fj
    @UdayKumar-xn7fj Год назад +1

    సొంత cj గాడు వున్నంత వరకు కోర్ట్ లు tdp కి అడగకుండానే వరాలు ఇచ్చే దెవాలయాలుగా కనిపించేవి abn గాడు గిల్లితే గిల్లించు కొవాలని జగన్ సార్కి హిత బోధ చేసేవాడు

  • @umabitr8157
    @umabitr8157 Год назад +2

    Jd gharu chala bagha chepparu he know very well about law

  • @tempram532
    @tempram532 Год назад +4

    ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అపద్దాలముఖ్యామంత్రి చేప్పే అపద్దాలు చూడండి వినండి వివేకానందరెడ్డి గారి మరణం గురించి జరిగిన రోజు వార్తా పత్రికలలో మీడియాతో గుండె పోటు అని బాత్ రూం లో కమోడ్ కోట్టుకోని మరణించినట్లు ఆతరువాత గోడ్డలి

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 Год назад

      It is, Not Correct, It's Happened During TDP Govt, power Is With TDP,Why They Have Not Framed With So Called People, Who has Stopped Arrest of So Called People Who Are Cause For Vivekananda Reddy ,Murder.. Don't Blame the Persons. .

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 Год назад +2

    ఆయన పెట్టిన కేసుల్లోనే సాక్ష్యాలు సరిగా చూపించలేక పోయాడు,ఆ కేసులు కొట్టేస్తున్నారు.

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 Год назад +21

    Lskshminarayana sir IPS,
    JAYAPRAKASH NARAYANA SIR IAS
    ఇలాంటి మంచి వాళ్లు ఏదో ప్రలోభాలకు లోబడి criminal jagan ki సపోర్టు చెయ్యడం బాధాకరం, అప్రజా స్వామ్యం.
    All killing democracy, together

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 Год назад

      Nee brathuku chedaa, lofar yadava jagan ni padi yadusthunnavu 🐖🐖🐖🐖🐖🐖yadava

    • @venkataramasastry302
      @venkataramasastry302 Год назад +1

      Jaya Prakash Narayana garu 150 percent better than Janasena Lakshminarayana garu

  • @srinivasarao8025
    @srinivasarao8025 Год назад +11

    CBI ni influence Chestunna BJP Peddalu .
    Vivekananda Reddy Murder Case Best - Example.
    No Doubt,CBI Panjaram Lo Chilake .

  • @apparao8660
    @apparao8660 Год назад +1

    JD has no dare to tell the truth

  • @grkr7842
    @grkr7842 11 месяцев назад

    👍👍🇮🇳

  • @chethallaanil5198
    @chethallaanil5198 Год назад +2

    Good interview good questions vestunaru sir kuda baga answer cheptunaru good anchor 👍👍

  • @phanikumar2373
    @phanikumar2373 Год назад +3

    Ì wish JD directly responded if govt interferes with investigation...not sure why he always evades tough questions..but I still respect him...

    • @Lee22613
      @Lee22613 Год назад +2

      Ayana chepparu.. Okavela case investigation eeyanaku iste kooda.. Ippati paristiti lo yemi cheyaleru..

    • @umak849
      @umak849 Год назад

      His tongue tied

  • @subbaraosangepu1368
    @subbaraosangepu1368 Год назад +1

    ఆంధ్రా దద్దమ్మలు brs లో చేరేది దేనికి సంకేతం సార్
    చరిత్ర హీనులుగా మిగిలిపోతారు సార్

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub Год назад +1

    Answerable to court...but in under the government

  • @gurajapumurthy.9
    @gurajapumurthy.9 Год назад +1

    ఎవరైనా న్యాయం జరిగేలా పోరాడవచ్చు. కాని అన్యాయం జరిగిన చాలారోజుల తర్వాతకదా అలాపోరాడతారు. ఒకసారి అన్యాయం జరిగిందని పోరాడుతుంటే రెండోసారి జరగదని గ్యారంటీ ఏముంది?

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 Год назад +2

    It is my suggestion if CBI unable to solve this case, they need to take the help of Ex J D. Lakshmi Narayana, Ex- CBI Joint Director as a special case, if you do so like this, he will decide the case within 48 hours and will arrest the accused main persons behind the scree, one more thing this procedure without the knowledge of BJP Govt. Because if they knew this they won't agree this because they are well wishers of JAGAN. Only CBI Director if request Sri JD lakshminarayan he will do need full. Earlier he arrested stalwarts like Gali Janardhan Reddy and JAGAN and put them behind the bars. JAI AMARAVATHI.

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 Год назад +1

    ఇది చివరకు తుస్సుమంటుంది, బహుశా jd గారు అదే indirect గా చెప్తున్నట్టున్నారు.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Год назад +8

    He beat’s around the bush. wasted 10 minutes by watching this useless interview

  • @kswayamprabha2915
    @kswayamprabha2915 Год назад +1

    Sir you are the real hero.Our role model.

  • @muralimohan7625
    @muralimohan7625 Год назад +4

    Oka person evidences remove chesadante CBI direct ga atanini adigite easy ga prove cheyachhu.. Also a lot of technical evidence are there

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 Год назад +2

    JD is also not prone to favours. He is now a politician, who can comment on both ways.

  • @diyyarani3633
    @diyyarani3633 Год назад

    అమ్మా రాజశేఖర్ రెడ్డి కేసు మర్డర్ ప్లానా?
    నిజం గా హెలికాప్టర్ క్రేష్? అప్పుడు రాని
    డౌట్ లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నీకు ఇంటెన్షన్ ఆయన కీ అర్ధం అయంది.

  • @DNR100
    @DNR100 Год назад +3

    BJP Definitely supports to delay of the case

  • @appalanarasimhulusaragada7645
    @appalanarasimhulusaragada7645 Год назад +1

    JD గారు అతని అతనే అర్దంకారు కాబోలు

  • @janjyamsatyanagesh1922
    @janjyamsatyanagesh1922 Год назад

    అంతకంటే .ఘోరం ఇంకేమి ఉండదు...

  • @tejashine3326
    @tejashine3326 Год назад +1

    దేవుడా, ఈ వెదవకు త్వరగా శిక్షణ వేయించండి?

    • @Ranjith_747
      @Ranjith_747 Год назад +1

      అవును జైల్ రెడ్డి నీ మళ్ళీ జైల్ కి పంపాలి పర్మెన్నెంట్ గా

  • @kakarema9668
    @kakarema9668 Год назад +1

    Who is CM at that time ముం డా

  • @kavkaldrin
    @kavkaldrin Год назад

    Meeku favour ga cheppithe
    J.D.garu super
    Meeku against ga matladithe
    J.d.garu fault

  • @venkataramasastry302
    @venkataramasastry302 Год назад

    Politicians lo nijayathi,Responsibility lekapovatame.

  • @kalimishettyvenkataramana6740
    @kalimishettyvenkataramana6740 Год назад

    చట్టం తన పని తాసను చేసుకు పోతుంది సార్ టైం రావాలి

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 Год назад +3

    The delay is due to BJP back door activity, and supporting AP Government. for the reasons known to everyone

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 Год назад

      అవును, కోర్టులు ఎందుకు అలాంటప్పుడు,‌మూసేయడం మంచిది

  • @vasundharabairavarasu4796
    @vasundharabairavarasu4796 Год назад

    He is afraid of Jagan .తిమ్మన్న బమ్మ ని మాట లాడుతునాడు

  • @satya6574
    @satya6574 Год назад

    జెడి గారు ఎప్పుడో జీడీ అయ్యారు

  • @purushotham64
    @purushotham64 Год назад

    JD Lakshmi Narayana - Vivekananda - In Jagan & Gali Case
    KD Lakshmi -in Chandrappa Case - no staff anta - cast feeling - nothing else

  • @info2harish
    @info2harish Год назад

    Mari Krishna Reddy is innocent, why he is punished to the core...they are many small people and their families suffering....please help those people if you can

  • @chandrasenammapalagiri4326
    @chandrasenammapalagiri4326 Год назад

    Sir meeru samaajaaniki.chaalaa.avasaram meeru .ysrc పార్టీలో చేరడం ఎందుకు అని అందరూ ఆలోచిస్తున్నారు ప్లీజ్ సార్ వైఎస్సార్సీపీ లో చేర కండి మీరు సమాజానికి చాలా అవసరం. మీ మేధస్సు యూత్ కు డాక్యుమెంట్స్ లాంటిది ప్లీజ్ సార్

  • @SuryaPrakash-ue2do
    @SuryaPrakash-ue2do Год назад

    Antaandi vunnaro amayakulu jails lo meeku telida jd garu

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Год назад

    ANCHOR KI ANSWER NACHHALEDU

  • @kakarema9668
    @kakarema9668 Год назад

    Harikrishna, NTR, ఇప్పడ్ LATEST

  • @sambasivarao98
    @sambasivarao98 Год назад +1

    Saroo common man can not approach court.not a common man even an employ can not approach since its a costly effair.on paper every thing is fine but in practical every thing is not possible.

  • @ravitejakodavatikanti7429
    @ravitejakodavatikanti7429 Год назад

    He might be fear about jagan that's why he is not speaking frankly

  • @bhanusharma6804
    @bhanusharma6804 Год назад

    JD GAARU aakasam నుండి రాలేదు. మన లాంటి manishi.
    కానీ entavaraku dharmanni nyayanni kapadagala stomatha ఉందా? అనేది a బిలియన్ dollar question.

  • @kakarema9668
    @kakarema9668 Год назад

    Why తారక రత్న, హరి కృష్ణ,NTR died ,can you guess who is behind this. So nobody will not enter TDP party

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Год назад +1

    Aliens killed

  • @srinivask2682
    @srinivask2682 Год назад

    Anni evidence Lu chanipothunnaru 😂😂😂😂 videka case lo....

  • @kvbreddy4859
    @kvbreddy4859 Год назад

    In jaganmohan reddy case it was politically motivated

  • @Lee22613
    @Lee22613 Год назад

    Jarugutavi.. Idi india lo mamule.. Ascharyaryam ledu.. JD garu open chepparu.. Tippi Tippi datestaru

  • @info2harish
    @info2harish Год назад +1

    The cases did he dealt with public awareness,didn't see a logical end....you are conducting an interview with wrong person to understand right thing....if he is already efficient and can work beyond political pressures he could have already proven multiple cases....

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 Год назад

    Lakshminarayana alredy disualified. He resigned to job as sketch by Jagan criminal. That means we can understand jd character.

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Год назад +1

    JD
    we are thinking you are fit person to reply all the doubts anchor raises (it is people thinking) But all your replies are beat the bush and timid. Now you are also learning to be politician so we never get any stuff from you As my opinion it is waste interview, wasted my precious time.
    My request to this channel do not conduct interviews like IAS and IPS officers they trained to twist the matter according situations No truth will come out.

    • @jyotsnap4400
      @jyotsnap4400 Год назад

      Thank you.
      You saved my time.
      just now I saw your comment.

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад

    JDLN kuda pacha media raasinde chebutadu

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад +1

    ANDHARIKI EEROJULLO PACKAGES DORIKITHEY ANTHEY.
    MAIN MODI VALLA DESAM SARVA NASANAM AVUTHUNNADHI

  • @rasaputrarani172
    @rasaputrarani172 Год назад

    Vaallu heart problem to blood vommit chesukunnaaremo anukuni vaallu hatya praantam lo clean cheshaarani annaaru.

  • @venkateswarluyalamanchi9983
    @venkateswarluyalamanchi9983 Год назад

    How killed Babai
    Abinash Reddy

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 8 месяцев назад

    Janasenanu vadulukovadamn very wrong step.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Год назад

    EVIDENCE LEDU, PROOF LEDU . CASE LEDU

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Год назад

    Madam,
    Why are you not asking ex j.d about not questioning Dr.suneetha, her husband and her brother in law and her mother sowbhagyamma ,who have strong motive to murder ,because of his second marriage to a Muslim woman and transferring valuable property in her name?
    Why chandrababu govt,which continued for 3 months after murder, did not conclude enquiry by arresting real culprits?

    • @govindrao9223
      @govindrao9223 Год назад

      Good thinking bro....y jagan withdrawn from CBI.Y evidence wiped by Avinash.

  • @PRNadh
    @PRNadh Год назад

    He lost his credibility, it's waste of talking about this person.

  • @venkataramasastry302
    @venkataramasastry302 Год назад

    India 26th January1950 lo chchipoyindi ani Naa pragada viswasam and nammakam till today.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Год назад

    Sir nijani evadu dachaledu eroju kakunte repuaiena bayatapaduthundi cbi india most powerful samstha mari alanti cbi 3 yrs west india anduke india prapacham lo political pollute aiendi yes no dealy kakudadu andariki thilisina vishyam pulivendula peoples adagali public kuda adagali cbi ple case kosam waiting cheyalemu edo okaty cheppandi 3yrs cbi westjalaki cbi meda bjp govt meda state ap govt meda nammakam kolputhunaie alantapudu enduku cbi enduku court s cheppandi

  • @rahulchinni5963
    @rahulchinni5963 Год назад

    JD ganiki pampu kottutunnava

  • @VenkatVaddineni.
    @VenkatVaddineni. 9 месяцев назад

    Meeru inkaa CBI lo vundi, Jagan Case lead chesi vunte AP ki ilanti gathi pattedi kaadu kada Sir, Meeru politics lo ki vachi AP ki melu yem cheyyagaligaaru? Not blaming you Sir but you should have closed this clown Jagan case to give better governement for AP People.

  • @gopakishore3567
    @gopakishore3567 Год назад

    Crime to sambandham Leni vaari evidence lu enduku cheripivestaru natural gaa daani lo enter kaaru

  • @mallikarjunamsomarajupalli153
    @mallikarjunamsomarajupalli153 Год назад +1

    JD garu-pl be dare enough to talk facts. You always talk only theoretical. Kindly be frank- if same thing happens to an ordinary man, a sincere police could have solved the case in 24 hours. Is this not true.

  • @jahanavisoppa2494
    @jahanavisoppa2494 Год назад

    Mari meeru jagan anna case enduku nayam cheyyaledu

  • @ramachandrarao8828
    @ramachandrarao8828 Год назад

    Proper answer cheppaledu waste fellow

  • @bommavarapuphanikuma
    @bommavarapuphanikuma Год назад

    CBN chemsa

  • @hosurvijaykumar8268
    @hosurvijaykumar8268 Год назад

    Vela vela prajalu. Samvatsaraalugaa sanchalana nijaali chebutooney unnaru. Inko 5 years,ceptaaru. Case moosrstey. Polaa sollu kaburlu. Siggu leni. Vaallamu

  • @tchandrarao3329
    @tchandrarao3329 Год назад

    Jagan gari father accident lo supiecharu amechaialedu jagan cm aeite amayana chaiavach ani bhaimuto jagan gari babaia ki madra checharu edi rajakiam tendition

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 Год назад

    Lakshmi narayana gaaru Yevari drustilo kuda hero kaadu appudunna congress govt alaa chesindi yendukante Jagan and gaali janardhan both against to congress govt. lakshmi narayana gaaru is just an officer who is obedient to ruling govt. appudu ayana place lo ye officer unna vaallu kuda alaane cheese vaaru andari tho hero anipinchukune vaaru madam it’s just play of ruling govt. not power of an officer hope you understood the fact

  • @jimmygp2121
    @jimmygp2121 Год назад

    Veedu pedda gopi (godameeda....,..)

  • @punnammurali6639
    @punnammurali6639 Год назад

    Jd God emi kaadu kada Anni tanaku telusu Ani cheptaadu

  • @karikeanadraj4618
    @karikeanadraj4618 Год назад

    Modi Gani astam unnadi kabatti late ayindi

  • @mullapudilakshminarayana-id8mt

    Avinash.dhoshi.ani.t.v.chanals.ku.telusa.varu.shakshula

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Год назад

    EEYANA VALLE AP LO ARACHAKA PARIPALANA.JAGAN CASE SAGAMLO VADHILESI VELLIPOYADU VAADU BAIL MEEDA VACHCHI CM AYYEDU .EEYANA AA CASE POORTHI CHESUNTE AP KI EE PARISTHITHI UNDEDHI KAADU.

  • @ruthmcqueen1718
    @ruthmcqueen1718 Год назад

    Sister Chandrababu Naidu Medaun kesulu.stay.aduku. interview.chayatam.ladu..bayama

  • @kakarema9668
    @kakarema9668 Год назад +1

    తారక రత్న

  • @varaprasadareti52
    @varaprasadareti52 Год назад

    Anchor oka penta moham

  • @sanath1954
    @sanath1954 Год назад

    Sorakai