It's really Great step by VISHWA HINDU PARISHAD to protect Hinduism.Happy to see Lakhs (3Lakhs) of People attending for VISHWA HINDU SHANKARAVAM 🕉. Jai Sri Ram. Jai VISHWA HINDU PARISHAD 🙏🙏🇮🇳🚩🌹💐💐💐🪷
ab 6 ఛానల్ గ్రేట్.. సినీ రచయిత అనంత శ్రీరామ్ గారి స్పీచ్ గ్రేట్... కొంతమంది లోఫర్ గాళ్ళు బ్రాహ్మణుల అయి ఉండి హిందూ ధర్మాన్ని ,ఆచార వ్యవహారాల్ని కిండల్ చేస్తూ కథ, మాటలు రాసిన సినిమాలో కూడా వచ్చాయి. అలాంటి వాటి మీద వచ్చిన డబ్బులు తినడం కన్నా...
సినిమా వాళ్ళు బహిరంగంగా నిజాలు మాట్లాడటం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నీలం రంగు పూసుకొని ఎన్టీఆర్ మన మన పురాణాల్లో మహాత్ముల్ని ( రామ కృష్ణ ద్రోణ భీష్మ కృప పాండవులు ద్రౌపది కుంతీ ...) ఎంత అవమానించాడో
ఆ మ్యూజిక్ డైరెక్టరు M. M. కీరవాణి అనుకుంటున్నాను..ఎక్కడో చదివినట్లు గుర్తు, కీరవాణి, రాజమౌళి షూటింగ్ ప్రారంభం కి ముందు ప్రభువుని తలచుకుంటారు "ట ". తప్పు అయితే క్షమించండి. ఎలాగూ mm శ్రీలేఖ గారు మతం మారారు.
హైందవ శంఖారావం సభకు వచ్చినటువంటి హిందూ బంధువులందరినీ ఆ విజయవాడ దుర్గాదేవి అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తూన్నాను.
It's really Great step by VISHWA HINDU PARISHAD to protect Hinduism.Happy to see Lakhs (3Lakhs) of People attending for VISHWA HINDU SHANKARAVAM 🕉. Jai Sri Ram. Jai VISHWA HINDU PARISHAD 🙏🙏🇮🇳🚩🌹💐💐💐🪷
ssm student,
Appreciate his guts for putting his note out, even though it may impact his career. Way to go, Anant Sriram!"
Super bro
Nenu 15 years gaa ivi friends tho cheptunna . Evaru vinatledu . Naaku vedika ledu . Meeku iccharu iragateesaru
God bless u ananth sreerama
చాలా బాగా మాట్లాడారు అనంత శ్రీరామ్ గారు
Great speech even though it may risk his chances in the filthy tollywood.
God. Bless. You
Jai. Sanathana. Dharma
ab 6 ఛానల్ గ్రేట్.. సినీ రచయిత అనంత శ్రీరామ్ గారి స్పీచ్ గ్రేట్... కొంతమంది లోఫర్ గాళ్ళు బ్రాహ్మణుల అయి ఉండి హిందూ ధర్మాన్ని ,ఆచార వ్యవహారాల్ని కిండల్ చేస్తూ కథ, మాటలు రాసిన సినిమాలో కూడా వచ్చాయి. అలాంటి వాటి మీద వచ్చిన డబ్బులు తినడం కన్నా...
దేశమే దేవాలయం!
Jai sriram
సినిమా వాళ్ళు బహిరంగంగా నిజాలు మాట్లాడటం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నీలం రంగు పూసుకొని ఎన్టీఆర్ మన మన పురాణాల్లో మహాత్ముల్ని ( రామ కృష్ణ ద్రోణ భీష్మ కృప పాండవులు ద్రౌపది కుంతీ ...) ఎంత అవమానించాడో
యమధర్మరాజు ను చిత్రగుప్తుడు ను ఇంద్రుడు ను కూడా బఫూన్లు గా చిత్రీకరించారు
బాగా చెప్పారు. 100% correct. NTR degraded our epics and glorified rakshas.
జై శ్రీరామ్ 🙏🚩
మీరు సార్థక నామధేయులు శ్రీరామ్ గారు
🙏🙏
అహల్యా శాపవిమోచనం రామాయణం లో ఉన్నదా? లేదా?
🎉ananth , producers ki baaga penta pettadu