YCP Fire Brands Silent: నాని సైలెంట్.. జోగి జారుకున్నారు.. మరో నాని పారిపోయారు.. వంశీ..? | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 137

  • @dasarivenkatrao2630
    @dasarivenkatrao2630 5 часов назад +16

    విద్య వైద్యం ఈ రెండు ప్రీగ ఇశ్తే చాలు.ఇక ఏ‌మి ఇవ్వనవసరం లేదు.

  • @balasubramanyambalasubrama814
    @balasubramanyambalasubrama814 6 часов назад +19

    ఎవరు ఉన్నా లేకున్నా.
    సీమా రాజా వైసీపీ పార్టి నీ వదలడు
    వైసీపీ ప్రధాన కార్య దర్శి సీమా రాజా

    • @reyyisekhardha1291
      @reyyisekhardha1291 5 часов назад +1

      vadu bokoo, koggha, vedava.. please one's answer.. vadu sima raja

  • @PSRPrasad
    @PSRPrasad 7 часов назад +18

    పంట లేనప్పుడు ఎలుకలు కలుగులోనే గా ఉండేవి.

  • @nagaseshu7432
    @nagaseshu7432 3 часа назад +1

    బొచ్చు ఏమి కాదు సింహం కంటిన్యూ గా వేటడదు రా నాయన

  • @koteswararaokalaparthi6742
    @koteswararaokalaparthi6742 7 часов назад +19

    భార్యా తో సహా కోర్టులు చుట్టూ తిరగవలసి వస్తుందని , అక్రమంగా దోచుకున్న ఆస్తులు బయట పడతాయని భయం .

  • @srinivasulu9054
    @srinivasulu9054 7 часов назад +23

    విల్లని విడిచి పెడితే పార్టీ వచ్చే ప్రయోజనమే లేదు ఇక

    • @chinnakchinna3888
      @chinnakchinna3888 6 часов назад

      వాళ్లని ముడితే పార్టీ కి గజ్జి పడుతుంది

  • @narapusettymadhusudhanarao7081
    @narapusettymadhusudhanarao7081 7 часов назад +46

    రియాల్గా అమ్మవడి అవసరమా ఆ పదకం అవసరం ఐతే బాధ్యత లేని తల్లి తండ్రులవుతారు

    • @Penchal-b3f
      @Penchal-b3f 6 часов назад +2

      Avuna mari thalliki vandam enduku cheppado babu garu manifesto lo

    • @hariprasadhari342
      @hariprasadhari342 6 часов назад +3

      పథకాలు ప్రజలకు అవసరం అని యే నాయకుడు అనుకోడు. తన పార్టీ అధికారంలో ఉండటానికి పథకాలు అవసరం అని మాత్రమే భావిస్తారు.

    • @krantikumar9564
      @krantikumar9564 6 часов назад +3

      Both thalli ki vandanam and amma vodi., atyantha worst govt policies. School ki baagu chesi manchi eco system ki invest cheyyali kani, school ki vasthe chaalu dabbulu isthamu anatam ento..
      Child labor ni control cheyyataaniki teesukunna policies ivi, but ippudu child labor inthaka mundu antha worst ga ledu, so inka ivi continue cheyyakoodadu.

    • @narendrachowdary3611
      @narendrachowdary3611 6 часов назад +1

      Meelanti YADAVAla kosam​@@Penchal-b3f

    • @VALMIKI253
      @VALMIKI253 4 часа назад +1

      ప్రభుత్వ స్కూల్ వాళ్లకి మాత్రం ఇస్తే మంచిది

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 6 часов назад +3

    ఇక వద్దు స్వామి జగన్

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 6 часов назад +2

    అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, & R.K రోజా Only ఈ 3 Persons మాత్రమే Active గా ఉన్నారు.

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 3 часа назад

    తొందర పడి ఫెయిల్ అంటే ఎలా కొన్నాళ్ళు సమయం ఇవ్వాలి కదా జర్నలిస్ట్ గారు

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 5 часов назад +1

    Next ఆ పార్టీ రాదు. ఇక ఉండదు. ఇది పక్క

  • @Sriram-r2b
    @Sriram-r2b 7 часов назад +3

    వీళ్ళందరికీ జగన్ టికెట్లు ఇస్తే సునాయాసంగా ఒక 8 నుంచి 10 సీట్లు ఓడిపోతాడు.

  • @khadarhussain1434
    @khadarhussain1434 4 часа назад

    Good analysis.

  • @nambalahemkumar2282
    @nambalahemkumar2282 6 часов назад +2

    Sri Reddy కి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా.

  • @gangavarapuLazaru-ut6ie
    @gangavarapuLazaru-ut6ie 7 часов назад +3

    తప్పు చేయండి ఎవడు బ్రో వైసిపి కి ఎంత బుద్ధి చెబుతున్నాము కోట మీద కూడా అదే బుద్ధి రావాలి కాకపోతే టైం పట్టిద్ది

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 6 часов назад +2

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @gmr2100
    @gmr2100 7 часов назад +17

    టీడీపీ లో కార్యకర్తలను అధిష్ఠానం ఎర్రిపప్పలను చేస్తోంది

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 7 часов назад +5

    చెట్టుకు కొమ్మలు పోయాయి అంతే?

  • @saikumar-rj8sk
    @saikumar-rj8sk 4 часа назад

    Yemi leni istharaku egiri egiri padutundi . Anni vunna istharaku vadhigi vuntundhi.

  • @nagaseshu7432
    @nagaseshu7432 3 часа назад

    ఏది ఏమైనా నీ కర్మ ఎవడికి రాకూడదు అధికారం వచ్చిన తర్వాత నువ్వు కవరింగ్ చెయ్యలేక

  • @kishorewritings5715
    @kishorewritings5715 5 часов назад

    వీళ్ళు ఉంటే బాగుండేది...
    Next time why నాట్ 170 ఫర్ కూటమి...

  • @dnagoor9399
    @dnagoor9399 7 часов назад +3

    వైసిపి మొత్తానికి లేకుండా పోవాలంటే ఈ కూటం ప్రభుత్వం మంచి పనులు చేయాలి కానీ వచ్చిన ఏడు నెలలకే కోటం ప్రభుత్వం మీద జనాల్లో అసంతృప్తి పెరిగిపోతుంది కోటం ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేము కూడా నా బాధ పథకాలు ఇవ్వలేదని కాదు గాని పరిపాలన ఎమ్మెల్యేల తీరు అంతగా ఏం బాగాలేదు ఇక రెండోది కూటమి ప్రభుత్వం వైసిపి తప్పుల్ని బయటకు తీస్తున్నారు గాని ఏ తప్పుకు శిక్ష పడలేదు తప్పుని పూర్తిగా రుజువు చేయట్లేదు ఏదో అదిగో తప్పు ఇదిగో తప్పు అంటున్నారు వదిలేస్తున్నారు ఇప్పటికైనా కూటం ప్రభుత్వం పరిపాలన బాగా చేస్తే రాబోయే కాలంలో పూర్తిగా వైసిపి నిర్మూలంఅయిపోద్ది లేదంటే మళ్లీ పుంజుకుంటుంది

  • @vasutoni
    @vasutoni 5 часов назад +1

    Anna 2024 January nundi me channel follow avuthunna kani first time comment chesthunna, wrong analysis edhi

  • @gangavarapuLazaru-ut6ie
    @gangavarapuLazaru-ut6ie 6 часов назад +1

    ఏదైనా ప్రజలు చూస్తున్నారు బ్రో

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 7 часов назад +1

    రోజా భాజా వేరేచోట మ్రోగుతుంది 😂😂😂😂😂

  • @ManishiSamajam
    @ManishiSamajam 4 часа назад

    No problem...YCP will be back అని నేను అనను... ఎందుకంటే ఆయన Already ప్రజల మనస్సులో ఉన్నారు...He is in people's hearts...Quite soon you will again say " JAGAN IS BACK"....👊👊👊🔥🔥🔥

  • @ankammachoudary9928
    @ankammachoudary9928 7 часов назад +2

    Please don't go beyond

  • @charankotra6608
    @charankotra6608 4 часа назад

    Okay anna mari nuvvu matladu , 😂

  • @naveen32432
    @naveen32432 6 часов назад +1

    Srinu garu meeru koddiga sugar control cheskovali

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 5 часов назад

    అదీ వాళ్ళ కీ వాళ్ళే తెలుసుకోవాలి....

  • @harsharavilla6160
    @harsharavilla6160 45 минут назад

    వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే... దాని అర్థం ప్రభుత్వం వారిపై విచారణ చేస్తోందని. మీకు అభివృద్ధి కన్నా ఈ విషయాలు ముఖ్యమా? మొదట మీరు మారాలి.ఒకపక్క ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చేందుకు నానా కష్టాలు పడుతూ సాధ్యమైనంత మేరకు సంక్షేమం పతకాలు అమలు చేసుకుంటూ వస్తున్నా ఈ పనికిమాలినవారి గురించి ప్రతరోజు వీడియో చెయ్యడం మానుకోవాలి 🙏

  • @prasadt7309
    @prasadt7309 5 часов назад

    శ్రీనివాస్ గారు మనలో మన మాట అదే వైసిపి పార్టీ గాని గెలిచి ఉంటే ఈపాటికి కొడాలి నాని వాయిస్ ఎలా ఎలా ఎంత మంచి నీతులు చెప్పేవాడు కదా మన ఊహకి కూడా అందని డాష్ డాష్ డాష్ నీతులు మాట్లాడేవాడు

  • @sreedevipotluri9208
    @sreedevipotluri9208 5 часов назад

    మొన్న కూడా కొడాలి నాని CBN మరియు లోకేష్ ని boothulu matladadu kadaa .

  • @vsg9944
    @vsg9944 2 часа назад

    Atlast reality ki deggaraga chinna video

  • @ABC87699
    @ABC87699 6 часов назад +1

    Kutami govt meeda negative videos stop chesi
    Nuvvu kuda silent ga vundu
    Manem srinivas 🎉🎉

  • @gumpuram
    @gumpuram 5 часов назад

    No hopes on ysrcp, they need a honest leader😢

  • @psk1990
    @psk1990 6 часов назад

    వైసిపి వాళ్ళు యదవ లు అవటానికి యదవ ప్రెస్ మీట్లు పెడతారు, 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Alliswell-ce7fz
    @Alliswell-ce7fz 5 часов назад

    Antha ledu kanee … pellanni assembly lo thittina, amma mogudu ani tease chesina … vallani caste kosam vadilesina CBN best actor

  • @attadasrinu6644
    @attadasrinu6644 6 часов назад +1

    చంద్రబాబు ప్రజల్లో వెదవ లెక్క తయారవుతున్నారు,కొన్ని రోజులు ఆగండి అప్పుడు అసెంబ్లీ లో ఏడిపించారు ఇప్పుడు ప్రజలలో ఏడిపిస్తారు వెయిట్ అండ్ సీ

    • @praveenveeramachineni1356
      @praveenveeramachineni1356 6 часов назад

      Chandrababu naidu yadava leka authunaru anae mundhu nuvu aentha yadhavo chusuko brother. Ayana state ni naduputhunaru. Nuvu kanesam oka team ni kuda nadapalevu alantidhi nuvu antunav 😅😅

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 6 часов назад

    వీళ్ళందరూ తులసిని చూసిపారిపోయారు అనుకుంటా... ఒంగోలు లో గుడివాడ వాళ్ళు కొడాలి పారిపోయాడు తులసి వల్లే అన్నారుగా 😄😄

  • @srinivasrao6489
    @srinivasrao6489 7 часов назад

    తమ్ముడు రోజా నోరు మూయుస్తే వైసీపీకి కి కష్ట కాలం మొదలైనట్టే

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 7 часов назад +2

    Hi sir namaste ❤❤❤❤❤

  • @AnilKumar-nr6ut
    @AnilKumar-nr6ut 7 часов назад +1

    Next kuthala kaja ambati balance & lanja la rani roja balance 😅😅😅😅 valla dhula teeristhe level avvuddi memu happy avuthav

  • @RavindraReddyVelagala
    @RavindraReddyVelagala 7 часов назад +1

    4years... wait... chai...
    Srinubabu .. comady
    Endaku 😊😊

    • @narendrachowdary3611
      @narendrachowdary3611 6 часов назад +1

      4 years tarwatha kuda meeru PEEKEDEM ledle😂....anil kumar yadav GADINI gurthuchesav ra😂

  • @renpot4815
    @renpot4815 2 часа назад

    I hope everyone learns that it it doesn’t matter what party you are in and how popular you think your party is there are lines one should not cross . It’s not a party issue it’s a human integrity issue. Just because you benefit from running your mouth even if there is someone behind ‘making’ you do that , you simply cannot do that . I hope these leaders in particular realize where they stand and that their legacy is the forever etched in stone as negative.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 5 часов назад

    ఒరేయ్ సీను నువ్వు తోపు చాలా బాలన్స్ వీడియోస్ చేస్తావు ఎన్ని పార్టీ లని సంప్రత్ సెసావు 🎉

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 5 часов назад

    బాబు పరిపాలన జోగుతోంది...ప్రతి వెధవ తప్పించు కొంటారు......

  • @gangavarapuLazaru-ut6ie
    @gangavarapuLazaru-ut6ie 6 часов назад +3

    సజ్జల రామకృష్ణ వల్ల పార్టీకి సగం బ్యాడ్ నేమ్ వచ్చింది బ్రో

  • @kunaparaju4037
    @kunaparaju4037 7 часов назад

    జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు మాకు తెలుసు 60/40

  • @SaiReddy-pc1zi
    @SaiReddy-pc1zi 5 часов назад

    Ippudu nik vachina noppi Enti Anna ? Vallu silent ga vunnaru anega? Vastharu andaru vastharu ?

  • @srinivasvirat544
    @srinivasvirat544 6 часов назад +1

    Inka roja undi noru muskodaniki

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 6 часов назад

    వైసీపీ main... రెడ్డి నాయకులు

  • @Vamsi.Krishna.M
    @Vamsi.Krishna.M 6 часов назад

    Super 6 ledhu, development ledhu, Gundello Nidhrapotha ane dialogues levu.... CBN ki, Lokesh ki, PK ki jobs vasthe chaala?

  • @ఎన్టీఆర్.ఎన్టీఆర్

    మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్లి మాట్లాడండి వాళ్ళు తరఫున

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 5 часов назад

    Jogi Ramesh melliga moragadam start chesadu , vallu kooda slow ga bayataku vastaru , CBN/Lokesh ki Jagan laga guts levu , and vellaki antha scene ledu , slow ga 1 year complete ayyaka andaru bayataku vachhi morugutaru

  • @B3KGAMER-10a
    @B3KGAMER-10a 6 часов назад

    Srinivas vallanu manam marichi pogudadu alanti varini aadarshanga theesukovali ilanti case lu enni vesina dochukonna maaku pathakalu kavali ani na abiprayam

  • @baburao1001
    @baburao1001 6 часов назад

    One year wait cheyi

  • @KcsguptaKcs
    @KcsguptaKcs 6 часов назад

    శీను గారు కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అనడం సరికాదు ఎందుకంటే ఇంకా కూటమి ప్రభుత్వము వచ్చి ఏడు నెలలు మాత్రమే అయింది గత ప్రభుత్వ హయాములో ఆర్థిక వ్యవస్థని ఎంత చిన్నాభిన్నం చేశారు మీకు తెలియని విషయం కాదు ఈ పరిస్థితులలో అప్పులు చేసి హామీలు నిలబెట్టడం కన్నా ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి హామీలు అమలు చేయడం కరెక్ట్ కదా కాబట్టి ఆలస్యమైన పర్వాలేదు హామీలను నిలుపు చాలు అప్పులు చేసి హామీలు నిలబెట్టడం వల్ల తిరిగి అప్పులు తీర్చడానికి భారం ప్రజల మీదనే వేయాలి కదా కాబట్టి మీరు ప్రతిసారి కూటమి ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైంది అని చెప్పడం కన్నా హామీలు ఎందుకు అమలు కావడం లేదు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది ఎందుకంటే మీలాంటి జర్నలిస్టులు చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏమైనా తప్పు ఉంటే అన్యధా భావించవద్దు

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 7 часов назад +1

    Ysrcp party ye life long Andhra Pradesh people ne banesaluga chesi & 2 party lane tevranga vedinche , arrest lu chese bayapette party lane kali cheyali ane gunta nakka Laga allochinchinde 2024 election lo 175 ki 11 MLA seats lu ysrcp ki Andhra prajallu oodinche return gift 🎁🎁🎁 ichharu , salute Andhra Pradesh prajalaki 🎉🎉🙏🙏🙏🦁🦁🦁

  • @commenmananalysis8953
    @commenmananalysis8953 5 часов назад

    వాళ్ళందరూ పోయినా నువ్వొక్కడు చాలు ycp ని బ్రతికించడానికి.. రోజుకి 10 వీడియో లు చేసి జగన్ గురించి???

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 7 часов назад

    జగన్ గారు లండన్ లో ఉన్నారు విజయమాల్య అక్కడే ఉన్నారు విజయసాయి రెడ్డి అక్కడకే వెళ్లి మూడు ముక్కలట్ట ఆడుకుంటారు 😂😂😂😂😂 ఇక వైసిపి ఖాళీ

  • @vasantharaopandu940
    @vasantharaopandu940 6 часов назад +1

    Nee acting adhirindi😂

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 7 часов назад +1

    Election enka 4.4y vunnayi
    Eppati nundi emi chayyamantav vallani???
    CBN 2019 tarvata carona vachi 2y Hyderabad vadili reledhu appudu adigava Nuvuu???

  • @gullapudishyamprasad3703
    @gullapudishyamprasad3703 7 часов назад

    1 st loke

  • @veerababupatchigolla8080
    @veerababupatchigolla8080 7 часов назад

    Like 381❤

  • @srinivasvirat544
    @srinivasvirat544 6 часов назад +1

    Ambothu rambabu unadu

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 6 часов назад

    Ade jagan goppavadu different politician ani pogidare...ippudu enduku pogadatam ledu....

  • @srinivasaraouppu9746
    @srinivasaraouppu9746 6 часов назад

    Anna garu U tube లో ఒక్కడు వున్నారు
    సాయి అని వాడు జగన్ పార్టీ కి సపోర్టు అండ్ డబ్బింగ్ డబ్బింగ్ అతని విశ్లేషణ మీద కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని

  • @vishnupolukonda
    @vishnupolukonda 6 часов назад

    Last 5 years lo y cheep party kulam feeling tho nadisindhi now TDP kuda adhee feeling lo nadustundi sorry srinu gaaru

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 7 часов назад

    Baga dabbulu venkesaru. So good nobody take action.

  • @YSRCPSMconnects
    @YSRCPSMconnects 7 часов назад +2

    Where is super 6?, always Diversion

  • @MyChannel-yt9rv
    @MyChannel-yt9rv 6 часов назад

    నువ్వు నీ ఎర్రిపప్ప సంపాదకీయం. రెడ్ బుక్ ప్రకారం గన్నవరం లో కేసులు అక్రమంగా అంటే జరిగిన సంఘటనకు సంబంధం లేని వారిని కూడా కేసులలో ఇరికిస్తుంటే వంశీనే కోర్టు వ్యవహారం మొత్తం చూసుకుంటుంది.
    నీలాంటి వాళ్ళ వలనే టీడీపీ మత్తులో వుండాలి. జరిగేది తెలియకుండానే జరిగిపోతుంది. నువ్వొక జర్నలిస్టువా? ఇదేనా జర్నలిజం? ఈ వీడియోలో నువ్వు చెప్పిందేంటి? నిజానికి ప్రజలు నానీ కోసం వంశీ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించు కుంటే మంచిది.

  • @_Sumanth-dp2bw
    @_Sumanth-dp2bw 7 часов назад

    Varsham vachey mundu samudram silent ga neay untundey
    Adey oka sare ala maritey munchadtindey
    Just wait and watch

    • @PSRPrasad
      @PSRPrasad 7 часов назад +1

      వర్షంమెన తుఫాన్ కాదా

  • @narendragogineni8880
    @narendragogineni8880 6 часов назад

    Mr శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం హామీలు అమలులో ఎక్కడ ఫెయిల్ అయినది, గతంలో వైసీపీ అధికారలోకి వచ్చిన ఎన్ని నెలలకు హామీలను పూర్తిస్తాలో అమలుచేసింది ఒక జర్నలిస్టుగా నీకు అవగాహన లేదా ఆఫ్ట్రాల్ ఒక thousand rs పెన్షన్ ఇవ్వటానికి 5సంవత్సరాలు పట్టిందికదా అసలు అమలు చెయ్యని హామీలు అనేకం వున్నాయికదా నీకు ఆమాత్రం గుర్తులేదా. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను అనే అహం నీకుబాగా తలకు ఎక్కినట్టువుంది. అతిగా మాట్లాడమాకు కూటమి ఫెయిల్ అయిన్ది అని ఇంకోసారి మాట్లాడవద్దు. హామీలు పూర్తిస్తాలో అమలుచెయ్యటానికి కనీసం ఒక సంవత్సరకాలం పడుతుంది కదా ఆమాత్రం అవగాహన లేకుండానే జర్నలిస్టువి అయ్యావా

  • @ramakrishnareddy3246
    @ramakrishnareddy3246 5 часов назад +1

    NTR లేకున్నా TDP వుంది, YSRCP ఎందుకు వుండదు. Political vedios ఆపి ప్రజలకు ఉపయోగ పడే vedios cheyyandi bro

  • @parameswararao1315
    @parameswararao1315 7 часов назад

    Hi annaya enko problem AP lo 1cent land construction cheskoni vallani malli calls chesi ebbandi pedtunnaru 1cent vaddu anukunte 2cents esta annaru ga anna enti malli edi...

  • @dthrinadh3178
    @dthrinadh3178 5 часов назад

    Ambati rambabu di yemi channel peru yenti

  • @237TEJESHKUMAR
    @237TEJESHKUMAR 6 часов назад

    Anna ttd laddu midha oka video cheyyi anna ayodhaki vadina neyyi ttd dhi kadhu antunnaru

  • @subbupasala1081
    @subbupasala1081 5 часов назад

    Oka rojulo enni videos chesthav anna

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 7 часов назад

    Roja still active, Akka still fire brand.

    • @PSRPrasad
      @PSRPrasad 7 часов назад +1

      అవును కుంభమేళాలో యాక్టివ్గా ఉన్నారు

  • @venkateswarlugodavarthy6922
    @venkateswarlugodavarthy6922 7 часов назад

    Dear sinu all these debates are of no use nobody in India can arrest jaggubhai.until you and I are alive nobody can prosecute jaggu .every institution is being purchased.thanku mr modiji and Shaw sir.mera Bharath mahan .is it true' present govt in ap is spineless .only God can save ap.

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 6 часов назад

    అయితే ఏమి చేయమంటావ్ అయితే .. న్యూస్ ఏమి లేకపోతే మూసుకొని కూర్చోరా .... ఇంట్లో కాలిగా ఉన్నవని ఏది పడితే ఆ వీడియో చేయకు ... నిన్ను ఫాలో అయ్యేవారికి ని మీద కొన్ని ఎక్సపెక్ట్షన్స్ ఉంటాయి ....

  • @reyyisekhardha1291
    @reyyisekhardha1291 5 часов назад

    daniini over acting kadu ra sollu srinu poltics sollu srinu

  • @reyyisekhardha1291
    @reyyisekhardha1291 5 часов назад

    comming soon ra sollu srinu..

  • @reyyisekhardha1291
    @reyyisekhardha1291 5 часов назад

    sollu 📰 avasaraama

  • @crazysisters_3132
    @crazysisters_3132 7 часов назад

    Bro you are saying govt failure ok you take care of government if you are cm what is your response please clarify

  • @srinivasraoyellapu2738
    @srinivasraoyellapu2738 6 часов назад

    Srinivas nuvu matamataki kutami failure jagan rastram ni agadham those thosesadu nidhulu rabadi levu ycp chesina appulu vaddilu resedule cheyamantnaru rastram intha dhusthithe lo palana cheyali ante ni noru vundhi ani vagithe dhagada pagiliphothadhi inko sari edhe topic repeat aiyindha right of speech memu matchipoyi banda but buthulu thidatham kabadaar

  • @saleshwarampeeriga651
    @saleshwarampeeriga651 6 часов назад

    బ్రదర్ పెద్దలు అన్నారు కదా సామెత ఈరోజు నీది రేపు మాది అని ఈ కూటమి ప్రభుత్వం మాకు ఏది అయితే ఇచ్చిందో దానికి రెండింతలు తిరిగి ఇప్పటికైనాతిరిగీ ఇస్తాం మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాక తప్పదు

  • @Penchal-b3f
    @Penchal-b3f 6 часов назад

    Ycp ante entha kakshya bhayya neeku eppudu choodu ycp ki against gane videos chestuntavu TDP leader

  • @satyaveni9925
    @satyaveni9925 5 часов назад

    రోజాకి, అంబటి band మోగుతుంది 😂😂😂 కానీ కూటమి ప్రభుత్వాన్ని గమనించడానికి,ప్రశ్నించడానికి, సైలెంట్ గా ఎదుర్కోడానికి, ప్రజలు చూస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 7 часов назад

    లేని పోని కేసులు .భార్యాభర్తలు ని ఇబ్బంది పడుతుంటే .లేని పోని act లు పెట్టి bhada పెడితే కొంతకాలం దూరంగా వుంటారు.
    PARTY మీద అభిమానం లేక కాదు.
    బాపట్ల ఎంపి చూడండి jail నుండి direct ysrcp పార్టీ ఆఫీసు కు వచ్చారు.
    అక్కడ నుంచే CBN కి WARNING కూడా ICHHADU.
    పోలీస్ LU ను అడ్డు PETTU కొని పరిపాలన CHEYYADAMU ADARI తానం అవుతుంది. కొజ్జా తానం అవుతుంది.
    టిడిపి RUclipsRS బూతులు మాట్లాడినా .జగన్ GAARINI ఇష్టం VACHHI నట్లు మాట్లాడినా .ఒక CM చేసిన వ్యక్తిని బూతులు మాట్లాడినా పర్వా లేదు. ( మీరు కాదు శ్రీను GAARU ) వాళ్ల NI ఏమీ అనరు.
    సబ్జెక్టు మాట్లాడిన .నిజం మాట్లాడినా
    వాళ్ల NI పోలీస్ లను అడ్డు పెట్టుకొని కేసులు పెట్టడం TAPPU.

  • @vasantharaopandu940
    @vasantharaopandu940 6 часов назад

    Ammavadi kante manaku mandu Shops avasarama

  • @Venugopal-ss1fd
    @Venugopal-ss1fd 6 часов назад

    Totally TDP failure.... Srinaaaaa......

  • @crazysisters_3132
    @crazysisters_3132 7 часов назад

    Srinivas bro I am a follower of your channel please I am requesting you please do one video per day it will good for you and ap please don't do extra videos I have already given my phone number to you personally but you not called me please call me

  • @crazysisters_3132
    @crazysisters_3132 7 часов назад

    Bro please give your phone number in your channel I want to talk to you personally