తప్పు చేస్తే నాపైన కూడా చర్యలు తీసుకోండి - అసెంబ్లీలో గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 207

  • @Satyakrishna123
    @Satyakrishna123 5 месяцев назад +243

    నువ్వు తప్పు చెయ్యడం సముద్రం ఇంకిపోవటం రెండు ఒకటే అన్నయ్య రెండు జరగవు ❤❤❤

    • @flashevolflayor
      @flashevolflayor 5 месяцев назад +4

      😂 super comedy 🤣

    • @Satyakrishna123
      @Satyakrishna123 5 месяцев назад +9

      @@flashevolflayorఅవును నీలాంటి వాళ్ళకి ఆర్థిక నేరస్తులే నిజమయిన హీరోలు🤣🤣🤣

    • @dhomanarayana3087
      @dhomanarayana3087 5 месяцев назад +8

      ​@@Satyakrishna123ఎదవలతొ మనకెందుకు బ్రదర్ ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనా అసెంబ్లీ సమావేశాలు ఇలా చూడగలిగామ అసెంబ్లీలో ఏ రౌడీయిజం చేసాడొ ఇప్పుడు అసెంబ్లీ గేట్ ముందు రౌడీయిజం చేస్తున్నాడు ఇదే మనకు తెలుసు

    • @dileepdommeti9080
      @dileepdommeti9080 5 месяцев назад +3

      💯💯💯

    • @Satya-bc2vr
      @Satya-bc2vr 5 месяцев назад +3

      Wowww. Excellent comment.

  • @villagechannelmanu6421
    @villagechannelmanu6421 5 месяцев назад +60

    కాలం మారిపోయావు నీ గుండెల్లో ప్రేమ మాత్రంమే నీ వెంటనే ఉండాలి అన్నయ్య పవన్ కళ్యాణ్ నా ప్రాణం నీ వెంటనే jai జనసేన 👌👌👌

  • @bprasad6065
    @bprasad6065 5 месяцев назад +57

    Great icon of Indian politics Pawankalyan garu ✊️ 🙏🇮🇳😍

  • @saigopigopi3151
    @saigopigopi3151 5 месяцев назад +39

    జై మై డియర్ హీరో జై జనసేన 🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️

  • @tulasisunku731
    @tulasisunku731 5 месяцев назад +22

    నమస్తే పవన్ కళ్యాణ్ గారు 🙏
    మిమ్మల్ని ఇలా చూస్తుంటే అసెంబ్లీ కి గౌరవం వచ్చినట్లుంది. ఏమయినా నిజాయితీకి ఉండే పవర్ అటువంటిది. మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడటం. మీ నిజాయితీ మీకు శ్రీరామ రక్ష. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళుతుందని మా నమ్మకం అది మీ వల్ల సాధ్యం అవుతుంది. జై శ్రీరామ్ 🙏

  • @naughtynaveen484
    @naughtynaveen484 5 месяцев назад +41

    Jai Jana Saina ❤

  • @DesamDharmam
    @DesamDharmam 5 месяцев назад +1

    పవన్ అన్నా.. నిన్ను CM గా చూడాలని ఉంది ✌

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 5 месяцев назад +10

    Excellent Kalyan Garu Good Speech

  • @B.V.K.S
    @B.V.K.S 5 месяцев назад +28

    ఆంధ్రప్రదేశ్ ఒక నిజమైన గొప్ప నాయకుడిని చూస్తుంది, జై జనసేన...🎉🎉🎉

  • @satyam2160
    @satyam2160 5 месяцев назад +6

    Assembly gate thakanivvam annavadini opposition leader job ivvandi ani adukkunela chesav. Your journey is an inspiration to many honest people like you.

  • @vasudevaraogolivi3032
    @vasudevaraogolivi3032 5 месяцев назад +20

    AP politics game changer 😎🤏 జై హింద్

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 5 месяцев назад +28

    Jai janasenani

  • @adapaappalanaidu6397
    @adapaappalanaidu6397 5 месяцев назад +9

    🙋🏻‍♂️ పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గారు, చేలా బాగా మహనీయులా,పేర్లు చెప్పారు, మీ పార్టీ లో పెడుతున్న పథకాలా కి కూడా, ఈ మంచి పేర్లు పెట్టడి 🙏🏻

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 5 месяцев назад +16

    చట్టం అందరికీ సమానం కావాలని గతం లో మాదిరి కాకుండా ఇక నైనా కఠినంగా ఉండాలని

  • @ravikiranrevu
    @ravikiranrevu 5 месяцев назад +1

    What a healthy assembly am seeing now 🙏 ❤ I never showed interest on watching assembly but now i understand how important is this .. Respect to Pawan Kalyan anna ❤ 🫡

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 5 месяцев назад

    కుటుంబం కోసం వ్యక్తి ని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశంకోసం గ్రామాన్ని త్యాగం చేయవలెనని

  • @madhuvarun8340
    @madhuvarun8340 5 месяцев назад +76

    Ram charan pk fans like here

    • @tgopinath4489
      @tgopinath4489 5 месяцев назад +3

      Bro ban pushpa 2 sapourt pspk

    • @Athidhimortal
      @Athidhimortal 5 месяцев назад +1

      @@tgopinath4489 em chesadu ani ban cheyali

    • @tgopinath4489
      @tgopinath4489 5 месяцев назад +1

      @@Athidhimortal meku teliyada okay 👍

    • @bprasad6065
      @bprasad6065 5 месяцев назад

      Ok anna 😂​@@tgopinath4489

    • @Athidhimortal
      @Athidhimortal 5 месяцев назад +1

      @@tgopinath4489 reason chepu bro. thana frnd ki support chesadu ane na . kalyan anna before 2019 elections lo thana anna vallu okkadu vache support cheyaledhu oka allu arjun thapa appudu emi ipoyaru miru.nenu pawan kalyan fan ne kevalam thana frnd ki echina mata kosam matrame velladu .a stituation ina manavaraku vasthe ne dhani value telisedhi

  • @sivakarthik7495
    @sivakarthik7495 5 месяцев назад +3

    ఆడపిల్లలు రేప్ కేసులపై కూడా స్పందించండి డిప్యూటీ సీఎం గారు🥺❤️❤️❤️

  • @యాత్రికుడు
    @యాత్రికుడు 4 месяца назад

    డిప్యూటీ సీఎం గారు విలేజ్ లో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఒక్క వ్యూహంతోనే వాళ్ళు పంచాయతీరాజ్ లో కలవకుండా వారికి సంక్షేమ ఆఫీస్ కావాలని ప్రయత్నాలు జరుపుతున్నారు దానివల్ల వారు చేసిన తప్పులు ఎక్కడ బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు మరియు ప్రభుత్వానికి ఆపోజిట్ గా వర్క్ చేస్తున్నారు మీరు దీనిని విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము

  • @MANJA83
    @MANJA83 5 месяцев назад +3

    జై జన సేనా ❤❤❤

  • @ThagarapuSrinivas
    @ThagarapuSrinivas 5 месяцев назад

    జై జనసేన!
    జై తెలంగాణ!!
    జై భారత్!!!

  • @thulasiram1244
    @thulasiram1244 5 месяцев назад +12

    Jai Janasena ❤❤❤❤❤🎉🎉🎉

  • @MouliPKDevote
    @MouliPKDevote 5 месяцев назад +1

    Huge Respect for Chief #PawanKalyan Garu ❤️

  • @kdcharijanasenayouth3578
    @kdcharijanasenayouth3578 5 месяцев назад +4

    అసెంబ్లీలో మాట్లాడాలంటే ఇలానే మాట్లాడాలి అని నిరూపించారు అన్న

  • @tirupathi1986
    @tirupathi1986 5 месяцев назад +7

    Jai Janasena ✊ Jai Pawan Kalyan ✊

  • @sureshnagam3720
    @sureshnagam3720 5 месяцев назад +2

    జై జనసేన✊

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 5 месяцев назад +1

    Jai #PawanKalyan 💖💖💖💖 Jai #Janasena ✊✊✊✊

  • @balaaaa4258
    @balaaaa4258 5 месяцев назад +1

    Powerful people makes places more powerful 🔥
    Naa life lo elanti assembly session choosthanu ane anukoledu annaya

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 5 месяцев назад +1

    జై జెనసేన ✊జై పవన్కళ్యాణ్ ✊💪

  • @suryaprakash7375
    @suryaprakash7375 5 месяцев назад

    Super Pawan Kalyan garu ❤

  • @Narayanaswamy-z5y
    @Narayanaswamy-z5y 5 месяцев назад +2

    Jai Pspk MLA Garu King 👑

  • @AKPMedia360
    @AKPMedia360 5 месяцев назад +1

    Chala guts undali mela matladalante. Pawan Kalyan sir you are well deserved

  • @HariHari-f8w
    @HariHari-f8w 5 месяцев назад +1

    జై జనసేన జై pspk ✊❤

  • @abbbajabbadabba
    @abbbajabbadabba 5 месяцев назад

    ❤️❤️❤️అద్భుతం సార్ ❤️❤️❤️🙌🙌🙌🙌🙌

  • @ramanarao1636
    @ramanarao1636 5 месяцев назад +5

    Good speech dy.cm Pavan Kalyan garu.

  • @ramkp01
    @ramkp01 5 месяцев назад +2

    No leader has done this. Pawan Kalyan's thoughts are coming soon. Leaders should take inspiration from Pawan Kalyan👏

  • @SaikumarKinnera-l5l
    @SaikumarKinnera-l5l 5 месяцев назад +12

    Jai janasena ✊

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhu 5 месяцев назад +3

    Jai Jai janasena jai Pavan Kalyan Jai Jai hind

  • @RameshNaik-n9b
    @RameshNaik-n9b 5 месяцев назад +5

    Super sir ❤

  • @naseena8719
    @naseena8719 5 месяцев назад

    Jai PawanKalyan garu Jai janasena JaiHind

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 5 месяцев назад +3

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @VijayMAKAMALLA
    @VijayMAKAMALLA 5 месяцев назад +2

    Jai janasena 🔥💥💥

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 5 месяцев назад +1

    Jai Pawan Kalyan ✊♥️🌺💐🌹❤️💓

  • @tgopinath4489
    @tgopinath4489 5 месяцев назад +7

    Jai janasena

  • @gangulamaheswari6828
    @gangulamaheswari6828 5 месяцев назад

    పవన్ కళ్యాణ్ సార్.. నమస్కారము సార్ మాది నెల్లూరు జిల్లా సార్ ... నా భర్త చనిపోయి పది సంవత్సరాలు అయింది సార్ ఆరోజు నుంచి ఈరోజు వరకు కూడా మా పంచాయతీ సర్పంచ్ నన్ను నా కుటుంబాన్ని చాలా అంటే చాలా బాధ పేడుతున్నాడు సార్ అందుకు కోన్ని సాక్షాలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్ .. సార్ సర్పంచ్ YCP పార్టీ మేము TDP సార్ అతని నుంచి మిమ్మల్ని కాపాడండి ప్రతి యొక్క విషయంలో మా తప్పు లేకపోయినా మిమల్ని కక్ష కట్టి సాధిస్తూన్నాడు సార్ ఫ్లిజ్ సార్ మాకు సహాయం చేయండి

  • @srvinukonda3587
    @srvinukonda3587 5 месяцев назад +3

    జై జనసేన

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 5 месяцев назад +1

    JAI PAWAN KALYAN ANNAIAH ❤❤❤❤❤❤

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 5 месяцев назад +3

    Jai JanaSena 🚩 ❤❤❤

  • @venkatvema1280
    @venkatvema1280 5 месяцев назад +2

    హయ్ అన్నా మీరు సూపర్ జై జనసేన

  • @psb2604
    @psb2604 5 месяцев назад +2

    అసలుసిసలైన రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ గారు....❤❤❤

  • @Tanedar_Cinematics
    @Tanedar_Cinematics 5 месяцев назад +2

    For a man, who says punish me whenever I sin. He is god himself ❤

  • @KullayappaKullayappa-vl9mq
    @KullayappaKullayappa-vl9mq 5 месяцев назад +5

    Ji .jana. sana ❤❤❤❤❤❤❤

  • @Ramu-Ch
    @Ramu-Ch 5 месяцев назад +3

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 5 месяцев назад

    Amazing and inspiring words by Pawan Kalyan garu. These assembly sessions really looked like those happen in developed nations. For the first time i saw the assembly sessions were used productively truly discussing about people needs and development. I feel this really set an example of good assembly session for the country

  • @Sunilkumargandimani-fo1sq
    @Sunilkumargandimani-fo1sq 5 месяцев назад +5

    We are with you pspk 😂 anna❤

  • @KullayappaKullayappa-vl9mq
    @KullayappaKullayappa-vl9mq 5 месяцев назад +5

    Ji Jana sana

  • @AnjiChellaboina
    @AnjiChellaboina 5 месяцев назад +1

    Jai janasena ❤️❤️ 👏 Jai pawan kalyan annaya ❤️❤️

  • @udayteja2929
    @udayteja2929 5 месяцев назад +4

    Jai jai janasen jai jai Modi garu PM sir Jai jai TDP leader 🙏🌹👌

  • @dattadendukuri9419
    @dattadendukuri9419 5 месяцев назад +1

    responsible, logical, and inspiring leader. manaki ilaanti naayakulu unnadhuke eeroju Amaravati kosam central nunchi aa 15,000 kotlu sampaadincha galigaamu 🔥🔥🔥

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 5 месяцев назад +2

    Jai pawanism

  • @Srinivasulu-k2j
    @Srinivasulu-k2j 5 месяцев назад +4

    Jai'pavanijam'jai'janasena

  • @harishreddy9101
    @harishreddy9101 5 месяцев назад +1

    that is pspk...Jai janasena

  • @NarayanaReddy-e7p
    @NarayanaReddy-e7p 5 месяцев назад

    Ma power star Pawan Kalyan Anna super
    AP 🕉️☪️✝️🙏💐

  • @Mrperfect039
    @Mrperfect039 5 месяцев назад +2

    Jai Janasena

  • @satyapavanir9407
    @satyapavanir9407 5 месяцев назад +5

    My boss is trend/ game changer అనిపించారు....

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 5 месяцев назад

    Meeru Telangana ne anduku chenna chupu chusaru pavan anna

  • @gopalakrishna6651
    @gopalakrishna6651 5 месяцев назад

    You are a great leader sir

  • @ravi18337
    @ravi18337 5 месяцев назад

    love you sir inspire alot love you forever 🎉

  • @rayiappalarajurayiappalara5245
    @rayiappalarajurayiappalara5245 5 месяцев назад

    జై పవర్ స్టార్❤

  • @janasenasidhu91
    @janasenasidhu91 5 месяцев назад

    Jai janasena Jai Pawan Kalyan sir ❤

  • @Azim786-i5q
    @Azim786-i5q 5 месяцев назад +2

    Save human rights,, follow traffic rules, jobs and companies for educator people

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 5 месяцев назад

    JAI JANASENA 🎉🎉🎉🎉🎉🎉

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 5 месяцев назад

    Jai janasena party Anna ❤️❤️

  • @AnilAnil-7714
    @AnilAnil-7714 5 месяцев назад

    That is Pawan Kalyan garu

  • @sandhyagavara7034
    @sandhyagavara7034 5 месяцев назад

    Very good speech pk sir

  • @trueguyvinay
    @trueguyvinay 5 месяцев назад

    Super❤

  • @ap10newsindia
    @ap10newsindia 5 месяцев назад +1

    సార్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే ప్రజలకు అపూర్వ నమ్మకం ఉంది సార్ మీరు తప్పు చేయరు తప్పు చేసే వారిని తప్పకుండా ఖండిస్తారు అందుకే ప్రజలు మీ వైపు నిలబడ్డారు. కానీ ప్రజలకు నాయకులకు మధ్య వారధిలా పనిచేసే జర్నలిస్టులపై మాత్రం కొందరు నాయకులు అనాలో మరి ఏమో కానీ నాలుగో స్తంభం ఫోర్త్ స్టేట్ అని మీడియా అంటారు కానీ అలాంటి నాయకుల వద్ద ఉండే కొందరు నాలుగో స్తంభం పైనే చిన్నచూపు చూస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లా కావలిలో నెలకొంది సార్ ... నాలుగో స్తంభం పై దాడులకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సర్

  • @naseena8719
    @naseena8719 5 месяцев назад

    Annaya voice koncha clarity ga ledhu so chusuko anna Jai janasena JaiHind 😍

  • @NSFC_474
    @NSFC_474 5 месяцев назад +4

  • @knmusic7085
    @knmusic7085 5 месяцев назад

    Jai jana sena

  • @muralimahe143
    @muralimahe143 5 месяцев назад

    Always superb Anna meru

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 5 месяцев назад

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @mahendarreddy6246
    @mahendarreddy6246 5 месяцев назад

    Jai power ❤❤❤❤❤❤

  • @thulasiram1244
    @thulasiram1244 5 месяцев назад +3

    ❤❤❤❤❤❤

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi7029 5 месяцев назад

    Power Star ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhu 5 месяцев назад +1

    Jai Jai janasena jai jai TDP Jai Jai BJP Jai Jai hind

  • @eswareswar1707
    @eswareswar1707 5 месяцев назад +2

    ✊✊✊✊✊✊✍️💐

  • @eswar_eknath1539
    @eswar_eknath1539 5 месяцев назад +2

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gopijijansanabjpgopi7968
    @gopijijansanabjpgopi7968 5 месяцев назад +2

    Ji janasana 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Avala Gopi Balapuram pachi gunta post gdnelloor mdlm Chittoor district sis 30 yersga maku road lydyu me tetlyptalay pls sis 14 kmetetr ctr

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 месяцев назад

    finally AP gvt is one of the vote bank sir

  • @saibalajipresentsfriendsvi1623
    @saibalajipresentsfriendsvi1623 5 месяцев назад

    Jai jenashena

  • @Vasu_pspk
    @Vasu_pspk 5 месяцев назад

    Great leader ship ananya

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju 5 месяцев назад

    🙏🙏🙏🙏

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 5 месяцев назад

    నీతి కి నిలువెత్తు రుపాం

  • @kishorkoda7739
    @kishorkoda7739 5 месяцев назад +1

    Helpme

  • @devaroyalvijay675
    @devaroyalvijay675 5 месяцев назад +1

    Jai janasena, jai bhim

  • @kotasatyanarayanabadhamset1221
    @kotasatyanarayanabadhamset1221 5 месяцев назад +3

    🔯👌👌👌👍👍👍✊✊✊

  • @ASHOKKUMAR-yj8dv
    @ASHOKKUMAR-yj8dv 5 месяцев назад

    Sir Assembly lo koncham Gambiryamga matladandhi sir like movie lo eche speech laga

  • @Vikranth116
    @Vikranth116 5 месяцев назад

    Pawan Kalyan should propose two things in amaravati.. having T-Hub kind of building in amaravati to have start up ecosystem in the state ..second is thyagaraja bhavan kind of facility in amaravati for singers and artists..

  • @TENALINEWS
    @TENALINEWS 5 месяцев назад +1

    ruclips.net/video/ogrJJ8RViSY/видео.html
    TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!